Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Telugu"
From Script | Spoken-Tutorial
Line 43: | Line 43: | ||
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | |మునుపటి ట్యుటోరియల్ Properties window లో Panel లు మరియు వాటి | + | |మునుపటి ట్యుటోరియల్ Properties window లో Panel లు మరియు వాటి అమర్చుట గురించి ఇప్పటికే చూశాము. |
|- | |- | ||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | |మొదట, మనం Properties windowను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కోసం | + | |మొదట, మనం Properties windowను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కోసం పునః పరిమాణం చేయాలి. |
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | |Properties window యొక్క ఎడమ అంచుపై ఎడమ క్లిక్ చేసి నొక్కిపట్టి ఉంచి, ఎడమవైపుకి లాగండి | + | |Properties window యొక్క ఎడమ అంచుపై ఎడమ క్లిక్ చేసి, నొక్కిపట్టి ఉంచి, ఎడమవైపుకి లాగండి. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | Properties window | + | | Properties window యొక్క మరిన్ని ఒప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | | | + | | Properties window లో మొదటి అడ్డు వరుస వద్ద Sphere ఐకాన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | |ఇది Material | + | |ఇది Material ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల ఆబ్జక్ట్ కు ఒక పదార్థంను జోడించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | |||
|డిఫాల్ట్ గా , ప్రామాణిక పదార్థం క్యూబ్ కు జోడించబడుతుంది. | |డిఫాల్ట్ గా , ప్రామాణిక పదార్థం క్యూబ్ కు జోడించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
| blue లో హైలైట్ చేయబడిన ఈ అంశం Material slot లో ఒక భాగం. | | blue లో హైలైట్ చేయబడిన ఈ అంశం Material slot లో ఒక భాగం. | ||
− | |||
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
Line 88: | Line 83: | ||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | |కొత్త Material జతచేయడానికి New పై | + | |కొత్త Material జతచేయడానికి New పై లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా, అన్ని కొత్త పదార్థాలు ప్రాథమిక సెట్టింగులతో జతచేయబడతాయి. |
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | |క్రొత్త పదార్ధ స్లాట్ ను తొలగించడానికి | + | |క్రొత్త పదార్ధ స్లాట్ ను తొలగించడానికి, ప్లస్ సైన్ కింద ఉన్న minus సైన్ పై క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
|మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి white గా పేరు మార్చుదాం. | |మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి white గా పేరు మార్చుదాం. | ||
− | |||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు Preview | + | |మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు Preview విండో మధ్య ఉన్న ఐడి పేరు బార్లో Materialను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
|మీ కీబోర్డ్ పై White అని టైపు చేసి Enterకీని నొక్కండి. | |మీ కీబోర్డ్ పై White అని టైపు చేసి Enterకీని నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | |మెటీరియల్ మరియు మెటీరియల్-స్లాట్ పేర్లు రెండూ తెలుపుకు మారాయి. |
− | + | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | కొత్త మెటీరియల్ | + | | మనం కొత్త మెటీరియల్ స్లాట్‌ను జోడించకుండా కూడా క్రొత్త మెటీరియల్ చేర్చవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
| Material ID name బార్ కు కుడి వైపున ప్లస్ (+) గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి. | | Material ID name బార్ కు కుడి వైపున ప్లస్ (+) గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|03:18 | |03:18 | ||
| మెటీరియల్ స్లాట్‌కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీన్ని redగా మార్చండి. అది మీరు ఊహించినది. | | మెటీరియల్ స్లాట్‌కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీన్ని redగా మార్చండి. అది మీరు ఊహించినది. | ||
− | |||
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
|ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం. | |ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం. | ||
− | |||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
|కానీ మొదట Material ID name బార్ క్రింద ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి. | |కానీ మొదట Material ID name బార్ క్రింద ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి. | ||
− | |||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | Surface క్రియాశీల ఆజక్ట్ యొక్కమెటీరియల్ ను దాని యొక్క ఉపరితలం గా అమలుపరచినది. |
− | + | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
| బ్లెండర్లో ఇది default render material. | | బ్లెండర్లో ఇది default render material. | ||
− | |||
|- | |- | ||
|03:48 | |03:48 | ||
| Wire, మెటీరియల్ ను వైర్డు మెష్ గా అమలుపరుస్తూ, బహుభుజాల అంచులను మాత్రమే చూపిస్తుంది. | | Wire, మెటీరియల్ ను వైర్డు మెష్ గా అమలుపరుస్తూ, బహుభుజాల అంచులను మాత్రమే చూపిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:55 | | 03:55 | ||
|ఇది modeling మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం. | |ఇది modeling మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం. | ||
− | |||
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | మనము wired mesh, edges మరియు polygons గూర్చి | + | | మనము wired mesh, edges మరియు polygons గూర్చి వివరంగా, మోడలింగ్ ఇన్ బ్లెండర్ యొక్క అధునాతన ట్యుటోరియల్ లలో నేర్చుకుందాం. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | Volume | + | | Volume మెటీరియల్ ను క్రియాశీల ఆజక్ట్ యొక్క మొత్తం వాల్యూమ్ గా అమలుపరుస్తుంది. |
|- | |- | ||
| 04:15 | | 04:15 | ||
− | | మెటీరియల్ యొక్క సెట్టింగ్స్ Surface మరియు Wire నుండి భిన్నమైనవి. | + | | మెటీరియల్ యొక్క సెట్టింగ్స్, Surface మరియు Wire నుండి భిన్నమైనవి. |
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | |మనం తరువాత ట్యుటోరియల్‌లో | + | |మనం తరువాత ట్యుటోరియల్‌లో, Volume Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | Halo క్రియాశీల ఆబ్జక్టు చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా మెటీరియల్ ను అమలుపరుస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 04.32 | | 04.32 | ||
|మరలా, భౌతిక అమరికలు మారాయి. | |మరలా, భౌతిక అమరికలు మారాయి. | ||
− | |||
|- | |- | ||
| 04:36 | | 04:36 | ||
− | |మనం తరువాత ట్యుటోరియల్‌లో | + | |మనం తరువాత ట్యుటోరియల్‌లో Halo Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | 3D view లో ఈ ఐచ్చికములు ఏవీ లేవు అని గమనించండి. | + | | 3D view లో ఈ ఐచ్చికములు ఏవీ కనిపించటం లేవు అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | |ఎందుకంటే, | + | |ఎందుకంటే, వీటిని Render Display లో మాత్రమే చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | డిస్ప్లేను ప్రదర్శించడం గురించి తెలుసుకోవడానికి Types of windows Properties part 1 | + | | డిస్ప్లేను ప్రదర్శించడం గురించి తెలుసుకోవడానికి Types of windows Properties part 1 ట్యుటోరియల్ ను చూడండి. |
− | + | ||
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
| Surface కు తిరిగి వెళ్ళండి. Surface material యొక్క సెట్టింగులను చూద్దాం. | | Surface కు తిరిగి వెళ్ళండి. Surface material యొక్క సెట్టింగులను చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | రెండర్డ్ మెటీరియల్ యొక్క | + | | రెండర్డ్ మెటీరియల్ యొక్క preview ను చూపుతున్న Preview window, క్రిందన ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | కుడివైపున వివిధ | + | | కుడివైపున వివిధ previw ఎంపికలు కోసం ఈ క్రింది buttonలు కలిగిన column ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
| Plane, | | Plane, | ||
− | |||
|- | |- | ||
| 05:24 | | 05:24 | ||
|Sphere, | |Sphere, | ||
− | |||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
| Cube, | | Cube, | ||
− | |||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
| Monkey, | | Monkey, | ||
− | |||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
| Hair, | | Hair, | ||
− | |||
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | |మరియు Sky. ఇప్పుడు మన | + | |మరియు Sky. ఇప్పుడు మన మెటీరియల్ యొక్క రంగును తెలుపు నుండి ఎరుపునకు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
| Diffuse కువెళ్ళండి. Diffuse క్రిందన ఉన్న white bar పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. | | Diffuse కువెళ్ళండి. Diffuse క్రిందన ఉన్న white bar పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. | ||
− | |||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
|ఒక కలర్ మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు ఎంచుకున్నాను. | |ఒక కలర్ మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు ఎంచుకున్నాను. | ||
− | |||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
|కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు-చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కి ఉంచండి. | |కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు-చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కి ఉంచండి. | ||
− | |||
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
|సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ mouse లాగండి. | |సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ mouse లాగండి. | ||
− | |||
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | Material panel లో preview window లో ,మరియు 3D-వ్యూ లో cube యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులోమార్చబడినది . | + | | Material panel లో, preview window లో ,మరియు 3D-వ్యూ లో cube యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులోమార్చబడినది . |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
|మరొక పద్ధతి - మళ్ళీ diffuse కింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి. | |మరొక పద్ధతి - మళ్ళీ diffuse కింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
| రంగుల వృత్తం క్రింద R,G and B అనే మూడు రంగులు మీరు చూశారా? | | రంగుల వృత్తం క్రింద R,G and B అనే మూడు రంగులు మీరు చూశారా? | ||
− | |||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
| R ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి Enter నొక్కండి. | | R ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
| G ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enter నొక్కండి. | | G ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
| B లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enterను నొక్కండి. ఇప్పుడు cube రంగు ఒక మంచి ఎరుపు రంగు. | | B లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enterను నొక్కండి. ఇప్పుడు cube రంగు ఒక మంచి ఎరుపు రంగు. | ||
− | |||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | |అదే విధంగా, | + | |అదే విధంగా, Specular క్రింద ఉన్న తెలుపు బార్ పై క్లిక్ చెయ్యండి. colour menu లో ఏదైనా రంగును ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
Line 265: | Line 221: | ||
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | |అయితే క్యూబ్ పై షైన్ | + | |అయితే క్యూబ్ పై షైన్ వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది. |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | || ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ | + | || ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ మెటీరియల్ ను ఉపయోగించాలంటే ఏమిటి? నేను దానిని ఎలా తిరిగి పొందగలను? |
− | + | ||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | |Material Material ID name bar కు వెళ్ళండి . నేమ్ బార్ కు ఎడమవైపున మరొక | + | |Material Material ID name bar కు వెళ్ళండి . నేమ్ బార్ కు ఎడమవైపున మరొక sphere icon ఉంటుంది . |
− | + | ||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | sphere icon | + | | sphere icon పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Material menu . |
− | + | ||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | scene లో | + | | scene లో ఉపయోగించిన అన్ని పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ Red మరియు White మెటీరియల్ లు మాత్రమే కనిపిస్తాయి . |
− | + | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | |White | + | |White పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మరోసారి, క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది. |
− | + | ||
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | |క్రింద ఉన్న Diffuse మరియు specular | + | |క్రింద ఉన్న Diffuse మరియు specular లు, Intensity బార్లు. |
− | + | ||
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | |డిఫాల్ట్ గా Intensity విలువ | + | |డిఫాల్ట్ గా Diffuse యొక్క Intensity విలువ 0.8 మరియు Specular యొక్క Intensity విలువ 0.5 గా ఉండును. |
− | + | ||
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | |అవసరమైన | + | |అవసరమైన objectల రకాన్ని బట్టి ఇవి మారవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
|ఒక Matt finish అనగా Diffuse మరియు Specular రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది. | |ఒక Matt finish అనగా Diffuse మరియు Specular రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | |ఉదాహరణకు, ఒక సహజ కలప | + | |ఉదాహరణకు, ఒక సహజ కలప మెటీరియల్ Matt finishను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
|ఒక Glossy finish అంటే Diffuse మరియు Specular యొక్క తీవ్రత ఎక్కువ. | |ఒక Glossy finish అంటే Diffuse మరియు Specular యొక్క తీవ్రత ఎక్కువ. | ||
− | |||
|- | |- | ||
| 08:39 | | 08:39 | ||
|ఉదాహరణకు, కారు పెయింట్ పదార్థం Glossy finish ను కలిగి ఉంటుంది. | |ఉదాహరణకు, కారు పెయింట్ పదార్థం Glossy finish ను కలిగి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 08:46 | | 08:46 | ||
| Lambert అనేది బ్లెండర్ లో Diffuse యొక్కడిఫాల్ట్ shader. | | Lambert అనేది బ్లెండర్ లో Diffuse యొక్కడిఫాల్ట్ shader. | ||
− | |||
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | Lambert పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది Diffuse shader menu . |
− | + | ||
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | |ఇక్కడ, మనం మనకు అవసరమైన Fresnel, Minnaert, Toon, Oren-Nayar మరియు Lambert లాంటి shaderలు | + | |ఇక్కడ, మనం మనకు అవసరమైన Fresnel, Minnaert, Toon, Oren-Nayar మరియు Lambert లాంటి shaderలు వంటివి ఎంచుకోవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | Intensity, shaderలు వంటివి వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం Fresnel shader ను ఉపయోగిస్తుంది. | + | | Intensity వలే, shaderలు వంటివి వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం Fresnel shader ను ఉపయోగిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | |అదేవిధంగా, CookTorr అనేది బ్లెండర్లో specular | + | |అదేవిధంగా, CookTorr అనేది బ్లెండర్లో specular కు default shader. |
− | + | ||
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | | | + | | CookTorr ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Specular Shader menu. |
− | + | ||
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
| Blinn మరియు Phong లు 90%మెటీరియల్స్ కు అత్యంత సాధారణ ఉపయోగించే specular shaders . | | Blinn మరియు Phong లు 90%మెటీరియల్స్ కు అత్యంత సాధారణ ఉపయోగించే specular shaders . | ||
− | |||
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | | Hardness ఆబ్జక్టు యొక్క ప్రకాశం లేదా | + | | Hardness ఆబ్జక్టు యొక్క ప్రకాశం లేదా specularity యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:48 | | 09:48 | ||
| Hardness 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ కీబోర్డుపై 100 టైప్ చేసి ,Enterను నొక్కండి. | | Hardness 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ కీబోర్డుపై 100 టైప్ చేసి ,Enterను నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | |స్పెక్యులర్ ప్రాంతం | + | |స్పెక్యులర్ ప్రాంతం preview గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది. |
− | + | ||
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | |మళ్ళీ, Hardness 100 | + | |మళ్ళీ, Hardness 100 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ నుండి 10 ను టైప్ చేసి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
− | |ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అయ్యి, | + | |ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అయ్యి, preview గోళంపై వ్యాపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
− | |కాబట్టి ఇవి Material panel యొక్క ప్రాథమిక | + | |కాబట్టి ఇవి Material panel యొక్క ప్రాథమిక settings. |
− | + | ||
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
− | | | + | |మిగిలిన settings తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడును |
− | + | ||
|- | |- | ||
|10:29 | |10:29 | ||
|ఇప్పుడు, మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు. | |ఇప్పుడు, మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | cubeకు ఒక కొత్త material జతచేసి, దాని రంగు మరియు పేరును Blue కు మార్చండి. |
− | + | ||
|- | |- | ||
|10:39 | |10:39 | ||
− | |ఈ ట్యుటోరియల్ | + | |ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడింది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది. |
− | + | ||
|- | |- | ||
| 10:48 | | 10:48 | ||
|దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. | |దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. | ||
− | |||
|- | |- | ||
| 11:08 | | 11:08 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, |
− | + | ||
|- | |- | ||
| 11:11 | | 11:11 | ||
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. | |స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 11:14 | | 11:14 | ||
|ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 11:19 | | 11:19 | ||
|మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి contact@spoken-tutorial.org. | |మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి contact@spoken-tutorial.org. | ||
− | |||
|- | |- | ||
| 11:25 | | 11:25 | ||
|మాతో సహకరించినందుకు ధన్యవాదాలు | |మాతో సహకరించినందుకు ధన్యవాదాలు | ||
− | |||
|- | |- | ||
| 11:27 | | 11:27 | ||
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. | ||
− | |||
|} | |} |
Revision as of 18:05, 10 October 2017
Time | Narration |
00:04 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Properties window గురించి వివరిస్తుంది. |
00:15 | ఈ లిపి స్నేహ Sneha Deorukhkar మరియు Bhanu Prakash లచే అందించబడినది మరియు Monisha Banerjee చే సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము - Properties window గురించి, |
00:33 | ప్రాపర్టీస్ విండోనందు Material panel గురించి, |
00:37 | ప్రాపర్టీస్ విండో నందు గల Material panel లో వివిధ సెట్టింగులు గురించి అవగాహన వస్తుంది. |
00:44 | మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:49 | లేకపోతే దయచేసి మా పూర్వపు ట్యుటోరియల్ Basic Description of the Blender Interfaceను చూడండి. |
00:57 | Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది. |
01:03 | మునుపటి ట్యుటోరియల్ Properties window లో Panel లు మరియు వాటి అమర్చుట గురించి ఇప్పటికే చూశాము. |
01:10 | Properties window లో తదుపరి ప్యానెల్ ని చూద్దాం. |
01:14 | మొదట, మనం Properties windowను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కోసం పునః పరిమాణం చేయాలి. |
01:20 | Properties window యొక్క ఎడమ అంచుపై ఎడమ క్లిక్ చేసి, నొక్కిపట్టి ఉంచి, ఎడమవైపుకి లాగండి. |
01:28 | Properties window యొక్క మరిన్ని ఒప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు. |
01:33 | Blender windows ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, మా ట్యుటోరియల్ How to Change Window Types in Blender ను చూడండి. |
01:43 | Properties window లో మొదటి అడ్డు వరుసకు వెళ్ళండి. |
01:51 | Properties window లో మొదటి అడ్డు వరుస వద్ద Sphere ఐకాన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి. |
01:58 | ఇది Material ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల ఆబ్జక్ట్ కు ఒక పదార్థంను జోడించవచ్చు. |
02:05 | డిఫాల్ట్ గా , ప్రామాణిక పదార్థం క్యూబ్ కు జోడించబడుతుంది. |
02:10 | blue లో హైలైట్ చేయబడిన ఈ అంశం Material slot లో ఒక భాగం. |
02:15 | ఒక క్రొత్త Material slot జోడించడానికి Material Panel యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus సంకేతంపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
02:24 | కొత్త Material జతచేయడానికి New పై లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా, అన్ని కొత్త పదార్థాలు ప్రాథమిక సెట్టింగులతో జతచేయబడతాయి. |
02:34 | క్రొత్త పదార్ధ స్లాట్ ను తొలగించడానికి, ప్లస్ సైన్ కింద ఉన్న minus సైన్ పై క్లిక్ చేయండి. |
02:41 | మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి white గా పేరు మార్చుదాం. |
02:46 | మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు Preview విండో మధ్య ఉన్న ఐడి పేరు బార్లో Materialను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:55 | మీ కీబోర్డ్ పై White అని టైపు చేసి Enterకీని నొక్కండి. |
03:01 | మెటీరియల్ మరియు మెటీరియల్-స్లాట్ పేర్లు రెండూ తెలుపుకు మారాయి. |
03:06 | మనం కొత్త మెటీరియల్ స్లాట్‌ను జోడించకుండా కూడా క్రొత్త మెటీరియల్ చేర్చవచ్చు. |
03:12 | Material ID name బార్ కు కుడి వైపున ప్లస్ (+) గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:18 | మెటీరియల్ స్లాట్‌కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీన్ని redగా మార్చండి. అది మీరు ఊహించినది. |
03:27 | ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం. |
03:31 | కానీ మొదట Material ID name బార్ క్రింద ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి. |
03:37 | Surface క్రియాశీల ఆజక్ట్ యొక్కమెటీరియల్ ను దాని యొక్క ఉపరితలం గా అమలుపరచినది. |
03:44 | బ్లెండర్లో ఇది default render material. |
03:48 | Wire, మెటీరియల్ ను వైర్డు మెష్ గా అమలుపరుస్తూ, బహుభుజాల అంచులను మాత్రమే చూపిస్తుంది. |
03:55 | ఇది modeling మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం. |
04:00 | మనము wired mesh, edges మరియు polygons గూర్చి వివరంగా, మోడలింగ్ ఇన్ బ్లెండర్ యొక్క అధునాతన ట్యుటోరియల్ లలో నేర్చుకుందాం. |
04:09 | Volume మెటీరియల్ ను క్రియాశీల ఆజక్ట్ యొక్క మొత్తం వాల్యూమ్ గా అమలుపరుస్తుంది. |
04:15 | మెటీరియల్ యొక్క సెట్టింగ్స్, Surface మరియు Wire నుండి భిన్నమైనవి. |
04:20 | మనం తరువాత ట్యుటోరియల్‌లో, Volume Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. |
04:26 | Halo క్రియాశీల ఆబ్జక్టు చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా మెటీరియల్ ను అమలుపరుస్తుంది. |
04.32 | మరలా, భౌతిక అమరికలు మారాయి. |
04:36 | మనం తరువాత ట్యుటోరియల్‌లో Halo Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము. |
04:42 | 3D view లో ఈ ఐచ్చికములు ఏవీ కనిపించటం లేవు అని గమనించండి. |
04:47 | ఎందుకంటే, వీటిని Render Display లో మాత్రమే చూడవచ్చు. |
04:52 | డిస్ప్లేను ప్రదర్శించడం గురించి తెలుసుకోవడానికి Types of windows Properties part 1 ట్యుటోరియల్ ను చూడండి. |
05:02 | Surface కు తిరిగి వెళ్ళండి. Surface material యొక్క సెట్టింగులను చూద్దాం. |
05:05 | రెండర్డ్ మెటీరియల్ యొక్క preview ను చూపుతున్న Preview window, క్రిందన ఉంది. |
05:17 | కుడివైపున వివిధ previw ఎంపికలు కోసం ఈ క్రింది buttonలు కలిగిన column ఉంది. |
05:22 | Plane, |
05:24 | Sphere, |
05:26 | Cube, |
05:29 | Monkey, |
05:32 | Hair, |
05:34 | మరియు Sky. ఇప్పుడు మన మెటీరియల్ యొక్క రంగును తెలుపు నుండి ఎరుపునకు మార్చండి. |
05:42 | Diffuse కువెళ్ళండి. Diffuse క్రిందన ఉన్న white bar పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. |
05:49 | ఒక కలర్ మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు ఎంచుకున్నాను. |
05:59 | కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు-చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కి ఉంచండి. |
06:05 | సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ mouse లాగండి. |
06:11 | Material panel లో, preview window లో ,మరియు 3D-వ్యూ లో cube యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులోమార్చబడినది . |
06:22 | మరొక పద్ధతి - మళ్ళీ diffuse కింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి. |
06:28 | రంగుల వృత్తం క్రింద R,G and B అనే మూడు రంగులు మీరు చూశారా? |
06:35 | R ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి Enter నొక్కండి. |
06:43 | G ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enter నొక్కండి. |
06:52 | B లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enterను నొక్కండి. ఇప్పుడు cube రంగు ఒక మంచి ఎరుపు రంగు. |
07:05 | అదే విధంగా, Specular క్రింద ఉన్న తెలుపు బార్ పై క్లిక్ చెయ్యండి. colour menu లో ఏదైనా రంగును ఎంచుకోండి. |
07:14 | నేను ఆకుపచ్చని రంగుని ఎంచుకుంటున్నాను |
07:17 | అయితే క్యూబ్ పై షైన్ వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది. |
07:22 | ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ మెటీరియల్ ను ఉపయోగించాలంటే ఏమిటి? నేను దానిని ఎలా తిరిగి పొందగలను? |
07:29 | Material Material ID name bar కు వెళ్ళండి . నేమ్ బార్ కు ఎడమవైపున మరొక sphere icon ఉంటుంది . |
07:37 | sphere icon పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Material menu . |
07:43 | scene లో ఉపయోగించిన అన్ని పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ Red మరియు White మెటీరియల్ లు మాత్రమే కనిపిస్తాయి . |
07:53 | White పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మరోసారి, క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది. |
08:00 | క్రింద ఉన్న Diffuse మరియు specular లు, Intensity బార్లు. |
08:05 | డిఫాల్ట్ గా Diffuse యొక్క Intensity విలువ 0.8 మరియు Specular యొక్క Intensity విలువ 0.5 గా ఉండును. |
08:15 | అవసరమైన objectల రకాన్ని బట్టి ఇవి మారవచ్చు. |
08:21 | ఒక Matt finish అనగా Diffuse మరియు Specular రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది. |
08:27 | ఉదాహరణకు, ఒక సహజ కలప మెటీరియల్ Matt finishను కలిగి ఉంటుంది. |
08:33 | ఒక Glossy finish అంటే Diffuse మరియు Specular యొక్క తీవ్రత ఎక్కువ. |
08:39 | ఉదాహరణకు, కారు పెయింట్ పదార్థం Glossy finish ను కలిగి ఉంటుంది. |
08:46 | Lambert అనేది బ్లెండర్ లో Diffuse యొక్కడిఫాల్ట్ shader. |
08:52 | Lambert పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది Diffuse shader menu . |
08:57 | ఇక్కడ, మనం మనకు అవసరమైన Fresnel, Minnaert, Toon, Oren-Nayar మరియు Lambert లాంటి shaderలు వంటివి ఎంచుకోవచ్చు. |
09:08 | Intensity వలే, shaderలు వంటివి వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం Fresnel shader ను ఉపయోగిస్తుంది. |
09:19 | అదేవిధంగా, CookTorr అనేది బ్లెండర్లో specular కు default shader. |
09:25 | CookTorr ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Specular Shader menu. |
09:32 | Blinn మరియు Phong లు 90%మెటీరియల్స్ కు అత్యంత సాధారణ ఉపయోగించే specular shaders . |
09:40 | Hardness ఆబ్జక్టు యొక్క ప్రకాశం లేదా specularity యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది. |
09:48 | Hardness 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ కీబోర్డుపై 100 టైప్ చేసి ,Enterను నొక్కండి. |
09:57 | స్పెక్యులర్ ప్రాంతం preview గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది. |
10:04 | మళ్ళీ, Hardness 100 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ నుండి 10 ను టైప్ చేసి, Enter నొక్కండి. |
10:13 | ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అయ్యి, preview గోళంపై వ్యాపిస్తుంది. |
10:20 | కాబట్టి ఇవి Material panel యొక్క ప్రాథమిక settings. |
10:25 | మిగిలిన settings తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడును |
10:29 | ఇప్పుడు, మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించవచ్చు. |
10:33 | cubeకు ఒక కొత్త material జతచేసి, దాని రంగు మరియు పేరును Blue కు మార్చండి. |
10:39 | ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడింది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది. |
10:48 | దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
11:08 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, |
11:11 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
11:14 | ఆన్ లైన్ పరీక్ష లో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది. |
11:19 | మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి contact@spoken-tutorial.org. |
11:25 | మాతో సహకరించినందుకు ధన్యవాదాలు |
11:27 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |