Difference between revisions of "Drupal/C2/Content-Management-in-Admin-Interface/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ తుటోరియల్కు స్వాగతం.  
+
|కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
Line 11: Line 11:
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు  Appearance లాంటి కొన్ని మేను ఐటంల గురించి కూడా తెలుసుకుందాం.  
+
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు  అపియరెన్స్ లాంటి కొన్ని మేను ఐటంల గురించి తెలుసుకుందాం.  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్,   ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్  వెబ్ బ్రౌసర్.
+
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్  వెబ్ బ్రౌసర్.
 
|-
 
|-
 
|00:34
 
|00:34
Line 32: Line 32:
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివైయ్యవచ్చు.
+
|ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివెయ్యవచ్చు.
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
| సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుత వీలు పడదు.  
+
| సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుట  వీలు పడదు.  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|యూసర్  one, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
+
|యూసర్  వన్, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్ లో లో ఇది  ముఖ్యమైన భాగం.
+
| మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్లో లో ఇది  ముఖ్యమైన భాగం.
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| షార్ట్ కట్ కు ఏమైనా జత చేయుట చాలా సులభం.
+
| షార్ట్ కట్ కు ఏమైనా జతచేయుట చాలా సులభం.
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
Line 77: Line 77:
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్కు.
+
|మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్చు.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిన్న చోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.
+
| ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిన్న చోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| కొన్ని సార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి, ఉదా : వీటిలా .
+
| కొన్ని సార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి, ఉదా : వీటిలా.
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
Line 107: Line 107:
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
| అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్.  
+
| అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్స్.  
 
|-
 
|-
 
|04:23
 
|04:23
Line 113: Line 113:
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ ని చూద్దాం.
+
| మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ని చూద్దాం.
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్  లను  వేరు చేయవచ్చు.  కంటెంట్ టైప్  బట్టి  వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాష ను ఎంచుకోవచ్చు.  
+
| వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్  లను  వేరు చేయవచ్చు.  కంటెంట్ టైప్  బట్టి  వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాషను ఎంచుకోవచ్చు.  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
Line 125: Line 125:
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| సబ్ ట్యాబ్s పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు  ఈ కామెంట్ లు లేవని తెలుస్తుంది.  
+
| సబ్ ట్యాబ్స్ పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు  ఈ కామెంట్ లు లేవని తెలుస్తుంది.  
 
|-
 
|-
 
|05:10
 
|05:10
|మరియు, ఫైల్s పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
+
|మరియు, ఫైల్స్ పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
 
|-
 
|-
 
|05:18
 
|05:18
Line 143: Line 143:
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
| బాడీ క్రింద  ఈ వరస టైప్ చేద్దాం :  Welcome to our site! We are so glad you stopped by!.
+
| బాడీ క్రింద  ఈ వరస టైప్ చేద్దాం:  Welcome to our site! We are so glad you stopped by!.
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
Line 152: Line 152:
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
| ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్స్  ల జాబితాకు  ఒక  లింక్  ను క్రియేట్ చేస్తుంది  
+
| ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్ల జాబితాకు  ఒక  లింక్ను క్రియేట్ చేస్తుంది  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
Line 161: Line 161:
 
|-
 
|-
 
| 06:29
 
| 06:29
| మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజ్ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.  
+
| మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజీ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.  
 
|-
 
|-
 
|06:39
 
|06:39
Line 170: Line 170:
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని సూచిస్తుంది.  
+
|ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని చూపిస్తుంది.  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
| స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధుల కు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.  
+
| స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధులకు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
Line 179: Line 179:
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేసాం.
+
| మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేశాం.
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
Line 191: Line 191:
 
|-
 
|-
 
|07:52
 
|07:52
| అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై  తరువాత లింక్ స్ట్రక్చర్ . దాని పై క్లిక్ చేయండి.
+
| అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై  తరువాత లింక్ స్ట్రక్చర్. దాని పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
Line 197: Line 197:
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి : బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్,  కాన్ ట్యా క్ట ఫార్మ్స్, కంటెంట్ టైప్ స్ లు, డిస్ప్లే మోడ్స్, మెనూస్ , ట్యాక్సా నోమీ, వివ్స్.  
+
|ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి: బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్,  కాన్ట్యాక్ట ఫార్మ్స్, కంటెంట్ టైప్ స్ లు, డిస్ప్లే మోడ్స్, మెనూస్ , ట్యాక్సానోమీ, వివ్స్.  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
Line 209: Line 209:
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్  ని జోడించండి.  
+
|కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ని జోడించండి.  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
Line 242: Line 242:
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు , ఐనా పరవాలేదు.
+
|ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు, ఐనా పరవాలేదు.
 
|-
 
|-
 
|10:13
 
|10:13
Line 248: Line 248:
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
| మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్  పై ఉన్న తరువాత ఐటెం ఆపియరెన్స్,  పై క్లిక్ చేద్దాం,  
+
| మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్  పై ఉన్న తరువాత ఐటమ్  ఆపియరెన్స్,  పై క్లిక్ చేద్దాం,  
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
Line 260: Line 260:
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
| ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని  బట్రిక్ కి అప్ డేట్ చేయవచ్చు  లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
+
| ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని  బట్రిక్ అప్ డేట్ చేయవచ్చు  లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
 
|-
 
|-
 
| 11:03
 
| 11:03
Line 266: Line 266:
 
|-
 
|-
 
| 11:12
 
| 11:12
| పై కి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో  మార్చి  దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.  
+
| పైకి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో  మార్చి  దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.  
 
|-
 
|-
 
| 11:26
 
| 11:26
Line 272: Line 272:
 
|-
 
|-
 
|11:31
 
|11:31
|మన సైట్ కి వెళ్ళి చూస్తే  లోగో కనిపించూత  లేదని గమనించండి.  
+
|మన సైట్కి వెళ్ళి చూస్తే  లోగో కనిపించూత  లేదని గమనించండి.  
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
| దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్s మరియు గ్లోబల్ సెట్టింగ్స్ ,  యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.  
+
| దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్స్ మరియు గ్లోబల్ సెట్టింగ్స్,  యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.  
 
|-
 
|-
 
| 11:50
 
| 11:50
| మన సైట్ లో ఎన్ని పేజ్ లున్నా అన్ని పేజ్ ల పై  మన లోగో కనిపిస్తుంది.
+
| మన సైట్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో  అన్ని పేజ్ ల పై  మన లోగో కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల  తో నిర్వహిస్తాం . ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
+
| ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల  తో నిర్వహిస్తాం . ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
 
|-
 
|-
 
|12:08
 
|12:08
Line 299: Line 299:
 
|-
 
|-
 
| 13:02
 
| 13:02
| స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్,  భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
+
| స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్,  భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
 
|-
 
|-
 
| 13:17
 
| 13:17

Latest revision as of 20:11, 14 October 2016

Time Narration
00:01 కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకుందాం.
00:13 మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు అపియరెన్స్ లాంటి కొన్ని మేను ఐటంల గురించి తెలుసుకుందాం.
00:23 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
00:34 మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ ను ఎంచుకోవచ్చు.
00:39 ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ ని తేరుద్దామ్.
00:44 దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు, కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చపుతాను.
00:53 మన దృపల్ సైట్ ని సెట్ అప్ చేశాము గనక మనం యూసర్ నుంబార్ వన్ లేదా సూపర్ యూసర్లము.
01:02 దృపల్ లో సూపర్ యూసర్ అందరికన్నా ముఖ్యమైన యూసర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ ని మనం సెట్ చేయవచ్చు.
01:13 ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివెయ్యవచ్చు.
01:20 సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుట వీలు పడదు.
01:24 సూపర్ యూసర్ ఒక దృపల్ సైట్ లో అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు.
01:30 యూసర్ వన్, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
01:36 ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్
01:40 మ్యానేజ్ పై క్లిక్ చేస్తే , ఒక సబ్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, ఆపియరెన్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లో తెలుసుకుందాం.
01:55 షార్ట్ కట్స్ పై క్లిక్ చేస్తే , ఇక్కడ షార్ట్ కట్ టూల్ బార్ ఉంది. దీని గురించి కూడా తర్వాత తెలుసుకుంటాం.
02:06 అడ్మిన్ పై క్లిక్ చేస్తే , మన ప్రొఫైల్ లేదా లాగ్ ఔట్ లకు లింక్లు కనిపిపిస్తాయి
02:13 దీనిని టూల్ బార్లో అడ్మిన్ అంటారు, ఎందుకంటే అడ్మిన్ నా యూసర్ నేమ్ గనక , మీది వేరే ఉండవచ్చు.
02:23 మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్లో లో ఇది ముఖ్యమైన భాగం.
02:33 షార్ట్ కట్ కు ఏమైనా జతచేయుట చాలా సులభం.
02:38 ఉదా: నేను మ్యానేజ్ , కంటెంట్ >> యాడ్ కంటెంట్ లో ఉంటే.
02:45 మరియు నా వెబ్ సైట్ కు ఒక ఆర్టికల్ జోడించాలంటే, ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి.
02:55 స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ లను జోడించవచ్చు.
03:01 ఇప్పుడు, షార్ట్ కట్ పై క్లిక్ చేస్తే, క్రియేట్ ఆర్టికల్ మేను కనిపిస్తుంది.
03:10 మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్చు.
03:15 ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిన్న చోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
03:25 ఇప్పుడు, ఆపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి ట్యాబ్ లను గమనించండి, ఇలాంటి ట్యాబ్లు సైట్ లో చాలా చోటు కనిపిస్తాయి.
03:36 ఈ ట్యాబ్ లు చాల ముఖ్యమైనవి, వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు.
03:41 మనం ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా ఇవి ఆ స్క్రీన్ వేరే వేరే సెక్షన్ లను చూస్తాయి.
03:47 కొన్ని సార్లు ఈ సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్లు ఉంటాయి, ఉదా : వీటిలా.
03:54 గ్లోబల్ సెట్టింగ్, Bartik, క్లాస్సీ మరియు సెవెన్ అనేవి సెట్టింగ్ ట్యాబ్లె యొక్క సబ్ సెక్షన్ బటన్ లు.
04:02 చివరికి, ప్రతి దృపల్ కంటెంట్ ని నోడ్ అంటారు.
04:08 మన సైట్ లో నోడ్ లేదా ఏరకమైన కంటెంట్ లేదు.
04:13 వీటిని తరువాత టుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం.
04:17 అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్స్.
04:23 దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి.
04:30 మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ని చూద్దాం.
04:35 కంటెంట్ పై క్లిక్ చేస్తే, డ్యాష్ బోర్డ్ కి వెళ్తాం. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్ లు ఉంటాయి.
04:45 వీటిలో పుబ్లిషెడ్ మృయు ఆన్ పుబ్లిషెడ్ లను వేరు చేయవచ్చు. కంటెంట్ టైప్ బట్టి వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాషను ఎంచుకోవచ్చు.
04:57 ఇందులో కంటెంట్ లేదు కాబట్టి, ఈ పేజ్ కొంచం నిర్భందిచ్చి ఉంది.
05:03 సబ్ ట్యాబ్స్ పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు ఈ కామెంట్ లు లేవని తెలుస్తుంది.
05:10 మరియు, ఫైల్స్ పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
05:18 ఇవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకేమైనా ఫైల్ కావచ్చు. వీటి గురించి తరువాత చూద్దాం.
05:25 యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం, మన హోమ్ పేజ్ లో ఒక ఆర్టికల్ జోడిద్దాం.
05:32 ఆర్టికల్ పై క్లిక్ చేయండి. Welcome to Drupalville అని టైప్ చెద్డాం.
05:40 మన సైట్ పేరు Drupalville మరియు ఇది దృపల్ గురించి అన్ని రకాల సమాచారం ఇస్తుంది.
05:49 బాడీ క్రింద ఈ వరస టైప్ చేద్దాం: Welcome to our site! We are so glad you stopped by!.
05:57 ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లను తెలుసుకొని, మిగతా ఫీల్డ్స్ ని తరువాత టుటోరియల్స్ లో చూద్దాం.
06:06 ట్యాగ్సా లో welcome, Drupal చేర్చుదాం.
06:11 ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్ల జాబితాకు ఒక లింక్ను క్రియేట్ చేస్తుంది
06:18 ఇమేజ్ ని ఇక్కడ అప్ లోడ్ చేయవచ్చు.
06:22 దృపల్ 8 లోగో ని నేను డౌన్ లోడ్ చేసి నా సిస్టమ్ లో ఉంచాను.
06:29 మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజీ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.
06:39 దీనిని డోన్ లోడ్ చేసుకోగలరు.
06:41 బ్రౌస పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి. అప్ లోడ్ చేసిన వెంటనే దృపల్ కి అవసరమైన పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది.
06:54 ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని చూపిస్తుంది.
07:00 స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధులకు వినిపించేది లేదా గూగుల్ వెతికేది మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.
07:09 This is the Drupal 8 logo అని టైప్ చేసి , Save and publish పై క్లిక్ చేయండి.
07:17 మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేశాం.
07:23 ఇప్పుడు, కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్, కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్ డేట్ సమయం ఉంది.
07:37 ఎడిట్, డిలీట్ మరియు ఇతర కంటెంట్ల పై చేసే క్రియలను తరువాత నేర్చుకుంటామ్.
07:47 ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ లో ఉండే కంటెంట్.
07:52 అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై తరువాత లింక్ స్ట్రక్చర్. దాని పై క్లిక్ చేయండి.
07:58 స్ట్రక్చర్ సైట్ ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు.
08:07 ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి: బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్, కాన్ట్యాక్ట ఫార్మ్స్, కంటెంట్ టైప్ స్ లు, డిస్ప్లే మోడ్స్, మెనూస్ , ట్యాక్సానోమీ, వివ్స్.
08:21 సీట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం వరకు స్టాక్చర్ మరియు కంటెంట్ మెనూ లో నే జరుగుతుంది .
08:30 ఇపుడు బ్లోక్ల్ లే ఔట్ పై క్లిక్ చేద్దాం.
08:34 థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో విభిన్నమైన చోటులలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తరువాత చూద్దాం.
08:45 కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ని జోడించండి.
08:50 యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి, Welcome to Drupalville అని టైప్ చేయండి.
08:57 బాడీ లో, Welcome to Drupalville This is where you’ll learn all about Drupal! అని టైప్ చేయండి.
09:06 ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్ లు కొంచం వేరు అవి సైడ్ బార్ లా ఉంటాయి,
09:15 ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:18 మన బ్లోక్ తయారయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలో అనిది నిర్ణయించాలి.
09:22 బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చెయండి. సైడ్ బార్ లో కిందకి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.
09:33 దృపల్ సైట్ లో ని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.
09:41 మనము చేసిన కస్టమ్ బ్లోక్ Welcome to Drupalville ని వేదికి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.
09:49 ఇక్కడ కొన్ని నిభందానాలున్నాయి, వీటి గురించి మరొక్క టుటోరియల్ లో నేర్చుకొందాం, ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
09:59 మన హోమ్ పేజ్ లో ఇప్పుడు Welcome to Drupalville కనిపించాలి.
10:04 ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు, ఐనా పరవాలేదు.
10:13 ఇది స్ట్రక్చర్ మెనూ ఐటం లోని సైట్ నిర్మించే ప్రక్రియ లో ఒక భాగం.
10:19 మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై ఉన్న తరువాత ఐటమ్ ఆపియరెన్స్, పై క్లిక్ చేద్దాం,
10:26 ఇది మన దృపల్ సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇది అప్ డేట్ ని తనిఖీ చేయుట మరియు గ్లోబల్ సెట్టింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.
10:38 ఇప్పటికీ, Bartik సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం.
10:44 ఇక్కడ మన సైట్ యొక్క రూపం మరియు అనుభూతి ని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాం .
10:52 ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బట్రిక్ అప్ డేట్ చేయవచ్చు లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
11:03 ఇది మనకు ప్రివివ్ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లే ని తారుమారు చేసి చూడవచ్చు.
11:12 పైకి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో మార్చి దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.
11:26 కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఎమౌతుంది?
11:31 మన సైట్కి వెళ్ళి చూస్తే లోగో కనిపించూత లేదని గమనించండి.
11:36 దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్స్ మరియు గ్లోబల్ సెట్టింగ్స్, యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.
11:50 మన సైట్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజ్ ల పై మన లోగో కనిపిస్తుంది.
11:58 ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల తో నిర్వహిస్తాం . ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
12:08 ఈ టుటోరియల్ లో మనం దృపల్ వెబ్ సైట్ లో న్యావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాం .
12:15 మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియి అపియరెన్స్ మెనూ ఐటంల గురించి కూడా తెలుసుకున్నాం.
12:33 ఈ వీడియో ను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు.
12:44 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:52 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మనల్ని సంప్రదించగలరు.
13:02 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది.
13:17 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig