Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 130: Line 130:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|   up arrow   లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-ఆకారం తిరిగి మొదటి స్లాట్కు తరలిస్తుంది.
+
| up arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-texture  తిరిగి మొదటి స్లాట్ కు తరలుతుంది.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| క్రింద  up and down  బాణాలు మరొక     black down arrow   .
+
| up and down  బాణాల  క్రిందన  మరొక black down arrow ఉంది.  
  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|   black down arrow  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెను కనిపిస్తుంది.
+
| black down arrow పై   లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెనూ  కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|     Copy Texture Slot Settings     ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| Copy Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| పెట్టెలో   second texture slot     లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది  blue   లో హైలైట్ అవుతుంది.
+
| పెట్టెలో second texture slot పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది  blue రంగులో హైలైట్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
|  black down arrow   మళ్ళీ క్లిక్ చెయ్యండి.
+
|  black down arrow పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|   Paste Texture  Slot Settings   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
|Paste Texture  Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
  
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
| ఒక కొత్త     Texture     మొట్టమొదటి ఆకృతిలో అదే అమర్పులతో రెండవ ఆకృతి స్లాట్లో కనిపించింది.
+
|   ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో, మొదటి texture సెట్టింగ్స్ లతోకనిపిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|     slot box   క్రింద ఉన్న   Texture name bar    కుడి వైపున   cross sign    లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
+
| slot box క్రింద ఉన్న Texture name barకు  కుడి వైపున ఉన్న cross signపై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు అలాగే పోయాయి.
+
| రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు కూడా పోయాయి.
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
|ఒక     plus     గుర్తుతో ఉన్న    New     బటన్ కనిపించింది.
+
|ఒక plus గుర్తుతో ఉన్నఒక New బటన్ కనిపించింది.
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|     New     బటన్ను లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త     Texture     రెండవ ఆకృతి స్లాట్లో కనిపించింది.
+
| New బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో కనిపిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| సో, కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
+
| కాబట్టి, ఇది  కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
  
 
|-
 
|-
  
 
| 05:34
 
| 05:34
|రెండో నిర్మాణం యొక్క లెఫ్ట్ వైపున     checkered square   ఎలా వేరైన చిత్రానికి మార్చిందో గమనించండి
+
|రెండో నిర్మాణం యొక్క లెఫ్ట్ వైపున ఉన్న checkered square వేరే చిత్రానికి మారటం గమనించండి
  
 
|-
 
|-
 
|05:42
 
|05:42
| ఒక   preview window     క్రింద కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క పరిదృశ్యాన్ని చూపుతుంది.
+
| ఒక preview window క్రిందన కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది.
 
+
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| ఈ నిర్మాణం పేరు మార్చండి.
+
| ఈ నిర్మాణం పేరును మార్చండి.
 
+
 
|-
 
|-
 
|05:53
 
|05:53
| స్లాట్ బాక్స్ క్రింద    Texture name bar     లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
| స్లాట్ బాక్స్ క్రిందన ఉన్న Texture name bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| మీ కీబోర్డ్పై      Bump అని  టైప్ చేసి     Enter     కీని నొక్కండి.
+
| మీ కీబోర్డ్ పై Bump అని  టైప్ చేసి Enter ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| ఎడమ బార్ యొక్క ఎడమవైపున   checkered square     లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇదిTexture menu   .
+
| నేమ్ బార్ కు ఎడమవైపున ఉన్న checkered square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Texture menu.
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|   Scene     లో ఉపయోగించిన అన్ని అల్లికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
+
| Scene లో ఉపయోగించిన అన్ని textureలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| పేరు బార్ క్రింద    Type     బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త ఆకృతిని     Clouds texture    ప్రదర్శిస్తుంది.
+
| నేమ్ బార్ క్రిందన  Type బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త texture, Clouds textureను     ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
|06:28
 
|06:28
|     Clouds  ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది     Type     మెను.
+
| Clouds  పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Type మెను.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|ఇక్కడ, బ్లెండర్చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన అల్లికలు జాబితా చేయబడ్డాయి.    Wood, Voxel data, Voronoi   మొదలైనవి
+
|ఇక్కడ, బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన textureలు జాబితా చేయబడ్డాయి.    Wood, Voxel data, Voronoi మొదలైనవి
 
+
 
|-
 
|-
  
 
| 06:48
 
| 06:48
| ఏ ఆకృతి రకాన్ని ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను   Clouds Texture    ఉంచుతున్నాను.
+
| ఏ textureను ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను Clouds Textureను    ఉంచుతున్నాను.
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| ఇది   Texture Preview   విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
+
| ఇది Texture Preview విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|    Texture   - అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికైంది.
+
|    Texture- అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికై ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|     Material   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది పదార్థం యొక్క ఆకృతి యొక్క పరిదృశ్యాన్ని చూపుతుంది.
+
|Material ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది మెటీరియల్ యొక్క texture యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది.
  
 
|-
 
|-
 
| 07:19  
 
| 07:19  
|     Both   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . పేరు సూచించినట్లుగా,     texture     మరియు     material display   లు రెండు వైపులా కనిపిస్తాయి.
+
| Both పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . పేరు సూచించినట్లుగా, texture మరియు material display లు రెండూ ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి.
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|  Show Alpha   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు ఆకృతి పారదర్శకంగా మారింది.
+
|  Show Alpha పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు texture పారదర్శకంగా మారింది.
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
+
| ఇది  గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|    Show Alpha  మళ్ళీ ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .  
+
|    Show Alpha పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
| తదుపరి అమరిక     Influence   .
+
| తదుపరి అమరిక Influence.
  
 
|-
 
|-
Line 263: Line 260:
 
|-
 
|-
 
| 08:01
 
| 08:01
|   Diffuse, Shading, Specular   మరియు   Geometry   .     Color    under    Diffuse     ఎనేబుల్ చెయ్యబడింది.
+
| Diffuse, Shading, Specular మరియు Geometry. Diffuse క్రింద ఉండే Color ఎనేబుల్ చెయ్యబడింది.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
|   Color bar   యొక్క ఎడమకు చెక్-బాక్స్ను లెఫ్ట్  క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
+
| Color bar యొక్క ఎడమన గల చెక్-బాక్స్ ను లెఫ్ట్  క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
  
|ఆకృతి రంగు ఇకపై     Material Diffuse   రంగును ప్రభావితం చేయదు.
+
|texture రంగు ఇకపై Material Diffuse రంగును ప్రభావితం చేయదు.
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| వెళ్ళండి    Geometry   .     Normal     కు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ ను లెఫ్ట్  క్లిక్ చేయండి.
+
| Geometry కు వెళ్ళండి. Normal కు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ పై లెఫ్ట్  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|ఇప్పుడు     Normal     ఆకృతి యొక్క జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
+
|ఇప్పుడు textureయొక్క Normal జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|మీరు ప్రివ్యూ విండోలో ఫలితాన్ని చూడవచ్చు.
+
|మీరు ఫలితాన్ని ప్రివ్యూ విండోలో చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|అన్ని పరిదృశ్య గోళాల మీద మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
+
|ప్రివ్యూ లో అన్ని చోట్ల గోళాల మీద మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|     Blend     పదార్థంతో ఎలా నిర్మాణం మిళితమవుతుందో నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది     Mix    గా సెట్ చేయబడింది.
+
| Blend మెటీరియల్ తో texture మిళితమయ్యే విధానమును నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది Mix    గా సెట్ చేయబడింది.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
|     Mix ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .         menu     బ్లెండర్చే మద్దతు ఇవ్వబడిన అన్ని   texture Blend    రకాలను జాబితా చేస్తుంది.
+
| Mix పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ menu బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని texture Blend    రకాలను జాబితాగా చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| మీరు   RGB to Intensity   కింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ ఆకృతి రంగు.
+
| మీరు RGB to Intensity కింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ texture రంగు.
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
| ఇప్పుడు అది పదార్థ రంగుని ప్రభావితం చేయదు ఎందుకంటే     Influence     లో రంగు ఎంపికను మనము  నిలిపివేసినట్లు గుర్తుంచుకోవాలి.
+
| ఇప్పుడు అది మెటీరియల్ రంగుని ప్రభావితం చేయదు ఎందుకంటే Influence లో రంగు ఎంపికను మనము  నిలిపివేసినట్లు గుర్తుంచుకోవాలి.
  
