Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Introduction-to-LibreOffice-Impress/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 || Visual Cues || Narration |- ||00:00 ||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన...")
 
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
|| Visual Cues
+
| Time
|| Narration
+
| Narration
 
|-
 
|-
||00:00  
+
|00:00  
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
+
|లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
 
|-
 
|-
||00:04
+
|00:04
||ఈ టూటోరియల్లో నేర్చ్చుకోబోయే అంశాలు,   
+
|ఈ టూటోరియల్లో నేర్చ్చుకోబోయే అంశాలు,   
 
|-
 
|-
||00:07
+
|00:07
||లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ యొక్క పరిచయము.
+
|లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ యొక్క పరిచయము.
 
|-
 
|-
||00:09
+
|00:09
||వివిధ రకములైన టూల్ బార్లు.  
+
|వివిధ రకములైన టూల్ బార్లు.  
 
|-
 
|-
||00:12
+
|00:12
||కొత్త ప్రజంటేషన్ను ఎలా తయారు చేయాలి?
+
|కొత్త ప్రజంటేషన్ను ఎలా తయారు చేయాలి?
 
|-
 
|-
||00:15
+
|00:15
||తయారు చేసిన ప్రజంటేషన్ను MS పవర్‌పాయంట్లో ఎలా సేవ్ చేయాలి?
+
|తయారు చేసిన ప్రజంటేషన్ను MS పవర్‌పాయంట్లో ఎలా సేవ్ చేయాలి?
 
|-
 
|-
||00:19
+
|00:19
||MS పవర్‌పాయంట్ ప్రెజెంటేషన్ను ఎలా తెరావాలి?
+
|MS పవర్‌పాయంట్ ప్రెజెంటేషన్ను ఎలా తెరావాలి?
 
|-  
 
|-  
||00:22
+
|00:22
||మరియు ప్రజంటేషన్ను pdfలోకి ఎలా ఎక్స్పోర్ట్  చేయాలి.
+
|మరియు ప్రజంటేషన్ను pdfలోకి ఎలా ఎక్స్పోర్ట్  చేయాలి.
 +
|-
 +
|00:27
 +
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేది లిబ్రే  ఆఫీస్ సూట్ యొక్క ప్రెసెంటేషన్ మ్యానేజర్.
 
|-
 
|-
||00:27
+
|00:32
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేది లిబ్రే  ఆఫీస్ సూట్ యొక్క ప్రెసెంటేషన్ మ్యానేజర్.
+
|దీనిని మెరుగైన ప్రదర్శన్ను సృస్టించాడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
||00:32
+
|00:35
||దీనిని మెరుగైన ప్రదర్శన్ను సృస్టించాడానికి ఉపయోగిస్తారు.
+
|ఇది మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్కు సరి సమానమైనది.
 
|-
 
|-
||00:35
+
|00:39
||ఇది మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్కు సరి సమానమైనది.
+
|లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా వాడవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.
 
|-
 
|-
||00:39
+
|00:47  
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా వాడవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.
+
|లిబ్రే ఆఫిస్  సూట్తో పనిచేయాలంటే,
|-
+
||00:47  
+
||లిబ్రే ఆఫిస్  సూట్తో పనిచేయాలంటే,
+
 
|-
 
|-
||00:50
+
|00:50
||మీరు మైక్రోసాఫ్ట్ విండొస్ 2000, MS విండొస్ క్స్ప్ లేదా MS విండొస్ 7, లేక్ దాని  ఉన్నత వెర్షన్లు లేదా  గ్ను/లినక్స్  
+
|మీరు మైక్రోసాఫ్ట్ విండొస్ 2000, MS విండొస్ క్స్ప్ లేదా MS విండొస్ 7, లేక్ దాని  ఉన్నత వెర్షన్లు లేదా  గ్ను/లినక్స్  
 
|-
 
|-
||01:02  
+
|01:02  
|| ఇక్కడ మనం ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మన  ఆపరేటింగ్ సిస్టమ్గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
+
| ఇక్కడ మనం ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మన  ఆపరేటింగ్ సిస్టమ్గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
 
|-
 
|-
||01:12   
+
|01:12   
||మీ వద్ద లిబ్రే  ఆఫీస్ సూట్ ఇన్‌స్టాల్ చేసి లేకపోతే,
+
|మీ వద్ద లిబ్రే  ఆఫీస్ సూట్ ఇన్‌స్టాల్ చేసి లేకపోతే,
 
|-
 
|-
||01:15
+
|01:15
||సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ (Synaptic package manager)ను ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
+
|సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ (Synaptic package manager)ను ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
 
|-
 
|-
||01:19
+
|01:19
||సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్(Synaptic package manager) యొక్క ఇతర సమాచారం కొరకు,
+
|సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్(Synaptic package manager) యొక్క ఇతర సమాచారం కొరకు,
 
|-
 
|-
||01:22
+
|01:22
||ఈ వెబ్ సైట్లో ఉబుంటు లినుక్ష్ ట్యుటోరియల్స్ని చూసి, అక్కడ  ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రే ఆఫీస్ సూట్  డౌన్లోడ్ చెయ్యండి.
+
|ఈ వెబ్ సైట్లో ఉబుంటు లినుక్ష్ ట్యుటోరియల్స్ని చూసి, అక్కడ  ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రే ఆఫీస్ సూట్  డౌన్లోడ్ చెయ్యండి.
 
