Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| Border = 1 |'''Time ''' |'''Narration''' |- |00:01 |'' PERL ''లో ''' Including files or modules'''ఫై ''' Spoken Tutorial'''కు స్వాగతం. |- |00:08...") |
|||
Line 254: | Line 254: | ||
|05:39 | |05:39 | ||
| '' 'use strict' 'ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటానికి వినియోగదారుని | | '' 'use strict' 'ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటానికి వినియోగదారుని | ||
− | + | బలపరుస్తుంది. | |
+ | |||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
Line 287: | Line 288: | ||
| టెర్మినల్ పై ప్రదర్శించబడిన '''error messages''' మొదటి లైన్ ల సమితి “use strict” ద్వారా ఉద్భవించింది | | టెర్మినల్ పై ప్రదర్శించబడిన '''error messages''' మొదటి లైన్ ల సమితి “use strict” ద్వారా ఉద్భవించింది | ||
− | + | |- | |
|06:29 | |06:29 | ||
|చివరివి రెండు '' 'abort' '' సందేశాలు. | |చివరివి రెండు '' 'abort' '' సందేశాలు. | ||
Line 518: | Line 519: | ||
|- | |- | ||
|11:36 | |11:36 | ||
− | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | + | |మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
|- | |- |
Revision as of 15:11, 8 September 2017
Time | Narration | ||
00:01 | PERL లో Including files or modulesఫై Spoken Tutorialకు స్వాగతం. | ||
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం
పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use మరియు require 'methodలను ఉపయోగించడం గురుంచి నేర్చుకుంటాము. | ||
00:16 | ఈ ట్యుటోరియల్ కోసం నేను
Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను. | ||
00:28 | మీరు మీకు నచ్చిన ఏ text editorను అయినా ఉపయోగించవచ్చు | ||
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి, మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహన ఉండాలి. | ||
00:37 | లేకపోతే, సంబంధిత' Perl 'స్పోకన్ ట్యుటోరియల్స్ కొరకు spoken tutorial' వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
00:44 | 'do()' method: ఇవి ప్రస్తుత స్క్రిప్ట్ ఫైల్ లో కి ఇతర ఫైల్స్ నుండి సోర్స్ కోడ్ ను చేర్చడానికి సులభమైన మార్గాలు. | ||
00:53 | 'do()' method ని ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకుందాం. | ||
00:57 | ఒక కొత్త ఫైల్ ను మీ టెక్స్ట్ ఎడిటర్ లో తెరవండి మరియు దానికి datetime dot pl' అని పేరు పెట్టండి. | ||
01:03 | 'Datetime dot pl' లో, క్రింద స్క్రీన్ పై ప్రదర్శించిన కోడ్ ను టైప్ చేయండి.
| ||
01:09 | ఇక్కడ నుంచి, 'terminal' పై ప్రతి కమాండ్ తర్వాత 'Enter' నొక్కాలి అని గుర్తుంచుకోండి.
| ||
01:15 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుందాం | ||
01:18 | ప్రస్తుత తేదీ మరియు సమయం ' dollar datestring ' వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. | ||
01:23 | ఇక్కడ, నాకు "msgThanks" అనే పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అది “Thank you” సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. | ||
01:31 | ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+Sనొక్కండి. | ||
01:35 | తరువాత, మనము ఈ datetime dot pl ఫైల్ ను ఉపయోగించుకునే మరొక 'Perl' ప్రోగ్రాం ను చూద్దాం. | ||
01:43 | మీ text editor'లో కొత్త ఫైల్ ను తెరవండి మరియు దానికి main dot pl అని పేరు పెట్టండి. | ||
01:49 | main dot pl ఫైల్ లో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చెయ్యండి | ||
01:55 | నన్ను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. | ||
01:58 | ఇక్కడ, మొదటి లైన్ స్వాగతపు సందేశాన్ని ముద్రిస్తుంది. | ||
02:03 | మనం కోడ్ ను ఉపయోగించాలనుకుంటున్న చోటు నుండి 'do()' పద్ధతి ఫైల్ పేరుతో పిలువబడుతుంది. | ||
02:09 | ' 'datetime dot pl file '$ datestring' వేరియబుల్ లో ప్రస్తుత తేదీ మరియు సమయం నిల్వ చేయబడి ఉంటుంది. | ||
02:16 | చివరికి, మనం అదే ఫైల్ నుండి 'msgThanks ()' ఫంక్షన్ ను పిలుస్తాము. | ||
02:21 | ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి | ||
02:25 | మనం ప్రోగ్రాం నుexecute చేద్దాం | ||
02:27 | ' terminalకు తిరిగి మారండి మరియు perl main dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి. | ||
02:34 | టెర్మినల్ పై అవుట్పుట్ ను గమనించండి. | ||
02:37 | తరువాత, మనం 'Perl' ప్రోగ్రాం లో ' require()'పద్ధతి మరియు' use () పద్ధతిని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. | ||
02:44 | మనం సేకరించిన 'subroutines' ను బహుళ' Perl ప్రోగ్రామ్స్ లో ఉపయోగించినప్పుడు ఈ methods లు ఉపయోగబడతాయి | 02:52 | ' use () method' 'modules' కోసం మాత్రమే ఉపయోగబడతాయి. |
02:56 | ఇది'compilation సమయంలో తనిఖీ తనిఖీ చేయబడుతుంది | ||
02:59 | ఫైలుextension ఇవ్వాల్సిన అవసరం లేదు. | ||
03:03 | ' require ()' పద్ధతి పెర్ల్ ప్రోగ్రామ్లు మరియు 'modules' రెండింటి కొరకు ఉపయోగించబడుతుంది. | ||
03:08
ఇది run సమయంలో తనిఖీ చేస్తుంది | |||
03:10 | ఒకfile extension 'ఇవ్వాల్సిన అవసరం ఉంది. | ||
03:14 | 'use' పద్ధతి సింటాక్స్: use module name semicolon' | ||
03:20 | ఏవైతే .pm' పొడిగింపుతో ముగిస్తాయో అవి Perl modules'.ఫైల్స్ | ||
03:25 | తిరిగి వినియోగించిన కోడ్ 'modules' ద్వారా అమలు చేయబడుతుంది. | ||
03:30 | ఇవి ఇతర (కంప్యూటర్) భాషల్లోlibraries ని పోలి ఉంటాయి. | ||
03:35 | ఇప్పుడు నేను మాడ్యూల్ ను పెర్ల్ కోడ్ లో ఉంచడానికి use methodతో సులభమైన ప్రోగ్రాం ను చూపిస్తాను | ||
03:43 | మీ text editor లో ఒక కొత్త ఫైలు ను తెరవండి మరియు దానికి'sum dot pm అని పేరు పెట్టండి | ||
03:49 | sum dot pm' ఫైలులో స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైపే చెయ్యండి | ||
03:55 | ఇక్కడ నేను ఇచ్చిన సంఖ్యల సమితి మొత్తాన్ని గుణించగల సాధారణ functionను చూపిస్తాను | ||
04:01 | ఇప్పుడు ఫైల్ నుsave' చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి | ||
04:05 | ఎక్కడైతే మనం sum dot pm ఫైల్ ను ఉపయోగిస్తామో అక్కడ మనం మరొక్కPerl script ను వ్రాస్తాము | ||
04:11 | నేను ఇప్పటికే సేవ్ చేసిన నమూనా 'app dot pl' ప్రోగ్రామ్ ఫైల్ ను నన్ను తెరవనివ్వండి. . | ||
04:17 | 'App dot pl' లో, స్క్రీన్ పై ప్రదర్శించబడిన క్రింది కోడ్ ను టైప్ చేయండి. | ||
04:22 | నను ఇప్పుడు కోడ్ ను వివరించనివ్వండి. | ||
04:25 | మొదటి లైన్ మాడ్యూల్ పేరుతో 'use' పద్ధతిని చూపిస్తుంది. | ||
04:29 | మన కేస్ లో మాడ్యూల్ పేరు 'sum' . | ||
04:33మాడ్యూల్ | మనం ' sum dot pm' ఫైలులో total()' ఫంక్షన్ కు 1, 7, 5, 4, 9 ను input parameters గా పంపిస్తున్నాము. | ||
04:44 | మళ్ళీ, తరువాతి లైన్ లో, మనము అదే ఫంక్షన్కు 1 నుండి 10 గా ' input parameters' ను పంపిస్తున్నాము. | ||
04:52 | ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. | ||
04:56 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం | ||
04:59 | తిరిగి టెర్మినల్ కు మారండి మరియు : 'perl app dot pl' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి. | ||
05:06 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన అవుట్పుట్ ను గమనించండి. | ||
05:10 | ' use method' లో మరికొన్ని ఎంపికలను చూద్దాము. తిరిగి టెక్స్ట్ ఎడిటర్ లో 'sum dot pm' కు మారండి. | ||
05:18 | సోర్స్ కోడ్ ప్రారంభంలో, "use strict" సెమికోలన్, "use warnings" సెమికోలన్ లైన్ లను జోడించండి. | ||
05:27 | "use strict" మరియు "use warnings" అనేవి "compiler flags", ఇవి పెర్ల్ ను కఠినమైన రీతిలో ప్రవర్తించేలా సూచిస్తాయి. | ||
05:35 | ఇవి సాధారణ ప్రోగ్రామింగ్ తప్పులను నివారించడానికి ఉపయోగించబడతాయి. | ||
05:39 | 'use strict' 'ప్రోగ్రాం లో ఉపయోగించిన అన్ని వేరియబుల్స్ ను డిక్లేర్ చేయటానికి వినియోగదారుని
బలపరుస్తుంది. | ||
05:45 | 'errors' 'ఉంటే,' 'use strict 'అమలును రద్దు చేస్తుంది. | ||
05:50 | ' use warnings మాత్రమే హెచ్చరికలను అందిస్తాయి, కాని అమలుతో కొనసాగుతాయి. | ||
05:56 | వేరియబుల్ '$ sum' ను my గా మనం డిక్లేర్ చేయడం మరచిపోయాం అని అనుకోండి. | ||
06:02 | ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎలా అమలు చేయబడుతుందో మనం చూద్దాము. | ||
06:06 | ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. | ||
06:09 | తిరిగి టెర్మినల్ కు మారండి మరియు: 'perl app dot pl' అని టైప్ చేయండి. | ||
06:15 | ఫలితాన్ని అమలు చేయకుండా కార్యక్రమం రద్దు చేయబడడం మనం చూడవచ్చు
. | ||
06:21 | టెర్మినల్ పై ప్రదర్శించబడిన error messages మొదటి లైన్ ల సమితి “use strict” ద్వారా ఉద్భవించింది | ||
06:29 | చివరివి రెండు 'abort' సందేశాలు. | ||
06:32 | కాబట్టి, ' use method' ఎంపికలు ఎలా పని చేస్తాయి. | ||
06:36 | తరువాత, మనం ఎక్కడయితే 'require' పద్ధతిని ఉపయోగిస్తామో ఆ పెర్ల్ ప్రోగ్రామ్ ను చూద్దాము. | ||
06:41 | నేను ఇప్పటికే సేవ్ చేసిన ' commonfunctions dot pl' నమూనా ప్రోగ్రాం ను నను తెరవానివండి | ||
06:48 | స్క్రీన్ పై క్రింద ప్రదర్శించబడిన కోడ్ ను మీ commonfunctions డాట్ pl' ఫైల్ లో టైప్ చేయండి.మనం ఇప్పుడు మనం కోడ్ ను అర్థం చేసుకుందాం. | ||
06:57 | ఇక్కడ, సామాన్యంగా ఉపయోగించే ఫంక్షన్ల సేకరణ ను మనం చూడవచ్చు. | ||
07:01 | మొదటిsquare ()' 'ఫంక్షన్, ఒక సంఖ్య యొక్క స్క్వేర్ని తిరిగి అందిస్తుంది. | ||
07:06 | రెండవ , ' square underscore root ()' ఫంక్షన్, ఇచ్చిన సంఖ్య వర్గమూలాన్ని తిరిగి అందిస్తుంది. | ||
07:12 | తదుపరి , random underscore number ()' ఫంక్షన్, యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. | ||
07:18 | చివరి'random underscore range()ఫంక్షన్, తక్కువ పరిధి మరియు ఎగువ శ్రేణి సంఖ్యల మధ్య యాదృచ్చిక సంఖ్యను ఉత్పత్తి చేస్తుంది. | ||
07:26 | మనకి ఫైల్ చివరిలో '1 semicolon' (1;) అవసరం అని గమనించండి. | ||
07:31 | ఇది ఎందుకంటే 'Perl' లో చివరి ఫైలులో 'true' 'విలువను తిరిగి ఇవ్వడానికి వ్యక్తీకరణ అవసరం. | ||
07:37 | ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. | ||
07:41 | తరువాత, మనం' 'require' '.' 'పద్ధతి'ని ఉపయోగించి ఎక్కడ ఐతే subroutines ని 'call' చేస్తామో అక్కడ మనము పెర్ల్ ప్రోగ్రాం ను రాస్తాము | ||
07:48 | నేను ఇప్పటికే సేవ్ చేసిన 'callprogram dot pl' నమూనా ప్రోగ్రాం ను తెరవనివ్వండి | ||
07:54 | మీ ఫైల్లో స్క్రీన్పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి. ఇప్పుడు నను కోడ్ ను వివరించనివండి | ||
08:02 | 'require' 'commonfunctions dot pl ఫైలు చదువుతుంది, ఇది పెర్ల్ కోడ్ను కలిగి ఉంటుంది , మరియు దాన్ని కంపైల్ చేస్తుంది. | ||
08:09 | ఈ ప్రోగ్రామ్ వినియోగదారునికి 4 ఎంపికలను ఇస్తుంది. వినియోగదారు ఒక సమయంలో ఒక ఎంపికను ఎంచుకోవాలిసి ఉంటంది. | ||
08:17 | 1: (ఒకటి) సంఖ్య చదరపును గుర్తించడం కోసం. | ||
08:20 | 2: రెండు సంఖ్య యొక్క వర్గ మూల కోసం. | ||
08:23 | 3: ఇచ్చిన శ్రేణిలో యాదృచ్ఛిక సంఖ్య కోసం . 4: నాలుగు కార్యక్రమం నుండి నిష్క్రమించడం కోసం. | ||
08:29 | ఒకవేళ 1 (ఒకటి) ఎంపిక టైప్ చేసినట్లు అయితే, అది వినియోగదారుని సంఖ్యను ఎంటర్ చెయ్యమని అడుగుతుంది. | ||
08:34 | ఈ విలువ '$ number భద్రపరచబడుతుంది. విలువ commonfunctions dot pl' file 'లో ' square () ఫంక్షన్ ద్వారా పంపించబడుతుంది | ||
08:44 | 'function' సంఖ్య చతురస్రాన్ని విలువను తిరిగి పంపుతుంది. | ||
08:47 | 'print' స్టేట్ మెంట్ సంఖ్య చదరపును అవుట్పుట్గా ముద్రిస్తుంది. | ||
08:52 | ఒకవేళ 2 (రెండు)ఎంపిక చేసినట్లు అయితే, సంఖ్య వర్గమూలం అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. | ||
08:58 | మునుపటి "square" () 'లో వివరించిన విధంగా చర్య అమలు జరుగుతుంది. | ||
09:03 | ఒకవేళ 3 (మూడు) ఎంపిక టైప్ చేయబడితే, ఇచ్చిన పరిధిలో యాదృచ్చిక సంఖ్యను అవుట్పుట్గా ప్రదర్శించబడుతుంది. | ||
09:09 | లేదా ఒకవేళ ఎంపిక 4 (నాలుగు) అయితే, ప్రోగ్రామ్ నిష్క్రమించబడుతుంది. పేర్కొన్న వాటి కంటే వేరే ఎంపిక ఇవ్వబడినట్లయితే, 'print' స్టేట్మెంట్ Incorrect option అని అంటుంది. | ||
09:20 | ఈ commonfunctions dot pl కార్యక్రమంలో, మనం నాలుగు నుండి మూడు ఫంక్షన్ లు మాత్రమే పిలిచామని గమనించండి. | ||
09:28 | ఇప్పుడు,ఫైల్ ను save చెయ్యడానికి Ctrl+S ను నొక్కండి. | ||
09:31 | ఇపుడు మనం ప్రోగ్రాం ను execute చేద్దాం | ||
09:34 | టెర్మినల్ కు తిరిగి మారండి మరియు 'perl callprogram dot pl' అని టైప్ చేయండి:. | ||
09:41 | అవుట్పుట్ ను గమనించండి. | ||
09:44 | నేను వేరొక ఎంపికతో మరొకసారి ప్రోగ్రామ్ ను అమలు చేస్తాను. | ||
09:49 | perl callprogram dot pl.అని టైప్ చేయండి | ||
09:53 | ఇప్పుడు, ఎంపికను 3 గా ఎంటర్ చేయండి. | ||
09:56 | 50 గా'Enter a lower rangeను ఎంటర్ చేయండి. | ||
09:59 | 99 గా Enter a upper rangeను | ||
10:02 | ఇచ్చిన శ్రేణిలో యాదృచ్చిక సంఖ్య సృష్టించబడిందని మనము చూడవచ్చు. | ||
10:08 | మీ స్వంత ఇతర ఎంపికలు ప్రయత్నించండి. | ||
10:11 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తెస్తుంది.సారాంశం చూదాం. | ||
10:16 | ఈ ట్యుటోరియల్ లో మనము
పెర్ల్ ప్రోగ్రామింగ్ లో do use 'require methods ఉపయోగించడమ్ గురుంచి నేర్చుకున్నాము | ||
10:24 | గమనిక: '"use" module require' మాడ్యూల్ పై సిఫార్సు చేయబడింది ఎందుకంటే ఇది' 'compile time 'లో మాడ్యూల్ లభ్యతను నిర్ణయిస్తుంది. | ||
10:33 | ఇక్కడ మీకు ఒక అప్పగింత ఉంది. మీరు పాలుగోనే వారికీ ఎక్కడైతే ఒక లేఖ రాస్తారో అక్కడ reminder.plప్రోగ్రాం ను రాయండి | ||
10:41 | 'To' మరియు 'From' పేరును ఎంటర్ చేయడానికి వినియోగదారుని ప్రాంప్ట్ చేయండి. | ||
10:45 | 'use' పద్ధతి ని ఉపయోగించి ' Letter dot pm' నుండి సబ్రౌటిన్స్ ని 'Call' చేయండి. | ||
10:50 | క్రింది ఫంక్షన్ ల ను Letter dot pm 'ఫైల్ లో వ్రాయండి. | ||
10:54 | 'LetterDate ()' ఫంక్షన్ ప్రస్తుత తేదీ మరియు సమయాన్ని తిరిగి పంపుతుంది. | ||
10:58 | 'To ()' ఫంక్షన్ లో పాల్గొనేవారి పేర్లను తిరిగి పంపుతుంది. | ||
11:02 | 'From()' ఫంక్షన్ పంపినవారి పేరును తిరిగి పంపుతుంది. | ||
11:05 | 'Lettermsg ()' ఫంక్షన్ లేఖలోని కంటెంట్లను తిరిగి పంపుతుంది. | ||
11:09 | 'Thanksmsg ()' ఫంక్షన్ "thanks" మరియు "regards" తిరిగి వస్తుంది. | ||
11:13 | ఇక్కడ చూపిన విధంగా అవుట్పుట్ ప్రసర్శించబడుతుంది. | ||
11:20 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. | ||
11:27 | Spoken Tutorial Project'బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది. మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
11:36 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | ||
11:40 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది.
ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది
| ||
11:51 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. |