 
|-
 
|-
 
|09:44
 
|09:44
| ఎడమవైపు  pink color  . క్లిక్ చేయండి. ఒక రంగు మెను కనిపిస్తుంది.
+
| pink color  లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక రంగు మెనూ కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
| ఇక్కడ మన నిర్మాణం కోసం ఏ రంగును ఎంచుకోవచ్చు.
+
| ఇక్కడ, మన నిర్మాణంకు  ఏ రంగును అయినా ఎంచుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|ఇప్పుడు కోసం, మనము  దానిని పింక్గా ఉంచనివ్వండి, ఎందుకంటే మేము వస్త్ర రంగుని ఉపయోగించడం లేదు.
+
|ఇప్పుడు దానిని పింక్ గా వదిలివేయండి, ఎందుకంటే మనము texture రంగుని ఉపయోగించడం లేదు.
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|   Bump Mapping     Geometry        material   యొక్క భౌతిక రూపాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది  
+
| Bump Mapping, texture యొక్క  normal,  material యొక్క Geometry ను  ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది  
  
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|అనేది యొక్క ప్రస్తుత పద్ధతి  
+
| Bump Mapping యొక్క ప్రస్తుత పద్ధతి డిఫాల్ట్. 
  
 
|-
 
|-
 
| 10:12
 
| 10:12
|     Default   ను లెఫ్టువ్ క్లిక్ చెయ్యండి . ఈ మెనూ  bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా చేస్తుంది
+
| Default పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఈ మెనూ  bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా చేస్తుంది
 
+
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
|   Best quality, Default, Compatible   మరియు   original  .
+
| Best quality, Default, Compatible మరియు original  .
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|     Compatible  ను లెఫ్టు క్లిక్ చెయ్యండి .     Bump influence   పెరిగింది.
+
| Compatible పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. Bump influence పెరిగింది.
  
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
| తదుపరి అమరిక    Clouds   . ఇక్కడ     clouds texture   కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
+
| తదుపరి సెట్టింగ్ Clouds. ఇక్కడ clouds texture కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
|   Greyscale     greyscale   మోడ్లో ఆకృతిని ప్రదర్శిస్తుంది.
+
| Greyscale  texture ను greyscale మోడ్ లో  ప్రదర్శిస్తుంది.
  
 
|-
 
|-
 
| 10:59
 
| 10:59
|     Color   ను లెఫ్టు క్లిక్ చెయ్యండి .
+
| Color పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| ఇప్పుడు పరిదృశ్య విండోలోని ఆకృతి రంగుల మిశ్రమంలో ప్రదర్శించబడుతుంది.
+
| ఇప్పుడు పరిదృశ్య విండోలోని texture మిశ్రమ రంగులలో ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|11:12
 
|11:12
|   color      material   మీద ప్రభావం లేదు.
+
| కానీ material పై color  ప్రభావం ఏమీ లేదు.
  
 
|-
 
|-
 
|11:16
 
|11:16
|   Noise       clouds texture   యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
+
| Noiseclouds texture యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
|     Soft noise   డిఫాల్ట్ వక్రీకరణ.
+
| Soft noise అనేది డిఫాల్ట్ వక్రీకరణ.
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
|     Hard   ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . preview window   clouds texture లో హార్డ్ నలుపు లేఖనాలను చూపిస్తుంది.
+
| Hard పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు preview window హార్డ్ బ్లాక్ అవుట్ లైన్ లను clouds texture లో చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36

Revision as of 13:20, 21 September 2017

Time Narration
00:04 Blender Tutorial సిరీస్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Properties window గురించి వివరిస్తుంది.
00:15 ఈ లిపిని అందించినది Sneha Deorukhkar మరియు Bhanu Prakash, మరియు సవరించినది Monisha Banerjee.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Properties window గురించి,
00:33 Properties window లో Texture panel గురించి,
00:38 Properties window లో Texture panel యొక్క వివిధ settings గురించి, అవగాహన పొంది ఉంటాము.
00:45 మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను.
00:50 లేకపోతే మన పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి -.
00:58 Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంది.
01:04 ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి కొన్ని ప్యానెల్లు మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము.
01:11 properties window లో తదుపరి pannel ను చూద్దాం
01:14 ముందుగా, మనము Properties windowను మంచి చూచుటకు మరియు అవగాహన కోసం పునః పరిమాణమును చేయాలి.
01:21 Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమవైపుకి లాగండి.
01:29 Properties window ఎంపికలను ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు.
01:34 Blender windows ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి -.
01:45 Properties window యొక్క ఎగువ అడ్డు వరుసకు వెళ్ళండి.
01:48 Properties విండో పైన ఉన్న Checkered Square ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:55 ఇది Texture ప్యానెల్. ఇక్కడ, మనం క్రియాశీల objectకు ఒక textureను జోడించవచ్చు.
02:04 Texture ఐకాన్ క్రిందన , మనం ప్రదర్శించబడే లింకులు చూడవచ్చు. Cube, White మరియు Tex .
02:14 దీని అర్థం ఇక్కడ cube ఒక క్రియాశీల object. White క్యూబ్ యొక్కactive material.
02:23 Tex వైట్ మెటీరియల్ యొక్క active texture. అక్కడ మూడు రకాల textures ఉన్నాయి -
02:32 Material Textures, World Textures మరియు Brush Textures.
02:38 ఈ ట్యుటోరియల్ లో మనము Material textures చూస్తాము.
02:42 World textures మరియు Brush textures తరువాత ట్యుటోరియల్లో నేర్చుకుంటాము.
02:49 ఇది texture slot box. డిఫాల్ట్ గా , active material కోసం ఒక ఆకృతి ఎనేబుల్ చెయ్యబడింది. ఇది blue రంగులో హైలైట్ చేయబడుతుంది.
03:00 హైలైట్ చేసిన రూపురేఖకు కుడివైపున దూరాన check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు texture నిలిపివేయబడింది.
03:11 మళ్ళీ check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ texture ను ప్రారంభించబడింది. చెక్ బాక్స్ ప్రక్కన ఉన్నది ఒక vertical scroll bar.
03:25 vertical scroll ను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి, మీ mouse ను క్రిందికి లాగండి.
03:32 ఇప్పుడు, ప్రస్తుత material కోసం అందుబాటులో ఉన్న అన్ని texture slots ను చూడవచ్చు.
03:38 ప్రతి స్లాట్ ను ఒక checkered square తో సూచిస్తారు.
03:44 active texture కు తిరిగి స్క్రోల్ చేయండి .
03:48 up మరియు down arrows texture స్లాట్ బాక్స్ లో textureలను పైకి క్రిందికి కదుపుటకు ఉపయోగిస్తారు.
03:56 down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల texture, రెండవ texture స్లాట్ కు కదులుతుంది.
04:06 up arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-texture తిరిగి మొదటి స్లాట్ కు తరలుతుంది.
04:15 up and down బాణాల క్రిందన మరొక black down arrow ఉంది.
04:20 black down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెనూ కనిపిస్తుంది.
04:26 Copy Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
04:31 పెట్టెలో second texture slot పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది blue రంగులో హైలైట్ అవుతుంది.
04:40 black down arrow పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
04:45 Paste Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
04:49 ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో, మొదటి texture సెట్టింగ్స్ లతోకనిపిస్తుంది.
04:57 slot box క్రింద ఉన్న Texture name barకు కుడి వైపున ఉన్న cross signపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
05:07 రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు కూడా పోయాయి.
05:15 ఒక plus గుర్తుతో ఉన్నఒక New బటన్ కనిపించింది.
05:20 New బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో కనిపిస్తుంది.
05:29 కాబట్టి, ఇది కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం.
05:34 రెండో నిర్మాణం యొక్క లెఫ్ట్ వైపున ఉన్న checkered square వేరే చిత్రానికి మారటం గమనించండి
05:42 ఒక preview window క్రిందన కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది.
05:49 ఈ నిర్మాణం పేరును మార్చండి.
05:53 స్లాట్ బాక్స్ క్రిందన ఉన్న Texture name bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
05:57 మీ కీబోర్డ్ పై Bump అని టైప్ చేసి Enter ను నొక్కండి.
06:05 నేమ్ బార్ కు ఎడమవైపున ఉన్న checkered square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Texture menu.
06:12 Scene లో ఉపయోగించిన అన్ని textureలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
06:18 నేమ్ బార్ క్రిందన Type బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త texture, Clouds textureను ప్రదర్శిస్తుంది.
06:28 Clouds పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Type మెను.
06:35 ఇక్కడ, బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన textureలు జాబితా చేయబడ్డాయి. Wood, Voxel data, Voronoi మొదలైనవి
06:48 ఏ textureను ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను Clouds Textureను ఉంచుతున్నాను.
06:58 ఇది Texture Preview విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి.
07:05 Texture- అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికై ఉంటుంది.
07:10 Material ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది మెటీరియల్ యొక్క texture యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది.
07:19 Both పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . పేరు సూచించినట్లుగా, texture మరియు material display లు రెండూ ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి.
07:30 Show Alpha పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు texture పారదర్శకంగా మారింది.
07:38 ఇది గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి.
07:44 Show Alpha పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
07:51 తదుపరి అమరిక Influence.
07:53 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇవి ఆకృతిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రభావితం చేయడంలో సహాయపడతాయి.
08:01 Diffuse, Shading, Specular మరియు Geometry. Diffuse క్రింద ఉండే Color ఎనేబుల్ చెయ్యబడింది.
08:22 Color bar యొక్క ఎడమన గల చెక్-బాక్స్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది.
08:30 texture రంగు ఇకపై Material Diffuse రంగును ప్రభావితం చేయదు.
08:38 Geometry కు వెళ్ళండి. Normal కు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
08:45 ఇప్పుడు textureయొక్క Normal జ్యామితిని ప్రభావితం చేస్తుంది.
08:50 మీరు ఫలితాన్ని ప్రివ్యూ విండోలో చూడవచ్చు.
08:57 ప్రివ్యూ లో అన్ని చోట్ల గోళాల మీద మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి.
09:06 Blend మెటీరియల్ తో texture మిళితమయ్యే విధానమును నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది Mix గా సెట్ చేయబడింది.
09:15 Mix పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ menu బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని texture Blend రకాలను జాబితాగా చేస్తుంది.
09:25 మీరు RGB to Intensity కింద ఈ పింక్ రంగు బార్ను చూస్తున్నారా? ఇది అప్రమేయ texture రంగు.
09:33 ఇప్పుడు అది మెటీరియల్ రంగుని ప్రభావితం చేయదు ఎందుకంటే Influence లో రంగు ఎంపికను మనము నిలిపివేసినట్లు గుర్తుంచుకోవాలి.
09:44 pink color లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక రంగు మెనూ కనిపిస్తుంది.
09:48 ఇక్కడ, మన నిర్మాణంకు ఏ రంగును అయినా ఎంచుకోవచ్చు.
09:53 ఇప్పుడు దానిని పింక్ గా వదిలివేయండి, ఎందుకంటే మనము texture రంగుని ఉపయోగించడం లేదు.
10:00 Bump Mapping, texture యొక్క normal, material యొక్క Geometry ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది
10:09 Bump Mapping యొక్క ప్రస్తుత పద్ధతి డిఫాల్ట్.
10:12 Default పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఈ మెనూ bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా చేస్తుంది
10:19 Best quality, Default, Compatible మరియు original .
10:34 Compatible పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. Bump influence పెరిగింది.
10:46 తదుపరి సెట్టింగ్ Clouds. ఇక్కడ clouds texture కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి.
10:54 Greyscale texture ను greyscale మోడ్ లో ప్రదర్శిస్తుంది.
10:59 Color పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
11:09 ఇప్పుడు పరిదృశ్య విండోలోని texture మిశ్రమ రంగులలో ప్రదర్శించబడుతుంది.
11:12 కానీ material పై color ప్రభావం ఏమీ లేదు.
11:16 Noise, clouds texture యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది.
11:21 Soft noise అనేది డిఫాల్ట్ వక్రీకరణ.
11:25 Hard పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు preview window హార్డ్ బ్లాక్ అవుట్ లైన్ లను clouds texture లో చూపిస్తుంది.
11:36 అదే సమయంలో, పదార్థంపై bumps లోతైనవిగా మారాయి. ఇది hard noise .
11:47 Basis మేఘాలు ఆకృతిలో noise ఆధారము లేదా మూలం.
11:53 Blender Original ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇక్కడ Noise basis మెను ఉంది.
12:00 ఇది Blender లో అన్ని మద్దతుగల noise bases జాబితాను చూపిస్తుంది.
12:05 Voronoi Crackle ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు.
12:14 కాబట్టి, ఈ విధంగా Noise basis clouds texture ప్రభావితం చేస్తుంది.
12:21 Size, Nabla మరియు Depth నియంత్రణలు noise clouds texture లో ఉంటాయి.
12:33 properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లుParticles మరియు Physics .
12:42 మా animation లో Particles మరియు Physics ఉపయోగించేటప్పుడు ఇవి మరింత అధునాతన ట్యుటోరియల్లో ఉంటాయి.
12:50 3D- వీక్షణకు వెళ్లండి.
12:53 Lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.
12:59 Properties panel పై వరుసలో icons ఎలా మారిపోయాయో గమనించండి.
13:05 కొన్ని చిహ్నాలు తీసివేయబడినప్పుడు భర్తీ చేయబడ్డాయి.
13:10 3D-వీక్షణలో Camera రైట్ క్లిక్ చేయండి.
13:13 మళ్ళీ, మీరు Properties panel యొక్క ఎగువ వరుసలో ఉన్న చిహ్నాలను ఎలా మార్చాలో చూడవచ్చు.
13:19 అంటే Properties window tool డైనమిక్గా ఉంటాయి మరియు 3-వీక్షణలో క్రియాశీల వస్తువు రకం మీద ఆధారపడి ఉంటాయి.
13:29 కాబట్టి, ఇది Properties విండోలో మన ట్యుటోరియల్ను పూర్తి చేస్తుంది.
13:34 ఇప్పుడు మీరు ముందుకు వెళ్లి క్రొత్త ఫైల్ను సృష్టించవచ్చు;
13:39 cube కు ఒక clouds texture జోడించి Clouds Noise clouds texture మరియు Depth తో చుట్టూ ప్లే చేసుకోండి.
13:49 ఈ ట్యుటోరియల్ Project Oscar అందించారు మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
13:58 దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
14:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
14:21 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది;
14:25 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
14:31 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు సంప్రదించండి: contact@spoken-tutorial.org
14:36 మాతో చేరినంతుకు ధన్యవాదాలు
14:38 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india