|-
 
|-
||01:32
+
|01:32
||వివరణాత్మక సూచనలను లిబ్రే ఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో  లభిస్తాయి.
+
|వివరణాత్మక సూచనలను లిబ్రే ఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో  లభిస్తాయి.
 
|-
 
|-
|| 01:38
+
|01:38
||ఇంప్రెస్ను ఇన్‌స్టాల్ చేయుటకు "Complete” ఎంపికను  ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి.
+
|ఇంప్రెస్ను ఇన్‌స్టాల్ చేయుటకు Complete ఎంపికను  ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి.
 
|-
 
|-
||01:43
+
|01:43
|| ఒకవేళ లిబ్రే  ఆఫిస్ సూట్ఇన్‌స్టాల్ అయి ఉంటే,
+
| ఒకవేళ లిబ్రే  ఆఫిస్ సూట్ఇన్‌స్టాల్ అయి ఉంటే,
 
|-
 
|-
||0  1:46
+
|01:46
|| మీ స్క్రీన్ పై ఎడుమ వైపు ఉన్న అప్లికేషన్స్ ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై ఆఫీస్ ఎంపికను ఆతరవాత లిబ్రే ఆఫీస్ ఎంపికను క్లిక్ చేస్తే మీరు లిబ్రే  ఆఫీస్ను కనుగొంటారు.  
+
| మీ స్క్రీన్ పై ఎడుమ వైపు ఉన్న అప్లికేషన్స్ ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై ఆఫీస్ ఎంపికను ఆతరవాత లిబ్రే ఆఫీస్ ఎంపికను క్లిక్ చేస్తే మీరు లిబ్రే  ఆఫీస్ను కనుగొంటారు.  
 
|-
 
|-
||01:58  
+
|01:58  
||వివిధ రకాలైన లిబ్రే  ఆఫిస్ కాంపోనెంట్స్ ఉన్న కొత్త డయలాగ్ బాక్స్  కనిపిస్తుంది.
+
|వివిధ రకాలైన లిబ్రే  ఆఫిస్ కాంపోనెంట్స్ ఉన్న కొత్త డయలాగ్ బాక్స్  కనిపిస్తుంది.
 
|-
 
|-
||02:03
+
|02:03
||లిబ్రే ఆఫీస్ను ఆక్సెస్ చేయుటకు "presentation" అంశం పై క్లిక్ చేయండి కొత్త డైలోగ్ బాక్స్లో "create" పైన క్లిక్ చేయండి.
+
|లిబ్రే ఆఫీస్ను ఆక్సెస్ చేయుటకు presentation అంశం పై క్లిక్ చేయండి కొత్త డైలోగ్ బాక్స్లో create పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
||02:13  
+
|02:13  
||ఇప్పుడు మేన్ ఇంప్రస్ విండోలో ఒక ఖాళీ ప్రజంటేషన్ తెరుచుకుంటుంది.
+
|ఇప్పుడు మేన్ ఇంప్రస్ విండోలో ఒక ఖాళీ ప్రజంటేషన్ తెరుచుకుంటుంది.
 
|-
 
|-
||02:18
+
|02:18
|| ఇంప్రస్ విండో యొక్క మేన్ కాంపోనెంట్స్ను నేర్చ్చుకుందాము.
+
| ఇంప్రస్ విండో యొక్క మేన్ కాంపోనెంట్స్ను నేర్చ్చుకుందాము.
 
|-
 
|-
||02:22  
+
|02:22  
||ఇంప్రస్ విండో వివిధ రకాల టూల్ బార్స్ను కలిగి ఉంటుంది.
+
|ఇంప్రస్ విండో వివిధ రకాల టూల్ బార్స్ను కలిగి ఉంటుంది.
  
'''టైటిల్ బార్, మెను బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మేంటిగ్ టూల్బార్''' మరియు '''స్టేటస్ బార్'''.
+
టైటిల్ బార్, మెను బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మేంటిగ్ టూల్బార్ మరియు స్టేటస్ బార్.
 
|-
 
|-
||02:36
+
|02:36
||ఈ టూటోరియల్లో  ముందుకు వేళ్ళే కొద్ది టూల్ బార్స్ గురించి ఇంకా తెలుసుకుంటాము.
+
|ఈ టూటోరియల్లో  ముందుకు వేళ్ళే కొద్ది టూల్ బార్స్ గురించి ఇంకా తెలుసుకుంటాము.
 
|-
 
|-
||02:41
+
|02:41
||ఇప్పుడు మన మొదటి ప్రెసెంటేషన్ పై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫైల్ను మూసివేద్దాం.
+
|ఇప్పుడు మన మొదటి ప్రెసెంటేషన్ పై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫైల్ను మూసివేద్దాం.
 
|-
 
|-
||02:47  
+
|02:47  
||“Applications” వద్దకు వెళ్ళి ఆఫిస్ను క్లిక్ చేసి అందులో లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ను క్లిక్ చేయండి.
+
|Applications వద్దకు వెళ్ళి ఆఫిస్ను క్లిక్ చేసి అందులో లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||02:56
+
|02:56
||"From Template"పై క్లిక్ చేయండి .
+
|From Template పై క్లిక్ చేయండి .
 
|-
 
|-
||02:59
+
|02:59
||“Recommendation of a strategy”ను ఎంచుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|Recommendation of a strategyను ఎంచుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03:06  
+
|03:06  
|| “select a slide design” డ్రాప్ డౌన్లో  ప్రెసెంటేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.  
+
| select a slide design డ్రాప్ డౌన్లో  ప్రెసెంటేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.  
  
 
తర్వాత బ్లూ బార్డర్ను ఎంచుకోండి.
 
తర్వాత బ్లూ బార్డర్ను ఎంచుకోండి.
 
|-
 
|-
||03:14
+
|03:14
||“select an output medium”    ఫీల్డ్లో ఉన్న '''ఒరిజినల్''' పై క్లిక్ చేయండి
+
|select an output medium ఫీల్డ్లో ఉన్న ఒరిజినల్ పై క్లిక్ చేయండి
 
|-
 
|-
||03:19
+
|03:19
||”Next" బటన్ ను క్లిక్ చేయండి
+
|Next బటన్ ను క్లిక్ చేయండి
 
|-
 
|-
||03:22  
+
|03:22  
||ఇది స్లయిడ్ పరివర్తనాలును నిర్మించ్చుకోనే పధ్ధతి.  
+
|ఇది స్లయిడ్ పరివర్తనాలును నిర్మించ్చుకోనే పధ్ధతి.  
 
|-
 
|-
||03:26
+
|03:26
||ఇక్కడ ఉన్న అన్ని ఎంపికలను  అలాగే ఉంచి “Next” బటన్ పై క్లిక్ చేయండి.
+
|ఇక్కడ ఉన్న అన్ని ఎంపికలను  అలాగే ఉంచి Next బటన్ పై క్లిక్ చేయండి.
 
|-  
 
|-  
||03:32
+
|03:32
||“What is your name” అనే ఫీల్డ్ లో మీ పేరు ను గాని లేక మీ ఆర్గనైజేషన్ పేరును గాని టైప్ చేయవచ్చు.  
+
|What is your name అనే ఫీల్డ్ లో మీ పేరు ను గాని లేక మీ ఆర్గనైజేషన్ పేరును గాని టైప్ చేయవచ్చు.  
  
నేను “A1 services” అని టైప్ చేస్తున్నాను.
+
నేను A1 services అని టైప్ చేస్తున్నాను.
 
|-
 
|-
||03:41  
+
|03:41  
|| “What is the subject of your presentation” ఫీల్డ్ లో “benefits of open source” అని టైప్ చేయండి.
+
| What is the subject of your presentation ఫీల్డ్ లో benefits of open source అని టైప్ చేయండి.
 
|-
 
|-
||03:47
+
|03:47
|| “Next” బటన్ను క్లిక్ చేయండి.
+
| Next బటన్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03:49  
+
|03:49  
||ఈ చర్య ప్రజంటేషన్ను వివరిస్తుంది.
+
|ఈ చర్య ప్రజంటేషన్ను వివరిస్తుంది.
 
|-
 
|-
||03:52
+
|03:52
||అన్ని ఎంపికలు డిఫాల్ట్గా ఎంచుకోబడ్డాయి. వేటిని మార్చ్చవద్దు.
+
|అన్ని ఎంపికలు డిఫాల్ట్గా ఎంచుకోబడ్డాయి. వేటిని మార్చ్చవద్దు.
 
|-
 
|-
||03:58
+
|03:58
||అవి ప్రెజెంటేషన్ కొరకు నమూనా శీర్షికలు.
+
|అవి ప్రెజెంటేషన్ కొరకు నమూనా శీర్షికలు.
 
|-
 
|-
||04:01
+
|04:01
||'''క్రియేట్''' బటన్ పై క్లిక్ చేయండి.
+
|క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:04
+
|04:04
||మీరు లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్లో మీ మొదటి ప్రజంటేషన్ను తయారు చేసుకున్నారు.
+
|మీరు లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్లో మీ మొదటి ప్రజంటేషన్ను తయారు చేసుకున్నారు.
 
|-
 
|-
|| 04:09
+
| 04:09
|| ఇప్పుడు ప్రజంటేషన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చ్చుకుందాము.
+
| ఇప్పుడు ప్రజంటేషన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చ్చుకుందాము.
 
|-
 
|-
||04:13
+
|04:13
|| ఫైల్ పై  క్లిక్ చేసి  సేవ్ను క్లిక్ చేయండి.
+
| ఫైల్ పై  క్లిక్ చేసి  సేవ్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:15
+
|04:15
||సేవ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.మనము ఈ ఫైల్కు " Sample impress” అనే  పేరును పెడదాము. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
+
|సేవ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మనము ఈ ఫైల్కు Sample impress అనే  పేరును పెడదాము. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:25
+
|04:25
|| ఈ ఇంప్రస్ ఒపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ '''.odp''' ఎక్స్‌టెన్షన్తో సేవ్ అవటం గమనించగలరు.
+
| ఈ ఇంప్రస్ ఒపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odp ఎక్స్‌టెన్షన్తో సేవ్ అవటం గమనించగలరు.
 
|-
 
|-
||04:33
+
|04:33
||ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం. ప్రజంటేషన్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి  క్లోజ్ (close)పై  క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం. ప్రజంటేషన్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి  క్లోజ్ (close)పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04:40  
+
|04:40  
||ఇప్పుడు లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ప్రజెంటేషన్ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ లాగా సేవ్ చేయటం నేర్చుకుందాము.
+
|ఇప్పుడు లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ప్రజెంటేషన్ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ లాగా సేవ్ చేయటం నేర్చుకుందాము.
 
|-
 
|-
|| 04:48
+
| 04:48
||మరల “sample impress” ప్రజంటేషన్ను తెరుద్దం. ఫైల్ పై క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసి  "sample impress”ను ఎంచుకోండి.
+
|మరల sample impress ప్రజంటేషన్ను తెరుద్దం. ఫైల్ పై క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసి  sample impressను ఎంచుకోండి.
 
|-   
 
|-   
||04:59
+
|04:59
|| మాములుగా లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ఫైల్స్ను ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ '''.odp'''లో సేవ్ చేస్తుంది.
+
| మాములుగా లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ఫైల్స్ను ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odpలో సేవ్ చేస్తుంది.
 
|-
 
|-
||05:06
+
|05:06
||ప్రజంటేషన్ ను  మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ లో సేవ్ చేయాలంటే,
+
|ప్రజంటేషన్ ను  మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ లో సేవ్ చేయాలంటే,
 
|-
 
|-
||05:11
+
|05:11
||ఫైల్ పై క్లిక్ చేసి  సేవ్ యాస్(Save As)ను క్లిక్ చేయండి.
+
|ఫైల్ పై క్లిక్ చేసి  సేవ్ యాస్(Save As)ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
  ||05:14
+
  |05:14
||ఫైల్  టైప్(File type) వద్ద  మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ని ఎంచుకోండి.
+
|ఫైల్  టైప్(File type) వద్ద  మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ని ఎంచుకోండి.
 
|-
 
|-
||05:18
+
|05:18
||ఫైల్ను  సేవ్ చేసే స్థానాన్ని కూడా ఎంచుకోండి.
+
|ఫైల్ను  సేవ్ చేసే స్థానాన్ని కూడా ఎంచుకోండి.
 
|-
 
|-
||05:20
+
|05:20
||సేవ్ బటన్ పై క్లిక్ చేయండీ.
+
|సేవ్ బటన్ పై క్లిక్ చేయండీ.
 
|-
 
|-
||05:24
+
|05:24
|| “Keep Current Format” బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ppt వలే సేవ్ అవుఉంది.
+
| Keep Current Format బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ppt వలే సేవ్ అవుఉంది.
 
|-
 
|-
||05:33
+
|05:33
||ఈ ఫైల్ను  మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లొస్ పై క్లిక్ చేయండి..
+
|ఈ ఫైల్ను  మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లొస్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05:36
+
|05:36
||ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ను లిబ్రే  ఇంప్రస్లో ఎలా తెరవాలో తెలుసుకుందాము.
+
|ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ను లిబ్రే  ఇంప్రస్లో ఎలా తెరవాలో తెలుసుకుందాము.
 
|-
 
|-
||05:44
+
|05:44
||ఫైల్ పై క్లిక్ చేసి ఒపేన్ పై క్లిక్ చేయండి.
+
|ఫైల్ పై క్లిక్ చేసి ఒపేన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05:46
+
|05:46
||మీరు తెరవాల్సిన ppt ఫైల్ కోసం వెతకండి.
+
|మీరు తెరవాల్సిన ppt ఫైల్ కోసం వెతకండి.
 
|-
 
|-
||05:50
+
|05:50
||ఫైల్ నుఎంచుకొని "ఓపెన్" పై క్లిక్ చేయండి.
+
|ఫైల్ ను ఎంచుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05:54  
+
|05:54  
||చివరిగా మనము లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ప్రజంటేషన్ను PDF ఫైల్గా ఎలా  ఎక్స్ పోర్ట్ చేసుకోవాలో నేర్చ్చుకుందాం.
+
|చివరిగా మనము లిబ్రే  ఆఫిస్ ఇంప్రస్ ప్రజంటేషన్ను PDF ఫైల్గా ఎలా  ఎక్స్ పోర్ట్ చేసుకోవాలో నేర్చ్చుకుందాం.
 
|-
 
|-
||06:01  
+
|06:01  
||ఫైల్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్  PDFను క్లిక్ చేయండీ. PDF ఆప్షన్ డయలాగ్ బాక్స్లో ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి ఎక్స్ పోర్ట్ బటన్ను క్లిక్ చేయండి.
+
|ఫైల్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్  PDFను క్లిక్ చేయండీ. PDF ఆప్షన్ డయలాగ్ బాక్స్లో ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి ఎక్స్ పోర్ట్ బటన్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06:12
+
|06:12
|| “Filename” అనే ఫీల్డ్ లో “Sample Impress” అని టైప్ చేయండి.
+
| Filename అనే ఫీల్డ్ లో Sample Impress అని టైప్ చేయండి.
 
|-
 
|-
||06:16
+
|06:16
||''Save in folder'' ఫీల్డ్ లో, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకొని సేవ్ బటన్ను క్లిక్ చేయండి.
+
|Save in folder ఫీల్డ్ లో, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకొని సేవ్ బటన్ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06:23
+
|06:23
||ఇప్పుడు మీ డాక్యూమెంట్ PDF రూపంలో మీ డస్క్టాప్ పై సేవ్ అవుతుంది.
+
|ఇప్పుడు మీ డాక్యూమెంట్ PDF రూపంలో మీ డస్క్టాప్ పై సేవ్ అవుతుంది.
 
|-
 
|-
||06:29  
+
|06:29  
||దీనితో మన లిబ్రే  ఆఫిస్ టుటొరియల్ చివరకు వాచ్చము.
+
|దీనితో మన లిబ్రే  ఆఫిస్ టుటొరియల్ చివరకు వాచ్చము.
 
|-
 
|-
||06:34
+
|06:34
||సంక్షింప్తంగా, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ పరిచయం గురించి నేర్చుకొన్నాము
+
|సంక్షింప్తంగా, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ పరిచయం గురించి నేర్చుకొన్నాము
 
|-
 
|-
||06:39
+
|06:39
 
|ఇంప్రస్లో ఉన్న వివిధ టూల్ బార్లు.   
 
|ఇంప్రస్లో ఉన్న వివిధ టూల్ బార్లు.   
 
|-
 
|-
||06:42
+
|06:42
||క్రొత్త  ప్రజంటేషన్ను  ఎలా సృష్టించాలి.
+
|క్రొత్త  ప్రజంటేషన్ను  ఎలా సృష్టించాలి.
 
|-
 
|-
||06:45
+
|06:45
||ప్రజంటేషన్ను Ms ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంతేషన్గా సేవ్ చేసుకోవటం.
+
|ప్రజంటేషన్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంతేషన్గా సేవ్ చేసుకోవటం.
 
|-
 
|-
||06:49
+
|06:49
||ఇంప్రస్ డాక్యుమెంట్ను Ms ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్గా ఓపెన్ చేయటం మరియు  PDF ఫైల్గా ఎక్స్ పోర్ట్ చేసుకోవటం. నేర్చ్చుకున్నాము.
+
|ఇంప్రస్ డాక్యుమెంట్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్గా ఓపెన్ చేయటం మరియు  PDF ఫైల్గా ఎక్స్ పోర్ట్ చేసుకోవటం. నేర్చ్చుకున్నాము.
 
|-
 
|-
||06:58  
+
|06:58  
||మీ అవగాహన పెంచే ఈ అసైన్‌మెంట్ను ప్రయత్నించండి.
+
|మీ అవగాహన పెంచే ఈ అసైన్‌మెంట్ను ప్రయత్నించండి.
 
|-  
 
|-  
||07:00
+
|07:00
||కొత్త డాక్యుంమెంట్ను తెరిచి మొదటి స్లయిడ్లో కొంత టెక్స్ట్ను టైప్ చేయండి.
+
|కొత్త డాక్యుంమెంట్ను తెరిచి మొదటి స్లయిడ్లో కొంత టెక్స్ట్ను టైప్ చేయండి.
 
|-
 
|-
||07:05
+
|07:05
||దానిని Ms పవర్‌పాయంట్గా సేవ్ చేసి ఫైల్ను మూసివేయండి .
+
|దానిని MS పవర్‌పాయంట్గా సేవ్ చేసి ఫైల్ను మూసివేయండి .
 
|-
 
|-
||07:11
+
|07:11
||ఇప్పుడు మూసి వేసిన ఫైల్ను తిరిగి  తెరచి  చూడండి.
+
|ఇప్పుడు మూసి వేసిన ఫైల్ను తిరిగి  తెరచి  చూడండి.
 
|-
 
|-
||07:15
+
|07:15
||స్పోకెన్ టూటోరియల్ ప్రోజెక్ట్ యొక్క సంక్షింప్త సమచారం కొరకు ఈ లింక్లో ఇవ్వబడిన వీడియోను చూడగలరు.
+
|స్పోకెన్ టూటోరియల్ ప్రోజెక్ట్ యొక్క సంక్షింప్త సమచారం కొరకు ఈ లింక్లో ఇవ్వబడిన వీడియోను చూడగలరు.
 
|-
 
|-
||07:22
+
|07:22
||మీకు సరిపడా బ్యాండ్‌విడ్త్ లేకపోతే వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|మీకు సరిపడా బ్యాండ్‌విడ్త్ లేకపోతే వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
|-
 
|-
||07:26  
+
|07:26  
|| స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
||07:32
+
|07:32
||ఆన్ లైన్ టెస్ట్ లో  పాస్ అయిన వారికి ప్రమాణపత్రము ఇస్తుంది.
+
|ఆన్ లైన్ టెస్ట్ లో  పాస్ అయిన వారికి ప్రమాణపత్రము ఇస్తుంది.
 
|-
 
|-
||07:36  
+
|07:36  
||ఇతర సమాచారం కొరకు contact@spoken-tutorial.orgకు వ్రాయగలరు.
+
|ఇతర సమాచారం కొరకు contact@spoken-tutorial.orgకు వ్రాయగలరు.
 
|-
 
|-
||07:42  
+
|07:42  
||స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
+
|స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
  
 
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
||07:55
+
|07:55
||ఈ మిషన్ గురించి,  స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో  లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ గురించి,  స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్  ఆర్గ్  స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో  లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
|-
 
|-
||08:07
+
|08:07
||ఈ  ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది స్వేఛ్చ టీం. నేను మాధురి మీ వద్ద సులువు  తీస్కుంటున్నాను  ధన్యవాదములు.
+
|ఈ  ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది స్వేఛ్చ టీం. నేను మాధురి మీ వద్ద సులువు  తీస్కుంటున్నాను  ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:38, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను పరిచయము చేసే స్పోకెన్ టుటోరియల్కు స్వాగతం.
00:04 ఈ టూటోరియల్లో నేర్చ్చుకోబోయే అంశాలు,
00:07 లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ యొక్క పరిచయము.
00:09 వివిధ రకములైన టూల్ బార్లు.
00:12 కొత్త ప్రజంటేషన్ను ఎలా తయారు చేయాలి?
00:15 తయారు చేసిన ప్రజంటేషన్ను MS పవర్‌పాయంట్లో ఎలా సేవ్ చేయాలి?
00:19 MS పవర్‌పాయంట్ ప్రెజెంటేషన్ను ఎలా తెరావాలి?
00:22 మరియు ప్రజంటేషన్ను pdfలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి.
00:27 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ అనేది లిబ్రే ఆఫీస్ సూట్ యొక్క ప్రెసెంటేషన్ మ్యానేజర్.
00:32 దీనిని మెరుగైన ప్రదర్శన్ను సృస్టించాడానికి ఉపయోగిస్తారు.
00:35 ఇది మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్కు సరి సమానమైనది.
00:39 లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఉచితంగా వాడవచ్చు మరియు పంపిణీ చేయవచ్చు.
00:47 లిబ్రే ఆఫిస్ సూట్తో పనిచేయాలంటే,
00:50 మీరు మైక్రోసాఫ్ట్ విండొస్ 2000, MS విండొస్ క్స్ప్ లేదా MS విండొస్ 7, లేక్ దాని ఉన్నత వెర్షన్లు లేదా గ్ను/లినక్స్
01:02 ఇక్కడ మనం ఉబుంటు లినక్స్ వర్షన్ 10.04 మన ఆపరేటింగ్ సిస్టమ్గా మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4.ను ఉపయోగిస్తున్నాము.
01:12 మీ వద్ద లిబ్రే ఆఫీస్ సూట్ ఇన్‌స్టాల్ చేసి లేకపోతే,
01:15 సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ (Synaptic package manager)ను ఉపయోగించి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
01:19 సిన్యాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్(Synaptic package manager) యొక్క ఇతర సమాచారం కొరకు,
01:22 ఈ వెబ్ సైట్లో ఉబుంటు లినుక్ష్ ట్యుటోరియల్స్ని చూసి, అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ లిబ్రే ఆఫీస్ సూట్ డౌన్లోడ్ చెయ్యండి.
01:32 వివరణాత్మక సూచనలను లిబ్రే ఆఫీస్ సూట్లోని మొదటి ట్యుటోరియల్లో లభిస్తాయి.
01:38 ఇంప్రెస్ను ఇన్‌స్టాల్ చేయుటకు Complete ఎంపికను ఉపయోగించడం గుర్తుపెట్టుకోండి.
01:43 ఒకవేళ లిబ్రే ఆఫిస్ సూట్ఇన్‌స్టాల్ అయి ఉంటే,
01:46 మీ స్క్రీన్ పై ఎడుమ వైపు ఉన్న అప్లికేషన్స్ ఎంపిక పై క్లిక్ చేసి, ఆపై ఆఫీస్ ఎంపికను ఆతరవాత లిబ్రే ఆఫీస్ ఎంపికను క్లిక్ చేస్తే మీరు లిబ్రే ఆఫీస్ను కనుగొంటారు.
01:58 వివిధ రకాలైన లిబ్రే ఆఫిస్ కాంపోనెంట్స్ ఉన్న కొత్త డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:03 లిబ్రే ఆఫీస్ను ఆక్సెస్ చేయుటకు presentation అంశం పై క్లిక్ చేయండి కొత్త డైలోగ్ బాక్స్లో create పైన క్లిక్ చేయండి.
02:13 ఇప్పుడు మేన్ ఇంప్రస్ విండోలో ఒక ఖాళీ ప్రజంటేషన్ తెరుచుకుంటుంది.
02:18 ఇంప్రస్ విండో యొక్క మేన్ కాంపోనెంట్స్ను నేర్చ్చుకుందాము.
02:22 ఇంప్రస్ విండో వివిధ రకాల టూల్ బార్స్ను కలిగి ఉంటుంది.

టైటిల్ బార్, మెను బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మేంటిగ్ టూల్బార్ మరియు స్టేటస్ బార్.

02:36 ఈ టూటోరియల్లో ముందుకు వేళ్ళే కొద్ది టూల్ బార్స్ గురించి ఇంకా తెలుసుకుంటాము.
02:41 ఇప్పుడు మన మొదటి ప్రెసెంటేషన్ పై పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఫైల్ను మూసివేద్దాం.
02:47 Applications వద్దకు వెళ్ళి ఆఫిస్ను క్లిక్ చేసి అందులో లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ను క్లిక్ చేయండి.
02:56 From Template పై క్లిక్ చేయండి .
02:59 Recommendation of a strategyను ఎంచుకొని నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయండి.
03:06 select a slide design డ్రాప్ డౌన్లో ప్రెసెంటేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.

తర్వాత బ్లూ బార్డర్ను ఎంచుకోండి.

03:14 select an output medium ఫీల్డ్లో ఉన్న ఒరిజినల్ పై క్లిక్ చేయండి
03:19 Next బటన్ ను క్లిక్ చేయండి
03:22 ఇది స్లయిడ్ పరివర్తనాలును నిర్మించ్చుకోనే పధ్ధతి.
03:26 ఇక్కడ ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి Next బటన్ పై క్లిక్ చేయండి.
03:32 What is your name అనే ఫీల్డ్ లో మీ పేరు ను గాని లేక మీ ఆర్గనైజేషన్ పేరును గాని టైప్ చేయవచ్చు.

నేను A1 services అని టైప్ చేస్తున్నాను.

03:41 What is the subject of your presentation ఫీల్డ్ లో benefits of open source అని టైప్ చేయండి.
03:47 Next బటన్ను క్లిక్ చేయండి.
03:49 ఈ చర్య ప్రజంటేషన్ను వివరిస్తుంది.
03:52 అన్ని ఎంపికలు డిఫాల్ట్గా ఎంచుకోబడ్డాయి. వేటిని మార్చ్చవద్దు.
03:58 అవి ప్రెజెంటేషన్ కొరకు నమూనా శీర్షికలు.
04:01 క్రియేట్ బటన్ పై క్లిక్ చేయండి.
04:04 మీరు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్లో మీ మొదటి ప్రజంటేషన్ను తయారు చేసుకున్నారు.
04:09 ఇప్పుడు ప్రజంటేషన్ను ఎలా సేవ్ చేసుకోవాలో నేర్చ్చుకుందాము.
04:13 ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ను క్లిక్ చేయండి.
04:15 సేవ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. మనము ఈ ఫైల్కు Sample impress అనే పేరును పెడదాము. సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
04:25 ఈ ఇంప్రస్ ఒపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odp ఎక్స్‌టెన్షన్తో సేవ్ అవటం గమనించగలరు.
04:33 ఇప్పుడు ఫైల్ను మూసివేద్దాం. ప్రజంటేషన్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లోజ్ (close)పై క్లిక్ చేయండి.
04:40 ఇప్పుడు లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజెంటేషన్ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ లాగా సేవ్ చేయటం నేర్చుకుందాము.
04:48 మరల sample impress ప్రజంటేషన్ను తెరుద్దం. ఫైల్ పై క్లిక్ చేసి ఓపెన్ పై క్లిక్ చేసి sample impressను ఎంచుకోండి.
04:59 మాములుగా లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ఫైల్స్ను ఓపెన్ డాక్యుమెంట్ ఫార్మేట్ .odpలో సేవ్ చేస్తుంది.
05:06 ప్రజంటేషన్ ను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ లో సేవ్ చేయాలంటే,
05:11 ఫైల్ పై క్లిక్ చేసి సేవ్ యాస్(Save As)ను క్లిక్ చేయండి.
05:14 ఫైల్ టైప్(File type) వద్ద మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ని ఎంచుకోండి.
05:18 ఫైల్ను సేవ్ చేసే స్థానాన్ని కూడా ఎంచుకోండి.
05:20 సేవ్ బటన్ పై క్లిక్ చేయండీ.
05:24 Keep Current Format బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫిల్ ppt వలే సేవ్ అవుఉంది.
05:33 ఈ ఫైల్ను మూసివేయుటకు ఫైల్ పై క్లిక్ చేసి క్లొస్ పై క్లిక్ చేయండి.
05:36 ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్ను లిబ్రే ఇంప్రస్లో ఎలా తెరవాలో తెలుసుకుందాము.
05:44 ఫైల్ పై క్లిక్ చేసి ఒపేన్ పై క్లిక్ చేయండి.
05:46 మీరు తెరవాల్సిన ppt ఫైల్ కోసం వెతకండి.
05:50 ఫైల్ ను ఎంచుకొని ఓపెన్ పై క్లిక్ చేయండి.
05:54 చివరిగా మనము లిబ్రే ఆఫిస్ ఇంప్రస్ ప్రజంటేషన్ను PDF ఫైల్గా ఎలా ఎక్స్ పోర్ట్ చేసుకోవాలో నేర్చ్చుకుందాం.
06:01 ఫైల్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ PDFను క్లిక్ చేయండీ. PDF ఆప్షన్ డయలాగ్ బాక్స్లో ఉన్న అన్ని ఎంపికలను అలాగే ఉంచి ఎక్స్ పోర్ట్ బటన్ను క్లిక్ చేయండి.
06:12 Filename అనే ఫీల్డ్ లో Sample Impress అని టైప్ చేయండి.
06:16 Save in folder ఫీల్డ్ లో, ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలో ఎంచుకొని సేవ్ బటన్ను క్లిక్ చేయండి.
06:23 ఇప్పుడు మీ డాక్యూమెంట్ PDF రూపంలో మీ డస్క్టాప్ పై సేవ్ అవుతుంది.
06:29 దీనితో మన లిబ్రే ఆఫిస్ టుటొరియల్ చివరకు వాచ్చము.
06:34 సంక్షింప్తంగా, లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ పరిచయం గురించి నేర్చుకొన్నాము
06:39 ఇంప్రస్లో ఉన్న వివిధ టూల్ బార్లు.
06:42 క్రొత్త ప్రజంటేషన్ను ఎలా సృష్టించాలి.
06:45 ప్రజంటేషన్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంతేషన్గా సేవ్ చేసుకోవటం.
06:49 ఇంప్రస్ డాక్యుమెంట్ను MS ఆఫీస్ పవర్‌పాయంట్ ప్రజంటేషన్గా ఓపెన్ చేయటం మరియు PDF ఫైల్గా ఎక్స్ పోర్ట్ చేసుకోవటం. నేర్చ్చుకున్నాము.
06:58 మీ అవగాహన పెంచే ఈ అసైన్‌మెంట్ను ప్రయత్నించండి.
07:00 కొత్త డాక్యుంమెంట్ను తెరిచి మొదటి స్లయిడ్లో కొంత టెక్స్ట్ను టైప్ చేయండి.
07:05 దానిని MS పవర్‌పాయంట్గా సేవ్ చేసి ఫైల్ను మూసివేయండి .
07:11 ఇప్పుడు మూసి వేసిన ఫైల్ను తిరిగి తెరచి చూడండి.
07:15 స్పోకెన్ టూటోరియల్ ప్రోజెక్ట్ యొక్క సంక్షింప్త సమచారం కొరకు ఈ లింక్లో ఇవ్వబడిన వీడియోను చూడగలరు.
07:22 మీకు సరిపడా బ్యాండ్‌విడ్త్ లేకపోతే వీడియోను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:26 స్పోకెన్ టూటోరియల్ టీం స్పోకెన్ టూటోరిల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ను నిర్వహిస్తుంది.
07:32 ఆన్ లైన్ టెస్ట్ లో పాస్ అయిన వారికి ప్రమాణపత్రము ఇస్తుంది.
07:36 ఇతర సమాచారం కొరకు contact@spoken-tutorial.orgకు వ్రాయగలరు.
07:42 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.

దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.

07:55 ఈ మిషన్ గురించి, స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:07 ఈ ట్యుటోరియల్ను తెలుగులోకి అనువదించింది స్వేఛ్చ టీం. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig