Difference between revisions of "C-and-Cpp/C2/Tokens/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
− | |00 | + | |00:01 |
|C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. | |C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:06 |
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | |ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | ||
|- | |- | ||
− | |00 | + | |00:09 |
|టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం | |టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం | ||
|- | |- | ||
− | |00 | + | |00:12 |
|ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం. | |ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:15 |
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను. | |మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:20 |
− | |ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11 | + | |ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11:10, |
|- | |- | ||
− | |00 | + | |00:26 |
|gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. | |gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. | ||
|- | |- | ||
− | |00 | + | |00:33 |
|టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం. | |టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
− | |టోకన్, | + | |టోకన్, డేటా టైప్లు , వేరియబుల్లు , స్థిరాంకాలు మరియు ఐడెంటిఫైఎర్ల తరగతికి చెందిన పదము. |
|- | |- | ||
− | |00 | + | |00:46 |
|ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం. | |ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:49 |
− | |నేను | + | |నేను ప్రోగ్రాం ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
− | |00 | + | |00:53 |
|దానిని తెరుస్తాను. | |దానిని తెరుస్తాను. | ||
|- | |- | ||
− | |00 | + | |00:56 |
|మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి. | |మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:04 |
− | |ఈ ప్రోరాం లో వేరియబల్లను | + | |ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనిషియలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం. |
|- | |- | ||
− | |01 | + | |01:09 |
|ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను. | |ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను. | ||
|- | |- | ||
− | |01 | + | |01:12 |
|ఇది మన హెద్దర్ ఫైల్. | |ఇది మన హెద్దర్ ఫైల్. | ||
|- | |- | ||
− | |01 | + | |01:16 |
|ఇది మన మెయిన్ ఫంక్షన్. | |ఇది మన మెయిన్ ఫంక్షన్. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ int ఒక కివర్డ్. |
|- | |- | ||
− | |01 | + | |01:22 |
− | | | + | |కంపైలర్ కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది . |
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
− | | | + | | a ఒక పూర్ణాంక వేరియబల్. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
− | | దానికి | + | | దానికి 2 విలువను కేటాయించినాము. |
|- | |- | ||
− | |01 | + | |01:32 |
|దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు. | |దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
− | | | + | |వేరియబల్ కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు. |
|- | |- | ||
− | |01 | + | |01:43 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ b ఒక స్థిరంకం (constant). |
|- | |- | ||
− | | 01 | + | | 01:46 |
− | | | + | | b ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి 4 విలువను కేటాయించము. |
|- | |- | ||
− | |01 | + | |01:53 |
− | | | + | | const కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు. |
|- | |- | ||
− | |01 | + | |01:58 |
|కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం . | |కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం . | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
|కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది. | |కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది. | ||
|- | |- | ||
− | |02 | + | |02:11 |
|కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము. | |కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము. | ||
|- | |- | ||
− | |02 | + | |02:15 |
|C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి. | |C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:18 |
− | | | + | | auto,break,case,char,enum,extern మొదలైనవి. |
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
|స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి. | |స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:33 |
|అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు. | |అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు. | ||
|- | |- | ||
− | |02 | + | |02:38 |
|న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి. | |న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి. | ||
|- | |- | ||
− | |02 | + | |02:45 |
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | |మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:47 |
|ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. | |ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. | ||
|- | |- | ||
− | |02 | + | |02:52 |
|మనం దానికి 1.5 విలువను కేటాయించాము . | |మనం దానికి 1.5 విలువను కేటాయించాము . | ||
|- | |- | ||
− | |02 | + | |02:56 |
| డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్ | | డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:04 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ d ఒక వేరియబల్. |
|- | |- | ||
− | |03 | + | |03:07 |
− | | | + | | Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది. |
|- | |- | ||
− | |03 | + | |03:12 |
− | |ఫలితంగా, | + | |ఫలితంగా, d,A విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్. |
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
− | | | + | | int,double,float and char అనేవి డేటా టైప్లు . |
|- | |- | ||
− | |03 | + | |03:30 |
− | | | + | | a , c మరియు d అనేవి వేరియబుల్స్. |
|- | |- | ||
− | |03 | + | |03:35 |
| ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. | | ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:37 |
|డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం. | |డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం. | ||
|- | |- | ||
− | |03 | + | |03:48 |
− | |డాటా టైప్లు | + | |డాటా టైప్లు - పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం. |
|- | |- | ||
− | |03 | + | |03:50 |
− | |ఇది | + | |ఇది int అని డిక్లేర్ చేయబడింది |
|- | |- | ||
− | |03 | + | |03:53 |
|పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. | |పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:01 |
|అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము. | |అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము. | ||
|- | |- | ||
− | |04 | + | |04:09 |
|క్యారెక్టర్ డాటా టైప్‌లకు %c ఉపయోగిస్తాం. | |క్యారెక్టర్ డాటా టైప్‌లకు %c ఉపయోగిస్తాం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:15 |
− | |మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf | + | |మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫార్మాట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం. |
|- | |- | ||
− | |04 | + | |04:24 |
|ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం. | |ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం. | ||
|- | |- | ||
− | |04 | + | |04:29 |
− | | | + | | ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
|- | |- | ||
− | |04 | + | |04:34 |
− | | | + | | ఫ్లోటింగ్ పాయింట్ (Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
|- | |- | ||
− | |04 | + | |04:39 |
|క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది. | |క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది. | ||
|- | |- | ||
− | |04 | + | |04:42 |
|మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . | |మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
|వేరియబుల్‌లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు. | |వేరియబుల్‌లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు. | ||
|- | |- | ||
− | |04 | + | |04:56 |
|ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం. | |ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం. | ||
|- | |- | ||
− | |05 | + | |05:00 |
|వేరియబల్ ఒక డాటా పేరు. | |వేరియబల్ ఒక డాటా పేరు. | ||
|- | |- | ||
− | |05 | + | |05:02 |
|దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు . | |దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు . | ||
|- | |- | ||
− | |05 | + | |05:06 |
− | |ప్రోగ్రాం రన్ | + | |ప్రోగ్రాం రన్ అవుతుండగాఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు. |
|- | |- | ||
− | |05 | + | |05:10 |
|వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి. | |వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:14 |
|వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి. | |వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి. | ||
|- | |- | ||
− | |05 | + | |05:18 |
− | |ఉడాహరణకు | + | |ఉడాహరణకు john, marks, sum మొదలైనవి. |
|- | |- | ||
− | |05 | + | |05:24 |
|ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. | |ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు. |
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
|మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం. | |మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:35 |
|ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం. | |ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
|ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు. | |ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు. | ||
|- | |- | ||
− | |05 | + | |05:41 |
|ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం. | |ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం. | ||
|- | |- | ||
− | |05 | + | |05:46 |
|అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు. | |అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు. | ||
|- | |- | ||
− | |05 | + | |05:51 |
|మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి. | |మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:55 |
|ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం. | |ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:58 |
|ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం . | |ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం . | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
|ఇక్కడ వాటిని ముద్రించాం. | |ఇక్కడ వాటిని ముద్రించాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
|ఇది మన రేటర్న్ వాక్యము. | |ఇది మన రేటర్న్ వాక్యము. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:08 |
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
|ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి. | |ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి. | ||
|- | |- | ||
− | |06 | + | |06:12 |
− | | | + | | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
|- | |- | ||
− | |06 | + | |06:21 |
− | |కంపైల్ చేయుటకు, | + | |కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok)gcc tokens.c -0 tok) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
− | |ఎక్సిక్యూట్ చేయుటకు | + | |ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
|ఔట్ పుట్ ప్రదర్శిపబడును | |ఔట్ పుట్ ప్రదర్శిపబడును | ||
|- | |- | ||
− | |06 | + | |06:39 |
| ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు. | | ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు. | ||
|- | |- | ||
− | |06 | + | |06:44 |
|మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి. | |మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
|ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం. | |ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:54 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది. |
|- | |- | ||
− | |06 | + | |06:59 |
|ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది. | |ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
|డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే. | |డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:09 |
− | | | + | | % .2f ను % .3f తో మారుద్దాం. |
|- | |- | ||
− | |07 | + | |07:16 |
| సేవ్ పై క్లిక్ చేయండి. | | సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |07 | + | |07:19 |
|టర్మినల్‌కు తిరిగి రండి. | |టర్మినల్‌కు తిరిగి రండి. | ||
|- | |- | ||
− | |07 | + | |07:22 |
| ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, | | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:28 |
|ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది. | |ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | |07 | + | |07:33 |
|ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం. | |ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |07 | + | |07:36 |
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | |మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
| ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం. | | ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:42 |
− | | ముందుగా | + | | ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
− | | 07 | + | | 07:50 |
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు .cpp అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
|- | |- | ||
− | | 07 | + | | 07:58 |
− | |హెడర్ ఫైల్‌ను | + | |హెడర్ ఫైల్‌ను iostream కు మారుద్దాం. |
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు using వాక్యాన్ని చేర్చుద్దాం. |
|- | |- | ||
− | | 08 | + | | 08:08 |
|సేవ్ పై క్లిక్ చేయండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి. |
|- | |- | ||
− | |08 | + | |08:15 |
− | |ఎందుకంటే | + | |ఎందుకంటే C++ లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది. |
|- | |- | ||
− | | 08 | + | | 08:21 |
| సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి. | | సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:27 |
− | | ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ | + | | ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ ( టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 08 | + | | 08:33 |
− | |మరియు ఈ కాలం లో | + | |మరియు ఈ కాలం లో cout మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి.(cout<<) |
|- | |- | ||
− | | 08 | + | | 08:40 |
| ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి. | | ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
− | | మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు | + | | మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు \n అక్కరలేదు. |
|- | |- | ||
− | |08 | + | |08:50 |
|వీటిని తొలగిద్దాం. | |వీటిని తొలగిద్దాం. | ||
|- | |- | ||
− | |08 | + | |08:52 |
|ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి. | |ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:01 |
|సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:04 |
|రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి. | |రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:09 |
|మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి. | |మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:16 |
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:20 |
|ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్. | |ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:24 |
− | | | + | | g++ space tokens dot cpp space hyphen o space tok1 టైప్ చేసి కంపైల్ చేయండి. |
|- | |- | ||
− | |09 | + | |09:35 |
− | |ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ | + | |ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ tok ను ఓవర్ రైట్ చెయ్యకూడదని |
|- | |- | ||
− | |09 | + | |09:46 |
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | |ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:48 |
− | |ఎక్సిక్యూట్ చేయటకు | + | |ఎక్సిక్యూట్ చేయటకు ./tok1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | | 09 | + | | 09:55 |
− | |ఔట్ పుట్ | + | |ఔట్ పుట్ ప్రదర్శింపబడును. |
|- | |- | ||
− | |09 | + | |09:59 |
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. | |ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. | ||
|- | |- | ||
− | |10 | + | |10:03 |
|మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. | |మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. | ||
|- | |- | ||
− | |10 | + | |10:05 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ b కి 8 అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి. |
|- | |- | ||
− | |10 | + | |10:12 |
| సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం. | | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:15 |
| మన టర్మినల్ కు తిరిగి వద్దాం. | | మన టర్మినల్ కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:17 |
|ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. | |ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:22 |
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి | |ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి | ||
|- | |- | ||
− | |10 | + | |10:26 |
− | | | + | | tokens.cpp (టోకన్స్.సిపిపి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | 10 | + | | 10:32 |
− | |Assignment of read only variable | + | |Assignment of read only variable b . |
|- | |- | ||
− | |10 | + | |10:36 |
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | |మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:39 |
− | | ఎందుకంటె, | + | | ఎందుకంటె, b ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి. |
|- | |- | ||
− | |10 | + | |10:45 |
− | |వీటి విలువలు ప్రోగ్రాం | + | |వీటి విలువలు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు . |
|- | |- | ||
− | | 10 | + | | 10:49 |
|అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం. | |అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
|ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి. | |ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:57 |
|మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం. | |మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:01 |
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | |ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:03 |
|ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది. | |ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది. | ||
|- | |- | ||
− | |11 | + | |11:09 |
|ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం. | |ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:12 |
|మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | |మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | |11 | + | |11:15 |
|ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి. | |ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:21 |
|ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్‌కు వద్దాం. | |ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్‌కు వద్దాం. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
|ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | |ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:28 |
− | |టోకన్ డాట్ | + | |టోకన్ డాట్ సిపిపి(.cpp) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది. |
|- | |- | ||
− | |11 | + | |11:34 |
− | | | + | | A ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం. |
|- | |- | ||
− | |11 | + | |11:40 |
|దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది. | |దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది. | ||
|- | |- | ||
− | |11 | + | |11:47 |
− | |మరియు ఇక్కడ | + | |మరియు ఇక్కడ d ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం. |
|- | |- | ||
− | | 11 | + | | 11:53 |
|తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం. | |తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం. | ||
|- | |- | ||
− | |11 | + | |11:59 |
− | |సేవ్ పై | + | |సేవ్ పై క్లిక్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం. |
|- | |- | ||
− | |12 | + | |12:02 |
|టర్మినల్ కు తిరిగి వద్దాం. | |టర్మినల్ కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | |12 | + | |12:04 |
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | |ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. | ||
|- | |- | ||
− | |12 | + | |12:06 |
− | |ఎక్సిక్యూట్ | + | |ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది. |
|- | |- | ||
− | |12 | + | |12:13 |
|ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం. | |ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | |12 | + | |12:15 |
|తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకున్నది. | |తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకున్నది. | ||
|- | |- | ||
− | |12 | + | |12:18 |
− | |డాటా టైప్ ఉదాహరణ | + | |డాటా టైప్ ఉదాహరణ int,double,float మొదలైనవి . |
|- | |- | ||
− | |12 | + | |12:24 |
− | |వేరియబల్స్ ఉదా | + | |వేరియబల్స్ ఉదా int a=2; |
|- | |- | ||
− | |12 | + | |12:29 |
− | |ఐడెంటిఫైయర్స్ ఉదా | + | |ఐడెంటిఫైయర్స్ ఉదా printf() మరియు |
|- | |- | ||
− | |12 | + | |12:34 |
− | |స్థిరాంకాలు ఉదా | + | |స్థిరాంకాలు ఉదా double const b=4; |
|- | |- | ||
− | | 12 | + | | 12:40 |
|ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి. | |ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి. | ||
|- | |- | ||
− | |12 | + | |12:45 |
− | |సూచన: | + | |సూచన: principal * rate * time upon 100 . |
|- | |- | ||
− | |12 | + | |12:50 |
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. | |ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. | ||
|- | |- | ||
− | |12 | + | |12:54 |
| ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. | | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. | ||
|- | |- | ||
− | |12 | + | |12:56 |
− | |మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి | + | |మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
− | చూడగలరు. | + | |
|- | |- | ||
− | | 13 | + | | 13:01 |
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. | |స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. | ||
|- | |- | ||
− | |13 | + | |13:03 |
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. | |స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. | ||
|- | |- | ||
− | |13 | + | |13:07 |
− | |ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) | + | |ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)ఇవ్వబడును. |
− | ఇవ్వబడును. | + | |
|- | |- | ||
− | |13 | + | |13:10 |
|మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి. | |మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:19 |
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | |13 | + | |13:24 |
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | |ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . | ||
|- | |- | ||
− | |13 | + | |13:30 |
|ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు . | |ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు . | ||
|- | |- | ||
− | |13 | + | |13:35 |
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను . | | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను . | ||
|} | |} |
Latest revision as of 12:08, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++ లోని టోకన్స్ పై స్పోకన్ టూటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:09 | టోకన్లను ఎలా నిర్వచించడం మరియు ఉపయోగించడం |
00:12 | ఉదాహరణల ద్వారా వీటిని చూద్దాం. |
00:15 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివివరిస్తాను. |
00:20 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు, నేను ఉపయోగించినవి: ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11:10, |
00:26 | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:33 | టోకన్ల పరిచయంతో ప్రారంబిద్దాం. |
00:36 | టోకన్, డేటా టైప్లు , వేరియబుల్లు , స్థిరాంకాలు మరియు ఐడెంటిఫైఎర్ల తరగతికి చెందిన పదము. |
00:46 | ఒక ప్రోగ్రాంతో ప్రారంబిద్దాం. |
00:49 | నేను ప్రోగ్రాం ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
00:53 | దానిని తెరుస్తాను. |
00:56 | మన ఫైల్ పేరు టోకన్స్.సి (tokens.c) అని గమనించండి. |
01:04 | ఈ ప్రోరాం లో వేరియబల్లను ఇనిషియలైజ్ (initialize) చేసి వాటి విలువలను ముద్రిద్దాం. |
01:09 | ఇప్పుడు కోడ్ (code)ను వివరిస్తాను. |
01:12 | ఇది మన హెద్దర్ ఫైల్. |
01:16 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
01:20 | ఇక్కడ int ఒక కివర్డ్. |
01:22 | కంపైలర్ కు కీవర్డ్ ల అర్థం తెలిసి ఉంటుంది . |
01:26 | a ఒక పూర్ణాంక వేరియబల్. |
01:28 | దానికి 2 విలువను కేటాయించినాము. |
01:32 | దీన్నే ఇనీశ్యలైజేషన్(initialization ) అంటారు. |
01:35 | వేరియబల్ కు విలువను ఇవ్వక పోతే దాన్ని డిక్లరేషన్ (Declaration ) అంటారు. |
01:43 | ఇక్కడ b ఒక స్థిరంకం (constant). |
01:46 | b ని ఇనిష్యలైజ్ చేయుటకు దానికి 4 విలువను కేటాయించము. |
01:53 | const కివర్డ్ రీడ్ ఓన్లీ వేరియబల్ సృష్టించుటకు ఉపయోగిస్తారు. |
01:58 | కీవర్డ్స్ మరియు స్థిరాంకాల గురించి మరింత తెలుసుకోవడానికి మన స్లైడ్స్ వద్దకు వెళ్దాం . |
02:06 | కీవర్డ్ లకు మార్చలేని ఒక స్థిరమైన అర్థం ఉంటుంది. |
02:11 | కీవర్డ్ లను వేరియబల్ పేర్లు గా ఉపయోగించలేము. |
02:15 | C లో 32 కీ వర్డ్ లు ఉన్నవి. |
02:18 | auto,break,case,char,enum,extern మొదలైనవి. |
02:28 | స్థిరాంకాలు, స్థిరాంకాలకు స్థిర విలువలు ఉంటాయి. |
02:33 | అవి ఒక ప్రోగ్రాం అమలు అయేటప్పుడు మార్పులు చందవు. |
02:38 | న్యూమరిక్ మరియు క్యారెక్టర్ స్థిరాంకాలు అనబడే రెండు స్థిరాంకాలు ఉన్నవి. |
02:45 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
02:47 | ఇక్కడ ఫ్లోట్ (float ) వేరియబుల్ C యొక్క డాటా టైప్. |
02:52 | మనం దానికి 1.5 విలువను కేటాయించాము . |
02:56 | డాటా టైప్ , నియమాల సెట్ తో కూడిన ఒక పరిమితమైన విలువల సెట్ |
03:04 | ఇక్కడ d ఒక వేరియబల్. |
03:07 | Char మరియు సింగల్ కొట్స్, మనం క్యారెక్టర్ తో వ్యవహరిస్తున్నాం అని సూచిస్తుంది. |
03:12 | ఫలితంగా, d,A విలువను నిల్వ చేసే ఒక క్యారెక్టర్ వేరియబుల్. |
03:20 | int,double,float and char అనేవి డేటా టైప్లు . |
03:30 | a , c మరియు d అనేవి వేరియబుల్స్. |
03:35 | ఇప్పుడు మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
03:37 | డాటా టైప్ మరియు వేరియబుల్స్ గురించి మరింత తెలుసుకుందాం. |
03:48 | డాటా టైప్లు - పూర్ణాంక డాటా టైప్ తో ప్రారంబిద్దాం. |
03:50 | ఇది int అని డిక్లేర్ చేయబడింది |
03:53 | పూర్ణాంక డేటా టైప్ని ముద్రించుటకు %d అనే ఫోర్మ్యట్ స్పెసిఫైయర్ ఉపయోగిస్తాం. |
04:01 | అదేవిధంగా, ఫ్లోటింగ్ పాయింట్ సంఖ్యల్లో ఫ్లోట్ మరియు %f ఉపయోగిస్తము. |
04:09 | క్యారెక్టర్ డాటా టైప్‌లకు %c ఉపయోగిస్తాం. |
04:15 | మరియు డబల్ డాటా టైప్ కొరకు , %lf ఫార్మాట్ స్పెసిఫైయర్ఉపయోగిస్తాం. |
04:24 | ఇప్పుడు మనం డాటా టైప్ల రేంజ్ చూద్దాం. |
04:29 | ఇంటీజర్ (Integer)డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:34 | ఫ్లోటింగ్ పాయింట్ (Floating Point) డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:39 | క్యారెక్టర్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది. |
04:42 | మరియు డబల్ డాటా టైప్ కు ఈ శ్రేణి ఉంటుంది . |
04:47 | వేరియబుల్‌లో నిల్వ చేసిన విలువలు ఈ శ్రేణి కంటే అధికం లేకా తక్కువ ఉండకూడదు. |
04:56 | ఇప్పుడు వేరియబల్స్ ను చూద్దాం. |
05:00 | వేరియబల్ ఒక డాటా పేరు. |
05:02 | దీనిని డాటా విలువను నిలువ చేయుటకు ఉపయోగిస్తారు . |
05:06 | ప్రోగ్రాం రన్ అవుతుండగాఇందులోని విలువలు మార్పు మార్పు చెందవచ్చు. |
05:10 | వేరియబాల్ని ఉపయోగించే ముందు డిక్లేర్ చెయ్యాలి. |
05:14 | వేరియబల్ల పేరులు అర్థవంతంగా ఉండాలి. |
05:18 | ఉడాహరణకు john, marks, sum మొదలైనవి. |
05:24 | ఇప్పుడు మన ప్రోగ్రాంకు తిరిగి వెళ్దాం. |
05:27 | ఇక్కడ printf ఈ ఫంక్షన్ కు ఒక ఐడెంటిఫైయర్(identifier) పేరు. |
05:32 | మన స్లయిడ్ కు తిరిగి వెళ్దాం. |
05:35 | ఐడెంటిఫైయర్ల గురించి తెలుసుకుందాం. |
05:38 | ఐడెంటిఫైయర్స్ యూసర్ డిఫైన్ చేసిన పేర్లు. |
05:41 | ఐడెంటిఫైయర్స్ అక్షరాల మరియు అంకెల సమాహారం. |
05:46 | అప్పర్ కేస్ మరియు లోవర్ కేస్ అక్షరాలు ఉపయోగించవచ్చు. |
05:51 | మొదటి క్యారెక్టర్, అక్షరం లేక అండర్ స్కోర్ ఉండాలి. |
05:55 | ఇప్పుడు ఆమన ప్రోగ్రాం కు వద్దాం. |
05:58 | ఇక్కడ వేరియబల్స్ మరియు స్థిరాంకాలను ఇనీశ్యలైజ్ చేశాం . |
06:02 | ఇక్కడ వాటిని ముద్రించాం. |
06:05 | ఇది మన రేటర్న్ వాక్యము. |
06:08 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06:10 | ప్రోగ్రాం ను ఎక్సిక్యూట్ చేయండి. |
06:12 | Ctrl, Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
06:21 | కంపైల్ చేయుటకు, gcc space tokens dot c space hyphen o tok)gcc tokens.c -0 tok) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:30 | ఎక్సిక్యూట్ చేయుటకు ./tok టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:35 | ఔట్ పుట్ ప్రదర్శిపబడును |
06:39 | ఇక్కడ దశాంశ బిందువు(డెసిమల్ పాయింట్) తర్వాత ఆరు విలువలు ఉన్నవని చూడగలరు. |
06:44 | మరియు ఇక్కడ రెండు విలువలు ఉన్నవి. |
06:48 | ఇది ఎలా అయిందో చూద్దాం. మన ప్రోగ్రాం కి వద్దాం. |
06:54 | ఇక్కడ % point 2f ఉన్నందుకు ఇలా జరిగింది. |
06:59 | ఇది డెసిమల్ తరువాత రెండు స్థానాలను ముద్రించవచ్చని సూచిస్తుంది. |
07:04 | డెసిమల్ తరువాత మూడుస్థానములు కావాలంటే. |
07:09 | % .2f ను % .3f తో మారుద్దాం. |
07:16 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07:19 | టర్మినల్‌కు తిరిగి రండి. |
07:22 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
07:28 | ఇక్కడ డెసిమల్ తరువాత మూడు స్థానాలు ఉన్నవని కనిపిస్తుంది. |
07:33 | ఇప్పుడు అదే ప్రోగ్రాంను C++ లో ఎక్సిక్యూట్ చేద్దాం. |
07:36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
07:40 | ఇక్కడ కొన్ని మార్పులు చేద్దాం. |
07:42 | ముందుగా shift+ctrl+s కీలను ఏకకాలంలో నొక్కండి. |
07:50 | ఇప్పుడు .cpp అనే ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
07:58 | హెడర్ ఫైల్‌ను iostream కు మారుద్దాం. |
08:03 | ఇప్పుడు using వాక్యాన్ని చేర్చుద్దాం. |
08:08 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:11 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యం తో మార్చండి. |
08:15 | ఎందుకంటే C++ లో cout<< ఫంక్షన్ ఒక వరసను ముద్రిస్తుంది. |
08:21 | సర్చ్ ఫార్ అండ్ రిప్లేస్ టెక్స్ట్(Search for and replace text) ఎంపిక పై క్లిక్ చేయండి. |
08:27 | ఇక్కడ printf ఓపనింగ్ బ్రాకెట్ ( టైప్ చేయండి. |
08:33 | మరియు ఈ కాలం లో cout మరియు రెండు యంగాల్ బ్రాకెట్స్ << టైప్ చేయండి.(cout<<) |
08:40 | ఇప్పుడు రీప్లేస్ ఆల్( Replace All) పై క్లిక్ చేసి క్లోజ్( Close) పై క్లిక్ చేయండి. |
08:45 | మనకు ఫార్మ్యట్ స్పెసిఫైయర్ మరియు \n అక్కరలేదు. |
08:50 | వీటిని తొలగిద్దాం. |
08:52 | ఇప్పుడు కామా తొలగించి రెండు యాంగాల్ బ్రాకెట్లను టైప్ చేయండి. |
09:01 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు క్లోసింగ్ బ్రాకెట్ తొలగించండి. |
09:04 | రెండు యాంగాల్ బ్రాకెట్లు టైప్ చేయండి. |
09:09 | మరియు డబల్ కొట్స్ లో \n టైప్ చేయండి. |
09:16 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
09:20 | ఇప్పుడు ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేయండి. మన టర్మినల్ కు తిరిగి వద్దామ్. |
09:24 | g++ space tokens dot cpp space hyphen o space tok1 టైప్ చేసి కంపైల్ చేయండి. |
09:35 | ఇక్కడ మన వద్ద tok1ఉంది ఎందుకంటే, tokens.c ఫైల్ అవుట్ పుట్ పారామీటర్ tok ను ఓవర్ రైట్ చెయ్యకూడదని |
09:46 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
09:48 | ఎక్సిక్యూట్ చేయటకు ./tok1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:55 | ఔట్ పుట్ ప్రదర్శింపబడును. |
09:59 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
10:03 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం. |
10:05 | ఇక్కడ b కి 8 అనే ఒక నూతన విలువను కేటాయించాననుకోండి. |
10:12 | సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎమౌతుందో చూద్దాం. |
10:15 | మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
10:17 | ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
10:22 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేయండి |
10:26 | tokens.cpp (టోకన్స్.సిపిపి) ఫైల్ లో ఏడవ వరసలో తప్పు ఉందని కనిపిస్తుంది. |
10:32 | Assignment of read only variable b . |
10:36 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
10:39 | ఎందుకంటె, b ఒక స్థిరాంకం మరియు స్థిరాంకాలకు స్థిరమైన విలువలు ఉంటాయి కాబట్టి. |
10:45 | వీటి విలువలు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ అయేటప్పుడు మార్పు చెందవు . |
10:49 | అందుకే ఇక్కడ తప్పు ఉందని సూచిస్తుంది. తప్పునీ సారి దిద్దుదాం. |
10:54 | ఈ వరసను తొలగింది సేవ్ పై క్లిక్ చేయండి. |
10:57 | మరోసారి ఎక్సిక్యూట్ చేద్దాం. మన టర్మినల్ కు తిరిగి వద్దాం. |
11:01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11:03 | ఇంతక ముందు చేసినట్టు ఎక్సిక్యూట్ చేద్దాం. ఇదిగో సరిపోయింది. |
11:09 | ఇప్పుడు ఇంకో సామాన్యమైన తప్పుని చూద్దాం. |
11:12 | మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. |
11:15 | ఇక్కడ నేను సింగల్ కోట్ పెట్ట లేదనుకోండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
11:21 | ఎక్సిక్యూట్ చేసేందుకు టర్మినల్‌కు వద్దాం. |
11:25 | ఇంతకముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
11:28 | టోకన్ డాట్ సిపిపి(.cpp) ఫైల్ లో తొమ్మిదో వరస తప్పు అని చూపిస్తుంది. |
11:34 | A ను స్కోప్ లో డిక్లేర్ చేయలేదు. మన ప్రోగ్రాం కు వద్దాం. |
11:40 | దీనికి కారణం సింగల్ కొట్లో ఏమైనా క్య్రెక్టర్ విలువ అని పరిగణిస్తుంది. |
11:47 | మరియు ఇక్కడ d ను క్యారెక్టర్ వేరియబల్ గా డిక్లేర్ చేశాం. |
11:53 | తప్పునీ సరిదిద్దుదాం. తోమిదో వరసలో సింగల్ కోట్ టైప్ చెద్దాం. |
11:59 | సేవ్ పై క్లిక్ చేయండి. ఎక్సిక్యూట్ చెద్దాం. |
12:02 | టర్మినల్ కు తిరిగి వద్దాం. |
12:04 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం. |
12:06 | ఎక్సిక్యూట్ చెద్డాం. చూసారా సరిపోయింది. |
12:13 | ఇప్పుడు స్లైడ్స్ కు తిరిగి వద్దాం. |
12:15 | తరగతి సారాంశం. ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకున్నది. |
12:18 | డాటా టైప్ ఉదాహరణ int,double,float మొదలైనవి . |
12:24 | వేరియబల్స్ ఉదా int a=2; |
12:29 | ఐడెంటిఫైయర్స్ ఉదా printf() మరియు |
12:34 | స్థిరాంకాలు ఉదా double const b=4; |
12:40 | ఒక అసైన్మెంట్ గా, సాదారణ వడ్డీ గణించే ప్రోగ్రాం రాయండి. |
12:45 | సూచన: principal * rate * time upon 100 . |
12:50 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
12:54 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
12:56 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు. |
13:01 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం. |
13:03 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును. |
13:07 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates)ఇవ్వబడును. |
13:10 | మరిన్నివివరాలుకు, దయచేసిcontact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
13:19 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
13:24 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
13:30 | ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ లింక్ లో చూడ గలరు . |
13:35 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ సెలవు తీసుకుంటున్నాను . |