Difference between revisions of "Advanced-Cpp/C2/Static-Members/Telugu"
From Script | Spoken-Tutorial
Line 251: | Line 251: | ||
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | ఉదా | + | | ఉదా- static int sum; |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | స్టాటిక్ ఫంక్షన్ ఉదా | + | | స్టాటిక్ ఫంక్షన్ ఉదా - static void stat() |
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది . | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
|- | |- | ||
| 05:37 | | 05:37 |
Latest revision as of 00:22, 24 May 2017
Time | Narration |
00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు స్టాటిక్ మెంబర్స్ ఇన్ c++ కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ నందు మనము నేర్చుకునేది- |
00:09 | static కీవర్డ్, స్టాటిక్ వేరియబుల్. |
00:12 | స్టాటిక్ ఫంక్షన్. |
00:14 | ఇది మనం ఒక ఉదాహరణ ను ఉపయోగించి చేద్దాం. |
00:17 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తుంది, |
00:20 | ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 |
00:24 | g++కంపైలర్ వర్షన్ 4.6.1 |
00:29 | మనము static యొక్క పరిచయంతో మొదలు పెడదాం |
00:33 | స్టాటిక్ వేరియబుల్ మొదటి ఆబ్జక్ట్ సృష్టించబడక ముందే 0 ను ప్రారంభ విలువ గా కలిగి ఉంటుంది. |
00:39 | ప్రోగ్రాం మొత్తం లో స్టాటిక్ వేరియబుల్ కు ఒకేఒక కాపీ కలిగి ఉంటుంది. |
00:44 | అన్ని ఆబ్జక్ట్స్ ఆ ఒక్క వేరియబుల్ నే పంచుకొంటాయి. |
00:47 | అది ప్రోగ్రాం ఎగ్జిక్యూషన్ పూర్తి అయ్యేవరకు మెమొరీ నందే ఉంటుంది. |
00:52 | స్టాటిక్ ఫంక్షన్స్ |
00:54 | ఒక స్టాటిక్ ఫంక్షన్ ఆబ్జక్ట్ అవసరం లేకుండా పిలువబడుతుంది. |
01:00 | స్టాటిక్ ఫంక్షన్ ను పొందుటకు మనం |
01:03 | క్లాస్ పేరు ::(స్కోప్ రెసొల్యూషణ్ ఆపరేటర్ ) మరియు స్టాటిక్ ఫంక్షన్() అని ఉపయోగిస్తాము. |
01:09 | స్టాటిక్ మెంబెర్స్ ను ఒక ఉదాహరణ తో చూద్దాం. |
01:13 | నేను ఇప్పటికే ఒక ఎడిటర్ నందు నా కోడ్ ను టైప్ చేసి ఉంచాను. |
01:17 | మన ఫైల్ పేరు Static dot cpp అని గమనించండి. |
01:21 | ముందుగా కోడ్-ను వివరిస్తాను. |
01:24 | iostream , ఇది మన headerfile |
01:27 | ఇక్కడ మనం std namespace ను ఉపయోగిస్తున్నాం. |
01:31 | తరువాత మనకు statex అనే క్లాస్ ఉన్నది. |
01:34 | ఇందులో మనకు private గా డిక్లేర్ చేయబడ్డ ఒక non-static మెంబర్ ఉన్నది. |
01:40 | తరువాత మనకు public గా డిక్లేర్ చేయబడ్డ sum అనే ఒక స్టాటిక్ వేరియబుల్ ఉన్నది. |
01:45 | ఇది మన statex కన్స్ట్రక్టర్. |
01:48 | దీని యందు మనము sum విలువ ను ఇదిపెంచుతున్నాము. |
01:52 | తరువాత sum యొక్క విలువ X నందు నిల్వ చేయబడుతుంది. |
01:55 | ఇక్కడ మనకు స్టాటిక్ ఫంక్షన్ stat ఉన్నది. |
01:58 | దీని యందు మనం sum విలువ ను ప్రింట్ చేయుదుము. |
02:01 | తరువాత మనకు number() అనే ఫంక్షన్ ఉన్నది. |
02:04 | ఇక్కడ మనం x విలువ ప్రింట్ చేస్తున్నాం. |
02:07 | ఇక్కడ క్లాస్ ను ముగిస్తున్నాం. |
02:10 | ఒక static వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేయుటకు మనం స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్‌ను ఉపయోగిస్తాము. |
02:15 | ఒక స్టాటిక్ వేరియబుల్ ను పొందుటకు మనం |
02:19 | datatype క్లాస్ పేరు స్కోప్ రిసొల్యూషన్ ఆపరేటర్ మరియు స్టాటిక్ వేరియబుల్ పేరు గా వ్రాస్తాము. |
02:26 | ఇప్పుడు వెరియేబుల్ sum కు మెమొరీ కేటాయించబడినది. |
02:31 | అది 0 ను ప్రారంభ విలువ గా కలిగి ఉన్నది. |
02:33 | ఇది మన main ఫంక్షన్ |
02:35 | ఇక్కడ, మనం Statex క్లాస్ కు ఆబ్జక్ట్స్ |
02:39 | o1, o2 మరియు o3లు సృష్టించాం. |
02:42 | తరువాత మనం o1,o2,o3, లను ఉపయోగించి number() ఫంక్షన్ ను పిలుస్తాము. |
02:49 | ఇక్కడ స్టాటిక్ ఫంక్షన్ stat() |
02:52 | క్లాస్ పేరు మరియు scope resolution operator ఉపయోగించి access చేయబడుతుంది. |
02:56 | ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్ sum ను ప్రింట్ చేస్తున్నాం. |
03:00 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్ |
03:03 | మనం ప్రోగ్రాంను అమలు చేద్దాం. |
03:05 | Ctrl , Alt మరియు T లు కలిపి ఒకేసారి నొక్కి టెర్మినల్ విండో తెరుద్దాం. |
03:13 | కంపైల్ చేయుటకు |
03:15 | g++ space static dot cpp space hyphen o space stat అని టైప్ చెయ్యండి. |
03:24 | ./stat (dot slash stat) అని టైప్ చేసి, ఎంటర్ ను నొక్కండి. |
03:28 | అవుట్-ఫుట్ ఈ విధంగా డిస్ప్లే అగును. |
03:30 | Number is: 0, 1, 2 |
03:33 | Result is: 3 |
03:35 | ఇప్పుడు static var sum is 3 |
03:38 | ఇప్పుడు నేను అవుట్-ఫుట్ ను వివరిస్తాను. నన్ను విండో సైజు మార్చనివ్వండి. |
03:42 | ఇక్కడ ముందుగా నంబర్ విలువ 0 అనగా x విలువ 0 |
03:49 | మొదటి ఆబ్జక్ట్ , ఆ విలువ ను 0 గా ఇస్తుంది. |
03:53 | తరువాత దాని విలువ 1 అనగా x=1 |
03:58 | రెండవ ఆబ్జక్ట్ ఆ విలువ ను 1 గా ఇస్తుంది. |
04:01 | మరియు మూడవ ఆబ్జక్ట్ విలువ ను 2 గా ఇస్తుంది. |
04:05 | తరువాత మనం stat() అనే ఫంక్షన్ ను కాల్ చేసి sum విలువను పొందుతాము. |
04:10 | Result is : sum. |
04:13 | ఇక్కడ sum విలువ పెరిగి x నందు నిలువ చేయబడుతుంది. |
04:18 | కాబట్టి అది మనకు 3 విలువను ఇస్తుంది. |
04:22 | అందువలన చివరగా మనకు వచ్చే విలువ |
04:25 | Static var sum is 3. |
04:28 | ఇప్పుడు మనం మరొక ఆబ్జక్ట్ o4 ను ను సృష్టిద్దాం. |
04:34 | నేను o4 ను ఉపయోగించి number() ఫంక్షన్ ను కాల్ చేస్తాను. |
04:43 | save పై క్లిక్ చేద్దాం. |
04:45 | ఎగ్జిక్యూట్ చేద్దాం. |
04:48 | అప్ యారో కీను రెండు సార్లు నొక్కండి. |
04:51 | మళ్ళీ అప్ యారో కీను రెండు సార్లు నొక్కండి. |
04:54 | Result is 4 అని మనం చూడవచ్చు. |
04:57 | ఇప్పుడు static var sum is 4 |
05:00 | ఎందువలనంటే మనం o4 ను సృష్టించాము కాబట్టి. |
05:03 | ఇది మనలను ట్యుటోరియల్ చివరకు తీసుకొని వెళ్తుంది. |
05:06 | ఇప్పుడు మన స్లైడ్స్ కు తిరిగి వెళ్దాం. |
05:08 | సంగ్రహంగా, |
05:10 | ఇప్పటి వరకు మనం నేర్చుకొన్నవి |
05:12 | static కీవర్డ్ స్టాటిక్ వేరియబుల్ |
05:15 | ఉదా- static int sum; |
05:18 | స్టాటిక్ ఫంక్షన్ ఉదా - static void stat() |
05:22 | అస్సైన్మెంట్ గా static వేరియబుల్స్ కలిగినటువంటి ఒక క్లాస్ సృష్టించండి. |
05:26 | దాని విలువ ను తగ్గించండి. |
05:29 | మరియు దాని విలువను ప్రింట్ చెయ్యండి. |
05:31 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి. |
05:34 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
05:37 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
05:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
05:44 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
05:47 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. |
05:51 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి. |
05:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
06:02 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
06:08 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
06:13 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు. |