Difference between revisions of "Java-Business-Application/C2/Creating-and-viewing-inventories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|     Creating and viewing inventories   పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
| Creating and viewing inventories పై  స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
 
| ఈ ట్యుటోరియల్ లో మనము:  
 
| ఈ ట్యుటోరియల్ లో మనము:  
 
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
|   login   page ను     admin page   కు రీడైరెక్ట్ చేయడానికి  సవరించడం.   
+
| login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి  సవరించడం.   
 
+
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
 
| అన్ని పుస్తక వివరాలు పొందడం.
 
| అన్ని పుస్తక వివరాలు పొందడం.
 
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
 
|  తీసుకోబడిన పుస్తక వివరాలను  పొందడం
 
|  తీసుకోబడిన పుస్తక వివరాలను  పొందడం
 
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
 
| లాగ్ ఇన్ యూజర్ ద్వారా  తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
 
| లాగ్ ఇన్ యూజర్ ద్వారా  తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
 
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| ఇక్కడ మేము
+
| ఇక్కడ మనము
  
 
|-
 
|-
 
| 00:27
 
| 00:27
|    Ubuntu   వర్షన్     12.04   
+
|    Ubuntu వర్షన్ 12.04   
  
 
|-
 
|-
Line 45: Line 39:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|   Firefox   వెబ్ -బ్రౌజర్     21.0     ను ఉపయోగిస్తున్నాము.
+
| Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.
 
+
 
|-
 
|-
 
| 00:38
 
| 00:38
| మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
+
| మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
 
| ఈ ట్యుటోరియల్ ను  అనుసరించడానికి, మీకు  
 
| ఈ ట్యుటోరియల్ ను  అనుసరించడానికి, మీకు  
 
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
|    Java Servlets     మరియు   JSPs     యొక్క ప్రాథమిక అంశాలు
+
|    Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
|   fields    యొక్క డేటాబేస్ మరియు దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
+
| డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
 
+
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
 
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
| లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను  సందర్శించండి.
 
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ఇప్పుడు, మనం   NetBeans IDE     కు మారదాం.
+
| ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం.
 
+
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| నేను   Books table   ను సృష్టించాను.
+
| నేను Books table ను సృష్టించాను.
 
+
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| మీరు వివిధ    fields   ను    table   లో చూడవచ్చు.
+
| మీరు   table లో వివిధ fields ను  చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| నేను     10 books      ను   table   లో  చేర్చాను.
+
| నేను ఈ table లో 10 books ను చేర్చాను.
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| నేను   Checkout   పట్టికను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి  సృష్టించాను.
+
| నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి  సృష్టించాను.
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| నేను     Checkout   పట్టికలోకి  5 ఎంట్రీలను చేర్చాను.
+
| నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను.
  
 
|-
 
|-
 
|01:24
 
|01:24
| నేను     model    ని    Book   మరియు   Checkout    కోసం  సృష్టించాను.
+
| నేను Book మరియు Checkout కోసం  ఒక   model ను కూడా సృష్టించాను.
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|   Book.java   అనేది  పుస్తక నమూనా.
+
| Book.java అనేది  పుస్తక నమూనా.
 
+
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
| మరియు    Checkout.java     అనేది  checkout నమూనా.
+
| Checkout.java అనేది  checkout నమూనా.
 
+
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
| ఇప్పుడు బ్రౌజర్  కి రండి.
+
| ఇప్పుడు బ్రౌజర్ కు రండి.
 
+
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|మనం   admin     గా లాగిన్ అవుదాం.     
+
|మనం admin గా లాగిన్ అవుదాం.     
 
+
 
|-
 
|-
 
|01:43   
 
|01:43   
| కాబట్టి,  నేను   username   మరియు   password   లను     admin     గా  టైప్ చేస్తాను. తరువాత    Sign In   పై క్లిక్ చేస్తాను.
+
| కాబట్టి,  నేను username మరియు password లను admin గా  టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను.
 
+
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| మనం     Admin Section Page   కు రావడాన్ని  చూడవచ్చు.
+
| మనం Admin Section Page కు రావడాన్ని  చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం   Netbeans IDE    కు మారదాం.
+
|మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం.
 
+
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| మనం   Admin Page    కు  రీడైరెక్ట్ చేయుటకు   GreetingServlet     ను ఎలా సవరించాలో   చూద్దాం.
+
| మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 02:08
 
| 02:08
| మనం   GreetingServlet.java.    ను  చూద్దాం.
+
| మనం GreetingServlet.java ను  చూద్దాం.
  
 
|-
 
|-
 
|02:13
 
|02:13
| ఇక్కడ మనం     username   మరియు   password     లు     admin    సమానంగా  ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
+
| ఇక్కడ మనం username మరియు password లు adminకు  సమానంగా  ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ఒకవేళ yes అయితే, అప్పుడు మనం    adminsection.jsp.    కు రీడైరెక్ట్ చేద్దాం.
+
|ఒకవేళ yes అయితే, అప్పుడు మనం    adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
|మనం ఇప్పటికే     RequestDispatcher    ను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో  చూసాము.  
+
|మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో  చూసాము.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| ఇప్పుడు   browser   కు తిరిగి వెళ్ళండి.
+
| ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
|02:35
 
|02:35
 
| ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
 
| ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
 
 
|-
 
|-
 
|02:37  
 
|02:37  
|మనం     List Books     కోసం    radio button     పై క్లిక్ చేద్దాం.
+
|మనం List Books కోసం    radio button పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
| తరువాత   Submit button   పై క్లిక్ చేయండి.
+
| తరువాత Submit button పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| ఇక్కడ, మనం అన్ని   Books   యొక్క   list     కలిగి ఉండడాన్ని  చూడవచ్చు.
+
| ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని  చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| ఇది అన్ని వివరాలను అనగా    Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies   మరియు     Available copies   ను  కలిగి ఉంటుంది.
+
| ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది.  
 
+
 
|-
 
|-
 
|02:59
 
|02:59
|ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో నేను మీకు చూపుతాను.
+
|ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను.
 
+
 
|-  
 
|-  
 
| 03:03
 
| 03:03
 
|    IDE    కు తిరిగి మారండి.
 
|    IDE    కు తిరిగి మారండి.
 
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| ఇప్పుడు,  మనం   adminsection     dot   jsp.    కు  వద్దాం.
+
| ఇప్పుడు,  మనం adminsection dot jsp కు  వద్దాం.
 
+
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| ఇక్కడ మనం  రెండు   radio buttons    ను కలిగి ఉన్నాము.
+
| ఇక్కడ మనం  రెండు radio buttonsను కలిగి ఉన్నాము.
 
+
 
|-
 
|-
 
|03:14
 
|03:14
| మొదటిది అన్ని   books   ను  list   చేయడానికి.
+
| మొదటిది అన్ని books ను  list చేయుటకు.  
 
+
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| మనం  దానిని     adminsection         dot   jsp   లో  చూడవచ్చు, మనం   form action     ను   AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.  
+
| మనం  దానిని   adminsection dot jsp లో  చూడవచ్చు, మనం form action ను AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.  
 
+
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| ఇప్పుడు,   AdminSection     dot     java   ను తెరవండి.
+
| ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి.
 
+
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
 
| ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను  తనిఖీ చేస్తుంది.
 
| ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను  తనిఖీ చేస్తుంది.
 
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| మనము   List Books   పైన క్లిక్ చేసాము.
+
| మనము List Books పైన క్లిక్ చేసాము.
 
+
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| కాబట్టి, ప్రశ్న యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
+
| కాబట్టి, క్వరీ  యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
 
+
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| మనం ప్రశ్నని పుస్తకాలను   Books table   నుండి  పొందటానికి  అమలు చేస్తాము.
+
| మనం ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి  పొందటానికి  అమలు చేస్తాము.
 
+
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| తరువాత, మనం   ArrayList   ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి  సృష్టించాము.
+
| తరువాత, మనం ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి  సృష్టించాము.
 
+
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| తరువాత మనం     result set   ద్వారా మళ్ళిస్తాము.
+
| తరువాత మనం result set ద్వారా ఇటరేట్ చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| మేము    Book     వస్తువును సృష్టించాము
+
| మనము  Book objectను సృష్టించుదుము.
 
+
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|మేము      BookId     ను   Book     వస్తువులో సెట్ చేసాము.
+
|మనము BookId ను, Book objectలో సెట్ చేసాము.
 
+
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను    Book     వస్తువుగా సెట్ చేసాము.
+
| అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను    Book objectగా సెట్ చేసాము.
 
+
 
|-
 
|-
 
|04:16
 
|04:16
| తరువాత మనం     book   వస్తువుని    books     జాబితాలో జోడిద్దాము.
+
| తరువాత మనం book objectని  books జాబితాలో జోడిద్దాము.
 
+
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
| తరువాత మనం   ArrayList books   ను   request     లోపల చేస్తాము.
+
| తరువాత మనం ArrayList books ను request లో  సెట్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|తరువాత మనం     request    ను    listBooks.jsp   కు     RequestDispatcher    ను ఉపయోగించి  పంపిస్తాము.
+
|తరువాత మనం listBooks.jsp కు request ను RequestDispatcherను ఉపయోగించి  పంపిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
| ఇప్పుడు, మనము   listBooks.jsp   కు వెల్దాము.
+
| ఇప్పుడు, మనము istBooks.jsp కు వెల్దాము.
 
+
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| ఈ పేజీలో,   admin     పుస్తకాల  యొక్క -జాబితాను చూడవచ్చు.
+
| ఈ పేజీలో, admin పుస్తకాల  యొక్క జాబితాను చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
|  ఇక్కడ, మొదటగా మనం     request   నుండి   books     ను  పొందుతాము .
+
|  ఇక్కడ, మొదటగా మనం request నుండి books ను  పొందుతాము .
 
+
 
|-
 
|-
 
|04:48  
 
|04:48  
|  ఈ    HTML table     పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
+
|  ఈ    HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|  కాబట్టి, మనము   book list   ద్వారా వెల్దాము.
+
|  కాబట్టి, మనము book list వెంబడి ఇటరేట్ చేస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
| ఇక్కడ మేము పుస్తకం యొక్క   BookId   ని   ప్రదర్శిస్తాము.
+
| ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| అదేవిధంగా, మేము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను ప్రదర్శిస్తాము.
+
| అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|  ఈ విధంగా మేము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
+
|  ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
|  05:11
 
|  05:11
|  ఇప్పుడు,   browser   కు తిరిగి వెళ్ళండి.
+
|  ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
|   List Borrowed Books   పై క్లిక్ చేయండి
+
| List Borrowed Books పై క్లిక్ చేసి,
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| మరియు    Submit button    పై క్లిక్ చేయండి.
+
| Submit button    పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|05:20
 
|05:20
| మనం అన్ని     Books issued   యొక్క     list      ను చూస్తాము.
+
| మనం అన్ని Books issued యొక్క listను చూస్తాము.
 
+
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
|ఇది     Transaction Id, Book Id   మరియు   Username     లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
+
|ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| ఇప్పుడు, నేను    IDE   కు మారతాను 
+
|నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి,
 
+
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| మరియు  అదే  కోడ్ ని  మీకుచూపిస్తాను.  
+
| దాని కోడ్ ని  మీకుచూపిస్తాను.  
 
+
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|   AdminSection.javaకు వెళ్ళండి.
+
|   AdminSection.java కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
 
| మనము    List Borrowed Books    పై క్లిక్ చేసాము.
 
| మనము    List Borrowed Books    పై క్లిక్ చేసాము.
 
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| కాబట్టి     menuSelection     అనేది   List Borrowed books   కు  సమానం.  
+
| కాబట్టి menuSelection అనేది List Borrowed books కు  సమానం.  
 
+
 
|-
 
|-
 
|05:47
 
|05:47
| మనము    List Books   కొరకు చుసిన దశలు మాదిరిగానే దీనికి ఉంటాయి.  
+
| దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి.  
 
+
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|   Checkout table  నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మేము ప్రశ్నని అమలు చేస్తాము.  
+
| Checkout table  నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|తరువాత     borrowed books   ద్వారా మళ్ళిస్తాము
+
|తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|మరియు దీనిని     request     లో     checkout     లక్షణం గా సెట్ చెయ్యండి.
+
| దీనిని request లో checkout   attributeగా సెట్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| ఇప్పుడ,మనము   listBorrowedBooks.jsp     కు  వెళదాం.  
+
| ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు  వెళదాం.  
 
+
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| ఇక్కడ మనము   checkout   ను   request   నుండి  పొందుతాము.  
+
| ఇక్కడ మనము checkout ను request నుండి  పొందుతాము.  
 
+
 
|-
 
|-
 
|06:17
 
|06:17
| మనము   Checkout     జాబితా ద్వారా మళ్ళిస్తాము.
+
| మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| మరియు ఇక్కడ మనము   Checkout     లక్షణాలను ప్రదర్శిస్తాము.
+
| ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| ఈ విధంగా మనము   Borrowed Books    ని ప్రదర్శిస్తాము.
+
| ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
 
|  ఇప్పుడు, బ్రౌజర్ కు  తిరిగి మారండి.
 
|  ఇప్పుడు, బ్రౌజర్ కు  తిరిగి మారండి.
 
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|   borrowed books page    లో మనకు మరొక     list    ఉంది.  
+
| borrowed books pageలో మనకు మరొక list    ఉంది.  
 
+
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|     books issued    యొక్క    list    ఎప్పుడు అయితే    current date   అనేది   return date   కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది.  
+
| current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో  ఆ  books issued అయిన  list ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| కోడ్ చూడడానికి    IDE     కు తిరిగి మారండి.
+
| కోడ్ చూడడానికి    IDE కు తిరిగి మారండి.
 
+
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|  Borrowed Books   కోసం చేసిన విధంగానే దీనిని కూడా చేసాము.
+
|  Borrowed Books కొరకు  చేసిన విధంగానే దీనికి  కూడా చేసాము.
 
+
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|   SQL query   లో మాత్రమే   తేడా  ఉంది.
+
| తేడా SQL query లో మాత్రమే ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| ప్రశ్నలో, మనం ఇచ్చే కండిషన్:    return_date less than now() order by transaction_Id.  
+
| క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము.  
 
+
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
| ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ కోసం    interface     ను  చూపుతాను.
+
| ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను  చూపుతాను.
 
+
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|     browser   కు  తిరిగి మారండి.
+
| browser కు  తిరిగి మారండి.
 
+
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
|     login page    కు తిరిగి రండి.  
+
| login pageకు తిరిగి రండి.  
 
+
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| నేను   mdhusein.    గా లాగిన్ చేస్తాను.
+
| నేను mdhusein గా లాగిన్ అవుతాను.  
 
+
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
| పాస్ వర్డ్ ను    welcome    గా  టైప్ చేయండి.
+
| welcome ను  పాస్ వర్డ్ గా  టైప్ చేసి,
 
+
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| మరియు    Sign In   పై క్లిక్ చేయండి.  
+
| Sign In పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
 
|07:25
 
|07:25
| మనకు   Success Greeting Page   వస్తుంది.
+
| మనకు Success Greeting Page వస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| ఇది   user   ద్వారా తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.  
+
| ఇది ప్రస్తుతం user  చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.  
 
+
 
|-
 
|-
 
| 07:32
 
| 07:32
| ఇది   Transaction Id, User Name, Book Id   and   Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
+
| ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| ఇప్పుడు,   IDE  కు తిరిగి రండి
+
| ఇప్పుడు, తిరిగి IDEకు రండి.
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| ఇప్పుడు మనం    GreetingServlet.java    కు వెల్దాము.  
+
| ఇప్పుడు మనం    GreetingServlet.javaకు వెల్దాము.  
 
+
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| మనం admin కొరకు  చేసిన విధంగానే ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
+
| మనం admin కొరకు  చేసిన విధంగానేఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే  మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
+
|ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| కాబట్టి, నేను   username    ను  ఈ లైన్ నుండి పొందుతాను.
+
| కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను  పొందుతాను.
 
+
 
|-
 
|-
 
|08:05
 
|08:05
| తరువాత మనము తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
+
| తరువాత మనము username కండిషన్ తో logged-inయూజర్ సమానమయిన
 
+
 
|-
 
|-
 
| 08:10  
 
| 08:10  
|   username    కండిషన్ తో    logged-inయూజర్ సమానమవుతుంది.
+
| తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
 
+
 
|-
 
|-
 
|  08:14
 
|  08:14
| కాబట్టి, మనం సంబంధిత యూజర్ కోసం జారీ చేసిన పుస్తకాల జాబితాను  పొందుతాము.
+
| కాబట్టి, మనం సంబంధిత యూజర్ కు  జారీ చేసిన పుస్తకాల జాబితాను  పొందుతాము.
 
+
 
|-
 
|-
 
| 08:20  
 
| 08:20  
| తరువాత, మనం    successGreeting       dot   jsp   లో  జాబితాను  ప్రదర్శిస్తాము.
+
| తరువాత, మనం    successGreeting dot jsp లో  జాబితాను  ప్రదర్శిస్తాము.
 
+
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
| ఈ విధంగా మీ    successGreeting dot jsp     కనిపిస్తుంది.
+
| మీ    successGreeting dot jsp ఈ విధంగా  కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
 
| ఈ ట్యుటోరియల్ లో మనము  
 
| ఈ ట్యుటోరియల్ లో మనము  
 
 
|-
 
|-
 
| 08:35
 
| 08:35
|     login page     ను   admin page    కు దారి మళ్ళించడానికి సవరించడం.
+
| login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం.
 
+
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
 
| పుస్తకం వివరాలు పొందడం.
 
| పుస్తకం వివరాలు పొందడం.
 
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
అరువు తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు.
+
|  తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు
 
+
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|  లాగిన్ చేసిన యూజర్ ద్వారా అరువు తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
+
|  లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
 
+
 
|-
 
|-
 
|08:50
 
|08:50
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
Line 485: Line 385:
 
|-
 
|-
 
| 09:0
 
| 09:0
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-
Line 508: Line 408:
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం: http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.  
+
| ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.  
  
 
|-
 
|-

Revision as of 12:35, 22 September 2017

Time Narration
00:01 Creating and viewing inventories పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము:
00:09 login page ను admin page కు రీడైరెక్ట్ చేయడానికి సవరించడం.
00:14 అన్ని పుస్తక వివరాలు పొందడం.
00:17 తీసుకోబడిన పుస్తక వివరాలను పొందడం
00:20 లాగ్ ఇన్ యూజర్ ద్వారా తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం గురించి నేర్చుకుందాం.
00:25 ఇక్కడ మనము
00:27 Ubuntu వర్షన్ 12.04
00:29 Netbeans IDE 7.3
00:32 JDK 1.7
00:34 Firefox వెబ్ -బ్రౌజర్ 21.0 ను ఉపయోగిస్తున్నాము.
00:38 మీరు, మీకు నచ్చిన ఏ వెబ్-బ్రౌజర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు.
00:42 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు
00:45 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:50 డేటాబేస్ మరియు fields యొక్క దృవీకరణ గురించి తెలిసి ఉండాలి.
00:53 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:57 ఇప్పుడు, మనం NetBeans IDE కు మారదాం.
01:01 నేను Books table ను సృష్టించాను.
01:04 మీరు ఈ table లో వివిధ fields ను చూడవచ్చు.
01:08 నేను ఈ table లో 10 books ను చేర్చాను.
01:12 నేను Checkout టేబుల్ ను తీసుకోబడిన పుస్తకాలను నిల్వ చేయడానికి సృష్టించాను.
01:18 నేను Checkout టేబుల్ లోనికి 5 ఎంట్రీలను చేర్చాను.
01:24 నేను Book మరియు Checkout కోసం ఒక model ను కూడా సృష్టించాను.
01:29 Book.java అనేది పుస్తక నమూనా.
01:32 Checkout.java అనేది checkout నమూనా.
01:37 ఇప్పుడు బ్రౌజర్ కు రండి.
01:40 మనం admin గా లాగిన్ అవుదాం.
01:43 కాబట్టి, నేను username మరియు password లను admin గా టైప్ చేసి, Sign In పై క్లిక్ చేస్తాను.
01:51 మనం Admin Section Page కు రావడాన్ని చూడవచ్చు.
01:55 మనం ఈ పేజీ కి తిరిగి వద్దాం. ఇప్పుడు మనం Netbeans IDEకు మారదాం.
02:02 మనం Admin Pageకు రీడైరెక్ట్ చేయుటకు GreetingServlet ను ఎలా సవరించాలో చూద్దాం.
02:08 మనం GreetingServlet.java ను చూద్దాం.
02:13 ఇక్కడ మనం username మరియు password లు adminకు సమానంగా ఉన్నాయా అని తనిఖీ చేద్దాము.
02:19 ఒకవేళ yes అయితే, అప్పుడు మనం adminsection.jsp కు రీడైరెక్ట్ చేద్దాం.
02:25 మనం ఇప్పటికే RequestDispatcherను ఉపయోగించి వేరొక పేజీ కి ఫార్వర్డ్ చేయడం ఎలానో చూసాము.
02:32 ఇప్పుడు browser కు తిరిగి వెళ్ళండి.
02:35 ఇక్కడ మనకు రెండు ఎంపికలు ఉన్నాయి.
02:37 మనం List Books కోసం radio button పై క్లిక్ చేద్దాం.
02:41 తరువాత Submit button పై క్లిక్ చేయండి.
02:44 ఇక్కడ, మనం అన్ని Books యొక్క list కలిగి ఉండడాన్ని చూడవచ్చు.
02:49 ఇది Book Id, Book Name, Author Name, ISBN, Publisher, Total Copies మరియు Available copies వంటి అన్ని వివరాలను కలిగి ఉంది.
02:59 ఇప్పుడు, ఇది ఎలా జరిగిందో, నేను మీకు చూపుతాను.
03:03 IDE కు తిరిగి మారండి.
03:05 ఇప్పుడు, మనం adminsection dot jsp కు వద్దాం.
03:10 ఇక్కడ మనం రెండు radio buttonsను కలిగి ఉన్నాము.
03:14 మొదటిది అన్ని books ను list చేయుటకు.
03:19 మనం దానిని adminsection dot jsp లో చూడవచ్చు, మనం form action ను AdminSectionకు సమానంగా కలిగి ఉన్నాము.
03:28 ఇప్పుడు, AdminSection dot java ను తెరవండి.
03:32 ఇక్కడ, ఇది మనము క్లిక్ చేసిన ఎంపికను తనిఖీ చేస్తుంది.
03:36 మనము List Books పైన క్లిక్ చేసాము.
03:39 కాబట్టి, క్వరీ యొక్క ఈ భాగం అమలు అవుతుంది.
03:44 మనం ఈ క్వరీ ని పుస్తకాలను Books table నుండి పొందటానికి అమలు చేస్తాము.
03:49 తరువాత, మనం ArrayList ను పుస్తకాల వివరాలను నిల్వ చేయడానికి సృష్టించాము.
03:55 తరువాత మనం result set ద్వారా ఇటరేట్ చేద్దాం.
03:59 మనము Book objectను సృష్టించుదుము.
04:03 మనము BookId ను, Book objectలో సెట్ చేసాము.
04:08 అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర లక్షణాలను Book objectగా సెట్ చేసాము.
04:16 తరువాత మనం book objectని books జాబితాలో జోడిద్దాము.
04:21 తరువాత మనం ArrayList books ను request లో సెట్ చేస్తాము.
04:26 తరువాత మనం listBooks.jsp కు request ను RequestDispatcherను ఉపయోగించి పంపిస్తాము.
04:33 ఇప్పుడు, మనము istBooks.jsp కు వెల్దాము.
04:38 ఈ పేజీలో, admin పుస్తకాల యొక్క జాబితాను చూడవచ్చు.
04:43 ఇక్కడ, మొదటగా మనం request నుండి books ను పొందుతాము .
04:48 ఈ HTML table పుస్తకాల యొక్క వివరాలను ప్రదర్శిస్తుంది.
04:54 కాబట్టి, మనము book list వెంబడి ఇటరేట్ చేస్తాము.
04:58 ఇక్కడ మనము పుస్తకం యొక్క BookId ని ప్రదర్శిస్తాము.
05:02 అదేవిధంగా, మనము పుస్తకం యొక్క ఇతర attributesను ప్రదర్శిస్తాము.
05:07 ఈ విధంగా మనము పుస్తకాల జాబితాను ప్రదర్శిస్తాము.
05:11 ఇప్పుడు, browser కు తిరిగి వెళ్ళండి.
05:14 List Borrowed Books పై క్లిక్ చేసి,
05:17 Submit button పై క్లిక్ చేయండి.
05:20 మనం అన్ని Books issued యొక్క listను చూస్తాము.
05:24 ఇది Transaction Id, Book Id మరియు Username లాంటి వివరాలను కలిగి ఉంటుంది.
05:29 నేను ఇప్పుడు, తిరిగి IDE కు మారి,
05:32 దాని కోడ్ ని మీకుచూపిస్తాను.
05:35 AdminSection.java కు వెళ్ళండి.
05:38 మనము List Borrowed Books పై క్లిక్ చేసాము.
05:42 కాబట్టి menuSelection అనేది List Borrowed books కు సమానం.
05:47 దీనికి కూడా List Books లో గల దశలు మాదిరిగానే ఉంటాయి.
05:53 Checkout table నుండి అరువు తీసుకోబడిన పుస్తక వివరాలను పొందటానికి మనము క్వరీని అమలు చేస్తాము.
05:59 తరువాత borrowed books పై దీనిని ఇటరేట్ చేస్తాము.
06:02 దీనిని request లో checkout attributeగా సెట్ చెయ్యండి.
06:07 ఇప్పుడ,మనము listBorrowedBooks.jsp కు వెళదాం.
06:12 ఇక్కడ మనము checkout ను request నుండి పొందుతాము.
06:17 మనము Checkout జాబితా పై ఇటరేట్ చేస్తాము.
06:20 ఇక్కడ మనము Checkout యొక్క attributesను ప్రదర్శిస్తాము.
06:25 ఈ విధంగా మనము Borrowed Booksని ప్రదర్శిస్తాము.
06:28 ఇప్పుడు, బ్రౌజర్ కు తిరిగి మారండి.
06:30 borrowed books pageలో మనకు మరొక list ఉంది.
06:36 current date అనేది return date కంటే ఎక్కువ ఉంటుందో ఆ books issued అయిన list ఇస్తుంది.
06:43 కోడ్ చూడడానికి IDE కు తిరిగి మారండి.
06:46 Borrowed Books కొరకు చేసిన విధంగానే దీనికి కూడా చేసాము.
06:50 తేడా SQL query లో మాత్రమే ఉంటుంది.
06:56 క్వరీ లో, మనం return_date less than now() order by transaction_Id అనే కండిషన్ ఇస్తాము.
07:05 ఇప్పుడు, నేను మీకు సాధారణ యూజర్ యొక్క interface ను చూపుతాను.
07:10 browser కు తిరిగి మారండి.
07:12 login pageకు తిరిగి రండి.
07:15 నేను mdhusein గా లాగిన్ అవుతాను.
07:20 welcome ను పాస్ వర్డ్ గా టైప్ చేసి,
07:22 Sign In పై క్లిక్ చేయండి.
07:25 మనకు Success Greeting Page వస్తుంది.
07:28 ఇది ప్రస్తుతం user చే తీసుకోబడిన పుస్తకాలను కలిగి ఉంటుంది.
07:32 ఇది Transaction Id, User Name, Book Id and Return Date వంటి వివరాలను కలిగి ఉంది.
07:39 ఇప్పుడు, తిరిగి IDEకు రండి.
07:43 ఇప్పుడు మనం GreetingServlet.javaకు వెల్దాము.
07:47 మనం admin కొరకు చేసిన విధంగానే, ఇచ్చిన పుస్తకాలను ప్రదర్శిస్తాము.
07:53 ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మనము లాగ్ ఇన్ యూజర్ కోసం పుస్తకాలను ప్రదర్శించవలసి ఉంటుంది.
08:02 కాబట్టి, నేను ఈ లైన్ నుండి usernameను పొందుతాను.
08:05 తరువాత మనము username కండిషన్ తో logged-inయూజర్ సమానమయిన
08:10 తీసుకున్న పుస్తకాల వివరాలను పొందుతాము.
08:14 కాబట్టి, మనం సంబంధిత యూజర్ కు జారీ చేసిన పుస్తకాల జాబితాను పొందుతాము.
08:20 తరువాత, మనం successGreeting dot jsp లో జాబితాను ప్రదర్శిస్తాము.
08:27 మీ successGreeting dot jsp ఈ విధంగా కనిపిస్తుంది.
08:32 ఈ ట్యుటోరియల్ లో మనము
08:35 login page ను admin pageకు దారి మళ్ళించడానికి సవరించడం.
08:39 పుస్తకం వివరాలు పొందడం.
08:42 తీసుకోబడిన పుస్తక వివరాలు పొందడం మరియు
08:45 లాగిన్ చేసిన యూజర్ చే తీసుకోబడిన పుస్తకాలను ప్రదర్శించడం నేర్చుకున్నాము.
08:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:56 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సారాంశంను ఇస్తుంది.
08:59 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:0 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
09:06 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:09 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:13 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
09:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
09:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
09:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:40 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
09:49 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
09:53 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
09:57 మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india