Difference between revisions of "Pending"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Replaced content with 'This is page is under construction')
Line 1: Line 1:
{|Border=1
+
This is page is under construction
!Timing
+
!Narration
+
|-
+
|0:00
+
| Xfig ఉపయోగించి  Block Diagram  తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
+
|-
+
| 00:07
+
| ఈ  ట్యుటోరియల్ లో,  క్రింద  ఇవ్వబడిన  Block Diagram రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
+
|-
+
| 00:17
+
| ఈ లక్ష్యం కోసం ఏ టూల్స్ కావాలో  ఇప్పుడు చూద్దాం:
+
|-
+
|oo:19
+
|నేను    Block Diagram అభిసంధానం  పనిముట్టు(tool) అయిన Xfig ను ఉపయోగించబోతున్నాను.
+
|-
+
|00:24
+
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
+
|-
+
|00:29
+
|నేను టెర్మినల్ మరియు పిడిఎఫ్ బ్రౌజరు కూడా ఉపయోగిస్తున్నాను.
+
|-
+
|00:37
+
| ఈ ట్యుటోరియల్ ను Mac OS X  లో తయారు చేస్తున్నాను.
+
|-
+
|00:41
+
|Xfig, Linux మరియు Windows  లో కూడా పనిచేస్తుంది.
+
|-
+
|00:45
+
|అన్నింటికన్నా Linux  లో ఇన్స్టాల్ చేయడం సులభం.
+
|-
+
|00:50
+
|మూడిట్లోను Xfig ను ఒకే మాదిరిగా  ఉపయోగిస్తారు.
+
|-
+
|00:56
+
| Xfig  కోసం మూడు బటన్స్ ఉన్న మౌస్ ఉపయోగించడం మంచిది 
+
|-
+
|01:00
+
|ఒకటి లేదా రెండు బటన్స్ ఉన్న మౌస్ ని కూడా కావలసిన విధముగా అమర్చవచ్చు.
+
|-
+
|01:07
+
| Xfig వినియోగదారుని చేపుస్తకం(user manual) వెబ్ లో లభించును.
+
|-
+
|01:16
+
|మనము ఈ పేజీ లో Xfig పరిచయం చూడగలము.
+
|-
+
|01:23
+
|మనం  ఇక్కడ  ఈ  పుస్తకం  యొక్క  విషయ  సూచికను  చూడవచు.
+
|-
+
|01:28
+
|మనం దీని ని క్లిక్ చేద్దాం
+
|-
+
|01:31
+
|Xfig ని తయారుచేసిన వారి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు
+
|-
+
|01:36
+
|ఈ పేజీ ని చూద్దాం
+
|-
+
|01:40
+
| ఇప్పుడు నేను ఈ ట్యుటోరియల్ కోసం స్రీన్ ను ఎలా అమర్చుకోవాలో వివరిస్తాను
+
|-
+
|01:46
+
|ఇందులో స్లైడ్స్ , Xfig, ఇంటర్నెట్ బ్రౌజరు - ఫైరుఫాక్సు మరియు టెర్మినల్ ఉన్నవి
+
|-
+
|01:58
+
|Xfig ను ఇన్వొకె చేయడం కోసం Mac లో ఈ కమాండ్ ఉపయోగిస్తాను.
+
|-
+
|02:04
+
|ఒక దాని నుంచి మరొక్క దానికి సులభంగా  మార్చుటకు అనుగుణంగా, ఒక  అతివ్యాప్తి వైఖరి(ఓవర్లప్పింగ్ ఫాషన్) లో అమర్చబడినవి.
+
|-
+
|02:10
+
|వినేవారు(listeners), మార్పు జరగడం తేలికగా చూడవచ్చున- ఉహించవలసిన అవసరం లేదు 
+
|-
+
|02:17
+
| ఇప్పుడు మనం Xfig ను మొదలు పెడదాం
+
|-
+
|02:20
+
| Xfig వర్క్ షీట్ ఎడమ భాగం  లో “drawing mode panel”  వుంది
+
 
+
|-
+
|02:26
+
|ఈ పానెల్ ఫై సగ భాగం లో ఉన్న బటన్స్ రకరకాల objects సృష్టించడానికి ఉపయోగపడుతాయి
+
|-
+
|02:33
+
|క్రింది భాగం లో వున్న వాటిని ఉపయోగించి పని చేయవచ్చు..
+
|-
+
|02:39
+
| ఫై భాగం లో ఉన్న బటన్స్ తో ఫైల్ మరియు ఎడిట్ కార్యములను చేయవచ్చు
+
|-
+
|02:46
+
| మధ్యభాగం లో ఉన్న ప్రదేశాన్ని కాన్వాస్(canvas) అంటారు
+
|-
+
|02:50
+
|ఇక్కడే చిత్రమును సృష్టిస్తారు
+
|-
+
|02:53
+
| ఇప్పుడు మనం చిత్రం వ్రాసే పనిని ప్రారంభిద్దాం
+
|-
+
|02:55
+
|మొట్టమొదలు నేను కాన్వాస్ మీద గ్రిడ్స్ అమరుస్తాను.
+
|-
+
|03:01
+
|దీని కోసం  నేను క్రింది భాగం లో ఉన్న “grid mode” బటన్ ను క్లిక్ చేస్తాను.
+
|-
+
|03:05
+
|మనం ఇతరమైన గ్రిడ్ కొలతలను ఎంపిక చేసుకోవచ్చు .  నేను మధ్య దాని నిఎన్నుకుంటాను.
+
 
+
|-
+
|03:11
+
|గ్రిడ్ సహాయంతో,  కాన్వాస్  మీద వివిధ  వస్తువుల ను    ఒకే కూటములో చేర్చవచ్చు
+
|-
+
|03:16
+
|ఈ ట్యుటోరియల్ లో, క్లిక్ చేయడం,  అనగా మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి రిలీజ్ చేయాలి 
+
|-
+
|03:21
+
|అదేవిధముగా, మనం లెఫ్ట్ మౌస్ ని క్లిక్ చేసి ఒక బటన్ ను ఎంచుకోవక్చు
+
|-
+
|03:29
+
|వేరే క్రియ చేయవలసి వస్తే నేను దానిని స్పష్టంగా చెబుతాను.
+
|-
+
|03:34
+
| మన బొమ్మకు బాక్స్ కావాలి కాబట్టి పానెల్ ఎడమ భాగం లో ఉన్న పదును మూలలు గల  “box symbol” ను ఎన్నుకుందాం
+
|-
+
|04:43
+
|మనం బాక్స్ ను ఎ ప్రదేశం లో పెట్టాలో, అక్కడికి వెళ్దాం
+
|-
+
|03:50
+
|ఈ  స్థానం  వద్ద  మౌస్ ను క్లిక్ చేద్దాం
+
|-03:53
+
|
+
|ఇది బాక్స్ యొక్క వాయవ్యం మూలను ఎంపిక చేసుకొంటుంది
+
|-
+
|03:57
+
|ఇప్పుడు బాక్స్  కావలసిన పరిమాణంలో  వచ్చే వరకు  దీని వ్యతిరేక కొన వరకు మౌస్ ను కదపాలి
+
 
+
|-
+
|04:12
+
|ఒక్కసారి బాక్స్  సరైన పరిమాణంలో  , వచ్చిన తరువాత    మ రోసారి మౌస్ ను క్లిక్ చేయవచ్చు.
+
 
+
|-
+
|04:16
+
|బాక్స్ ఇప్పుడు సృష్టించ బడింది.
+
|-
+
| 04:18
+
| ఇప్పుడు మనం  Xfig ఎడిట్  ఫీచర్    తో బాక్స్ యొక్క మందము (thickness) ఎలా మార్చాలో చూద్దాం.
+
|-
+
|04:26
+
| పానెల్ ఎడమ భాగం లో ఉన్న ఎడిట్ బటన్ ప్రెస్ చేద్దాం
+
|-
+
|04:31
+
|ఇప్పుడు మనం బాక్స్ యొక్క  ముఖ్యమైన బిందువులు చూడవచ్చు 
+
|-
+
|04:36
+
|ఇప్పుడు మనం ఇందులోనుండి  ఏదో ఒక  బిందువు మీద క్లిక్ చేసి బాక్స్ ని సెలెక్ట్ చేద్దాం 
+
|-
+
|04:41
+
|ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది
+
|-
+
|04:43
+
|ఇప్పుడు మౌస్ ని విడ్త్ బాక్స్ వద్దకు తీసుకేల్దాం
+
|-
+
|04:47
+
|మౌస్ పాయింటర్ బాక్స్ లోపటే వుండే విధముగా  నిర్ధారించుకోండి.
+
|-
+
|04:51
+
|ఇప్పుడు మనం  డిఫాల్ట్    విలువ  అయిన ఒకటిని తొలగిద్దాం
+
|-
+
|04:55
+
|ఒకవేళ మౌస్ పాయింటర్ బాక్స్ లోపట లేకపోయినట్లయితే బాక్స్ లోపట మార్పులేమీ చేయలేము
+
|-
+
|05:01
+
|మౌస్ పాయింటర్ బాక్స్ నుంచి బయటికి వేల్లినట్టయితే మౌస్ ని బాక్స్ లోపటికి తీసుకు వచ్చి టైపు  చేయాలి
+
|-
+
|05:07
+
|ఇప్పుడు రెండును ప్రవేశింప చేద్దాం
+
|-
+
|05:13
+
|“Done” పై  క్లిక్    చేయాలి . నేను దీనిని చూపిస్తాను
+
|-
+
|05:17
+
|“Done” పై  క్లిక్ చేసి. డైలాగ్ బాక్స్ నుంచి బయటికి వద్దాం
+
|-
+
|05:20
+
|బాక్స్ తిక్నేస్స్ పెరగడం గమనిచండి
+
 
+
|-
+
|05:24
+
| మనకు  లైన్స్ అర్రౌస్ తో కావాలి
+
 
+
|-
+
|05:28
+
| పానల్ ఎడమ భాగంలో వున్న “polyline button”  ఎంచుకుందాం
+
 
+
|-
+
|05:34
+
| క్రింది భాగం లో వున్న పానెల్ ని attributes panel అంటారు.
+
|-
+
|05:40
+
|ఈ భాగం  లో ఉన్న బటన్స్ సహాయంతో object యొక్క parameters  మార్చ వచ్చు
+
|-
+
|05:45
+
|ఎంపిక చేసుకున్న object బట్టి బటన్స్ యొక్క సంఖ్య మారుతుంది 
+
|-
+
|05:52
+
| ఇప్పుడు  “attributes panel” నుంచి “arrow mode” బటన్ ఎంపిక చేసుకుందాం
+
|-
+
|05:57
+
|ఇప్పుడు మనం ఈ డైలాగ్ బాక్స్ లో నుండి రెండవఆప్షన్  ఎంపిక చేద్దాం. ఇది  మనకు  ముగింపు భాగం లో బాణంను ఇచ్చును.
+
|-
+
|06:04
+
|“Arrow Type” బటన్ పై  క్లిక్ చేద్దాం
+
|-
+
|06:08
+
|కనిపించే window లో మనకు నచ్చిన  “arrow head” ఎంచుకుందాం.
+
|-
+
|06:14
+
|ఎక్కడైతే రేఖను మొదలు పెట్టాలో ఆ బిందువు  వద్ద క్లిక్ చేద్దాం
+
|-
+
|06:23
+
|ఇప్పుడు మనం రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ని కదుపుదాం 
+
|-
+
|06:31
+
|ఇప్పుడు ఈ ప్రదేశంలో మౌస్  మధ్య  బటన్ తో  క్లిక్ చేద్దాం 
+
|-
+
|06:36
+
|లైన్ ఒక బాణంతో సృష్టించబడుతుంది.
+
|-
+
|06:39
+
|బాణం ను ముగించడానికి  మౌస్ యొక్క మధ్య బటన్ క్లిక్ చేయడాన్ని గుర్తుపెట్టుకోండి
+
|-
+
|06:43
+
|కుడి లేక ఎడమ బటన్ కాదు.
+
|-
+
|06:45
+
|ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే Edit బటన్ పై క్లిక్ చేసి Undo ప్రెస్ చేయాలి
+
|-
+
|06:52
+
| ఇప్పుడు మనం copy ద్వారా  బాక్స్ యొక్క output వద్ద  ఇంకొక రేఖను గీద్దాం
+
|-
+
|06:59
+
|పానెల్ యొక్క ఎడమ భాగం లో నుండి copy బటన్ ని ఎంపిక చేద్దాం.   
+
|-
+
|07:05
+
|రేఖను ఎంచుకుందాం.
+
|-
+
|07:09
+
|మౌస్ ని గమ్య ప్రదేశానికి తీసుకెళ్ళి క్లిక్ చేద్దాం 
+
|-
+
|07:15
+
|రేఖ ప్రతి చేయబడినది 
+
|-
+
|07:18
+
| ఇప్పుడు మనం కొంచెం మూలము(text) రాద్దాం
+
|-
+
|07:21
+
|మనం పానెల్ ఎడమ భాగం లో "T" చిహ్నం తో సూచనచేసిన “Text box”  పై క్లిక్ చేద్దాం
+
 
+
|-
+
|07:29
+
| ఇప్పుడు మనం మూలము(text) యొక్క “font size” ఎంపిక చేద్దాం.
+
|-
+
|07:35
+
|“attributes panel” నుండి “Text Size” బటన్ ఎంచుకుందాం. ఇప్పుడు ఒక డైలాగ్ విండో వస్తుంది 
+
|-
+
|07:41
+
|ఇప్పుడు మనం మౌస్ ని "value  box " వద్దకు తీసుకేల్దాము
+
|-
+
|07:46
+
|స్వయంసిద్ధ విలువ  12 ని చెరిపేసి 16 ను  ప్రవేశ పెడుదాం
+
|-
+
|07:52
+
|“Set” బటన్ ఎంచుకుందాం
+
|-
+
|07:56
+
|ఇప్పుడు డైలాగ్ బాక్స్  ముగించబడి  “attributes panel” లో “Text Size” 16 చూపిస్తుంది
+
|-
+
|08:05
+
| మూలము(text) ను మధ్యము లో సమరేఖలోనికి తెచ్చుకుందాం
+
|-
+
|08:08
+
|attributes panel లోని“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
+
|-
+
|08:13
+
|ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ తెరచుకుంటుంది
+
|-
+
|08:15
+
|సెంటర్ అమరిక కోసం మధ్యలోదాన్ని ఎంపిక చేద్దాం
+
 
+
|-
+
|08:21
+
|బాక్స్ మాద్య లో క్లిక్ చేద్దాం
+
|-
+
|08:29
+
| నేను “Plant” టైపు చేసి మౌస్ క్లిక్ చేస్తాను .
+
|-
+
|08:36
+
|ఇప్పుడు మూలము (text) సృష్టించబడినది
+
|-
+
|08:38
+
|ఒకవేళ మూలము ని కదుపాలని అనుకుంటే పానెల్ ఎడమ భాగం లో వున్న“Move” key తో కదుపవచ్చు.
+
|-
+
|08:50
+
| ఇప్పుడు మనం ఈ figure  ను save చేద్దాం
+
|-
+
|08:52
+
|Xfig యొక్క ఫై ఎడమ కొనలో వున్న “file button” మీద క్లిక్ చేద్దాం. mouse ని అలాగే పట్టుకొని save దగ్గరికి లాగి వదిలి వేద్దాం 
+
|-
+
|09:04
+
|ఇది మొదటి సారి కావడం వలన, Xfig ఫైల్ పేరు అడుగుతుంది 
+
|-
+
|09:09
+
|మొదట directory ఎంపిక చేసుకొని తర్వాత file name ఎంపిక చేసుకోవచ్చు.
+
|-
+
|09:12
+
|ఇప్పుడు పేరు “block” అని టైపు చేసి save చేద్దాం
+
|-
+
|09:27
+
|block.fig పేరు తో ఫైల్ save అవుతుంది
+
|-
+
|09:30
+
|ఈ పేరు ను ఫై భాగం లో చూడవచ్చు
+
|-
+
|09:34
+
| ఇప్పుడు మనం ఫైల్ ను export చేద్దాం
+
|-
+
|09:36
+
|మళ్లీ ఒకసారి file బటన్ పైన క్లిక్ చేసి, పట్టుకొని export వద్దకు లాగుదాం   
+
|-
+
|09:47
+
|Language పక్కన ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి, పట్టుకొని మౌస్ ని “PDF” వద్దకు లాగి వదిలేయాలి  . ఇప్పుడు “PDF Format” ఎంచుకోబడినది.
+
|-
+
|09:59
+
|ఇప్పుడు“export”  బటన్ మీద క్లిక్ చేయండి block.pdf ఫైల్ తయారుచేయబడినది
+
|-
+
|10:05
+
| terminal లో “open block.pdf” కమాండ్ ఉపయోగించి ఈ ఫైల్ ని ఓపెన్ చేద్దాం.
+
|-
+
|10:18
+
|ఇప్పుడు మనకు కావలసిన block diagram మన దగ్గర వుంది
+
|-
+
|10:21
+
| మన ఉద్దేశం నిరవేరింది. మనకు కావలసిన బొమ్మ మన దగ్గర వుంది
+
|-
+
|10:30
+
| ఇప్పుడు మీ కోసం నా  వద్ద ఒక అభ్యాసం వుంది
+
|-
+
|10:33
+
| ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి.
+
|-
+
|10:36
+
|Polyline ను ఉపయోగించి rectangle సృష్టించండి. బొమ్మలోని బాణాల కొలతను మరియు దిక్కులను మార్చండి.
+
|-
+
|10:43
+
|మూలమును(text),రేఖను(line) మరియు బాక్స్ ను వేరే ప్రదేశం లోనికి జరపండి
+
|-
+
|10:48
+
|ఫైల్ నుEPS format లో export చేసి చూడండి
+
|-
+
|10:51
+
|block.fig ను editor లో చూసి వేరే వేరే భాగములను గుర్తించండి
+
|-
+
|10:58
+
|మొత్తానికి వేరే విధమైన block diagram ను సృష్టించండి. 
+
|-
+
|11:02
+
| ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|-
+
|11:06
+
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.  దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
+
 
+
 
+
 
+
|-
+
|11:28
+
|నేను కొన్ని వెబ్ పేజెస్ డౌన్లోడ్ చేశాను
+
|-
+
|11:38
+
| Spoken Tutorial  project కు సంబందించిన వెబ్ సైట్ [http://spoken-tutorial.org]
+
 
+
|-
+
|11:48
+
|ఈ ప్రాజెక్ట్ "What is a Spoken Tutorial"  లింక్ వద్ద దొరికే వీడియో ద్వారా వివరించబడినది
+
 
+
|-
+
|11:57
+
|spoken-tutorial.org/wiki వెబ్సైటు లో,ఈ ప్రాజెక్ట్ ద్వారా సహకరించబడే FOSS టూల్స్  జాబితా వున్నది
+
|-
+
|12:12
+
|మనం Xfig కు  సమర్పించబడిన పేజీ ని కూడా చూద్దాం
+
|-
+
|12:27
+
| ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
+
ధన్యవాదములు
+
 
+
 
+
 
+
 
+
 
+
|}
+

Revision as of 13:05, 5 September 2013

This is page is under construction

Contributors and Content Editors

Chaithaya, Krupali, Madhurig, Mousumi