Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Query-Wizard/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 | Time | Narration |- ||00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
||00:02 | ||00:02 | ||
− | | | + | |లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:06 | ||00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి- | + | | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి- |
− | + | ||
+ | Query wizard ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట. ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ఏర్పాటు చేయుట, మరియు క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట. ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట నేర్చుకుంటాము. | ||
+ | |||
|- | |- | ||
||00:24 | ||00:24 | ||
Line 32: | Line 34: | ||
|- | |- | ||
||01:21 | ||01:21 | ||
− | | | + | |బేస్ ఉపయోగించి మనము సాధారణ క్వరీ ను ఎలా సృష్టించాలో చూద్దాం. |
|- | |- | ||
||01:30 | ||01:30 | ||
− | | మన ఉదాహరణ, లైబ్రరీ లోని సభ్యుల అందరి వివరాలను , వారి ఫోన్ నంబర్లతో పాటు జాబితా గా ఇస్తుంది. | + | | మన ఉదాహరణ, లైబ్రరీ లోని సభ్యుల అందరి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో పాటు జాబితా గా ఇస్తుంది. |
|- | |- | ||
||01:44 | ||01:44 | ||
Line 41: | Line 43: | ||
|- | |- | ||
||01:51 | ||01:51 | ||
− | | ఎడమ ప్యానెల్లోని | + | | ఎడమ ప్యానెల్లోని Queries ఐకాన్ పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||01:57 | ||01:57 | ||
Line 50: | Line 52: | ||
|- | |- | ||
||02:11 | ||02:11 | ||
− | | అనగా | + | | అనగా Query Wizard. |
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | | సంక్లిష్ట క్వరీలను సృష్టించడం కోసం, | + | | సంక్లిష్ట క్వరీలను సృష్టించడం కోసం, బేస్, మనకు Create Query in Design View మరియు Create Query in SQL view |
|- | |- | ||
||02:28 | ||02:28 | ||
Line 59: | Line 61: | ||
|- | |- | ||
||02:36 | ||02:36 | ||
− | | ఇప్పటికి, | + | | ఇప్పటికి, Use Wizard to Create Query పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:43 | ||02:43 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Query Wizard అని ప్రదర్శిస్తున్న ఒక pop-up window -ను చూడవచ్చు. |
|- | |- | ||
||02:50 | ||02:50 | ||
− | | ఎడమవైపున , మనం పాటించవలసిన 8-సోపానాలు ఉన్నాయి. | + | | ఎడమవైపున, మనం పాటించవలసిన 8-సోపానాలు ఉన్నాయి. |
|- | |- | ||
||02:57 | ||02:57 | ||
− | | మనం ఇప్పుడు | + | | మనం ఇప్పుడు Step 1 - Field Selection లో ఉన్నాము. |
|- | |- | ||
||03:03 | ||03:03 | ||
Line 77: | Line 79: | ||
|- | |- | ||
||03:21 | ||03:21 | ||
− | | మన మాదిరి క్వరీ, లైబ్రరీ లో గల మెంబర్స్ యొక్క లిస్ట్ కాబట్టి, మనం డ్రాప్ డౌన్ నుండి Tables: Members | + | | మన మాదిరి క్వరీ, లైబ్రరీ లో గల మెంబర్స్ యొక్క లిస్ట్ కాబట్టి, మనం డ్రాప్ డౌన్ నుండి Tables: Members పై క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, Available fields లిస్ట్ నుండి Name ఫీల్డ్ పై డబల్ క్లిక్ చేసి, కుడివైపున గల లిస్ట్ బాక్స్ కు పంపండి. |
|- | |- | ||
||03:50 | ||03:50 | ||
− | | తరువాత, ఎడమవైపునుండి, | + | | తరువాత, ఎడమవైపునుండి, Phone ఫీల్డ్ పై క్లిక్ చేసి, కుడి వైపుకు పంపండి. |
|- | |- | ||
||04:00 | ||04:00 | ||
− | | ఒకేసారి అన్నీ ఫీల్డ్స్ ను | + | | ఒకేసారి అన్నీ ఫీల్డ్స్ ను పంపాలంటే, కుడి వైపుకు తిరిగి ఉన్న డబల్ యారో ను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
||04:09 | ||04:09 | ||
− | | క్రిందన గల | + | | క్రిందన గల Next పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:15 | ||04:15 | ||
− | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం Step 2 - Sorting Order లో ఉన్నాము. |
|- | |- | ||
||04:20 | ||04:20 | ||
Line 101: | Line 103: | ||
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | | | + | |బేస్ విజార్డ్ నందు ఫలిత జాబితాను ఒకే సమయంలో 4 ఫీల్డ్స్ ను ఉపయోగించి, క్రమబద్ధీకరించవచ్చు. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
Line 107: | Line 109: | ||
|- | |- | ||
||04:51 | ||04:51 | ||
− | | మెంబెర్స్.నేమ్ పై క్లిక్ | + | | మెంబెర్స్.నేమ్ పై క్లిక్ చేస్తాను. |
|- | |- | ||
||04:55 | ||04:55 | ||
Line 113: | Line 115: | ||
|- | |- | ||
||05:03 | ||05:03 | ||
− | | | + | |Ascending ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:07 | ||05:07 | ||
Line 128: | Line 130: | ||
|- | |- | ||
||05:34 | ||05:34 | ||
− | | దీనికై, | + | | దీనికై, Fields డ్రాప్ డౌన్ బటన్ పై క్లిక్ చేసి, Members.Name పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:45 | ||05:45 | ||
− | | ఇప్పుడు, | + | | ఇప్పుడు, కండిషన్ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | | ఇక్కడ వివిధ | + | | ఇక్కడ వివిధ కండిషన్స్ గమనించండి. |
|- | |- | ||
||05:58 | ||05:58 | ||
− | | | + | |like పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
||06:02 | ||06:02 | ||
− | | | + | |Value టెక్స్ట్ బాక్స్ లో, capital R మరియు percentage symbolలను టైప్ చేద్దాము. |
|- | |- | ||
||06:13 | ||06:13 | ||
− | | ఈ విధంగా | + | | ఈ విధంగా సరళమైన మరియు సంక్లిష్ట మైన కండిషన్స్ ను మన క్వరీ లో ఉంచగలము |
|- | |- | ||
||06:22 | ||06:22 | ||
− | | ఇప్పుడు మనం సభ్యులందరి జాబితా పొందుటకు | + | | ఇప్పుడు మనం సభ్యులందరి జాబితా పొందుటకు Value టెక్స్ట్ బాక్స్ నుంచి R% ను తొలగించి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:37 | ||06:37 | ||
Line 152: | Line 154: | ||
|- | |- | ||
||06:43 | ||06:43 | ||
− | | ఇది ఎందువల్లనంటే, మనం క్వరీ ను ఒకే | + | | ఇది ఎందువల్లనంటే, మనం క్వరీ ను ఒకే table నుండి సృష్టిస్తున్నాము. |
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
Line 173: | Line 175: | ||
|- | |- | ||
||07:32 | ||07:32 | ||
− | | కాబట్టి నేమ్ ఫీల్డ్ అలియాస్ గా Member Name ను | + | | కాబట్టి నేమ్ ఫీల్డ్ అలియాస్ గా Member Name ను మరియు ఫోన్ ఫీల్డ్ అలియాస్ గా ఫోన్ నంబర్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
||07:46 | ||07:46 | ||
− | | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, ఈ కొత్త మారుపేరులను టైప్ చేసి, | + | | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, ఈ కొత్త మారుపేరులను టైప్ చేసి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
− | | ఇప్పుడు, మనము Step 8 - the final step | + | | ఇప్పుడు, మనము Step 8 - the final step లో ఉన్నాము. |
|- | |- | ||
||08:03 | ||08:03 | ||
Line 185: | Line 187: | ||
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | | | + | |Name of the Query అనే లేబుల్ కు ఎదురుగా List of all members and their phone numbers అని టైప్ చేయండి. |
|- | |- | ||
||08:20 | ||08:20 | ||
Line 191: | Line 193: | ||
|- | |- | ||
||08:27 | ||08:27 | ||
− | | ఇక్కడ నుండి | + | | ఇక్కడ నుండి మనము ముందుకు ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? |
|- | |- | ||
||08:31 | ||08:31 | ||
− | | ఎగువ కుడి వైపున ఉన్న Display Query | + | | ఎగువ కుడి వైపున ఉన్న Display Query ఎంపికపై క్లిక్ చేసి Finish బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:41 | ||08:41 | ||
− | | | + | |విజర్డ్ విండో మూసివేసింది. అక్కడ List of all members and their phone numbers శీర్షిక తో ఒక కొత్త విండో తెరవబడినది. |
|- | |- | ||
||08:52 | ||08:52 | ||
− | | మనం | + | | మనం Members టేబుల్ లో ఫోన్ నెంబర్ తో సహా ఎంటర్ చేసిన నలుగురి సభ్యుల వివరాలు చూడవచ్చు. |
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
− | | అలాగే, ఈ జాబితా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడిందని | + | | అలాగే, ఈ జాబితా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడిందని చూస్తారు. |
|- | |- | ||
||09:13 | ||09:13 | ||
Line 221: | Line 223: | ||
|- | |- | ||
||09:38 | ||09:38 | ||
− | | దీనితో మనము | + | | దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
||09:45 | ||09:45 | ||
− | | సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. | + | | సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. Query wizard ను ఉపయోగించి సాధారణ క్వరీలను, సృష్టించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, ఫీల్డ్స్ యొక్క క్రమమును సెట్ చేయుట, ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట. |
|- | |- |
Revision as of 17:52, 26 March 2018
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకొనేవి-
Query wizard ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట. ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ఏర్పాటు చేయుట, మరియు క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట. ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట నేర్చుకుంటాము. |
00:24 | ముందుగా, క్వరీ అంటే ఏమిటి? అని నేర్చుకుందాం. |
00:29 | ఒక డేటాబేస్ నుండి నిర్దిష్టమైన సమాచారాన్ని పొందడానికి ఒక క్వరీ ను ఉపయోగించవచ్చు. |
00:36 | వేరొక విధంగా చెప్పాలంటే, ఇచ్చిన ప్రమాణంతో సరిపోయే కొంత డేటా కోసం డేటాబేస్ కు క్వరీ ను ఇవ్వవచ్చు. |
00:48 | ఉదాహరణకు, మనకు తెలిసిన లైబ్రరీ డేటాబేస్ ను ఉదాహరణ గా తీసుకుందాం. |
00:56 | మనము మన లైబ్రరి డాటాబేస్ లో పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము. |
01:04 | ఇప్పుడు లైబ్రరీలోని సభ్యులందరి వివరాల కోసం లైబ్రరి డాటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు. |
01:12 | లేదా, లైబ్రరీలో లేని అన్ని పుస్తకాల వివరాలకు డేటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు. |
01:21 | బేస్ ఉపయోగించి మనము సాధారణ క్వరీ ను ఎలా సృష్టించాలో చూద్దాం. |
01:30 | మన ఉదాహరణ, లైబ్రరీ లోని సభ్యుల అందరి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో పాటు జాబితా గా ఇస్తుంది. |
01:44 | మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. దీన్ని ఇప్పుడు ఎలా తెరవాలో బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. |
01:51 | ఎడమ ప్యానెల్లోని Queries ఐకాన్ పై క్లిక్ చేద్దాం. |
01:57 | కుడివైపున ప్యానెల్లో, మనము మూడు ఎంపికలను చూస్తాము. |
02:03 | మనము ముందుగా సరళమైన క్వరీను సృష్టిస్తున్నందున, సులభమైన మరియు వేగవంతమైన పద్ధతిని ఎన్నుకుంటాం. |
02:11 | అనగా Query Wizard. |
02:17 | సంక్లిష్ట క్వరీలను సృష్టించడం కోసం, బేస్, మనకు Create Query in Design View మరియు Create Query in SQL view |
02:28 | లాంటి చాలా సులభ ఎంపికలను అందిస్తుంది. వీటి గురించి తరువాత నేర్చుకుందాం. |
02:36 | ఇప్పటికి, Use Wizard to Create Query పై క్లిక్ చేద్దాం. |
02:43 | ఇప్పుడు, Query Wizard అని ప్రదర్శిస్తున్న ఒక pop-up window -ను చూడవచ్చు. |
02:50 | ఎడమవైపున, మనం పాటించవలసిన 8-సోపానాలు ఉన్నాయి. |
02:57 | మనం ఇప్పుడు Step 1 - Field Selection లో ఉన్నాము. |
03:03 | కుడివైపున, టేబుల్స్ అనే లేబిల్ క్రిందన ఒక డ్రాప్ డౌన్ బాక్స్ చూడవచ్చు. |
03:11 | క్వరీ కు అవసరమైన డేటా యొక్క సోర్స్ గా దీనిని ఎంచుకుంటాము. |
03:21 | మన మాదిరి క్వరీ, లైబ్రరీ లో గల మెంబర్స్ యొక్క లిస్ట్ కాబట్టి, మనం డ్రాప్ డౌన్ నుండి Tables: Members పై క్లిక్ చేస్తాము. |
03:35 | ఇప్పుడు, Available fields లిస్ట్ నుండి Name ఫీల్డ్ పై డబల్ క్లిక్ చేసి, కుడివైపున గల లిస్ట్ బాక్స్ కు పంపండి. |
03:50 | తరువాత, ఎడమవైపునుండి, Phone ఫీల్డ్ పై క్లిక్ చేసి, కుడి వైపుకు పంపండి. |
04:00 | ఒకేసారి అన్నీ ఫీల్డ్స్ ను పంపాలంటే, కుడి వైపుకు తిరిగి ఉన్న డబల్ యారో ను ఉపయోగించవచ్చు. |
04:09 | క్రిందన గల Next పై క్లిక్ చేయండి. |
04:15 | ఇప్పుడు మనం Step 2 - Sorting Order లో ఉన్నాము. |
04:20 | మన క్వరీ ఫలితం సభ్యుల జాబితా మరియు వారి ఫోన్ నంబర్లు కాబట్టి, మనము దీనిని వదిలిపెట్టవచ్చు. |
04:30 | లేదా మనం లిస్ట్ ను మెంబర్స్ పేర్ల ఆధారంగా క్రమంలో ఉంచవచ్చు. |
04:36 | బేస్ విజార్డ్ నందు ఫలిత జాబితాను ఒకే సమయంలో 4 ఫీల్డ్స్ ను ఉపయోగించి, క్రమబద్ధీకరించవచ్చు. |
04:45 | ఇప్పటికి, నేను, అన్నింటికన్నా పైనున్న డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, |
04:51 | మెంబెర్స్.నేమ్ పై క్లిక్ చేస్తాను. |
04:55 | పేర్లను ఆరోహణ లేదా అవరోహణ క్రమం లో ఉంచాలనుకున్నా కూడా ఎంచుకోవచ్చు. |
05:03 | Ascending ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:07 | తరువాత సోపానం కు వెళ్ళండి. |
05:11 | మూడవ సోపానం Search Conditions. |
05:16 | ఈ దశ లో మన ఫలితమును, కొన్ని కండిషన్స్ కు పరిమితం చేయగలము. |
05:22 | ఉదాహరణకు, సభ్యుని పేరు R తో మొదలయ్యే సభ్యుల వివరాలకు మాత్రమే ఫలితాన్ని పరిమితం చేయవచ్చు. |
05:34 | దీనికై, Fields డ్రాప్ డౌన్ బటన్ పై క్లిక్ చేసి, Members.Name పై క్లిక్ చేయండి. |
05:45 | ఇప్పుడు, కండిషన్ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
05:51 | ఇక్కడ వివిధ కండిషన్స్ గమనించండి. |
05:58 | like పై క్లిక్ చేద్దాము. |
06:02 | Value టెక్స్ట్ బాక్స్ లో, capital R మరియు percentage symbolలను టైప్ చేద్దాము. |
06:13 | ఈ విధంగా సరళమైన మరియు సంక్లిష్ట మైన కండిషన్స్ ను మన క్వరీ లో ఉంచగలము |
06:22 | ఇప్పుడు మనం సభ్యులందరి జాబితా పొందుటకు Value టెక్స్ట్ బాక్స్ నుంచి R% ను తొలగించి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:37 | మనం 7వదశ ను వదలివేశామని దయచేసి గమనించండి. |
06:43 | ఇది ఎందువల్లనంటే, మనం క్వరీ ను ఒకే table నుండి సృష్టిస్తున్నాము. |
06:51 | అదేవిధంగా, క్వరీ, సమ్మరీ కాకుండా, details మాత్రమే రిటర్న్ చేస్తుంది. |
06:57 | సమ్మరీ క్వరీస్, aggregate ఫంక్షన్ల నుండి, డేటా ను సమూహంచేసి ఫలితం ను చూపును. |
07:05 | కొన్ని ఉదాహరణలు, మొత్తం సభ్యుల సంఖ్య లేదా అన్ని పుస్తకాల ధరల మొత్తం. |
07:13 | మనము వీటి గురించి తరువాత నేర్చుకుంటాము. |
07:17 | సరే, ఇప్పుడు మనం మారుపేర్లను సెట్ చేద్దాము, |
07:23 | అంటే, ఫలిత జాబితాలో స్నేహపూర్వక మరియు వివరణాత్మక లేబుళ్ళు లేదా శీర్షికలను అందించుదాం. |
07:32 | కాబట్టి నేమ్ ఫీల్డ్ అలియాస్ గా Member Name ను మరియు ఫోన్ ఫీల్డ్ అలియాస్ గా ఫోన్ నంబర్ ను కలిగి ఉంటుంది. |
07:46 | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, ఈ కొత్త మారుపేరులను టైప్ చేసి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
07:57 | ఇప్పుడు, మనము Step 8 - the final step లో ఉన్నాము. |
08:03 | ఇక్కడ మన సింపుల్ క్వరీ కు మంచి వివరణాత్మక పేరు ఇవ్వండి. |
08:09 | Name of the Query అనే లేబుల్ కు ఎదురుగా List of all members and their phone numbers అని టైప్ చేయండి. |
08:20 | విజార్డ్ లో మన ఎంపికల యొక్క అవలోకనాన్ని మనము చూస్తాము అని గమనించండి. |
08:27 | ఇక్కడ నుండి మనము ముందుకు ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? |
08:31 | ఎగువ కుడి వైపున ఉన్న Display Query ఎంపికపై క్లిక్ చేసి Finish బటన్ పై క్లిక్ చేయండి. |
08:41 | విజర్డ్ విండో మూసివేసింది. అక్కడ List of all members and their phone numbers శీర్షిక తో ఒక కొత్త విండో తెరవబడినది. |
08:52 | మనం Members టేబుల్ లో ఫోన్ నెంబర్ తో సహా ఎంటర్ చేసిన నలుగురి సభ్యుల వివరాలు చూడవచ్చు. |
09:04 | అలాగే, ఈ జాబితా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడిందని చూస్తారు. |
09:13 | కాబట్టి ఇది మన మొదటి సాధారణ క్వరీ. |
09:18 | ఇక్కడ ఒక assignment. |
09:21 | అన్ని పుస్తకాలను ఆరోహణ క్రమంలో జాబితాగా చేసే ఒక క్వరీ ను సృష్టించండి. |
09:28 | అన్ని ఫీల్డ్స్ ను చేర్చండి. |
09:31 | List of all books in the Library గా పేరు పెట్టండి |
09:38 | దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:45 | సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. Query wizard ను ఉపయోగించి సాధారణ క్వరీలను, సృష్టించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, ఫీల్డ్స్ యొక్క క్రమమును సెట్ చేయుట, ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట. |
10:00 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:12 | ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. |
10:17 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:22 | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. అనువదించినది స్వామి. చేరినందుకు ధన్యవాదాలు. |