Difference between revisions of "C-and-Cpp/C2/Relational-Operators/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:11
 
|00:11
|లెస్ దేన: ఉదాహరణకు a < b
+
|లెస్ దేన్ ఉదాహరణకు a < b
 
|-
 
|-
 
|00:14
 
|00:14
|గ్రేటర్ దేన: ఉదాహరణకు a > b
+
|గ్రేటర్ దేన్  ఉదాహరణకు a > b
 
|-
 
|-
 
|00:17
 
|00:17
|లెస్ దేన ఆర్ ఈక్వల్ టు: ఉదాహరణకు a <= b
+
|లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a <= b
 
|-
 
|-
 
|00:22
 
|00:22
|గ్రేటర్ దేన ఆర్ ఈక్వల్ టు: ఉదాహరణకు a >= b
+
|గ్రేటర్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a >= b
 
|-
 
|-
 
|00:27
 
|00:27
| ఈక్వల్ టు: ఉదాహరణకు a == b
+
| ఈక్వల్ టు ఉదాహరణకు a == b
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నాట్ ఈక్వల్ టు: ఉదాహరణకు a != b
+
|నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|ఉబంటులో '''gcc''' మరియు '''g++''' కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.   
+
|ఉబంటులో   gcc  మరియు  g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.   
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
Line 43: Line 43:
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్స్కి "0" మరియు  ట్రూకి "1"ని తిరిగి ఇస్తాయి.  
+
|వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్స్కి 0 మరియు  ట్రూకి 1 ని తిరిగి ఇస్తాయి.  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
Line 55: Line 55:
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|  ముందుగా వేరియబల్స్ "a" మరియు "b"లను ప్రకటిస్తాము.   
+
|  ముందుగా వేరియబల్స్ a మరియు b లను ప్రకటిస్తాము.   
 
|-
 
|-
 
|  01:20
 
|  01:20
|ఈ '''printf''' స్టేట్మెంట్ "a" మరియు "b"ల విలువలను ప్రవేశ పెట్టమని యూసర్కి సూచిస్తుంది.     
+
|ఈ printf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ప్రవేశ పెట్టమని యూసర్కి సూచిస్తుంది.     
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|ఈ '''scanf''' స్టేట్మెంట్ "a" మరియు "b"ల విలువలను ఇన్పుట్గా స్వీకరిస్తుంది.  
+
|ఈ scanf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ఇన్పుట్గా స్వీకరిస్తుంది.  
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|ఇక్కడ '''గ్రేటర్ దెన్ (greater than)(>)''' ఆపరేటర్ ఉంది.  
+
|ఇక్కడ   గ్రేటర్ దెన్ (greater than)(>) ఆపరేటర్ ఉంది.  
 
|-
 
|-
 
|01:35
 
|01:35
Line 70: Line 70:
 
|-
 
|-
 
|01:38
 
|01:38
|"a", "b" కన్నా ఎక్కువ ఐతే ట్రూ(TRUE) తిరిగి ఇస్తుంది.  
+
| a , b కన్నా ఎక్కువ ఐతే ట్రూ(TRUE) తిరిగి ఇస్తుంది.  
 
|-
 
|-
 
|  01:43
 
|  01:43
|ఈ '''printf''' స్టేటెమెంట్ పైన ఉన్న కండిషన్ సత్యం ఐతేనే  ఎక్సెక్యూట్ ఔతుంది.
+
|ఈ   printf స్టేటెమెంట్ పైన ఉన్న కండిషన్ సత్యం ఐతేనే  ఎక్సెక్యూట్ ఔతుంది.
 
|-
 
|-
 
|01:47
 
|01:47
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|'''లెస్ దెన్(less than)(<)''' ఆపరేటర్ని  చూద్దాం.  
+
| లెస్ దెన్(less than)(<) ఆపరేటర్ని  చూద్దాం.  
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|ఇది కూడా అపరెండ్లను పోల్చుతుంది. "a", "b" కన్నా తక్కువ ఐతే '''true''' విలువను రిటర్న్ చేస్తుంది.  
+
|ఇది కూడా అపరెండ్లను పోల్చుతుంది. a , b కన్నా తక్కువ ఐతే   true విలువను రిటర్న్ చేస్తుంది.  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
Line 91: Line 91:
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|లేకపొతే ఎక్సెక్యూట్ కాదు.  
+
|లేకపొతే ఎక్సిక్యూట్  కాదు.  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
Line 100: Line 100:
 
|-
 
|-
 
|02:16
 
|02:16
|'''/*''' (స్లాష్ యాస్తరిస్క్)  
+
| /* (స్లాష్ యాస్తరిస్క్)  
 
|-
 
|-
 
|02:21
 
|02:21
| '''*/ ''' (యాస్తరిస్క్ స్లాష్) టైప్ చేయండి.  
+
| */   (యాస్తరిస్క్ స్లాష్) టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
Line 109: Line 109:
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|నా  ఫైల్ని '''relational.c'''గా సేవ్ చేశాను.
+
|నా  ఫైల్ని relational.c గా సేవ్ చేశాను.
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
|   Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
+
| Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
 
|-
 
|-
 
| 02:35  
 
| 02:35  
|  కంపైల్ చేసేందుకు, '''gcc space relational dot c space -o space rel''' అని టైప్ చేయండి.  
+
|  కంపైల్ చేసేందుకు, gcc space relational dot c space -o space rel అని టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 121: Line 121:
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
|  ఎక్సెక్యూట్ చేసేందుకు, '''./rel''' (డాట్ స్లాష్  rel) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|  ఎక్సెక్యూట్ చేసేందుకు, ./rel (డాట్ స్లాష్  rel) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
|  ఔట్ పుట్ చూద్దాం:
+
|  ఔట్ పుట్ చూద్దాం
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| '''8 is greater than 3'''.
+
|   8 is greater than 3
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| "a" మరియు "b"లకు  భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ఎక్సెక్యూట్ చేయగలరు.   
+
| a మరియు b లకు  భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ఎక్సిక్యూట్  చేయగలరు.   
 
|-
 
|-
 
|03:11
 
|03:11
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:24
 
| 03:24
|'''లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు (<=)''' ఆపరేటర్ను చూద్దాం.  
+
| లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు (<=) ఆపరేటర్ను చూద్దాం.  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| "a" , "b" కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం '''true''' ఇస్తుంది.   
+
|   a , b కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం true ఇస్తుంది.   
 
|-
 
|-
 
|03:38
 
|03:38
| పై కండిషన్ '''true''' ఐతే ఈ  ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
+
| పై కండిషన్ true ఐతే ఈ  ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
Line 166: Line 166:
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|  ఇది "a" మరియు "b"లను పోల్చి , a కన్నా b ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది.  
+
|  ఇది a మరియు b లను పోల్చి , a కన్నా b ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|కండిషన్ '''true''' ఐతే ఈ  ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
+
|కండిషన్ true ఐతే ఈ  ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
Line 178: Line 178:
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
| టర్మినల్కు వద్దాం.  
+
| టర్మినల్ కు వద్దాం.  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
|ఇంతకు ముందులగే కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్దాం.  
+
|ఇంతకు ముందులగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్  చెద్దాం.  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
Line 190: Line 190:
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| '''8 is greater than or equal to 3'''.
+
|   8 is greater than or equal to 3 .
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
Line 202: Line 202:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| ఈక్వల్ టు ఆపరేటర్ను చూద్దాం.  
+
| ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం.  
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
Line 208: Line 208:
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|  ఇది అపరాండ్ల విలువలు సమానగ ఉంటే '''true''' విలువను తిరిగి ఇస్తుంది.  
+
|  ఇది అపరాండ్ల విలువలు సమానగ ఉంటే true విలువను తిరిగి ఇస్తుంది.  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ "a" మరియు "b" సమానంగా ఉంటే ఎక్సెక్యూట్ ఔతుంది.  
+
|ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ a మరియు b సమానంగా ఉంటే ఎక్సెక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
Line 220: Line 220:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|  ఇది "a" మరియి "b" విలువలు భిన్నంగా ఉంటే "true" విలువ ఇస్తుంది.  
+
|  ఇది a మరియి b విలువలు భిన్నంగా ఉంటే true విలువ ఇస్తుంది.  
 
|-
 
|-
 
|05:15
 
|05:15
| "a" మరియి "b" విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
+
| a మరియి b విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.  
 
|-
 
|-
 
|  05:20
 
|  05:20
Line 244: Line 244:
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| '''8 is not equal to 3'''.
+
|   8 is not equal to 3 .
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
Line 250: Line 250:
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
|  భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ను ఎక్సెక్యూట్ చేయగలరు.  
+
|  భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ను ఎక్సిక్యూట్  చేయగలరు.  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
Line 268: Line 268:
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
|  మరియు '''using ''' స్టేటెమెంట్ ఉపయోగిస్తాం.
+
|  మరియు using స్టేటెమెంట్ ఉపయోగిస్తాం.
 
|-
 
|-
 
| 06:15
 
| 06:15
|  C++లో  ఔట్ పుట్ స్టేట్మెంట్ '''cout'''.  
+
|  C++లో  ఔట్ పుట్ స్టేట్మెంట్ cout .  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|  మరియు '''cin''' ఇన్ పుట్ స్టేటెమెంట్.  
+
|  మరియు cin ఇన్ పుట్ స్టేటెమెంట్.  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
Line 283: Line 283:
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|  ఫైల్కు '''.cpp''' అనే ఎక్స్టెన్షన్ ఉందని నిర్ధారించుకొండి.   
+
|  ఫైల్కు   .cpp అనే ఎక్సటెన్షన్  ఉందని నిర్ధారించుకొండి.   
 
|-
 
|-
 
| 06:32
 
| 06:32
|  నా ఫైల్ని '''relational.cpp'''గా సేవ్ చేశాను.
+
|  నా ఫైల్ని   relational.cpp గా సేవ్ చేశాను.
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
Line 292: Line 292:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|  టర్మినల్ తెరిచి '''g++ relational.cpp space minus o space rel1''' టైప్ చేయండి.  
+
|  టర్మినల్ తెరిచి   g++ relational.cpp space minus o space rel1 టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|ఎక్సెక్యూట్ చేసేందుకు '''./rel1''' (డాట్ స్లాష్  rel1)  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు ./rel1 (డాట్ స్లాష్  rel1)  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
Line 325: Line 325:
 
|-
 
|-
 
|  07:33
 
|  07:33
| ఇక్కడ '''3 is equal to 3''' అని కనిపిస్తుంది.  
+
| ఇక్కడ 3 is equal to 3 అని కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
Line 334: Line 334:
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| "b" విలువ "a"కి కేటాయించబడినది.  
+
| విలువ  a కి కేటాయించబడినది.  
 
|-
 
|-
 
|  07:46
 
|  07:46
Line 358: Line 358:
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
| ఈ టూటోరియల్లో మనం నేర్చుకున్నది:
+
| ఈ టూటోరియల్లో మనం నేర్చుకున్నది
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| రిలేషనల్ ఆపరేటర్లు, అనగా:
+
| రిలేషనల్ ఆపరేటర్లు, అనగా  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| లెస్ డెన్: ఉదాహరణకు:  a < b
+
| లెస్ డెన్ ఉదాహరణకు:  a < b
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|  గ్రేటర్ దెన్ : ఉదాహరణకు: a > b
+
|  గ్రేటర్ దెన్ ఉదాహరణకు: a > b
 
|-
 
|-
 
| 08:17
 
| 08:17
Line 376: Line 376:
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|  ఈక్వల్ టు  ఉదాహరణకు: a == b
+
|  ఈక్వల్ టు  ఉదాహరణకు a == b
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు: a != b
+
|నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
| ఒక అసైన్మెంట్ : ముగ్గురు విద్యార్థుల  మార్కులను ఇన్పుట్లా స్వీకరించి ,
+
| ఒక అసైన్మెంట్ ముగ్గురు విద్యార్థుల  మార్కులను ఇన్పుట్లా స్వీకరించి ,
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39

Latest revision as of 16:15, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++లో రిలేషనల్ ఆపరేటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది:
00:09 రిలేషనల్ ఆపరేటర్, అనగ:
00:11 లెస్ దేన్ ఉదాహరణకు a < b
00:14 గ్రేటర్ దేన్ ఉదాహరణకు a > b
00:17 లెస్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a <= b
00:22 గ్రేటర్ దేన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు a >= b
00:27 ఈక్వల్ టు ఉదాహరణకు a == b
00:30 నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
00:37 ఈ టుటోరియల్ను రికార్డ్ చేసేందుకు ఉబంటు 11.10 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:42 ఉబంటులో gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.
00:50 పరిచయంతో ప్రారంభిద్దాం.
00:53 రిలేషనల్ ఆపరేటర్లను ఇంటిజర్ మరియు ఫ్లోటింగ్ పాయింట్ అంకెలను పోల్చడానికి ఉపయోగిస్తాం.
00:57 వీటిని ఉపయోగించే ఎక్స్ప్రెషన్లు ఫాల్స్కి 0 మరియు ట్రూకి 1 ని తిరిగి ఇస్తాయి.
01:04 ఒక C ప్రోగ్రాంతో రిలేషనల్ ఆపరేటర్ల గురించి తెలుసుకుందాం.
01:09 నేను ఒక ప్రోగ్రాం రాసి ఉంచాను.
01:11 ఎడిటర్ తెరచి కోడ్ని వివరిస్తాను.
01:15 ముందుగా వేరియబల్స్ a మరియు b లను ప్రకటిస్తాము.
01:20 ఈ printf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ప్రవేశ పెట్టమని యూసర్కి సూచిస్తుంది.
01:26 ఈ scanf స్టేట్మెంట్ a మరియు b ల విలువలను ఇన్పుట్గా స్వీకరిస్తుంది.
01:32 ఇక్కడ గ్రేటర్ దెన్ (greater than)(>) ఆపరేటర్ ఉంది.
01:35 ఈ ఆపరేటర్ ఇరు వైపు ఉన్న అపరాండ్లను పోల్చుతుంది.
01:38 a , b కన్నా ఎక్కువ ఐతే ట్రూ(TRUE) తిరిగి ఇస్తుంది.
01:43 ఈ printf స్టేటెమెంట్ పైన ఉన్న కండిషన్ సత్యం ఐతేనే ఎక్సెక్యూట్ ఔతుంది.
01:47 పై కండిషన్ అసత్యం ఐతే స్కిప్ ఔతుంది.
01:50 కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కి వెళ్తుంది.
01:53 లెస్ దెన్(less than)(<) ఆపరేటర్ని చూద్దాం.
01:56 ఇది కూడా అపరెండ్లను పోల్చుతుంది. a , b కన్నా తక్కువ ఐతే true విలువను రిటర్న్ చేస్తుంది.
02:02 పై కండిషన్ గనక సత్యం ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
02:06 లేకపొతే ఎక్సిక్యూట్ కాదు.
02:09 ఇక్కడ వరకు ఉన్న కోడ్ని ఎక్సెక్యూట్ చేద్దాం.
02:13 ముందుగా వీటిని కామెంట్లా మారుద్దాం.
02:16 /* (స్లాష్ యాస్తరిస్క్)
02:21 */ (యాస్తరిస్క్ స్లాష్) టైప్ చేయండి.
02:24 సేవ్ క్లిక్ చేయండి.
02:26 నా ఫైల్ని relational.c గా సేవ్ చేశాను.
02:29 Ctrl, Alt మరియు Tకీలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:35 కంపైల్ చేసేందుకు, gcc space relational dot c space -o space rel అని టైప్ చేయండి.
02:49 ఎంటర్ నొక్కండి.
02:51 ఎక్సెక్యూట్ చేసేందుకు, ./rel (డాట్ స్లాష్ rel) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:56 నేను aకి 8 మరియు bకి 3ని ప్రవేశ పెడతాను
03:01 ఔట్ పుట్ చూద్దాం
03:03 8 is greater than 3
03:07 a మరియు b లకు భిన్నమైన విలువలను ఇచ్చి కోడ్ ఎక్సిక్యూట్ చేయగలరు.
03:11 ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
03:14 ఇక్కడ కామెంట్లను తొలగించి,
03:18 ఇక్కడ ప్రవేశ పెడదాం.
03:24 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు (<=) ఆపరేటర్ను చూద్దాం.
03:28 ఈ ఆపరేటర్, ఇరువైపు ఉన్న అపరెండ్లను పోల్చుతుంది.
03:33 a , b కన్నా తక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం true ఇస్తుంది.
03:38 పై కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
03:42 కండిషన్ ఫాల్స్ ఐతే స్కిప్ చేయ బడుతుంది.
03:45 కంట్రోల్ తరవాతి స్టేటెమెంట్కు వెళ్తుంది.
03:49 గ్రేటర్ డెన్ ఆర్ ఈక్వల్ టు (>=) ఆపరేటర్ని చూద్దాం.
03:52 ఇది a మరియు b లను పోల్చి , a కన్నా b ఎక్కువ లేదా సమానంగా ఉంటే ఫలితం ట్రూ ఇస్తుంది.
04:00 కండిషన్ true ఐతే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
04:05 ఇక్కడ వరకు కోడ్ను ఎక్సెక్యూట్ చెద్డాం.
04:07 సేవ్ క్లిక్ చేయండి.
04:09 టర్మినల్ కు వద్దాం.
04:12 ఇంతకు ముందులగే కంపైల్ మరియు ఎక్సిక్యూట్ చెద్దాం.
04:17 నేను aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
04:22 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
04:25 8 is greater than or equal to 3 .
04:30 మిగతా కోడ్ను చూద్దాం.
04:33 ఇక్కడ మరియు ఇక్కడ ఉన్న,
04:39 మల్టీ లైన్ కామెంట్లను తొలగిద్దాం.
04:43 ఈక్వల్ టు ఆపరేటర్ ను చూద్దాం.
04:47 దీనికి డబల్ ఈక్వల్ టు (==) గుర్తు ఉపయోగిస్తాం.
04:50 ఇది అపరాండ్ల విలువలు సమానగ ఉంటే true విలువను తిరిగి ఇస్తుంది.
04:57 ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ a మరియు b సమానంగా ఉంటే ఎక్సెక్యూట్ ఔతుంది.
05:00 లేదంటే కంట్రోల్ తరువాత ఉన్న స్టేటెమెంట్కి వెళ్తుంది.
05:06 అదే వేదంగా, నాట్ ఈక్వల్ టు (!=) ఆపరేటర్ ఉంది.
05:08 ఇది a మరియి b విలువలు భిన్నంగా ఉంటే true విలువ ఇస్తుంది.
05:15 a మరియి b విలువలు భిన్నంగా ఉంటే ఈ ప్రింట్ ఎఫ్ స్టేటెమెంట్ ఎక్సెక్యూట్ ఔతుంది.
05:20 ప్రోగ్రాం చివరి భాగంలో రిటర్న్ 0 ( return 0;) ఉంది.
05:24 సేవ్ క్లిక్ చేయండి.
05:26 టర్మినల్కు వద్దాం
05:28 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్దాం.
05:32 aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
05:38 తేరా పై ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
05:40 8 is not equal to 3 .
05:44 మనము రిలేషనల్ ఆపరేటర్లు ఎలా పని చేస్తాయో తెలుసుకున్నాం.
05:48 భిన్నమైన ఇన్పుట్లను ఇచ్చి కోడ్ను ఎక్సిక్యూట్ చేయగలరు.
05:51 ఇదే ప్రోగ్రాం ను C++లో రాయడం చాలా సులభం.
05:56 సింట్యాక్స్లో కొన్ని మార్పులు ఉన్నవి.
05:59 నేను కోడ్ని C++లో రాసి ఉంచాను.
06:04 ఇది C++లో రాసిన రిలేషనల్ ఆపరేటర్ల ప్రోగ్రాం.
06:08 హెడ్డర్ ఫైల్ వేరే అని గమనించండి.
06:12 మరియు using స్టేటెమెంట్ ఉపయోగిస్తాం.
06:15 C++లో ఔట్ పుట్ స్టేట్మెంట్ cout .
06:19 మరియు cin ఇన్ పుట్ స్టేటెమెంట్.
06:22 ఈ మార్పులు తప్పా మిగతా అంతా కోడ్ C ప్రోగ్రాంకు సమానమే.
06:26 సేవ్ క్లిక్ చేయండి.
06:28 ఫైల్కు .cpp అనే ఎక్సటెన్షన్ ఉందని నిర్ధారించుకొండి.
06:32 నా ఫైల్ని relational.cpp గా సేవ్ చేశాను.
06:37 కోడ్ని కంపైల్ చేద్దాం.
06:39 టర్మినల్ తెరిచి g++ relational.cpp space minus o space rel1 టైప్ చేయండి.
06:50 ఎక్సెక్యూట్ చేసేందుకు ./rel1 (డాట్ స్లాష్ rel1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:56 aకి 8 మరియు bకి 3 ప్రవేశ పెడతాను.
07:00 ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది.
07:02 ఔట్ పుట్ C ప్రోగ్రాం లాగే ఉంది.
07:07 ఇప్పుడు సాదారణంగా చేసే ఒక్క తప్పుని చూద్దాం.
07:10 ప్రోగ్రాంకి వద్దాం.
07:13 ఇక్కాడ డబల్ ఈక్వల్ టు(==) బడలుగా సింగల్ ఈక్వల్ టు(=) వేస్తే ఎమౌతుందో చూద్దాం.
07:19 సేవ్ పై క్లిక్ చెయండి.
07:21 టర్మినల్కు వద్దాం.
07:23 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07:33 ఇక్కడ 3 is equal to 3 అని కనిపిస్తుంది.
07:37 ప్రోగ్రాంకి వద్దాం.
07:40 అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చాం కాబట్టి ఇలా జరిగింది.
07:43 b విలువ a కి కేటాయించబడినది.
07:46 దీన్ని సరి చేద్దాం.
07:49 ఇంకొక ఈక్వల్ టు సైన్ టైప్ చేద్దాం.
07:51 సేవ్ క్లిక్ చెయండి.
07:54 టర్మినల్కు వద్దాం.
07:56 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
08:04 ఔట్ పుట్ సరిగ్గా ఉంది.
08:06 ఇప్పుడు టూటోరియల్ సారాంశం చూద్దాం.
08:08 ఈ టూటోరియల్లో మనం నేర్చుకున్నది
08:10 రిలేషనల్ ఆపరేటర్లు, అనగా
08:12 లెస్ డెన్ ఉదాహరణకు: a < b
08:14 గ్రేటర్ దెన్ ఉదాహరణకు: a > b
08:17 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a <= b
08:22 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉదాహరణకు: a >= b
08:27 ఈక్వల్ టు ఉదాహరణకు a == b
08:29 నాట్ ఈక్వల్ టు ఉదాహరణకు a != b
08:34 ఒక అసైన్మెంట్ ముగ్గురు విద్యార్థుల మార్కులను ఇన్పుట్లా స్వీకరించి ,
08:39 ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అని పోల్చడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
08:43 ఇద్దరు లేదా ఎక్కువ విద్యార్థుల మార్కులు సమానంగా ఉన్నాయా అని కనిపెట్టండి.
08:48 ఈ లింక్లోని వీడియో చూడగలరు.
08:51 ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం.
08:54 మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:58 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
09:00 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
09:03 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
09:06 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
09:14 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
09:18 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
09:24 దీనిపై మరింత సమాచారం
09:27 spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది
09:34 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india