Difference between revisions of "Inkscape/C2/Create-and-Format-Text/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border =1 |'''Time''' |'''Narration''' |- |00:01 |Inkscape ను ఉపయోగించి Create and format text పై Spoken Tutorial కు స్వాగతం....") |
|||
Line 4: | Line 4: | ||
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
Line 151: | Line 150: | ||
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | |Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను, | + | |Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను,ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి. |
− | ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి. | + | |
|- | |- | ||
|05:30 | |05:30 |
Revision as of 08:17, 29 August 2017
Time | Narration | |||
00:01 | Inkscape ను ఉపయోగించి Create and format text పై Spoken Tutorial కు స్వాగతం. | |||
00:06 | ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకునేవి:టెక్స్ట్ ను ఇన్సర్ట్ చేయటం.టెక్స్ట్ ను ఫార్మట్టింగ్ మరియు అలైనింగ్ చేయటం.స్పేసింగ్ మరియు బులెట్. | |||
00:15 | మనం ఒక simple flyerని ఎలా సృష్టించాలో కూడా నేర్చుకుంటాము. | |||
00:19 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయటానికి,నేను,Ubuntu Linux 12.04 OS,Inkscape వెర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను. | |||
00:29 | నేను ఈ ట్యుటోరియల్ ని గరిష్ట రెజోల్యూషన్ మోడ్ లో రికార్డ్ చేస్తున్నాను.ఇది అన్ని టూల్స్ ప్రదర్శించడానికి స్థానం కల్పిస్తుంది. | |||
00:38 | Inkscape ను తెరుద్దాం. | |||
00:40 | Tool box నుండి Text tool ఉపయోగించి టెక్స్ట్ ఇన్సర్ట్ చేయబడుతుంది. | |||
00:45 | మనం టెక్స్ట్ ని రెండు మార్గాలలో జోడించవచ్చు-Regular Text మరియు Flowed Text. | |||
00:50 | ముందుగా మనం Regular Text గూర్చి నేర్చుకుందాం. Text tool పై క్లిక్ చేసి తరువాత canvas పై క్లిక్ చేయండి. | |||
00:57 | Spoken అనే పదాన్ని టైప్ చేయండి. టెక్స్ట్ కు స్థానాన్ని కల్పించటానికి టెక్స్ట్ బాక్స్ పెరుగుతుంది గమనించండి. | |||
01:03 | Line break లు మానవీయంగా కలపవలసి ఉంటుంది. కనుక, తరువాతి లైన్ కు వెళ్ళటానికి Enter నొక్కి,Tutorial అని టైప్ చేయండి. | |||
01:11 | మునుపటి లైన్ కు పదాన్ని తరలించడానికి, కర్సర్ ను T అక్షరం ముందు ఉంచండి.ఇప్పుడు backspace ను నొక్కండి మరియు రెండు పదాల మధ్య ఖాళీ జోడించండి. | |||
01:22 | ఇదే విధంగా, Spoken Tutorial క్రింద. ఒక కొత్త లైన్ పై http://spoken-tutorial.org/ అని టైప్ చేయండి. | |||
01:33 | తరువాత, మనం Flowed text ద్వారా టెక్స్ట్ ను చేర్చడం నేర్చుకుంటాం. | |||
01:38 | ఈ సారి,నేను టెక్స్ట్ ను నేను ముందు భద్రపరచుకున్న ఒక LibreOffice Writer ఫైల్ నుండి కాపీ చేస్తాను. | |||
01:45 | మొత్తం టెక్స్ట్ ను ఎంచుకోవడానికి Ctrl + A ను నొక్కండి. మరియు కాపీ చేయటానికి Ctrl + C ను నొక్కండి. | |||
01:52 | ఇప్పుడు, Inkscape కు తిరిగి వచ్చి Text toolఎంచుకోబడింది అని నిర్దారించుకోండి. | |||
01:58 | canvas పై క్లిక్ చేయండి మరియు ఒక దీర్ఘచతురస్రం లేదా చతురస్రం టెక్స్ట్ ఏరియా నుండి డ్రాగ్ చేయండి. | |||
02:03 | mouse బటన్ ను వదిలిపెట్టగానే canvas పై ఒక నీలం దీర్ఘచతురస్రం బాక్స్ ఏర్పడింది గమనించండి. | |||
02:10 | ఇప్పుడు, టెక్స్ట్ బాక్స్ లోపల, చివరి ఎగువ ఎడమ మూలలో మెరుస్తున్న text prompt ను గమనించండి. | |||
02:17 | కాపీ చేసిన టెక్స్ట్ ను paste చేయటానికి Ctrl + V ని నొక్కండి. | |||
02:22 | టెక్స్ట్ బాక్స్ యొక్క రంగు ఎరుపుకు మారింది గమనించండి. | |||
02:25 | ఇలా ఎందుకు అయిందంటే ఇన్సర్ట్ చేసిన టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దులను మించి ఉంది కనుక. | |||
02:31 | దీనిని మనం టెక్స్ట్ బాక్స్ కుడి మూలలో ఉన్న చిన్నdiamond handle ను ఉపయోగించి సరి చేయవచ్చు. | |||
02:38 | దీన్ని టెక్స్ట్ బాక్స్ రంగు నీలానికి మారే వరకు క్లిక్ చేసి లాగండి. | |||
02:44 | టెక్స్ట్ యొక్క చివరి వాక్యం మునుపటి వాక్యం తో కలగలిసి ఉంది. | |||
02:48 | చివరి వాక్యం యొక్క ప్రారంభం వద్ద దాన్ని విడదీయటానికి Enter ను రెండు సార్లు నొక్కండి. | |||
02:53 | తరువాత, టెక్స్ట్ ల కొరకు అందుబాటులో ఉన్న వివిధ ఫార్మట్టింగ్ ఎంపికలను నేర్చుకుందాం. Spoken Tutorialపదం పై క్లిక్ చేయండి. | |||
03:01 | Main menu కి వెళ్ళి Text పై క్లిక్ చేసి తరువాత Text and Font ఎంపిక పై క్లిక్ చేయండి. | |||
03:09 | రెండు ఎంపికలతో ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది- Font మరియు Text. Font ట్యాబ్ కింద చాలా ఎంపికలు ఉన్నాయి. | |||
03:17 | Font family అందుబాటులో ఉన్న అన్ని ఫాంట్స్ జాబితాలను ఇస్తుంది. అందుబాటులో ఉన్న వాటిలో నుండి మీరు మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు. | |||
03:25 | ఇక్కడ మనం preview box లో ఎంచుకోబడిన ఫాంట్ని ప్రివ్యూ చేయవచ్చు. నా ఎంపిక Bitstream Charter ఫాంట్. | |||
03:33 | అక్కడ నాలుగు Style ఎంపికలు - Normal, Italic, Bold మరియు Bold Italic. మీ అవసరాన్ని బట్టి స్టైల్ ను ఎంచుకోండి. నేను Bold ని ఎంచుకుంటున్నాను. | |||
03:46 | Font size మార్చడానికి, డ్రాప్-డౌన్ బాణం క్లిక్ చేసి పరిమాణం ఎంచుకోండి. ఇది శీర్షిక కనుక, నేను ఒక పెద్ద ఫాంట్ ఎంచుకోవచ్చు, 64 ఎంచుకోండి. | |||
03:57 | తరువాతది Layout. | |||
03:59 | మనం దాని గూర్చి కాసేపు తర్వాత నేర్చుకుందాం. ఈ ఎంపిక కొరకు preview కనిపించదు. | |||
04:04 | ఇప్పుడు, Font ట్యాబ్ కి తరువాత ఉన్న Text ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ, ఒక preview window దాని లోపల ఉన్న టెక్స్ట్ తో కనిపిస్తుంది. | |||
04:12 | టెక్స్ట్ కు ఎలాంటి మార్పులైన ఇక్కడ చేయవచ్చు. | |||
04:16 | Apply పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ ను మూసివేయండి. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్ చేయబడింది గమనించండి. | |||
04:23 | దిగువన ఉన్నcolor palette ను ఉపయోగించి మనం టెక్స్ట్ కలర్ ని మార్చవచ్చు. నేను మెరూన్ కలర్ పై క్లిక్ చేస్తున్నాను. | |||
04:30 | తరువాత, ఈ URL http://spoken-tutorial.org కొరకు టెక్స్ట్ ను ఎంచుకోండి. | |||
04:40 | టెక్స్ట్ ఫార్మట్టింగ్ ఎంపికలు Tool controls bar లో కూడా అందుబాటులో ఉంటాయి. | |||
04:44 | నేను ఫాంట్ ను Bitstream charter కు, Font size ను 28 కు మరియు కలర్ ను బ్లూ కు మార్చుతున్నాను. | |||
04:57 | ఇప్పుడు,మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ ను ఎంచుకుందాం. | |||
04:56 | ఒకవేళ Text టూల్ ఇప్పటికే ఎంచుకోబడివుంటే, మీరు టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళి కేవలం టెక్స్ట్ పై క్లిక్ చేయండి. | |||
05:04 | నేను టెక్స్ట్ యొక్క Font size ను 25 కు మార్చుతున్నాను. | |||
05:08 | టెక్స్ట్ ను కేన్వాస్ లోపలకి తరలించడానికి diamond handle ను క్లిక్ చేసి లాగండి. | |||
05:15 | తరువాత, టెక్స్ట్ లను అలైన్ చేద్దాం. | |||
05:19 | Italic icon కు తరువాత Tool controls bar పై ఉన్న నాలుగు ఐకాన్ లు టెక్స్ట్ ను,ఎడమ వైపు,మధ్యలో లేదా టెక్స్ట్ బాక్స్ యొక్క కుడి వైపు అలైన్ చేయటానికి సహాయం చేస్తాయి. | |||
05:30 | ఈ నాలుగో ఎంపిక టెక్స్ట్, టెక్స్ట్ బాక్స్ యొక్క సరిహద్దుల లోపలే ఉండేటట్లు న్యాయంచేస్తుంది. ముందుకు కొనసాగేముందు నేను left align పై క్లిక్ చేస్తాను. | |||
05:39 | మనం టెక్స్ట్ ని Align and distribute ఎంపిక ఉపయోగించి కూడా అలైన్ చేయవచ్చు. | |||
05:43 | Main menu కి వెళ్ళి తరువాత Object మెనూ పై క్లిక్ చేయండి. ఆపై Align and Distribute ఎంపిక పై క్లిక్ చేయండి. | |||
05:51 | ఇప్పుడు, మనం Spoken Tutorial పదాన్ని మధ్యలోకి తరలిస్తాము.కనుక దానిపై క్లిక్ చేయండి. | |||
05:57 | ఒకవేళ Relative to పారామీటర్, Page కు సెట్ చేయబడిందో లేదో చెక్ చేయండి. | |||
06:01 | కనుక, Centre on vertical axis పై క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇప్పుడు మధ్యలోకి అలైన్ చేయబడింది గమనించండి. | |||
06:10 | దిగువన ఉన్న ఖాళీ ప్రదేశంలో మరి కొంత టెక్స్ట్ ను జోడిద్దాం. | |||
06:13 | FOSS Categories అని టైప్ చేయండి. ఇప్పుడు, Centre on vertical axis పై క్లిక్ చేయటం చేత పేజీ యొక్క మధ్యలోకి దానిని అలైన్ చేయండి. | |||
06:25 | కొన్నిFOSS పేర్లు Linux, LaTeX, Scilab, Python వంటివి విడిగా మరియు యాదృచ్చికంగా canvas పైన టైప్ చేయండి. | |||
06:39 | ఇప్పుడు,ఈ టెక్స్ట్ లను ఒకే వరుసలో సమానమైన దూరం లో అలైన్ చేద్దాం. | |||
06:44 | Shift కీ ని ఉపయోగించి నాలుగు టెక్స్ట్ లు ఎంచుకోండి. Align baseline of text పై క్లిక్ చేసి Distribute baseline of text horizontally పై క్లిక్ చేయండి. | |||
06:58 | పదాల మధ్య దూరం సమానంగా లేదు గమనించండి. | |||
07:02 | మొదటి పదం యొక్క మొదటి అక్షరం మరియు రెండవ పదం లోని మొదటి అక్షరం సమానదూరం లో ఉన్నాయి. కానీ పదాలు తాము సమాన దూరాల్లో లేవు. | |||
07:10 | ఇది వర్టికల్ టెక్స్ట్ ల కొరకు కూడా ఇదే పద్దతిలో పనిచేస్తుంది. | |||
07:15 | ఈ ఎంపికలు కొన్ని పరిస్థితుల్లో ఉపయోగపడవచ్చు. | |||
07:20 | మనము పదాల మధ్య దూరం సమానం చేద్దాం. | |||
07:23 | ఆలా చేయటానికి, మొదటి వరుసలో Distribute కింద నాల్గవ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పదాల మధ్యలోని దూరం సమానంగా ఉంటుంది. | |||
07:32 | తరువాత, మనం పేరాగ్రాఫ్ టెక్స్ట్ యొక్క వరుసల మధ్యలోని దూరాన్ని సర్దుబాటు చేయడం నేర్చుకుందాం. | |||
07:38 | టెక్స్ట్ బాక్స్ లోపలకి వెళ్ళడానికి పేరాగ్రాఫ్ టెక్స్ట్ పై డబల్ -క్లిక్ చేయండి. | |||
07:44 | Tool controls bar పై ఉన్నSpacing between lines ఐకాన్ వరుసల మధ్యలోని దూరాన్ని పెంచటానికి లేక తగ్గించటానికి సహాయం చేస్తుంది. | |||
07:50 | నేను దూరాన్ని పెంచినపుడు ఏమి జరుగుతుందో గమనించండి. | |||
07:55 | నేను లైన్ దూరాన్ని 1.50 గా ఉంచుతాను. | |||
07:59 | తరువాతి ఐకాన్ అక్షరాల మధ్య దూరాన్ని సర్దుబాటు చేయటానికి సహాయం చేస్తుంది.పైకి మరియు కిందికి ఉన్న బాణాలపై క్లిక్ చేయండి ఇంకా మార్పులను గమనించండి. | |||
08:07 | నేను space parameter ను 0 గా ఉంచుతాను. | |||
08:12 | అక్కడ కేన్వాస్ యొక్క నిలువు మూలల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంది గమనించండి. మనం కొంత టెక్స్ట్ తో దాన్ని నింపవచ్చు. | |||
08:19 | కేన్వాస్ బయట ఎక్కడైనా ఒక వాక్యం: Learn Open Source Software for free టైప్ చేయండి. | |||
08:24 | ఫాంట్ ను ఉబుంటు కు,ఫాంట్ సైజును 22 కు మార్చండి. మరియు దానిని Bold గా చేయండి. | |||
08:34 | ఇప్పుడు,Tool controls bar పై ఉన్న చివరి ఐకాన్,Vertical text పై క్లిక్ చేయండి. | |||
08:39 | టెక్స్ట్ ఇప్పుడు నిలువు దిశలో అలైన్ అయింది అని గమనించండి. | |||
08:43 | Selector toolఉపయోగించి టెక్స్ట్ పై క్లిక్ చేయండి మరియు దానిని కేన్వాస్ యొక్క ఎడమ మూలలోకి తరలించండి. | |||
08:49 | దాని డూప్లికేట్ చేయటానికి Ctrl + D నొక్కి,ఆ కాపీ ని పేజీ యొక్క ఇంకొక మూలకు తరలించడానికి Ctrl key ని ఉపయోగించండి. | |||
08:59 | ఇప్పుడు, మనం పేరాగ్రాఫ్ లోని టెక్స్ట్ కు bullet points ను జోడిద్దాం. | |||
09:03 | Inkscape టెక్స్ట్ కొరకు బులెట్ లేదా సంఖ్య జాబితాలు అందించడంలేదు. కనుక ఎవరైనా బులెట్ పాయింట్స్ మానవీయంగా సృష్టించుకోవల్సి ఉంటుంది. | |||
09:11 | ellipse tool పై క్లిక్ చేయండి. ఎరుపు రంగులో ఒక చిన్న వృత్తాన్ని గీయండి. | |||
09:17 | ఇప్పుడు ఈ బుల్లెట్ ను పేరాగ్రాఫ్ యొక్క మొదటి వరుసకు తరలించండి.దాని డూప్లికేట్ చేయండి మరియు దాని కాపీ ని తరువాతి వాక్యానికి తరలించండి. | |||
09:27 | అన్ని వాక్యాలకు దీన్ని పునరావృతం చేయండి. | |||
09:32 | ఇప్పుడు, మన టెక్స్ట్ అంతా మన అవసరానికి తగినట్టు ఉంది. | |||
09:36 | చివరగా, ఇది ఒక flyer లా కనిపించేలా చేయటానికి దానికి కొంచెం సుందరీకరణ చేద్దాం. | |||
09:41 | ఇక్కడ పూర్తి అయిన flyer ఉంది. | |||
09:45 | నేను ఎగువ మరియు దిగువలకు బోర్డర్స్ జోడించాను. మరియు టెక్స్ట్ లను ఒక గుండ్రని దీర్ఘచతురస్రం ఇంకా దీర్ఘవృతం అకారాలతో నింపాను. | |||
09:51 | మీరు మీ ఫ్లైయర్ కోసం వివిధ లేఔట్స్ మరియు డిజైన్స్ సృష్టించడానికి మీ సృజనాత్మకత ఉపయోగించవచ్చు. | |||
09:57 | సారాంశం చూద్దాం. | |||
09:59 |
ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి:టెక్స్ట్ ఇన్సర్ట్ చేయడం,టెక్స్ట్ ను ఫార్మాట్ మారాయి అలైన్ చేయడం,స్పేసింగ్ మరియు బులెట్ జాబితాలు. | |||
10:06 | మనం ఒక సింపుల్ flyerను సృష్టించడం కూడా నేర్చుకున్నాం. | |||
10:09 | మీకోసం ఇక్కడొక అసైన్మెంట్- | |||
10:11 | ఇలా కనపడే ఒక ఫ్లయర్ ను సృష్టించండి.టెక్స్ట్ లను టైప్ చేయడానికి టెక్స్ట్ టూల్ ను ఉపయోగించండి.rectangle tool ఉపయోగించి బుల్లెట్స్ మరియు బాక్సస్ సృష్టించండి. | |||
10:19 | స్టార్ టూల్ ఉపయోగించి 10 మూలలతో ఒక నక్షత్రాన్ని సృష్టించండి.రంగులను మార్చడానికి color palette మరియు Fill and stroke ఉపయోగించండి.Align and distribute ఉపయోగించి టెక్స్ట్ ను అలైన్ చేయండి. | - | 10:31 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:39 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. | |||
10:47 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది. | |||
10:57 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. | |||
11:01 | మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |||
11:03 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు. |