Difference between revisions of "Firefox/C2/Searching-and-Auto-complete/Telugu"
From Script | Spoken-Tutorial
Line 118: | Line 118: | ||
||సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు "Yahoo" లోగోగా మారడం గమనించండి. | ||సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు "Yahoo" లోగోగా మారడం గమనించండి. | ||
+ | |- | ||
||02:30 | ||02:30 | ||
||మనం మళ్ళీ సర్చ్ బార్లో 'email' అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం | ||మనం మళ్ళీ సర్చ్ బార్లో 'email' అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం |
Revision as of 12:50, 14 August 2014
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకోబోయే ఆంశాలు, సర్చ్ ను ఎలా ఉపయోగించాలి, సర్చ్ ఇంజన్స్ ఎలా నిర్వహించాలి, ఫైండ్ బార్‌ను ఎలా ఉపయోగించాలి , |
00:15 | అడ్రెస్ బార్లో ఆటో-కంప్లీట్ ఎలా ఉపయోగించాలి. |
00:18 | ఈ ట్యుటోరియల్‌లో, ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0, ఉబుంటు 10.04 పైన ఉపయోగిస్తున్నాము |
00:26 | ఇంటర్నెట్ పైన మనుషులు చేసే అత్యంత సాధారణమైన పని సమాచారం కోసం వెదకడం . |
00:31 | ఒక నిర్దిష్టమైన వెబ్సైట్ కోసం లేదా కొంత ఇతర సమాచారం కోసం వెదకవచ్చు |
0:37 | ఇంటర్నెట్ పై సమాచారం వెదకడం సులభం చేయడానికి మొజిల్లా ఫయర్ ఫాక్స్ వద్ద అనేక కార్యాచరణాలు ఉన్నయి |
00:44 | మనం వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. |
00:47 | వెదుకుటకు ఒక పధ్ధతి ఇతర వెబ్ సైట్ లను సందర్శించడం. |
00:50 | ఎందుకంటే సర్చ్ ఇంజన్లు కూడా వెబ్ సైట్లే కాబట్టి! |
00:54 | URL బార్లో, 'www.google.com' అని టైప్ చేయండి. |
00:59 | గూగుల్ హోమ్ పేజ్ కనపడుతుంది. |
01:01 | గూగుల్ హోమ్ పేజ్ లోని సర్చ్ బాక్స్ లో, 'email' అని టైప్ చేసి >> సర్చ్ క్లిక్ చేయండి. |
01:07 | సర్చ్ ఇంజన్ అన్ని ఫలితాలను చూపుతుంది. |
01:10 | మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము. |
01:16 | కానీ మొజిల్లా ఫయర్ ఫాక్స్ లో పని చేయడానికి ఒక సులువైన మార్గం ఉంది. |
01:20 | నావిగేషన్ టూల్బార్ లోని URL బార్‌కు ప్రక్కన, ఒక సర్చ్ బార్ ఫీల్డ్ ఉంది |
01:26 | ప్రత్యామ్నాయంగా, సర్చ్ బార్ ఫీల్డ్‌లోకి నేరుగా వెళ్ళడానికి CTRL+k ని నొక్కగలరు. |
01:33 | సర్చ్ బార్ పైన క్లిక్ చేసి , “email' అని టైప్ చేయండి. |
01:36 | దాని ప్రక్కన ఉన్న మాగ్నిఫయింగ్ గ్లాస్ (భూతద్దం) ఐకాన్‌ను క్లిక్ చేయండి. |
01:40 | కంటెంట్స్ ఏరియాలో శోధన ఫలితాలను చూస్తాము. |
01:44 | మనం మొదటి ఫలితంగా gmail , అంటే గూగుల్ యొక్క email ను చూడగలము. |
01:50 | సర్చ్ బార్ ఎడమ వైపున, ఫలితాలను ప్రదర్శించడానికి ఉపయోగించిన సర్చ్ ఇంజన్ లోగో కనపడుతుంది. |
01:58 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఉపయోగించే డిఫాల్ట్ సర్చ్ ఇంజన్ 'google'. |
02:02 | కానీ మనకు ఆ నిర్బంధానం లెదు. మనకు నచ్చిన సర్చ్ ఇంజన్‌ను ఎంచుకోవచ్చు. |
02:08 | సర్చ్ బార్ లోపల గూగుల్ సర్చ్ ఇంజన్ యొక్క లోగో పై క్లిక్ చేయండి. |
02:12 | డ్రాప్ డౌన్ బాక్స్ లో ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజిన్ ల లోగోలు, "Yahoo" మరియు "Bing"తో సహా కనబడుతాయి |
02:21 | డ్రాప్ డౌన్ బాక్స్ నుండి "Yahoo" ఎంచుకోండి |
02:24 | సర్చ్ బార్ యొక్క ఎడమ వైపు ఉన్న లోగో ఇప్పుడు "Yahoo" లోగోగా మారడం గమనించండి. |
02:30 | మనం మళ్ళీ సర్చ్ బార్లో 'email' అని టైప్ చేసి మాగ్నిఫయింగ్ గ్లాస్‌ను క్లిక్ చేద్దాం |
02:36 | ఈ సారి కంటెంట్ ఏరియాలో కనపడే ఫలితాలు "Yahoo" సర్చ్ ఇంజన్ నుండి వచ్చాయి అని చూడవచ్చు. |
02:42 | ఫలితాలు మునుపటి సారి కంటే కొద్దిగా భిన్నంగా ఉండుట గమనించండి . |
02:46 | మొదటి ఫలితంగా ఇకపై Gmail కాదు. దానికి బదులుగా Yahoo("యాహూ") మెయిల్ కనపడుతుంది. |
02:53 | సర్చ్ బార్‌లోపల సర్చ్ ఇంజన్ లోగోను మళ్ళి క్లిక్ చేయండి. |
02:57 | డ్రాప్ డౌన్ బాక్స్ లో, 'Manage Search Engines'(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ ) ఎంచుకోండి |
03:01 | 'Manage Search Engines list'(మేనేజ్ సెర్చ్ఇంజిన్స్ లిస్ట్ ) అనే డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
03:07 | జాబితాలో ని చివరి ఐటెమ్ పై క్లిక్ చేయండి. |
03:10 | కుడి వైపు ఉన్న బటన్స్ క్రియాశీలత పొందుతాయి . 'Remove'(రిమువ్ ) బటన్ పై క్లిక్ చేయండి. |
03:16We see that the item we chose is no longer on the list. | మనం ఎంచుకున్న ఐటమ్, జాబితాలో ఇకపై లేదని గమనించండి |
డయలాగ్ బాక్స్ మూసివేయుటకు OK పై క్లిక్ చేయండి. | |
03:24 | సర్చ్ బార్ లోపల సర్చ్ ఇంజన్ లోగో పై మళ్ళి క్లిక్ చేయండి. |
03:29 | "Manage Search Engines"(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్) పై క్లిక్ చేయండి. |
03:32 | "Manage Search Engines list "(మేనేజ్ సర్చ్ ఇంజిన్స్ లిస్ట్) డయలాగ్ బాక్స్ పాపప్ అవుతుంది. |
03:37 | డయలాగ్ బాక్స్ క్రింద 'Get more search engines...' అనే లింకు కనపడుతుంది. |
03:42 | దాని పై క్లిక్ చేయండి. |
03:43 | ఒక కొత్త బ్రౌజర్ టాబ్ తెరుచుకుంటుంది. |
03:46 | ఇది సర్చ్ బార్‌కు జోడించే సర్చ్ ఇంజన్ల యొక్క సంఖ్య ప్రదర్శిస్తుంది |
03:51 | మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఏవైనా సర్చ్ ఇంజన్ల జోడించవచ్చు. |
03:55 | మనము టాబ్ మూలలో ఉన్న x పై క్లిక్ చేసి ఈ టాబ్ ను మూసివేద్దాం |
04:00 | మనం "Find bar" సహాయముతో కంటెంట్స్ ఏరియాలో ఉన్న నిర్దిష్టమైన టెక్స్ట్ ను కనుగొనగలం |
04:07 | URL బార్లో, 'www.gmail.com' అని టైపు చేసి ఎంటర్ నొక్కండి |
04:13 | gmail హోమ్ పేజ్ లోడ్ కాగానే , 'Edit' పై క్లిక్ చేసి ఆ తర్వాత, 'Find' పై న క్లిక్ చేయండి. |
04:19A | బ్రౌజర్ విండో క్రింద ఒక "Find bar" కనపడుతుంది. |
04:22 | "Find bar" యొక్క టెక్స్ట్ బాక్స్‌లో, 'gmail' అని టైప్ చేయండి. |
04:28 | టైప్ చేస్తుండగానే , కంటెంట్ ఏరియాలో ఆ టెక్స్ట్ యొక్క మొదటి నిదర్శనము హైలైట్ అవ్వడం చూడగలం |
04:36 | 'Next' (నెక్స్ట్) పై క్లిక్ చేయడం తో పదం యొక్క తరువాతి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
04:41 | 'Previous' పై క్లిక్ చేయడం తో పదం యొక్క మునుపటి నిదర్శనము వైపు దృష్టి వెళ్తుంది |
04:46 | 'Highlight all' ఎంపిక పై క్లిక్ చేయండి. |
04:49 | మనం కంటెంట్స్ ఏరియాలో శోధన టెక్స్ట్ యొక్క అన్నీ నిదర్శనాలు హైలైట్ అవడం చూడవచ్చు . |
04:56 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఆటో-కంప్లీట్ ఫంక్షన్‌తో URL బార్లో వెబ్ అడ్రెసెస్ ను టైప్ చేయడం సులభతరం చేస్తుంది. |
05:04 | మనం అడ్రెస్ బార్లో మొత్తం వెబ్ అడ్రెస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. |
05:08 | ఇది ప్రయత్నించండి: అడ్రెస్ బార్లో 'gma' అని టైప్ చేయండి. |
05:12 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనం టైప్ చేస్తోన్న పదాన్ని ఆటో-కంప్లీట్ చేయుటకు ప్రయత్నిస్తుందని గమనించండి |
05:17 | ఇది 'gma' తో మొదలయ్యే వెబ్ సైట్ల ఒక డ్రాప్ డౌన్ జాబితా చూపిస్తుంది. |
05:23 | డ్రాప్ డౌన్ జాబితా నుండి 'gmail' లింక్ ను ఎంచుకోండి |
05:27 | కంటెంట్స్ ఏరియాలో 'gmail' వెబ్‌పేజ్ లోడ్ అవుతుంది. |
05:30 | మనకు ఈ లక్షణం నచ్చకపోతే మనం దానిని తెసివేయ్యవచ్చు. |
05:34 | "Edit' పై క్లిక్ చేసి తర్వాత "Preferences" పైన క్లిక్ చేయండి. |
05:37 | విండోస్ వినియోగదారులు, "Tools" పై క్లిక్ చేసి "Options" పైన క్లిక్ చేయవచ్చు. |
05:41 | మెయిన్ మెను టాబ్స్ యొక్క జాబితా నుండి "Privacy" ట్యాబ్‌ను ఎంచుకోండి. |
05:46 | డయలాగ్ బాక్స్ యొక్క క్రింది భాగమున, 'When using location bar, suggest' అనే ఎంపిక ఉంది. |
05:53 | దానిని విస్తరించుటకు డ్రాప్ డౌన్ జాబితా యొక్క యారో ను క్లిక్ చేయండి |
05:56 | జాబితా నుండి 'Nothing' ఎంచుకోండి |
05:59 | డయలాగ్ బాక్స్ ను మూసి వెయ్యడానికి 'Close' పైన క్లిక్ చేయండి. |
06:03 | అడ్రెస్ బార్ లో 'gma' అని మరల టైప్ చేసినప్పుడు ఏ సలహా రాకపోవడం గమనించండి . |
06:09 | ఇంతటితో మొజిల్లా ఫయర్ ఫాక్స్ - సర్చింగ్ మరియు ఆటో-కంప్లీట్ ఫీచర్స్ పై ట్యుటోరియల్ ముగుస్తుంది. |
06:16 | ఈ ట్యుటోరియల్‌లో మనము సర్చ్ ఎలా ఉపయోగించాలో, సర్చ్ ఇంజన్ ఎలా నిర్వహించాలో , ఫైండ్ బార్, ఆటో కంప్లీట్ మరియు అడ్రెస్ బార్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. |
06:27 | ఈ కాంప్రిహెన్షన్ టెస్ట్ అసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
06:30 | సర్చ్ బార్‌లోని సర్చ్ ఇంజన్‌ను "Yahoo"కు మార్చండి. |
06:34 | 'spoken tutorial' కొరకు సర్చ్ చేయండి. |
06:36 | మొదటి ఫలితం మీద క్లిక్ చేయండి. |
06:40 | "video" అన్న పదం ఎన్ని సార్లు కనపడుతుందో కనుగొనండి. |
06:44 | "video" పదము యొక్క అన్ని నిదర్శనాలు వెబ్‌పేజ్‌లో హైలైట్ చేయడం కోసం 'Highlight all' పైన క్లిక్ చేయండి. |
06:51 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
06:54 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సారాంశాన్ని తెలుపుతుంది. |
06:58 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
07:02 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
07:08 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది |
07:11 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
07:18 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
07:22 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
07:30 | ఈ మిషన్ మీద మరింత సమాచారం spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Introలో అందుబాటులో ఉంది. |
07:41 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. |
07:46 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |