Difference between revisions of "Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
| '''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| ''' Creating and viewing inventories''' పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|     Creating and viewing inventories   పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| '''login''' page ను '''admin page''' కు రీడైరెక్ట్ చేయడానికి  సవరించడం.   
+
|   login   page ను     admin page   కు రీడైరెక్ట్ చేయడానికి  సవరించడం.   
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
| '''Ubuntu''' వర్షన్   '''12.04'''
+
|   Ubuntu   వర్షన్     12.04  
 
+
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|'''Netbeans IDE 7.3'''
+
|   Netbeans IDE 7.3  
 
+
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| '''JDK 1.7'''
+
|   JDK 1.7  
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| '''Firefox''' వెబ్ -బ్రౌజర్ '''21.0'''  ను ఉపయోగిస్తున్నాము.
+
|   Firefox   వెబ్ -బ్రౌజర్     21.0     ను ఉపయోగిస్తున్నాము.
 
+
  
 
|-
 
|-
Line 60: Line 57:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| '''Java Servlets ''' మరియు '''JSPs'''  యొక్క ప్రాథమిక అంశాలు
+
|   Java Servlets     మరియు   JSPs     యొక్క ప్రాథమిక అంశాలు
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| '''fields''' యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
+
|   fields   యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
  
 
|-
 
|-
Line 71: Line 68:
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ఇప్పుడు, మనం '''NetBeans IDE ''' కు మారదాం.
+
| ఇప్పుడు, మనం   NetBeans IDE     కు మారదాం.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| నేను '''Books table''' ను సృష్టించాను.
+
| నేను   Books table   ను సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| మీరు వివిధ '''fields''' ను '''table'''లో చూడవచ్చు.
+
| మీరు వివిధ     fields   ను     table   లో చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| నేను   '''10 books '''  ను ఈ '''table''' లో  చేర్చాను.
+
| నేను     10 books     ను ఈ   table   లో  చేర్చాను.
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| నేను '''Checkout''' పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి  సృష్టించాను.
+
| నేను   Checkout   పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి  సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| నేను '''Checkout''' పట్టికలోకి  5 ఎంట్రీలను చేర్చాను.
+
| నేను     Checkout   పట్టికలోకి  5 ఎంట్రీలను చేర్చాను.
  
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| నేను '''model '''ని '''Book '' మరియు '''Checkout''' కోసం  సృష్టించాను.
+
| నేను     model   ని     Book   మరియు   Checkout   కోసం  సృష్టించాను.
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| ''Book.java''' అనేది  పుస్తక నమూనా.
+
|   Book.java   అనేది  పుస్తక నమూనా.
  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| మరియు '''Checkout.java'''  అనేది  checkout నమూనా.
+
| మరియు   Checkout.java     అనేది  checkout నమూనా.
  
 
|-
 
|-
Line 111: Line 108:
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|మనం '''admin'''  గా లాగిన్ అవుదాం.     
+
|మనం   admin     గా లాగిన్ అవుదాం.     
  
 
|-
 
|-
 
|01:43   
 
|01:43   
| కాబట్టి,  నేను '''username''' మరియు '''password''' లను '''admin'''  గా  టైప్ చేస్తాను. తరువాత '''Sign In''' పై క్లిక్ చేస్తాను.
+
| కాబట్టి,  నేను   username   మరియు   password   లను     admin     గా  టైప్ చేస్తాను. తరువాత   Sign In   పై క్లిక్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| మనం   '''Admin Section Page''' కు రావడాన్ని  చూడవచ్చు.
+
| మనం     Admin Section Page   కు రావడాన్ని  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు  మనం '''Netbeans IDE''' కు మారదాం.
+
|మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు  మనం   Netbeans IDE   కు మారదాం.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| మనం '''Admin Page''' కు  రీడైరెక్ట్ చేయుటకు '''GreetingServlet '''  ను ఎలా సవరించాలో  చూద్దాం.
+
| మనం   Admin Page   కు  రీడైరెక్ట్ చేయుటకు   GreetingServlet     ను ఎలా సవరించాలో  చూద్దాం.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| మనం '''GreetingServlet.java.''' ను  చూద్దాం.
+
| మనం   GreetingServlet.java.   ను  చూద్దాం.
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
| ఇక్కడ మనం '''username''' మరియు '''password ''' లు '''admin''' సమానంగా  ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
+
| ఇక్కడ మనం     username   మరియు   password     లు     admin   సమానంగా  ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఒకవేళ yes అయితే, అప్పుడు మనం '''adminsection.jsp.''' కు రీడైరెక్ట్ చేద్దాం.
+
|ఒకవేళ yes అయితే, అప్పుడు మనం   adminsection.jsp.   కు రీడైరెక్ట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|మనం ఇప్పటికే '''RequestDispatcher''' ను  ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో  చూసాము.  
+
|మనం ఇప్పటికే     RequestDispatcher   ను  ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో  చూసాము.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| ఇప్పుడు '''browser''' కు తిరిగి వెళ్ళండి.
+
| ఇప్పుడు   browser   కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 155: Line 152:
 
|-
 
|-
 
|02:37  
 
|02:37  
|మనం '''List Books'''  కోసం '''radio button ''' పై క్లిక్ చేద్దాం.
+
|మనం     List Books     కోసం   radio button     పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| తరువాత '''Submit button''' పై క్లిక్ చేయండి.
+
| తరువాత   Submit button   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| ఇక్కడ, మనం అన్ని '''Books''' యొక్క '''list ''' కలిగి ఉండడాన్ని  చూడవచ్చు.
+
| ఇక్కడ, మనం అన్ని   Books   యొక్క   list     కలిగి ఉండడాన్ని  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| ఇది అన్ని వివరాలను అనగా '''Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies''' మరియు   '''Available copies''' ను  కలిగి ఉంటుంది.
+
| ఇది అన్ని వివరాలను అనగా     Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies   మరియు     Available copies   ను  కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
Line 175: Line 172:
 
|-  
 
|-  
 
| 03:03
 
| 03:03
| '''IDE''' కు తిరిగి మారండి.
+
|   IDE   కు తిరిగి మారండి.
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| ఇప్పుడు,  మనం '''adminsection ''' dot '''jsp.''' కు  వద్దాం.
+
| ఇప్పుడు,  మనం   adminsection     dot   jsp.   కు  వద్దాం.
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| ఇక్కడ మనం  రెండు '''radio buttons''' ను కలిగి ఉన్నాము.
+
| ఇక్కడ మనం  రెండు   radio buttons   ను కలిగి ఉన్నాము.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
| మొదటిది అన్ని '''books''' ను'''list''' చేయడానికి.   
+
| మొదటిది అన్ని   books   ను   list   చేయడానికి.   
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| మనం  దానిని '''adminsection '''  '''dot '''jsp''' లో  చూడవచ్చు,  మనం'''form action ''' ను '''AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.  
+
| మనం  దానిని     adminsection         dot   jsp   లో  చూడవచ్చు,  మనం   form action     ను   AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.  
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| ఇప్పుడు, '''AdminSection ''' dot '''java''' ను తెరవండి.
+
| ఇప్పుడు,   AdminSection     dot     java   ను తెరవండి.
  
 
|-
 
|-
Line 203: Line 200:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| మనము '''List Books''' పైన క్లిక్ చేసాము.
+
| మనము   List Books   పైన క్లిక్ చేసాము.
  
 
|-
 
|-
Line 211: Line 208:
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| మనం ప్రశ్నని  పుస్తకాలను '''Books table''' నుండి  పొందటానికి  అమలు చేస్తాము.
+
| మనం ప్రశ్నని  పుస్తకాలను   Books table   నుండి  పొందటానికి  అమలు చేస్తాము.
  
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| తరువాత, మనం '''ArrayList''' ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి  సృష్టించాము.
+
| తరువాత, మనం   ArrayList   ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి  సృష్టించాము.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| తరువాత మనం '''result set''' ద్వారా  మళ్ళిస్తాము.
+
| తరువాత మనం     result set   ద్వారా  మళ్ళిస్తాము.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| మేము '''Book'''  వస్తువును సృష్టించాము  
+
| మేము   Book     వస్తువును సృష్టించాము  
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మేము   '''BookId ''' ను '''Book ''' వస్తువులో  సెట్ చేసాము.
+
|మేము     BookId     ను   Book     వస్తువులో  సెట్ చేసాము.
 
+
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను '''Book ''' వస్తువుగా  సెట్ చేసాము.
+
| అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను   Book     వస్తువుగా  సెట్ చేసాము.
  
 
|-
 
|-
 
|04:16
 
|04:16
| తరువాత మనం '''book '''వస్తువుని '''books ''' జాబితాలో జోడిద్దాము.
+
| తరువాత మనం     book   వస్తువుని     books     జాబితాలో జోడిద్దాము.
  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
| తరువాత మనం '''ArrayList books''' ను '''request'''  లోపల చేస్తాము.
+
| తరువాత మనం   ArrayList books   ను   request     లోపల చేస్తాము.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|తరువాత మనం '''request ''' ను '''listBooks.jsp'''కు '''RequestDispatcher''' ను ఉపయోగించి  పంపిస్తాము.
+
|తరువాత మనం     request     ను     listBooks.jsp   కు     RequestDispatcher   ను ఉపయోగించి  పంపిస్తాము.
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| ఇప్పుడు, మనము '''listBooks.jsp'' కు వెల్దాము.
+
| ఇప్పుడు, మనము   listBooks.jsp   కు వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| ఈ పేజీలో, '''admin ''' పుస్తకాల  యొక్క  -జాబితాను చూడవచ్చు.
+
| ఈ పేజీలో,   admin     పుస్తకాల  యొక్క  -జాబితాను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|  ఇక్కడ, మొదటగా మనం '''request'''నుండి '''books'''  ను  పొందుతాము .
+
|  ఇక్కడ, మొదటగా మనం     request   నుండి   books     ను  పొందుతాము .
  
 
|-
 
|-
 
|04:48  
 
|04:48  
|  ఈ '''HTML table'''  పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
+
|  ఈ   HTML table     పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
 
+
  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|  కాబట్టి, మనము '''book list''' ద్వారా వెల్దాము.
+
|  కాబట్టి, మనము   book list   ద్వారా వెల్దాము.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
| ఇక్కడ మేము పుస్తకం యొక్క '''BookId''' ని  ప్రదర్శిస్తాము.
+
| ఇక్కడ మేము పుస్తకం యొక్క   BookId   ని  ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
Line 281: Line 276:
 
|-
 
|-
 
|  05:11
 
|  05:11
|  ఇప్పుడు, '''browser''' కు తిరిగి వెళ్ళండి.
+
|  ఇప్పుడు,   browser   కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| '''List Borrowed Books''' పై క్లిక్ చేయండి
+
|   List Borrowed Books   పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| మరియు '''Submit button''' పై క్లిక్ చేయండి.
+
| మరియు   Submit button   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:20
 
|05:20
| మనం అన్ని '''Books issued''' యొక్క '''list '''  ను చూస్తాము.
+
| మనం అన్ని     Books issued   యొక్క     list     ను చూస్తాము.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|ఇది '''Transaction Id, Book Id '''మరియు '''Username'''  లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
+
|ఇది     Transaction Id, Book Id   మరియు   Username     లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
 
+
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| ఇప్పుడు, నేను '''IDE''' కు మారతాను   
+
| ఇప్పుడు, నేను   IDE   కు మారతాను   
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
 
| మరియు  అదే  కోడ్ ని  మీకుచూపిస్తాను.  
 
| మరియు  అదే  కోడ్ ని  మీకుచూపిస్తాను.  
 
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| '''AdminSection.java.'''కు వెళ్ళండి.
+
|   AdminSection.java.   కు వెళ్ళండి.
 
+
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
| మనము '''List Borrowed Books''' పై క్లిక్ చేసాము.
+
| మనము     List Borrowed Books   పై క్లిక్ చేసాము.
  
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| కాబట్టి ''' menuSelection ''' అనేది '''List Borrowed books''' కు  సమానం.  
+
| కాబట్టి     menuSelection     అనేది   List Borrowed books   కు  సమానం.  
 
+
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
| మనము '''List Books''' కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి.  
+
| మనము   List Books   కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి.  
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| '''Checkout table'''నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము.  
+
|   Checkout table   నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|తరువాత   '''borrowed books''' ద్వారా మళ్ళిస్తాము  
+
|తరువాత     borrowed books   ద్వారా మళ్ళిస్తాము  
 
+
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|మరియు దీనిని '''request'''  లో '''checkout ''' లక్షణం గా సెట్ చెయ్యండి.
+
|మరియు దీనిని     request     లో     checkout     లక్షణం గా సెట్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| ఇప్పుడ,మనము '''listBorrowedBooks.jsp'''  కు  వెళదాం.  
+
| ఇప్పుడ,మనము   listBorrowedBooks.jsp     కు  వెళదాం.  
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| ఇక్కడ మనము '''checkout''' ను '''request'''నుండి  పొందుతాము.  
+
| ఇక్కడ మనము   checkout   ను   request   నుండి  పొందుతాము.  
 
+
  
 
|-
 
|-
 
|06:17
 
|06:17
| మనము '''Checkout'''  జాబితా ద్వారా మళ్ళిస్తాము.
+
| మనము   Checkout     జాబితా ద్వారా మళ్ళిస్తాము.
 
+
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| మరియు ఇక్కడ మనము '''Checkout'''  లక్షణాలను ప్రదర్శిస్తాము.
+
| మరియు ఇక్కడ మనము   Checkout     లక్షణాలను ప్రదర్శిస్తాము.
 
+
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| ఈ విధంగా మనము '''Borrowed Books'''  ని  ప్రదర్శిస్తాము.
+
| ఈ విధంగా మనము   Borrowed Books     ని  ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
Line 369: Line 355:
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| '''borrowed books page''' లో మనకు మరొక '''list''' ఉంది.  
+
|   borrowed books page   లో మనకు మరొక     list   ఉంది.  
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| '''books issued''' యొక్క '''list ''' ఎప్పుడు అయితే '''current date '' అనేది '''return date''' కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు  తెలుస్తుంది.  
+
|     books issued   యొక్క     list     ఎప్పుడు అయితే     current date   అనేది   return date   కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు  తెలుస్తుంది.  
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| కోడ్ చూడడానికి '''IDE ''' కు తిరిగి మారండి.
+
| కోడ్ చూడడానికి   IDE     కు తిరిగి మారండి.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| ''Borrowed Books''' కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము.
+
|   Borrowed Books   కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము.
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| '''SQL query''' లో మాత్రమే  తేడా  ఉంది.
+
|   SQL query   లో మాత్రమే  తేడా  ఉంది.
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్: '''return_date less than now() order by transaction_Id.'''
+
| ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్:   return_date less than now() order by transaction_Id.  
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం '''interface'''  ను  చూపుతాను.
+
| ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం     interface     ను  చూపుతాను.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| '''browser''' కు  తిరిగి మారండి.
+
|     browser   కు  తిరిగి మారండి.
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| '''login page''' కు తిరిగి రండి.  
+
|     login page   కు తిరిగి రండి.  
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| నేను '''mdhusein.''' గా లాగిన్ చేస్తాను.
+
| నేను   mdhusein.   గా లాగిన్ చేస్తాను.
 
+
  
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| పాస్ వర్డ్ ను '''welcome'''  గా  టైప్ చేయండి.
+
| పాస్ వర్డ్ ను   welcome     గా  టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| మరియు '''Sign In''' పై క్లిక్ చేయండి.  
+
| మరియు   Sign In   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|07:25
 
|07:25
| మనకు '''Success Greeting Page''' వస్తుంది.
+
| మనకు   Success Greeting Page   వస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| ఇది '''user''' ద్వారా  తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.  
+
| ఇది   user   ద్వారా  తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| ఇది'''Transaction Id, User Name, Book Id '''and '''Return Date.'''
+
| ఇది   Transaction Id, User Name, Book Id   and   Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
వంటి వివరాలను కలిగి ఉంది.
+
 
+
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| ఇప్పుడు, '''IDE'''కు తిరిగి రండి
+
| ఇప్పుడు,   IDE   కు తిరిగి రండి
 
+
 
+
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| ఇప్పుడు మనం '''GreetingServlet.java''' కు వెల్దాము.  
+
| ఇప్పుడు మనం   GreetingServlet.java   కు వెల్దాము.  
  
 
|-
 
|-
Line 448: Line 429:
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| కాబట్టి, నేను '''username''' ను  ఈ లైన్ నుండి పొందుతాను.
+
| కాబట్టి, నేను   username   ను  ఈ లైన్ నుండి పొందుతాను.
  
 
|-
 
|-
Line 456: Line 437:
 
|-
 
|-
 
| 08:10  
 
| 08:10  
| '''username''' కండిషన్ తో    logged-inయూజర్ సమానమవుతుంది.
+
|   username   కండిషన్ తో    logged-inయూజర్ సమానమవుతుంది.
  
 
|-
 
|-
Line 464: Line 445:
 
|-
 
|-
 
| 08:20  
 
| 08:20  
| తరువాత, మనం '''successGreeting '' '' dot '' jsp '' లో  జాబితాను  ప్రదర్శిస్తాము.
+
| తరువాత, మనం   successGreeting       dot   jsp   లో  జాబితాను  ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| ఈ విధంగా మీ '''successGreeting dot jsp ''' కనిపిస్తుంది.
+
| ఈ విధంగా మీ   successGreeting dot jsp     కనిపిస్తుంది.
  
 
|-
 
|-
Line 476: Line 457:
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
| '''login page'''  ను '''admin page''' కు దారి మళ్ళించడానికి  సవరించడం.
+
|     login page     ను   admin page   కు దారి మళ్ళించడానికి  సవరించడం.
  
 
|-
 
|-
Line 493: Line 474:
 
|08:50
 
|08:50
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
  
 
|-
 
|-
Line 518: Line 498:
 
| 09:13
 
| 09:13
 
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
 
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
 
 
|-
 
|-
 
| 09:20
 
| 09:20
| '''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో  భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో  భాగం.
  
 
|-
 
|-
Line 533: Line 512:
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| ప్రముఖ '''software MNC''' వారి "Corporate Social Responsibility" program ద్వారా '''Library Management System'''  ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.   
+
| ప్రముఖ   software MNC   వారి Corporate Social Responsibility program ద్వారా   Library Management System     ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.   
  
 
|-
 
|-

Revision as of 10:38, 22 September 2017

Time Narration
00:01 Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము:
00:09 login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం.
00:14 అన్ని పుస్తక వివరాలు పొందడం.
00:17 తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం
00:20 లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
00:25 ఇక్కడ మేము
00:27 Ubuntu వర్షన్ 12.04
00:29 Netbeans IDE 7.3
00:32 JDK 1.7
00:34 Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.
00:38 మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:42 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు
00:45 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు
00:50 fields యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
00:53 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:57 ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం.
01:01 నేను Books table ను సృష్టించాను.
01:04 మీరు వివిధ fields ను table లో చూడవచ్చు.
01:08 నేను 10 books ను ఈ table లో చేర్చాను.
01:12 నేను Checkout పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను.
01:18 నేను Checkout పట్టికలోకి 5 ఎంట్రీలను చేర్చాను.
01:24 నేను model ని Book మరియు Checkout కోసం సృష్టించాను.
01:29 Book.java అనేది పుస్తక నమూనా.
01:32 మరియు Checkout.java అనేది checkout నమూనా.
01:37 ఇప్పుడు బ్రౌజర్ కి రండి.
01:40 మనం admin గా లాగిన్ అవుదాం.
01:43 కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేస్తాను. తరువాత Sign In పై క్లిక్ చేస్తాను.
01:51 మనం Admin Section Page కు రావడాన్ని చూడవచ్చు.
01:55 మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDE కు మారదాం.
02:02 మనం Admin Page కు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం.
02:08 మనం GreetingServlet.java. ను చూద్దాం.
02:13 ఇక్కడ మనం username మరియు password లు admin సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
02:19 ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp. కు రీడైరెక్ట్ చేద్దాం.
02:25 మనం ఇప్పటికే RequestDispatcher ను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము.
02:32 ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి.
02:35 ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
02:37 మనం List Books కోసం radio button పై క్లిక్ చేద్దాం.
02:41 తరువాత Submit button పై క్లిక్ చేయండి.
02:44 ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు.
02:49 ఇది అన్ని వివరాలను అనగా Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies ను కలిగి ఉంటుంది.
02:59 ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపుతాను.
03:03 IDE కు తిరిగి మారండి.
03:05 ఇప్పుడు, మనం adminsection dot jsp. కు వద్దాం.
03:10 ఇక్కడ మనం రెండు radio buttons ను కలిగి ఉన్నాము.
03:14 మొదటిది అన్ని books ను list చేయడానికి.
03:19 మనం దానిని adminsection dot jsp లో చూడవచ్చు, మనం form action ను AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.
03:28 ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి.
03:32 ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది.
03:36 మనము List Books పైన క్లిక్ చేసాము.
03:39 కాబట్టి, ప్రశ్న యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
03:44 మనం ప్రశ్నని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము.
03:49 తరువాత, మనం ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము.
03:55 తరువాత మనం result set ద్వారా మళ్ళిస్తాము.
03:59 మేము Book వస్తువును సృష్టించాము
04:03 మేము BookId ను Book వస్తువులో సెట్ చేసాము.
04:08 అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book వస్తువుగా సెట్ చేసాము.
04:16 తరువాత మనం book వస్తువుని books జాబితాలో జోడిద్దాము.
04:21 తరువాత మనం ArrayList books ను request లోపల చేస్తాము.
04:26 తరువాత మనం request ను listBooks.jsp కు RequestDispatcher ను ఉపయోగించి పంపిస్తాము.
04:33 ఇప్పుడు, మనము listBooks.jsp కు వెల్దాము.
04:38 ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క -జాబితాను చూడవచ్చు.
04:43 ఇక్కడ, మొదటగా మనం request నుండి books ను పొందుతాము .
04:48 ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
04:54 కాబట్టి, మనము book list ద్వారా వెల్దాము.
04:58 ఇక్కడ మేము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము.
05:02 అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను ప్రదర్శిస్తాము.
05:07 ఈ విధంగా మేము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
05:11 ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి.
05:14 List Borrowed Books పై క్లిక్ చేయండి
05:17 మరియు Submit button పై క్లిక్ చేయండి.
05:20 మనం అన్ని Books issued యొక్క list ను చూస్తాము.
05:24 ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
05:29 ఇప్పుడు, నేను IDE కు మారతాను
05:32 మరియు అదే కోడ్ ని మీకుచూపిస్తాను.
05:35 AdminSection.java. కు వెళ్ళండి.
05:38 మనము List Borrowed Books పై క్లిక్ చేసాము.
05:42 కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం.
05:47 మనము List Books కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి.
05:53 Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము.
05:59 తరువాత borrowed books ద్వారా మళ్ళిస్తాము
06:02 మరియు దీనిని request లో checkout లక్షణం గా సెట్ చెయ్యండి.
06:07 ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం.
06:12 ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము.
06:17 మనము Checkout జాబితా ద్వారా మళ్ళిస్తాము.
06:20 మరియు ఇక్కడ మనము Checkout లక్షణాలను ప్రదర్శిస్తాము.
06:25 ఈ విధంగా మనము Borrowed Books ని ప్రదర్శిస్తాము.
06:28 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి మారండి.
06:30 borrowed books page లో మనకు మరొక list ఉంది.
06:36 books issued యొక్క list ఎప్పుడు అయితే current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది.
06:43 కోడ్ చూడడానికి IDE కు తిరిగి మారండి.
06:46 Borrowed Books కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము.
06:50 SQL query లో మాత్రమే తేడా ఉంది.
06:56 ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్: return_date less than now() order by transaction_Id.
07:05 ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం interface ను చూపుతాను.
07:10 browser కు తిరిగి మారండి.
07:12 login page కు తిరిగి రండి.
07:15 నేను mdhusein. గా లాగిన్ చేస్తాను.
07:20 పాస్ వర్డ్ ను welcome గా టైప్ చేయండి.
07:22 మరియు Sign In పై క్లిక్ చేయండి.
07:25 మనకు Success Greeting Page వస్తుంది.
07:28 ఇది user ద్వారా తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.
07:32 ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
07:39 ఇప్పుడు, IDE కు తిరిగి రండి
07:43 ఇప్పుడు మనం GreetingServlet.java కు వెల్దాము.
07:47 మనం admin కొరకు చేసిన విధంగానే ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
07:53 ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
08:02 కాబట్టి, నేను username ను ఈ లైన్ నుండి పొందుతాను.
08:05 తరువాత మనము తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
08:10 username కండిషన్ తో logged-inయూజర్ సమానమవుతుంది.
08:14 కాబట్టి, మనం సంబంధిత యూజర్ కోసం జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము.
08:20 తరువాత, మనం successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము.
08:27 ఈ విధంగా మీ successGreeting dot jsp కనిపిస్తుంది.
08:32 ఈ ట్యుటోరియల్ లో మనము
08:35 login page ను admin page కు దారి మళ్ళించడానికి సవరించడం.
08:39 పుస్తకం వివరాలు పొందడం.
08:42 అరువు తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు.
08:45 లాగిన్ చేసిన యూజర్ ద్వారా అరువు తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
08:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:56 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
08:59 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:0 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
09:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:13 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
09:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:40 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
09:49 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
09:53 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:57 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india