Drupal/C2/Taxonomy/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 టక్సానోమీ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనము- టక్సానోమీ మరియు టక్సానోమీ ని ఎలా జోడించాలో నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి- ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:23 మనము ముందుగానే సృష్టించిన వెబ్సైట్ను తెరుద్దాం.
00:27 ఇప్పుడు మన వద్ద అన్ని కంటెంట్ టైప్ లు మరియు ఫీల్డ్స్ నిర్మించబడి ఉన్నాయి. అయితే వర్గీకరణ జోడించడం అవసరం గనక అది ఐక్కడ వస్తుంది.
00:37 టక్సానోమీ అనగా వర్గాలు.
00:41 మన IMDB ఉదాహరణకు వెళ్తే, IMDB సైట్ లో మూవీ జాన్రే రంగం ఉందని గుర్తుతెచ్చుకోండి.
00:50 ఇక్కడ అది ద్రూపల్ యొక్క వర్గీకరణలో ఇలా పనిచేస్తుంది.
00:54 మూవీ జాన్రే పదజాలం ఉండవచ్చు మరియు ఆది దాని ప్రధాన వర్గం యొక్క పదానిక.
01:00 మరియు ఆ vocabularyలో టర్మ్స్ ఉన్నాయి.
01:04 తెరపై, యాక్షన్, అడ్వెంచర్, కామెడీ, డ్రామా మరియు రొమ్యాన్స్ ఉన్నాయి.
01:11 ఆపై కామెడీ, కింద రొమ్యాంటిక్, ఆక్షన్, స్ల్యాప్స్‌టిక్ మరియు స్క్రూబాల్ ఉన్నాయి.
01:18 ద్రూపల్ పదజాలం లేదా వర్గీకరణ లో అపరిమిత సమూహ క్యాటగిరీలు లేదా పదాలు ఉన్నాయి.
01:24 ఇక్కడ ఒక్క విషయం నిజంగా ముఖ్యమైనది.
01:28 అనేక సైట్లు ఒక్క ప్రాంతంలో విఫలం అవుతాయి- వారి కంటెంట్ వర్గీకరణకు అంతర్నిర్మిత విడ్జెట్ టాగింగ్ లేదా టాగ్ వొక్యాబులరీ ఉపయోగించుట.
01:37 కెటెగరీస్ ను స్వేచ్ఛగా జోగించడం ఒక గొప్ప విషయం అయినా దాని లో కొన్ని స్వాభావిక సమస్యలు ఉన్నాయి.
01:44 ఎవరైనా అక్షర దోషం టైపు చేస్తే ఏమవుతుంది?
01:47 ఐతే energy e n e r g y, e n r e g y కి సమానం కాదు ద్రుపల్కి అందులో వ్యత్యాసం తెలియదు.
01:56 ఐతే హఠాత్తుగా మనకు 2 కెటెగరీస్ ఉంటాయి మరియు కంటెంట్ ఇకపై కనెక్ట్ చేయబడు.
02:02 అందుకే మేము ఎల్లప్పుడూ తెరపై చూపిన దానిల ఒక క్లోజ్డ్ టాక్సానమీ సిఫార్సు చేస్తాము.
02:08 దీనిని ఏర్పాటు చేయడం చాల సులభం, మరియు దానిని ఈ సిరీస్లో తరువాత చుపిస్తాము.
02:12 టక్సానోమీ ని చాలా విధాలుగా ఉపయోగించవచ్చు నాని అర్థం చేసుకోండి.
02:17 ఇదివరకే కంటెంట్ ల జాబితాలు ఏవిధంగా సృష్టించాలో చూశాం, కానీ టాక్సానమీ ని సరిగ్గా వాడితే అన్ని రకాల వ్యూస్ ని ఫిల్టర్ మరియు సార్ట్ చెయ్యవచ్చు.
02:28 టాక్సానమీ గురించి తెలుసుకుందాం.
02:32 మన ఈవెంట్స్ కంటెంట్ టైప్ కోసం ఒక టాక్సానమీ ని సెట్ చేద్దాం.
02:35 స్ట్రక్చర్ పై క్లిక్ చేయండి స్క్రోల్ చేసి టాక్సానమీ క్లిక్ చేయండి.
02:41 బహుశా మీ జ్ఞ్యాపకం ఉండవచ్చు మనము ట్యాగ్ లను చాలా సార్లు సెట్ చేశాము.
02:46 కానీ ముందే పేర్కొన్నట్టు ఒక క్లోస్డ్ టాక్సానమీ కావాలి- అది మన నియంత్రణలో ఉండాలి మరియు దాని టర్మ్స్ జనాలు సులువుగా జోడించకూడదు.
02:56 యాడ్ వొక్యాబులరీ క్లిక్ చేసి, దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెడదాం.
03:02 డిస్క్రిప్షన్ లో This is where we track the topics for Drupal events అని టైప్ చేస్తాము.
03:09 సేవ్ క్లిక్ చేయండి. మన వొక్యాబులరీకి టర్మ్స్ ని జోడించవచ్చు. యాడ్ టర్మ్ పై క్లిక్ చేయండి.
03:16 తెరపై మీరు మేము జోడించే ఒక పదముల జాబితా చూస్తారు- ఇంట్రడక్షన్ టు ద్రుపల్, సైట్ బిల్డింగ్.
03:24 మాడ్యూల్ డెవెలప్‌మెంట్, థీమింగ్ మరియు పర్ఫార్మెన్స్.
03:28 వాటిని చేర్చుదాం- ఇంట్రొడక్షన్ టు ద్రూపల్ మరియు సేవ్ క్లిక్ చేయండి.
03:34 అది మనల్ని మళ్ళీ యాడ్ స్క్రీన్కి తెస్తుంది.
03:39 ఇప్పుడు, నేను సైట్ బిల్డింగ్ అని టైప్ చేసి సేవ్ క్లిక్ చేస్తాను.
03:43 మాడ్యూల్ డెవలప్మెంట్ మరియు సేవ్ క్లిక్ చేస్తాను. థీమింగ్ నేను ఎంటర్ నొక్కగానే అది స్వయంచాలకంగా సేవ్ చేస్తుంది.
03:53 మరియు చివరిది పర్ఫార్మెన్స్, సేవ్ క్లిక్ చేయండి.
03:57 ఇక్కడ సంక్లిష్ట పదజాలం జోడించవచ్చు, కానీ మేము ఇప్పుడు కోసం దీనిని సాదాగా ఉంచుతాం.
04:03 టాక్సానమీ పై క్లిక్ చేసి, ఈవెంట్ టాపిక్స్ లో టర్మ్స్ యొక్క జాబితకు వెళ్ళండి.
04:09 మన వద్ద ఇంట్రొడక్షన్, మాడ్యూల్ డెవెలప్‌మెంట్, పర్ఫార్మెన్స్ సైట్ బిల్డింగ్ మరియు అండ్ థీమింగ్ ఉన్నవి.
04:16 అవి అక్షర క్రమంలో ఉన్నాయి.
04:19 కానీ నాకు వాటి కఠిన క్రమంలో అమర్చేదుంది.
04:23 అందుకే నేను మాడ్యూల్ డెవలప్మెంట్ ని క్రిందికి, సైట్ బిల్డింగ్ ని పైకి తీసుకెళ్తాను.
04:27 సైట్ బిల్డింగ్ తరవాత థీమింగ్ పెడతాను మరియు పర్ఫార్మెన్స్ ని చివరికి పెడతాను.
04:34 వాటిని క్లిక్ మరియు డ్రాగ్ చేయండి. మార్పులు చేసి ప్రతి సరి సేవ్ చేయండి.
04:39 లేకపోతే ఈ తేరని వదిలిన తర్వాత చేసిన మార్పులు ద్రుపల్ గుర్తు పెట్టుకోదు.
04:44 అయితే సేవ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన క్రమం లో టర్మ్స్ ఇక్కడ ఉన్నవి.
04:50 మనము టాక్సానమీ ని చేర్చాము కానీ మన కంటెంట్ టైప్ కు దాని గూర్చి ఇంకా తెలియదు.
04:56 అయితే స్ట్రక్చర్ మరియు కంటెంట్ టైప్స్ పై క్లిక్ చేద్దాం.
05:00 ఈవెంట్స్ కంటెంట్ టైప్స్ యొక్క ఫీల్డ్స్ ని మేనేజ్ చేద్దాం. యాడ్ ఫీల్డ్ క్లిక్ చేయండి.
05:06 ఇక్కడ ఒక ఫీల్డ్ టైప్ ని ఎంచుకోవడం అంటే ఇప్పుడే సృష్టించిన వొక్యాబులరీ లోని టక్సానోమీ టర్మ్ని రెఫెరెన్స్ చేయుట.
05:14 టక్సానోమీ టర్మ్ ఎంచుకొని దానికి ఈవెంట్ టాపిక్స్ అనే పేరు పెట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి.
05:23 అది మనల్ని ఇలా అడుగుతుంది- Type of item to reference.
05:28 అది ఇంతకూ ముందే ఎంచుకున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక ఈవెంట్ లో ఒకటి కంటే ఎక్కువ టాపిక్ లు ఉండవచ్చు, కావున దానిని ఆన్-లిమిటెడ్ గా మార్చుద్దాం.
05:37 సేవ్ ఫీల్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి.
05:40 ఇక్కడ సరైన రిఫరెన్స్ టైప్ ని ఎంచుకొనుట నిర్ధారించుకోండి.
05:46 ఈవెంట్ టాపిక్స్ ఎంచుకుందాం. ఇక్కడ రిఫరెన్స్ చేసిన ఎంటిటీస్ ని సృష్టించుటకు అనుమతిస్తుంది అవి గనక ఇప్పటికే ఉనికిలో లేకపోతే.
05:56 దీనిని ఇన్లైన్ ఎంటిటి రిఫరెన్స్ అంటారు. అంటే మన వద్ద జబితలో లేని టాపిక్ ని ఏ యూసర్ అయినా స్వేచ్ఛగా చేర్చవచ్చు.
06:07 మాకు ఎవరైనా అలా చేయడం ఇష్టం లేదు కాబట్టి దానిని ఖాళీగా వదిలేద్దాం.
06:11 సేవ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి.
06:15 కంటెంట్ జోడించే ముందు ఇంకా ఒక్క సోపానం ఉంది.
06:18 యుఆర్ఎల్ ప్యాటర్న్స్ ని సెట్ చెయ్యాలి, వాటిని సాధారణం గా కంటెంట్ ని జోడించక ముందే సెట్ చేస్తాము.
06:24 మనం చేర్చిన కంటెంట్ కి సరైన మానవ పరిచిత యుఆర్ఎల్ ఉందని నిర్ధారిస్తుంది.
06:30 దానిని ఈ సిరీస్ లో తర్వార నేర్చుకుందాం. ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
06:36 ట్యుటోరియల్ సారాంశం.
06:39 ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నది- టక్సానోమీ, టక్సానోమీని జోడించుట.
06:48 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
06:57 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:03 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
07:11 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
07:23 నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig