Difference between revisions of "Drupal/C2/Content-Management-in-Admin-Interface/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| Border = 1
+
{| border =1  
{| style border = 1 "
+
| '''Time'''
| '''Time'''  
+
|'''Narration'''
| '''Narration'''
+
 
+
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| కంటెంట్ మ్యానేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ ఫేస్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.  
+
|ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
 
|-
 
|-
| 00:07
+
| 00:06
| ఈ టుటోరియల్లో దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకుందాం.
+
| ఈ ట్యుటోరియల్ లో,  మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్  ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.  
 
|-
 
|-
|00:13
+
| 00:17
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియు అపియరెన్స్ లాంటి కొన్ని మేను ఐటంల గురించి కూడా తెలుసుకుంటాం.  
+
| ఈ ట్యుటోరియల్ కోసంమీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్  చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.  
 
|-
 
|-
| 00:23
+
| 00:30
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి,
+
| ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్  
+
ద్రూపాల్ 8 మరియు
+
ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌసర్.
+
 
|-
 
|-
|00:34
+
| 00:38
|మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ ను ఎంచుకోవచ్చు.
+
| ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
 
|-
 
|-
| 00:39
+
| 00:45
| ఇంతకు ముందు మనం శ్రుష్టించిన వెబ్ సైట్ని తేరుద్దామ్.
+
| ద్రూపల్ని ఇన్స్టాల్  చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
 
+
|-
|-  
+
| 00:48
|00:44
+
| ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము  Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.  
| దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు, కొన్ని అతి ముఖ్యమైన అంశాలను చపుతాను.  
+
|-
|-  
+
| 00:57
| 00:53
+
| Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
|మన దృపల్ సైట్ని సెటప్ చేశము గనక మనం యూసర్ నుంబార్ వన్ లేదా సూపర్ యూసర్లము.  
+
|-
 +
| 01:05
 +
| కనీసం  256 MB RAM.
 +
|-
 +
| 01:08
 +
|  కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
 
|-
 
|-
| 01:02
+
| 01:13
| దృపల్ లో సూపర్ యూసర్ అందరికన్నా ముఖ్యమైన యూసర్. అన్ని అనుమతులు ఉన్న వేరే అడ్మినిస్ట్రేటర్ని మనము  సెట్ చేయవచ్చు.
+
TCP/IP ప్రోటోకాల్ మద్దతు.
 
|-
 
|-
|01:13
+
| 01:16
|ఐతే అనుమతులను సూపర్ యూసర్ నిర్వహిచవచ్చు లేదా తీసివేయ్యవచ్చు.
+
| ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|సూపర్ యూసర్ అనుమతులను తీసివేయుట వీలు పడదు.  
+
| ఏదైనా  ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| సూపర్ యూసర్ ఒక దృపల్ సైట్ లో అన్ని క్షేత్రాలను అందుకోవచ్చు.
+
| ఏదైనా  ఒక 32- బిట్  విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా  విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
 
|-
 
|-
| 01:30
+
| 01:41
| యూసర్ వన్, దృపల్ సైట్ లో సూపర్ యూసర్ అని గుర్తుంచుకోండి.
+
| ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.  
 
|-
 
|-
| 01:36
+
| 01:46
| ఇది అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్.  
+
| మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి  చూపిన  URLకి వెళ్దాం.
 
|-
 
|-
| 01:40
+
| 01:53
| మ్యానేజ్ పై క్లిక్ చేస్తే, ఒక సబ్ మెనూ కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్, స్ట్రక్చర్, ఆపియరెన్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటి గురించి కాసేపట్లో తెలుసుకుందాం.  
+
| క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్  ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
 
|-
 
|-
| 01:55
+
| 02:01
| షార్ట్ కట్స్ పై క్లిక్ చేస్తే, ఇక్కడ షార్ట్ కట్ టూల్ బార్ ఉంది.  దీని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం.
+
| మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| అడ్మిన్ పై క్లిక్ చేస్తే , మన ప్రొఫైల్ లేదా లాగ్ ఔట్ లకు లింక్లు కనిపిపిస్తాయి.  
+
| నేను ఒక  లినక్స్ యూజర్ని అందుకే, నేను  లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.  
 
|-
 
|-
| 02:13
+
| 02:11
| దీనిని టూల్ బార్లో అడ్మిన్ అంటారు, ఎందుకంటే అడ్మిన్ నా యూసర్ నేమ్ గనక, మీది వేరే ఉండవచ్చు.  
+
| మీరు  గనక ఒక విండోస్  యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
 
|-
 
|-
| 02:23
+
| 02:17
| మరలా, ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్. మరియు దృపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ముఖ్యమైన భాగం.
+
| ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం.  
 
|-
 
|-
| 02:33
+
| 02:22
| షార్ట్ కట్కు ఏమైనా జతచేయుట చాలా సులభం.
+
| డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
| 02:38
+
| 02:29
| ఉదా: నేను మ్యానేజ్, కంటెంట్ >> యాడ్ కంటెంట్ లో ఉంటే.  
+
| ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
 +
|-
 +
| 02:36
 +
| మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
 +
|-
 +
| 02:39
 +
| కుడి వైపు  ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
 +
|-
 +
| 02:43
 +
| ఒక పాపప్ విండో  Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి  మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
 
|-
 
|-
|02:45
+
| 02:50
|మరియు నా వెబ్ సైట్ కు ఒక ఆర్టికల్  జోడించుట లంటే, ఇక్కడ ఈ ఖాళీ స్టార్ గుర్తు గమనించండి.  
+
| ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 02:55
+
| 02:53
|స్టార్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ లను జోడించవచ్చు.  
+
| వెంటనే,  ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్  చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| ఇప్పుడు, షార్ట్ కట్ పై క్లిక్ చేస్తే, క్రియేట్ ఆర్టికల్ మేను కనిపిస్తుంది.  
+
| క్రింది సంస్థాపన సోపానలు విండోస్  మరియు లినక్స్  OSల కోసం  సమానమే.
 
|-
 
|-
|03:10
+
| 03:07
|మరియు దీనిని ఆర్టికల్ క్రియేట్ చేసిన్ తరువాత సులభంగా తొలగించవచ్కు.
+
| మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| ఇది దాదాపు అన్ని అడ్మినిస్టేషన్ స్క్రీన్ల నుండి చేయవచ్చు. షార్ట్ కట్లతో విభిహిన్నచోట్లకు తరాలడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి.
+
| డౌన్లోడ్స్  ఫోల్డర్ లో  డౌన్లోడ్ చెయ్యబడిన  ఇన్‌స్టాలర్  ఫైల్ని తెరవండి.
 +
|-
 +
| 03:20
 +
| ఈ ఇన్‌స్టాలర్  ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
|ఇప్పుడు, ఆపియరెన్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడి  ట్యాబ్లను గమనించండి, ఇలాంటి ట్యాబ్లు  సైట్ లో చాలా చోట్ల కనిపిస్తాయి.
+
| మీరు ఒక విండోస్ వినియోగదారుడు  అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:36
+
| 03:33
| ఈ ట్యాబ్ లు చాలా ముఖ్యమైనవి, వీటిని సెక్షన్ ట్యాబ్లు అంటారు.
+
| మీరు ఒక లినక్స్ వినియోగదారుడు  అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్  పై  రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
 
|-
 
|-
| 03:41
+
| 03:40
| మనం ఏ స్క్రీన్ పై పని చేస్తున్నా ఇవి ఆ స్క్రీన్ వేరే వేరే సెక్షన్ లను చూస్తాయి.  
+
| తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి  'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:47
+
| 03:48
| కొన్ని సార్లు సెక్షన్ లో సబ్ సెక్షన్ బటన్ లు ఉంటాయి, ఉదా: వీటిలా.
+
| ఈ విండోని  మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03:54
+
| 03:52
|గ్లోబల్ సెట్టింగ్, Bartik, క్లాస్సీ మరియు సెవెన్ అనేవి  సెట్టింగ్  ట్యాబ్ల యొక్క  సబ్ సెక్షన్ బటన్ లు.
+
| ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:02
+
| 03:55
|చివరికి, ప్రతి దృపల్ కంటెంట్ని నోడ్ అంటారు.  
+
| సంస్థాపన మొదలవుతుంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04:08
+
| 04:01
| మన సైట్ లో నోడ్ లేదా ఏరకమైన కంటెంట్ లేదు.  
+
| ఇక్కడ మనము సంస్థాపనకి  కావలసిన భాగాలను  ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
| 04:13
+
| 04:06
| వీటిని తరువాత టుటోరియల్స్ లో క్రియేట్ చేద్దాం.
+
| ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి  ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
 
|-
 
|-
| 04:17
+
| 04:12
| అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్, సబ్ మెనూ, సెక్షన్ ట్యాబ్ మరియు సబ్ సెక్షన్ బటన్.  
+
| నేను అన్నిభాగాలను  ఎంచుకొనుటకు ఇష్టపడుతాను.  Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|04:23
+
| 04:18
|దృపల్ ఇంటర్ ఫేస్ గురించి తెలుసుకొనే ముందు వీటి గురించి అవగాహన ఉండాలి.  
+
| ఈ విండోలో,  మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో  ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
 
|-
 
|-
|04:30
+
| 04:24
| మన టూల్ బార్ లో ఉన్న కంటెంట్ లింక్ని చూద్దాం.
+
| నేను  నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
 
|-
 
|-
| 04:35
+
| 04:27
| కంటెంట్ పై క్లిక్ చేస్తే, డ్యాష్ బోర్డ్కి వెళ్తాము. ఇక్కడ సైట్ లోని అన్ని కంటెంట్లు ఉంటాయి.
+
|విండోస్ లో అది డీఫాల్ట్ గా  C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
 
|-
 
|-
| 04:45
+
| 04:34
| వీటిలో పుబ్లిషెడ్ మరియు ఆన్ పుబ్లిషెడ్ లను వేరు చేయవచ్చు.
+
| Next బటన్పై క్లిక్ చేయండి.
కంటెంట్ టైప్ బట్టి వేరే చేయవచ్చు లేదా టైటాల్ బట్టి వెతకవచ్చు మరియు భాష ను ఎంచుకోవచ్చు.  
+
 
|-
 
|-
| 04:57
+
| 04:36
| ఇందులో కంటెంట్ లేదు కాబట్టి, ఈ పేజీ కొంచం నిర్భందిచ్చి ఉంది.  
+
| ఇప్పుడు మనం  ఒక ద్రుపల్  అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
 
|-
 
|-
| 05:03
+
| 04:40
|సబ్ ట్యాబ్స్  పై క్లిక్ చేస్తే, ఇక్కడ ఇప్పుడు వరకు  ఏ కామెంట్లు లేవని తెలుస్తుంది.  
+
| నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
 
|-
 
|-
|05:10
+
| 04:47
|మరియు, ఫైల్స్ పై క్లిక్ చేస్తే, ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన ఫైల్ ల్ల జాబితా కనిపిస్తుంది.
+
| ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
 
|-
 
|-
|05:18
+
| 04:50
|అవి ఒక ఇమేజ్ కావచ్చు లేదా ఇంకేమైనా ఫైల్ కావచ్చు. వీటి గురించి తరువాత చూద్దాం.
+
|ఇమెయిల్ అడ్రస్  ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 05:25
+
| 04:56
| యాడ్ కంటెంట్ పై క్లిక్ చేద్దాం, మన హోమ్ పేజ్ లో ఒక ఆర్టికల్ జోడిద్దాం.
+
| దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.  
 
|-
 
|-
| 05:32
+
| 05:00
| ఆర్టికల్ పై క్లిక్ చేయండి. “Welcome to Drupalville” అని టైప్ చెద్దాం.  
+
| తరువాత,  నిర్వాహకుని కోసం,ఎన్నుకున్న యూసర్ నేమ్  మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
 
|-
 
|-
| 05:40
+
| 05:07
|మన సైట్ పేరు "Drupalville" మరియు ఇది దృపల్ గురించి అన్ని రకాల సమాచారం ఇస్తుంది.  
+
|లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
 
|-
 
|-
| 05:49
+
| 05:11
| బాడీ క్రింద ఈ వరస టైప్ చెద్దాం:
+
|పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్  మళ్ళి  టైప్ చేయండి.
“Welcome to our site! We are so glad you stopped by!”.
+
 
|-
 
|-
| 05:57
+
| 05:17
|ఇప్పుడు కొన్ని ఫీల్డ్ లను తెలుసుకొని, మిగతా ఫీల్డ్స్ ని తరువాత టుటోరియల్స్ లో చూద్దాం.  
+
మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్  మరియు పాస్వర్డ్ నైనా  టైప్ చేయవచ్చు.
 
|-
 
|-
| 06:06
+
| 05:22
|ట్యాగ్స్  లో "welcome, Drupal" చేర్చుదాం.  
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:11
+
| 05:24
|ఇది మనం ఇచ్చిన ట్యాగ్ లనుసారాంచి అన్ని ఆర్టికల్స్ ల జాబితాకు ఒక లింక్ను క్రియేట్ చేస్తుంది
+
లినక్స్ లో,  Apache కోసం, అప్రమేయ listening పోర్ట్  8080  మరియు MySQL కోసం  అది 3306.
 
|-
 
|-
| 06:18
+
| 05:34
|ఇమేజ్ ని ఇక్కడ అప్ లోడ్ చేయవచ్చు.
+
| విండోస్ లో, ఇది 80 మరియు 3306.
 
|-
 
|-
| 06:22
+
| 05:39
|దృపల్ 8 లోగో ని నేను డౌన్ లోడ్ చేసి నా సిస్టమ్ లో ఉంచాను.
+
| ఆ పోర్ట్లు,  ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో  ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి  ప్రేరేపిస్తుంది.  
 
|-
 
|-
| 06:29
+
| 05:47
| మీ సౌకర్యం కొరకు ఈ టుటోరియల్ వెబ్ పేజ్ లో దృపాల్ 8 లోగో ని కోడ్ ఫైల్ లింక్ లో అందించాము.  
+
| ఇప్పటికే నా కంప్యూటరులో  MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ  పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
 
|-
 
|-
|06:39
+
| 05:54
|దీనిని డోన్ లోడ్ చేసుకోగలరు.
+
| నేను 3307 వేస్తాను.
 
|-
 
|-
| 06:41
+
| 05:57
| బ్రౌస పై క్లిక్ చేసి సేవ్ చేసిన ఇమేజ్ పై క్లిక్ చేయండి.  అప్ లోడ్ చేసిన వెంటనే దృపల్ కి అవసరమైన  పర్యాయ టెక్స్ట్ ని అడుగుతుంది.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 06:54
+
| 05:59
|ఎర్ర ఆస్ట్రిస్క్ ఇది తప్పనిసరి అని సూచిస్తుంది.  
+
| ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి  ఒక పేరుని  ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా  పేరు టైప్ చేస్తాను.  
 
|-
 
|-
| 07:00
+
| 06:06
| స్క్రీన్ రీడర్ లు చదివేది మరియు అంధులకు వినిపించేది లేదా గూగుల్ వెతికేది  మన సైట్ పై ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ నే.  
+
మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
 
|-
 
|-
| 07:09
+
| 06:10
| "This is the Drupal 8 logo" అని టైప్ చేసి , Save and publish పై క్లిక్ చేయండి.
+
|Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:17
+
| 06:12
| మనం ఇప్పుడ్ మొదటి నోడ్ ని దృపల్ సైట్ లో క్రియేట్ చేశాం.
+
| ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని  అడుగుతుంది.  ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.  
 
|-
 
|-
| 07:23
+
| 06:19
| ఇప్పుడు, కంటెంట్ పై క్లిక్ చేస్తే నోడ్ కనిపిస్తుంది. టైటిల్, కంటెంట్ రకం, ఎవరు సృష్టించారు, నోడ్ స్టేటస్ మరియు చివరి అప్ డేట్ సమయం ఉంది.  
+
| కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు  చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను.  
 
|-
 
|-
|07:37
+
| 06:23
|ఎడిట్, డిలీట్  మరియు  ఇతర కంటెంట్ల పై చేసే క్రియలను తరువాత నేర్చుకుంటామ్.
+
| తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 07:47
+
| 06:26
| ఇది మన అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ లో ఉండే కంటెంట్.  
+
| ద్రుపల్  ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది.  Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|07:52
+
| 06:31
| అడ్మినిస్ట్రేటివ్ టూల్ బార్ పై తరువాత లింక్ స్ట్రక్చర్. దాని పై క్లిక్ చేయండి.
+
| సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
 
|-
 
|-
| 07:58
+
| 06:36
| స్ట్రక్చర్ సైట్ని నిర్మించే చోటు. దీనిని సైట్ బిల్డింగ్ అని కూడా అంటారు.  
+
| సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ  చెయ్యబడింది నిర్ధారించుకోండి.
 
|-
 
|-
|08:07
+
| 06:43
|ఇక్కడ చాలా విషాయాలు ఉన్నాయి: బ్లాక్ లే ఔట్, కామెంట్ టైప్స్, కాంట్యాక్ట్ ఫార్మ్స్, కంటెంట్ టైప్స్, డిస్ప్లే మోడ్స్, మెనూస్, ట్యాక్సా నోమీ, వివ్స్.  
+
| Finish బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 08:21
+
| 06:46
| సీట్ నిర్మించే ప్రక్రియ చాలా శాతం వరకు స్టాక్చర్ మరియు కంటెంట్ మెనూలో నే జరుగుతుంది.
+
| Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 08:30
+
| 06:51
| ఇపుడు బ్లోక్ల్ లే ఔట్ పై క్లిక్ చేద్దాం.
+
| అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి  Manage Servers టాబ్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 08:34
+
| 06:56
| థీమ్ ఆధారంగా బ్లాక్స్ ని సైట్ లో విభిన్నమైన చోటులలో ఉంచవచ్చు. దీని గురించి వివరంగా తరువాత చూద్దాం.  
+
| ఇక్కడ  MySQL డేటాబేస్  మరియు  Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
 
|-
 
|-
| 08:45
+
| 07:02
| కస్టమ్ బ్లాక్ లైబ్రరీ పై క్లిక్ చేయండి మరియు ఒక వెల్ కామ్ బ్లాక్ ని జోడించండి.  
+
|ద్రూపల్ పై పని చేయుటకు మనకు  MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని  గమనించండి.
 
|-
 
|-
| 08:50
+
| 07:11
| యాడ్ కస్టమ్ బ్లాక్ పై క్లిక్ చేసి, Welcome to Drupalville అని టైప్ చేయండి.
+
| మరియు  Apache లేదా  Nginx లాంటి  ఒక వెబ్ సర్వర్.
 
|-
 
|-
|08:57
+
| 07:16
| బాడీ లో, Welcome to Drupalville This is where you’ll learn all about Drupal! అని టైప్ చేయండి.
+
| అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్  MySQL డేటాబేస్  మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
 
|-
 
|-
| 09:06
+
| 07:23
| ఇది కంటెంట్ కాదని గమనించండి. బ్లాక్ లు కొంచం వేరు.  అవి సైడ్  బార్ లా ఉంటాయి,
+
| కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.  
 
|-
 
|-
| 09:15
+
| 07:26
| ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.
+
|మనము  సేవలను  ప్రారంచుటకు, ఆపుటకు మరియు  పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
 
|-
 
|-
| 09:18
+
| 07:33
| మన బ్లోక్ తయారయింది ఇప్పుడు దీన్ని ఎక్కడ  పెట్టాలో అనిడి నిర్ణయించాలి.
+
| Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 09:22
+
| 07:36
|బ్లాక్ లే ఔట్ పై క్లిక్ చెయండి. సైడ్ బార్ లో కిందకి వెళ్ళి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.  
+
|ద్రుపల్ ని  ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న  Go to Application బటన్ క్లిక్ చేయండి.  
 +
|-
 +
| 07:42
 +
|బ్రౌసర్ లో స్వయంచాలకంగా  bitnami పేజీ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
| 09:33
+
| 07:46
| దృపల్ సైట్ లో ని అన్ని బ్లాక్స్ కలిగి ఉన్న ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది.  
+
| ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్  లింక్ను క్లిక్ చెయ్యండి.  మనము మన ద్రుపల్  వెబ్సైట్కు మళ్ళించబడుతాము.  
 
|-
 
|-
| 09:41
+
| 07:54
| మనము  చేసిన కస్టమ్ బ్లోక్ Welcome to Drupalville ని  వేడికి ప్లేస్ బ్లాక్ పై క్లిక్ చెయండి.  
+
| వెబ్సైట్ పేరు 'Drupal 8'అని గమనించండి.
 
|-
 
|-
| 09:49
+
| 07:58
| ఇక్కడ కొన్ని నిభందానాలున్నాయి, వీటి గురించి మరొక్క టుటోరియల్ లో నేర్చుకొందాం, ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి.  
+
| వెబ్సైట్ లోకి  లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్  లింక్ ని  క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 09:59
+
| 08:03
| మన హోమ్ పేజ్ లో ఇప్పుడు "Welcome to Drupalville" కనిపించాలి.  
+
|మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
 
|-
 
|-
| 10:04
+
| 08:11
| ఇప్పటికీ మనకు కావాల్సి నవి వరస క్రమ్ లో లేక పోవచ్చు, ఐనా పరవాలేదు.
+
| ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|10:13
+
| 08:14
|ఇది స్ట్రక్చర్ మెనూ ఐటం లోని సైట్ నిర్మించే ప్రక్రియలో ఒక భాగం.  
+
| చిరునామా బార్ లో, మన  వెబ్సైట్  యొక్క చిరునామా  // localhost:8080/Drupal/user/1 చూడగలం.  
 
|-
 
|-
| 10:19
+
| 08:27
| మన అడ్మినిస్ట్రేషన్ టూల్ బార్ పై ఉన్న తరువాత ఐటం ఆపియరెన్స్పై క్లిక్ చేద్దాం,
+
| తరువాతి ట్యుటోరియల్ లోమనము / user/1 ఆంటే  ఏమిటో నేర్చ్కుంటాము.
 
|-
 
|-
| 10:26
+
| 08:32
| ఇది మన దృపల్ సైట్ కి అందుబాటులో ఉన్న థీమ్ యొక్క ఓవర్ వ్యూ ఇస్తుంది. ఇది అప్ డేట్ని తనిఖీ చేయుటకు మరియు గ్లోబల్ సెట్టింగ్  చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.  
+
| ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.  
|-
+
| 10:38
+
| ఇప్పటికీ, Bartik సెట్టింగ్ పై క్లిక్ చేద్దాం.
+
 
|-
 
|-
|10:44
+
| 08:42
|ఇక్కడ మన సైట్ యొక్క రూపం మరియు అనుభూతి ని ఎంచుకొనే థీమ్ ఆధారంగా నిర్వహిస్తాం.
+
| తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.  localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా  Apache listening పోర్ట్ 80  అయితే.  
 
|-
 
|-
| 10:52
+
| 08:57
| ఇక్కడ వేరే కలర్ స్కీమ్ ని ఎంచుకొని బట్రిక్ అప్ డేట్ చేయవచ్చు లేదా మ్యాన్యువల్ గా చేయవచ్కు
+
| తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్  చెయ్యాలో చూద్దాం.
 
|-
 
|-
| 11:03
+
| 09:03
| ఇది మనకు ప్రివివ్ ఇస్తుంది. మన సైట్ డిస్ప్లే ని తారుమారు చేసి చూడవచ్చు.
+
| మీరు ఒక లినక్స్ యూసర్  అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
 
|-
 
|-
| 11:12
+
| 09:07
| పైకి వచ్చి గ్లోబల్ సెట్టింగ్ పై క్లిక్ చెయండి. ఇక్కడ మన సైట్ లోగో  మార్చి  దానికి కస్టమ్ పాత్ ఇవ్వవచ్చు  లేదా కొత్తది అప్ లోడ్ చేయవచ్చు.  
+
|ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
 
|-
 
|-
| 11:26
+
| 09:10
| కొత్తది అప్లోడ్ చేయకుండా సేవ్ పై క్లిక్ చేస్తే ఎమౌతుంది?
+
| ఎడమ సైడ్బార్ లో,  Places కింద Home క్లిక్ చేయండి.
 +
|-
 +
| 09:15
 +
| ఇప్పుడు, జాబితా నుండి  drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్  చేయండి.
 
|-
 
|-
|11:31
+
| 09:23
|మన సైట్కి వెళ్ళి చూస్తే  లోగో కనిపించుట లేదని గమనించండి.  
+
| ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 11:36
+
| 09:33
|దీనిని సరిచేసేందుకు, అపియరెన్స్ పై క్లిక్ చెయండి తరువాత సెట్టింగ్స్ మరియు గ్లోబల్ సెట్టింగ్స్, యూస్ డీఫాల్ట్ లోగో పై క్లిక్ చేసి, సేవ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చెయండి.
+
|మీరు ఒక విండోస్  వినియోగదారుడు అయితే  Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
|-
+
| 11:50
+
| మన సైట్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీలు పై మన లోగో కనిపిస్తుంది.
+
 
|-
 
|-
| 11:58
+
| 09:44
| ఇలా దృపల్ సైట్ థీమ్ లను ఆపియరెన్స్ ట్యాబ్ల తో నిర్వహిస్తాం. ఇంతటి తో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
+
|Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో  తెరుచుకుంటుంది.  
 
|-
 
|-
|12:08
+
| 09:48
| ఈ టుటోరియల్ లో మనం దృపల్ వెబ్ సైట్ లో న్యావిగేట్ ఎలా చేసేది నేర్చుకున్నాం.  
+
| మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
 
|-
 
|-
|12:15
+
| 09:54
|మనం కంటెంట్, స్ట్రక్చర్ మరియి అపియరెన్స్ మెనూ ఐటమ్ల గురించి కూడా తెలుసుకున్నాం.  
+
|దీని తో, మనము  ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.  
 
|-
 
|-
| 12:33
+
| 09:57
| ఈ వీడియోను '''Acquia''' మరియి '''OS Training''' నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వారు సవరించారు.
+
|ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు  విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
 
|-
 
|-
| 12:44
+
| 10:07
| లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
+
| క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి  డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
| 12:52
+
| 10:14
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్ లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో  ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
 
|-
 
|-
| 13:02
+
| 10:25
| స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
+
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:  NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI,సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.
 
|-
 
|-
| 13:17
+
| 10:36
| ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.
+
| ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 16:08, 14 October 2016

Time Narration
00:01 ద్రూపల్ యొక్క సంస్థాపన పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లీనక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ల పై డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట నేర్చుకుందాం.
00:17 ఈ ట్యుటోరియల్ కోసం, మీకు అవసరమైనవి- వెబ్ నుండి తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయుటకు ఒక పని చేస్తున్నఇంటర్నెట్ కనెక్షన్ లేదా మీకు అవసరమైన స్థానిక ఫైళ్ళు అందించబడవచ్చు.
00:30 ఉబుంటు లీనక్స్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఉన్న మషీన్ కూడా అవసరం.
00:38 ఈ ట్యుటోరియల్ని అనుసరించదానికి మీకు పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్ల అవగాహన ఉండాలి.
00:45 ద్రూపల్ని ఇన్స్టాల్ చేయుటకుఅనేక మార్గాలు ఉన్నాయి.
00:48 ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఈ చాలా సులభమైన సంస్థాపనా విధానము Bitnami Drupal స్టాక్ ఉపయోగిస్తాను.
00:57 Bitnami ద్రూపల్ స్టాక్ ని ఇన్స్టాల్ చేయుటకు మీకు అవసరమైనవి: ఇంటెల్ x86 లేదా అనుకూలమైన ప్రాసెసర్.
01:05 కనీసం 256 MB RAM.
01:08 కనీసం 150 MB హార్డ్ డ్రైవ్ స్పేస్ మరియు
01:13 TCP/IP ప్రోటోకాల్ మద్దతు.
01:16 ఈ క్రిందివి అనుకూలమైన ఆపరేటింగ్ సిస్టమ్లు:
01:20 ఏదైనా ఒక x86 లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
01:24 ఏదైనా ఒక 32- బిట్ విండొస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగా విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ సర్వర్ 2008 లేదా విండోస్ సర్వర్ 2012.
01:41 ఏదైనా ఒక OS X ఆపరేటింగ్ సిస్టమ్ x86.
01:46 మనకు నచ్చిన వెబ్ బ్రౌజర్ని తెరిచి చూపిన URLకి వెళ్దాం.
01:53 క్రిందికి స్క్రోల్ చేసి, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ఇన్స్టాలర్ను తనిఖీ చేద్దాం.
02:01 మీరు ఇన్స్టాలర్ని మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రకారం ఎంచుకోవాలి.
02:06 నేను ఒక లినక్స్ యూజర్ని అందుకే, నేను లినక్స్ ఇన్స్టాలర్ని ఎన్నుకుంటను.
02:11 మీరు గనక ఒక విండోస్ యూసర్ అయితే, విండోస్ కోసం ద్రుపల్ ఇన్స్టాలర్ని ఎంచుకోండి.
02:17 ఇక్కడ మనము ద్రూపల్ యొక్క వివిధ వెర్షన్లు చూడగలం.
02:22 డౌన్లోడ్ వెర్షన్ గురించి మీకు అవగాహన లేకపోతే, మీరు సిఫార్సు చేసిన వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
02:29 ఈ రికార్డింగ్ సమయంలో,ద్రూపల్ 8.1.3 సిఫార్సు చేసిన వెర్షన్.
02:36 మీరు ప్రయత్నిం చిన్నప్పు ఆది భిన్నంగా ఉండవచ్చు.
02:39 కుడి వైపు ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:43 ఒక పాపప్ విండో Bitnami వెబ్సైట్లో ఒక ఖాతాను సృష్టించడానికి మనల్ని ప్రాంప్ట్ చేస్తుంది.
02:50 ఇప్పుడు కోసం, No thanks పై క్లిక్ చేయండి.
02:53 వెంటనే, ఇన్‌స్టాలర్ యొక్క డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది. ఫైలు సేవ్ చేయుటకు OK బటన్పై క్లిక్ చేయండి.
03:01 క్రింది సంస్థాపన సోపానలు విండోస్ మరియు లినక్స్ OSల కోసం సమానమే.
03:07 మీకు గనక Bitnami ఇన్‌స్టాలర్ ఫైళ్ళు అందించబడితే డౌన్ లోడ్ చేసుకోవటానికి బదులు గా వాటిలో ఒకటి ని ఉపయోగించండి.
03:15 డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ చెయ్యబడిన ఇన్‌స్టాలర్ ఫైల్ని తెరవండి.
03:20 ఈ ఇన్‌స్టాలర్ ఫైల్ ని అమలు చేయుటకు మీకు నిర్వాహక అనగా అడ్మిన్ (admin) యాక్సెస్ ఉండాలి.
03:25 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Run as administrator' ఎంపిక ఎంచుకోండి.
03:33 మీరు ఒక లినక్స్ వినియోగదారుడు అయితే, ఇన్‌స్టాలర్ ఫైల్ పై రైట్ క్లిక్ చేసి 'Properties' ఎంచుకోండి.
03:40 తదుపరి 'Permissions' టాబ్ పై క్లిక్ చేసి 'Allow executing file as program' ఎంపిక చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
03:48 ఈ విండోని మూసివేయుటకు క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి.
03:52 ఇప్పుడు, ఇన్స్టాలర్ ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి.
03:55 సంస్థాపన మొదలవుతుంది. Next బటన్పై క్లిక్ చేయండి.
04:01 ఇక్కడ మనము సంస్థాపనకి కావలసిన భాగాలను ఎంచుకోవచ్చు.
04:06 ప్రతీ భాగం పై క్లిక్ చేసి మొదట దాని గురించి ఇచ్చిన వివరణాత్మక సమాచారాన్ని చదవండి.
04:12 నేను అన్నిభాగాలను ఎంచుకొనుటకు ఇష్టపడుతాను. Next బటన్పై క్లిక్ చేయండి.
04:18 ఈ విండోలో, మనము ద్రుపల్ ని ఏ ఫోల్డర్ లో ఇన్స్టాల్ చెయ్యాలో ఎంచుకోవాలి.
04:24 నేను నా హోమ్ ఫోల్డర్ ఎంచుకుంటాను.
04:27 విండోస్ లో అది డీఫాల్ట్ గా C colon(C:)లో లేదా ప్రధాన డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది.
04:34 Next బటన్పై క్లిక్ చేయండి.
04:36 ఇప్పుడు మనం ఒక ద్రుపల్ అడ్మిన్ ఖాతాని సృష్టించాలి.
04:40 నేను అసలు పేరు ప్రియ గా టైప్ చేస్తాను. ఈ పేరు అప్లికేషన్ లో ప్రదర్శింపబడుతుంది.
04:47 ఇక్కడ మీ స్వంత పేరు టైప్ చేయండి.
04:50 ఇమెయిల్ అడ్రస్ ఫీల్డ్ లో, నేను priyaspoken@gmail.com అని టైప్ చేస్తాను.
04:56 దయచేసి మీ సొంత చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను వాడండి.
05:00 తరువాత, నిర్వాహకుని కోసం,ఎన్నుకున్న యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
05:07 లాగిన్ యూజర్ నేమ్ లో నేను 'అడ్మిన్' టైప్ చేస్తాను.
05:11 పాస్వర్డ్ రంగం లో నేను ఒక పాస్వర్డ్ టైప్ చేస్తాను. ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ మళ్ళి టైప్ చేయండి.
05:17 మీ ఎంపిక ప్రకారం ఏ లాగిన్ నేమ్ మరియు పాస్వర్డ్ నైనా టైప్ చేయవచ్చు.
05:22 Next బటన్పై క్లిక్ చేయండి.
05:24 లినక్స్ లో, Apache కోసం, అప్రమేయ listening పోర్ట్ 8080 మరియు MySQL కోసం అది 3306.
05:34 విండోస్ లో, ఇది 80 మరియు 3306.
05:39 ఆ పోర్ట్లు, ఇదివరకే ఇతర అప్లికేషన్ల చేత ఉపయోగంలో ఉంటే, ప్రత్యామ్నాయ 'పోర్ట్సు' ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.
05:47 ఇప్పటికే నా కంప్యూటరులో MySQL సంస్థా పించబడి ఉంది. కనుక ఇది ఒక ప్రత్యామ్నాయ పోర్ట్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
05:54 నేను 3307 వేస్తాను.
05:57 Next బటన్పై క్లిక్ చేయండి.
05:59 ఇప్పుడు మనము మన ద్రూపల్ సైట్కి ఒక పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. నేను Drupal 8గా పేరు టైప్ చేస్తాను.
06:06 మీ ఎంపిక ప్రకారం ఏ పేరు నైనా ఇవ్వవచ్చు.
06:10 Next బటన్పై క్లిక్ చేయండి.
06:12 ఇక్కడ అది Bitnami క్లౌడ్ హోస్టింగ్ కోసం మనల్ని అడుగుతుంది. ఇప్పటికోసం కోసం, నేను ఇది వద్దనుకుంటున్నాను.
06:19 కాబట్టి, దానిని డి-సెలెక్ట్ చేయుటకు చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తాను.
06:23 తదుపరి Next బటన్పై క్లిక్ చేయండి.
06:26 ద్రుపల్ ఇప్పుడు ఇన్స్టాల్ అవ్వుటకు సిద్ధంగా ఉంది. Next బటన్పై క్లిక్ చేయండి.
06:31 సంస్థాపన పూర్తిచేయుటకు చాలా నిమషాలు పడుతుంది.
06:36 సంస్థాపన ముగిసిన తర్వాత, 'Launch Bitnami Drupal Stack' తనిఖీ చెయ్యబడింది నిర్ధారించుకోండి.
06:43 Finish బటన్పై క్లిక్ చేయండి.
06:46 Bitnami ద్రూపల్ స్టాక్ నియంత్రణ విండో స్వయంచాలకంగా తెరుచుకుంటుంది.
06:51 అన్ని రన్నింగ్ సర్వీస్లు చూడటానికి Manage Servers టాబ్ క్లిక్ చేయండి.
06:56 ఇక్కడ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ నడుస్తున్నాయని చూడవచ్చు.
07:02 ద్రూపల్ పై పని చేయుటకు మనకు MySQL, PostgreSQL లేదా Oracle వంటి ఒక డేటాబేస్ అవసరం అని గమనించండి.
07:11 మరియు Apache లేదా Nginx లాంటి ఒక వెబ్ సర్వర్.
07:16 అప్రమేయంగా, Bitnami Drupal స్టాక్ MySQL డేటాబేస్ మరియు Apache వెబ్ సర్వర్ తో వస్తుంది.
07:23 కంట్రోల్ విండో కి తిరిగి వెళ్దాం.
07:26 మనము సేవలను ప్రారంచుటకు, ఆపుటకు మరియు పునఃప్రారంభించుట తగిన బటన్లను క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు.
07:33 Welcome టాబ్ పై క్లిక్ చేయండి.
07:36 ద్రుపల్ ని ప్రారంభించడానికి, కుడి చేతి వైపు ఉన్న Go to Application బటన్ క్లిక్ చేయండి.
07:42 బ్రౌసర్ లో స్వయంచాలకంగా bitnami పేజీ తెరుచుకుంటుంది.
07:46 ఇప్పుడు, యాక్సెస్ ద్రుపల్ లింక్ను క్లిక్ చెయ్యండి. మనము మన ద్రుపల్ వెబ్సైట్కు మళ్ళించబడుతాము.
07:54 వెబ్సైట్ పేరు 'Drupal 8'అని గమనించండి.
07:58 వెబ్సైట్ లోకి లాగిన్ చేసేందుకు, కుడి ఎగువ మూలలో ఉన్న లాగిన్ లింక్ ని క్లిక్ చేయండి.
08:03 మనము ఇదివరకు సృస్టించిన యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ టైప్ చేద్దాం.
08:11 ఇప్పుడు, లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
08:14 చిరునామా బార్ లో, మన వెబ్సైట్ యొక్క చిరునామా // localhost:8080/Drupal/user/1 చూడగలం.
08:27 తరువాతి ట్యుటోరియల్ లో, మనము / user/1 ఆంటే ఏమిటో నేర్చ్కుంటాము.
08:32 ఈ localhost కి బదులుగా మీకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ఆధారంగా '127.0.0.1', చూపవచ్చు.
08:42 తదుపరి సమయం నుండి మనము ద్రుపల్ని, వెబ్ చిరునామా ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు. localhost colon 8080 slash drupal లేదా localhost slash drupal. ఒక వేళా Apache listening పోర్ట్ 80 అయితే.
08:57 తరువాత, Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో ఎలా యాక్సెస్ చెయ్యాలో చూద్దాం.
09:03 మీరు ఒక లినక్స్ యూసర్ అయితే, దయచేసి ఈ సోపానాలని అనుసరించండి.
09:07 ఫైల్ బ్రోవ్సెర్‌కి మారండి.
09:10 ఎడమ సైడ్బార్ లో, Places కింద Home క్లిక్ చేయండి.
09:15 ఇప్పుడు, జాబితా నుండి drupal hyphen 8.1.3 hyphen 0 folderపై డబుల్ క్లిక్ చేయండి.
09:23 ఇక్కడ మీకు manager hyphen linux hyphen x64.run ఫైల కనిపిస్తుంది. దానిని తెరవడానికి డబుల్ క్లిక్ చేయండి.
09:33 మీరు ఒక విండోస్ వినియోగదారుడు అయితే Start Menu -> All Programs -> Bitnami Drupal Stack -> Bitnami Drupal Stack Manager Toolకు వెళ్ళండి.
09:44 Bitnami ద్రుపల్ స్టాక్ నియంత్రణ విండో తెరుచుకుంటుంది.
09:48 మీరు ద్రూపల్ని తెరిచిన ప్రతీసారి, అన్ని సర్వర్లు నడుస్తున్నాయో లేదో తనిఖీ చెయ్యండి.
09:54 దీని తో, మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చము.
09:57 ట్యూటోరియల్ సారాంశం ఈ ట్యుటోరియల్ లో, మనము ద్రూపాల్ని ఉబుంటు లినక్స్ మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టంల పై సంస్థాపన గురించి నేర్చుకున్నాం.
10:07 క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి.
10:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు వర్క్ షాప్లు నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు వ్రాయండి.
10:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: NMEICT, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ మరియు NVLI,సాంస్కృతిక శాఖ, భారతదేశం ప్రభుత్వంద్వారా నిధులను పొందుతుంది.
10:36 ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించిందిమాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig