Difference between revisions of "KTurtle/C3/Special-Commands-in-KTurtle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border =1 |'''Time''' |'''Narration''' |- ||00:01 ||అందరికి నమస్కారం, '''స్పెషల్ కమాండ్స్ ఇన్ '''కే...")
 
Line 2: Line 2:
 
|'''Time'''
 
|'''Time'''
 
|'''Narration'''
 
|'''Narration'''
 
 
|-
 
|-
 
||00:01
 
||00:01
||అందరికి నమస్కారం, '''స్పెషల్ కమాండ్స్ ఇన్ '''కే టర్టల్''' పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
||అందరికి నమస్కారం, '''స్పెషల్ కమాండ్స్ ఇన్ కే టర్టల్''' పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
||00:08
 
||00:08
 
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:
 
||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:
'''“లెర్న్”''' కమాండ్  మరియు
+
'''లెర్న్''' కమాండ్  మరియు
'''“రాండమ్”''' కమాండ్.
+
'''రాండమ్''' కమాండ్.
 
|-
 
|-
 
||00:15
 
||00:15
 
||ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
 
||ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్ ''' వర్షన్ '''12.04'''.
+
'''ఉబుంటు లైనక్స్ ఓఎస్''' వర్షన్ '''12.04'''.
కే టర్టల్ వర్షన్ '''0.8.1 బీటా '''.
+
కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.
 
|-
 
|-
 
|| 00:28
 
|| 00:28
Line 25: Line 24:
 
|-
 
|-
 
|| 00:39
 
|| 00:39
||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త '' అప్లికేషన్ '' తెరుద్దాం.
+
||'''కే టర్టల్''' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
 
|-
 
|-
 
|| 00:42
 
|| 00:42
||'''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి.
+
||'''డాష్ హోమ్''' పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|| 00:44
 
|| 00:44
Line 37: Line 36:
 
|-
 
|-
 
||00:50
 
||00:50
||ముందుగా '''లెర్న్''' కమాండ్ గూర్చి తెలుసుకుందాం
+
||ముందుగా '''లెర్న్''' కమాండ్ గూర్చి తెలుసుకుందాం.
 
|-
 
|-
 
|| 00:53
 
|| 00:53
||''' లెర్న్''' ఇది ఒక ప్రత్యేక '''కమాండ్'''. ఇది మీకు సొంత కమాండ్స్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
+
||''' లెర్న్''' ఇది ఒక ప్రత్యేక కమాండ్. ఇది మీకు సొంత కమాండ్స్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|| 01:01
 
|| 01:01
||'''లెర్న్''' కమాండ్ '''ఇన్పుట్ ''' ను తీసుకొని, '''ఔట్పుట్ ''' ను తిరిగి ఇస్తుంది.
+
||'''లెర్న్''' కమాండ్ ఇన్పుట్ ను తీసుకొని, '''ఔట్పుట్''' ను తిరిగి ఇస్తుంది.
 
|-
 
|-
 
||01:05
 
||01:05
Line 68: Line 67:
 
|-
 
|-
 
|| 01:45
 
|| 01:45
||మనం చతురస్రం గీయటానికి కావాల్సిన కమాండ్స్ జత కు '''స్క్వేర్'''గా పేరు పెడదాం.
+
||మనం చతురస్రం గీయటానికి కావాల్సిన కమాండ్స్ జతకు '''స్క్వేర్'''గా పేరు పెడదాం.
 
|-
 
|-
 
|| 01:50
 
|| 01:50
||learn  కమాండ్ లో, అది నేర్చుకోబోయే కమాండ్ యొక్క పేరు, 'learn' తరువాత వస్తుంది. ఈ సందర్భం లో అది"స్క్వేర్
+
||learn  కమాండ్ లో, అది నేర్చుకోబోయే కమాండ్ యొక్క పేరు, 'learn' తరువాత వస్తుంది. ఈ సందర్భం లో అది "స్క్వేర్"
 
|-
 
|-
 
|| 01:59
 
|| 01:59
Line 77: Line 76:
 
|-
 
|-
 
|| 02:02
 
|| 02:02
||'''లెర్న''' స్పేస్ '''స్క్వేర్''' స్పేస్'''$x'''.
+
||'''లెర్న స్పేస్ స్క్వేర్ స్పేస్ $x'''.
 
|-
 
|-
 
|| 02:10
 
|| 02:10
Line 92: Line 91:
 
|-
 
|-
 
|| 02:31
 
|| 02:31
||మీరు ఈ కోడ్ ని'''రన్''' చేసినపుడు''' స్క్వేర్''' ఎలాంటి ఔట్పుట్ ఇవ్వదని గమనించండి.
+
||మీరు ఈ కోడ్ ని రన్ చేసినపుడు '''స్క్వేర్''' ఎలాంటి ఔట్పుట్ ఇవ్వదని గమనించండి.
 
|-
 
|-
 
|| 02:37
 
|| 02:37
Line 105: Line 104:
 
|| 02:54
 
|| 02:54
 
||'''గో 200,200'''
 
||'''గో 200,200'''
'''స్క్వేర్ 100''' అని టైప్ చేద్దాం
+
'''స్క్వేర్ 100''' అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:04
 
|| 03:04
Line 111: Line 110:
 
|-
 
|-
 
|| 03:11
 
|| 03:11
||ఇప్పుడు ఈ కోడ్ ని '''రన్''' చేద్దాం.
+
||ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:13
 
|| 03:13
Line 120: Line 119:
 
|-
 
|-
 
|| 03:22
 
|| 03:22
||మళ్ళీ '''రన్''' చేద్దాం.
+
||మళ్ళీ రన్ చేద్దాం.
 
|-
 
|-
 
|| 03:23
 
|| 03:23
Line 126: Line 125:
 
|-
 
|-
 
|| 03:28
 
|| 03:28
||ఈ '''కమాండ్ ''', ఈ ప్రోగ్రామ్ పరిధిలో మాత్రమే ఉంపయోగించవచ్చు అన్నది దయచేసి గమనించండి.
+
||ఈ కమాండ్, ఈ ప్రోగ్రామ్ పరిధిలో మాత్రమే ఉంపయోగించవచ్చు అన్నది దయచేసి గమనించండి.
 
|-
 
|-
 
|| 03:35
 
|| 03:35
Line 132: Line 131:
 
|-
 
|-
 
|| 03:38
 
|| 03:38
||కేన్వాస్ ను క్లీన్ చేయాటానికి '''క్లియర్''' కమాండ్ టైప్ చేసి'''రన్''' చేయండి.
+
||కేన్వాస్ ను క్లీన్ చేయాటానికి '''క్లియర్''' కమాండ్ టైప్ చేసి రన్ చేయండి.
 
|-
 
|-
 
||03:44
 
||03:44
||తర్వాత, మనం '''“random”''' కమాండ్ గురించి నేర్చుకుందాం.
+
||తర్వాత, మనం '''random''' కమాండ్ గురించి నేర్చుకుందాం.
 
|-
 
|-
 
|| 03:48
 
|| 03:48
Line 141: Line 140:
 
|-
 
|-
 
|| 03:52
 
|| 03:52
|| రాండమ్ కమాండ్ కోసం సింటాక్స్: '''“random X,Y”'''
+
|| రాండమ్ కమాండ్ కోసం సింటాక్స్: '''random X,Y'''.
 
|-
 
|-
 
|| 03:57
 
|| 03:57
Line 150: Line 149:
 
|-
 
|-
 
|| 04:07
 
|| 04:07
|| ఔట్పుట్ అనేది X మరియు Y ల మధ్య యాదృచ్చికంగా ఎంచుకోబడే సంఖ్య.
+
|| ఔట్పుట్ అనేది X మరియు Yల మధ్య యాదృచ్చికంగా ఎంచుకోబడే సంఖ్య.
 
|-
 
|-
 
||04:13
 
||04:13
Line 156: Line 155:
 
|-
 
|-
 
|| 04:18
 
|| 04:18
||నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
+
||నేను ఇప్పటికే టెక్స్ట్-ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
 
|-
 
|-
 
|| 04:22
 
|| 04:22
Line 162: Line 161:
 
|-
 
|-
 
|| 04:24
 
|| 04:24
||'''“రిసెట్”''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సరి చేస్తుంది.
+
||'''రిసెట్''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సరి చేస్తుంది.
 
|-
 
|-
 
|| 04:29
 
|| 04:29
Line 180: Line 179:
 
|-
 
|-
 
|| 05:08
 
|| 05:08
||మనము ఈ కోడ్ ను '''రన్''' చేసినపుడు,
+
||మనము ఈ కోడ్ ను రన్ చేసినపుడు,
 
|-
 
|-
 
|| 05:10
 
|| 05:10
Line 198: Line 197:
 
|-
 
|-
 
|| 05:39
 
|| 05:39
||నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను. కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి '''రన్''' చేస్తున్నాను.
+
||నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను. కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్  చేస్తున్నాను.
 
|-
 
|-
 
|| 05:48
 
|| 05:48
Line 207: Line 206:
 
|-
 
|-
 
||05:55
 
||05:55
||'''“రిసెట్”''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
+
||'''రిసెట్''' కమాండ్ '''టర్టల్''' ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
 
|-
 
|-
 
|| 06:00
 
|| 06:00
Line 213: Line 212:
 
|-
 
|-
 
|| 06:09
 
|| 06:09
||'''$R, $G'''మరియు '''$B''' అనేవి మూడు వేరియబుల్స్ నేను వాటికి కేటాయిస్తున్నవి 0మరియు255మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు.
+
||'''$R, $G'''మరియు '''$B''' అనేవి మూడు వేరియబుల్స్ నేను వాటికి కేటాయిస్తున్నవి 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు.
 
|-
 
|-
 
|| 06:19
 
|| 06:19
Line 219: Line 218:
 
|-
 
|-
 
|| 06:23
 
|| 06:23
||ఎరుపు -పచ్చ -నీలం ల కలయిక ముందు అమలు చేసిన స్టెప్ లో కేటాయించిన వేరియబుల్స్ 'R', 'G' మరియు 'B' విలువలతో భర్తీ అవుతుంది.
+
||ఎరుపు -పచ్చ -నీలంల కలయిక ముందు అమలు చేసిన స్టెప్ లో కేటాయించిన వేరియబుల్స్ 'R', 'G' మరియు 'B' విలువలతో భర్తీ అవుతుంది.
 
|-
 
|-
 
|| 06:34
 
|| 06:34
Line 229: Line 228:
 
|-
 
|-
 
|| 06:45
 
|| 06:45
||వాటికీ,  0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు యాదృచ్చికంగా కేటాయించబడినవి   
+
||వాటికీ,  0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు యాదృచ్చికంగా కేటాయించబడినవి.  
 
|-
 
|-
 
|| 06:53
 
|| 06:53
||'''పెన్ కలర్ $రెడ్, $బ్లూ''' మరియు '''$గ్రీన్''' ఎరుపు-నీలం-పచ్చ కలయిక విలువలన్నీవేరియబుల్స్ తో భర్తీ అవుతాయి.
+
||'''పెన్ కలర్ $రెడ్, $బ్లూ''' మరియు '''$గ్రీన్''' ఎరుపు-నీలం-పచ్చ కలయిక విలువలన్నీ వేరియబుల్స్ తో భర్తీ అవుతాయి.
 
|-
 
|-
 
|| 07:02
 
|| 07:02
|| '''$రెడ్''', '''$గ్రీన్''' మరియు '''$బ్లూ''' లకు ముందు అమలు చేసిన స్టెప్ లో ఏ యాదృచ్చిక విలువలు కేటాయించబడ్డాయో అవి (ఆ విలువలతో).
+
|| '''$రెడ్''', '''$గ్రీన్''' మరియు '''$బ్లూ''' లకు ముందు అమలు చేసిన స్టెప్ లో ఏ యాదృచ్చిక విలువలు కేటాయించబడ్డాయోఆ విలువలతో.
 
|-
 
|-
 
|| 07:10
 
|| 07:10
Line 247: Line 246:
 
|-
 
|-
 
|| 07:30
 
|| 07:30
||ఇక్కడ '''$x'''సర్కిల్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది.
+
||ఇక్కడ '''$x''' సర్కిల్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది.
 
|-
 
|-
 
|| 07:35
 
|| 07:35
Line 253: Line 252:
 
|-       
 
|-       
 
|| 07:43
 
|| 07:43
||తర్వాత కమాండ్ ల జత, అనగా 'go' కమాండ్ మరియు దానిని అనుసరించే'''సర్కిల్''' కమాండ్, నిర్దేశించిన కొలతలతో వృత్తాలను గీస్తాయి
+
||తర్వాత కమాండ్ ల జత, అనగా 'go' కమాండ్ మరియు దానిని అనుసరించే'''సర్కిల్''' కమాండ్, నిర్దేశించిన కొలతలతో వృత్తాలను గీస్తాయి.
 
|-
 
|-
 
|| 07:54
 
|| 07:54
Line 265: Line 264:
 
|-
 
|-
 
|| 08:16
 
|| 08:16
||నేను కోడ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి కాపీ చేసి కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
+
||నేను కోడ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి కాపీ చేసి కేటర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
 
|-
 
|-
 
|| 08:23
 
|| 08:23
||ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను '''కే టర్టల్'''ఎడిటర్ లోకి టైప్ చేయండి.
+
||ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కేటర్టల్ ఎడిటర్ లోకి టైప్ చేయండి.
 
|-
 
|-
 
|| 08:29
 
|| 08:29
Line 277: Line 276:
 
|-
 
|-
 
|| 08:37
 
|| 08:37
||మీరు ఈ కోడ్ ను ''' రన్''' ఎంపిక లో పేర్కొన్న ఏదయినా వేగం వద్ద అమలు చేయవచ్చు.
+
||మీరు ఈ కోడ్ ను రన్ ఎంపిక లో పేర్కొన్న ఏదయినా వేగం వద్ద అమలు చేయవచ్చు.
 
|-
 
|-
 
|| 08:43
 
|| 08:43
||నేను ఈ కోడ్ ను కొన్ని సార్లు '''రన్''' చేస్తాను.
+
||నేను ఈ కోడ్ ను కొన్ని సార్లు రన్ చేస్తాను.
 
|-
 
|-
 
|| 08:46
 
|| 08:46
||యాదృచికంగా సరి చేయబడిన పెన్ కలర్ మరియు కేన్వాస్ కలర్ యొక్క విలువలలో తేడాను మీరు చూడవచ్చు
+
||యాదృచికంగా సరి చేయబడిన పెన్ కలర్ మరియు కేన్వాస్ కలర్ యొక్క విలువలలో తేడాను మీరు చూడవచ్చు.
 
|-
 
|-
 
|| 08:54
 
|| 08:54
Line 299: Line 298:
 
||09:22
 
||09:22
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చున్నవి:
 
||ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చున్నవి:
“లెర్న్” కమాండ్ మరియు
+
“లెర్న్” కమాండ్ మరియు
“రాండమ్” కమాండ్.
+
“రాండమ్” కమాండ్.
 
|-
 
|-
 
||09:30
 
||09:30
Line 307: Line 306:
 
|| 09:32
 
|| 09:32
 
||  '''లెర్న్''' కమాండ్ ఉపయోగించి- ఒక
 
||  '''లెర్న్''' కమాండ్ ఉపయోగించి- ఒక
పంచభుజి
+
పంచభుజి
చతురస్రం
+
చతురస్రం
దీర్ఘ చతురస్రం
+
దీర్ఘ చతురస్రం
షడ్భుజి
+
షడ్భుజి
మీ కేన్వాస్ పైన ఉన్న అన్ని మూలల్లో గీయండి మరియు
+
మీ కేన్వాస్ పైన ఉన్న అన్ని మూలల్లో గీయండి మరియు
 
|-
 
|-
 
|| 09:45
 
|| 09:45
Line 317: Line 316:
 
|-
 
|-
 
|| 09:49
 
|| 09:49
|| “random”కమాండ్ ఉపయోగించి, వివిధ రంగులను సృష్టించండి మరియు
+
|| “random” కమాండ్ ఉపయోగించి, వివిధ రంగులను సృష్టించండి మరియు
 
|-
 
|-
 
|| 09:55
 
|| 09:55
Line 346: Line 345:
 
|-
 
|-
 
|| 10:29
 
|| 10:29
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం.
 
|-
 
|-
 
|| 10:33
 
|| 10:33
||దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది
+
||దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
 
|| 10:40
 
|| 10:40
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
 
http://spoken-tutorial.org/NMEICT-Intro   
 
http://spoken-tutorial.org/NMEICT-Intro   
 
 
|-
 
|-
 
|| 10:46
 
|| 10:46
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి
+
|| ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి.
 
|-
 
|-
 
|| 10:50
 
|| 10:50
 
|| మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|| మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 +
|}

Revision as of 14:13, 16 March 2017

Time Narration
00:01 అందరికి నమస్కారం, స్పెషల్ కమాండ్స్ ఇన్ కే టర్టల్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి:

లెర్న్ కమాండ్ మరియు రాండమ్ కమాండ్.

00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:

ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా.

00:28 మీకు 'KTurtle' గూర్చి ప్రాథమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము.
00:33 ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్సైట్ సందర్శించండి.

http://spoken-tutorial.org

00:39 కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
00:42 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
00:44 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
00:47 కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
00:50 ముందుగా లెర్న్ కమాండ్ గూర్చి తెలుసుకుందాం.
00:53 లెర్న్ ఇది ఒక ప్రత్యేక కమాండ్. ఇది మీకు సొంత కమాండ్స్ సృష్టించడానికి ఉపయోగపడుతుంది.
01:01 లెర్న్ కమాండ్ ఇన్పుట్ ను తీసుకొని, ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది.
01:05 ఒక కొత్త కమాండ్ ఎలా సృష్టించ బడిందో చూద్దాం.
01:10 నేను క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
01:14 ఒక చతురస్రాన్ని గీయటానికి ఎడిటర్ లో ఒక కోడ్ ని టైప్ చేద్దాం.
01:19 రిపీట్ 4 వితిన్ కర్లీ కర్లీ బ్రాకెట్స్

{ ఫార్వర్డ్ 10 టర్న్ లెఫ్ట్ 90 }

01:31 ఇక్కడ, సంఖ్య 10 చతురస్రం యొక్క భుజము పొడవును ను సూచిస్తుంది.
01:37 ఇప్పుడు,లెర్న్ కమాండ్ ఉపయోగించి,ఒక చతురస్రాన్ని గీయటానికి కావలసిన (చేరియున్న) కమాండ్స్ ని నేర్చుకుందాం.
01:45 మనం చతురస్రం గీయటానికి కావాల్సిన కమాండ్స్ జతకు స్క్వేర్గా పేరు పెడదాం.
01:50 learn కమాండ్ లో, అది నేర్చుకోబోయే కమాండ్ యొక్క పేరు, 'learn' తరువాత వస్తుంది. ఈ సందర్భం లో అది "స్క్వేర్"
01:59 ఇప్పుడు కింది కోడ్ ను టైప్ చేద్దాం:
02:02 లెర్న స్పేస్ స్క్వేర్ స్పేస్ $x.
02:10 కర్లీ బ్రాకెట్స్ ను చేర్చుదాం.
02:13 10 ను $x తో భర్తీ చేద్దాం.
02:19 మనం నిర్వచించిన కొత్త కమాండ్ స్క్వేర్ గా పిలవబడుతుంది.
02:23 చతురస్రం పరిమాణాన్ని సరి చేయటానికి,స్క్వేర్ ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ $x ను తీసుకుంటుంది.
02:31 మీరు ఈ కోడ్ ని రన్ చేసినపుడు స్క్వేర్ ఎలాంటి ఔట్పుట్ ఇవ్వదని గమనించండి.
02:37 లెర్న్ కమాండ్, కేవలం ఇతర కమాండ్ స్క్వేర్ని తర్వాత ఉపయోగించడానికి మాత్రమే నేర్చుకుంటుంది
02:43 స్క్వేర్ కమాండ్ ఇప్పుడు కోడ్ లోని మిగితా అన్ని సాధారణ కమాండ్ లు లాగానే ఉపయోగించబడింది.
02:51 ఇక్కడ నేను మరి కొన్ని వరుసలను చేర్చుతున్నాను.
02:54 గో 200,200

స్క్వేర్ 100 అని టైప్ చేద్దాం.

03:04 స్క్వేర్ 100 కమాండ్ ఉపయోగించి, టర్టల్ 100 కొలతలతో ఒక చతురస్రాన్ని గీస్తుంది.
03:11 ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
03:13 టర్టల్ కేన్వాస్ పైన ఒక చతురస్రాన్ని గీస్తుంది.
03:17 ఇప్పుడు 100 ని 50 చేత భర్తీ చేద్దాం.
03:22 మళ్ళీ రన్ చేద్దాం.
03:23 టర్టల్ 50 కొలతలతో ఇంకొక స్క్వేర్ ను గీస్తుంది.
03:28 ఈ కమాండ్, ఈ ప్రోగ్రామ్ పరిధిలో మాత్రమే ఉంపయోగించవచ్చు అన్నది దయచేసి గమనించండి.
03:35 నేను ప్రస్తుత కోడ్ ను ఎడిటర్ నుండి క్లియర్ చేస్తున్నాను.
03:38 కేన్వాస్ ను క్లీన్ చేయాటానికి క్లియర్ కమాండ్ టైప్ చేసి రన్ చేయండి.
03:44 తర్వాత, మనం random కమాండ్ గురించి నేర్చుకుందాం.
03:48 రాండమ్ కమాండ్ ఇన్పుట్ తీసుకుంటుంది మరియు ఔట్పుట్ ను తిరిగి ఇస్తుంది.
03:52 రాండమ్ కమాండ్ కోసం సింటాక్స్: random X,Y.
03:57 అక్కడ X మరియు Y రెండు ఇన్పుట్స్.
04:01 X కనిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది మరియు Y గరిష్ట ఔట్పుట్ ను ఏర్పరుస్తుంది.
04:07 ఔట్పుట్ అనేది X మరియు Yల మధ్య యాదృచ్చికంగా ఎంచుకోబడే సంఖ్య.
04:13 అప్లికేషన్ లో “రాండమ్” కమాండ్ ను ఉపయోగిద్దాం.
04:18 నేను ఇప్పటికే టెక్స్ట్-ఎడిటర్ లో ఒక కోడ్ ని కలిగి ఉన్నాను.
04:22 ఇప్పుడు నేను కోడ్ కోసం వివరిస్తాను.
04:24 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజీషన్ కు సరి చేస్తుంది.
04:29 ఇక్కడ,random 1,20 కమాండ్, 1 తో సమానము లేదా 1 కంటే పెద్దదైన మరియు 20 తో సమానము లేదా 20 కంటే చిన్నదైన ఒక సంఖ్యని ఎంచుకొని, దానిని వేరియబుల్ 'x' కు కేటాయిస్తుంది.
04:44 రిపీట్ కమాండ్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఉన్నకమాండ్స్ ఒక వృత్తాన్నిగీస్తాయి.
04:51 నేను కోడ్ ను టెక్స్ట్ ఎడిటర్ నుండి కాపీ చేసి దాన్ కే టర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తాను.
04:58 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కే టర్టల్ఎడిటర్ లోకి టైప్ చేయండి.
05:03 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
05:08 మనము ఈ కోడ్ ను రన్ చేసినపుడు,
05:10 టర్టల్ 1 మరియు 20 మధ్యలో వ్యాసార్థం తో కేన్వాస్ పైన ఒక వృత్తాన్ని గీస్తుంది.
05:16 ఈ కోడ్ ని కొన్ని సార్లు అమలు చేద్దాం.
05:20 ప్రతీసారి వేరు వేరు వ్యాసార్ధాలతో వృత్తాలు ఉత్పత్తి కావటం మీరు చూడగలరు.
05:26 మీరు ఈ కోడ్ ను అమలు చేసిన ప్రతిసారి, వేరు వేరు వ్యాసార్ధలతో ఒక వృత్తం కేన్వాస్ పైన గీయబడుతుంది.
05:33 ఇప్పుడు మనం ఒక ఉదాహరణలో ఈ రెండు కమాండ్ లు లెర్న్ మరియు రాండమ్లను ఉపయోగిద్దాం.
05:39 నేను ఎడిటర్ నుండి ప్రస్తుత కోడ్ క్లియర్ చేస్తున్నాను. కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "క్లియర్" కమాండ్ టైప్ చేసి రన్ చేస్తున్నాను.
05:48 నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ని కలిగి ఉన్నాను.
05:52 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
05:55 రిసెట్ కమాండ్ టర్టల్ ను దాని డిఫాల్ట్ పొజిషన్ కు సరి చేస్తుంది.
06:00 'canvassize 300,300 కాన్వాస్ వెడల్పు మరియు ఎత్తులు ఒకో దాన్ని 300 పిక్సల్స్ కు ఫిక్స్ చేస్తుంది.
06:09 $R, $Gమరియు $B అనేవి మూడు వేరియబుల్స్ నేను వాటికి కేటాయిస్తున్నవి 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు.
06:19 ఈ కమాండ్ లో canvascolor $R, $Gమరియు$B,
06:23 ఎరుపు -పచ్చ -నీలంల కలయిక ముందు అమలు చేసిన స్టెప్ లో కేటాయించిన వేరియబుల్స్ 'R', 'G' మరియు 'B' విలువలతో భర్తీ అవుతుంది.
06:34 ఎప్పుడైతే కమాండ్ అమలు అవుతుందో అప్పుడు కేన్వాస్ కలర్ యాదృచ్చికంగా సెట్ అవుతుంది.
06:41 $రెడ్, $బ్లూ, $గ్రీన్ అనేవి మరొక వేరియబుల్స్ జత,
06:45 వాటికీ, 0 మరియు 255 మధ్యలో ఉన్న యాదృచ్చిక విలువలు యాదృచ్చికంగా కేటాయించబడినవి.
06:53 పెన్ కలర్ $రెడ్, $బ్లూ మరియు $గ్రీన్ ఎరుపు-నీలం-పచ్చ కలయిక విలువలన్నీ వేరియబుల్స్ తో భర్తీ అవుతాయి.
07:02 $రెడ్, $గ్రీన్ మరియు $బ్లూ లకు ముందు అమలు చేసిన స్టెప్ లో ఏ యాదృచ్చిక విలువలు కేటాయించబడ్డాయో, ఆ విలువలతో.
07:10 కమాండ్ అమలు కాగానే పెన్ కలర్ కూడా యాదృచ్చికంగా సెట్ చేయబడుతుంది.
07:18 పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
07:25 తర్వాత, ఒక సర్కిల్ ను గీయటం నేర్చుకోవటానికి నేను కోడ్ ను ఎంటర్ చేశాను.
07:30 ఇక్కడ $x సర్కిల్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది.
07:35 'repeat' కమాండ్ మరియు దానిని అనుసరించే కర్లీ బ్రాకెట్స్ లోని కోడ్ ఒక వృత్తాని గీస్తుంది.
07:43 తర్వాత కమాండ్ ల జత, అనగా 'go' కమాండ్ మరియు దానిని అనుసరించేసర్కిల్ కమాండ్, నిర్దేశించిన కొలతలతో వృత్తాలను గీస్తాయి.
07:54 ఉదాహరణకు: 5 కొలతతో ఉన్న వృత్తం, 5 కొలతతో
08:01 గో కమాండ్ లో, నిర్దేశించిన సమన్వయంవద్ద 'X' మరియు 'Y' స్థానాలతో ఒక వృత్తాన్ని గీస్తుంది.
08:09 ప్రతీ ఒక వృత్తానికి, నేను కేన్వాస్ పైన వేరు వేరు స్థానాలను పేర్కొన్నాను.
08:16 నేను కోడ్ ను టెక్స్ట్-ఎడిటర్ నుండి కాపీ చేసి కేటర్టల్ యొక్క ఎడిటర్ లో పేస్ట్ చేస్తున్నాను.
08:23 ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను కేటర్టల్ ఎడిటర్ లోకి టైప్ చేయండి.
08:29 ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి.
08:33 నేను ఈ కోడ్ ను ఫుల్ స్పీడ్ లో అమలు చేస్తున్నాను.
08:37 మీరు ఈ కోడ్ ను రన్ ఎంపిక లో పేర్కొన్న ఏదయినా వేగం వద్ద అమలు చేయవచ్చు.
08:43 నేను ఈ కోడ్ ను కొన్ని సార్లు రన్ చేస్తాను.
08:46 యాదృచికంగా సరి చేయబడిన పెన్ కలర్ మరియు కేన్వాస్ కలర్ యొక్క విలువలలో తేడాను మీరు చూడవచ్చు.
08:54 ప్రతీ ఒక అమలు పైపెన్ మరియు కేన్వాస్ కలర్ లో వచ్చే మార్పును గమనించండి.
09:01 మీరు ఈ కోడ్ ను మీరు కోరుకున్నట్టు ఎన్ని సార్లయినా అమలు చేయండి మరియు యాదృచ్చికంగా సెట్ చేయబడిన పెన్ మరియు కేన్వాస్ విలువలలో వచ్చే మార్పులను గమనించండి.
09:15 దీనితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:20 సారాంశం చూద్దాం.
09:22 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చున్నవి:

“లెర్న్” కమాండ్ మరియు “రాండమ్” కమాండ్.

09:30 మీకోసం పరిష్కరించటానికి ఒక అసైన్మెంట్ గా,
09:32 లెర్న్ కమాండ్ ఉపయోగించి- ఒక

పంచభుజి చతురస్రం దీర్ఘ చతురస్రం షడ్భుజి మీ కేన్వాస్ పైన ఉన్న అన్ని మూలల్లో గీయండి మరియు

09:45 కేన్వాస్ మధ్యలో ఒక వృత్తాన్నిగీయండి.
09:49 “random” కమాండ్ ఉపయోగించి, వివిధ రంగులను సృష్టించండి మరియు
09:55 మీ రేఖాగణిత ఆకారాలు మరియు కేన్వాస్ లను అనుకూలీకరించండి.
10:00 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:04 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:08 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:13 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:15 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:19 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:22 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

10:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:33 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
10:40 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro

10:46 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి.
10:50 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya