Difference between revisions of "PERL/C2/More-Conditional-statements/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 85: Line 85:
 
|-
 
|-
 
|01:37
 
|01:37
'' 'Enter' '' నొక్కండి
+
|'' 'Enter' '' నొక్కండి
  
 
|-
 
|-

Revision as of 15:18, 8 September 2017

Time Narration
00:00 PERL 'లో' if-else if-else 'మరియు' switch conditional statements పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనము
00:10 'Perl' లో ' if-elsif-else స్టేట్మెంట్ మరియు 'switch' స్టేట్మెంట్ గురుంచి నేర్చుకుంటాము.
00:15 నేను ' Ubuntu Linux 12.04' ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ' Perl 5.14.2' ఉపయోగిస్తున్నాను.
00:22 నేను 'gedit' టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తాము.
00:25 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయిన ఉపయోగించవచ్చు
00:29 మీకు 'Perl' లో వేరియబుల్స్ మరియు comments గురించి ప్రాథమిక అవగాహనా ఉండాలి
00:34 మరియు. 'for, foreach, while మరియు do-while యొక్క అవగాహనా మరియు
00:38 if మరియు if-elseస్టేట్మెంట్ ల అవగాహనా ఉండడం ఆదనపు ప్రయోజనం
00:43 సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు 'Spoken Tutorial ' వెబ్ సైట్ ను సందర్శించండి.
00:48 'Perl' లో If-elsif-else 'స్టేట్మెంట్ ను
00:52 బహుళ కండిషన్ లను పరీక్షించడానికి మరియు
00:54 అన్ని కండిషన్ లు విఫలమైనప్పుడు డిఫాల్ట్ 'else' బ్లాక్ ను అమలు చేయడానికి ఉపయోగించవచ్చు.
00:59 'If-elseif-else' సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది.
01:04 if space open bracket condition1 close bracket space open curly bracket 'Enterనొక్కండి
01:13 కండిషన్ 'true' అయినప్పుడు కోడ్ భాగం అమలు అవుతుంది సెమికోలన్
01:18 'Enter' నొక్కండి.
01:20 Close curly bracket space elsif space open bracket condition2 close bracket space open curly bracket
01:30 'Enter' నొక్కండి.,సెమికోలన్ మరొక కోడ్ భాగం
01:33 'Elsif condition' true అయినప్పుడు అమలు అవుతుంది
01:37 'Enter' నొక్కండి
01:39 క్లోజ్ కర్లీ బ్రాకెట్ స్పేస్ else స్పేస్ ఓపెన్ కర్లీ బ్రాకెట్
01:44 'Enter' . పైన ఉన్న రెండు కండిషన్ లు 'false' అయినప్పుడు కోడ్ అమలు అవుతుంది సెమికోలన్
01:51 'Enter' నొక్కండి క్లోజ్ కర్లీ బ్రాకెట్.
01:55 మొదట,ఒకవేళ condition1'true'అయితే if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు

అవుతుంది.

02:01 లేకపోతే,ఇది true' అయితే అప్పుడు else if కండిషన్ తనిఖీ చేయబడుతుంది మరియు అమలు అవుతుంది.
02:06 లేకపోతే, 'else' బ్లాక్ లోపల ఉన్న కోడ్ అమలు చేయబడుతుంది.
02:11 ఇప్పుడు if-elsif-else' స్టేట్మెంట్ యొక్క ఉదాహరణను చూద్దాము.
02:16 టెర్మినల్ ను తెరవండి మరియు టైప్ చేయండి:
02:19 gedit conditionalBlocks dot pl space ampersand
02:26 మరియు 'Enter' నొక్కండి.
02:28 ఇది "gedit" లో "conditionalBlocks.pl" ఫైల్ ను తెరుస్తుంది.
02:33 స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి
02:38 మనము పెర్ల్ విలువను వేరియబుల్ language 'కు కేటాయించాము.
02:44 'Eq' string comparison ' ఆపరేటర్ అని గమనించండి.
02:49 ఆపై మనకు తనిఖీ చేయవలసిన వివిధ కండిషన్ లు ఉన్నాయి.
02:55 ఇప్పుడు ఫైల్ ను save'చేయడానికి Ctrl+s నొక్కండి
02:58 టెర్మినల్ కు మారండి మరియు ఫైల్ ను నేరుగా అమలు చేయండి.
03:02 టైప్: perl conditionalBlocks dot pl
03:09 గమనిక: నేను కంపైలేషన్ దశను వదిలేస్తున్నాను. ఇది పెర్ల్ స్క్రిప్ట్స్ ను అమలు చేయడానికి తప్పనిసరి దశ కాదు.
03:16 ఒకవేళ కంపైలేషన్ లోపం ఉంటే,
03:18 ఎగ్జిక్యూషన్ ఒక ఎర్రర్ ను పంపుతుంది మరియు స్క్రిప్ట్ అమలవడాన్ని ఆపుతుంది.
03:23 ఇప్పుడు ' Enter నొక్కండి.'
03:25 టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్
03:27 "Hi, I am Perl"
03:29 ఇప్పుడు, మనం మన తదుపరి కేసును చూద్దాము.
03:31 'Gedit కు మారండి.
03:33 చూపిన విధంగా 'Java' ను వేరియబుల్ 'language ' కు కేటాయించండి.
03:37 ఫైల్ ను save'చేయడానికి Ctrl+s నొక్కండి
03:40 టెర్మినల్ కు మారండి మరియు ఫైల్ ను అమలు చేయండి.
03:43  : perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి
03:50 మరియు 'Enter.' నొక్కండి
03:53 టెర్మినల్ పై చూపించబడిన అవుట్పుట్ "Hi, I am Java".
03:59 మరల మనం తిరిగి 'gedit కు మారుద్దాం.
04:03 ఇప్పుడు, 'language' వేరియబుల్ కు'English' ను' కేటాయిద్దాం.
04:07 ఫైల్ ను సేవ్ చేయడానికి 'ctrl + s' నొక్కండి.
04:09 టెర్మినల్ కు మారండి మరియు ఫైల్ ను అమలు చేయండి.
04:13 perl conditionalBlocks dot pl అని టైప్ చేయండి
04:18 'Enter.' నొక్కండి టెర్మినల్ పై చూపించబడే అవుట్పుట్:
04:22 "I am not a computer language".
04:27 ఈ మూడు కేసులు
04:29 'condition' సంతృప్తి చెందినప్పుడు ఒకif block మాత్రమే అమలు అవడాన్ని సూచిస్తాయి e
04:35 లేదంటే డిఫాల్ట్ else block' అమలు అవుతుంది.
04:39 మన అవసరానికి అనుగుణంగా బహుళ 'elsif' 'కండిషన్ లు ఉండవచ్చు. ఈ విధంగా
04:46 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది -
04:48 'if-elseif-else' స్టేట్మెంట్ ను ముద్రించుటకు వ్రాయండి
04:51 ఒకవేళstream 'science' అయితే “I am a Science graduate”
04:55 ఒకవేళstream 'commerce' అయితే “I am a commerce graduate”
04:59 ఒకవేళstream 'science 'commerce' కాకపోతే “I am an Arts graduate”
05:06 ఇప్పుడు మనం 'switch' స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం.
05:10 పెర్ల్ 5.8 వరకు పెర్ల్ లో 'switch' స్టేట్మెంట్ లేదు.
05:14 ఆ తరువాత, 'Switch module 'ప్రవేశపెట్టబడింది
05:18 ఇది switch 'స్టేట్మెంట్ యొక్క కార్యాచరణను అందిస్తుంది .
05:22 గమనిక: ' Perl లో' 'Modules' తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడతాయి.
05:27 'switch' సింటెక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది:
05:30 'Switch' సెమికోలన్ ను ఉపయోగించండి
05:32 'Enter' నొక్కండి
05:34 switch space open bracket $ (dollar) value close bracket space open curly bracket
05:42 'Enter' నొక్కండి
05:44 case space 1 space open curly bracket executes when dollar value equal to 1 close curly bracket.
05:53 'Enter' నొక్కండి
05:55 case space single quote a single quote space open curly bracket executes when dollar value equal to single quote a single quote close curly bracket
06:09 'Enter' నొక్కండి'. ' else space open curly bracket executes when dollar value does not match any of the cases
06:18 క్లోజ్ కర్లీ బ్రాకెట్ 'Enter' నొక్కండి
06:20 కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి
06:22 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం 'switch' ను అర్థం చేసుకుందాం.
06:26 టెర్మినల్ తెరిచి:
06:29 gedit sampleSwitch dot pl space ampersandఅని టైప్ చేయండి
06:36 మరియు 'Enter' నొక్కండి.
06:38 ఇప్పుడు, నమూనా ప్రోగ్రామ్ ను స్క్రీన్ పై చూపిన విధంగా టైప్ చేయండి.
06:43 'switch' స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం.
06:46 'use Switch స్టేట్మెంట్ 'Perl' 'కోడ్ లోపల' Switch 'మాడ్యూల్ ను కలిగి ఉంటుంది.
06:54 గమనిక: మనం తరువాతి ట్యుటోరియల్లో 'use keyword' గురుంచి క్లుప్తం గా నేర్చుకుంటాము.
07:00 ఇప్పుడు మనం వివిధ కేసులను పరిక్షిద్దాం.
07:03 మేము 'Perl' ను '$ var' వేరియబుల్ కు కేటాయించాము.
07:08 వేరియబుల్ '$ var' లో ఉన్న విలువ switch స్టేట్మెంట్ లో తనిఖీ చేయబడుతుంది.
07:14 మొదటి కేసు లో, ఇది 'Perl' కేసుతో సరిపోతుంది.
07:19 కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
07:24 ఫైల్ ను save చేయడానికి ctrl+s'ను నొక్కండి
07:27 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను అమలు చేయండి
07:31 perl sampleSwitch.pl
07:36 Enter నొక్కండి.
07:38 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది
07:41 "I am Perl"
07:43 తిరిగి gedit. లో sampleSwitch.pl . కు మారండి
07:48 ఇప్పడు మనం 'Linux' ను వేరియబుల్ $var కు కేటాయిద్దాం.
07:52 ఫైల్ ను save చేయడానికి ctrl+s'ను నొక్కండి
07:57 మళ్ళి, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:03 ఇది 'Linux' కేసు తో సరిపోలుతుంది.
08:05 కాబట్టి, ఈ case కు వ్యతిరేకంగా వ్రాయబడిన కోడ్ అమలు చేయబడుతుంది.
08:10 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను అమలు చేయండి
08:15 perl sampleSwitch.pl
08:19 Enter నొక్కండి.
08:21 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది
08:24 "I am Linux"
08:26 gedit. లో sampleSwitch.pl . కు మారండి
08:30 అదేవిధంగా, ఒకవేళ $var వేరియబుల్ 'Java' విలువని కలిగి ఉంటె అప్పుడు రెండవ case తనిఖీ చేయబడుతుంది .
08:38 ఇప్పుడు, మనం 'English' ను $var వేరియబుల్ కు కేటాయిద్దాం.
08:42 మళ్ళి, వేరియబుల్ $var విలువ switch లో తనిఖీ చేయబడుతుంది.
08:47 ఇది ఏ case స్టేట్మెంట్స్ తో సరిపోలదు.
08:50 కాబట్టి else స్టేట్మెంట్ అమలవుతుంది.
08:54 ఇప్పుడు టెర్మినల్ కు మారండి మరియు స్క్రిప్ట్ ను అమలు చేయండి
09:00 perl sampleSwitch.pl
09:07 మరియు Enter నొక్కండి.
09:09 క్రింది అవుట్పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది
09:12 "I am not a computer language"
09:17 ఈ మూడు కేసులు:
09:20 వ్యక్తీకరణ విలువ అమలును 'case' 'నిర్ణయిస్తుంది.
09:25 చెల్లుబాటు అయ్యే "case" మాత్రమే అమలు చేయబడుతుంది మరియు
09:28 చెల్లుబాటయ్యే ఏ case లేనప్పుడు డిఫాల్ట్ else case అమలవుతుంది.
09:35 else case. ను వ్రాయడం తప్పనిసరి కాదు.
09:39 అటువంటి సందర్భంలో,
09:41 ఒకవేళ ఏ cases' సరిపోకపోతే
09:44 అప్పుడు switch స్టేట్మెంట్ నుండి అవుట్పుట్ రాదు.
09:48 ఇక్కడ మీకు మరొక అసైన్మెంట్ ఉంది:
09:50 మునుపటి అసైన్మెంట్ ను మరల వ్రాయండి
09:53 , ఈ ట్యుటోరియల్లో,ముందు ఇచ్చిన 'switch ' స్టేట్మెంట్ ను ఉపయోగించండి.
09:57 సారాంశం చుద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం:
10:01 if-elsif-else స్టేట్మెంట్ మరియు
10:04 'Perl లో switch స్టేట్మెంట్ ను నమూనా ప్రోగ్రాం ఉపయోగించి నేర్చుకుంటాం.
10:08 క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
10:12 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షీప్తీకరిస్తుంది.
10:15 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్ లోడ్ చేసి చూడవచ్చు.
10:20 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
10:25 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:30 మరింత సమాచారం కొరకు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:36 "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో భాగం.
10:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా దీనికి సహకారం లభిస్తుంది.
10:47 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:58 మీరు ఈ PERL' ట్యుటోరియల్ ను ఆస్వాదించారని భావిస్తున్నాను.
11:00 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్.
11:03 ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india