Difference between revisions of "Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 | '''Time''' | '''Narration''' |- | 00:00 | '''Issuing and returning a book''' పై '''spoken-tutorial''' కు స్వాగతం. |- | 00:05 | ఈ...") |
|||
Line 126: | Line 126: | ||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | మనం ఇప్పుడు అదే కోడ్ ను చూస్తాము. | + | |మనం ఇప్పుడు అదే కోడ్ ను చూస్తాము. |
|- | |- |
Revision as of 11:53, 8 September 2017
Time | Narration |
00:00 | Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం: |
00:08 | యూజర్ వివరాలను పొందడం. |
00:11 | ఒక పుస్తకం జారీ చేయడం. |
00:13 | ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము. |
00:15 | ఇక్కడ మేము: |
00:17 | Ubuntu Version 12.04 |
00:20 | Netbeans IDE 7.3 |
00:23 | JDK 1.7 |
00:25 | Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము. |
00:29 | మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:33 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు: |
00:37 | Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు |
00:40 | ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:44 | ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
|
00:48 | మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము. |
00:53 | ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Sectionకు మరింత కార్యాచరణను జోడించాము. |
00:59 | కాబట్టి browser కు వెళ్ళండి. |
01:02 | మళ్ళి admin గాlogin అవుదాం. |
01:05
Admin Section Page లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి |
List Users మరియు Checkout/Return Book. |
01:14 | |
01:18 | adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు. |
01:24 | ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం. |
01:30 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
01:33 | మనం List Users కోసంradio button పై క్లిక్ చేద్దాం. |
01:38 | ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది. |
01:48 | దశలు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి; |
01:51 | వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూసాము. |
01:55 | ఇప్పుడు, 'Checkout' లేదా Return Book కు తదుపరి ఎంపికపై క్లిక్ చేద్దాం. |
02:01 | మనం ఒక form పొందుతాము ఇది చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ గా అనుమతిస్తుంది. |
02:06 | మనం ఇప్పుడు అదే కోడ్ ను చూస్తాము. |
02:09 | IDE కు తిరిగి వెళ్ళండి. |
02:11 | మేము 'Checkout / Return Book పై క్లిక్ చేసాము. |
02:14 | కాబట్టి menuSelection అనేది checkoutbookకు సమానం. |
02:18 | List Books కోసం మేము చూసిన దశలు ఒకే విధంగా ఉన్నాయి. |
02:23 | కానీ ఇక్కడ మేము RequestDispatcher. ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము |
02:29 | ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెల్దాము. |
02:33 | ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది. |
02:38 | అది తప్ప మనం ప్రతి book కి వ్యతిరేకంగా radio button కలిగి ఉన్నాము . |
02:42 | కాబట్టి మనం ఆbook Checkout/Return చేయవచ్చు. |
02:46 | checkout పుస్తకం ఉన్నuser యొక్క username ను పొందడానికి మాకు User name ఫీల్డ్ కూడా ఉంది. |
02:53 | పుస్తకం యొక్క return date ను సెట్ చేసేందుకు Date field కూడా ఉంది. |
02:59 | మేము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము. |
03:04 | ఇది class Calendar ఉపయోగించి జరుగుతుంది. |
03:07 | ఈ class యొక్క add( ) function రెండు parameters ని తీసుకుంది. |
03:13 | మొదటిది సంవత్సరం యొక్క ప్రస్తుత రోజు. |
03:16 | రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య. |
03:21 | మేము ఏడు రోజులు చేర్చాము. |
03:23 | ఇప్పుడు, గమనించండి form action అనేది ' CheckOutServlet కు సమానం. |
03:29 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి |
03:32 | మేము Book Id 1 పై క్లిక్ చేస్తాము. |
03:35 | username ని aryaగా టైప్ చేయండి. |
03:38 | నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు. |
03:43 | Available Copies సంఖ్యా 9 అని గమనించండి. |
03:48 | Checkout book పై క్లిక్ చేయండి. |
03:51 | మనం Checkout Success Page ని పొందుతాము. |
03:55 | Admin Section Page కు రావడానికి మేము here పై క్లిక్ చేస్తాము. |
03:59 | మళ్ళి Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
04:03 | Available Copies యొక్క సంఖ్యా 8 కి తగ్గడాన్ని మనం చూడవచ్చు. |
04:08 | ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము. |
04:10 | తిరిగి IDE కు వెళ్ళండి. |
04:13 | CheckOutServlet.javaకు వెళ్ళండి. |
04:16 | మేము 'errorMsgs' జాబితాను సెట్ చేసాము. |
04:19 | మేము 'errorMsgs' జాబితాను request లో సెట్ చేసాము. |
04:23 | మనం request using getParameterనుండి username ని పొందుతాము. |
04:28 | అదేవిధంగా, మనం checkout_book, return_book మరియు book-id ని పొందుతాము. |
04:34 | తరువాత, మేము 'id' 'నుండిInteger గా book_id' ను అన్వయము చేస్తాము. |
04:40 | మేము 'UserName' మరియు book idని ధృవీకరించాము. |
04:44 | మేము 'Checkout_book మరియు Return_Book లు null అని ధృవీకరించాము. |
04:50 | అప్పుడు, వాటిలో ఏ ఒకటి null కాకపోతే మేము ధృవీకరిస్తాము. |
04:55 | ఇక్కడ మేము userExists method ఉపయోగించి system లో user ఉందా అని తనిఖీ చేస్తాము. |
05:01 | 'UserExists variable లో' పద్ధతి 'యొక్క రిటర్న్ విలువను మేము నిల్వ చేస్తాము. |
05:07 | ఇప్పుడు మనం ఈ method లో ఏం చేయవచ్చో చూద్దాము. |
05:11 | ఇక్కడ, ముందుగా మనము table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి'query ని అమలు చేద్దాం. |
05:18 | తరువాత మేము0 కు integer variable userExists ను అమలు చేస్తాము. |
05:23 | ఒకవేళ username ఉంటె అప్పుడు మేము 1 కి userExists ను సెట్ చేస్తాము. |
05:29 | అప్పుడు మేము 'userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము. |
05:33 | కాబట్టి, ఒకవేళ method సున్నాకు రిటర్న్ అయితే user సిస్టం లో లేదని దాని అర్ధం. |
05:42 | ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మేము 'bookAlreadyIssued' methodఅని పిలుస్తాము. |
05:50 | అప్పుడు మేము'bookIssued లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం. |
05:55 | ఇక్కడ మేము అదే user ద్వారా అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము. |
06:01 | ఇప్పుడు, మనము bookAlreadyIssued methodకి వెళదాం. |
06:05 | ఇక్కడ, మేము 0 కు integer variable bookAlreadyIssued సెట్ చేసాము. |
06:12 | ఒకవేళ అదే user ద్వారా అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మేము దానిని తనిఖీ చేయడానికి ప్రశ్నను అమలు చేస్తాము. |
06:18 | మేము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము. |
06:23 | ఒకవేళ BookId ఉంటె అప్పుడు 1 కు bookAlreadyIssued ని సెట్ చేద్దాము. |
06:30 | మేము అప్పుడుbookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము. |
06:34 | కాబట్టి, ఒకవేళ 1 కు method రిటర్న్ అయితే అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం. |
06:43 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. |
06:46 | ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user ద్వారా checkout చేద్దాం. |
06:51 | username ని aryaగా టైప్ చేయండి. |
06:54 | Book Id 1కు బదులుగా రేడియో బటన్ పై క్లిక్ చేయండి. |
06:59 | తరువాత Checkout book పై క్లిక్ చేయండి. |
07:03 | error message that "The same user has already borrowed this book" పొందడాన్ని మనం చూడవచ్చు |
07:10 | ఇప్పుడు IDEకు వెళ్ళండి. |
07:14 | ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు ఒకవేళ checkout_book అనేది null కాకపోతే we call checkout method అంటాము. |
07:22 | ఈ method లో మేము ఏం చేస్తామో చుడండి. |
07:25 | ఇక్కడ మేము id కొరకు availablecopies ని పొందుతాము. |
07:31 | దీనిని మేము Books table నుండి పొందుతాము. |
07:35 | తరువాత కాపీల యొక్క సంఖ్యని మేము variable availableCopies లో నిల్వ చేస్తాము. |
07:41 | ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ ఉంటే మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నప్పుడు మేము తనిఖీ చేస్తాము. |
07:50 | మేము request నుండి dateofreturn పొందుతాము మరియు దానిని returndateలో నిల్వ చేస్తాము. |
07:56 | అందువల్ల దానిని మేము insertIntoCheckout అని పిలుస్తాము. |
08:00 | insertIntoCheckout methodలో ఏం చేస్తామో చుడండి. |
08:05 | ఇక్కడ మేముbook_id, userName and returndate ని Checkout table లో నిల్వ చేస్తాము. |
08:12 | కాబట్టి దానిని మేము decrementAvailableCopies methodఅని పిలుస్తాము. |
08:16 | ఈ methodలో ఏం జరుగుతుందో చూద్దాము. |
08:19 | ఇక్కడ మేము1 ద్వారా డాక్యుమెంట్ Available Copies in the Books టేబుల్ కి queryని ఎగ్జిక్యూట్ చేస్తాము. |
08:26 | కాబట్టి దానిని మేము setCheckoutIntoRequest methodఅని పిలుస్తాము. |
08:29 | ఈ method కు వెల్దాము. |
08:32 | ఈ పద్దతిలో మేము request లో checkout attribute ని సెట్ చేస్తాము. |
08:38 | తరువాత మేము request ని ' RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము. |
08:45 | ఒకవేళ availableCopies 0 అయితే అప్పుడు మేము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము. |
08:53 | ఇప్పుడు successCheckout dot jspకు వెళ్ళండి. |
08:58 | ఇక్కడ మొదటగా మనం checkout attribute ని request నుండి పొందుతాము. |
09:03 | విజయవంతమైన Checkout కోసం మేము ఒక సందేశాన్ని ప్రదర్శిస్తాము. |
09:08 | మీరు ఇతర errors ని స్వయంగా ప్రయత్నించండి. |
09:11 | పుస్తకానికి తిరిగి వెళదాం. కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి. |
09:15 | Book Id 1 పై క్లిక్ చేయండి మరియు యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి. |
09:21 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
09:24 | పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం. |
09:29 | మరొక checkout/returnకొరకు here పై క్లిక్ చేయండి. |
09:33 | కాబట్టి మనం Admin Section Pageకు వెళదాము. |
09:36 | Checkout/Return Book పై క్లిక్ చేయండి. |
09:39 | మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు. |
09:45 | దీని కొరకు కోడ్ ని చూద్దాం |
09:47 | IDE కు వెళ్ళండి. |
09:49 | CheckOutServlet dot javaని తెరవండి. |
09:53 | if userExists అనేది 1 కు సమానం మరియు return_book అనేది nullకు సమానమా కాదా అని మేము తనిఖీ చేస్తాము. |
10:00 | తరువాత returnBook method ని మనం పిలుస్తాము. |
10:03 | మనం method కు వెళదాం. |
10:06 | ఇక్కడ మేము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము |
10:14 | మేము totcopies మరియు availcopies కు Total Copies మరియు Available Copies ని నిల్వ చేస్తాము |
10:21 | తరువాత మేము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము |
10:27 | ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి. |
10:30 | ఇప్పుడు మనం ఏ user అయితే పొందలేదు అతనికి book ని రిటర్న్ చేద్దాం. |
10:35 | mdhusein ని User name గా టైప్ చేయండి. |
10:39 | Book Id 1 పై క్లిక్ చేయండి. |
10:42 | తరువాత Return book పై క్లిక్ చేయండి. |
10:44 | మనం error message: "The given user has not borrowed this book!!" ని పొందడాన్ని చూడవచ్చు. |
10:50 | ఇప్పుడు IDEకు వెళ్ళండి. |
10:53 | ఇక్కడ మేముbookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము. |
10:57 | తరువాత మేము removeFromCheckout method. ని పిలుస్తాము. |
11:01 | ఈ 'method కు వెళదాము. |
11:04 | ఇక్కడ 'Checkout table నుండి బుక్ రిటర్న్ ను డిలీట్ చేయడానికి మేము query ని ఎగ్జిక్యూట్ చేస్తాము |
11:14 | తరువాత మేము incrementAvailableCopies method. ని పిలుస్తాము. |
11:18 | ఈ 'method కు వెళదాము. |
11:21 | ఇక్కడ మేము Available Copies ని 1 ద్వారా పెంచుతాము |
11:25 | Books table. లో అప్ డేట్ చేయడానికి మేముquery ని execute చేస్తాము. |
11:29 | తరువాత మేము setReturnIntoRequest method. ని పిలుస్తాము. |
11:34 | ఈ 'method కు వెళదాము. |
11:37 | ఇక్కడ request లో returnBook attribute ని మేము సెట్ చేస్తాము. |
11:41 | తరువాత మేముRequestDispatcher. ని ఉపయోగించి successReturn page కు పంపుతాము. |
11:48 | successCheckout page. కోసం ఉన్న దానికి successReturn page అనేది పోలి ఉంటుంది. |
11:53 | ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి. |
11:58 | మనకి ఒక link ఉండటాన్ని మనం చూడవచ్చు దీనినే Visitor’s Home Pageఅని అంటారు. |
12:03 | మనం అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు. |
12:07 | కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం: |
12:10 | అన్ని యూజర్ ల జాబితా చేయడం |
12:12 | ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము |
12:15 | spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
12:20 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
12:24 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
12:28 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
12:30 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
12:32 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
12:36 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
12:41 | Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacherప్రాజెక్ట్ లో భాగం. |
12:44 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:50 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
12:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
12:58 | ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది. |
13:06 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు. |
13:10 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |