Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Telugu"
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | • ఇమేజెస్ ను ఒక స్ప్రెడ్ షీట్ లో ఈ క్రింది విధంగా చేర్చవచ్చు, | + | • ఇమేజెస్ ను ఒక స్ప్రెడ్ షీట్ లో ఈ క్రింది విధంగా చేర్చవచ్చు, |
− | • నేరుగా ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము | + | • నేరుగా ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము |
− | • ఒక గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి | + | • ఒక గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి |
− | • ఒక క్లిప్ బోర్డ్ సహాయముతో లేదా | + | • ఒక క్లిప్ బోర్డ్ సహాయముతో లేదా |
− | • గ్యాలరీ నుండి. | + | • గ్యాలరీ నుండి. |
− | • | + | • |
+ | |||
|- | |- | ||
|00:39 | |00:39 |
Revision as of 10:06, 30 March 2013
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ Calc లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటాము: |
00:09 | ఒక డాక్యుమెంట్ లోకి ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము. |
00:13 | ఉదా: jpeg, png లేదా bmp. |
00:19 | ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము |
00:28
• ఇమేజెస్ ను ఒక స్ప్రెడ్ షీట్ లో ఈ క్రింది విధంగా చేర్చవచ్చు, • నేరుగా ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము • ఒక గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి • ఒక క్లిప్ బోర్డ్ సహాయముతో లేదా • గ్యాలరీ నుండి. • | |
00:39 | ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చర్చిద్దాము. |
00:43 | మన "Personal-Finance-Tracker.ods" స్ప్రెడ్ షీట్ ను ఓపెన్ చేద్దాము. |
00:48 | ముందుగా, మనము షీట్ 2 ను సెలెక్ట్ చేసుకుందాము. |
00:51 | ఈ షీట్లలో మనము ఇమేజెస్ ఇన్సర్ట్ చేద్దాము. |
00:54 | ఒక సెల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత చిత్రాలను ఇన్సర్ట్ చేయడము మంచి పద్దతి |
00:59 | ఒక ఇమేజ్ మీ కంప్యూటర్ లో ఇదివరకే సేవ్ అయ్యి ఉంటే, దానిని మీరు ఈ విధముగా ఇన్సర్ట్ చేయవచ్చు ముందుగా "Insert" పై క్లిక్ చేయండి |
1:06 | మరియు తరువాత "Picture" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "From File" సెలెక్ట్ చేయండి. |
1:10 | ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ ను కనుగొనండి. |
1:14 | నేను ఇదివరకే కొన్ని ఇమేజ్ లను "Images" అనే పేరుతో ఉన్న ఫోల్డరులో డెస్క్ టాప్ పై సేవ్ చేసాను. |
1:20 | కాబట్టి, నేను "Image1 ఎంచుకుంటాను. |
1:24 | ఇమేజ్ యొక్క పేరును మనము "Location" ఫీల్డ్ లో చూస్తాము. |
1:28 | "Open" బటన్ పై క్లిక్ చేయండి. |
1:31 | స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ కనిపిస్తుందని గమనించండి. <pause> |
1:38 | మనము దానిని లింక్ చేయడము ద్వారా మరొక చిత్రమును ఇన్సర్ట్ చేద్దాము. |
1:42 | ముందుగా మనము ఒక కొత్త సెల్ ను సెలెక్ట్ చేసుకుందాము. |
1:45 | ఇప్పుడు, మనము "Insert" మరియు "Picture" పై క్లిక్ చేద్దాము మరియు "From File" నుండి సెలెక్ట్ చేసుకుందాము. మనము మరొక ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుందాము. |
