Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-5/Telugu"
From Script | Spoken-Tutorial
Line 367: | Line 367: | ||
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | |అదే సమయంలో, పదార్థంపై | + | |అదే సమయంలో, పదార్థంపై bumps లోతైనవిగా మారాయి. ఇది hard noise. |
|- | |- | ||
| 11:47 | | 11:47 | ||
− | | | + | | Basis అనేది clouds texture లో noise కు ఆధారము లేదా మూలం. |
|- | |- | ||
| 11:53 | | 11:53 | ||
− | | Blender Original | + | | Blender Original పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇక్కడ Noise basis మెనూ కలదు. |
|- | |- | ||
| 12:00 | | 12:00 | ||
− | | ఇది | + | | ఇది Blenderలో మద్దతుగల అన్ని noise bases జాబితాను చూపిస్తుంది. |
|- | |- | ||
| 12:05 | | 12:05 | ||
− | | | + | | Voronoi Crackle పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు. |
|- | |- | ||
| 12:14 | | 12:14 | ||
− | |కాబట్టి, ఈ విధంగా | + | |కాబట్టి, ఈ విధంగా Noise basis, clouds texture ను ప్రభావితం చేస్తుంది. |
|- | |- | ||
| 12:21 | | 12:21 | ||
− | | | + | | Size, Nabla మరియు Depthలు clouds texture లోని noise యొక్క ధర్మాలను నియంత్రణ చేస్తాయి. |
|- | |- | ||
| 12:33 | | 12:33 | ||
− | |properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ | + | |properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లు Particles మరియు Physics. |
|- | |- | ||
| 12:42 | | 12:42 | ||
− | | | + | | animation లో Particles మరియు Physics లను ఉపయోగించేటప్పుడు, వీటి గురించి మరింతగా మన అధునాతన ట్యుటోరియల్‌లో ఉంటాయి. |
|- | |- | ||
| 12:50 | | 12:50 | ||
− | | 3D- | + | | 3D-వ్యూకు వెళ్ళండి. |
|- | |- | ||
| 12:53 | | 12:53 | ||
− | | | + | | Lampను ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 413: | Line 413: | ||
|- | |- | ||
| 13:05 | | 13:05 | ||
− | | కొన్ని చిహ్నాలు | + | | కొన్ని చిహ్నాలు తీసివేయబడి, మరికొన్ని భర్తీ చేయబడ్డాయి. |
|- | |- | ||
| 13:10 | | 13:10 | ||
− | | 3D- | + | | 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 425: | Line 425: | ||
|- | |- | ||
| 13:19 | | 13:19 | ||
− | |అంటే Properties window | + | |అంటే Properties window లో tools డైనమిక్ గా ఉంటాయి మరియు 3-వ్యూ లో క్రియాశీల object రకం పై ఆధారపడి ఉంటాయి. |
|- | |- | ||
| 13:29 | | 13:29 | ||
− | | కాబట్టి, ఇది | + | | కాబట్టి, ఇది Properties విండోలో మన ట్యుటోరియల్ ను పూర్తి చేస్తుంది. |
|- | |- | ||
| 13:34 | | 13:34 | ||
− | | ఇప్పుడు మీరు ముందుకు | + | | ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు; |
|- | |- | ||
| 13:39 | | 13:39 | ||
− | | | + | | cube కు ఒక clouds textureను జోడించి, Clouds Noise యొక్క Size , nabla మరియు Depth తో ప్లే చేయండి. |
|- | |- | ||
Line 445: | Line 445: | ||
|- | |- | ||
| 13:58 | | 13:58 | ||
− | |దీనిపై మరింత సమాచారం | + | |దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
| 14:19 | | 14:19 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: | + | | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
|- | |- |
Revision as of 15:13, 21 September 2017
Time | Narration |
00:04 | Blender Tutorial సిరీస్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Properties window గురించి వివరిస్తుంది. |
00:15 | ఈ లిపిని అందించినది Sneha Deorukhkar మరియు Bhanu Prakash, మరియు సవరించినది Monisha Banerjee. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Properties window గురించి, |
00:33 | Properties window లో Texture panel గురించి, |
00:38 | Properties window లో Texture panel యొక్క వివిధ settings గురించి, అవగాహన పొంది ఉంటాము. |
00:45 | మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:50 | లేకపోతే మన పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి -. |
00:58 | Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంది. |
01:04 | ఇంతకు ముందు ట్యుటోరియల్ లో Properties window యొక్క మొదటి కొన్ని ప్యానెల్లు మరియు వాటి అమరికలను నేర్చుకున్నాము. |
01:11 | properties window లో తదుపరి pannel ను చూద్దాం |
01:14 | ముందుగా, మనము Properties windowను మంచి చూచుటకు మరియు అవగాహన కోసం పునః పరిమాణమును చేయాలి. |
01:21 | Properties window యొక్క ఎడమ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, ఎడమవైపుకి లాగండి. |
01:29 | Properties window ఎంపికలను ఇప్పుడు మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:34 | Blender windows ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, How to Change Window Types in Blender ట్యుటోరియల్ ను చూడండి -. |
01:45 | Properties window యొక్క ఎగువ అడ్డు వరుసకు వెళ్ళండి. |
01:48 | Properties విండో పైన ఉన్న Checkered Square ఐకాన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:55 | ఇది Texture ప్యానెల్. ఇక్కడ, మనం క్రియాశీల objectకు ఒక textureను జోడించవచ్చు. |
02:04 | Texture ఐకాన్ క్రిందన , మనం ప్రదర్శించబడే లింకులు చూడవచ్చు. Cube, White మరియు Tex . |
02:14 | దీని అర్థం ఇక్కడ cube ఒక క్రియాశీల object. White క్యూబ్ యొక్కactive material. |
02:23 | Tex వైట్ మెటీరియల్ యొక్క active texture. అక్కడ మూడు రకాల textures ఉన్నాయి - |
02:32 | Material Textures, World Textures మరియు Brush Textures. |
02:38 | ఈ ట్యుటోరియల్ లో మనము Material textures చూస్తాము. |
02:42 | World textures మరియు Brush textures తరువాత ట్యుటోరియల్‌లో నేర్చుకుంటాము. |
02:49 | ఇది texture slot box. డిఫాల్ట్ గా , active material కోసం ఒక ఆకృతి ఎనేబుల్ చెయ్యబడింది. ఇది blue రంగులో హైలైట్ చేయబడుతుంది. |
03:00 | హైలైట్ చేసిన రూపురేఖకు కుడివైపున దూరాన check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు texture నిలిపివేయబడింది. |
03:11 | మళ్ళీ check box పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది మళ్ళీ texture ను ప్రారంభించబడింది. చెక్ బాక్స్ ప్రక్కన ఉన్నది ఒక vertical scroll bar. |
03:25 | vertical scroll ను లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి, మీ mouse ను క్రిందికి లాగండి. |
03:32 | ఇప్పుడు, ప్రస్తుత material కోసం అందుబాటులో ఉన్న అన్ని texture slots ను చూడవచ్చు. |
03:38 | ప్రతి స్లాట్ ను ఒక checkered square తో సూచిస్తారు. |
03:44 | active texture కు తిరిగి స్క్రోల్ చేయండి . |
03:48 | up మరియు down arrows texture స్లాట్ బాక్స్ లో textureలను పైకి క్రిందికి కదుపుటకు ఉపయోగిస్తారు. |
03:56 | down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల texture, రెండవ texture స్లాట్ కు కదులుతుంది. |
04:06 | up arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. క్రియాశీల-texture తిరిగి మొదటి స్లాట్ కు తరలుతుంది. |
04:15 | up and down బాణాల క్రిందన మరొక black down arrow ఉంది. |
04:20 | black down arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక మెనూ కనిపిస్తుంది. |
04:26 | Copy Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
04:31 | పెట్టెలో second texture slot పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది blue రంగులో హైలైట్ అవుతుంది. |
04:40 | black down arrow పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
04:45 | Paste Texture Slot Settings పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
04:49 | ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో, మొదటి texture సెట్టింగ్స్ లతోకనిపిస్తుంది. |
04:57 | slot box క్రింద ఉన్న Texture name barకు కుడి వైపున ఉన్న cross signపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
05:07 | రెండవ నిర్మాణం తీసివేయబడింది. దీని సెట్టింగులు కూడా పోయాయి. |
05:15 | ఒక plus గుర్తుతో ఉన్నఒక New బటన్ కనిపించింది. |
05:20 | New బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక కొత్త Texture, రెండవ ఆకృతి స్లాట్ లో కనిపిస్తుంది. |
05:29 | కాబట్టి, ఇది కొత్త నిర్మాణం జోడించడానికి మరొక మార్గం. |
05:34 | రెండో నిర్మాణం యొక్క లెఫ్ట్ వైపున ఉన్న checkered square వేరే చిత్రానికి మారటం గమనించండి |
05:42 | ఒక preview window క్రిందన కనిపించింది. ఇది క్రియాశీల నిర్మాణం యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది. |
05:49 | ఈ నిర్మాణం పేరును మార్చండి. |
05:53 | స్లాట్ బాక్స్ క్రిందన ఉన్న Texture name bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:57 | మీ కీబోర్డ్ పై Bump అని టైప్ చేసి Enter ను నొక్కండి. |
06:05 | నేమ్ బార్ కు ఎడమవైపున ఉన్న checkered square పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Texture menu. |
06:12 | Scene లో ఉపయోగించిన అన్ని textureలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. |
06:18 | నేమ్ బార్ క్రిందన Type బార్ ఉంది. అప్రమేయంగా, ప్రతి కొత్త texture, Clouds textureను ప్రదర్శిస్తుంది. |
06:28 | Clouds పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Type మెను. |
06:35 | ఇక్కడ, బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని రకాలైన textureలు జాబితా చేయబడ్డాయి. Wood, Voxel data, Voronoi మొదలైనవి |
06:48 | ఏ textureను ఎన్నుకోవాలంటే, దానిపై క్లిక్ చేయండి. ప్రస్తుతానికి, నేను Clouds Textureను ఉంచుతున్నాను. |
06:58 | ఇది Texture Preview విండో. ఇక్కడ మూడు ప్రదర్శన ఎంపికలు ఉన్నాయి. |
07:05 | Texture- అప్రమేయంగా, ఈ ప్రదర్శన ఎల్లప్పుడూ ఎంపికై ఉంటుంది. |
07:10 | Material ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది మెటీరియల్ యొక్క texture యొక్క పరిదృశ్యాన్ని(ప్రివ్యూ) చూపుతుంది. |
07:19 | Both పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . పేరు సూచించినట్లుగా, texture మరియు material display లు రెండూ ప్రక్క ప్రక్కనే కనిపిస్తాయి. |
07:30 | Show Alpha పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు texture పారదర్శకంగా మారింది. |
07:38 | ఇది గాజు మరియు నీటి వంటి పదార్థాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు దీనిని ఆపివేయండి. |
07:44 | Show Alpha పై మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
07:51 | తదుపరి అమరిక Influence. |
07:53 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇవి ఆకృతిని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో ప్రభావితం చేయడంలో సహాయపడతాయి. |
08:01 | Diffuse, Shading, Specular మరియు Geometry. Diffuse క్రింద ఉండే Color ఎనేబుల్ చెయ్యబడింది. |
08:22 | Color bar యొక్క ఎడమన గల చెక్-బాక్స్ ను లెఫ్ట్ క్లిక్ చేయండి. రంగు ఇప్పుడు నిలిపివేయబడింది. |
08:30 | texture రంగు ఇకపై Material Diffuse రంగును ప్రభావితం చేయదు. |
08:38 | Geometry కు వెళ్ళండి. Normal కు ప్రక్కన ఉన్న చెక్ బాక్స్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:45 | ఇప్పుడు textureయొక్క Normal జ్యామితిని ప్రభావితం చేస్తుంది. |
08:50 | మీరు ఫలితాన్ని ప్రివ్యూ విండోలో చూడవచ్చు. |
08:57 | ప్రివ్యూ లో అన్ని చోట్ల గోళాల మీద మేఘాలు చిన్న బొబ్బలుగా వ్యాప్తి చెందుతాయి. |
09:06 | Blend మెటీరియల్ తో texture మిళితమయ్యే విధానమును నియంత్రిస్తుంది. అప్రమేయంగా, ఇది Mix గా సెట్ చేయబడింది. |
09:15 | Mix పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఈ menu బ్లెండర్ చే మద్దతు ఇవ్వబడిన అన్ని texture Blend రకాలను జాబితాగా చేస్తుంది. |
09:25 | మీరు RGB to Intensity కింద ఈ పింక్ రంగు బార్‌ను చూస్తున్నారా? ఇది అప్రమేయ texture రంగు. |
09:33 | ఇప్పుడు అది మెటీరియల్ రంగుని ప్రభావితం చేయదు ఎందుకంటే Influence లో రంగు ఎంపికను మనము నిలిపివేసినట్లు గుర్తుంచుకోవాలి. |
09:44 | pink color లెఫ్ట్ క్లిక్ చేయండి. ఒక రంగు మెనూ కనిపిస్తుంది. |
09:48 | ఇక్కడ, మన నిర్మాణంకు ఏ రంగును అయినా ఎంచుకోవచ్చు. |
09:53 | ఇప్పుడు దానిని పింక్ గా వదిలివేయండి, ఎందుకంటే మనము texture రంగుని ఉపయోగించడం లేదు. |
10:00 | Bump Mapping, texture యొక్క normal, material యొక్క Geometry ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది |
10:09 | Bump Mapping యొక్క ప్రస్తుత పద్ధతి డిఫాల్ట్. |
10:12 | Default పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఈ మెనూ bump mapping యొక్క వివిధ పద్ధతులను జాబితా చేస్తుంది |
10:19 | Best quality, Default, Compatible మరియు original . |
10:34 | Compatible పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. Bump influence పెరిగింది. |
10:46 | తదుపరి సెట్టింగ్ Clouds. ఇక్కడ clouds texture కోసం వివిధ ఎంపికలు ఉన్నాయి. |
10:54 | Greyscale texture ను greyscale మోడ్ లో ప్రదర్శిస్తుంది. |
10:59 | Color పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . |
11:09 | ఇప్పుడు పరిదృశ్య విండోలోని texture మిశ్రమ రంగులలో ప్రదర్శించబడుతుంది. |
11:12 | కానీ material పై color ప్రభావం ఏమీ లేదు. |
11:16 | Noise, clouds texture యొక్క వక్రీకరణను నిర్ణయిస్తుంది. |
11:21 | Soft noise అనేది డిఫాల్ట్ వక్రీకరణ. |
11:25 | Hard పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇప్పుడు preview window హార్డ్ బ్లాక్ అవుట్ లైన్ లను clouds texture లో చూపిస్తుంది. |
11:36 | అదే సమయంలో, పదార్థంపై bumps లోతైనవిగా మారాయి. ఇది hard noise. |
11:47 | Basis అనేది clouds texture లో noise కు ఆధారము లేదా మూలం. |
11:53 | Blender Original పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇక్కడ Noise basis మెనూ కలదు. |
12:00 | ఇది Blenderలో మద్దతుగల అన్ని noise bases జాబితాను చూపిస్తుంది. |
12:05 | Voronoi Crackle పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ప్రివ్యూ విండోలో మీరు మార్పును చూడవచ్చు. |
12:14 | కాబట్టి, ఈ విధంగా Noise basis, clouds texture ను ప్రభావితం చేస్తుంది. |
12:21 | Size, Nabla మరియు Depthలు clouds texture లోని noise యొక్క ధర్మాలను నియంత్రణ చేస్తాయి. |
12:33 | properties panel యొక్క అగ్ర వరుస వద్ద ఉన్న రెండు ఐకాన్ లు Particles మరియు Physics. |
12:42 | animation లో Particles మరియు Physics లను ఉపయోగించేటప్పుడు, వీటి గురించి మరింతగా మన అధునాతన ట్యుటోరియల్‌లో ఉంటాయి. |
12:50 | 3D-వ్యూకు వెళ్ళండి. |
12:53 | Lampను ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి. |
12:59 | Properties panel పై వరుసలో icons ఎలా మారిపోయాయో గమనించండి. |
13:05 | కొన్ని చిహ్నాలు తీసివేయబడి, మరికొన్ని భర్తీ చేయబడ్డాయి. |
13:10 | 3D-వ్యూ లో Camera పై రైట్ క్లిక్ చేయండి. |
13:13 | మళ్ళీ, మీరు Properties panel యొక్క ఎగువ వరుసలో ఉన్న చిహ్నాలను ఎలా మార్చాలో చూడవచ్చు. |
13:19 | అంటే Properties window లో tools డైనమిక్ గా ఉంటాయి మరియు 3-వ్యూ లో క్రియాశీల object రకం పై ఆధారపడి ఉంటాయి. |
13:29 | కాబట్టి, ఇది Properties విండోలో మన ట్యుటోరియల్ ను పూర్తి చేస్తుంది. |
13:34 | ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు; |
13:39 | cube కు ఒక clouds textureను జోడించి, Clouds Noise యొక్క Size , nabla మరియు Depth తో ప్లే చేయండి. |
13:49 | ఈ ట్యుటోరియల్ Project Oscar అందించారు మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది. |
13:58 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
14:19 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
14:21 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది; |
14:25 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
14:31 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు సంప్రదించండి: contact@spoken-tutorial.org |
14:36 | మాతో చేరినంతుకు ధన్యవాదాలు |
14:38 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |