Difference between revisions of "Drupal/C2/Taxonomy/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |టక్సానోమీ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగత...") |
|||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో, | + | | ఈ ట్యుటోరియల్ లో, మనము- |
− | * టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో నేర్చుకుంటాము | + | * టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | |మూవీ జాన్రే | + | |మూవీ జాన్రే పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని ప్రధాన వర్గం యొక్క పదానిక. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | |మరియు ఆ | + | |మరియు ఆ vocabularyలో టర్మ్స్ ఉన్నాయి. |
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | |తెరపై, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి | + | |తెరపై, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి. |
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | |ఆపై కామెడీ, కింద | + | |ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి. |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
Line 52: | Line 52: | ||
|01:28 | |01:28 | ||
|అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి- | |అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి- | ||
− | * వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్ లేదా | + | * వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్ లేదా టాగ్ వొకాబులరీ ఉపయోగించుట. |
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | |ఐతే energy e n e r g y, e n r e g y కి సమానం కాదు ద్రుపల్కి అందులో వ్యత్యాసం తెలియదు | + | |ఐతే energy e n e r g y, e n r e g y కి సమానం కాదు ద్రుపల్కి అందులో వ్యత్యాసం తెలియదు. |
|- | |- | ||
| 01:56 | | 01:56 | ||
− | |ఐతే హఠాత్తుగా మనకు 2 కెటెగరీస్ ఉంటాయి మరియు కంటెంట్ ఇకపై కనెక్ట్ చేయబడు | + | |ఐతే హఠాత్తుగా మనకు 2 కెటెగరీస్ ఉంటాయి మరియు కంటెంట్ ఇకపై కనెక్ట్ చేయబడు. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | అందుకే మేము ఎల్లప్పుడూ తెరపై చూపిన | + | | అందుకే మేము ఎల్లప్పుడూ తెరపై చూపిన దానిల ఒక క్లోజ్డ్ వర్గీకరణను సిఫార్సు చేస్తాము. |
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | |దీనిని ఏర్పాటు చేయడం చాల సులభం, మరియు దానిని ఈ సిరీస్‌లో తరువాత చుపిస్తాము | + | |దీనిని ఏర్పాటు చేయడం చాల సులభం, మరియు దానిని ఈ సిరీస్‌లో తరువాత చుపిస్తాము. |
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | | ఇదివరకే కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు | + | | ఇదివరకే కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం, కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|02:32 | |02:32 | ||
− | |మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం | + | |మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి స్క్రోల్ చేసి టక్సానోమీ క్లిక్ చేయండి | + | | స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి స్క్రోల్ చేసి టక్సానోమీ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | | బహుశా మీ జ్ఞ్యాపకం ఉండవచ్చు మనము ట్యాగ్ లను చాలా సార్లు సెట్ చేశాము | + | | బహుశా మీ జ్ఞ్యాపకం ఉండవచ్చు మనము ట్యాగ్ లను చాలా సార్లు సెట్ చేశాము. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |కానీ ముందే పేర్కొన్నట్టు ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది మన నియంత్రణలో ఉండాలి మరియు దాని టర్మ్స్ జనాలు | + | |కానీ ముందే పేర్కొన్నట్టు ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది మన నియంత్రణలో ఉండాలి మరియు దాని టర్మ్స్ జనాలు సులువుగా జోడించకూడదు. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం | + | | యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | | సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు . యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి. | + | | సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు. యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | |తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు - | + | |తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు- |
* ఇంట్రడక్షన్ టు ద్రుపల్ | * ఇంట్రడక్షన్ టు ద్రుపల్ | ||
− | * సైట్ బిల్డింగ్ | + | * సైట్ బిల్డింగ్ |
|- | |- | ||
|03:24 | |03:24 | ||
| | | | ||
− | * మాడ్యూల్ డెవెలప్మెంట్ | + | * మాడ్యూల్ డెవెలప్మెంట్ |
* థీమింగ్ మరియు పర్ఫార్మెన్స్. | * థీమింగ్ మరియు పర్ఫార్మెన్స్. | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి | + | | వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్ అని టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను . | + | |ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్ అని టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను. . |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు సేవ్ క్లిక్ చేస్తాను థీమింగ్ నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది. | + | |మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు సేవ్ క్లిక్ చేస్తాను. థీమింగ్ నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి | + | | మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | |టాక్సానమీ పై క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్ లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి | + | |టాక్సానమీ పై క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్ లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | |మన వద్ద ఇంట్రొడక్షన్, | + | |మన వద్ద ఇంట్రొడక్షన్, మాడ్యూల్ డెవెలప్మెంట్, పర్ఫార్మెన్స్ సైట్ బిల్డింగ్ మరియు అండ్ థీమింగ్ ఉన్నవి. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | కానీ నాకు వాటి కఠిన | + | | కానీ నాకు వాటి కఠిన క్రమంలో అమర్చేదుంది. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | |అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్ బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను | + | |అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్ బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | |సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను | + | |సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను. |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | లేకపోతే ఈ తేరని వదిలిన తర్వాత చేసిన మార్పులు ద్రుపల్ గుర్తు పెట్టుకోదు | + | | లేకపోతే ఈ తేరని వదిలిన తర్వాత చేసిన మార్పులు ద్రుపల్ గుర్తు పెట్టుకోదు. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | అయితే సేవ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ | + | | అయితే సేవ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు దాని గూర్చి ఇంకా | + | | మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు దాని గూర్చి ఇంకా తెలియదు. |
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | | అయితే స్ట్రక్చర్ మరియు | + | | అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | |అది మనల్ని ఇలా అడుగుతుంది- Type of item to reference | + | |అది మనల్ని ఇలా అడుగుతుంది- Type of item to reference. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
|అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. | |అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. | ||
− | ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం. | + | ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు, కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం. |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
Line 183: | Line 183: | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి | + | | ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు | + | | దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | |మాకు ఎవరైనా అలా చేయడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం | + | |మాకు ఎవరైనా అలా చేయడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం. |
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
Line 201: | Line 201: | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | |యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని జోడించక ముందే సెట్ చేస్తాము | + | |యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని జోడించక ముందే సెట్ చేస్తాము. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
− | | | + | | దానిని ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | |ట్యుటోరియల్ సారాంశం | + | |ట్యుటోరియల్ సారాంశం. |
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది | + | |ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- |
* టక్సానోమీ | * టక్సానోమీ | ||
− | * టక్సానోమీని జోడించుట | + | * టక్సానోమీని జోడించుట. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | ఈ వీడియో ను | + | | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
|- | |- | ||
| 06:57 | | 06:57 |
Revision as of 16:38, 15 September 2016
Time | Narration |
00:01 | టక్సానోమీ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో, మనము-
|
00:11 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి
మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:23 | మనము ముందుగానే సృష్టించిన వెబ్‌సైట్‌ని తెరుద్దాం. |
00:27 | ఇప్పుడు మన వద్ద అన్ని కంటెంట్ టైప్ లు మరియు ఫీల్డ్స్ నిర్మించబడి ఉన్నాయి. అయితే వర్గీకరణ జోడించడం అవసరం గనక అది ఐక్కడ వస్తుంది. |
00:37 | టక్సానోమీ అనగా వర్గాలు. |
00:41 | మన IMDB ఉదాహరణకు వెళ్తే, IMDB సైట్ లో మూవీ జాన్రే రంగం ఉందని గుర్తుతెచ్చుకోండి. |
00:50 | ఇక్కడ అది ద్రూపల్ యొక్క వర్గీకరణలో ఇలా పనిచేస్తుంది. |
00:54 | మూవీ జాన్రే పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని ప్రధాన వర్గం యొక్క పదానిక. |
01:00 | మరియు ఆ vocabularyలో టర్మ్స్ ఉన్నాయి. |
01:04 | తెరపై, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి. |
01:11 | ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి. |
01:18 | ద్రూపల్ పదజాలం లేదా వర్గీకరణ లో అపరిమిత సమూహ కేతగిరీలు లేదా పదాలు ఉన్నాయి. |
01:24 | ఇక్కడ ఒక్క విషయం నిజంగా ముఖ్యమైనది. |
01:28 | అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి-
|
01:37 | కెటెగరీస్ ను స్వేచ్ఛగా జోగించడం ఒక గొప్ప విషయం అయినా దాని లో కొన్ని స్వాభావిక సమస్యలు ఉన్నాయి. |
01:44 | ఎవరైనా అక్షర దోషం టైపు చేస్తే ఏమవుతుంది? |
01:47 | ఐతే energy e n e r g y, e n r e g y కి సమానం కాదు ద్రుపల్కి అందులో వ్యత్యాసం తెలియదు. |
01:56 | ఐతే హఠాత్తుగా మనకు 2 కెటెగరీస్ ఉంటాయి మరియు కంటెంట్ ఇకపై కనెక్ట్ చేయబడు. |
02:02 | అందుకే మేము ఎల్లప్పుడూ తెరపై చూపిన దానిల ఒక క్లోజ్డ్ వర్గీకరణను సిఫార్సు చేస్తాము. |
02:08 | దీనిని ఏర్పాటు చేయడం చాల సులభం, మరియు దానిని ఈ సిరీస్‌లో తరువాత చుపిస్తాము. |
02:12 | టక్సానోమీ ని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు నాని అర్థం చేసుకోండి. |
02:17 | ఇదివరకే కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం, కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు. |
02:28 | టాక్సానమీ గురించి తెలుసుకుందాం. |
02:32 | మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం. |
02:35 | స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి స్క్రోల్ చేసి టక్సానోమీ క్లిక్ చేయండి. |
02:41 | బహుశా మీ జ్ఞ్యాపకం ఉండవచ్చు మనము ట్యాగ్ లను చాలా సార్లు సెట్ చేశాము. |
02:46 | కానీ ముందే పేర్కొన్నట్టు ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది మన నియంత్రణలో ఉండాలి మరియు దాని టర్మ్స్ జనాలు సులువుగా జోడించకూడదు. |
02:56 | యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం. |
03:02 | డిస్క్రిప్షన్ లో This is where we track the topics for Drupal events అని టైప్ చేస్తాము. |
03:09 | సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు. యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి. |
03:16 | తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు-
|
03:24 |
|
03:28 | వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి. |
03:34 | అది మనల్ని మళ్ళీ యాడ్ స్క్రీన్‌కి తెస్తుంది. |
03:39 | ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్ అని టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను. . |
03:43 | మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు సేవ్ క్లిక్ చేస్తాను. థీమింగ్ నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది. |
03:53 | మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి. |
03:57 | ఇక్కడ సంక్లిష్ట పదజాలం జోడించవచ్చు, కానీ మేము ఇప్పుడు కోసం దీనిని సాదాగా ఉంచుతాం. |
04:03 | టాక్సానమీ పై క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్ లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి. |
04:09 | మన వద్ద ఇంట్రొడక్షన్, మాడ్యూల్ డెవెలప్మెంట్, పర్ఫార్మెన్స్ సైట్ బిల్డింగ్ మరియు అండ్ థీమింగ్ ఉన్నవి. |
04:16 | అవి అక్షర క్రమంలో ఉన్నాయి. |
04:19 | కానీ నాకు వాటి కఠిన క్రమంలో అమర్చేదుంది. |
04:23 | అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్ బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను. |
04:27 | సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను. |
04:34 | వాటిని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. మార్పులు చేసి ప్రతి సరి సేవ్ చేయండి. |
04:39 | లేకపోతే ఈ తేరని వదిలిన తర్వాత చేసిన మార్పులు ద్రుపల్ గుర్తు పెట్టుకోదు. |
04:44 | అయితే సేవ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి. |
04:50 | మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు దాని గూర్చి ఇంకా తెలియదు. |
04:56 | అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం. |
05:00 | ఈవెంట్స్ కంటెంట్ టైప్స్ యొక్క ఫీల్డ్స్ ని మేనేజ్ చేద్దాం. యాడ్ ఫీల్డ్ క్లిక్ చేయండి. |
05:06 | ఇక్కడ ఒక ఫీల్డ్ టైప్ ని ఎంచుకోవడం అంటే ఇప్పుడే సృష్టించిన వొక్యాబులరీ లోని టక్సానోమీ టర్మ్‌ని రెఫెరెన్స్ చేయుట. |
05:14 | టక్సానోమీ టర్మ్ ఎంచుకొని దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. |
05:23 | అది మనల్ని ఇలా అడుగుతుంది- Type of item to reference. |
05:28 | అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు, కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం. |
05:37 | సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. |
05:40 | ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి. |
05:46 | ఈవెంట్ టాపిక్స్ ఎంచుకుందాం. ఇక్కడ రిఫరెన్స్ చేసిన ఎంటిటీస్ ని సృష్టించుటకు అనుమతిస్తుంది అవి గనక ఇప్పటికే ఉనికిలో లేకపోతే. |
05:56 | దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు. |
06:07 | మాకు ఎవరైనా అలా చేయడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం. |
06:11 | సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. |
06:15 | కంటెంట్ జోడించే ముందు ఇంకా ఒక్క సోపానం ఉంది. |
06:18 | యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని జోడించక ముందే సెట్ చేస్తాము. |
06:24 | మనం చేర్చిన కంటెంట్ కి సరైన మానవ పరిచిత యుఆర్ఎల్ ఉందని నిర్ధారిస్తుంది. |
06:30 | దానిని ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. |
06:36 | ట్యుటోరియల్ సారాంశం. |
06:39 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
|
06:48 | ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
06:57 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:03 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
07:11 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
07:23 | నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు |