PHP-and-MySQL/C2/GET-Variable/Telugu
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | గెట్ వేరియబుల్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం. |
0:17 | గెట్ వేరియబుల్ చాలా ఉపయోగకరమైన వేరియబుల్ రకం. దీన్ని క్లిక్ సామర్థ్యం ఫార్మ్స్ కలిగిఉన్న డైనమిక్ వెబ్ సైట్ కోసం ఉపయోగిస్తారు |
0:27 | ఇది యూజర్ కు కనిపిస్తుంది. మీరు, మీ పేజీ లో ఇలాంటిదేదైనా చూసి ఉండవచ్చు. |
0:34 | దీనిపై క్లిక్ చేద్దాం. మీరు ఇలాంటి ఒక ప్రశ్నార్థకము, చూసి ఉండవచ్చు. |
0:38 | ఉదాహరణకు, నేమ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని చెప్పండి . మీ అడ్రస్ బార్ లో ఇలాంటిదే కనపడి ఉండవచ్చు. |
0:45 | మీరు అండ్, ఇంకా ఏదో కూడా చూసి ఉండవచ్చు, ఉదాహరణకు, మీ పేరు ఈక్వల్స్ టు కైల్ |
0:51 | ఇదే గెట్ వేరియబుల్ |
0:55 | మౌలికంగా ఏమవుతుందంటే, ఇది సమర్పించిన సమచారాన్ని, HTML రూపం నుండి తీసుకుంటుంది. మనము ఉపయోగించవలసిన , స్టోరేజ్ లో దీన్ని ఉంచుతుంది. ఇది మీ అడ్రస్ బార్ లోనే ఉంది. |
01:08 | ఈ గెట్ వేరియబుల్ కు పరిమితులున్నాయి. దీనిలో 100 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఇది యూజర్ కు కనిపిస్తుంది. అందుచేత, దీనిని ఒక పాస్ వర్డ్ కోసం ఉపయోగించుటకు మంచిది కాదు. |
01:20 | ఇపుడు, దీనికి ఉపయోగాన్ని క్రియేట్ చేయడానికి, Php లోని ఇతర వేరియబుల్స్ లాగా, దీనిని ప్రకటించనవసరం లేదు. |
01:26 | నేను ఎకొ, తరువాత ఒక డాలర్ గుర్తు, ఒక అండర్ స్కోర్ మరియు ఒక గెట్ అని చెప్పబోతున్నాను |
01:34 | వేరియబుల్ పేరును స్క్వేర్ బ్రాకెట్స్ లో, మీరు వ్రాయవలసి ఉంటుంది. ఉదాహరణకు, నా పేరు. |
01:42 | ఎకొ చేయడానికి, మౌలికంగా ఇలాచేయాలి. అంటే, ఫాం లో వ్రాసిన విధంగా అన్నమాట. నా వద్ద ఫాం లేకపోయినప్పటికీ, నేను ఇలాగే చేయవచ్చు. |
01:52 | నేనేం చేస్తానంటే, ఒక ? ను ఉంచి, మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అలెక్స్ అని వ్రాస్తాను. తరువాత ఎంటర్ ను నొక్కుతాను. అపుడు సమాచారం కనిపిస్తుంది. |
02:04 | ఇలాగే, నేను కైల్ లేదా ఏదైనా ఇతర పేరు లేదా నాకు కావలిసిన వేరియబుల్ ను వ్ర్రాయవచ్చు. |
02:11 | అవి సంఖ్యలు, అక్షరాలు లేదా స్ట్రింగ్స్ , కావచ్చు |
02:15 | ఇపుడు, ఈ గెట్ పద్ధతిని ఉపయోగించి, ఒక ఫారం ఎలా సమర్పించాలని, మీకు చూపించబోతున్నాను. |
02:22 | మౌలికంగా , నేను ఒక HTML పేజ్ ను క్రియేట్ చేయబోతున్నాను. |
02:29 | ఒక ఫాం మరియు దాని చర్యను చూపించబోతున్నాను. |
02:33 | మీరు HTML ను ఇదివరకే నేర్చుకోక పోయినట్లయితే, దీన్ని ఉపయోగించే ముందే, అది నేర్చుకుంటే, మీకు బాగా అర్థమవుతుంది. |
02:48 | మనం పని చేస్తున్న వేగంతోనే, చర్య కూడా ఉంటుంది. ఈ పద్ధతి గెట్ పద్ధతికి సమానము, ఎందుకంటే, మనం ఉపయోగిస్తున్న పద్ధతి అదే కాబట్టి. చివరగా, ఈ ఫాం ను ఇలా ముగించవచ్చు. |
02:53 | మనకొ క ఇన్పుట్ బాక్స్ కావాలి మరియు దాని పేరు చాలా ముఖ్యము. |
03:01 | దీన్ని మై నేమ్ అని అంటాను. ఇదే కనపడబోయే వేరియబుల్. |
03:10 | మనకు ఒక సబ్మిట్ బజర్ అవసరం కాబోతోంది. ఇన్పుట్ టైప్ అయిన సబ్మిట్ లో, క్లిక్ హియర్అనే యూజర్ ఫ్రెండ్లీ విలువను ఉంచుదాం. |
03:26 | రిఫ్రెష్ చేయండి, మీకు వచ్చేసింది. దాన్ని అలాగే వదలివేయండి. |
03:33 | పేరు ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేద్దాం. ఇది మారిందని చూడవచ్చు. ఇది ఈ బాక్స్ పేరయిన, మైనేమ్ ను చూపిస్తోంది. నేనేదైతే టైప్ చేసానో దాని విలువను ఇస్తోంది. |
03:44 | అందుచేత, ఇపుడు Php లో ఈ విలువను ఎకోచేస్తాను. |
03:51 | ఈ HTML క్రింద కోటింగ్ ప్రారంభిస్తాను. Php ట్యాగ్స్ మధ్య అది లేనంతవరకూ, Php మరియు HTML లను ఒకే పేజ్ లోనే ఉంచడం, ఎకొ ఫంక్షన్ లో మాత్రమే వీలవుతుంది. |
04:05 | ఇపుడు, పేరు డాలర్ గుర్తు, అండర్ స్కోర్, గెట్ కు సమానమని అందాము |
04:14 | నాపేరు లో, దీన్ని జతపరచడాన్ని నేను గుర్తుంచుకోవాలి. లేదా మీకు ఏ స్పందనా ఉండదు. |
04:20 | తరువాత ఎకొ చెప్పి, యువర్ లేదా హలో చెప్పి, తరువాత పేరు చెప్పండి. |
04:31 | దీన్ని వదిలించుకొని మళ్ళీ మొదలు పెడదాం. |
04:36 | మనం ఇప్పటికే, హలో చెప్పాం. |
04:39 | నేను దాన్ని క్లిక్ చేసాను కాబట్టి, అలెక్స్ లో, నేను ఇఫ్ ను ఉపయోగించి, టైప్ చేస్తాను. |
04:48 | అలెక్స్ ఇలా కనిపిస్తుందన్నమాట. కానీ మనకిపుడు ఒక సమస్య ఉంది. మనం హలో చెప్పాం, తరువాత ఒక ఖాళీ మరియు ఫుల్స్టాప్ ఉంది. వీటిని వదిలించుకోవాలనుకుంటున్నాము. |
05:06 | మనకు ఇదివరకే ఒక లైన్ వచ్చింది కాబట్టి, మనమిపుడు కేవలం ఇఫ్ నేమ్ అని చెప్పాల్సి ఉంటుంది. మనకు కర్లీ బ్రాకెట్స్ గానీ, పేరుగానీ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఇది సత్యము |
05:23 | పేరుకు విలువను పంపించక పోతే, ఇది స్వయంచాలకంగా తప్పును చూపిస్తుంది. కాబట్టి, దీనిని వ్యక్తపరచదు. |
05:31 | అందుచేత, రిఫ్రెష్ చేయండి, అది ఇపుడు, కనపడదు. |
05:38 | మన విలువ లోపల ఉంది, నేను అక్కడ క్లిక్ చేస్తాను. |
05:41 | ఇక్కడ ఒక విలువ ఉందని కనుగొనబడింది, ఇది ఎకొ కాబడింది. |
05:43 | మనం గెట్ వేరియబుల్ విభాగం ముగింపుకు వచ్చాం. |
05:50 | నా తరువాతి ట్యుటోరియల్ లో, పోస్ట్ వేరియబుల్ మరియు దాని ఉపయోగాల గురించి చెబుతాను. స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరాన్ని అందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు. |