Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Images-and-Graphics/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| border=1
+
{| border=1  
|Time
+
|| '''Time'''
| |Narration
+
|| '''Narration'''
 
+
 
|-
 
|-
|00:00  
+
||00:00
| |లిబ్రేఆఫీస్ Calc లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
+
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో '''ఇన్సర్టింగ్ ఇమేజెస్''' గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00:06  
+
||00:06
||ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటాము:
+
||ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
 
+
 
|-
 
|-
|00:09  
+
||00:09
||ఒక డాక్యుమెంట్ లోకి ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము.
+
||ఒక డాక్యుమెంట్లో ఇమేజ్ ఫైల్ను ప్రవేశ పెట్టడం.  
 
+
 
|-
 
|-
|00:13  
+
||00:13
||ఉదా: jpeg, png లేదా bmp.
+
||ఉదాహరణకు '''jpeg, png''' లేదా '''bmp'''.
 
+
|-
 +
||00:19
 +
||ఇక్కడ మనం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
 
|-
 
|-
|00:19
+
||00:28
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము
+
||స్ప్రెడ్షీట్లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా  ప్రవేశ పెట్ట వచ్చు.  
 +
* నేరుగా ఇమేజ్ ఫైల్ను  ప్రవేశపెట్టుట
  
 +
* గ్రాఫిక్స్  ప్రోగ్రాం నుండి
 +
 +
* క్లిప్ బోర్డు నుండి  లేదా
 +
 +
* గ్యాలరీ నుండి.
 
|-
 
|-
|00:28
+
||00:39
||
+
|| ప్రతి ఒక్కదాని గురించి వివరంగా చర్చిద్దాం.
• ఇమేజెస్ ను ఒక స్ప్రెడ్ షీట్ లో ఈ క్రింది విధంగా చేర్చవచ్చు,
+
• నేరుగా ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము
+
• ఒక గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి
+
• ఒక క్లిప్ బోర్డ్ సహాయముతో లేదా
+
• గ్యాలరీ నుండి.  
+
+
 
|-
 
|-
|00:39
+
||00:43
||ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చర్చిద్దాము.
+
||'''Personal-Finance-Tracker.ods''' స్ప్రెడ్షీట్ను తెరుద్దాం.
 
+
 
|-
 
|-
|00:43
+
||00:48
||మన "Personal-Finance-Tracker.ods" స్ప్రెడ్ షీట్ ను ఓపెన్ చేద్దాము.
+
||షీట్ 2ను ఎంపిక చేసుకుందాం.
 
+
 
|-
 
|-
|00:48
+
||00:51
||ముందుగా, మనము షీట్ 2 ను సెలెక్ట్ చేసుకుందాము.
+
|| ఈ షీట్లో చిత్రాలను ప్రవేశ పెడదాం.
 
+
 
|-
 
|-
|00:51
+
||00:54
||ఈ షీట్లలో మనము ఇమేజెస్ ఇన్సర్ట్ చేద్దాము.
+
||ముందుగా  సెల్ను ఎంచుకొని తరవాత చిత్రాలను ప్రవేశ పెట్టడం మంచి పధ్ధతి.  
 
+
 
|-
 
|-
|00:54
+
||00:59
||ఒక సెల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత చిత్రాలను ఇన్సర్ట్ చేయడము మంచి పద్దతి
+
||ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు  ప్రవేశ పెట్టుటకు '''Insert'''పై క్లిక్ చెయ్యాలి. 
 
+
 
|-
 
|-
|00:59
+
||01:06
||ఒక ఇమేజ్ మీ కంప్యూటర్ లో ఇదివరకే సేవ్ అయ్యి ఉంటే, దానిని మీరు ఈ విధముగా ఇన్సర్ట్ చేయవచ్చు ముందుగా "Insert" పై క్లిక్ చేయండి
+
|| తర్వాత '''Picture''' మరియు '''From File'''ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
|1:06
+
||01:10
||మరియు తరువాత "Picture" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "From File" సెలెక్ట్ చేయండి.
+
||ఇప్పుడు  ప్రవేశ పెట్టలనుకున్న చిత్రాన్ని కనుకోనండి.
 
+
 
|-
 
|-
|1:10
+
||01:14
||ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ ను కనుగొనండి.
+
|| నేను ముందుగానే డెస్క్‌టాప్ పై '''Images''' ఫోల్డర్లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను.
 
+
 
|-
 
|-
|1:14
+
||01:20
||నేను ఇదివరకే కొన్ని ఇమేజ్ లను "Images" అనే పేరుతో ఉన్న ఫోల్డరులో డెస్క్ టాప్ పై సేవ్ చేసాను.
+
||'''Image1'''ను ఎంపిక చేసుకుంటాను.
 
+
 
|-
 
|-
|1:20
+
||01:24
||కాబట్టి, నేను "Image1 ఎంచుకుంటాను.
+
||'''Location''' ఫీల్డ్ లో చిత్రం  యొక్క పేరును చూడండి.
 
+
 
|-
 
|-
|1:24
+
||01:28
||ఇమేజ్ యొక్క పేరును మనము "Location" ఫీల్డ్ లో చూస్తాము.
+
||'''Open''' బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|1:28
+
||01:31
||"Open" బటన్ పై క్లిక్ చేయండి.
+
|| స్ప్రెడ్షీట్లో చిత్రం  రావడం గమనించండి.
 
+
 
|-
 
|-
|1:31
+
||01:38
||స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ కనిపిస్తుందని గమనించండి. <pause>
+
|| లింకింగ్ ద్వారా మరొక చిత్రాన్ని ప్రవేశ  పెద్దాం.
 
+
 
|-
 
|-
|1:38
+
||01:42
||మనము దానిని లింక్ చేయడము ద్వారా మరొక చిత్రమును ఇన్సర్ట్ చేద్దాము.
+
|| ముందుగా ఒక కొత్త సెల్ను ఎంపిక చేసుకోండి.  
 
+
 
|-
 
|-
|1:42
+
||01:45
||ముందుగా మనము ఒక కొత్త సెల్ ను సెలెక్ట్ చేసుకుందాము.
+
|| ఇప్పుడు, '''Insert''' మరియు  '''Picture''' పై క్లిక్ చేసి '''From File'''ను ఎంపిక  చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం.
 
+
 
|-
 
|-
|1:45
+
||01:55
||ఇప్పుడు, మనము "Insert" మరియు "Picture" పై క్లిక్ చేద్దాము మరియు "From File" నుండి సెలెక్ట్ చేసుకుందాము. మనము మరొక ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుందాము.
+
|| ఇప్పుడు '''Image 2''' పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|1:55
+
||01:58
||ఇప్పుడు "Image2" పై క్లిక్ చేయండి.
+
||ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్కు లింక్ చేయడానికి,  '''Link''' ఎంపిక పై చెక్ పెట్టి  '''Open''' పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|1:58
+
||02:05
||ఇమేజ్ ను మీ డాక్యుమెంట్ కు లింక్ చేయుటకు, "Link" ఆప్షన్ ను చెక్ చేయండి మరియు "Open" పై క్లిక్ చేయండి.
+
|| కనిపించే  డైలాగ్ బాక్స్లో, '''Keep Link''' బటన్ పై క్లిక్ చేయండి
 
+
 
|-
 
|-
|2:05
+
||02:11
||కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Keep Link" బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు చిత్రం ఫైల్కు లింక్ చెయ్యబడింది.
 
+
 
|-
 
|-
|2:11
+
||02:15
||చిత్రము ఇప్పుడు ఫైల్ కు లింక్ చేయబడింది.
+
 
+
|-
+
|2:15  
+
 
||లింకింగ్
 
||లింకింగ్
 
 
|-
 
|-
|2:17  
+
||02:17
||మనము ఒక ఫైల్ ను లింక్ చేసినప్పుడు:
+
||మనం ఫైల్ను లింక్ చేసినపుడు:
ముందుగా, అది సేవ్ చేయబడినప్పుడు, అది స్ప్రెడ్ షీట్ యొక్క సైజ్ ను తగ్గిస్తుంది.
+
 
+
మొదట స్ప్రెడ్షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది  సేవ్ చేసినపుడు.
 
|-
 
|-
|2:23  
+
||02:23
||మన స్ప్రెడ్ షీట్ లో ఇమేజ్ లేదు కాబట్టి.
+
||ఎందుకంటే  స్ప్రెడ్షీట్ లో చిత్రం లేదు గనక.
 
+
 
|-
 
|-
|2:27  
+
||02:27
||రెండు ఫైల్స్ ను విడివిడిగా మార్చుటకు అది యూజర్ కు అవకాశమును ఇస్తుంది.
+
||రెండవది, ఇది యూసర్(user)కు రెండు ఫైల్ళను  విడి విడిగా మార్పులు చేయడానికి అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|2:32  
+
||02:32
||ఇమేజ్ ఫైల్ కు చేయబడిన ఏవైనా మార్పులు,  
+
||ఇమేజ్ ఫైల్లో చేసిన మార్పులు, స్ప్రెడ్షీట్లో లింక్ చేసిన చిత్రానికి వర్తిస్తాయి.
స్ప్రెడ్ షీట్ లో లింక్ చేయబడిన ఇమేజ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి.  
+
 
+
 
|-
 
|-
|2:39  
+
||02:39
||ఫైల్ కు గ్రే స్కేల్ కు లింక్ చేయబడిన ఇమేజ్ 2 యొక్క రంగును మారుద్దాము.
+
|| ఫైల్కు లింక్ చేసిన  '''Image 2''' రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
 
+
 
|-
 
|-
|2:46  
+
||02:46
||ఈ చిత్రమును ఎడిట్ చేయుటకు నేను పిక్చర్ ఎడిటర్ GIMP ఉపయోగిస్తున్నాను.
+
|| ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి  పిక్చర్ ఎడిటర్ '''GIMP(గింప్)'''ను ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
|2:50  
+
||02:50
||మీ సిస్టం పై ఇన్స్టాల్ చేయబడిన ఏదైనా ఎడిటర్ ను మీరు ఉపయోగించవచ్చు.
+
|| మీరు మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయివున్న ఏ ఎడిటర్నైనా  ఉపయోగించవచ్చు.
 
+
 
|-
 
|-
|2:54  
+
||02:54
||ముందుగా మనము "Personal-Finance-Tracker.ods" ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము.
+
|| ముందుగా '''Personal-Finance-Tracker.ods'''ను సేవ్ చేసి మూసివేద్దాం.
 
+
 
|-
 
|-
|3:01  
+
||03:01
||తరువాత, ఇమేజెస్ ఫోల్డరుకు వెళ్దాము.
+
||తదుపరి, ఇమెజేస్ ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
 
+
 
|-
 
|-
|3:04  
+
||03:04
||"Image 2" ను సెలెక్ట్ చేయండి.
+
||'"Image 2'''ను ఎంచుకుందాం.
 
+
 
|-
 
|-
|3:06  
+
||03:06
||ఇప్పుడు, రైట్ క్లిక్ చేసి Open with GIMP ను సెలెక్ట్ చేయండి.
+
||ఇప్పుడు రైట్ క్లిక్ చేసి '''Open with GIM'''ని ఎంపిక చేసుకుందాం.
 
+
 
|-
 
|-
|3:10  
+
||03:10
||ఇమేజ్ 2 GIMP లో ఓపెన్ అవుతుంది.
+
|| GIMPలో  '''Image 2''' తెరుచుకుంటుంది.
 
+
 
|-
 
|-
|3:13  
+
||03:13
||ఇప్పుడు, చిత్రమును కలర్ నుండి గ్రే స్కేల్ కు మారుద్దాము.
+
||ఇప్పుడు చిత్రం యొక్క రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
 
+
 
|-
 
|-
|3:18  
+
||03:18
||ఇప్పుడు, ఇమేజ్ ను సేవ్ చేసి క్లోస్ చేద్దాము.
+
||చిత్రాన్ని సేవ్ చేసి మూసివేద్దాం.
 
+
 
|-
 
|-
|3:22  
+
||03:22
||"Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము.
+
||'''Personal-Finance-Tracker.ods'''ను తెరుద్దాం.
 
+
 
|-
 
|-
|3:26  
+
||03:26
||ఇమేజ్ 2 ఇప్పుడు గ్రే స్కేల్ లో కనిపిస్తుంది.
+
||'''Image 2''',  గ్రేస్కేల్లో కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|3:30  
+
||03:30
||అయినప్పటికీ, ఫైల్ ను లింక్ చేయుటలో ఉన్న ప్రధాన పత్రికూలము ఏమిటంటే,  
+
|| ఫైల్ను లింక్ చేస్తే, ఒక ప్రతికూలత ఏమిటంటే, ఈ స్ప్రెడ్షీట్ ను వేరే కంప్యూటర్కు లేదా యూసర్కు పంపాల్సివాస్తే,  
స్ప్రెడ్ షీట్ ను వేరొక కంప్యూటరుకు లేదా యూజరుకు మీరు పంపినప్పుడు,
+
 
+
 
|-
 
|-
|3:40  
+
||03:40
||మీరు స్ప్రెడ్ షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపవలసి ఉంటుంది.
+
|| మీరు స్ప్రెడ్షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపాల్సి వుంటుంది.
 
+
 
|-
 
|-
|3:44  
+
||03:44
||అంటే, మీరు రెండు ఫైళ్ళను సేవ్ చేస్తున్న స్థానము యొక్క ట్రాక్ ను ఎప్పుడూ ఉంచుకోవలసి ఉంటుంది.
+
|| అనగా, మీరు ఎప్పుడు రెండింటి లొకేషన్ ట్రాక్ చేయాల్సి వుంటుంది.
 
+
 
|-
 
|-
|3:52  
+
||03:52
||ఈ ఇమేజ్ ను స్ప్రెడ్ షీట్ యొక్క కుడివైపుకు కదిలిద్దాము.
+
|| ఈ చిత్రాన్ని స్ప్రెడ్షీట్ కుడి వైపుకు తీసుకెళ్దాం.
 
+
 
|-
 
|-
|3:58  
+
||03:58
||ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజెస్ ను ఇన్సర్ట్ చేసే మరొక విధానము దానిని ఫోల్డరు నుండి డ్రాగ్ చేయడము.
+
|| స్ప్రెడ్షీట్లో చిత్రాలను ప్రవేశపెట్టాడానికి మరొక పద్దతి,
 
+
 
|-
 
|-
|4:05  
+
||04:05
||దానిని మీరు సేవ్ చేసిన చోటి నుండి, మీ స్ప్రెడ్ షీట్ లోనికి డ్రాప్ చేయడము.
+
|| ఏ ఫోల్డర్లో చిత్రం నిలువ  చేశామో  అక్కడి నుండి స్ప్రెడ్షీట్లోకి  డ్రాప్ చేయడం.
 
+
 
|-
 
|-
|4:09  
+
||04:09
||ఇప్పుడు మనము ఒక ఇమేజ్ ను డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము.
+
|| ఇప్పుడు చిత్రాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|4:12  
+
||04:12
||ఇప్పుడు, స్ప్రెడ్ షీట్ లో మీరు ఉంచాలని అనుకుంటున్న చోటికి ఇమేజ్ ను నేరుగా డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి.
+
|| ఇమేజ్ ఫైల్ను స్ప్రెడ్షీట్లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా,  అక్కడే  డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి.
 
+
 
|-
 
|-
|4:19  
+
||04:19
||ఇమేజ్ మీ డాక్యుమెంట్ లోకి ఇన్సర్ట్ అవటము మీరు చూడవచ్చు.
+
|| మీ డాక్యుమెంట్లో చిత్రం  ప్రవేశ పెట్టబడిందని గమనించండి.
 
+
 
|-
 
|-
|4:23  
+
||04:23
||CTRL మరియు Z ప్రెస్ చేసి ఈ మార్పును అన్ డూ చేద్దాము.
+
||'''CTRL''' మరియు '''Z'''ను నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
 
+
 
|-
 
|-
|4:29  
+
||04:29
||ఇప్పుడు, డ్రాగ్ మరియు డ్రాప్ పద్ధతిని ఉపయోగించి ఇమేజ్ ను లింక్ చేద్దాము
+
|| ఇప్పుడు డ్రగ్ మరియు డ్రాప్ పద్ధతిలో చిత్రని లింక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|4:34  
+
||04:34
||ఇది చాలా సులభము!
+
|| ఇది చాలా తేలిక!
"Control" మరియు "Shift" కీలను ప్రెస్ చేసి పట్టుకోండి.
+
  
 +
'''Control''' మరియు '''Shift''' కీలను  నొక్కి పట్టు కొని,
 
|-
 
|-
|4:40  
+
||04:40
||స్ప్రెడ్ షీట్ లోనికి ఇమేజ్ ను డ్రాగ్ చేసే సమయములో.
+
|| చిత్రాన్ని స్ప్రెడ్షీట్ లోకి డ్రాగ్ చేయండి.
 
+
 
|-
 
|-
|4:44  
+
||04:44
||ఇమేజ్ ఫైల్ ఇప్పుడు డాక్యుమెంట్ కు లింక్ అయింది.
+
|| ఇప్పుడు ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్కు లింక్ చేయబడింది.  
 
+
 
|-
 
|-
|4:48  
+
||04:48
||CTRL మరియు S కీ లను కలిపి ప్రెస్ చేయడము ద్వారా Calc ఫైల్ ను సేవ్ చేద్దాము.
+
||'''CTRL''' మరియు '''S''' కీలను నొక్కి క్యాల్క్  ఫైల్ ను సేవ్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|4:54  
+
||04:54
||ఈ ఫైల్ ను క్లోస్ చేద్దాము.
+
|| ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం.
 
+
 
|-
 
|-
|4:58  
+
||04:58
||ఇప్పుడు మనము ఇమేజ్ ఉన్న ఫోల్డరుకు వెళ్దాము.
+
|| చిత్రం వున్న ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
 
+
 
|-
 
|-
|5:02  
+
||05:02
||మనము ఇన్సర్ట్ చేసిన “Image 3.jpg”, ఇమేజ్ ను “Image4.jpg” గా రీనేం చేద్దాము.
+
||మనం ఫైల్లో  ప్రవేశపెట్టిన చితం పేరును '''Image 3.jpg''', నుండి '''Image 4.jpg'''కు మారుద్దాం.
 
+
 
|-
 
|-
|5:12  
+
||05:12
||ఇప్పుడు "Personal Finance Tracker.ods" ఫైల్ ను తిరిగి ఓపెన్ చేద్దాము.
+
|| ఇప్పుడు '''Personal Finance Tracker.ods''' ఫైల్ను తెరుద్దాం.
 
+
 
|-
 
|-
|5:18  
+
||05:18
||లింక్ చేయబడిన ఇమేజ్ కనిపించడము లేదని మీరు చూడవచ్చు.
+
||లింక్ చెయ్యబడ్డ చిత్రం ఇక పై కనిపించదు!
 
+
 
|-
 
|-
|5:22  
+
||05:22
||లింక్ పాత్ ఒక తప్పును చూపుతుంది!
+
|| లింక్ చెయ్యబడ్డ పాత్ ఎర్రర్ చూపుతుంది!
 
+
 
|-
 
|-
|5:25  
+
||05:25
||ఈ లింక్ ను మనము డిలీట్ చేద్దాము.
+
|| ఈ లింక్ను తొలగిద్దాం.
 
+
 
|-
 
|-
|5:28  
+
||05:28
||ఈ ట్యుటోరియల్ లో విరామము తీసుకుందాము మరియు అభ్యాసము చేయండి.  
+
|| ఈ ట్యుటోరియల్ను ఆపి అభ్యాసంను చేయండి.  
 
+
 
|-
 
|-
|5:32  
+
||05:32
||ఒక ఇమేజ్ ను Calc షీట్ లో లింక్ వలే ఇన్సర్ట్ చేయండి, దానిని సేవ్ చేసి క్లోస్ చేయండి.
+
|| క్యాల్క్ షీట్ లో ఒక చిత్రాన్ని లింక లాగా ప్రవేశ పెట్టి, సేవ్ చేసి మూసివెయ్యండి.
 
+
 
|-
 
|-
|5:38  
+
||05:38
||ఇప్పుడు, ఇమేజ్ సేవ్ చేయబడిన ఫోల్డరు వద్దకు వెళ్ళండి మరియు ఇమేజ్ ను డిలీట్ చేయండి.
+
|| ఇప్పుడు చిత్రం నిలువ ఉన్న ఫోల్డర్కు వెళ్ళి దానిని తొలగిద్దాం.
 
+
 
|-
 
|-
|5:43  
+
||05:43
||ఇమేజ్ ఇంకా అక్కడ కనిపిస్తుందా లేదా అని చూడటానికి Calc ఫైల్ ను ఓపెన్ చేసి చెక్ చేయండి.
+
|| క్యాల్క్  ఫైల్ను తెరిచి చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
 
+
 
|-
 
|-
|5:49  
+
||05:49
||ఇప్పుడు ఇమేజ్ ను తిరిగి ఇమేజ్ ఫోల్డరులోనికి పేస్ట్ చేయండి.
+
|| ఇప్పుడు ఇమేజ్ ఫోల్డర్లోకి చిత్రాన్ని  తిరిగి పేస్ట్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|5:53  
+
||05:53
||Calc ఫైల్ లో ఇమేజ్ ఇంకా కనిపిస్తుందో లేదో చెక్ చేయండి.
+
|| క్యాల్క్ ఫైల్లో చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
 
+
 
|-
 
|-
|5:57  
+
||05:57
||"Standard" టూల్ బార్ క్రింద ఒక కొత్త టూల్ బార్ కనిపించడము గమనించండి.
+
  
 +
||'''స్టాండర్డ్ టూల్బార్''' దిగువన ఒక కొత్త టూల్బార్ను గమనించండి.
 
|-
 
|-
|6:02  
+
||06:02
||ఇది "Picture" టూల్ బార్.
+
||ఇది '''Picture''' టూల్బార్.
 
+
 
|-
 
|-
|6:04  
+
||06:04
||"Picture" టూల్ బార్ యొక్క పైభాగము ఎడమవైపు ఉన్న "Filter"బటన్ ఇమేజ్ యొక్క ఆకృతిని మార్చుటకు అనేకమైన ఆప్షన్లను అందిస్తుంది.
+
||'''Picture''' టూల్బార్ యొక్క పై ఎడమ భాగంలో వున్న'''Filter''' బటన్లో, చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి.
 
+
 
|-
 
|-
|6:13  
+
||06:13
||CTRL మరియు Z ప్రెస్ చేయడము ద్వారా దీనిని మనము అన్ డూ చేద్దాము.
+
||'''CTRL''' మరియు '''Z''' నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
 
+
 
|-
 
|-
|6:18  
+
||06:18
||ఇమేజ్ ను గ్రేస్కేల్, బ్లాక్ అండ్ వైట్ లేదా ఒక వాటర్ మార్క్ లాగా మార్చుటకు "Graphics mode" బటన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
+
||'''గ్ర్యాఫిక్స్ మోడ్''' బటన్లోని ఎంపికతో చిత్రాన్ని  '''గ్రేస్కేల్, నలుపు-మరియు-తెలుపు''' లేదా '''వాటర్మార్క్( watermark)'''గా మార్చవచ్చు.  
 
+
 
|-
 
|-
|6:26  
+
||06:26
||"Picture" టూల్ బార్ పై ఉన్న ఇతర ఆప్షన్ల గురించి మనము తరువాత కవర్ చేద్దాము.
+
|| '''Picture''' టూల్బార్లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|6:32  
+
||06:32
||తరువాత ఒక క్లిప్ బోర్డు నుండి ఇమేజ్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము.
+
|| తర్వాత, క్లిప్‌బోర్డ్ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశాపెట్టలో చూద్దాం.
 
+
 
|-
 
|-
|6:37  
+
||06:37
||క్లిప్ బోర్డ్ పై సేవ్ చేయబడిన ఇమేజ్ లను ఒక లిబ్రేఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి మరొకదానికి కాపీ చేయవచ్చు.
+
|| క్లిప్ బోర్డ్ లో నిలువ వున్న చిత్రాన్ని ఒక లిబ్రే ఆఫీస్  స్ప్రెడ్ షీట్ నుండి ఇంకో దానికి కాపీ చెయ్యవచ్చు.  
 
+
 
|-
 
|-
|6:44  
+
||06:44
||మనము ఒక కొత్త స్ప్రెడ్ షీట్ సృష్టిద్దాము మరియు దానికి "abc.ods" అని పేరు పెడదాము.
+
|| ఒక కొత్త స్ప్రెడ్షీట్ను సృష్టించి, దాని  పేరు '''abc.ods'''అని పెడుదాం .
 
+
 
|-
 
|-
|6:50  
+
||06:50
||ఇది మన టార్గెట్ డాక్యుమెంట్
+
|| ఇది మన టార్గెట్ డాక్యుమెంట్.
 
+
 
|-
 
|-
|6:53  
+
||06:53
||మనకు ఇదివరకే "Personal-Finance-Tracker.ods" ఫైల్ లో ఒక ఇమేజ్ ఉంది.
+
||'''Personal-Finance-Tracker.ods''' ఫైల్లో చిత్రం  ఇదివరకే వుంది.
 
+
 
|-
 
|-
|6:59  
+
||06:59
||ఇది మన సోర్స్ డాక్యుమెంట్
+
|| ఇది మన సోర్స్ డాక్యుమెంట్.
 
+
 
|-
 
|-
|7:02  
+
||07:02
||ఇప్పుడు సోర్స్ ఫైల్ నుండి కాపీ చేయవలసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేయండి.
+
|| కాపీ చేయాల్సిన చిత్రాన్ని  సోర్స్ ఫైల్ నుండి ఎంపిక చేసుకోండి.
 
+
 
|-
 
|-
|7:06  
+
||07:06
||ఇమేజ్ ను కాపీ చేయుటకు "CTRL" మరియు "C" కలిపి ప్రెస్ చేయండి.
+
||చిత్రాన్ని  కాపీ చేయటకు '''CTRL''' మరియు '''C''' కీలను నొక్కండి.  
 
+
 
|-
 
|-
|7:11  
+
||07:11
||ఇమేజ్ ఇప్పుడు క్లిప్ బోర్డు పై సేవ్ చేయబడింది.
+
||ఇప్పుడు చిత్రం క్లిప్ బోర్డు లో సేవ్ చేయబడింది.  
 
+
 
|-
 
|-
|7:15  
+
||07:15
||ఇప్పుడు "abc.ods" అయిన టార్గెట్ డాక్యుమెంట్ కు మారండి.
+
||'''abc.ods''' టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం.
 
+
 
|-
 
|-
|7:21  
+
||07:21
||"abc.ods" లో సేవ్ చేయబడిన మీ ఇమేజ్ ను మీరు ఎక్కడ ఉంచాలని అనుకుంటున్నారో ఆ ప్రదేశమును సెలెక్ట్ చేయండి.
+
||'''abc.ods'''లో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి.  
 
+
 
|-
 
|-
|7:28  
+
||07:28
||ఇప్పుడు డాక్యుమెంట్ లోనికి ఇమేజ్ ను ఇన్సర్ట్ చేయుటకు "CTRL" మరియు "V" కీలను కలిపి ప్రెస్ చేయండి.
+
||'''CTRL''' మరియు '''V''' కీలను నొక్కి  ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్లో  ప్రవేశ పెట్టండి.
 
+
 
|-
 
|-
|7:35  
+
||07:35
||మన టార్గెట్ ఫైల్ లోకి ఇమేజ్ ఇన్సర్ట్ అయిందని మనము చూడవచ్చు.
+
|| మన టార్గెట్ ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడడం చూడండి.
 
+
 
|-
 
|-
|7:42  
+
||07:42
||ఇప్పుడు మనము Calc Gallery నుండి నేరుగా ఇమేజెస్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకుందాము.
+
||ఇప్పుడు, నేరుగా క్యాల్క్ '''గ్యాలరీ''' నుండి చిత్రాన్ని  ఎలా ప్రవేశ  పెట్టాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|7:48  
+
||07:48
||"Gallery" లో మీరు మీ స్ప్రెడ్ షీట్ లోనికి ఇన్సర్ట్ చేసుకోగల ఇమేజ్ మరియు ధ్వనులు కూడా ఉంటాయి.
+
||'''గ్యాలరీ'''లో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్షీట్లో ప్రవేశ పెట్టవచ్చు.  
 
+
 
|-
 
|-
|7:54  
+
||07:54
||దీనిని ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాము.
+
|| దీనిని ఎలా చేయాలో చూద్దాం.
 
+
 
|-
 
|-
|7:57  
+
||07:57
||స్టాండర్డ్ టూల్ బార్ లో "Gallery" ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
||'''స్టాండార్డ్ టూల్ బార్'''లో '''గ్యాలరీ'''  ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|8:01  
+
||08:01
||మరొక విధంగా, మెనూ బార్ లో ఉన్న "Tools" ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత దానిని ఓపెన్ చేయుటకు "Gallery" పై క్లిక్ చేయండి.
+
|| ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో '''Tools''' ఎంపిక  పై క్లిక్ చేసి, ఆపై దాన్ని తెరవడానికి  '''గ్యాలరీ'''  పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|8:09  
+
||08:09
||ఇప్పుడు "Gallery" అందించే ఇమేజెస్ ను చూడండి మరియు మీ డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.
+
||మీరు '''గ్యాలరీ'''లోని చిత్రాలలో నుండి  డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|8:18  
+
||08:18
||"Gallery" నుండి ఇమేజ్ ను డ్రాగ్ చేయండి
+
||'''గ్యాలరీ''' నుండి చిత్రాన్ని  డ్రాగ్ చేసి స్ప్రెడ్షీట్లో ఎక్కడ ప్రవేశ పెట్టలనుకుంటున్నరో అక్కడికి డ్రాప్ చేయండి.
మరియు దానిని మీరు స్ప్రెడ్ షీట్ లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలని అనుకుంటున్నారో అక్కడ డ్రాప్ చేయండి.
+
 
+
 
|-
 
|-
|8:26  
+
||08:26
||ఇమేజ్ మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ లోనికి ఇన్సర్ట్ అయిందని మీరు చూడవచ్చు.
+
||'''Personal-Finance-Tracker.ods''' ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడింది.
 
+
 
|-
 
|-
|8:34  
+
||08:34
||దీనితో మనము "లిబ్రేఆఫీస్ Calc" పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
+
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
+
 
|-
 
|-
|8:39  
+
||08:39
||సారాంశముగా, మనము ఈ క్రిందివి నేర్చుకున్నాము-
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
అనేక విధములుగా ఒక స్ప్రెడ్ షీట్ లోనికి ఒక ఇమేజ్ ఫైల్ ను ఇన్సర్ట్ చేయడము
+
  
 +
* స్ప్రెడ్షీట్ లో ఇమేజ్ ఫైల్ను వివిధ  రకాలుగా  ఎలా  ప్రవేశ పెట్ట వచ్చు.
 
|-
 
|-
|8:46  
+
||08:46
||ఒక ఫైల్ నుండి
+
|| అనగా
ఒక క్లిప్ బోర్డు నుండి లేదా
+
* ఫైల్ నుండి
గ్యాలరీ నుండి
+
* క్లిప్ బోర్డ్ నుండి లేదా
 
+
* గ్యాలరీ నుండి
 
+
 
|-
 
|-
|8:52  
+
||08:52
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
+
|| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
|8:55  
+
||08:55
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  యొక్క సారాంశమును అందిస్తుంది.  
+
|| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|8:58  
+
||08:58
||ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు
+
|| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|9:03  
+
||09:03
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం  
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.  
+
 
+
 
|-
 
|-
|9:08  
+
||09:08
||ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది
+
||ఆన్లైన్ పరీక్షలో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది.
 
+
 
|-
 
|-
|9:12  
+
||09:12
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
+
|| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
 
+
 
|-
 
|-
|9:19  
+
||09:19
||స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
+
 
|-
 
|-
|9:23  
+
||09:23
||దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
+
 
|-
 
|-
|9:31  
+
||09:31
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము  
+
|| ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్ ఆర్గ్ స్లాష్  NMEICT హై ఇంట్రోలో అందుబాటులో ఉంది.
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro వద్ద అందుబాటులో ఉంది
+
 
+
 
|-
 
|-
|9:41  
+
||09:41
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారు అందించారు
+
||ఈ ట్యూటోరియల్ను  తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి, మాతో  చేరినందుకు ధన్యవాదములు.
కలిసినందుకు ధన్యవాదములు
+
 
+
|-
+
|
+
||ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 17:42, 29 October 2015

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో ఇన్సర్టింగ్ ఇమేజెస్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
00:09 ఒక డాక్యుమెంట్లో ఇమేజ్ ఫైల్ను ప్రవేశ పెట్టడం.
00:13 ఉదాహరణకు jpeg, png లేదా bmp.
00:19 ఇక్కడ మనం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:28 స్ప్రెడ్షీట్లో చిత్రాలను ఈ క్రింది విధాలుగా ప్రవేశ పెట్ట వచ్చు.
  • నేరుగా ఇమేజ్ ఫైల్ను ప్రవేశపెట్టుట
  • గ్రాఫిక్స్ ప్రోగ్రాం నుండి
  • క్లిప్ బోర్డు నుండి లేదా
  • గ్యాలరీ నుండి.
00:39 ప్రతి ఒక్కదాని గురించి వివరంగా చర్చిద్దాం.
00:43 Personal-Finance-Tracker.ods స్ప్రెడ్షీట్ను తెరుద్దాం.
00:48 షీట్ 2ను ఎంపిక చేసుకుందాం.
00:51 ఈ షీట్లో చిత్రాలను ప్రవేశ పెడదాం.
00:54 ముందుగా సెల్ను ఎంచుకొని తరవాత చిత్రాలను ప్రవేశ పెట్టడం మంచి పధ్ధతి.
00:59 ఒక వేళా మీ కంప్యూటర్లో చిత్రం ఇదివరకే నిలువ ఉంటే, దానిని మీరు ప్రవేశ పెట్టుటకు Insertపై క్లిక్ చెయ్యాలి.
01:06 తర్వాత Picture మరియు From Fileను ఎంచుకోండి.
01:10 ఇప్పుడు ప్రవేశ పెట్టలనుకున్న చిత్రాన్ని కనుకోనండి.
01:14 నేను ముందుగానే డెస్క్‌టాప్ పై Images ఫోల్డర్లో కొన్ని చిత్రాలను సేవ్ చేసి ఉంచాను.
01:20 Image1ను ఎంపిక చేసుకుంటాను.
01:24 Location ఫీల్డ్ లో చిత్రం యొక్క పేరును చూడండి.
01:28 Open బటన్ పై క్లిక్ చేయండి.
01:31 స్ప్రెడ్షీట్లో చిత్రం రావడం గమనించండి.
01:38 లింకింగ్ ద్వారా మరొక చిత్రాన్ని ప్రవేశ పెద్దాం.
01:42 ముందుగా ఒక కొత్త సెల్ను ఎంపిక చేసుకోండి.
01:45 ఇప్పుడు, Insert మరియు Picture పై క్లిక్ చేసి From Fileను ఎంపిక చేసుకుందాం. మరొక చిత్రాన్ని ఎంపిక చేసుకుందాం.
01:55 ఇప్పుడు Image 2 పై క్లిక్ చేద్దాం.
01:58 ఈ చిత్రాన్ని మీ డాక్యుమెంట్కు లింక్ చేయడానికి, Link ఎంపిక పై చెక్ పెట్టి Open పై క్లిక్ చేయండి.
02:05 కనిపించే డైలాగ్ బాక్స్లో, Keep Link బటన్ పై క్లిక్ చేయండి
02:11 ఇప్పుడు చిత్రం ఫైల్కు లింక్ చెయ్యబడింది.
02:15 లింకింగ్
02:17 మనం ఫైల్ను లింక్ చేసినపుడు:

మొదట స్ప్రెడ్షీట్ యొక్క ప్రమాణము తగ్గిపోతుంది సేవ్ చేసినపుడు.

02:23 ఎందుకంటే స్ప్రెడ్షీట్ లో చిత్రం లేదు గనక.
02:27 రెండవది, ఇది యూసర్(user)కు రెండు ఫైల్ళను విడి విడిగా మార్పులు చేయడానికి అనుమతిస్తుంది.
02:32 ఇమేజ్ ఫైల్లో చేసిన మార్పులు, స్ప్రెడ్షీట్లో లింక్ చేసిన చిత్రానికి వర్తిస్తాయి.
02:39 ఫైల్కు లింక్ చేసిన Image 2 రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
02:46 ఈ చిత్రాన్ని ఎడిట్ చేయడానికి పిక్చర్ ఎడిటర్ GIMP(గింప్)ను ఉపయోగిస్తున్నాను.
02:50 మీరు మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ అయివున్న ఏ ఎడిటర్నైనా ఉపయోగించవచ్చు.
02:54 ముందుగా Personal-Finance-Tracker.odsను సేవ్ చేసి మూసివేద్దాం.
03:01 తదుపరి, ఇమెజేస్ ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
03:04 '"Image 2ను ఎంచుకుందాం.
03:06 ఇప్పుడు రైట్ క్లిక్ చేసి Open with GIMని ఎంపిక చేసుకుందాం.
03:10 GIMPలో Image 2 తెరుచుకుంటుంది.
03:13 ఇప్పుడు చిత్రం యొక్క రంగును గ్రేస్కేల్కు మారుద్దాం.
03:18 చిత్రాన్ని సేవ్ చేసి మూసివేద్దాం.
03:22 Personal-Finance-Tracker.odsను తెరుద్దాం.
03:26 Image 2, గ్రేస్కేల్లో కనిపిస్తుంది.
03:30 ఫైల్ను లింక్ చేస్తే, ఒక ప్రతికూలత ఏమిటంటే, ఈ స్ప్రెడ్షీట్ ను వేరే కంప్యూటర్కు లేదా యూసర్కు పంపాల్సివాస్తే,
03:40 మీరు స్ప్రెడ్షీట్ మరియు ఇమేజ్ ఫైల్ రెండింటినీ పంపాల్సి వుంటుంది.
03:44 అనగా, మీరు ఎప్పుడు రెండింటి లొకేషన్ ట్రాక్ చేయాల్సి వుంటుంది.
03:52 ఈ చిత్రాన్ని స్ప్రెడ్షీట్ కుడి వైపుకు తీసుకెళ్దాం.
03:58 స్ప్రెడ్షీట్లో చిత్రాలను ప్రవేశపెట్టాడానికి మరొక పద్దతి,
04:05 ఏ ఫోల్డర్లో చిత్రం నిలువ చేశామో అక్కడి నుండి స్ప్రెడ్షీట్లోకి డ్రాప్ చేయడం.
04:09 ఇప్పుడు చిత్రాన్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాం.
04:12 ఇమేజ్ ఫైల్ను స్ప్రెడ్షీట్లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో నేరుగా, అక్కడే డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి.
04:19 మీ డాక్యుమెంట్లో చిత్రం ప్రవేశ పెట్టబడిందని గమనించండి.
04:23 CTRL మరియు Zను నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
04:29 ఇప్పుడు డ్రగ్ మరియు డ్రాప్ పద్ధతిలో చిత్రని లింక్ చేద్దాం.
04:34 ఇది చాలా తేలిక!

Control మరియు Shift కీలను నొక్కి పట్టు కొని,

04:40 చిత్రాన్ని స్ప్రెడ్షీట్ లోకి డ్రాగ్ చేయండి.
04:44 ఇప్పుడు ఇమేజ్ ఫైల్ డాక్యుమెంట్కు లింక్ చేయబడింది.
04:48 CTRL మరియు S కీలను నొక్కి ఈ క్యాల్క్ ఫైల్ ను సేవ్ చేద్దాం.
04:54 ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం.
04:58 చిత్రం వున్న ఫోల్డర్ వద్దకు వెళ్దాం.
05:02 మనం ఫైల్లో ప్రవేశపెట్టిన చితం పేరును Image 3.jpg, నుండి Image 4.jpgకు మారుద్దాం.
05:12 ఇప్పుడు Personal Finance Tracker.ods ఫైల్ను తెరుద్దాం.
05:18 లింక్ చెయ్యబడ్డ చిత్రం ఇక పై కనిపించదు!
05:22 లింక్ చెయ్యబడ్డ పాత్ ఎర్రర్ చూపుతుంది!
05:25 ఈ లింక్ను తొలగిద్దాం.
05:28 ఈ ట్యుటోరియల్ను ఆపి ఈ అభ్యాసంను చేయండి.
05:32 క్యాల్క్ షీట్ లో ఒక చిత్రాన్ని లింక లాగా ప్రవేశ పెట్టి, సేవ్ చేసి మూసివెయ్యండి.
05:38 ఇప్పుడు చిత్రం నిలువ ఉన్న ఫోల్డర్కు వెళ్ళి దానిని తొలగిద్దాం.
05:43 క్యాల్క్ ఫైల్ను తెరిచి చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
05:49 ఇప్పుడు ఇమేజ్ ఫోల్డర్లోకి చిత్రాన్ని తిరిగి పేస్ట్ చేద్దాం.
05:53 క్యాల్క్ ఫైల్లో చిత్రం కనిపిస్తుందో లేదో చూద్దాం.
05:57 స్టాండర్డ్ టూల్బార్ దిగువన ఒక కొత్త టూల్బార్ను గమనించండి.
06:02 ఇది Picture టూల్బార్.
06:04 Picture టూల్బార్ యొక్క పై ఎడమ భాగంలో వున్నFilter బటన్లో, చిత్రం యొక్క రూపాన్ని మార్చడానికి చాలా ఎంపికలు ఉన్నవి.
06:13 CTRL మరియు Z నొక్కి దీనిని అన్ డూ చేద్దాం.
06:18 గ్ర్యాఫిక్స్ మోడ్ బటన్లోని ఎంపికతో చిత్రాన్ని గ్రేస్కేల్, నలుపు-మరియు-తెలుపు లేదా వాటర్మార్క్( watermark)గా మార్చవచ్చు.
06:26 Picture టూల్బార్లోని ఇతర ఎంపికల గురించి తర్వాత నేర్చుకుందాం.
06:32 తర్వాత, క్లిప్‌బోర్డ్ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశాపెట్టలో చూద్దాం.
06:37 క్లిప్ బోర్డ్ లో నిలువ వున్న చిత్రాన్ని ఒక లిబ్రే ఆఫీస్ స్ప్రెడ్ షీట్ నుండి ఇంకో దానికి కాపీ చెయ్యవచ్చు.
06:44 ఒక కొత్త స్ప్రెడ్షీట్ను సృష్టించి, దాని పేరు abc.odsఅని పెడుదాం .
06:50 ఇది మన టార్గెట్ డాక్యుమెంట్.
06:53 Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ఇదివరకే వుంది.
06:59 ఇది మన సోర్స్ డాక్యుమెంట్.
07:02 కాపీ చేయాల్సిన చిత్రాన్ని సోర్స్ ఫైల్ నుండి ఎంపిక చేసుకోండి.
07:06 చిత్రాన్ని కాపీ చేయటకు CTRL మరియు C కీలను నొక్కండి.
07:11 ఇప్పుడు చిత్రం క్లిప్ బోర్డు లో సేవ్ చేయబడింది.
07:15 abc.ods టార్గెట్ డాక్యుమెంట్ వద్దకు వెళ్దాం.
07:21 abc.odsలో మీరు సేవ్ చేసిన చిత్రాన్ని ఎక్కడ పెట్టాలో ఎంపిక చేసుకోండి.
07:28 CTRL మరియు V కీలను నొక్కి ఇమేజ్ ఫైల్ ను డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టండి.
07:35 మన టార్గెట్ ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడడం చూడండి.
07:42 ఇప్పుడు, నేరుగా క్యాల్క్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం.
07:48 గ్యాలరీలో చిత్రం మరియు ధ్వనులు ఉన్నాయి, వాటిని మీరు స్ప్రెడ్షీట్లో ప్రవేశ పెట్టవచ్చు.
07:54 దీనిని ఎలా చేయాలో చూద్దాం.
07:57 స్టాండార్డ్ టూల్ బార్లో గ్యాలరీ ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:01 ప్రత్యామ్నాయంగా మెనూ బార్ లో Tools ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై దాన్ని తెరవడానికి గ్యాలరీ పై క్లిక్ చేయండి.
08:09 మీరు గ్యాలరీలోని చిత్రాలలో నుండి డాక్యుమెంట్లో ప్రవేశ పెట్టాలనుకున్న చిత్రాన్ని క్లిక్ చేయండి.
08:18 గ్యాలరీ నుండి చిత్రాన్ని డ్రాగ్ చేసి స్ప్రెడ్షీట్లో ఎక్కడ ప్రవేశ పెట్టలనుకుంటున్నరో అక్కడికి డ్రాప్ చేయండి.
08:26 Personal-Finance-Tracker.ods ఫైల్లో చిత్రం ప్రవేశ పెట్టబడింది.
08:34 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
08:39 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది:
  • స్ప్రెడ్షీట్ లో ఇమేజ్ ఫైల్ను వివిధ రకాలుగా ఎలా ప్రవేశ పెట్ట వచ్చు.
08:46 అనగా
  • ఫైల్ నుండి
  • క్లిప్ బోర్డ్ నుండి లేదా
  • గ్యాలరీ నుండి
08:52 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:55 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:58 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:08 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది.
09:12 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
09:19 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
09:23 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:31 ఈ మిషన్ గురించి మరింత సమాచారము స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హై ఇంట్రోలో అందుబాటులో ఉంది.
09:41 ఈ ట్యూటోరియల్ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya