Difference between revisions of "PHP-and-MySQL/C2/GET-Variable/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:0 ||గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వ…')
 
 
Line 5: Line 5:
  
 
|-
 
|-
|0:0
+
|0:00
 
||గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం.
 
||గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం.
  
Line 26: Line 26:
 
|-
 
|-
 
|0:45  
 
|0:45  
||మీరు ’అండ్’, ఇంకా ఏదో కూడా చూసి ఉండవచ్చు, ఉదాహరణకు, మీ పేరు ఈక్వల్స్ టు కైల్
+
||మీరు అండ్, ఇంకా ఏదో కూడా చూసి ఉండవచ్చు, ఉదాహరణకు, మీ పేరు ఈక్వల్స్ టు కైల్
  
 
|-
 
|-
Line 65: Line 65:
  
 
|-
 
|-
|02;11  
+
|02:11  
 
||అవి సంఖ్యలు, అక్షరాలు లేదా స్ట్రింగ్స్ , కావచ్చు
 
||అవి సంఖ్యలు, అక్షరాలు లేదా స్ట్రింగ్స్ , కావచ్చు
  
Line 94: Line 94:
 
|-
 
|-
 
|03:01  
 
|03:01  
||దీన్ని ’మై నేమ్’ అని అంటాను. ఇదే కనపడబోయే వేరియబుల్.
+
||దీన్ని మై నేమ్ అని అంటాను. ఇదే కనపడబోయే వేరియబుల్.
  
 
|-
 
|-
 
|03:10  
 
|03:10  
||మనకు ఒక సబ్మిట్ బజర్ అవసరం కాబోతోంది. ఇన్పుట్ టైప్ అయిన ’సబ్మిట్’ లో, ’క్లిక్ హియర్’అనే యూజర్ ఫ్రెండ్లీ విలువను ఉంచుదాం.  
+
||మనకు ఒక సబ్మిట్ బజర్ అవసరం కాబోతోంది. ఇన్పుట్ టైప్ అయిన సబ్మిట్ లో, క్లిక్ హియర్అనే యూజర్ ఫ్రెండ్లీ విలువను ఉంచుదాం.  
  
 
|-
 
|-
Line 106: Line 106:
 
|-
 
|-
 
|03:33  
 
|03:33  
||పేరు ను ’అలెక్స్’ అని టైప్ చేసి, క్లిక్ చేద్దాం. ఇది మారిందని చూడవచ్చు. ఇది ఈ బాక్స్ పేరయిన, మైనేమ్ ను చూపిస్తోంది. నేనేదైతే టైప్ చేసానో దాని విలువను ఇస్తోంది.
+
||పేరు ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేద్దాం. ఇది మారిందని చూడవచ్చు. ఇది ఈ బాక్స్ పేరయిన, మైనేమ్ ను చూపిస్తోంది. నేనేదైతే టైప్ చేసానో దాని విలువను ఇస్తోంది.
  
 
|-
 
|-
Line 146: Line 146:
 
|-
 
|-
 
|05:06  
 
|05:06  
||మనకు ఇదివరకే ఒక లైన్ వచ్చింది కాబట్టి, మనమిపుడు కేవలం ’ఇఫ్ నేమ్’ అని చెప్పాల్సి ఉంటుంది.  మనకు కర్లీ బ్రాకెట్స్ గానీ, పేరుగానీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఇది సత్యము
+
||మనకు ఇదివరకే ఒక లైన్ వచ్చింది కాబట్టి, మనమిపుడు కేవలం ఇఫ్ నేమ్ అని చెప్పాల్సి ఉంటుంది.  మనకు కర్లీ బ్రాకెట్స్ గానీ, పేరుగానీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఇది సత్యము
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
|-
 
|-
 
|05:50  
 
|05:50  
||నా తరువాతి ట్యుటోరియల్ లో, పోస్ట్ వేరియబుల్ మరియు దాని ఉపయోగాల గురించి చెబుతాను.  
+
||నా తరువాతి ట్యుటోరియల్ లో, పోస్ట్ వేరియబుల్ మరియు దాని ఉపయోగాల గురించి చెబుతాను. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు, సునీత.
+
వీక్షించినందుకు ధన్యవాదములు.
+
  
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 10:42, 27 March 2017

Time Narration
0:00 గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం.
0:17 గెట్ వేరియబుల్ చాలా ఉపయోగకరమైన వేరియబుల్ రకం. దీన్ని క్లిక్ సామర్థ్యం ఫార్మ్స్ కలిగిఉన్న డైనమిక్ వెబ్ సైట్ కోసం ఉపయోగిస్తారు
0:27 ఇది యూజర్ కు కనిపిస్తుంది. మీరు, మీ పేజీ లో ఇలాంటిదేదైనా చూసి ఉండవచ్చు.
0:34 దీనిపై క్లిక్ చేద్దాం. మీరు ఇలాంటి ఒక ప్రశ్నార్థకము, చూసి ఉండవచ్చు.
0:38 ఉదాహరణకు, నేమ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని చెప్పండి . మీ అడ్రస్ బార్ లో ఇలాంటిదే కనపడి ఉండవచ్చు.
0:45 మీరు అండ్, ఇంకా ఏదో కూడా చూసి ఉండవచ్చు, ఉదాహరణకు, మీ పేరు ఈక్వల్స్ టు కైల్
0:51 ఇదే గెట్ వేరియబుల్
0:55 మౌలికంగా ఏమవుతుందంటే, ఇది సమర్పించిన సమచారాన్ని, HTML రూపం నుండి తీసుకుంటుంది. మనము ఉపయోగించవలసిన , స్టోరేజ్ లో దీన్ని ఉంచుతుంది. ఇది మీ అడ్రస్ బార్ లోనే ఉంది.
01:08 ఈ గెట్ వేరియబుల్ కు పరిమితులున్నాయి. దీనిలో 100 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఇది యూజర్ కు కనిపిస్తుంది. అందుచేత, దీనిని ఒక పాస్ వర్డ్ కోసం ఉపయోగించుటకు మంచిది కాదు.
01:20 ఇపుడు, దీనికి ఉపయోగాన్ని క్రియేట్ చేయడానికి, Php లోని ఇతర వేరియబుల్స్ లాగా, దీనిని ప్రకటించనవసరం లేదు.
01:26 నేను ఎకొ, తరువాత ఒక డాలర్ గుర్తు, ఒక అండర్ స్కోర్ మరియు ఒక గెట్ అని చెప్పబోతున్నాను
01:34 వేరియబుల్ పేరును స్క్వేర్ బ్రాకెట్స్ లో, మీరు వ్రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు, నా పేరు.
01:42 ఎకొ చేయడానికి, మౌలికంగా ఇలాచేయాలి. అంటే, ఫాం లో వ్రాసిన విధంగా అన్నమాట. నా వద్ద ఫాం లేకపోయినప్పటికీ, నేను ఇలాగే చేయవచ్చు.
01:52 నేనేం చేస్తానంటే, ఒక ? ను ఉంచి, మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని వ్రాస్తాను. తరువాత ఎంటర్ ను నొక్కుతాను. అపుడు సమాచారం కనిపిస్తుంది.
02:04 ఇలాగే, నేను కైల్ లేదా ఏదైనా ఇతర పేరు లేదా నాకు కావలిసిన వేరియబుల్ ను వ్ర్రాయవచ్చు.
02:11 అవి సంఖ్యలు, అక్షరాలు లేదా స్ట్రింగ్స్ , కావచ్చు
02:15 ఇపుడు, ఈ గెట్ పద్ధతిని ఉపయోగించి, ఒక ఫారం ఎలా సమర్పించాలని, మీకు చూపించబోతున్నాను.
02:22 మౌలికంగా , నేను ఒక HTML పేజ్ ను క్రియేట్ చేయబోతున్నాను.
02:29 ఒక ఫాం మరియు దాని చర్యను చూపించబోతున్నాను.
02:33 మీరు HTML ను ఇదివరకే నేర్చుకోక పోయినట్లయితే, దీన్ని ఉపయోగించే ముందే, అది నేర్చుకుంటే, మీకు బాగా అర్థమవుతుంది.
02:48 మనం పని చేస్తున్న వేగంతోనే, చర్య కూడా ఉంటుంది. ఈ పద్ధతి గెట్ పద్ధతికి సమానము, ఎందుకంటే, మనం ఉపయోగిస్తున్న పద్ధతి అదే కాబట్టి. చివరగా, ఈ ఫాం ను ఇలా ముగించవచ్చు.
02:53 మనకొ క ఇన్పుట్ బాక్స్ కావాలి మరియు దాని పేరు చాలా ముఖ్యము.
03:01 దీన్ని మై నేమ్ అని అంటాను. ఇదే కనపడబోయే వేరియబుల్.
03:10 మనకు ఒక సబ్మిట్ బజర్ అవసరం కాబోతోంది. ఇన్పుట్ టైప్ అయిన సబ్మిట్ లో, క్లిక్ హియర్అనే యూజర్ ఫ్రెండ్లీ విలువను ఉంచుదాం.
03:26 రిఫ్రెష్ చేయండి, మీకు వచ్చేసింది. దాన్ని అలాగే వదలివేయండి.
03:33 పేరు ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేద్దాం. ఇది మారిందని చూడవచ్చు. ఇది ఈ బాక్స్ పేరయిన, మైనేమ్ ను చూపిస్తోంది. నేనేదైతే టైప్ చేసానో దాని విలువను ఇస్తోంది.
03:44 అందుచేత, ఇపుడు Php లో ఈ విలువను ఎకోచేస్తాను.
03:51 ఈ HTML క్రింద కోటింగ్ ప్రారంభిస్తాను. Php ట్యాగ్స్ మధ్య అది లేనంతవరకూ, Php మరియు HTML లను ఒకే పేజ్ లోనే ఉంచడం, ఎకొ ఫంక్షన్ లో మాత్రమే వీలవుతుంది.
04:05 ఇపుడు, పేరు డాలర్ గుర్తు, అండర్ స్కోర్, గెట్ కు సమానమని అందాము
04:14 నాపేరు లో, దీన్ని జతపరచడాన్ని నేను గుర్తుంచుకోవాలి. లేదా మీకు ఏ స్పందనా ఉండదు.
04:20 తరువాత ఎకొ చెప్పి, యువర్ లేదా హలో చెప్పి, తరువాత పేరు చెప్పండి.
04:31 దీన్ని వదిలించుకొని మళ్ళీ మొదలు పెడదాం.
04:36 మనం ఇప్పటికే, హలో చెప్పాం.
04:39 నేను దాన్ని క్లిక్ చేసాను కాబట్టి, అలెక్స్ లో, నేను ఇఫ్ ను ఉపయోగించి, టైప్ చేస్తాను.
04:48 అలెక్స్ ఇలా కనిపిస్తుందన్నమాట. కానీ మనకిపుడు ఒక సమస్య ఉంది. మనం హలో చెప్పాం, తరువాత ఒక ఖాళీ మరియు ఫుల్స్టాప్ ఉంది. వీటిని వదిలించుకోవాలనుకుంటున్నాము.
05:06 మనకు ఇదివరకే ఒక లైన్ వచ్చింది కాబట్టి, మనమిపుడు కేవలం ఇఫ్ నేమ్ అని చెప్పాల్సి ఉంటుంది. మనకు కర్లీ బ్రాకెట్స్ గానీ, పేరుగానీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఇది సత్యము
05:23 పేరుకు విలువను పంపించక పోతే, ఇది స్వయంచాలకంగా తప్పును చూపిస్తుంది. కాబట్టి, దీనిని వ్యక్తపరచదు.
05:31 అందుచేత, రిఫ్రెష్ చేయండి, అది ఇపుడు, కనపడదు.
05:38 మన విలువ లోపల ఉంది, నేను అక్కడ క్లిక్ చేస్తాను.
05:41 ఇక్కడ ఒక విలువ ఉందని కనుగొనబడింది, ఇది ఎకొ కాబడింది.
05:43 మనం గెట్ వేరియబుల్ విభాగం ముగింపుకు వచ్చాం.
05:50 నా తరువాతి ట్యుటోరియల్ లో, పోస్ట్ వేరియబుల్ మరియు దాని ఉపయోగాల గురించి చెబుతాను. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india