Difference between revisions of "KTurtle/C3/Programming-Concepts/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 ||అందరికి నమస్కారం. |- ||00:03 ||'''కే టర్టల్'''లో'''ప్రోగ్...") |
|||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{|border =1 | {|border =1 | ||
|'''Time''' | |'''Time''' | ||
Line 9: | Line 7: | ||
|- | |- | ||
||00:03 | ||00:03 | ||
− | ||' | + | ||'KTurtle' లో '''ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్'''అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
Line 15: | Line 13: | ||
|- | |- | ||
||00:12 | ||00:12 | ||
− | ||' | + | ||'KTurtle'లో ఒక ప్రొగ్రామ్ ను రాయటం. |
|- | |- | ||
||00:15 | ||00:15 | ||
Line 21: | Line 19: | ||
|- | |- | ||
||00:18 | ||00:18 | ||
− | || '''"ప్రింట్ | + | || '''"ప్రింట్ కమాండ్''' ను ఉపయోగించి '''కేన్వాస్'''పైన ప్రింట్ చేయటం. |
|- | |- | ||
||00:22 | ||00:22 | ||
Line 28: | Line 26: | ||
|| 00:24 | || 00:24 | ||
|| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను: | || ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను: | ||
− | + | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 | |
− | + | కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. | |
|- | |- | ||
||00:37 | ||00:37 | ||
− | || మీకు | + | || మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
|- | |- | ||
||00:43 | ||00:43 | ||
Line 39: | Line 37: | ||
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
− | || కొనసాగించే ముందు, మనము ' | + | || కొనసాగించే ముందు, మనము 'KTurtle' యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం. |
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని "స్ప్రైట్"అని పిలుస్తారు. | + | || టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని "స్ప్రైట్" అని పిలుస్తారు. |
|- | |- | ||
||01:00 | ||01:00 | ||
Line 57: | Line 55: | ||
|- | |- | ||
||01:27 | ||01:27 | ||
− | ||' | + | ||'KTurtle'లో, |
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
Line 69: | Line 67: | ||
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
− | || | + | ||"#" హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
|- | |- | ||
||01:50 | ||01:50 | ||
Line 75: | Line 73: | ||
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | || కొత్త''' | + | || కొత్త '''KTurtle' అప్లికేషన్ తెరుద్దాం. |
|- | |- | ||
||02:02 | ||02:02 | ||
− | ||'''డాష్ హోమ్ >> మీడియా అప్స్''' పై క్లిక్ చేయండి. | + | ||'''డాష్ హోమ్''' >> '''మీడియా అప్స్''' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:07 | ||02:07 | ||
Line 84: | Line 82: | ||
|- | |- | ||
||02:13 | ||02:13 | ||
− | ||' | + | ||'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||02:20 | ||02:20 | ||
− | || మనము కే టర్టల్ ను | + | || మనము కే టర్టల్ ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరువవచ్చు. |
|- | |- | ||
||02:24 | ||02:24 | ||
Line 93: | Line 91: | ||
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | || | + | ||'kturtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||02:41 | ||02:41 | ||
Line 117: | Line 115: | ||
|- | |- | ||
||03:38 | ||03:38 | ||
− | ||'''$i= ask''' డబుల్ కోట్స్ లో"enter a number for i and click OK". | + | ||'''$i= ask''' డబుల్ కోట్స్ లో "enter a number for i and click OK". |
|- | |- | ||
||03:58 | ||03:58 | ||
Line 123: | Line 121: | ||
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | ||'''“ask”''' కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. | + | ||'''“ask”''' కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
||04:11 | ||04:11 | ||
− | ||''' | + | ||'''ఫాంట్ సైజ్''' స్పేస్ '28'. |
|- | |- | ||
||04:17 | ||04:17 | ||
Line 138: | Line 136: | ||
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | ||'''print $i*$i''' ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. | + | ||'''print $i*$i''' ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
Line 147: | Line 145: | ||
|- | |- | ||
||04:53 | ||04:53 | ||
− | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను | + | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | || ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న | + | || ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న Run బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:03 | ||05:03 | ||
Line 156: | Line 154: | ||
|- | |- | ||
||05:07 | ||05:07 | ||
− | ||'''ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్) | + | ||'''ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్)''', |
|- | |- | ||
||05:10 | ||05:10 | ||
− | ||'''ఫుల్ స్పీడ్ | + | ||'''ఫుల్ స్పీడ్''', |
− | '''స్లో | + | '''స్లో''', |
− | '''స్లొవర్ | + | '''స్లొవర్''', |
'''స్లోవెస్ట్''' ఇంకా | '''స్లోవెస్ట్''' ఇంకా | ||
'''స్టెప్ -బై -స్టెప్'''. | '''స్టెప్ -బై -స్టెప్'''. | ||
|- | |- | ||
||05:17 | ||05:17 | ||
− | || నేను కోడ్ ని '''Slow''' స్పీడ్ వద్ద | + | || నేను కోడ్ ని '''Slow''' స్పీడ్ వద్ద run చేస్తున్నాను. |
|- | |- | ||
||05:21 | ||05:21 | ||
Line 181: | Line 179: | ||
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
− | || నేను ఇప్పటికే టెక్స్ట్ | + | || నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ | + | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
||05:56 | ||05:56 | ||
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
|| 06:03 | || 06:03 | ||
Line 194: | Line 192: | ||
||06:07 | ||06:07 | ||
|| ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | || ప్రోగ్రామ్ ను వివరిస్తాను. | ||
− | |||
|- | |- | ||
|06:09 | |06:09 | ||
Line 206: | Line 203: | ||
|- | |- | ||
||06:25 | ||06:25 | ||
− | ||''' | + | ||'''ask''' కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది. |
|- | |- | ||
||06:31 | ||06:31 | ||
− | ||''' | + | ||'''fontsize 28''' ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
||06:37 | ||06:37 | ||
− | ||'''ఫాంట్ సైజ్''' సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని,పిక్సల్స్ లో సర్దుతుంది. | + | ||'''ఫాంట్ సైజ్''' సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
|- | |- | ||
||06:43 | ||06:43 | ||
Line 218: | Line 215: | ||
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
− | ||"స్ప్రైట్ హైడ్" ,'''టర్టల్''' ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. | + | ||"స్ప్రైట్ హైడ్", '''టర్టల్''' ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
|- | |- | ||
||06:57 | ||06:57 | ||
Line 233: | Line 230: | ||
|- | |- | ||
||07:27 | ||07:27 | ||
− | || నేను కోడ్ ని టెక్స్ట్ | + | || నేను కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
||07:35 | ||07:35 | ||
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
||07:43 | ||07:43 | ||
Line 248: | Line 245: | ||
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
− | ||'''reset'''(రిసెట్) కమాండ్ | + | ||'''reset'''(రిసెట్) కమాండ్ 'Turtle' ను దాని 'డిఫాల్ట్' పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
|- | |- | ||
||08:02 | ||08:02 | ||
Line 254: | Line 251: | ||
|- | |- | ||
||08:07 | ||08:07 | ||
− | ||''' | + | ||'''fontsize 28''' , '''print''' ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
||08:12 | ||08:12 | ||
Line 263: | Line 260: | ||
|- | |- | ||
||08:24 | ||08:24 | ||
− | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను | + | || ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
|- | |- | ||
||08:28 | ||08:28 | ||
Line 287: | Line 284: | ||
|- | |- | ||
||09:08 | ||09:08 | ||
− | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి | + | || నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
|- | |- | ||
||09:19 | ||09:19 | ||
− | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ | + | || దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
||09:25 | ||09:25 | ||
Line 308: | Line 305: | ||
|- | |- | ||
||09:48 | ||09:48 | ||
− | ||'''reset'''(రిసెట్) కమాండ్ | + | ||'''reset'''(రిసెట్) కమాండ్ 'Turtle' ను దాని 'డిఫాల్ట్' పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
|- | |- | ||
||09:53 | ||09:53 | ||
Line 317: | Line 314: | ||
|- | |- | ||
||10:07 | ||10:07 | ||
− | ||''' | + | ||'''fontsize 28''' ,'''print''' ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
|- | |- | ||
||10:13 | ||10:13 | ||
Line 344: | Line 341: | ||
|- | |- | ||
||10:49 | ||10:49 | ||
− | || ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ | + | || ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ |
|- | |- | ||
||10:52 | ||10:52 | ||
Line 392: | Line 389: | ||
|- | |- | ||
||11:48 | ||11:48 | ||
− | || దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా | + | || దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
||11:55 | ||11:55 |
Revision as of 16:07, 16 March 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. |
00:03 | 'KTurtle' లో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఈ క్రిందివి ఎలా చేయాలో నేర్చుకుంటాం - |
00:12 | 'KTurtle'లో ఒక ప్రొగ్రామ్ ను రాయటం. |
00:15 | వేరియబుల్స్ ను ఉపయోగించి యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేయటం. |
00:18 | "ప్రింట్ కమాండ్ ను ఉపయోగించి కేన్వాస్పైన ప్రింట్ చేయటం. |
00:22 | ఒక లైన్ (వరుస) నుకామెంట్ చేయటం. |
00:24 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 11.10 కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:37 | మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:43 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:49 | కొనసాగించే ముందు, మనము 'KTurtle' యొక్క కొంత ప్రాథమిక సమాచారం గురించి చర్చిద్దాం. |
00:55 | టర్టల్ కేన్వాస్ పైన ప్రదర్శించేదాన్ని "స్ప్రైట్" అని పిలుస్తారు. |
01:00 | "స్ప్రైట్" అనేది స్క్రీన్ చుట్టూ తిరిగే ఒక చిన్న చిత్రం. ఉదాహరణకు కర్సర్ అనేది ఒక స్ప్రైట్. |
01:10 | "స్ప్రైట్ హైడ్" అనే కమాండ్ టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
01:15 | ఒకవేళ అది దాచబడితే,"స్ప్రైట్ షో"కమాండ్ టర్టల్ను చూపిస్తుంది. |
01:21 | "క్లియర్" కమాండ్ కేన్వాస్ పై నుండి అన్ని డ్రాయింగ్స్ ను శుభ్రం చేస్తుంది. |
01:27 | 'KTurtle'లో, |
01:29 | "$" (డాలర్) సైన్ అనేది వేరియబుల్స్ ఉండే ఒక కంటైనర్. |
01:34 | "*" (అస్టరిస్క్) అనేది రెండు సంఖ్యలను గుణించటానికి ఉపయోగపడుతుంది. |
01:41 | "^" (కేరెట్) సంఖ్య యొక్క ఘాతమును పెంచుతుంది. |
01:45 | "#" హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
01:50 | "sqrt" అనేది ఒక సంఖ్య యొక్క వర్గమూలం కనుగొనేందుకు అంతర్నిర్మిత విధి. |
01:58 | కొత్త KTurtle' అప్లికేషన్ తెరుద్దాం. |
02:02 | డాష్ హోమ్ >> మీడియా అప్స్ పై క్లిక్ చేయండి. |
02:07 | type క్రింద, ఎడ్యుకేషన్ మరియు కే టర్టల్ను ఎంచుకోండి. |
02:13 | 'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
02:20 | మనము కే టర్టల్ ను టెర్మినల్ ఉపయోగించి కూడా తెరువవచ్చు. |
02:24 | Ctrl+Alt+T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ తెరవండి. |
02:30 | 'kturtle' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'KTurtle' అప్లికేషన్ తెరుచుకుంటుంది. |
02:41 | నేను ప్రోగ్రామ్ కోడ్ ను టైప్ చేసి, వివరిస్తాను. |
