Drupal/C2/Overview-of-Drupal/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 దృపల్ యొక్క ఓవర్ వ్యూ స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, దృపల్.
00:13 దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు మరియు ఈ సిరీస్ యొక్క పర్యావలోకనం.
00:19 ముందుగా దృపల్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. దృపల్ ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, అనగా CMS.
00:30 CMS అంటే ఏమిటి? అది పాత రోజుల్లో లాంటిది కాదు ఎక్కడైతే మనము అనేక html ఫైళ్ళు ఒకే సర్వర్ పై అప్లోడ్ చెయ్యాలి,
00:40 సంప్రదాయ పద్దతి లో, ప్రతి వెబ్పేజీకి దాని సొంత html ఫైల్ ఉంటుంది.
00:47 ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు. ప్రతి పేజీ వివిధ భాగాలతో నిర్మించబడుతుంది.
00:55 ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు.
01:00 ఎదో ఒక్క ప్రోగ్రామింగ్ తర్కం ఉపయోగించి వివిధ భాగాలు స్యేచ్చగా తయారు అవుతాయి.
01:06 అయితే మీరు దానిని ఎక్కడ చూస్తున్నారో అనే దాని బట్టి ఆది భిన్నంగా ఉండవచ్చు, అనగా ఒక డెస్క్టాప్ లేదా ఒక మొబైల్.
01:14 దానిని ఎవరు మరియు ఎక్కడ నిండి వీక్షితున్నారో అనే దాని బట్టి మారవచ్చు. మీరు భారతదేశం నుండి వీక్షించే విద్యార్ధి కావచ్చు,
01:23 లేదా సింగపూర్ నుండి ఒక వస్తువుని కొనుగోలుచేసే ఒక వినియోగదారుడు కావచ్చు. ప్రతి ఒక్కరు ఒక భిన్నమైన పేజీని చూడవచ్చు.
01:32 CMS ఈ ప్రదర్శన తర్కం వెనక ఉన్న ప్రోగ్రాం.
01:37 అది PHP, Ajax, Javascript, మొదలైన వివిధ ప్రోగ్రామింగ్ కార్యాచరణలు ఉపయోగిస్తుంది.
01:47 అన్ని CMSలు సాధారణంగా ఏ ఫార్మాటింగ్ లేకుండా, సమాచారం యొక్క కంటెంట్ని నిల్వ చేయుటకు ఒక డేటాబేస్ను ఉపయోగిస్తాయి.
01:55 కంటెంట్ యొక్క ఫార్మాటింగ్ విడిగా జరుగుతుంది.
02:00 CMS, సాంకేతిక పరిజ్ఞనం లేని వారికీ కూడా సులభంగా ఒక వెబ్సైట్ని నిర్వహించేందుకు వేలు కలిగిస్తుంది.
02:07 దృపల్ ఒక ఓపెన్ సోర్స్ CMS, అనగా దాని కోడ్ ఉచితంగా లభిస్తుంది.
02:15 ఎవరైనా దానిని డౌన్లోడ్ చేసుకుని మార్చవచ్చు.
02:18 దృపల్ 2000లో Dries Buytaert, ద్వారా అతను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, స్థాపించబడింది.
02:24 అది ఓపెన్ సోర్స్ కావడం మూలంగా, వేల కొద్దీ జనం దాని కోడ్ని సవరించడానికి సహాయ పడ్డారు.
02:32 దానిని కొద్దీ కొద్దిగా మెరుగు పరిచి కమ్యూనిటీకి తిరిగి ఇస్తారు.
02:37 దృపల్ కమ్యూనిటీ ఒక అతి పెద్ద దెగ్గరిగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ.
02:43 దృపల్ ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లలు, స్వచ్ఛందంగా పని చేసేవారు ఈ కమ్యూనిటీ లో ఉన్నారు.
02:51 దృపల్ సంస్థ లో మనము కోడ్ కోసం వచ్చి కమ్యూనిటీ లో ఉండిపోతామని అని చెప్పబడినది.
02:58 మీరు అదే కారణం కోసం కమ్యూనిటీ లో ఉండిపోవచ్చు.
03:02 తదుపరి నేను దృపల్ యొక్క పది ముఖ్య లక్షణాలను వివరిస్తాను.
03:06 ఒకటి- దృపల్ ఉచిత మరియు పూర్తిగా ఓపెన్ సోర్స్.
03:11 సోర్స్ కోడ్ ఎవరైనా డౌన్లోడ్ చేసు కొని సవరించవచ్చు.
