Difference between revisions of "Linux-AWK/C2/Loops-in-awk/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- |00:01 | హెల్లో, awk లోని Loops పై స్పొకెన్ ట్య...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | |awk లోని Loops పై స్పొకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | |||
| 00:06 | | 00:06 | ||
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం while, do-while, for ఇంకా awk లో అనేక looping constructs గురించి నేర్చుకుంటాం. |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
Line 17: | Line 16: | ||
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | ఈ | + | | ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | మీకు నచ్చిన ఏ టెక్స్ట | + | | మీకు నచ్చిన ఏ టెక్స్ట ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 30: | Line 29: | ||
| 00:43 | | 00:43 | ||
− | | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ | + | | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
|- | |- | ||
Line 38: | Line 37: | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో | + | | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | loop మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ | + | | ఒక loop మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చర్యను మళ్ళీ మళ్ళీ చేయడానికి అనుమతిస్తుంది. |
|- | |- | ||
Line 58: | Line 57: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | ఒకవేళ అవును ఐతే, అప్పుడు అది body లోపల కోడ్ ని అమలుచేస్తుంది.పేర్కొన్న while condition true గా ఉన్నంతవరకు ఈ loop పునరావృతమవుతుంది. | + | | ఒకవేళ అవును ఐతే, అప్పుడు అది body లోపల కోడ్ ని అమలుచేస్తుంది. |
+ | పేర్కొన్న while condition true గా ఉన్నంతవరకు ఈ loop పునరావృతమవుతుంది. | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | ఇక్కడ మనం Pipe symbol | + | | ఇక్కడ మనం field separatorని Pipe symbol గా సెట్ చేసాము. |
|- | |- | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
− | | ఇక్కడ,మనం మరో వేరియబుల్ f ని తీసుకుని దానిని 1 కి ఇనీశియలైజ్ చేసాం. | + | | ఇక్కడ, మనం మరో వేరియబుల్ f ని తీసుకుని దానిని 1 కి ఇనీశియలైజ్ చేసాం. |
|- | |- | ||
Line 87: | Line 87: | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | ఇప్పుడు, మనం while condition కండిశన్ లో i అనేది 3కంటే తక్కువ లేదా సమానమా అని పరిశీలిస్తాం. | + | | ఇప్పుడు, మనం while condition(కండిశన్) లో i అనేది 3కంటే తక్కువ లేదా సమానమా అని పరిశీలిస్తాం. |
|- | |- | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
| 02:36 | | 02:36 | ||
− | | ఆ తర్వాత,మనం loop variable i యొక్క విలువను కూడా 1 చేత పెంపుచేద్దాం. | + | | ఆ తర్వాత, మనం loop variable i యొక్క విలువను కూడా 1 చేత పెంపుచేద్దాం. |
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | ఈ loop,awkdemo.txt ఫైల్ లోని అన్ని రికార్డ్ ల కొరకు అమలుచేయబడుతుంది. | + | | ఈ loop, awkdemo.txt ఫైల్ లోని అన్ని రికార్డ్ ల కొరకు అమలుచేయబడుతుంది. |
|- | |- | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | do-while loop తో | + | | మనం దీనినే do-while loop తో చేద్దాం. |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | తర్వాత అది పేర్కొన్న condition ని తనిఖీచేస్తుంది. | + | | తర్వాత అది పేర్కొన్న condition ని తనిఖీచేస్తుంది. Condition సత్యం అయినంతవరకూ అది body లో కోడ్ ని రిపీట్ చేస్తుంది. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | నేను ఇప్పటికే ఒక స్క్రిప్ట్ ను రాసి దానికి do_loop.awk అని పేరుపెట్టాను.ఇదే ఫైల్ Code Files లింక్ లో అందుబాటులో ఉంది. | + | | నేను ఇప్పటికే ఒక స్క్రిప్ట్ ను రాసి దానికి do_loop.awk అని పేరుపెట్టాను. |
+ | ఇదే ఫైల్ Code Files లింక్ లో అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
Line 158: | Line 159: | ||
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | ఈ loop,awkdemo.txt ఫైల్ లోని అన్నిరెకార్డ్ లకు పునరావ్రుతమౌతుంది.అంటే,అన్నిరెకార్డ్ లకి మొదటి మూడు ఫీల్డ్ లు ప్రింట్ చేయబడతాయి. | + | | ఈ loop, awkdemo.txt ఫైల్ లోని అన్నిరెకార్డ్ లకు పునరావ్రుతమౌతుంది. అంటే,అన్నిరెకార్డ్ లకి మొదటి మూడు ఫీల్డ్ లు ప్రింట్ చేయబడతాయి. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | టర్మినల్ కు మారదాం.నేను టర్మినల్ ని ఖాళీ చేస్తాను. | + | | టర్మినల్ కు మారదాం. నేను టర్మినల్ ని ఖాళీ చేస్తాను. |
|- | |- | ||
Line 251: | Line 252: | ||
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |మీకు C లేదా C++ వంటి భాషతో మీకు అవగాహన ఉందని | + | |మీకు C లేదా C++ వంటి భాషతో మీకు అవగాహన ఉందని భవిస్తూ నేను సింట్యాక్స్ ని వివరంగా వివరించట్లేదు. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
Line 257: | Line 258: | ||
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | |ఇక్కడ initialization, condition, checking మరియు ఇంక్రిమెంటేశన్ లు అనేవి ఒకే వరుసలో జరుగుతాయి | + | |ఇక్కడ initialization, condition, checking మరియు ఇంక్రిమెంటేశన్ లు అనేవి ఒకే వరుసలో జరుగుతాయి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | |ఇది మీరు స్వయంగా ప్రయత్నించండి | + | |ఇది మీరు స్వయంగా ప్రయత్నించండి. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ మరికొన్ని looping constructs, break, continue, మరియు exit ఉన్నాయి. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
Line 278: | Line 279: | ||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | ఇప్పుడు, అవుట్‌పుట్‌లో ఈ | + | | ఇప్పుడు, అవుట్‌పుట్‌లో ఈ comments లను తనిఖీ చేసి, ముద్రించడంలో అర్థం లేదు. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
Line 287: | Line 288: | ||
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | |comments లను స్కిప్ చేయడానికి కూడా మనము అదే ఉదాహరణను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 08:40 | | 08:40 | ||
Line 296: | Line 297: | ||
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | awk ప్రతీ లైన్ | + | | awk ప్రతీ లైన్ ప్రారంభ౦లో caret sign hash symbol(^#) నమూనా కొరకు వెతుకుతుంది. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
Line 318: | Line 319: | ||
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | ఇది కూడా ముందే hash సింబల్ తో ఉన్న comments | + | | ఇది కూడా ముందే hash సింబల్ తో ఉన్న comments లను కలిగిఉంది |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
Line 355: | Line 356: | ||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | |ఇంతటి తో ఈ టుటొరియల్ చివరికి వచ్చాం.సారా౦శ౦ చూద్దాం. | + | |ఇంతటి తో ఈ టుటొరియల్ చివరికి వచ్చాం. సారా౦శ౦ చూద్దాం. |
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
Line 361: | Line 362: | ||
|- | |- | ||
| 11:06 | | 11:06 | ||
− | | మీకొక అసైన్ మెంట్ : awkdemo2.txt యొక్క . విద్యార్థి రికార్డ్ ల కొరకు,కేవల౦ సరి సంఖ్య ఫీల్డ్ లను (అనగా field 2, field 4 మొదలైనవి, ఇన్ పుట్ ఫైల్ లో ఫీల్డ్ ల సంఖ్య తొ నిమిత్తం లేకుండా) ముద్రించండి. | + | | మీకొక అసైన్ మెంట్ : awkdemo2.txt యొక్క . విద్యార్థి రికార్డ్ ల కొరకు, కేవల౦ సరి సంఖ్య ఫీల్డ్ లను (అనగా field 2, field 4 మొదలైనవి, ఇన్ పుట్ ఫైల్ లో ఫీల్డ్ ల సంఖ్య తొ నిమిత్తం లేకుండా) ముద్రించండి. |
|- | |- | ||
| 11:22 | | 11:22 | ||
− | | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి | + | | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి |
|- | |- | ||
| 11:30 | | 11:30 | ||
Line 373: | Line 374: | ||
|- | |- | ||
| 11:49 | | 11:49 | ||
− | | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ | + | | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
|- | |- | ||
| 12:01 | | 12:01 |
Latest revision as of 17:21, 17 July 2019
|
|
00:01 | awk లోని Loops పై స్పొకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం while, do-while, for ఇంకా awk లో అనేక looping constructs గురించి నేర్చుకుంటాం. |
00:16 | దీనిని మనం కొన్ని ఉదాహారణలతో చేద్దాం. |
00:20 | ఈ ట్యుటోరియల్ను రెకార్డ్ చేయడానికి నేను ఉబంటులినక్స్ 16.04 ఆపరేటింగ్ సిస్టం మరియు జిఎడిట్ టెక్స్ట్ ఎడిటర్ 3.20.1 ని ఉపయోగిస్తున్నాను. |
00:32 | మీకు నచ్చిన ఏ టెక్స్ట ఎడిటర్ ను అయినా మీరు ఉపయోగించవచ్చు. |
00:36 | ఈ ట్యుటొరియల్ ను అభ్యసించడానికి మీకు మా వెబ్సైట్ లోని మునుపటి awk ట్యుటోరియల్స్ పై అవగాహన ఉండాలి. |
00:43 | మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ భాష C లేదా C++ లాంటి వాటిపై కనీస అవగాహన ఉండాలి. |
00:50 | లేదంటే, తత్సంభంద ట్యుటొరియల్ కొరకు మా వెబ్ సైట్ ని సంప్రదించండి. |
00:56 | ఈ ట్యుటొరియల్ లో ఉపయోగించిన ఫైల్ లు ఈ ట్యుటొరియల్ పేజ్ లో ఉన్న Code Files లింక్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. |
01:06 | ఒక loop మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చర్యను మళ్ళీ మళ్ళీ చేయడానికి అనుమతిస్తుంది. |
01:12 | while, do-while మరియు for అనేవి మనకు awk లో అందుబాటులోఉన్న loops. |
01:18 | while loop యొక్క సింట్యాక్స్ ని ఇక్కడ చూడవచ్చు. |
01:22 | While loop ముందుగా మనం పేర్కొన్న condition నిజమా అని పరిశీలిస్తుంది. |
01:27 | ఒకవేళ అవును ఐతే, అప్పుడు అది body లోపల కోడ్ ని అమలుచేస్తుంది.
పేర్కొన్న while condition true గా ఉన్నంతవరకు ఈ loop పునరావృతమవుతుంది. |
01:37 | మనం ఇంతకుముందు ఉపయోగించిన అదే awkdemo.txt file నే ఉపయోగిస్తాం. |
01:43 | ఇక్కడ నేను ఇంతకముందే while_loop.awk అనే పేరుగల స్క్రిప్ట్ ను రాసిఉంచాను. |
01:48 | ఇదే ఫైల్ ఈ ట్యుటోరియల్ లో ని Code Files లింక్ లో అందుబాటులో ఉంది. |
01:53 | ఇక్కడ మనం field separatorని Pipe symbol గా సెట్ చేసాము. |
01:58 | ప్రారంభం లో, మనం loop variable i విలువను 1 గా సెట్ చేయాలి. |
02:04 | ఇక్కడ, మనం మరో వేరియబుల్ f ని తీసుకుని దానిని 1 కి ఇనీశియలైజ్ చేసాం. |
02:10 | Variable f అనేది field counter కి లేదా ప్రతిఒక్క రెకార్డ్ యొక్క fields స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. |
02:17 | ఇప్పుడు, మనం while condition(కండిశన్) లో i అనేది 3కంటే తక్కువ లేదా సమానమా అని పరిశీలిస్తాం. |
02:23 | ఒకవేళ అవును ఐతే, అది awkdemo.txt ఫైల్ లో ఆ రికార్డ్ కొరకు విలువను fth field లో ప్రింట్ చేస్తుంది. |
02:31 | తర్వాత మనం field counter f ను 1 చేత పెంపుచేద్దాం. |
02:36 | ఆ తర్వాత, మనం loop variable i యొక్క విలువను కూడా 1 చేత పెంపుచేద్దాం. |
02:43 | ఈ printf అనేది ప్రతీ వరుసచివరలో newline character ని ప్రింట్ చేయడం కొరకు. |
02:49 | ఈ loop, awkdemo.txt ఫైల్ లోని అన్ని రికార్డ్ ల కొరకు అమలుచేయబడుతుంది. |
02:55 | అంటే, ప్రతి రికార్డ్ కొరకు మనం ప్రింట్ చేయబడిన మొదటి మూడు ఫీల్డ్ లను పొందుతామని దీని అర్ధం. |
03:00 | ఇప్పుడు మనం కోడ్ ను అమలు చేద్దాం. |
03:03 | Ctrl, Alt మరియుT కీలను నొక్కి టర్మినల్ ను తెరవండి. |
03:09 | మీరు cd command ద్వారా డౌన్ లోడ్ చేసి సంగ్రహించిన Code Files ఫోల్డర్ కి వెళ్ళండి. |
03:16 | ఇప్పుడు awk space hyphen small f space while_loop.awk space awkdemo.txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:29 | మనకు ఔట్పుట్ లో అన్ని వరుసలలోని మొదటి మూడు ఫీల్డ్ లు రావడం గమనించండి. |
03:35 | మనం దీనినే do-while loop తో చేద్దాం. |
03:38 | do-while loop యొక్క సింట్యాక్స్ ఇక్కడ మనం చూడవచ్చు. |
03:42 | do-while loop ఎల్లప్పుడూ కోడ్‌ను body లోపల ఒకసారి అమలు చేస్తుంది. |
03:47 | తర్వాత అది పేర్కొన్న condition ని తనిఖీచేస్తుంది. Condition సత్యం అయినంతవరకూ అది body లో కోడ్ ని రిపీట్ చేస్తుంది. |
03:56 | నేను ఇప్పటికే ఒక స్క్రిప్ట్ ను రాసి దానికి do_loop.awk అని పేరుపెట్టాను.
ఇదే ఫైల్ Code Files లింక్ లో అందుబాటులో ఉంది. |
04:06 | ఈ కోడ్ లో, ఇవి do loop లో ముందుగా అమలుపరచాల్సిన statements.
ఇది తనిఖీ చేయబడే condition. |
04:15 | ఆ తర్వాత, condition అనేది true అయినంతవరకూ loop లోపల statements అనేవి మళ్ళీ మళ్ళీ అమలుచేయబడతాయి. |
04:23 | ఈ loop, awkdemo.txt ఫైల్ లోని అన్నిరెకార్డ్ లకు పునరావ్రుతమౌతుంది. అంటే,అన్నిరెకార్డ్ లకి మొదటి మూడు ఫీల్డ్ లు ప్రింట్ చేయబడతాయి. |
04:33 | టర్మినల్ కు మారదాం. నేను టర్మినల్ ని ఖాళీ చేస్తాను. |
04:38 | ఇప్పుడు awk space hyphen small f space do underscore loop dot awk space awkdemo dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:52 | మనము అదే అవుట్‌పుట్ పొందుతాము. అప్పుడు మనకు while మరియు do-while loops రెండు ఎందుకు? |
04:58 | ఆ తేడా ఏమిటో అర్ధం చేసుకుందాం. |
05:00 | while underscore loop dot awk అనే ఫైల్ కి మారండి. |
05:05 | ఇప్పుడు, loop counter i విలువను 1 నుండి 4 కు మార్చండి. |
05:11 | ఇది ప్రారంభం నుండి మనం పేర్కొన్న condition false చేస్తుంది. అంటే దీని అర్థం, మనము ఎటువంటి అవుట్‌పుట్ పొందకూడదు. |
05:19 | ఫైల్ ని సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
05:22 | టర్మినల్ ను ఖాళీ చేయండి.
ఇప్పుడు while loop ని అమలుచేసే కమాండ్ ను పొందేవరకు అప్ యారో కీ ని నొక్కండి. |
05:30 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05:32 | చూడండి, మనం ఖాళీ లైన్ లు తప్ప ఎటువంటి ఔట్ పుట్ ను పొందడం లేదు. |
05:37 | awkdemo.txt ఫైల్ లోని ప్రతీ రెకార్డ్ కొరకు, అవుట్‌పుట్‌లో ఖాళీ లైన్ లు ముద్రించబడుతున్నాయి. |
05:44 | ఇప్పుడు, మనం do loop ఫైల్ లో కొన్ని మార్పులు చేద్దాం. |
05:48 | do underscore loop dot awk ఫైల్ కి మారండి. |
05:53 | i విలువను 1 నుండి 4 కి మార్చండి. |
05:57 | ఫైల్ ను సేవ్ చేసి టర్మినల్ కు మారండి. |
06:01 | టర్మినల్ ను క్లియర్ చేయ౦డి.
ఇప్పుడు do loop కొరకు కమాండ్ ను పొందేవరకు అప్ యారో నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
06:10 | ఔట్ పుట్ లో ప్రతీ వరుస కొరకు కేవలం మొదటి ఫీల్డ్ మాత్రమే ముద్రించబడుతుంది.
కారణం ఏంటి? |
06:16 | ప్రతీ వరుస కొరకు awk మొదటగా మొదటి ఫీల్డ్ వద్ద విలువను ముద్రిస్తుంది ఎందుకంటే variable f విలువ 1 కి ఇనీషియలైజ్ చేయబడింది కనుక. అప్పుడు కండిషన్ తనిఖీ చేయబడుతుంది. |
06:28 | loop counter i యొక్క విలువ అనేది 4 కనుక condition అసత్యం ఔతుంది. అందువల్ల, ఆ రికార్డు కొరకు loop అక్కడ మాత్రమే ముగుస్తుంది. |
06:39 | ఈ loop అనేది awkdemo.txt ఫైల్ లోని అన్ని రెకార్డ్ ల కొరకు పునరావ్రుతమౌతుంది. |
06:44 | అంటే, ప్రతీ రెకార్డ్ కొరకు మొదటి ఫీల్డ్ ప్రింట్ చేయబడుతుంది అని అర్ధం. |
06:49 | మనం ప్రతి రికార్డు కొరకు కనీసం ఒక్కసారి అయినా అవుట్‌పుట్‌ను పొందుతున్నాము. |
06:53 | మరే ఇతర condition తో సంబంధం లేకుండా, కనీసం ఒక్కసారైనా అమలు కావడానికి do-while loop ను ఉపయోగించండి. |
07:01 | మనం దీనినే for loop తో కూడాచేయవచ్చు. |
07:05 | for loop యొక్క సింట్యాక్స్ ను ఇక్కడ చూడవచ్చు. |
07:09 | Initialization ని అమలు చేయడం ద్వారా for statement ప్రారంభమౌతుంది. |
07:14 | తరువాత condition సత్యం ఐనంతవరకు అది లోపల statements ను మళ్ళీ మళ్ళీ అమలు చేస్తూ ఉంటుంది ఆపై increment అవుతుంది. |
07:23 | మీకు C లేదా C++ వంటి భాషతో మీకు అవగాహన ఉందని భవిస్తూ నేను సింట్యాక్స్ ని వివరంగా వివరించట్లేదు. |
07:30 | ఈ condition కొరకు for loop ఇలా కనిపిస్తుంది. |
07:35 | ఇక్కడ initialization, condition, checking మరియు ఇంక్రిమెంటేశన్ లు అనేవి ఒకే వరుసలో జరుగుతాయి. |
07:43 | ఇది మీరు స్వయంగా ప్రయత్నించండి. |
07:46 | ఇక్కడ మరికొన్ని looping constructs, break, continue, మరియు exit ఉన్నాయి. |
07:53 | వీటీ గురించి కొన్ని సంబంధిత ఉదాహరణలను రాబొయే టుటోరియల్ లలో చూస్తాము. |
07:58 | మన మన ఫైల్ లో సింగల్ లేదా మల్టిపల్ comments ను కలిగి ఉండవచ్చు. |
08:03 | ఇక్కడ సింగల్ లైన్ comment లు అనేవి సింగల్ hash(#) గుర్తు తో డిక్లెర్ చేయబడ్డాయని గమనించండి. |
08:10 | డబుల్ hash (##)symbol యొక్క సహాయంతో మల్టీ లైన్ comments లు డిక్లెర్ చేయబడ్డాయి. |
08:16 | ఇప్పుడు, అవుట్‌పుట్‌లో ఈ comments లను తనిఖీ చేసి, ముద్రించడంలో అర్థం లేదు. |
08:22 | మనం hash (##) గుర్తు తో మొదలయ్యే లైన్ లను వదిలెవేయాలి. దాన్ని మన౦ ఎలా చేయొచ్చు? |
08:28 | 8000 కన్నా ఎక్కువ పొందుతున్న వారికి స్టైఫండ్‌లో 50% ఇంక్రిమెంట్ ఇచ్చిన కేసును గుర్తు చేసుకోండి. |
08:36 | comments లను స్కిప్ చేయడానికి కూడా మనము అదే ఉదాహరణను ఉపయోగిస్తాము. |
08:40 | ఇక్కడ చూపిన విధంగా ఈ అమలు కోసం నేను next.awk అనే పేరుగల ఫైల్‌ను సృష్టించాను. |
08:47 | ఇప్పుడు,ఈ కమాండ్ అర్థ౦ ఏమిటి ? |
08:50 | awk ప్రతీ లైన్ ప్రారంభ౦లో caret sign hash symbol(^#) నమూనా కొరకు వెతుకుతుంది. |
08:57 | ఒక వేళ నమూనా దొరకితే next కీవర్డ్ awk కి ప్రస్తుత లైన్ ని తక్షణం స్కిప్ చేయమని చెప్తుంది. |
09:04 | తర్వాత awk ఫైల్ లోని తరువాత లైన్ నుండి ప్రాసస్ ను ప్రారంభిస్తుంది. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. |
09:12 | టర్మినల్ కు మారండి ఇక్కడ చూపించిన కమ్యా౦డ్ ను టైప్ చేసి ఎ౦టర్ నొక్కండి. |
09:20 | మనం ఏ కామెంట్ లూ లేని ఔట్ పుట్ ను పొందుతాము. |
09:24 | ఒకవేళ మనకు మల్టిపల్ ఫైళ్ళతో అదే ఫార్మాట్లో విద్యార్థుల యొక్క రికార్డులు
awkdemo_mod.txt మరియు awkdemo2.txt ఉన్నాయని అనుకుందాం |
09:37 | చూడండి, ఇది మన మునుపటి ఫైల్ మాదిరిగానే ఉంటుంది. |
09:41 | ఇది కూడా ముందే hash సింబల్ తో ఉన్న comments లను కలిగిఉంది |
09:45 | మరియు ఇది చివర్లో డబుల్ hash ## సింబల్ తో సుదీర్గమైన టేక్స్ట్ ను కలిగి ఉంది |
09:50 | అందువల్ల మన డాటా రెండు వేర్వెరు ఫైల్ లలో ఉంది. awk విద్యార్థులందరికీ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి రెండు ఫైళ్ళను ప్రాసెస్ చేయాలి. |
09:59 | ఒకసారి మనం మొదటి లైన్ యొక్క డబుల్ హ్యశ్ hash(##) సింబల్ కు చేరుకొగానే awk ఆ ఫైల్ ని ప్రాసస్ చేయడం పూర్తిగా ఆపేయాలి. |
10:06 | తరువాత అది రెండవ ఫైల్ నుండి ఎక్సిక్యుట్ చేయడ౦ ప్రారంభించాలి. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది. |
10:13 | next.awk ని ఇక్కడ చూపించినట్టు మార్చండి. |
10:17 | నేను begin statement క్రి౦ద dollar zero tilde slash caret symbol double hash slash బ్రెసెస్ లోపల next file semicolon ని చేర్చాను. |
10:29 | ఇది ప్రతి లైన్ ప్రారంభంలో డబల్ hash # సింబల్ కొరకు వెతుకుతుంది. |
10:34 | ఒక వేళ దొరకితె. తరువాత ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి awk ప్రస్తుత ఫైల్‌ను దాటవేస్తుంది. |
10:39 | ఫైల్ ని సేవ్ చేయండి. |
10:41 | టర్మినల్ కి మారి క్రింది కమాండ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:48 | చూడండి, మనము రెండు ఫైళ్ళ నుండి అవుట్‌పుట్ పొందుతున్నాము. |
10:53 | ఇంతటి తో ఈ టుటొరియల్ చివరికి వచ్చాం. సారా౦శ౦ చూద్దాం. |
10:58 | ఈ టుటోరియల్ లో మనం awk లోని while, do… while, for, next, nextfile ల గురించి నేర్చుకున్నాం |
11:06 | మీకొక అసైన్ మెంట్ : awkdemo2.txt యొక్క . విద్యార్థి రికార్డ్ ల కొరకు, కేవల౦ సరి సంఖ్య ఫీల్డ్ లను (అనగా field 2, field 4 మొదలైనవి, ఇన్ పుట్ ఫైల్ లో ఫీల్డ్ ల సంఖ్య తొ నిమిత్తం లేకుండా) ముద్రించండి. |
11:22 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చూడండి |
11:30 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ టీ౦ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. మరిన్ని వివరాల కోసం మాకు రాయండి. |
11:43 | మీకు ఈ స్పొకెన్ ట్యుటొరియల్ లో ఏవైనా సందేహాలున్నాయా? ఈ సైట్ ని సందర్శించండి. |
11:49 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లో ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
12:01 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |