Difference between revisions of "Drupal/C2/Overview-of-Drupal/Telugu"
From Script | Spoken-Tutorial
Line 170: | Line 170: | ||
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | |ఒకే సీట్ పై బహుళ లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు తయారు చెయ్యవచ్చు. | + | |ఒకే సీట్ పై బహుళ థీమ్ లు లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు తయారు చెయ్యవచ్చు. |
* ఐతే మీ వెబ్సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది. | * ఐతే మీ వెబ్సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది. | ||
|- | |- | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | |భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్ | + | |భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్ సంస్థలు ఉన్నాయి మరియు ద్రూపల్ తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
Line 210: | Line 210: | ||
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము | + | | ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము- |
* దృపల్ ని ఎలా ఇన్స్టాల్ చేయుట. | * దృపల్ ని ఎలా ఇన్స్టాల్ చేయుట. | ||
|- | |- | ||
Line 232: | Line 232: | ||
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | |దృపల్ ని ఎలా విస్తరించడం | + | |దృపల్ ని ఎలా విస్తరించడం- |
* మోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు. | * మోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు. | ||
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | |* మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ | + | |* మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి. |
|- | |- | ||
|08:38 | |08:38 | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | ఈ | + | | ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Revision as of 23:00, 12 September 2016
Time | Narration |
00:01 | దృపల్ యొక్క ఓవర్ వ్యూ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
|
00:13 | * దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు మరియు
|
00:19 | ముందుగా దృపల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. దృపల్ ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అనగా CMS. |
00:30 | CMS అంటే ఏమిటి?
అది పాత రోజుల్లో లాంటిది కాదు ఎక్కడైతే మనము అనేక html ఫైళ్ళు ఒకే సర్వర్ పై అప్లోడ్ చెయ్యాలి, |
00:40 | సంప్రదాయ పద్దతి లో, ప్రతి వెబ్‌పేజీకి దాని సొంత html ఫైల్ ఉంటుంది. |
00:47 | ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు.
|
00:55 | ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు. |
01:00 | ఎదో ఒక్క ప్రోగ్రామింగ్ తర్కం ఉపయోగించి వివిధ భాగాలు స్యేచ్చగా తయారు అవుతాయి. |
01:06 | అయితే మీరు దానిని ఎక్కడ చూస్తున్నారో అనే దాని బట్టి ఆది భిన్నంగా ఉండవచ్చు, అనగా ఒక డెస్క్‌టాప్ లేదా ఒక మొబైల్. |
01:14 | దానిని ఎవరు మరియు ఎక్కడ నిండి వీక్షితున్నారో అనే దాని బట్టి మారవచ్చు. మీరు భారతదేశం నుండి వీక్షించే విద్యార్ధి కావచ్చు, |
01:23 | లేదా సింగపూర్ నుండి ఒక వస్తువుని కొనుగోలుచేసే ఒక వినియోగదారుడు కావచ్చు. ప్రతి ఒక్కరు ఒక భిన్నమైన పేజీని చూడవచ్చు. |
01:32 | CMS ఈ ప్రదర్శన తర్కం వెనక ఉన్న ప్రోగ్రాం. |
01:37 | అది PHP, Ajax, Javascript, మొదలైన వివిధ ప్రోగ్రామింగ్ కార్యాచరణలు ఉపయోగిస్తుంది. |
01:47 | అన్ని CMSలు సాధారణంగా ఏ ఫార్మాటింగ్ లేకుండా, సమాచారం యొక్క కంటెంట్‌ని నిల్వ చేయుటకు ఒక డేటాబేస్‌ను ఉపయోగిస్తాయి. |
01:55 | కంటెంట్ యొక్క ఫార్మాటింగ్ విడిగా జరుగుతుంది. |
02:00 | CMS, సాంకేతిక పరిజ్ఞనం లేని వారికీ కూడా సులభంగా ఒక వెబ్‌సైట్‌ని నిర్వహించేందుకు వేలు కలిగిస్తుంది. |
02:07 | దృపల్ ఒక ఓపెన్ సోర్స్ CMS ,అనగా దాని కోడ్ ఉచితంగా లభిస్తుంది. |
02:15 | ఎవరైనా దానిని డౌన్లోడ్ చేసుకుని మార్చవచ్చు. |
02:18 | దృపల్ 2000లో Dries Buytaert, ద్వారా అతను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, స్థాపించబడింది. |
02:24 | అది ఓపెన్ సోర్స్ కావడం మూలంగా, వేల కొద్దీ జనం దాని కోడ్‌ని సవరించడానికి సహాయ పడ్డారు. |
02:32 | దానిని కొద్దీ కొద్దిగా మెరుగు పరిచి కమ్యూనిటీకి తిరిగి ఇస్తారు. |
02:37 | దృపల్ కమ్యూనిటీ ఒక అతి పెద్ద దెగ్గరిగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ. |
02:43 | దృపల్ ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లలు, స్వచ్ఛందంగా పని చేసేవారు ఈ కమ్యూనిటీ లో ఉన్నారు. |
02:51 | దృపల్ సంస్థ లో మనము కోడ్ కోసం వచ్చి కమ్యూనిటీ లో ఉండిపోతామని అని చెప్పబడినది. |
02:58 | మీరు అదే కారణం కోసం కమ్యూనిటీ లో ఉండిపోవచ్చు. |
03:02 | తదుపరి నేను దృపల్ యొక్క పది ముఖ్య లక్షణాలను వివరిస్తాను. |
03:06 | ఒకటి:
|
03:11 | సోర్స్ కోడ్ ఎవరైనా డౌన్లోడ్ చేసు కొని సవరించవచ్చు. |
03:15 | మీరు ఒక డెవలపర్ అయినా కూడా, దృపల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. |
03:20 | రెండు:
|
03:24 | దృపల్ నేడు అందుబాటులో ఉన్న అత్యంత అనుకూల విధానాలలో ఒకటి. |
03:28 | దృపల్ వివిధ అనుకూల డేటా నిర్మాణాలకు అవసరమయ్యే అధునాతన వెబ్ సైట్ల తో చాలా బాగా పనిచేస్తుంది. |
03:35 | అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన వెబ్ అభివృద్ధి వేదికల ఉపగించవచ్చు. |
03:42 | మూడు:
|
03:46 | మనము ఏ మొబైల్ పరికరం నుండి అయినా, దృపల్ యొక్క ప్రతి పేజీని చూడవచ్చు మరియు నిర్వహించవచ్చు. |
03:54 | నాలుగు:
|
04:00 | దృపల్ whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్ట్ లనైనా నిర్వహించగలదు. |
04:08 | దృపల్ క్లిష్టమైన వెబ్సైట్ లతో కూడా చాల బాగా పనిచేస్తుంది. |
04:12 | అది గొప్ప లక్షణాలు గల వెబ్‌సైట్‌ని నిర్మించడానికి ఒక ఉత్తమ పరిష్కారము. |
04:19 | మరియు అది పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది. |
04:24 | అయిదు:
|
04:29 | దృపల్ నా సైట్ మరియు నా కంటెంట్‌ని కనుగొనేందుకు సహాయపడుతుంది. |
04:34 | * దృపల్ సైట్ సంపాదకులకు ట్యాగ్లు, వివరణలు, కీలక పదాలు మరియు మానవ పరిచిత URLలను జోడించడానికి అనుమతిస్తుంది. |
04:45 | ఆరు:
|
04:50 | ద్రూపల్ నియమిత సురక్షిత నావీకర్ణాలతో మన సైట్ ని సుర్రాక్షితముగా ఉంచుతుంది, అనగా 'hash passwords'. |
04:57 | * అనుమతులు మారినప్పుడు మరే సెషన్ ఐడిలు. |
05:01 | * టెక్స్ట్ ఫార్మాట్ కోసం యూసర్ ఇన్‌పుట్‌ని నిరోధించే అనుమతులు మరియు మర్రెన్నో. |
05:07 | ద్రూపల్ లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది. |
05:11 | ఏడవది:
|
05:18 | మీరు ఉహించిన ఏ లక్షణాన్ని అయిన ఎవరో ఒక్కరూ ఒక మాడ్యూల్ గా నిర్మిచించి దానిని ఉచితంగా అందుబాటులో చేసి ఉంటారు. |
05:27 | ఒకే సీట్ పై బహుళ థీమ్ లు లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు తయారు చెయ్యవచ్చు.
|
05:40 | ఎనిమిది:
|
05:48 | ప్రపంచవ్యాప్తంగా దృపల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. |
05:52 | స్థానిక కార్యక్రమాలను దృపల్ శిబిరాలు అంటారు. |
05:55 | మరియు ప్రతి సంవత్సరం ప్రధానమైన దృపల్ కాన్స్(DrupalCons) ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. |
06:01 | దృపల్ కు మద్దతు ఇచ్చే చాల క్రియశీలా ఫోరమ్ లు, యూసర్ గ్రూప్ లు మరియు IRC చాట్లు అంకితమైన ఉన్నాయి. |
06:08 | తొమ్మిదోడి:
|
06:15 | Acquia, ఈ సిరీస్ యొక్క భాగస్వామి, ఒక అతి పెద్ద దృపల్ సంస్థ. |
06:21 | భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్ సంస్థలు ఉన్నాయి మరియు ద్రూపల్ తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు. |
06:32 | పడవది:
|
06:40 | దృపల్ మొత్తం వెబ్ యొక్క మూడు శాతం మరియు ముఖ్య పది వేల వెబ్సైట్ల 15 శాతం వరకు నడుపుతుంది. |
06:50 | దృపల్, ప్రభుత్వాలు, విద్య సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. |
06:58 | ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము-
|
07:04 | దృపల్ మరియు ఇతర అనుబంధ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి. |
07:10 | దాదాపు ఎవరైనా దృపల్ ని ఇన్స్టాల్ చెయ్యవచ్చు. దాని కోసం లినక్స్ లేదా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉండాల్సిన పనిలేదు. |
07:18 | కంటెంట్ యొక్క కార్యదక్షత. ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ దృపల్ లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము. |
07:26 | మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా, ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్‌ని సృష్టించవచ్చు. |
07:34 | తదుపరి మనం దృపల్ ని విలక్షణముగా చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను నేర్చుకుందాము. |
07:40 | కొంటెంట్ల మద్య సంభందము, అనేక కొంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మ్యాట్ ప్రదర్శన మొదలైనవి. |
07:49 | దృపల్ ని ఎలా విస్తరించడం-
|
07:56 | ముందు చెప్పిన విధంగా మీకు కావల్సిన ప్రతి ఒక్క లక్షణానికి సరిపడే యాప్ లాంటి మాడ్యూల్ ఉంది. |
08:05 | దృపల్ లోని వేల మాడ్యూల్ లలో నుండి, మేము మీ ప్రయోజనం కోసం ఒక మాడ్యూల్ ని ఎలా ఎంచుకోవాలో చుపిస్తాము. |
08:13 | ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చెయ్యాలి,
|
08:24 | * లేఅవుట్ విభంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము. |
08:31 | * మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి. |
08:38 | జనాలని ఎలా నిర్వహించాలి? |
08:40 | వర్డ్ ప్రెస్ లాంటి ఒకే యూసర్ కి సరిపడే సిమ్స్(CMS)ల కాకుండా, ద్రూపల్ ని వెబ్సైట్ పై భిన్నమైన యూసర్లు భిన్నముగా పని చేసే పరిస్థితుల కోసం ఉపయోగించవచ్చు. |
08:53 | పీపుల్ నిర్వహణ భాగంగా లో ఎలా వివిధ పాత్రలను ఏర్పాటు చెయ్యాలో మరియు వారికీ వివిధ అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు. |
09:01 | సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి.
|
09:11 | భద్రత మరియు స్థిరత్వం కోసం సైట్ నవీకరించడం చాల అవసరం. |
09:17 | * కొత్త లక్షణాలను పెంపొందించుట తో సైట్‌ని మరింత యూజర్‌కి సులువుగా చేయుటకు సహాయపడుతుంది. |
09:24 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:28 | ట్యుటోరియల్ సారాంశం.
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-
|
09:41 | ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించబడి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే ద్వారా సవరించబడింది. |
09:51 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లొడ్ చేసి చూడండి. |
09:59 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా వారికీ సర్టిఫికేట్ లు జారీచేస్తుంది.
మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి. |
10:11 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్,
|
10:24 | ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు |