Difference between revisions of "Inkscape/C2/Create-and-Format-Text/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border =1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Inkscape ను ఉపయోగించి Create and format text పై Spoken Tutorial కు స్వాగతం....")
 
Line 4: Line 4:
 
|'''Time'''
 
|'''Time'''
 
|'''Narration'''
 
|'''Narration'''
 
 
|-
 
|-
 
|00:01
 
|00:01
Line 151: Line 150:
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను,
+
|Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను,ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి.
ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి.
+
 
|-
 
|-
 
|05:30
 
|05:30

Revision as of 08:17, 29 August 2017


Time Narration
00:01 Inkscape ను ఉపయోగించి Create and format text పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకునేవి:టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయటం.టెక్స్ట్ ను ఫార్మట్టింగ్ మరియు అలైనింగ్ చేయటం.స్పేసింగ్ మరియు బులెట్.
00:15 మనం ఒక simple flyerని ఎలా సృష్టించాలో కూడా నేర్చుకుంటాము.
00:19 ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయటానికి,నేను,Ubuntu Linux 12.04 OS,Inkscape వెర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:29 నేను ఈ ట్యుటోరియల్ ని గరిష్ట రెజోల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను.ఇది అన్ని టూల్స్ ప్రదర్శించడానికి స్థానం కల్పిస్తుంది.
00:38 Inkscape ను తెరుద్దాం.
00:40 Tool box నుండి Text tool ఉపయోగించి టెక్స్ట్ ఇన్సర్ట్ చేయబడుతుంది.
00:45 మనం టెక్స్ట్ ని రెండు మార్గాలలో జోడించవచ్చు-Regular Text మరియు Flowed Text.
00:50 ముందుగా మనం Regular Text గూర్చి నేర్చుకుందాం. Text tool పై క్లిక్ చేసి తరువాత canvas పై క్లిక్ చేయండి.
00:57 Spoken అనే పదాన్ని టైప్ చేయండి. టెక్స్ట్ కు స్థానాన్ని కల్పించటానికి టెక్స్ట్ బాక్స్ పెరుగుతుంది గమనించండి.
01:03 Line break లు మానవీయంగా కలపవలసి ఉంటుంది. కనుక, తరువాతి లైన్ కు వెళ్ళటానికి Enter నొక్కి,Tutorial అని టైప్ చేయండి.
01:11 మునుపటి లైన్ కు పదాన్ని తరలించడానికి, కర్సర్ ను T అక్షరం ముందు ఉంచండి.ఇప్పుడు backspace ను నొక్కండి మరియు రెండు పదాల మధ్య ఖాళీ జోడించండి.
01:22 ఇదే విధంగా, Spoken Tutorial క్రింద. ఒక కొత్త లైన్ పై http://spoken-tutorial.org/ అని టైప్ చేయండి.
01:33 తరువాత, మనం Flowed text ద్వారా టెక్స్ట్ ను చేర్చడం నేర్చుకుంటాం.
01:38 ఈ సారి,నేను టెక్స్ట్ ను నేను ముందు భద్రపరచుకున్న ఒక LibreOffice Writer ఫైల్ నుండి కాపీ చేస్తాను.
01:45 మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A ను నొక్కండి. మరియు కాపీ చేయటానికి Ctrl + C ను నొక్కండి.
01:52 ఇప్పుడు, Inkscape కు తిరిగి వచ్చి Text toolఎంచుకోబడింది అని నిర్దారించుకోండి.
01:58 canvas పై క్లిక్ చేయండి మరియు ఒక దీర్ఘచతురస్రం లేదా చతురస్రం టెక్స్ట్ ఏరియా నుండి డ్రాగ్ చేయండి.
02:03 mouse బటన్ ను వదిలిపెట్టగానే canvas పై ఒక నీలం దీర్ఘచతురస్రం బాక్స్ ఏర్పడింది గమనించండి.
02:10 ఇప్పుడు, టెక్స్ట్ బాక్స్ లోపల, చివరి ఎగువ ఎడమ మూలలో మెరుస్తున్న text prompt ను గమనించండి.
02:17 కాపీ చేసిన టెక్స్ట్ ను paste చేయటానికి Ctrl + V ని నొక్కండి.
02:22 టెక్స్ట్ బాక్స్ యొక్క రంగు ఎరుపుకు మారింది గమనించండి.
02:25 ఇలా ఎందుకు అయిందంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దులను మించి ఉంది కనుక.
02:31 దీనిని మనం టెక్స్ట్ బాక్స్ కుడి మూలలో ఉన్న చిన్నdiamond handle ను ఉపయోగించి సరి చేయవచ్చు.
02:38 దీన్ని టెక్స్ట్ బాక్స్ రంగు నీలానికి మారే వరకు క్లిక్ చేసి లాగండి.
02:44 టెక్స్ట్ యొక్క చివరి వాక్యం మునుపటి వాక్యం తో కలగలిసి ఉంది.
02:48 చివరి వాక్యం యొక్క ప్రారంభం వద్ద దాన్ని విడదీయటానికి Enter ను రెండు సార్లు నొక్కండి.
02:53 తరువాత, టెక్స్ట్ ల కొరకు అందుబాటులో ఉన్న వివిధ ఫార్మట్టింగ్ ఎంపికలను నేర్చుకుందాం. Spoken Tutorialపదం పై క్లిక్ చేయండి.
03:01 Main menu కి వెళ్ళి Text పై క్లిక్ చేసి తరువాత Text and Font ఎంపిక పై క్లిక్ చేయండి.
03:09 రెండు ఎంపికలతో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది- Font మరియు Text. Font ట్యాబ్ కింద చాలా ఎంపికలు ఉన్నాయి.
03:17 Font family అందుబాటులో ఉన్న అన్ని ఫాంట్స్ జాబితాలను ఇస్తుంది. అందుబాటులో ఉన్న వాటిలో నుండి మీరు మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.
03:25 ఇక్కడ మనం preview box లో ఎంచుకోబడిన ఫాంట్ని ప్రివ్యూ చేయవచ్చు. నా ఎంపిక Bitstream Charter ఫాంట్.
03:33 అక్కడ నాలుగు Style ఎంపికలు - Normal, Italic, Bold మరియు Bold Italic. మీ అవసరాన్ని బట్టి స్టైల్ ను ఎంచుకోండి. నేను Bold ని ఎంచుకుంటున్నాను.
03:46 Font size మార్చడానికి, డ్రాప్-డౌన్ బాణం క్లిక్ చేసి పరిమాణం ఎంచుకోండి. ఇది శీర్షిక కనుక, నేను ఒక పెద్ద ఫాంట్ ఎంచుకోవచ్చు, 64 ఎంచుకోండి.
03:57 తరువాతది Layout.
03:59 మనం దాని గూర్చి కాసేపు తర్వాత నేర్చుకుందాం. ఈ ఎంపిక కొరకు preview కనిపించదు.
04:04 ఇప్పుడు, Font ట్యాబ్ కి తరువాత ఉన్న Text ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, ఒక preview window దాని లోపల ఉన్న టెక్స్ట్ తో కనిపిస్తుంది.
04:12 టెక్స్ట్ కు ఎలాంటి మార్పులైన ఇక్కడ చేయవచ్చు.
04:16 Apply పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ చేయబడింది గమనించండి.
04:23 దిగువన ఉన్నcolor palette ను ఉపయోగించి మనం టెక్స్ట్ కలర్ ని మార్చవచ్చు. నేను మెరూన్ కలర్ పై క్లిక్ చేస్తున్నాను.
04:30 తరువాత, ఈ URL http://spoken-tutorial.org కొరకు టెక్స్ట్ ను ఎంచుకోండి.
04:40 టెక్స్ట్ ఫార్మట్టింగ్ ఎంపికలు Tool controls bar లో కూడా అందుబాటులో ఉంటాయి.
04:44 నేను ఫాంట్ ను Bitstream charter కు, Font size ను 28 కు మరియు కలర్ ను బ్లూ కు మార్చుతున్నాను.
04:57 ఇప్పుడు,మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ ను ఎంచుకుందాం.
04:56 ఒకవేళ Text టూల్ ఇప్పటికే ఎంచుకోబడివుంటే, మీరు టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళి కేవలం టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
05:04 నేను టెక్స్ట్ యొక్క Font size ను 25 కు మార్చుతున్నాను.
05:08 టెక్స్ట్ ను కేన్వాస్ లోపలకి తరలించడానికి diamond handle ను క్లిక్ చేసి లాగండి.
05:15 తరువాత, టెక్స్ట్ లను అలైన్ చేద్దాం.
05:19 Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను,ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి.
05:30 ఈ నాలుగో ఎంపిక టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దుల లోపలే ఉండేటట్లు న్యాయంచేస్తుంది. ముందుకు కొనసాగేముందు నేను left align పై క్లిక్ చేస్తాను.
05:39 మనం టెక్స్ట్ ని Align and distribute ఎంపిక ఉపయోగించి కూడా అలైన్ చేయవచ్చు.
05:43 Main menu కి వెళ్ళి తరువాత Object మెనూ పై క్లిక్ చేయండి. ఆపై Align and Distribute ఎంపిక పై క్లిక్ చేయండి.
05:51 ఇప్పుడు, మనం Spoken Tutorial పదాన్ని మధ్యలోకి తరలిస్తాము.కనుక దానిపై క్లిక్ చేయండి.
05:57 ఒకవేళ Relative to పారామీటర్, Page కు సెట్ చేయబడిందో లేదో చెక్ చేయండి.
06:01 కనుక, Centre on vertical axis పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇప్పుడు మధ్యలోకి అలైన్ చేయబడింది గమనించండి.
06:10 దిగువన ఉన్న ఖాళీ ప్రదేశంలో మరి కొంత టెక్స్ట్ ను జోడిద్దాం.
06:13 FOSS Categories అని టైప్ చేయండి. ఇప్పుడు, Centre on vertical axis పై క్లిక్ చేయటం చేత పేజీ యొక్క మధ్యలోకి దానిని అలైన్ చేయండి.
06:25 కొన్నిFOSS పేర్లు Linux, LaTeX, Scilab, Python వంటివి విడిగా మరియు యాదృచ్చికంగా canvas పైన టైప్ చేయండి.
06:39 ఇప్పుడు,ఈ టెక్స్ట్ లను ఒకే వరుసలో సమానమైన దూరం లో అలైన్ చేద్దాం.
06:44 Shift కీ ని ఉపయోగించి నాలుగు టెక్స్ట్ లు ఎంచుకోండి. Align baseline of text పై క్లిక్ చేసి Distribute baseline of text horizontally పై క్లిక్ చేయండి.
06:58 పదాల మధ్య దూరం సమానంగా లేదు గమనించండి.
07:02 మొదటి పదం యొక్క మొదటి అక్షరం మరియు రెండవ పదం లోని మొదటి అక్షరం సమానదూరం లో ఉన్నాయి. కానీ పదాలు తాము సమాన దూరాల్లో లేవు.
07:10 ఇది వర్టికల్ టెక్స్ట్ ల కొరకు కూడా ఇదే పద్దతిలో పనిచేస్తుంది.
07:15 ఈ ఎంపికలు కొన్ని పరిస్థితుల్లో ఉపయోగపడవచ్చు.
07:20 మనము పదాల మధ్య దూరం సమానం చేద్దాం.
07:23 ఆలా చేయటానికి, మొదటి వరుసలో Distribute కింద నాల్గవ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పదాల మధ్యలోని దూరం సమానంగా ఉంటుంది.
07:32 తరువాత, మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ యొక్క వరుసల మధ్యలోని దూరాన్ని సర్దుబాటు చేయడం నేర్చుకుందాం.
07:38 టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళడానికి పేరాగ్రాఫ్ టెక్స్ట్ పై డబల్ -క్లిక్ చేయండి.
07:44 Tool controls bar పై ఉన్నSpacing between lines ఐకాన్ వరుసల మధ్యలోని దూరాన్ని పెంచటానికి లేక తగ్గించటానికి సహాయం చేస్తుంది.
07:50 నేను దూరాన్ని పెంచినపుడు ఏమి జరుగుతుందో గమనించండి.
07:55 నేను లైన్ దూరాన్ని 1.50 గా ఉంచుతాను.
07:59 తరువాతి ఐకాన్ అక్షరాల మధ్య దూరాన్ని సర్దుబాటు చేయటానికి సహాయం చేస్తుంది.పైకి మరియు కిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేయండి ఇంకా మార్పులను గమనించండి.
08:07 నేను space parameter ను 0 గా ఉంచుతాను.
08:12 అక్కడ కేన్వాస్ యొక్క నిలువు మూలల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంది గమనించండి. మనం కొంత టెక్స్ట్ తో దాన్ని నింపవచ్చు.
08:19 కేన్వాస్ బయట ఎక్కడైనా ఒక వాక్యం: Learn Open Source Software for free టైప్ చేయండి.
08:24 ఫాంట్ ను ఉబుంటు కు,ఫాంట్ సైజును 22 కు మార్చండి. మరియు దానిని Bold గా చేయండి.
08:34 ఇప్పుడు,Tool controls bar పై ఉన్న చివరి ఐకాన్,Vertical text పై క్లిక్ చేయండి.
08:39 టెక్స్ట్ ఇప్పుడు నిలువు దిశలో అలైన్ అయింది అని గమనించండి.
08:43 Selector toolఉపయోగించి టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు దానిని కేన్వాస్ యొక్క ఎడమ మూలలోకి తరలించండి.
08:49 దాని డూప్లికేట్ చేయటానికి Ctrl + D నొక్కి,ఆ కాపీ ని పేజీ యొక్క ఇంకొక మూలకు తరలించడానికి Ctrl key ని ఉపయోగించండి.
08:59 ఇప్పుడు, మనం పేరాగ్రాఫ్ లోని టెక్స్ట్ కు bullet points ను జోడిద్దాం.
09:03 Inkscape టెక్స్ట్ కొరకు బులెట్ లేదా సంఖ్య జాబితాలు అందించడంలేదు. కనుక ఎవరైనా బులెట్ పాయింట్స్ మానవీయంగా సృష్టించుకోవల్సి ఉంటుంది.
09:11 ellipse tool పై క్లిక్ చేయండి. ఎరుపు రంగులో ఒక చిన్న వృత్తాన్ని గీయండి.
09:17 ఇప్పుడు ఈ బుల్లెట్ ను పేరాగ్రాఫ్ యొక్క మొదటి వరుసకు తరలించండి.దాని డూప్లికేట్ చేయండి మరియు దాని కాపీ ని తరువాతి వాక్యానికి తరలించండి.
09:27 అన్ని వాక్యాలకు దీన్ని పునరావృతం చేయండి.
09:32 ఇప్పుడు, మన టెక్స్ట్ అంతా మన అవసరానికి తగినట్టు ఉంది.
09:36 చివరగా, ఇది ఒక flyer లా కనిపించేలా చేయటానికి దానికి కొంచెం సుందరీకరణ చేద్దాం.
09:41 ఇక్కడ పూర్తి అయిన flyer ఉంది.
09:45 నేను ఎగువ మరియు దిగువలకు బోర్డర్స్ జోడించాను. మరియు టెక్స్ట్ లను ఒక గుండ్రని దీర్ఘచతురస్రం ఇంకా దీర్ఘవృతం అకారాలతో నింపాను.
09:51 మీరు మీ ఫ్లైయర్ కోసం వివిధ లేఔట్స్ మరియు డిజైన్స్ సృష్టించడానికి మీ సృజనాత్మకత ఉపయోగించవచ్చు.
09:57 సారాంశం చూద్దాం.
09:59

ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి:టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం,టెక్స్ట్ ను ఫార్మాట్ మారాయి అలైన్ చేయడం,స్పేసింగ్ మరియు బులెట్ జాబితాలు.

10:06 మనం ఒక సింపుల్ flyerను సృష్టించడం కూడా నేర్చుకున్నాం.
10:09 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్-
10:11 ఇలా కనపడే ఒక ఫ్లయర్ ను సృష్టించండి.టెక్స్ట్ లను టైప్ చేయడానికి టెక్స్ట్ టూల్ ను ఉపయోగించండి.rectangle tool ఉపయోగించి బుల్లెట్స్ మరియు బాక్సస్ సృష్టించండి.
10:19 స్టార్ టూల్ ఉపయోగించి 10 మూలలతో ఒక నక్షత్రాన్ని సృష్టించండి.రంగులను మార్చడానికి color palette మరియు Fill and stroke ఉపయోగించండి.Align and distribute ఉపయోగించి టెక్స్ట్ ను అలైన్ చేయండి. - 10:31 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:39 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:47 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:57 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
11:01 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
11:03 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Yogananda.india