Difference between revisions of "BASH/C2/More-on-Loops/Telugu"
From Script | Spoken-Tutorial
Line 14: | Line 14: | ||
| 00:13 | | 00:13 | ||
|ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, '''Ubuntu Linux''' 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH''' version 4.1.10 ఉపయోగిస్తున్నాను | |ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, '''Ubuntu Linux''' 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH''' version 4.1.10 ఉపయోగిస్తున్నాను | ||
− | |||
|- | |- |
Revision as of 11:51, 14 September 2017
Time | Narration |
00:01 | BASHలో ని Nested for loop పై spoken tutorial కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో, మనము Nested for loop ను ఒక ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయుటకు, నేను, Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు GNU BASH version 4.1.10 ఉపయోగిస్తున్నాను |
00:24 | దయచేసి, "GNU Bash" "version 4"' లేదా దానికన్నా పై వాటిని అభ్యాసానికి ఉపయోగించండి. |
00:31 | ఈ ట్యుటోరియల్ నేర్చుకోవటానికి, మీకు 'Bash' లో 'loops' గురించి అవగాహన ఉండాలి. |
00:37 | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి - http://spoken-tutorial.org |
00:43 | "'Nested loop"' ను పరిచయం తో ప్రారంభిద్దాము. |
00:46 | ‘’’loop’’’లోపలి loop ను 'nested loop అంటారు. |
00:51 | సింటాక్స్ ను చూద్దాము. Outer for loop expression 1, 2, 3; |
00:57 | inner for loop expression 1, 2, 3; |
01:01 | statement 1, statement 2 |
01:04 | inner for loopమూసి వేయడం, outer for loopమూసి వేయడం |
01:09 | మనం nested for loopపై ఒక ఉదాహరణను చూద్దాం. |
01:12 | మొదట, మనం "directory structure" ద్వారా వెళ్దాం. |
01:17 | ఇక్కడ'Desktop పై simple-nested-for అనే పేరు గల డైరెక్టరీ ఉంది. దానిని తెరుద్దాం. |
01:24 | మనం sub-directorie లు "test", "test2", "test3"మరియు Bash script లను కలిగి ఉన్నాము. |
01:31 | ప్రతి sub-directory లో, చాలా 'text files' ఉన్నాయి. |
01:36 | ఇప్పుడు మనము 'code' కి వెళ్దాము. |
01:39 | ఈ ప్రోగ్రాం , ప్రతి sub-directory లో ఉన్న అన్ని ఫైళ్ళను ప్రదర్శిస్తుంది. |
01:45 | దీనినే single line command ls -1 (hyphen one) -R(hyphen R) test*(test asterisk) తో పొందవచ్చు అని గమనించండి. |
01:53 | కానీ మనం దీనిని for loop”’ను ఉపయోగించి చేస్తాము. |
01:58 | మన 'Bash script' పేరు nested-(hyphen)for dot sh’’’ అని గమనించండి. |
02:05 | ఇది మన ’shebang line’’’. |
02:08 | ఇది outer for loop. |
02:10 | ఈ "'for loop "'test"' పేరుతో ప్రారంభమయ్యే directories ని తనిఖీ చేస్తుంది. |
02:15 | మొదటి echo లైన్ sub-directories పేర్లను ప్రదర్శిస్తుంది. |
02:21 | రెండవ 'echo' లైన్ ఖాళీ లైన్ ని సృష్టిస్తుంది. |
02:25 | ఇది inner "'for loop"'. ఇది directories లోపల ఉన్న ఫైళ్లను తనిఖీ చేస్తుంది. |
02:32 | '"ls"' డైరెక్టరీ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది.
|
02:36 | '-1 (hyphen one),' ను లైన్ కు ఒక ఫైల్ ని లిస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. |
02:41 | ఇక్కడ మనం ఫైళ్ళను లిస్ట్ చేస్తాము. “‘done’’’ inner for loopను ముగిస్తుంది. |
02:45 | ఈ "command’", outer for-loopయొక్క ప్రతి చక్రం ముగిసిన తరువాత సమాంతర రేఖను ముద్రిస్తుంది. |
02:53 | “‘done’’’ outer for loop ను ముగిస్తుంది. |
02:57 | ప్రోగ్రాం ని “‘execute’’’ చేద్దాము. terminal ను మీ కీ బోర్డు పై ctrl+alt+t కీ లను ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి. |
03:08 | ఇప్పుడు, మనం "Bash script" ఉన్న డైరెక్టరీ లోకి వెళ్దాము. |
03:13 | ఇది ‘’’Desktop’’’ పై ఉంటుంది. |
03:15 | cd Desktopఅని టైప్ చేయండి. మనం folder simple-(Hyphen)nested-(Hyphen)for లో కి వెళ్దాము |
03:22 | “‘Enter’’’ నొక్కండి. |
03:24 | chmod plus +x nested-(Hyphen)for dot shటైప్ చేయండి |
03:32 | “‘Enter’’’ నొక్కండి. |
03:34 | dot slash nested-(Hyphen)for dot shటైప్ చేయండి |
03:39 | “‘Enter’’’ నొక్కండి. output ప్రదర్శిస్తుంది. ఇది “‘test”,”test2”’మరియు ‘’’test3”’ directory లోని ఫైళ్లను చూపిస్తుంది. |
03:52 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
03:56 | సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో మనం 'Nested for loop గురించి నేర్చుకున్నాము. |
04:02 | ఒక అసైన్మెంటుగా: |
04:04 | nested (hyphen)-for dot sh bash script ని nested while loop ఉపయోగించి మరల టైప్ చేయండి. |
04:11 | మీ ప్రోగ్రాం ని 'nested-(hyphen)while dot sh'అనే పేరుతో సేవ్ చేయండి. |
04:17 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
04:23 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్‌విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది.
ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
04:37 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
04:45 | 'Spoken Tutorial' ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
04:57 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. |
05:03 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
05:08 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. |
మీకు ధన్యవాదాలు. |