02:46 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను, బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
02:55 | #program to find square of a number ఎంటర్ నొక్కండి. |
03:15 | '#' హ్యాష్ చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
03:19 | అంటే, ప్రోగ్రామ్ అమలు అవుతున్నప్పుడు ఈ వరుస అమలు కాలేదని అర్ధం. ఎంటర్ నొక్కండి. |
03:29 | రిసెట్ |
03:30 | రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.ఎంటర్నొక్కండి. |
03:38 | $i= ask డబుల్ కోట్స్ లో "enter a number for i and click OK". |
03:58 | "$i" అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్ |
04:03 | “ask” కమాండ్ వేరియబుల్ లో నిల్వ చేసిన యూజర్ ఇన్పుట్ కోసం అడుగుతుంది. ఎంటర్ నొక్కండి. |
04:11 | ఫాంట్ సైజ్ స్పేస్ '28'. |
04:17 | fontsize ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
04:20 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
04:27 | print $i*$i |
04:36 | print $i*$i ఒక సంఖ్య యొక్క వర్గాన్ని లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. ఎంటర్ నొక్కండి. |
04:45 | spritehide |
04:48 | spritehide,టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
04:53 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
04:56 | ఎడిటర్ లో ఉన్న కోడ్ అమలును ప్రారంభించటానికి టూల్ బార్ పైన ఉన్న Run బటన్ పై క్లిక్ చేయండి. |
05:03 | ఇది అమలు వేగాల జాబితాను చూపిస్తుంది. |
05:07 | ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్), |
05:10 | ఫుల్ స్పీడ్,
స్లో, స్లొవర్, స్లోవెస్ట్ ఇంకా స్టెప్ -బై -స్టెప్. |
05:17 | నేను కోడ్ ని Slow స్పీడ్ వద్ద run చేస్తున్నాను. |
05:21 | ఒక input bar కనిపిస్తుంది. |
05:23 | 'i' కొరకు 15 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
05:29 | 15యొక్క వర్గం = 225 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
05:35 | ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక సంఖ్య యొక్క n వ ఘాతం కనుగొనటం నేర్చుకుందాం. |
05:42 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
05:46 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
05:56 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
06:03 | బాగా కనబడటానికి program text ను పెద్దది చేసి చూస్తాను. |
06:07 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను. |
06:09 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
06:13 | reset(రిసెట్) కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
06:18 | $i మరియు $n అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
06:25 | ask కమాండ్ వేరియబుల్స్ లో నిల్వ చేయటానికి యూజర్ ఇన్పుట్ ను అడుగుతుంది. |
06:31 | fontsize 28 ప్రింట్ ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
06:37 | ఫాంట్ సైజ్ సంఖ్యలను ఇన్పుట్ గా తీసుకుని, పిక్సల్స్ లో సర్దుతుంది. |
06:43 | print ($i^$n) ఒక సంఖ్య ($i) యొక్క n వ ఘాతమును లెక్కిస్తుంది మరియు ప్రింట్ చేస్తుంది. |
06:52 | "స్ప్రైట్ హైడ్", టర్టల్ ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
06:57 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
07:00 | 'i' కొరకు 5 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
07:05 | 'n' కొరకు 4 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. 5^4=625 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
07:18 | తరువాత,ఒక సంఖ్య యొక్క వర్గ మూలం కనుగొనటానికి ఒక ప్రోగ్రామ్ లోని అంతర్నిర్మిత “sqrt” ఫంక్షన్ ను ఉపయోగిద్దాం. |
07:27 | నేను కోడ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
07:35 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
07:43 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
07:49 | ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను. |
07:52 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
07:57 | reset(రిసెట్) కమాండ్ 'Turtle' ను దాని 'డిఫాల్ట్' పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
08:02 | $i అనేది యూజర్ ఇన్పుట్ ను నిల్వ చేసే ఒక వేరియబుల్. |
08:07 | fontsize 28 , print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
08:12 | print sqrt $i ఒక సంఖ్య యొక్క వర్గమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
08:19 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
08:24 | ఇప్పుడు ప్రోగ్రామ్ ను run చేద్దాం. |
08:28 | 'i' కొరకు 169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
08:34 | 169 యొక్క వర్గమూలం =13 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
08:39 | మళ్ళీrun చేద్దాం. |
08:42 | 'i' కొరకు -169 ను ఎంటర్ చేసి OKని క్లిక్ చేయండి. |
08:49 | ఒకవేళ మనం రుణాత్మక సంఖ్యను ఎంటర్ చేస్తే, వచ్చే ఔట్పుట్ "nan". అంటే "not a number"(ఒక సంఖ్య కాదు ) అని అర్ధం. |
08:56 | ఒక రుణాత్మక సంఖ్య యొక్క వర్గమూలం అనేది ఒక వాస్తవ సంఖ్య కాదు. |
09:02 | తరువాత ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక ధనాత్మక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిద్దాం. |
09:08 | నేను ప్రోగ్రామ్ ను టెక్స్ట్ -ఎడిటర్ నుండి కాపీ చేసి 'KTurtle' ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను. |
09:19 | దయచేసి ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను మీ 'KTurtle' ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
09:25 | నేను ప్రోగ్రామ్ టెక్స్ట్ ను పెద్దది చేస్తాను,బహుశా అది కొంచెం అస్స్పష్టంగా ఉండవచ్చు. |
09:31 | ప్రోగ్రామ్ ను వివరిస్తాను. |
09:35 | # చిహ్నం దాని తర్వాత రాసియున్న ఒక వరుసను కామెంట్ చేస్తుంది(వ్యాఖ్యానిస్తుంది). |
09:38 | దయచేసి గమనించండి, ఇది ఒకsingle line comment. |
09:42 | ప్రతి కామెంట్ కి ముందు ఒక '#' చిహ్నం తప్పక ఉంటుంది. |
09:48 | reset(రిసెట్) కమాండ్ 'Turtle' ను దాని 'డిఫాల్ట్' పొజిషన్ కు సెట్ చేస్తుంది. |
09:53 | $i మరియు $C అనేవి యూజర్ ఇన్పుట్ ని నిల్వ చేసే వేరియబుల్స్. |
09:59 | $C=($i)^(1/3), ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని లెక్కిస్తుంది. |
10:07 | fontsize 28 ,print ఉపయోగించిన ఫాంట్ పరిమాణాన్ని సర్దుతుంది. |
10:13 | print $C ఒక సంఖ్య యొక్క ఘనమూలాన్ని ప్రింట్ చేస్తుంది. |
10:19 | spritehide, Turtle ను కేన్వాస్ నుండి దాచేస్తుంది. |
10:23 | ప్రోగ్రామ్ ను రన్ చేద్దాం. |
10:27 | 'i' కొరకు 343 ను ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
10:34 | 343 యొక్క ఘనమూలం = 7 కేన్వాస్ పైన ప్రదర్శించబడుతుంది. |
10:40 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:43 | సారాంశం చూద్దాం. |
10:46 | ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకున్నవి. |
10:49 | ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ |
10:52 | "Sqrt" ఫంక్షన్ యొక్క ఉపయోగం. |
10:55 | "print" కమాండ్ యొక్క ఉపయోగం. |
10:57 | కే టర్టల్ ఎడిటర్ మరియు కేన్వాస్ ఉపయోగించటం. |
11:02 | ఒక అసైన్మెంట్ గా, మీరు ప్రాథమిక ప్రోగ్రామింగ్ ఆదేశాలను (కమాండ్స్) ఉపయోగించి: |
11:08 | ఒక సంఖ్య యొక్క ఘనం |
11:11 | ఒక సంఖ్య యొక్క n వ వర్గం కనుకోండి. |
11:15 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
11:19 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
11:22 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
11:27 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: |
11:29 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
11:32 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:35 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org |
11:44 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:48 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:55 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
11:59 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి,
మాతో చేరినందుకు ధన్యవాదములు. |