Difference between revisions of "PHP-and-MySQL/C4/Sending-Email-Part-1/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |హలో మరియు స్వాగతము. ఈ రోజు మీకు ఒక email స్క్రిప్ట్ ను ఎల…') |
|||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|0:12 | |0:12 | ||
− | |అవి రిజిస్టర్ అయ్యాయి అని ధ్రువీకరిస్తూ ఒక ఈ మెయిల్ ను ఎలా పంపుస్తారు. మేము దానిని | + | |అవి రిజిస్టర్ అయ్యాయి అని ధ్రువీకరిస్తూ ఒక ఈ మెయిల్ ను ఎలా పంపుస్తారు. మేము దానిని Send me an email అనే ఒక స్క్రిప్ట్ ను క్రియేట్ చేయడము ద్వారా చేస్తాము. |
|- | |- | ||
|0:24 | |0:24 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|0:39 | |0:39 | ||
− | |నేను ఇక్కడ నా | + | |నేను ఇక్కడ నా hotmail అడ్రస్ ను క్రియేట్ చేస్తాను. |
|- | |- | ||
|0:48 | |0:48 | ||
− | |నేను ప్రస్తుతము నా కరెంట్ | + | |నేను ప్రస్తుతము నా కరెంట్ hotmail page ను ఓపెన్ అప్ చేసి Inbox పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా నుంచి ఏమీ ఈ మెయిల్ లు లేవు అని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
|0:55 | |0:55 | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|1:05 | |1:05 | ||
− | |కాబట్టి ఇది నా address variable లో ఒక అడ్రస్, నేను నా వేరియబుల్ ను దానికి బదులుగా | + | |కాబట్టి ఇది నా address variable లో ఒక అడ్రస్, నేను నా వేరియబుల్ ను దానికి బదులుగా to అని రీనేమ్ చేస్తాను. |
|- | |- | ||
|1:13 | |1:13 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
|1:21 | |1:21 | ||
− | | | + | |Email from PHPAcademy అని చెప్పే ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ మనము ఉంటుంది. |
|- | |- | ||
|1:32 | |1:32 | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|1:39 | |1:39 | ||
− | |కాబట్టి ఇందులో కొంత html code ను పెడదాము. ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది, అది | + | |కాబట్టి ఇందులో కొంత html code ను పెడదాము. ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది, అది send me an email dot php. అనే పేజ్ కు సబ్మిట్ చేయబడుతుంది. |
|- | |- | ||
|1:54 | |1:54 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
|2:18 | |2:18 | ||
− | |ఇది కేవలము | + | |ఇది కేవలము send me an email స్క్రిప్ట్ గా ఉంటుంది - మీ వెబ్ సైట్ లలో ఒకదానిలో మీరు ఇన్క్లూడ్ చేయాలి అని అనుకున్న email గా ఉంటుంది. |
|- | |- | ||
|2:27 | |2:27 | ||
− | |ఇప్పుడు మనకు ఒక | + | |ఇప్పుడు మనకు ఒక text ఇన్ పుట్ ఉంటుంది. |
|- | |- | ||
|2:31 | |2:31 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|2:34 | |2:34 | ||
− | |కాబట్టి మీరు | + | |కాబట్టి మీరు text అని ఎవరి పేరు name అని టైప్ చేయాలి. |
|- | |- | ||
|2:39 | |2:39 | ||
− | |ప్రస్తుతము మనకు | + | |ప్రస్తుతము మనకు max length 20 కు సమానము అవుతుంది. |
|- | |- | ||
|2:45 | |2:45 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|2:49 | |2:49 | ||
− | |కనుక నేను | + | |కనుక నేను textarea అని టైప్ చేస్తాను మరియు దానిని అలాగే ఎండ్ చేస్తాను. |
|- | |- | ||
|2:53 | |2:53 | ||
− | |ఆ తరువాత మనము దానిని | + | |ఆ తరువాత మనము దానిని message అని టైప్ చేస్తాము. |
|- | |- | ||
|2:59 | |2:59 | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|3:04 | |3:04 | ||
− | |మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ | + | |మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ Send కు సమానము అయిన ఒక submit button ను క్రియేట్ చేస్తాము. |
|- | |- | ||
|3:14 | |3:14 | ||
− | |లేదా ... | + | |లేదా ... Send me this అని పేరు పెడతాము, ఓకే? |
|- | |- | ||
|3:17 | |3:17 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
|3:25 | |3:25 | ||
− | |కాబట్టి నన్ను కేవలము | + | |కాబట్టి నన్ను కేవలము Name: అని ఇక్కడ పెట్టనివాంది మరియు ఇక్కడ Message: అని పెట్టనివ్వండి. |
|- | |- | ||
|3:31 | |3:31 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|3:53 | |3:53 | ||
− | |దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్ లలో మన | + | |దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్ లలో మన if స్టేట్మెంట్ ఉన్నది మరియు మన బ్రాకెట్ లలో ఉన్న మన if కండీషన్ విలువ TRUE అవుతుంది. |
|- | |- | ||
|4:01 | |4:01 | ||
Line 112: | Line 112: | ||
|- | |- | ||
|4:05 | |4:05 | ||
− | |ఆ కండీషన్ | + | |ఆ కండీషన్ submit బటన్ యొక్క పోస్ట్ వేరియబుల్ గా ఉంటుంది. |
|- | |- | ||
|4:15 | |4:15 | ||
Line 118: | Line 118: | ||
|- | |- | ||
|4:19 | |4:19 | ||
− | |కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంత సేపు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ | + | |కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంత సేపు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ Send me this గా ఉంటుంది. |
|- | |- | ||
|4:30 | |4:30 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
|4:49 | |4:49 | ||
− | |మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది- ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను | + | |మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది- ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను nameఅని అంటారు. |
|- | |- | ||
|4:56 | |4:56 | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
|5:17 | |5:17 | ||
− | |ఇప్పుడు దీనిని టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను | + | |ఇప్పుడు దీనిని టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను Alex అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
|5:21 | |5:21 | ||
− | |మరియు ఇక్కడ నేను | + | |మరియు ఇక్కడ నేను Hi there! అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
|5:23 | |5:23 | ||
− | | | + | |Send me this పైన క్లిక్ చేయండి మరియు మనకు Alex మరియు Hi there! up there అనే మెసేజ్ వస్తుంది. |
|- | |- | ||
|5:28 | |5:28 | ||
Line 161: | Line 161: | ||
|5:45 | |5:45 | ||
|నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను. | |నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను. | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 12:32, 27 March 2017
Time | Narration |
---|---|
0:00 | హలో మరియు స్వాగతము. ఈ రోజు మీకు ఒక email స్క్రిప్ట్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను, ముఖ్యముగా ఒక వెబ్ సైట్ పైన ఒక యూజర్ ను రిజిస్టర్ చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పుతాను. |
0:12 | అవి రిజిస్టర్ అయ్యాయి అని ధ్రువీకరిస్తూ ఒక ఈ మెయిల్ ను ఎలా పంపుస్తారు. మేము దానిని Send me an email అనే ఒక స్క్రిప్ట్ ను క్రియేట్ చేయడము ద్వారా చేస్తాము. |
0:24 | ఇది ఒక HTML form గా ఉంటుంది, ఇందులో మీరు ఒక సబ్జెక్ట్ ను ఒక మెసేజ్ ను వ్రాయవచ్చు మరియు స్పెసిఫై చేసిన అడ్రస్ కు దానిని పంపవచ్చు. |
0:34 | కాబట్టి మనము ఒక అడ్రస్ వేరియబుల్ ను క్రియేట్ చేద్దాము. |
0:39 | నేను ఇక్కడ నా hotmail అడ్రస్ ను క్రియేట్ చేస్తాను. |
0:48 | నేను ప్రస్తుతము నా కరెంట్ hotmail page ను ఓపెన్ అప్ చేసి Inbox పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా నుంచి ఏమీ ఈ మెయిల్ లు లేవు అని మీరు చూడవచ్చు. |
0:55 | ప్రస్తుతము అక్కడ ఏమీ క్రొత్త ఈ మెయిల్ లు లేవు. |
1:05 | కాబట్టి ఇది నా address variable లో ఒక అడ్రస్, నేను నా వేరియబుల్ ను దానికి బదులుగా to అని రీనేమ్ చేస్తాను. |
1:13 | దీనిని బయటకు పంపడము కొరకు నేను mail ఫంక్షన్ ను వాడతాను. |
1:17 | ఇక్కడ మనకు from మరియు subject లు ఉంటాయి. |
1:21 | Email from PHPAcademy అని చెప్పే ఒక స్టాండర్డ్ సబ్జెక్ట్ మనము ఉంటుంది. |
1:32 | ఆ తరువాత మనకు సబ్మిట్ చేయడము కొరకు ఒక HTML ఫామ్ కావాలి. నేను ఇక్కడ ఒక సెల్ఫ్ సబ్మిషన్ చేసేది క్రియేట్ చేస్తాను. |
1:39 | కాబట్టి ఇందులో కొంత html code ను పెడదాము. ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది, అది send me an email dot php. అనే పేజ్ కు సబ్మిట్ చేయబడుతుంది. |
1:54 | మెథడ్ POST గా ఉండబోతున్నది. |
1:59 | ఇక్కడి నుంచి మనము మన form ను పూర్తి చేస్తాము. |
2:02 | అక్కడ స్పేసిఫై చేయబడిన ఈ మెయిల్ అడ్రస్ కు యూజర్ తాను ఏమి కావాలంటే అది టైప్ చేసే పంపించవచ్చు. |
2:10 | మీరు దీనిని తప్పకుండా ఎకౌంట్ లోకి తీసుకోవచ్చు. ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తున్నప్పుడు, మీరు ఈ ప్రత్యేకమైన అడ్రస్ కు పంపించాలి అని తెలపాలి. |
2:18 | ఇది కేవలము send me an email స్క్రిప్ట్ గా ఉంటుంది - మీ వెబ్ సైట్ లలో ఒకదానిలో మీరు ఇన్క్లూడ్ చేయాలి అని అనుకున్న email గా ఉంటుంది. |
2:27 | ఇప్పుడు మనకు ఒక text ఇన్ పుట్ ఉంటుంది. |
2:31 | ఇది నాకు email ను పంపిస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉంటుంది. |
2:34 | కాబట్టి మీరు text అని ఎవరి పేరు name అని టైప్ చేయాలి. |
2:39 | ప్రస్తుతము మనకు max length 20 కు సమానము అవుతుంది. |
2:45 | క్రింద మనము ఒక టెక్స్ట్ ఏరియా ను క్రియేట్ చేస్తాము. |
2:49 | కనుక నేను textarea అని టైప్ చేస్తాను మరియు దానిని అలాగే ఎండ్ చేస్తాను. |
2:53 | ఆ తరువాత మనము దానిని message అని టైప్ చేస్తాము. |
2:59 | ఇక్కడ మనము ఒక పేరాగ్రాఫ్ బిగినింగ్ ను మరియు ఒక పేరాగ్రాఫ్ ఎండింగ్ ను పెడతాము. |
3:04 | మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ Send కు సమానము అయిన ఒక submit button ను క్రియేట్ చేస్తాము. |
3:14 | లేదా ... Send me this అని పేరు పెడతాము, ఓకే? |
3:17 | కాబట్టి మీరు నా పేజ్ కు వచ్చి మరియు ఈ పేజ్ ను ఎంచుకుంటే. |
3:21 | పేరు కొరకు ఇది స్పేస్ గా ఉంటుంది మరియు మెసేజ్ కు ఇది స్పేస్ గా ఉంటుంది. |
3:25 | కాబట్టి నన్ను కేవలము Name: అని ఇక్కడ పెట్టనివాంది మరియు ఇక్కడ Message: అని పెట్టనివ్వండి. |
3:31 | మరియు ఇది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తున్నది. మన వద్ద మన name box మరియు మన message box లు ఉన్నాయి. |
3:38 | మరియు మనము ఈ బటన్ ను క్లిక్ చేసినప్పుడు email పంపబడుతుంది. |
3:44 | ఓకే, ముందుగా మన php code లో మనము submit button ప్రెస్ చేయబడి ఉన్నదా లేదా అని చెక్ చేయాలి. |
3:53 | దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్ లలో మన if స్టేట్మెంట్ ఉన్నది మరియు మన బ్రాకెట్ లలో ఉన్న మన if కండీషన్ విలువ TRUE అవుతుంది. |
4:01 | కండిషన్ బ్రాకెట్ ల లోపల ఉంటుంది. |
4:05 | ఆ కండీషన్ submit బటన్ యొక్క పోస్ట్ వేరియబుల్ గా ఉంటుంది. |
4:15 | సబ్మిట్ బటన్ కు వాల్యూ ఉన్నంత సేపు ....ఒక స్పెల్లింగ్ మిస్టేక్... |
4:19 | కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంత సేపు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ Send me this గా ఉంటుంది. |
4:30 | అంటే బటన్ ప్రెస్ చేయబడింది కాబట్టి ఫామ్ సబ్మిట్ చేయబడింది అని దాని అర్ధము. |
4:37 | కాబట్టి ఇకక్డ మనము ముందుగా ఫామ్ నుంచి డేటా ను తీసుకోవలసి ఉంటుంది. |
4:44 | మరియు అది ఈ ఫామ్ ను సబ్మిట్ చేయడము ద్వారా email ను సబ్మిట్ చేస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉన్నది. |
4:49 | మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది- ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను nameఅని అంటారు. |
4:56 | అలాగే మనకు ఒక మెసేజ్ ఉన్నది, కాబట్టి మనము ఈ వేరియబుల్ స్ట్రక్చర్ ను తేలికగా డుప్లికేట్ చేయవచ్చు మరియు అక్కడ మెసేజ్ ను కూడా చెప్పవచ్చు. |
5:08 | దీనిని టెస్ట్ చేయడము కొరకు నేను echo name అని చెపుతాను. |
5:12 | మరియు మెసేజ్ ను నేను అందులోకి కంకాటినేట్ చేస్తాను. |
5:17 | ఇప్పుడు దీనిని టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను Alex అని టైప్ చేస్తాను. |
5:21 | మరియు ఇక్కడ నేను Hi there! అని టైప్ చేస్తాను. |
5:23 | Send me this పైన క్లిక్ చేయండి మరియు మనకు Alex మరియు Hi there! up there అనే మెసేజ్ వస్తుంది. |
5:28 | కాబట్టి మనకు ఆ ఫామ్ డేటా సరిగ్గా సబ్మిట్ చేయబడింది అని తెలుస్తుంది. |
5:33 | వీడియో లోని తరువాతి భాగములో మనము దీనిని ఎలా వాలిడేట్ చేయాలి మరియు ఆ తరువాత ఇక్కడ తెలిపిన email-id లోని యూజర్ కు మెయిల్ ఎలా పంపాలి వంటివి నేర్చుకుందాము. |
5:42 | కాబట్టి తరువాతి భాగములో నన్ను కలవండి. ప్రస్తుతమునకు బై. |
5:45 | నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను. |