03:15 మీరు ఒక డెవలపర్ అయినా కూడా, దృపల్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
03:20 రెండు- దృపల్ చాల అణువైనది.
03:24 దృపల్ నేడు అందుబాటులో ఉన్న అత్యంత అనుకూల విధానాలలో ఒకటి.
03:28 దృపల్ వివిధ అనుకూల డేటా నిర్మాణాలకు అవసరమయ్యే అధునాతన వెబ్ సైట్ల తో చాలా బాగా పనిచేస్తుంది.
03:35 అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన వెబ్ అభివృద్ధి వేదికల ఉపగించవచ్చు.
03:42 మూడు- దృపల్ మొబైల్ కోసం సిద్ధం.
03:46 మనము ఏ మొబైల్ పరికరం నుండి అయినా, దృపల్ యొక్క ప్రతి పేజీని చూడవచ్చు మరియు నిర్వహించవచ్చు.
03:54 నాలుగు- దృపల్ పెద్ద ప్రాజెక్టులకు అద్భుతంగా ఉంటుంది.
04:00 దృపల్ whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్ట్ లనైనా నిర్వహించగలదు.
04:08 దృపల్ క్లిష్టమైన వెబ్సైట్ లతో కూడా చాల బాగా పనిచేస్తుంది.
04:12 అది గొప్ప లక్షణాలు గల వెబ్సైట్ని నిర్మించడానికి ఒక ఉత్తమ పరిష్కారము.
04:19 మరియు అది పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది.
04:24 అయిదు- దృపల్ స్నేహపూరితమ్, సామాజిక మరియు శోధించగలిగేది.
04:29 దృపల్ నా సైట్ మరియు నా కంటెంట్ని కనుగొనేందుకు సహాయపడుతుంది.
04:34 దృపల్ సైట్ సంపాదకులకు ట్యాగ్లు, వివరణలు, కీలక పదాలు మరియు మానవ పరిచిత URLలను జోడించడానికి అనుమతిస్తుంది.
04:45 ఆరు- ద్రూపల్ చే అన్ని సురక్షించబడుతాయి.
04:50 ద్రూపల్ నియమిత సురక్షిత నావీకర్ణాలతో మన సైట్ ని సుర్రాక్షితముగా ఉంచుతుంది, అనగా 'hash passwords'.
04:57 అనుమతులు మారినప్పుడు మరే సెషన్ ఐడిలు.
05:01 టెక్స్ట్ ఫార్మాట్ కోసం యూసర్ ఇన్పుట్ని నిరోధించే అనుమతులు మరియు మర్రెన్నో.
05:07 ద్రూపల్ లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది.
05:11 ఏడవది- మన ద్రూపల్ సీట్ ని విస్తరించడానికి లక్షణాలను జోడించే వేల మాడ్యూల్లని ఉపయోగించవచ్చు.
05:18 మీరు ఉహించిన ఏ లక్షణాన్ని అయిన ఎవరో ఒక్కరూ ఒక మాడ్యూల్ గా నిర్మిచించి దానిని ఉచితంగా అందుబాటులో చేసి ఉంటారు.
05:27 ఒకే సీట్ పై బహుళ థీమ్ లు లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వర్షన్ లు తయారు చెయ్యవచ్చు. ఐతే మీ వెబ్‌సైట్ యొక్క డాటా ఎలా కనిపించాలో అనే దాని పై పూర్తి నియంత్రణ ఉంటుంది.
05:40 ఎనిమిది- మీకు ఎడీన అవసరం కలిగితే సహాయాన్ని అందించే పెద్ద కమ్యూనిటీ ద్రూపల్ చూటూతా ఉంది.
05:48 ప్రపంచవ్యాప్తంగా దృపల్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
05:52 స్థానిక కార్యక్రమాలను దృపల్ శిబిరాలు అంటారు.
05:55 మరియు ప్రతి సంవత్సరం ప్రధానమైన దృపల్ కాన్స్(DrupalCons) ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది.
06:01 దృపల్ కు మద్దతు ఇచ్చే చాల క్రియశీలా ఫోరమ్ లు, యూసర్ గ్రూప్ లు మరియు IRC చాట్లు అంకితమైన ఉన్నాయి.
06:08 తొమ్మిదోడి- దృపల్ చుట్టూత కొన్ని చాలా పెద్ద మరియు అనుభవం ఉన్న సంస్థలు ఉన్నవి.
06:15 Acquia, ఈ సిరీస్ యొక్క భాగస్వామి, ఒక అతి పెద్ద దృపల్ సంస్థ.
06:21 భారతదేశంలో అరవై కి పైగా ద్రూపల్ సంస్థలు ఉన్నవి మరియు ద్రూపల్ తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు.
06:32 పడవది- ద్రూపల్ అంతటా వ్యాపించి ఉంది. ఈ రికార్డింగ్ చేసి సమయంలో 1.2 మిలియన్ వెబ్సైట్ల వరకు ఉన్నాయి.
06:40 దృపల్ మొత్తం వెబ్ యొక్క మూడు శాతం మరియు ముఖ్య పది వేల వెబ్సైట్ల 15 శాతం వరకు నడుపుతుంది.
06:50 దృపల్, ప్రభుత్వాలు, విద్య సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
06:58 ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము- దృపల్ ని ఎలా ఇన్స్టాల్ చేయుట.
07:04 దృపల్ మరియు ఇతర అనుబంధ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చెయ్యాలి.
07:10 దాదాపు ఎవరైనా దృపల్ ని ఇన్స్టాల్ చెయ్యవచ్చు. దాని కోసం లినక్స్ లేదా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉండాల్సిన పనిలేదు.
07:18 కంటెంట్ యొక్క కార్యదక్షత. ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ దృపల్ లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము.
07:26 మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా, ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్ని సృష్టించవచ్చు.
07:34 తదుపరి మనం దృపల్ ని విలక్షణముగా చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను నేర్చుకుందాము.
07:40 కొంటెంట్ల మద్య సంభందము, అనేక కొంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మ్యాట్ ప్రదర్శన మొదలైనవి.
07:49 దృపల్ ని ఎలా విస్తరించడం- మోడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్ లు దృపల్ యొక్క రెండవ శక్తివంతమైన లక్షణలు.
07:56 ముందు చెప్పిన విధంగా మీకు కావల్సిన ప్రతి ఒక్క లక్షణానికి సరిపడే యాప్ లాంటి మాడ్యూల్ ఉంది.
08:05 దృపల్ లోని వేల మాడ్యూల్ లలో నుండి, మేము మీ ప్రయోజనం కోసం ఒక మాడ్యూల్ ని ఎలా ఎంచుకోవాలో చుపిస్తాము.
08:13 ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చెయ్యాలి, ఒక్క సరి ప్రాథమిక కంటెంట్ మరియు లక్షణాలు పూర్తీ అయితే, దానికి ఒక అందమైన ప్రదర్శన చేయుట అవసరం.
08:24 లేఅవుట్ విభంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము.
08:31 మాడ్యూల్స్ లగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి.
08:38 జనాలని ఎలా నిర్వహించాలి?
08:40 వర్డ్ ప్రెస్ లాంటి ఒకే యూసర్ కి సరిపడే సిమ్స్(CMS)ల కాకుండా, ద్రూపల్ ని వెబ్‌సైట్ పై భిన్నమైన యూసర్లు భిన్నముగా పని చేసే పరిస్థితుల కోసం ఉపయోగించవచ్చు.
08:53 పీపుల్ నిర్వహణ భాగంగా లో ఎలా వివిధ పాత్రలను ఏర్పాటు చెయ్యాలో మరియు వారికీ వివిధ అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు.
09:01 సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి. చివరిగా, ఆఖరి భాగంలో దృపల్ కోడ్ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
09:11 భద్రత మరియు స్థిరత్వం కోసం సైట్ నవీకరించడం చాల అవసరం.
09:17 కొత్త లక్షణాలను పెంపొందించుట తో సైట్ని మరింత యూజర్కు సులువుగా చేయుటకు సహాయపడుతుంది.
09:24 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:28 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది- దృపల్ పరిచయం, దృపల్ యొక్క ప్రముఖ లక్షణాలు, దృపల్ సిరీస్ యొక్క పర్యావలోకనం.
09:41 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించబడి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే ద్వారా సవరించబడింది.
09:51 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లొడ్ చేసి చూడండి.
09:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయినా వారికీ సర్టిఫికేట్ లు జారీచేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి.
10:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, NMEICT, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు NVLI, భారతదేశం యొక్క సంస్కృతి ప్రభుత్వ శాఖ నుండి నిధులు సమకూర్చుకుంటుంది.
10:24 ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig