Difference between revisions of "BASH/C2/String-and-File-attributes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|  String    మరియు    File attributes     పోలికల గురించి నేర్చుకుంటాము.
+
|  String    మరియు    File attributes పోల్చడం  గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| మనము దీనిని  కొన్ని ఉదాహరణలను  ఉపయోగించి చేద్దాము.
+
| దీనిని  కొన్ని ఉదాహరణలను  ఉపయోగించి చేద్దాము.
  
 
|-
 
|-
 
| 00:22  
 
| 00:22  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|దయచేసి,    GNU Bash    వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను  అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash    వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను  అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
  
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
|  00:45
 
|  00:45
|  Bash   లో     string     ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
+
|  Bash లో   string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
|రెండు  equal strings    లను పోల్చడం:.  
+
|రెండు  equal strings    లను పోల్చడం.  
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|రెండు    not equal strings    లను పోల్చుటకు.
+
|రెండు    not equal strings    లను పోల్చుడం.
  
 
|-
 
|-
Line 65: Line 65:
 
|-
 
|-
 
|  01:06
 
|  01:06
|ఇక్కడ   user ID  ని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నాకు ఉంది.
+
|ఇక్కడ user ID  ని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు.
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|మీ    editor   లో ఒక ఫైల్ ను తెరవండి మరియు దానిని    strcompare dot sh   గా    save    చేయండి.
+
|మీ    editor లో ఒక ఫైల్ ను తెరచి,    strcompare dot sh   గా    save    చేయండి.
  
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
| ఇప్పుడు కోడ్ ని ఇక్కడ చూపించిన విధంగా మీ ఫైల్     strcompare dot sh   లో  టైప్ చేయండి.  
+
| ఇప్పుడుఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
|  01:36
 
|  01:36
|   string root    కు వ్యతిరేకంగా వేరియబుల్    whoami    అవుట్ పుట్ ను    if    స్టేట్మెంట్ చెక్ చేస్తుంది.
+
|  if    స్టేట్మెంట్   whoami  వేరియబుల్  యొక్క output విలువ ను  string  "root"  తో  చెక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:44
 
|  01:44
|స్ట్రింగ్ లను  పోల్చడానికి ఇక్కడ మేము   not-equal to    ఆపరేటర్  ను ఉపయోగించాము.
+
|స్ట్రింగ్ లను  పోల్చడానికి ఇక్కడ మనము   not-equal to    ఆపరేటర్  ను ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
|  01:50
 
|  01:50
|ప్రస్తుత యూజర్    root user,  కాకుంటే,     అప్పుడు అది ఈ స్టేట్మెంట్ ను    echo      చేస్తుంది.
+
|ప్రస్తుత యూజర్    root user,  కాకుంటే,   అప్పుడు అది  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
|    You have no permission to run  strcompare dot sh  as non-root user.  
+
|    You have no permission to run  strcompare dot sh  as non-root user అనే  స్టేట్మెంట్ ను echo  చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఇక్కడ    $0 (dollar zero)   అనేది  అదే  file-name గా కలిగి ఉండే జీరోత్   argument  .  
+
|ఇక్కడ    $0 (dollar zero) అనేది  అదే  file-name ను కలిగి ఉండేజీరోత్ argument  .  
  
 
|-
 
|-
 
|  02:13
 
|  02:13
|ఒకవేళ యూజర్    root user    అయితే, ఇది  Welcome root!  ను    echo -    చేస్తుంది.
+
|ఒకవేళ యూజర్    root user    అయితే, ఇది  Welcome root!  ను    echo   చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|అప్పుడు మనము  ప్రోగ్రామ్ కోసం    exit    ప్రకటనను కలిగి ఉంటాము
+
|తరువాత  మనము  ప్రోగ్రామ్ ను ముగించుటకు,  exit    ప్రకటనను కలిగి ఉన్నాము.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|మరియు ఇక్కడ     fi     తో మనము    if statement  ను ముగిస్తాము   
+
| ఇక్కడ fi తో మనము    if statement  ను ముగిస్తాము   
  
 
|-
 
|-
 
|  02:28  
 
|  02:28  
|   exit statement.    గురించి మరింత తెలుసుకునేందుకు మా    slides     కు తిరిగి మారండి.
+
| exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి.
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|ప్రతి కార్యక్రమం ఒక   exit status   ను తిరిగి ఇస్తుంది.
+
|ప్రతి ప్రోగ్రాం  ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:38  
 
| 02:38  
|ఒక విజయవంతమైన కమాండ్     0     (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
+
|ఒక విజయవంతమైన కమాండ్ 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|ఒక దోషపూరిత ఆదేశం సున్నా కాని    value  ను తిరిగి ఇస్తుంది.
+
|ఒక దోషపూరిత ఆదేశం సున్నా కానటువంటి,  value  ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|దీనిని   error code   గా అన్వయించవచ్చు.
+
|దీనిని error code గా అన్వయించవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
|  exit statement     విలువని తిరిగి మనము  అనుకూలీకరించవచ్చు.
+
|  exit statement విలువని తిరిగి మనము  అనుకూలీకరించవచ్చు.
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇప్పుడు ప్రోగ్రాం ను    execute    చేద్దాం  
+
|ఇప్పుడు ప్రోగ్రాం ను    execute    చేద్దాం
  
 
|-
 
|-
 
|02:58  
 
|02:58  
|   Ctrl + Alt     మరియు   T   కీలను మీ కీబోర్డ్ లో ఏకకాలంలో నొక్కడం ద్వారా   terminal window    తెరవండి.
+
| మీ కీబోర్డ్ లో  Ctrl + Alt మరియు కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారాterminal windowను తెరవండి.
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
|-
 
|-
 
|  03:17
 
|  03:17
|దీని   output    ప్రస్తుత యూజర్  పేరు అవుతుంది.
+
|దీని ప్రస్తుత యూజర్  పేరును  output గా ఇస్తుంది,
  
 
|-
 
|-
Line 181: Line 181:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|    output   ఇలా కనిపిస్తుంది:
+
|    output  
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|    You have no permission to run dot slash strcompare dot sh as non-root user
+
|    You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని
  
 
|-
 
|-
Line 201: Line 201:
 
|-
 
|-
 
|  04:01
 
|  04:01
| ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఇవ్వండి.
+
| ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి
  
 
|-
 
|-
 
|  04:04  
 
|  04:04  
| అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది:    Welcome root!   .
+
| అవుట్పుట్   Welcome root! అని  ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 221: Line 221:
 
|-
 
|-
 
| 04:23   
 
| 04:23   
|    file1    అనేది మనము ఫైల్    path   ను     save    చేసే వేరియబుల్.
+
|    file1    అనేది     path ను save    చేసి, ఉంచిన వేరియబుల్.
  
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
|    -(hyphen) f    కమాండ్ ఫైలు ఉందో లేదో తనిఖీ చేస్తుంది
+
|    -(hyphen) f    కమాండ్ ఫైలు ఉందో లేదో అని,
  
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
| మరియు అది ఒక సాధారణ ఫైల్ అయినా.
+
| అది ఒక సాధారణ ఫైల్ అవునా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
| ఒక వేళా కండిషన్   True   అయితే, అది   echo  File exists and is a normal file     చేస్తుంది.
+
| ఒక వేళ కండిషన్ True అయితే, అది   File exists and is a normal file ను echo చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:44
 
|  04:44
| లేదంటే, ఇది    echo  File does not exist     చేస్తుంది.
+
| లేదంటే, ఇది    echo  File does not exist   ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
|  04:48  
 
|  04:48  
|    terminal  కు తిరిగి మారండి. మన ఫైలు ను   execute   చేద్దాము.
+
|    terminal  కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము.
  
 
|-
 
|-
Line 253: Line 253:
 
|-
 
|-
 
|  05:05  
 
|  05:05  
| అవుట్ పుట్ ప్రదర్శించబడుతుంది:
+
| అవుట్ పుట్  
  
 
|-
 
|-
 
|  05:07
 
|  05:07
|    File exists and is a normal file   .
+
|    File exists and is a normal file అని  ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 265: Line 265:
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు,   empty dot sh   పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
+
| మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|    gedit empty dot sh ampersand   sign.అని టైప్ చేయండి   
+
|    gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|    Save    పై క్లిక్  చేసి  ఫైల్  ని  మూసివేయండి.  
+
|    Save    పై క్లిక్  చేసి,   ఫైల్  ని  మూసివేయండి.  
  
 
|-
 
|-
Line 281: Line 281:
 
|-
 
|-
 
|  05:41   
 
|  05:41   
| ఇక్కడ ఫైల్ పేరును అలాగే భర్తీ చేయండి.
+
| ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి.
  
 
|-
 
|-
Line 289: Line 289:
 
|-
 
|-
 
|05:47
 
|05:47
| ఇప్పుడు, మొదటి     echo statement     ను:
+
| ఇప్పుడు, మొదటి echo statement ను
  
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
|       File exists and is not empty     తో భర్తీ చేయండి.
+
|   File exists and is not empty తో ,
 
+
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| మరియు రెండవ    echo statement    ను:
+
| రెండవ    echo statement    ను:
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
|      File is empty    తో.
+
|      File is empty    తో భర్తీ చేయండి.
  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
 
|    Save    పై క్లిక్ చేయండి
 
|    Save    పై క్లిక్ చేయండి
 
 
|-
 
|-
 
| 06:01   
 
| 06:01   
Line 313: Line 311:
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
నన్ను    prompt   ను క్లియర్ చేయనివండి.
+
నేను  prompt ను క్లియర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|    execute    చేద్దాం
+
|    execute    చేద్దాం.
  
 
|-
 
|-
 
| 06:08  
 
| 06:08  
|    dot slash fileattrib dot sh    అని టైప్ చేసి    Enter.   నొక్కండి  
+
|    dot slash fileattrib dot sh    అని టైప్ చేసి,   Enter  నొక్కండి  
  
 
|-
 
|-
Line 329: Line 327:
 
|-
 
|-
 
|  06:17
 
|  06:17
|ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క   write permission   ను తనిఖీ చేసే మరొక ఫైల్ లక్షణాన్నిచూద్దాం.
+
|ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే మరొక ఫైల్ attribute నిచూద్దాం.
  
 
|-
 
|-
 
|  06:24  
 
|  06:24  
| మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
+
| ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
Line 341: Line 339:
 
|-
 
|-
 
|  06:32
 
|  06:32
| ఇప్పుడు మొదట     echo statement   ను:
+
| ఇప్పుడు మొదట echo statement ను
  
 
|-
 
|-
 
|  06:36
 
|  06:36
|    User has write permission to this file    తో భర్తీ చేద్దాం.
+
|    User has write permission to this file    తో
  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
| మరియు రెండవ    echo statement    ను:
+
| రెండవ    echo statement    ను
  
 
|-
 
|-
 
|  06:43
 
|  06:43
|    User doesn t have write permission to this file     తో.
+
|    User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం.
  
 
|-
 
|-
Line 365: Line 363:
 
|-
 
|-
 
|  06:53
 
|  06:53
| నేను చదవదగని ఫైల్ లేదా   write permission     లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
+
| నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
  
 
|-
 
|-
 
|  07:01
 
|  07:01
| నన్ను    file path     ను     
+
| నేను  file path ను     
  
 
|-
 
|-
Line 381: Line 379:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| మనం ప్రోగ్రాం ను    execute    చేద్దాం.  
+
|  ప్రోగ్రాం ను    execute    చేద్దాం.  
  
 
|-
 
|-
Line 389: Line 387:
 
|-
 
|-
 
| 07:19   
 
| 07:19   
| మనం అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింప బడటాన్ని చూడవచ్చు:
+
| అవుట్ పుట్  
 
+
 
|-
 
|-
 
| 07:21   
 
| 07:21   
|     User doesn t have write permission to this file .  
+
| User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును.  
 
+
 
|-
 
|-
 
| 07:26   
 
| 07:26   
| ఇప్పుడు,  మనం   file attribute     పై ఆధారిత మరొక ఉదాహరణను  చూద్దాము.
+
| ఇప్పుడు,  మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
Line 405: Line 401:
 
|-
 
|-
 
|  07:38
 
|  07:38
|  మనము ప్రోగ్రాం ని చూద్దాం.  
+
|  మనము ప్రోగ్రాం ను చూద్దాం.  
  
 
|-
 
|-
Line 413: Line 409:
 
|-
 
|-
 
|  07:46
 
|  07:46
|    code   ద్వారా వెళ్ళనివ్వండి.
+
|    code   ను  చూడండి.
  
 
|-
 
|-
Line 421: Line 417:
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| రెండు ఫైళ్లు  ఇప్పటికే సృష్టించబడ్డాయి మరియు ఖాళీగా ఉన్నాయి.
+
| రెండు ఫైళ్లు  ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|  07:58  
 
|  07:58  
| ఇక్కడ మనము    file1       file2      కంటే కొత్తదా  అని తనిఖీ చేద్దాం.
+
| ఇక్కడ మనము    file1, file2      కంటే కొత్తదా  అని తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
Line 441: Line 437:
 
|-
 
|-
 
|  08:16  
 
|  08:16  
| ఇక్కడ మనము    file1       file2       కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
+
| ఇక్కడ మనము    file1file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:21  
 
| 08:21  
| ఒక వేళా    condition       True    అయితే, మనం      file1 is older than  file2  అని ముద్రిస్తాము.  
+
| ఒక వేళ  condition   True    అయితే, మనం      file1 is older than  file2  అని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:27  
 
| 08:27  
| లేదంటే మనం     file2 is older than  file1  ను ముద్రిస్తాము.  
+
| లేదంటే మనం   file2 is older than  file1  ను ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|  08:32  
 
|  08:32  
| మన    terminal  కు తిరిగి వెళ్ళండి.  
+
| terminal  కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
|  08:35
 
|  08:35
| మొదటగా మనము    empty1 dot sh   ఫైల్ ను సవరించుదాం.  
+
| ముందుగా  empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.  
  
 
|-
 
|-
 
| 08:39  
 
| 08:39  
| నేను ఇందులో     echo statement    ను జోడిస్తాను.  
+
| నేను ఇందులో echo statement    ను జోడిస్తాను.  
  
 
|-
 
|-
 
| 08:42  
 
| 08:42  
|    echo within double quotes hiii after the double quotes greater than sign empty one dot sh  అని టైప్ చేసి  Enter  నొక్కండి  .
+
|    echo డబుల్ కోట్స్ లోపల  hiii డబుల్ కోట్స్ తరువాత  greater than గుర్తు  empty one dot sh  అని టైప్ చేసి,   Enter  నొక్కండి  .
  
 
|-
 
|-
Line 497: Line 493:
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| ఇక్కడ కూడ నేను ఒక    echo statement    ను జోడిస్తాను.  
+
| ఇక్కడ కూడా  నేను ఒక    echo statement    ను జోడిస్తాను.  
  
 
|-
 
|-
 
|  09:27  
 
|  09:27  
| డబుల్ కోట్ లో echo    How are you    డబుల్ కోట్ తరువాత (>) గుర్తు    empty2 dot sh  అని టైప్ చేయండి.   
+
| డబుల్ కోట్స్  లో echo    How are you    డబుల్ కోట్స్  తరువాత greater than గుర్తు  (>) empty2 dot sh  అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
|  09:38
 
|  09:38
| నన్ను   prompt  ను క్లియర్ చేయనివ్వండి.  
+
| నేను   prompt  ను క్లియర్ చేస్తాను.  
  
 
|-
 
|-
Line 517: Line 513:
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|    dot slash fileattrib2 dot sh    కు వెళ్లి    Enter  నొక్కండి.  
+
|    dot slash fileattrib2 dot sh    కు వెళ్ళి,  Enter  నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  09:53  
 
|  09:53  
| ఇప్పుడు    output    ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది:
+
| ఇప్పుడు    output    ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
Line 529: Line 525:
 
|-
 
|-
 
|  09:59  
 
|  09:59  
| మరియు      file1 is older than file2    .
+
|   file1 is older than file2    .
  
 
|-
 
|-
Line 561: Line 557:
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
|    -nt    (hyphen nt) and    -ot    (hyphen ot)    attribute  s.
+
|    -nt    (hyphen nt) మరియు    -ot    (hyphen ot)    attribute  s.
  
 
|-
 
|-
Line 569: Line 565:
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| ఉదాహరణ    -r    ,    -x    మరియు  -o   .
+
| ఉదాహరణ    -r    ,    -x    మరియు  -o .
  
 
|-
 
|-
Line 585: Line 581:
 
|-
 
|-
 
|  10:45  
 
|  10:45  
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం :
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం  
  
 
|-
 
|-

Revision as of 15:05, 18 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:13 String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము.
00:18 దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను
00:25 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు
00:30 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:34 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:42 మనము పరిచయంతో ప్రారంభిద్దాం.
00:45 Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
00:49 మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి
00:53 రెండు equal strings లను పోల్చడం.
00:56 రెండవది: != (not equal to) ఆపరేటర్
00:59 రెండు not equal strings లను పోల్చుడం.
01:03 మనం ఒక ఉదాహరణ చూద్దాం.
01:06 ఇక్కడ user ID ని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు.
01:11 మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి.
01:19 ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో టైప్ చేయండి.
01:26 నన్ను code ను వివరించనివ్వండి.
01:28 ఇది shebang line.
01:31 Whoami కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది.
01:36 if స్టేట్మెంట్ whoami వేరియబుల్ యొక్క output విలువ ను string "root" తో చెక్ చేస్తుంది.
01:44 స్ట్రింగ్ లను పోల్చడానికి ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము.
01:50 ప్రస్తుత యూజర్ root user, కాకుంటే, అప్పుడు అది
01:57 You have no permission to run strcompare dot sh as non-root user అనే స్టేట్మెంట్ ను echo చేస్తుంది.
02:05 ఇక్కడ $0 (dollar zero) అనేది అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument .
02:13 ఒకవేళ యూజర్ root user అయితే, ఇది Welcome root! ను echo చేస్తుంది.
02:18 తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము.
02:23 ఇక్కడ fi తో మనము if statement ను ముగిస్తాము
02:28 exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి.
02:34 ప్రతి ప్రోగ్రాం ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
02:38 ఒక విజయవంతమైన కమాండ్ 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
02:42 ఒక దోషపూరిత ఆదేశం సున్నా కానటువంటి, value ను తిరిగి ఇస్తుంది.
02:47 దీనిని error code గా అన్వయించవచ్చు.
02:51 exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
02:56 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:58 మీ కీబోర్డ్ లో Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి.
03:08 మొదట, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
03:12 whoami అని టైప్ చేయండి.
03:15 Enter నొక్కండి
03:17 దీని ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది,
03:21 ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
03:25 chmod +x strcompare dot sh అని టైప్ చేయండి
03:32 dot slash strcompare dot sh అని టైప్ చేయండి
03:37 output
03:39 You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని
03:47 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా అమలు చేద్దాం.
03:52 sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి
03:58 ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
04:01 ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి
04:04 అవుట్పుట్ Welcome root! అని ప్రదర్శించబడుతుంది.
04:08 ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం.
04:13 నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
04:17 ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
04:23 file1 అనేది path ను save చేసి, ఉంచిన వేరియబుల్.
04:29 -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని,
04:33 అది ఒక సాధారణ ఫైల్ అవునా అని తనిఖీ చేస్తుంది.
04:37 ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది.
04:44 లేదంటే, ఇది echo File does not exist ను ఇస్తుంది.
04:48 terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము.
04:53 chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి
05:00 dot slash fileattrib dot sh అని టైప్ చేయండి
05:05 అవుట్ పుట్
05:07 File exists and is a normal file అని ప్రదర్శించబడుతుంది.
05:11 ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
05:16 మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
05:24 gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి
05:31 Save పై క్లిక్ చేసి, ఫైల్ ని మూసివేయండి.
05:35 మనం - (hyphen) f ని - (hyphen) s తో భర్తీ చేద్దాం.
05:41 ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి.
05:45 empty dot sh అని టైప్ చేయండి.
05:47 ఇప్పుడు, మొదటి echo statement ను
05:51 File exists and is not empty తో ,
05:54 రెండవ echo statement ను:
05:57 File is empty తో భర్తీ చేయండి.
05:59 Save పై క్లిక్ చేయండి
06:01 terminal కు వెళ్ళండి.
06:03 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:06 execute చేద్దాం.
06:08 dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
06:13 అవుట్ పుట్ File is empty .
06:17 ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే మరొక ఫైల్ attribute నిచూద్దాం.
06:24 ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
06:26 మనం - (hyphen) s ని - (hyphen) w తో భర్తీ చేద్దాం.
06:32 ఇప్పుడు మొదట echo statement ను
06:36 User has write permission to this file తో
06:40 రెండవ echo statement ను
06:43 User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం.
06:47 Save పై క్లిక్ చేయండి
06:49 నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను.
06:53 నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
07:01 నేను file path ను
07:04 slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి.
07:10 Save పై క్లిక్ చేయండి.
07:12 ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:15 up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి.
07:19 అవుట్ పుట్
07:21 User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును.
07:26 ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము.
07:31 ఈ ఉదాహరణలో, మనము file1 file2 కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము.
07:38 మనము ప్రోగ్రాం ను చూద్దాం.
07:40 మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి.
07:46 code ను చూడండి.
07:48 ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి.
07:53 రెండు ఫైళ్లు ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి.
07:58 ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా అని తనిఖీ చేద్దాం.
08:04 ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని ముద్రిస్తాము.
08:09 లేదంటే file2 is newer than file1 .
08:14 ఇది మరొక if statement.
08:16 ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
08:21 ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము.
08:27 లేదంటే మనం file2 is older than file1 ను ముద్రిస్తాము.
08:32 terminal కు తిరిగి వెళ్ళండి.
08:35 ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.
08:39 నేను ఇందులో echo statement ను జోడిస్తాను.
08:42 echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి .
08:53 ఇప్పుడు మనం మన script ను అమలు చేద్దాం.
08:57 chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి
09:03 .ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి
09:09 మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు:
09:11 file1 is newer than file2
09:15 file2 is older than file1 .
09:19 ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం.
09:23 ఇక్కడ కూడా నేను ఒక echo statement ను జోడిస్తాను.
09:27 డబుల్ కోట్స్ లో echo How are you డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు (>) empty2 dot sh అని టైప్ చేయండి.
09:38 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:41 ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం.
09:45 up-arrow కీ ను నొక్కండి.
09:47 dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి.
09:53 ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది.
09:55 file2 is newer than file1
09:59 file1 is older than file2 .
10:03 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:06 సారాంశం చూద్దాం.
10:08 ఈ ట్యుటోరియల్ లో మనం
10:11 String comparison file attributes .
10:14 ==(equal to equal to)
10:16  != (not equal to) * -f (hyphen f)
10:18 -s (hyphen s)* -w (hyphen w)
10:21 -nt (hyphen nt) మరియు -ot (hyphen ot) attribute s.
10:25 ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
10:29 ఉదాహరణ -r , -x మరియు -o .
10:33 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:36 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:40 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:47 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:51 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:55 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
11:02 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:14 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:19 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:25 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
11:29 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india