Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
Line 40: Line 40:
 
|-
 
|-
 
|01:03
 
|01:03
|Datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
+
|datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 48: Line 48:
 
|-
 
|-
 
|01:15
 
|01:15
| మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.   
+
|మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.   
  
 
|-
 
|-
Line 68: Line 68:
 
|-
 
|-
 
|01:43  
 
|01:43  
|మీ text editorలో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి.  
+
|మీ text editor లో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి.  
  
 
|-
 
|-
Line 88: Line 88:
 
|-
 
|-
 
|02:09
 
|02:09
|datetime dot pl file లో $ datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
+
|datetime dot pl file లో $datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
 
|-
 
|-
 
|02:16
 
|02:16
Line 122: Line 122:
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది.   
+
|ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది.   
  
 
|-
 
|-
Line 130: Line 130:
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
+
| require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
  
 
|-
 
|-
Line 166: Line 166:
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.  
+
|sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.  
  
 
|-
 
|-
Line 182: Line 182:
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
+
|నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
 
|-
 
|-
 
|04:17
 
|04:17
Line 205: Line 205:
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము.
+
|మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 217: Line 217:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
| తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
+
| తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|05:27
 
|05:27
| use strict మరియు  use warnings  అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
+
|use strict మరియు  use warnings  అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
+
|వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
  
 
|-
 
|-
Line 269: Line 269:
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు.
+
|ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
|టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల  సమూహం, “use strict” ద్వారా వచ్చిన  error messages.   
+
|టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల  సమూహం, “use strict” ద్వారా వచ్చిన  error messages.   
  
 
|-
 
|-
Line 292: Line 292:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
| స్క్రీన్ పై  క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
+
| స్క్రీన్ పై  క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
 
    
 
    
 
|-
 
|-
Line 349: Line 349:
 
|-
 
|-
 
|08:17
 
|08:17
| 1: (ఒకటి) సంఖ్య చదరపును గుర్తించడం కోసం.
+
| 1: (ఒకటి) సంఖ్య వర్గం ను గుర్తించడం కోసం.
  
 
|-
 
|-
Line 447: Line 447:
 
|-
 
|-
 
|10:16
 
|10:16
|ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము.   
+
|ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do, use, require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము.   
  
 
|-
 
|-

Revision as of 15:25, 30 January 2020

Time Narration
00:01 PERL లో Including files or modules ఫై Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require method లను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము.
00:16 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం, Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను.
00:28 మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు.
00:32 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి.
00:37 లేకపోతే, సంబంధిత Perl స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:44 do() method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లోనికి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు.
00:53 do() methodను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం.
00:57 ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరచి, దానికి datetime dot pl అని పేరు పెట్టండి.
01:03 datetime dot pl లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
01:09 ఇక్కడ నుంచి, terminal పై ప్రతి కమాండ్ తర్వాత Enter నొక్కాలి అని గుర్తుంచుకోండి.
01:15 మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం.
01:18 ప్రస్తుత తేదీ మరియు సమయం dollar datestring వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి.
01:23 ఇక్కడ, నాకు msgThanks అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది.
01:31 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+ S నొక్కండి.
01:35 తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక Perl ప్రోగ్రాం ను చూద్దాం.
01:43 మీ text editor లో కొత్త ఫైల్ ను తెరచి, దానికి main dot pl అని పేరు పెట్టండి.
01:49 main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.
01:55 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
01:58 ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది.
02:03 మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి do() పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది.
02:09 datetime dot pl file లో $datestring వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది.
02:16 చివరికి, మనం అదే ఫైల్ నుండి msgThanks() ఫంక్షన్ ను పిలుస్తాము.
02:21 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
02:25 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:27 terminal కు తిరిగి మారి, perl main dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:34 టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి.
02:37 తరువాత, మనం Perl ప్రోగ్రాం లో require() method మరియు use() methodని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము.
02:44 మనం సేకరించిన subroutines ను బహుళ Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods ఉపయోగబడతాయి.
02:52 use() method, modules లో మాత్రమే ఉపయోగబడతాయి.
02:56 ఇది compilation సమయంలో తనిఖీ చేయబడుతుంది.
02:59 ఫైలు కు extension ఇవ్వాల్సిన అవసరం లేదు.
03:03 require() method పెర్ల్ ప్రోగ్రామ్ లో మరియు modulesలో రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది.
03:08 ఇది run time లో తనిఖీ చేయబడును.
03:10 file extension ఇవ్వాల్సిన అవసరం ఉంది.
03:14 use method సింటాక్స్: use module name semicolon
03:20 Perl modules అనేవి .pm పొడిగింపుతో ఉండే ఫైల్స్.
03:25 కోడ్ ను తిరిగి వినియోగించుట, modules ద్వారా అమలు జరుగును.
03:30 ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లో librariesని పోలి ఉంటాయి.
03:35 ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను.
03:43 మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి sum dot pm అని పేరు పెట్టండి.
03:49 sum dot pm ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా కోడ్ ను టైప్ చెయ్యండి.
03:55 ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ function ఉంది.
04:01 ఇప్పుడు ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
04:05 మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తూ, అక్కడ మనం మరొక్క Perl script ను వ్రాస్తాము.
04:11 నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా ప్రోగ్రామ్ ఫైల్ app dot pl ను నన్ను తెరవనివ్వండి. .
04:17 App dot plలో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి.
04:22 నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి.
04:25 మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో use మేథోడ్ ను చూపిస్తుంది.
04:29 మన కేస్ లో మాడ్యూల్ పేరు sum.
04:33 మనం sum dot pm ఫైలులో total() ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము.
04:44 మళ్ళీ, తరువాత లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 లను input parameters గా పంపిస్తున్నాము.
04:52 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి, Ctrl+S ను నొక్కండి.
04:56 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:59 తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:06 టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి.
05:10 use methodలో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో sum dot pm కు మారండి.
05:18 సోర్స్ కోడ్ ప్రారంభంలో, use strict సెమికోలన్, use warnings సెమికోలన్ లైన్ లను జోడించండి.
05:27 use strict మరియు use warnings అనేవి compiler flags, ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి.
05:35 ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి.
05:39 use strict ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటం తప్పనిసరి చేస్తుంది.
05:45 errors ఉంటే, use strict అమలును రద్దు చేస్తుంది.
05:50 use warnings హెచ్చరికలను మాత్రమే అందిస్తూ, అమలుతో కొనసాగుతుంది.
05:56 వేరియబుల్ $sum ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి.
06:02 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము.
06:06 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
06:09 తిరిగి టెర్మినల్ కు మారి, perl app dot pl అని టైప్ చేయండి.
06:15 ఫలితాన్ని అమలు చేయకుండా, ప్రోగ్రాం రద్దు చేయబడడం మనం చూడవచ్చు.
06:21 టెర్మినల్ పై ప్రదర్శించబడిన మొదటి లైన్ల సమూహం, “use strict” ద్వారా వచ్చిన error messages.
06:29 చివరివి రెండు abort సందేశాలు.
06:32 కాబట్టి, ఇది use method ఎంపికలు పని చేసే విధానం.
06:36 తరువాత, మనం పెర్ల్ ప్రోగ్రాం లో require మెథడ్ ఉపయోగం చూద్దాము.
06:41 నేను ఇప్పటికే సేవ్ చేసిన commonfunctions dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
06:48 స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl ఫైల్ లో టైప్ చేయండి. మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం.
06:57 ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సమూహం ను మనం చూడవచ్చు.
07:01 మొదటి ఫంక్షన్, square() ఒక సంఖ్య యొక్క స్క్వేర్ ని తిరిగి అందిస్తుంది.
07:06 రెండవ ఫంక్షన్, square underscore root() ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది.
07:12 తదుపరి ఫంక్షన్, random underscore number() ఒక యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:18 చివరి ఫంక్షన్, random underscore range() కనిష్ట మరియు గరిష్ట శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది.
07:26 మనకి ఫైల్ చివరిలో 1 semicolon (1;) అవసరం అని గమనించండి.
07:31 ఇది ఎందుకంటే Perl ఫైలులో చివరి expression true విలువను తిరిగి ఇవ్వడం అవసరం.
07:37 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
07:41 తరువాత, మనం require మెథడ్ ను ఉపయోగించి ఈ subroutines ని call చేస్తూ ఒక పెర్ల్ ప్రోగ్రాం ను వ్రాస్తాము.
07:48 నేను ఇప్పటికే సేవ్ చేసిన, callprogram dot pl నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి.
07:54 మీ ఫైల్లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి.

ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి.

08:02 require పెర్ల్ కోడ్ను కలిగి ఉన్న commonfunctions dot pl ఫైలు చదువుతుంది మరియు కంపైల్ చేస్తుంది.
08:09 ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది.
08:17 1: (ఒకటి) సంఖ్య వర్గం ను గుర్తించడం కోసం.
08:20 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం.
08:23 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం.

4: నాలుగు ప్రోగ్రాం నుండి నిష్క్రమించడం కోసం.

08:29 ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లైతే, అది వినియోగదారుని, ఒక సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.
08:34 ఈ విలువ $ number లో భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl file లో square() ఫంక్షన్ కు పంపించబడుతుంది.
08:44 function సంఖ్య యొక్క వర్గం ను తిరిగి పంపుతుంది.
08:47 print స్టేట్ మెంట్ సంఖ్య యొక్క వర్గం ను అవుట్పుట్ గా ముద్రిస్తుంది.
08:52 ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది.
08:58 మునుపటి square() లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది.
09:03 ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్ గా ప్రదర్శించబడుతుంది.
09:09 లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, print స్టేట్మెంట్ Incorrect option అని ఇస్తుంది.
09:20 ఈ ప్రోగ్రాంలో మనం commonfunctions dot pl, లో ఉన్న నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి.
09:28 ఇప్పుడు, ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి.
09:31 ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
09:34 టెర్మినల్ కు తిరిగి మారి, perl callprogram dot pl అని టైప్ చేయండి.
09:41 అవుట్పుట్ ను గమనించండి.
09:44 నేను వేరొక ఎంపికలతో, మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను.
09:49 perl callprogram dot pl అని టైప్ చేయండి.
09:53 ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి.
09:56 50 గా Enter a lower rangeను ఎంటర్ చేయండి.
09:59 99గా Enter a upper range ను
10:02 ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు.
10:08 మీ స్వంతంగా ఇతర ఎంపికలు ప్రయత్నించండి.
10:11 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది. సారాంశం చూద్దాం.
10:16 ఈ ట్యుటోరియల్ లో మనము పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do, use, require methods ఉపయోగించడ గురుంచి నేర్చుకున్నాము.
10:24 గమనిక: use module require మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది compile time లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది.
10:33 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది.

మీరు పాల్గొనే వారికీ ఒక లేఖ వ్రాసే reminder.pl ప్రోగ్రాం ను వ్రాయండి.

10:41 To మరియు From పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి.
10:45 use పద్ధతి ని ఉపయోగించి Letter dot pm నుండి సబ్ రౌటిన్స్ ని Call చేయండి.
10:50 క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm ఫైల్ లో వ్రాయండి.
10:54 LetterDate() ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది.
10:58 To() ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది.
11:02 From() ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది.
11:05 Lettermsg() ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది.
11:09 Thanksmsg() ఫంక్షన్ thanks మరియు regards తిరిగి ఇస్తుంది.
11:13 ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది.
11:20 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:27 Spoken Tutorial Project బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:36 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది
11:51 ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. మరియు నేను ఉదయ లక్ష్మి ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india