Difference between revisions of "Blender/C2/How-to-Change-Window-types-in-Blender/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:03 ||'''Blender tutorials''' యొక్క శ్రేణు కు స్వాగతం. |- ||00:07 ||ఈ ట్...") |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
− | || | + | || Narration |
|- | |- | ||
||00:03 | ||00:03 | ||
− | || | + | || Blender tutorials యొక్క శ్రేణు కు స్వాగతం. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది. |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
||00:26 | ||00:26 | ||
− | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము | + | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో, |
|- | |- | ||
||00:36 | ||00:36 | ||
− | ||వివిధ | + | ||వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో, |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
− | || | + | || windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి. |
|- | |- | ||
||00:46 | ||00:46 | ||
− | ||ఏదైనా | + | ||ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుంటాము. |
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || | + | || Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
||01:05 | ||01:05 | ||
− | || | + | || Basic Description of the Blender Interface . |
|- | |- | ||
||01:11 | ||01:11 | ||
− | ||మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల | + | ||మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము. |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
||01:21 | ||01:21 | ||
− | || | + | || mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
||01:32 | ||01:32 | ||
− | ||ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ | + | ||ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
|- | |- | ||
||01:37 | ||01:37 | ||
− | || | + | || Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు కదిలించండి. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
− | ||ఎడమ క్లిక్ చేసి మీ | + | ||ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
|- | |- | ||
||01:59 | ||01:59 | ||
− | || | + | || Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
|- | |- | ||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
||02:14 | ||02:14 | ||
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle ఎలాగో చూద్దాం. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || | + | || 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి. |
|- | |- | ||
||02:27 | ||02:27 | ||
− | ||ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది ప్రస్తుత | + | ||ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది ప్రస్తుత editor రకాన్ని ప్రదర్శిస్తుంది. |
|- | |- | ||
Line 105: | Line 105: | ||
|- | |- | ||
||02:38 | ||02:38 | ||
− | ||ఒక | + | ||ఒక menu వేర్వేరు window లోని ఎంపికలని తెరుస్తుంది. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
− | ||ఇది | + | ||ఇది Editor type మెను. |
|- | |- | ||
Line 121: | Line 121: | ||
|- | |- | ||
||02:59 | ||02:59 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్లండి. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
||03:12 | ||03:12 | ||
− | || | + | || UV/Image Editor పై ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
− | || | + | || 3D view UV/Image editor గా మారింది. |
|- | |- | ||
||03:25 | ||03:25 | ||
− | ||మళ్ళీ | + | ||మళ్ళీ Editor type మెనూ పై ఎడమ క్లిక్ చేయండి మరియు 3D view ను ఎంచుకోండి. |
|- | |- | ||
||03:31 | ||03:31 | ||
− | ||ఇప్పుడు మనము తిరిగి | + | ||ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెల్దాము. |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
− | ||కాబట్టి, మీరు ఈ విధంగా | + | ||కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు. |
|- | |- | ||
||03:47 | ||03:47 | ||
− | || | + | || default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు. |
|- | |- | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
||03:57 | ||03:57 | ||
− | ||మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న | + | ||మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View క్లిక్ చేయండి, తరువాత Editor type మెను కు. |
|- | |- | ||
||04:07 | ||04:07 | ||
− | ||టాప్ నుండి | + | ||టాప్ నుండి Toggle Quad view అని చెప్పే రెండవ ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
||04:13 | ||04:13 | ||
− | ||సత్వరమార్గం కోసం, | + | ||సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Q నొక్కండి. |
|- | |- | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
||04:26 | ||04:26 | ||
− | || | + | || Top view, Front view, Right view and Camera view . |
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
− | ||మీరు బ్లెండర్లో | + | ||మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు ఇవి చాలా ఉపయోగకరమని కనుగొంటారు. |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | || | + | || Ctrl, Alt & Q నొక్కండి Quad view ను డిసేబుల్ చెయ్యడానికి. |
|- | |- | ||
||04:55 | ||04:55 | ||
− | || | + | || space bar నొక్కండి మరియు Toggle అని శోధన ప్రాంతంలో టైప్ చేయండి. |
|- | |- | ||
||05:05 | ||05:05 | ||
− | ||జాబితా నుండి | + | ||జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | ||ఇది | + | ||ఇది Quad view ఎనేబుల్ కొరకు రెండవ పద్ధతి. |
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
− | || | + | || Ctrl, Alt & Q నొక్కండి మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి. |
|- | |- | ||
||05:27 | ||05:27 | ||
− | ||మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ | + | ||మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము. |
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
− | ||డిఫాల్ట్‌గా | + | ||డిఫాల్ట్‌గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ కాకుండా, |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
||05:50 | ||05:50 | ||
− | ||దీనిని నన్ను | + | ||దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor మూడు స్లాంటెడ్ పంక్తులు తరలించండి లేదా Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలపై ఒక plus గుర్తు కనిపించే వరకు. |
|- | |- | ||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | || | + | || Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ఫై విభజించబడింది. |
|- | |- | ||
||06:19 | ||06:19 | ||
− | ||ప్రతి కొత్త | + | ||ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది. |
|- | |- | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
||06:39 | ||06:39 | ||
− | ||మీ mouse cursor hatched లైన్ కుడి | + | ||మీ mouse cursor hatched లైన్ కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలకు ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
|- | |- | ||
||06:50 | ||06:50 | ||
− | ||ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని | + | ||ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని left panel వైపు కి లాగండి. |
|- | |- | ||
||06:56 | ||06:56 | ||
− | || | + | || panel షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
|- | |- | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | ||మొదట, మనము | + | ||మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము. |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి. |
|- | |- | ||
||07:29 | ||07:29 | ||
− | || | + | || arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || | + | || Split Area ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
|- | |- | ||
Line 293: | Line 293: | ||
|- | |- | ||
||07:48 | ||07:48 | ||
− | || | + | || lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || | + | || Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది. |
|- | |- | ||
Line 313: | Line 313: | ||
|- | |- | ||
||08:26 | ||08:26 | ||
− | ||కుడి క్లిక్ చేయండి మరియు | + | ||కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి. |
|- | |- | ||
Line 329: | Line 329: | ||
|- | |- | ||
||08:47 | ||08:47 | ||
− | || | + | || shaded panel ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 337: | Line 337: | ||
|- | |- | ||
||08:54 | ||08:54 | ||
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
||09:03 | ||09:03 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి. |
|- | |- | ||
||09:12 | ||09:12 | ||
− | || | + | || arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:16 | ||09:16 | ||
− | || | + | || Split Area ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:21 | ||09:21 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
|- | |- | ||
Line 361: | Line 361: | ||
|- | |- | ||
||09:33 | ||09:33 | ||
− | || | + | || lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:36 | ||09:36 | ||
− | || | + | || Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది. |
|- | |- | ||
Line 373: | Line 373: | ||
|- | |- | ||
||09:55 | ||09:55 | ||
− | ||కుడి క్లిక్ చేయండి మరియు | + | ||కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి. |
|- | |- | ||
Line 389: | Line 389: | ||
|- | |- | ||
||10:16 | ||10:16 | ||
− | || | + | || shaded panel ఎడమ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 397: | Line 397: | ||
|- | |- | ||
||10:24 | ||10:24 | ||
− | ||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని | + | ||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం. |
|- | |- | ||
||10:32 | ||10:32 | ||
− | ||ఉదాహరణకు, మనం | + | ||ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ పైన ఉండాలి అనుకుందాం. |
|- | |- | ||
||10:40 | ||10:40 | ||
− | || మౌస్ కర్సర్‌ను మూడు స్లాంటెడ్ లైన్లకు | + | || మౌస్ కర్సర్‌ను మూడు స్లాంటెడ్ లైన్లకు Layers panel యొక్క ఎగువ కుడి మూలలోతరలించండి. |
|- | |- | ||
Line 414: | Line 414: | ||
|- | |- | ||
||11:00 | ||11:00 | ||
− | || | + | || Layers ప్యానెల్ Render ప్యానెల్ పైకి తరాలుతుంది. |
|- | |- | ||
Line 426: | Line 426: | ||
|- | |- | ||
||11:23 | ||11:23 | ||
− | ||నేను | + | ||నేను 3D view ను ఎంచుకుంటున్నాను. |
|- | |- | ||
||11:28 | ||11:28 | ||
− | ||మీ కీబోర్డ్ లో | + | ||మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి. |
|- | |- | ||
Line 438: | Line 438: | ||
|- | |- | ||
||11:41 | ||11:41 | ||
− | ||పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని | + | ||పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి. |
|- | |- | ||
||11:48 | ||11:48 | ||
− | ||మేము బ్లెండర్ | + | ||మేము బ్లెండర్ default view కు తిరిగి వచ్చాము. |
|- | |- | ||
Line 450: | Line 450: | ||
|- | |- | ||
||11:59 | ||11:59 | ||
− | ||ఈ విధంగా, మనము ఏ విండోని అయినా | + | ||ఈ విధంగా, మనము ఏ విండోని అయినా resize చేయడం, వేర్వేరు విండోల మధ్య toggle చేయడం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్లో merge చేయడం. |
|- | |- | ||
||12:11 | ||12:11 | ||
− | ||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు | + | ||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు 3D view ని Quad view లోకి టోగుల్ చేయడానికి ప్రయత్నించండి; |
|- | |- | ||
||12:19 | ||12:19 | ||
− | || | + | || Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి; |
|- | |- | ||
||12:27 | ||12:27 | ||
− | || | + | || Properties విండో లో , Output ప్యానెల్ ను Render ప్యానెల్ పైకి తరలించండి |
|- | |- | ||
||12:35 | ||12:35 | ||
− | ||మరియు 3D వీక్షణను | + | ||మరియు 3D వీక్షణను full-screen మోడ్‌లో కి పెంచండి. |
|- | |- | ||
||12:44 | ||12:44 | ||
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది. |
|- | |- |
Revision as of 11:08, 14 September 2017
Time | Narration |
00:03 | Blender tutorials యొక్క శ్రేణు కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది. |
00:16 | ఈ లిపి Bhanu Prakash చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:26 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో, |
00:36 | వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో, |
00:40 | windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి. |
00:46 | ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుంటాము. |
00:55 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
01:01 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ ను చూడండి - |
01:05 | Basic Description of the Blender Interface . |
01:11 | మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము. |
01:17 | ఈ విండోలను పునఃపరిమాణం చేయవచ్చు. |
01:21 | mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
01:28 | మనము డబుల్-తల గల బాణం చూస్తాము. |
01:32 | ఇప్పుడు ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
01:37 | Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
01:45 | ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు కదిలించండి. |
01:51 | మళ్ళీ, మనము డబుల్-తల గల బాణం చూస్తాము. |
01:55 | ఎడమ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
01:59 | Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
02:07 | ఈ విధంగా మనం ఏ విండోని అయినా బ్లెండర్ ఇంటర్ఫేస్లో పునఃపరిమాణం చేయవచ్చు. |
02:14 | ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle ఎలాగో చూద్దాం. |
02:22 | 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి. |
02:27 | ఇక్కడ ఒక బటన్ అప్ మరియు డౌన్ తో ఉంటుంది, ఇది ప్రస్తుత editor రకాన్ని ప్రదర్శిస్తుంది. |
02:35 | బటన్ ఫై ఎడమ క్లిక్ చేయండి. |
02:38 | ఒక menu వేర్వేరు window లోని ఎంపికలని తెరుస్తుంది. |
02:42 | ఇది Editor type మెను. |
02:46 | ఈ మెను ఎడమ చేతి మూలలో ప్రతి విండో యొక్క బ్లెండర్ ఇంటర్ఫేస్ లో ఉంది |
02:52 | మరియు వివిధ విండోల మధ్య టోగుల్ చేయడానికి ఉపయోగిస్తారు. |
02:59 | మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్లండి. |
03:04 | సత్వరమార్గం కోసం, మీరు మీ కీబోర్డులో అప్ మరియు డౌన్ బాణం కీలను ఉపయోగించవచ్చు. |
03:12 | UV/Image Editor పై ఎడమ క్లిక్ చేయండి. |
03:16 | 3D view UV/Image editor గా మారింది. |
03:25 | మళ్ళీ Editor type మెనూ పై ఎడమ క్లిక్ చేయండి మరియు 3D view ను ఎంచుకోండి. |
03:31 | ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెల్దాము. |
03:36 | కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు. |
03:47 | default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు. |
03:53 | 3D view ను విభజించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
03:57 | మొదట, 3D వీక్షణ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View క్లిక్ చేయండి, తరువాత Editor type మెను కు. |
04:07 | టాప్ నుండి Toggle Quad view అని చెప్పే రెండవ ఎంపికను ఎంచుకోండి. |
04:13 | సత్వరమార్గం కోసం, Ctrl, Alt & Q నొక్కండి. |
04:20 | 3D వీక్షణ 4 వేర్వేరు వీక్షణలుగా విభజించబడింది- |
04:26 | Top view, Front view, Right view and Camera view . |
04:38 | మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు ఇవి చాలా ఉపయోగకరమని కనుగొంటారు. |
04:47 | Ctrl, Alt & Q నొక్కండి Quad view ను డిసేబుల్ చెయ్యడానికి. |
04:55 | space bar నొక్కండి మరియు Toggle అని శోధన ప్రాంతంలో టైప్ చేయండి. |
05:05 | జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి. |
05:12 | ఇది Quad view ఎనేబుల్ కొరకు రెండవ పద్ధతి. |
05:18 | Ctrl, Alt & Q నొక్కండి మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి. |
05:27 | మేము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము. |
05:33 | డిఫాల్ట్‌గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ కాకుండా, |
05:39 | మీరు ప్రాంతం విభజన ద్వారా బ్లెండర్ ఇంటర్ఫేస్ కు కొత్త విండోస్ జోడించవచ్చు. |
05:46 | మళ్ళీ, దీన్ని చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయి. |
05:50 | దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి. |
05:55 | మీ mouse cursor మూడు స్లాంటెడ్ పంక్తులు తరలించండి లేదా Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలపై ఒక plus గుర్తు కనిపించే వరకు. |
06:07 | ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని కుడికి లాగండి. |
06:12 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ఫై విభజించబడింది. |
06:19 | ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది. |
06:26 | ఇప్పుడు రెండు కొత్త పానెల్స్ ను తిరిగి కలిసి విలీనం చేయడానికి, మేము అదే పద్ధతిని ఉపయోగిస్తాము. |
06:33 | కుడి పానెల్ ఎడమకు తిరిగి విలీనం కావాలి. |
06:39 | మీ mouse cursor hatched లైన్ కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలకు ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
06:50 | ఎడమ క్లిక్ పట్టుకొని మరియు మీ మౌస్ ని left panel వైపు కి లాగండి. |
06:56 | panel షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
07:02 | ఎడమ క్లిక్ వదిలేయండి. |
07:05 | రెండు విండోస్ విలీనం చేయబడ్డాయి. |
07:10 | ఇప్పుడు, విండో ప్రాంతం విభజించడానికి రెండవ మార్గం చూద్దాము. |
07:15 | మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము. |
07:21 | మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి. |
07:29 | arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి. |
07:33 | Split Area ఎడమ క్లిక్ చేయండి. |
07:37 | మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
07:43 | ఒక సమాంతర రేఖ డబుల్-తల గల బాణంతో పాటు కనిపిస్తుంది. |
07:48 | lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి. |
07:54 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది. |
08:01 | ఇంతకు ముందువలె , ప్రతి ప్యానెల్లో దాని స్వంత టూల్స్ ఉంటాయి. |
08:07 | ఇప్పుడు, కొత్త పానెల్స్ ను ఒకే విధంగా తిరిగి విలీనం చేద్దాం. |
08:14 | మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త ప్యానెల్లు మధ్య సమాంతర అంచుకు డబుల్-తల గల బాణంకనిపించేవరకు తరలించండి. |
08:26 | కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి. |
08:31 | మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్‌పై- ఎగువకు లేదా దిగువకు తరలించండి. |
08:35 | నేను దిగువ ప్యానెల్‌ను ఎంచుకుంటాను. |
08:40 | ఎంచుకున్న ప్యానెల్ షేడ్ చేయబడింది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
08:47 | shaded panel ఎడమ క్లిక్ చేయండి. |
08:50 | రెండు ప్యానెల్లు కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి. |
08:54 | ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి. |
09:03 | మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు డబుల్-తల గల బాణం కనిపించేవరకు తరలించండి. |
09:12 | arrow గుర్తుపై కుడి క్లిక్ చేయండి. |
09:16 | Split Area ఎడమ క్లిక్ చేయండి. |
09:21 | మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
09:26 | ఒక నిలువు పంక్తి డబుల్-తల గల బాణంతో కనిపిస్తుంది. |
09:33 | lock స్థానానికి ఎడమ క్లిక్ చేయండి. |
09:36 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది. |
09:45 | రెండు కొత్త పానెల్స్ మధ్య మీ మౌస్ కర్సర్‌ను నిలువు అంచుకు డబుల్-తల గల బాణం కనిపించే వరకు తరలించండి. |
09:55 | కుడి క్లిక్ చేయండి మరియు Join-area ను ఎంచుకోండి. |
10:01 | మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్‌పై- ఎగువకు లేదా దిగువకు తరలించండి. |
10:05 | నేను కుడి ప్యానెల్ ను ఎంచుకుంటాను. |
10:10 | ఎంచుకున్న ప్యానెల్ మసకబారుతుంది మరియు దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
10:16 | shaded panel ఎడమ క్లిక్ చేయండి. |
10:19 | రెండు పానెల్స్ కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి. |
10:24 | ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ లా స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం. |
10:32 | ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ పైన ఉండాలి అనుకుందాం. |
10:40 | మౌస్ కర్సర్‌ను మూడు స్లాంటెడ్ లైన్లకు Layers panel యొక్క ఎగువ కుడి మూలలోతరలించండి. |
10:50 | ఎడమ క్లిక్ చేసి నొక్కి ఉంచి మీ మౌస్ ని పైకి లాగండి.
|
11:00 | Layers ప్యానెల్ Render ప్యానెల్ పైకి తరాలుతుంది. |
11:07 | ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా గరిష్ఠీకరించాలో లేదా బ్లెండర్లో పూర్తి స్క్రీన్ మోడ్ కు మారడం ఎలాగో చూద్దాం. |
11:20 | మీ కర్సర్ ను ఏదైనా విండోకు తరలించండి. |
11:23 | నేను 3D view ను ఎంచుకుంటున్నాను. |
11:28 | మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి. |
11:33 | 3D వీక్షణ ఇప్పుడు పూర్తి-స్క్రీన్ మోడ్ కు గరిష్టీకరించబడింది. |
11:41 | పూర్తి స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి. |
11:48 | మేము బ్లెండర్ default view కు తిరిగి వచ్చాము. |
11:51 | ఇది ఏ విండోకు అయినా చేయవచ్చు. |
11:59 | ఈ విధంగా, మనము ఏ విండోని అయినా resize చేయడం, వేర్వేరు విండోల మధ్య toggle చేయడం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్లో merge చేయడం. |
12:11 | ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించండి మరియు 3D view ని Quad view లోకి టోగుల్ చేయడానికి ప్రయత్నించండి; |
12:19 | Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి; |
12:27 | Properties విండో లో , Output ప్యానెల్ ను Render ప్యానెల్ పైకి తరలించండి |
12:35 | మరియు 3D వీక్షణను full-screen మోడ్‌లో కి పెంచండి. |
12:44 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది. |
12:52 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- |
12:57 | oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
13:10 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- |
13:13 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
13:17 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
13:21 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి sptutemail@gmail.com |
13:29 | మీకు ధన్యవాదాలు. |
13:31 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. |