1:55 | ఇప్పుడు "Image2" పై క్లిక్ చేయండి. |
1:58 | ఇమేజ్ ను మీ డాక్యుమెంట్ కు లింక్ చేయుటకు, "Link" ఆప్షన్ ను చెక్ చేయండి మరియు "Open" పై క్లిక్ చేయండి. |
2:05 | కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Keep Link" బటన్ పై క్లిక్ చేయండి. |
2:11 | చిత్రము ఇప్పుడు ఫైల్ కు లింక్ చేయబడింది. |
2:15 | లింకింగ్ |
2:17 | మనము ఒక ఫైల్ ను లింక్ చేసినప్పుడు:
ముందుగా, అది సేవ్ చేయబడినప్పుడు, అది స్ప్రెడ్ షీట్ యొక్క సైజ్ ను తగ్గిస్తుంది. |
2:23 | మన స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ లేదు కాబట్టి. |
2:27 | రెండు ఫైల్స్ ను విడివిడిగా మార్చుటకు అది యూజర్ కు అవకాశమును ఇస్తుంది. |
2:32 | ఇమేజ్ ఫైల్ కు చేయబడిన ఏవైనా మార్పులు,
స్ప్రెడ్ షీట్ లో లింక్ చేయబడిన ఇమేజ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. |
2:39 | ఫైల్ కు గ్రే స్కేల్ కు లింక్ చేయబడిన ఇమేజ్ 2 యొక్క రంగును మారుద్దాము. |
2:46 | ఈ చిత్రమును ఎడిట్ చేయుటకు నేను పిక్చర్ ఎడిటర్ GIMP ఉపయోగిస్తున్నాను. |
2:50 | మీ సిస్టం పై ఇన్స్టాల్ చేయబడిన ఏదైనా ఎడిటర్ ను మీరు ఉపయోగించవచ్చు. |
2:54 | ముందుగా మనము "Personal-Finance-Tracker.ods" ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము. |
3:01 | తరువాత, ఇమేజెస్ ఫోల్డరుకు వెళ్దాము. |
3:04 | "Image 2" ను సెలెక్ట్ చేయండి. |
3:06 | ఇప్పుడు, రైట్ క్లిక్ చేసి Open with GIMP ను సెలెక్ట్ చేయండి. |
3:10 | ఇమేజ్ 2 GIMP లో ఓపెన్ అవుతుంది. |
3:13 | ఇప్పుడు, చిత్రమును కలర్ నుండి గ్రే స్కేల్ కు మారుద్దాము. |
3:18 | ఇప్పుడు, ఇమేజ్ ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము. |
3:22 | "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము. |
3:26 | ఇమేజ్ 2 ఇప్పుడు గ్రే స్కేల్ లో కనిపిస్తుంది. |
3:30 | అయినప్పటికీ, ఫైల్ ను లింక్ చేయుటలో ఉన్న ప్రధాన పత్రికూలము ఏమిటంటే,
ఈ స్ప్రెడ్ షీట్ ను వేరొక కంప్యూటరుకు లేదా యూజరుకు మీరు పంపినప్పుడు, |
3:40 | మీరు స్ప్రెడ్ షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపవలసి ఉంటుంది. |
3:44 | అంటే, మీరు రెండు ఫైళ్ళను సేవ్ చేస్తున్న స్థానము యొక్క ట్రాక్ ను ఎప్పుడూ ఉంచుకోవలసి ఉంటుంది. |
3:52 | ఈ ఇమేజ్ ను స్ప్రెడ్ షీట్ యొక్క కుడివైపుకు కదిలిద్దాము. |
3:58 | ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజెస్ ను ఇన్సర్ట్ చేసే మరొక విధానము దానిని ఫోల్డరు నుండి డ్రాగ్ చేయడము. |
4:05 | దానిని మీరు సేవ్ చేసిన చోటి నుండి, మీ స్ప్రెడ్ షీట్ లోనికి డ్రాప్ చేయడము. |
4:09 | ఇప్పుడు మనము ఒక ఇమేజ్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము. |
4:12 | ఇప్పుడు, స్ప్రెడ్ షీట్ లో మీరు ఉంచాలని అనుకుంటున్న చోటికి ఇమేజ్ ను నేరుగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. |
4:19 | ఇమేజ్ మీ డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ అవటము మీరు చూడవచ్చు. |
4:23 | CTRL మరియు Z ప్రెస్ చేసి ఈ మార్పును అన్ డూ చేద్దాము. |
4:29 | ఇప్పుడు, డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ఇమేజ్ ను లింక్ చేద్దాము |
4:34 | ఇది చాలా సులభము!
"Control" మరియు "Shift" కీలను ప్రెస్ చేసి పట్టుకోండి. |
4:40 | స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజ్ ను డ్రాగ్ చేసే సమయములో. |
4:44 | ఇమేజ్ ఫైల్ ఇప్పుడు డాక్యుమెంట్ కు లింక్ అయింది. |
4:48 | CTRL మరియు S కీ లను కలిపి ప్రెస్ చేయడము ద్వారా ఈ Calc ఫైల్ ను సేవ్ చేద్దాము. |
4:54 | ఈ ఫైల్ ను క్లోస్ చేద్దాము. |
4:58 | ఇప్పుడు మనము ఇమేజ్ ఉన్న ఫోల్డరుకు వెళ్దాము. |
5:02 | మనము ఇన్సర్ట్ చేసిన “Image 3.jpg”, ఇమేజ్ ను “Image4.jpg” గా రీనేం చేద్దాము. |
5:12 | ఇప్పుడు "Personal Finance Tracker.ods" ఫైల్ ను తిరిగి ఓపెన్ చేద్దాము. |
5:18 | లింక్ చేయబడిన ఇమేజ్ కనిపించడము లేదని మీరు చూడవచ్చు. |
5:22 | లింక్ పాత్ ఒక తప్పును చూపుతుంది! |
5:25 | ఈ లింక్ ను మనము డిలీట్ చేద్దాము. |
5:28 | ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకుందాము మరియు ఈ అభ్యాసము చేయండి. |
5:32 | ఒక ఇమేజ్ ను Calc షీట్ లో లింక్ వలే ఇన్సర్ట్ చేయండి, దానిని సేవ్ చేసి క్లోస్ చేయండి. |
5:38 | ఇప్పుడు, ఇమేజ్ సేవ్ చేయబడిన ఫోల్డరు వద్దకు వెళ్ళండి మరియు ఇమేజ్ ను డిలీట్ చేయండి. |
5:43 | ఇమేజ్ ఇంకా అక్కడ కనిపిస్తుందా లేదా అని చూడటానికి Calc ఫైల్ ను ఓపెన్ చేసి చెక్ చేయండి. |
5:49 | ఇప్పుడు ఇమేజ్ ను తిరిగి ఇమేజ్ ఫోల్డరులోనికి పేస్ట్ చేయండి. |
5:53 | Calc ఫైల్ లో ఇమేజ్ ఇంకా కనిపిస్తుందో లేదో చెక్ చేయండి. |
5:57 | "Standard" టూల్ బార్ క్రింద ఒక కొత్త టూల్ బార్ కనిపించడము గమనించండి. |
6:02 | ఇది "Picture" టూల్ బార్. |
6:04 | "Picture" టూల్ బార్ యొక్క పైభాగము ఎడమవైపు ఉన్న "Filter"బటన్ ఇమేజ్ యొక్క ఆకృతిని మార్చుటకు అనేకమైన ఆప్షన్లను అందిస్తుంది. |
6:13 | CTRL మరియు Z ప్రెస్ చేయడము ద్వారా దీనిని మనము అన్ డూ చేద్దాము. |
6:18 | ఇమేజ్ ను గ్రేస్కేల్, బ్లాక్ అండ్ వైట్ లేదా ఒక వాటర్ మార్క్ లాగా మార్చుటకు "Graphics mode" బటన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. |
6:26 | "Picture" టూల్ బార్ పై ఉన్న ఇతర ఆప్షన్ల గురించి మనము తరువాత కవర్ చేద్దాము. |
6:32 | తరువాత ఒక క్లిప్ బోర్డు నుండి ఇమేజ్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము. |
6:37 | క్లిప్ బోర్డ్ పై సేవ్ చేయబడిన ఇమేజ్ లను ఒక లిబ్రేఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి మరొకదానికి కాపీ చేయవచ్చు. |
6:44 | మనము ఒక కొత్త స్ప్రెడ్ షీట్ సృష్టిద్దాము మరియు దానికి "abc.ods" అని పేరు పెడదాము. |
6:50 | ఇది మన టార్గెట్ డాక్యుమెంట్ |
6:53 | మనకు ఇదివరకే "Personal-Finance-Tracker.ods" ఫైల్ లో ఒక ఇమేజ్ ఉంది. |
6:59 | ఇది మన సోర్స్ డాక్యుమెంట్ |
7:02 | ఇప్పుడు సోర్స్ ఫైల్ నుండి కాపీ చేయవలసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి. |
7:06 | ఇమేజ్ ను కాపీ చేయుటకు "CTRL" మరియు "C" కలిపి ప్రెస్ చేయండి. |
7:11 | ఇమేజ్ ఇప్పుడు క్లిప్ బోర్డు పై సేవ్ చేయబడింది. |
7:15 | ఇప్పుడు "abc.ods" అయిన టార్గెట్ డాక్యుమెంట్ కు మారండి. |
7:21 | "abc.ods" లో సేవ్ చేయబడిన మీ ఇమేజ్ ను మీరు ఎక్కడ ఉంచాలని అనుకుంటున్నారో ఆ ప్రదేశమును సెలెక్ట్ చేయండి. |
7:28 | ఇప్పుడు డాక్యుమెంట్ లోనికి ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయుటకు "CTRL" మరియు "V" కీలను కలిపి ప్రెస్ చేయండి. |
7:35 | మన టార్గెట్ ఫైల్ లోకి ఇమేజ్ ఇన్సర్ట్ అయిందని మనము చూడవచ్చు. |
7:42 | ఇప్పుడు మనము Calc Gallery నుండి నేరుగా ఇమేజెస్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము. |
7:48 | "Gallery" లో మీరు మీ స్ప్రెడ్ షీట్ లోనికి ఇన్సర్ట్ చేసుకోగల ఇమేజ్ మరియు ధ్వనులు కూడా ఉంటాయి. |
7:54 | దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాము. |
7:57 | స్టాండర్డ్ టూల్ బార్ లో "Gallery" ఐకాన్ పై క్లిక్ చేయండి. |
8:01 | మరొక విధంగా, మెనూ బార్ లో ఉన్న "Tools" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత దానిని ఓపెన్ చేయుటకు "Gallery" పై క్లిక్ చేయండి. |
8:09 | ఇప్పుడు "Gallery" అందించే ఇమేజెస్ ను చూడండి మరియు మీ డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ పై క్లిక్ చేయండి. |
8:18 | "Gallery" నుండి ఇమేజ్ ను డ్రాగ్ చేయండి
మరియు దానిని మీరు స్ప్రెడ్ షీట్ లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నారో అక్కడ డ్రాప్ చేయండి. |
8:26 | ఇమేజ్ మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ లోనికి ఇన్సర్ట్ అయిందని మీరు చూడవచ్చు. |
8:34 | దీనితో మనము "లిబ్రేఆఫీస్ Calc" పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
8:39 | సారాంశముగా, మనము ఈ క్రిందివి నేర్చుకున్నాము-
అనేక విధములుగా ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము |
8:46 | ఒక ఫైల్ నుండి
ఒక క్లిప్ బోర్డు నుండి లేదా గ్యాలరీ నుండి
|
8:52 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి |
8:55 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును అందిస్తుంది. |
8:58 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు |
9:03 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
9:08 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది |
9:12 | మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
9:19 | స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము |
9:23 | దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది |
9:31 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది |
9:41 | ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారు అందించారు
కలిసినందుకు ధన్యవాదములు |
ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల |