Difference between revisions of "Python-3.4.3/C2/Using-plot-command-interactively/Telugu"
(Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, IPython లో pl...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | |ప్రియమైన స్నేహితులారా, IPython లో plot command interactively అనే స్పోకన్ | + | |ప్రియమైన స్నేహితులారా, IPython లో plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
|ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు, | |ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు, | ||
mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం. | mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం. | ||
− | + | plotsను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు. | |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
Line 18: | Line 18: | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | |ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు - | + | |ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు- |
మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి. | మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి. | ||
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | |ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. | + | |ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| 01:16 | | 01:16 | ||
− | |ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది | + | |ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
|Pylab అనేది ఒక అనుకూలమైన Python module- | |Pylab అనేది ఒక అనుకూలమైన Python module- | ||
− | ఇది plotting కార్యాచరణను అందిస్తుంది మరియు mathematical ఇంకా scientific functions ను | + | ఇది plotting కార్యాచరణను అందిస్తుంది మరియు mathematical ఇంకా scientific functions ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | |percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు - | + | |percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు- |
Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు. | Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు. | ||
|- | |- | ||
Line 61: | Line 61: | ||
| 02:20 | | 02:20 | ||
|ప్రదర్శించబడిన సమాచారం | |ప్రదర్శించబడిన సమాచారం | ||
− | linspace | + | linspace return evenly spaced numbers అని చెప్తుంది, |
అవి start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి. | అవి start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి. | ||
|- | |- | ||
Line 74: | Line 74: | ||
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | |మీరు చుస్తున్నట్లుగా ,1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది. | + | |మీరు చుస్తున్నట్లుగా, 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
Line 110: | Line 110: | ||
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | |తరువాత, మనం minus pi మరియు | + | |తరువాత, మనం minus pi మరియు piల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం. |
|- | |- | ||
|04:43 | |04:43 | ||
Line 119: | Line 119: | ||
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | |మనం cos (t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా కూడా కేటాయించవచ్చు. | + | |మనం cos(t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా కూడా కేటాయించవచ్చు. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
Line 125: | Line 125: | ||
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | |plot ను క్లియర్ చేయడానికి, clf () ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది. | + | |plot ను క్లియర్ చేయడానికి, clf() ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది. |
|- | |- | ||
|05:42 | |05:42 | ||
Line 137: | Line 137: | ||
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | |Plot window పై plot ను బాగా అధ్యయనం చేయడానికి , దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు | + | |Plot window పై plot ను బాగా అధ్యయనం చేయడానికి, దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు |
మనం ఈ ఎంపికలను చూద్దాం. | మనం ఈ ఎంపికలను చూద్దాం. | ||
|- | |- | ||
Line 144: | Line 144: | ||
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | |ఇక్కడ గమనించండి. విండో | + | |ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | |వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి . | + | |వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. | + | |save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | |slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. | + | |slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని zoom చేయడానికి ఉపయోగించబడుతుంది. |
zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి. | zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి. | ||
|- | |- | ||
Line 185: | Line 185: | ||
1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి. | 1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి. | ||
2.Zoom చేసి maxima ను కనుగొనండి. | 2.Zoom చేసి maxima ను కనుగొనండి. | ||
− | 3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి | + | 3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , | + | |ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
pylab తో IPython ను ప్రారంభించడం. | pylab తో IPython ను ప్రారంభించడం. | ||
ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం. | ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం. | ||
Line 194: | Line 194: | ||
|08:42 | |08:42 | ||
|len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం. | |len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం. | ||
− | plot ను ఉపయోగించి | + | plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం. |
clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం | clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం | ||
|- | |- | ||
|08:53 | |08:53 | ||
− | |ప్లాట్ విండో యొక్క UI లో- | + | |ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్, మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
|ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు- | |ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు- | ||
− | 1.minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 | + | 1. minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి. |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | |2.ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము? | + | |2. ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము? |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | |3.linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది? | + | |3. linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది? |
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
|మరియు సమాధానాలు, | |మరియు సమాధానాలు, | ||
− | మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 | + | మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
− | |ఒక వరుస యొక్క పొడవును | + | |ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | |linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ -pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 | + | |linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్- pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
Line 227: | Line 227: | ||
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | |మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను | + | |మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా ? |
|- | |- | ||
Line 234: | Line 234: | ||
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | |మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు | + | |మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
Line 240: | Line 240: | ||
|- | |- | ||
|10:51 | |10:51 | ||
− | |ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను | + | |ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
Line 247: | Line 247: | ||
| 11:07 | | 11:07 | ||
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | |నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
|} | |} |
Latest revision as of 15:56, 17 June 2019
|
|
00:01 | ప్రియమైన స్నేహితులారా, IPython లో plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,
mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం. plotsను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు. |
00:20 | ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. |
00:34 | ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు-
మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి. |
00:44 | ఒకవేళ లేకపోతే, Python ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి ఈ వెబ్సైట్ ను సందర్శించండి. |
00:50 | ముందుగా Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. |
00:58 | ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:05 | మనము pylab package ను ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి. |
01:16 | ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం. |
01:20 | Pylab అనేది ఒక అనుకూలమైన Python module-
ఇది plotting కార్యాచరణను అందిస్తుంది మరియు mathematical ఇంకా scientific functions ను కలిగి ఉంటుంది. |
01:32 | percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు-
Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు. |
01:41 | matplotlib రన్ అవుతుంది అని దీని అర్ధం. |
01:45 | కానీ కొన్నిసార్లు ImportError: No module named matplotlib అని చెప్పే ఒక ఎర్రర్ ను మీరు పొందవచ్చు. |
01:55 | అటువంటి సందర్భాలలో, మీరు matplotlib ను ఇన్స్టాల్ చేసి, మరలా ఈ command ను రన్ చేయాలి. |
02:02 | మనం ipython console కు తిరిగి వద్దాం. ipython console లో ఒక కొశ్చన్ మార్క్ చేత అనుసరించబడే linspace ను టైప్ చేసి Enter నొక్కండి. |
02:14 | దయచేసి గమనించండి command అనేది linspace, linespace కాదు. |
02:20 | ప్రదర్శించబడిన సమాచారం
linspace return evenly spaced numbers అని చెప్తుంది, అవి start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి. |
02:34 | డాక్యుమెంటేషన్ నుండి నిష్క్రమించి console కు తిరిగి రావటానికి q ని నొక్కండి. |
02:41 | మనం 1 నుంచి 100 వరకు గల 100 పాయింట్లు ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిద్దాం. linspace brackets 1 comma 100 comma 100 అని టైప్ చేయండి. |
02:58 | ఇక్కడ, 1 అనేది start, 100 అనేది stop మరియు తరువాతి 100 అనేది పాయింట్ల యొక్క సంఖ్య. ఇప్పుడు, Enter నొక్కండి. |
03:09 | మీరు చుస్తున్నట్లుగా, 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది. |
03:15 | ఇప్పుడు మనం 0 మరియు 1 మధ్య 200 పాయింట్లును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిద్దాం. |
03:21 | మనం దానిని linspace brackets 0 comma 1 comma 200 అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా చేస్తాము. |
03:36 | ఇక్కడ ఆశించిన సంఖ్యల యొక్క శ్రేణి ఉంది. |
03:40 | linspace లో, start మరియు stop పాయింట్స్ అనేవి integers, decimals లేదా constants ఏవయినా కావొచ్చు. |
03:48 | ఇప్పుడు మనం len ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. |
03:52 | మొదట మనము minus pi మరియు pi మధ్య 100 పాయింట్లను ఉత్పత్తి చేస్తాము. |
03:58 | కనుక linspace brackets minus pi comma pi comma 100 అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:10 | ఇక్కడ pi అనేది pylab చేత నిర్వచించబడిన ఒక స్థిరాంకము. |
04:15 | ఇప్పుడు, మనం దీన్ని t అనబడే ఒక వేరియబుల్ కు సేవ్ చేద్దాము, Enter నొక్కండి. |
04:22 | ఇప్పుడు ఒకవేళ మనం len bracket t అని టైప్ చేసి Enter నొక్కితే, మనము minus pi మరియు pi ల మధ్య పాయింట్ల యొక్క సంఖ్యను పొందుతాము. |
04:32 | len ఫంక్షన్ ఇచ్చిన శ్రేణి లో ప్రస్తుతం ఉన్న మూలకాల యొక్క సంఖ్యను ఇస్తుంది. |
04:37 | తరువాత, మనం minus pi మరియు piల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం. |
04:43 | దీని కొరకు, మనం plot కమాండ్ ను ఉపయోగిస్తాము. plot brackets t comma cos(t) అని టైప్ చేసి Enter నొక్కండి. |
04:59 | మీరు cosine plot నుండి చూస్తున్నట్లుగా, పాయింట్ t కు సంబందించిన ప్రతి పాయింట్ వద్ద cos(t) అనేది cosine విలువను పొందుతుంది. |
05:09 | మనం cos(t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా కూడా కేటాయించవచ్చు. |
05:21 | తరువాత plot(t comma cosine) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా plot చేయవచ్చు. |
05:31 | plot ను క్లియర్ చేయడానికి, clf() ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది. |
05:42 | console లో, clf() అని టైప్ చేసి Enter నొక్కండి. మునుపటి plot క్లియర్ చేయబడి ఒక ఖాళీ plot window ప్రదర్శించబడుతుంది. |
05:56 | ఇప్పుడు, మనం ఒక sine plot ను ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
06:00 | plot brackets t comma sin(t) అని టైప్ చేసి Enter నొక్కండి. ఒక sine plot ప్రదర్శించబడుతుంది. |
06:14 | Plot window పై plot ను బాగా అధ్యయనం చేయడానికి, దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు
మనం ఈ ఎంపికలను చూద్దాం. |
06:25 | plot వెంట మౌస్ పాయింటర్ను కడుపుతుంటే, అది మనకు plot పై ప్రతి point యొక్క లొకేషన్ ను ఇస్తుంది. |
06:33 | ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి. |
06:39 | వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి. |
06:47 | మనం plot ను sin underscore curve అనే పేరుతో pdf format లో సేవ్ చేద్దాము. |
06:54 | ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. మీరు చూస్తున్నట్లుగా, file ను సేవ్ చేయటానికి ఇక్కడ అనేక ఫార్మాట్లు ఉన్నాయి.
Png, eps, pdf మరియు ps వంటి ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయి. |
07:08 | మనము సేవ్ చేసే సమయంలో మనము ఇష్టపడే ఫార్మాట్ను పేర్కొనాల్సి ఉంటుంది. |
07:14 | save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు. |
07:24 | slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని zoom చేయడానికి ఉపయోగించబడుతుంది.
zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి. |
07:37 | zoom యొక్క ఎడమవైపున ఉన్న బటన్ plot యొక్క axes ను కదిలించడానికి ఉపయోగించబడవచ్చు. |
07:41 | ఎడమ మరియు కుడి బాణం చిహ్నాలతో తదుపరి రెండు బటన్లు, plot యొక్క స్థితిని మార్చుతాయి. |
07:48 | ఇది plot యొక్క మునుపటి లేదా తదుపరి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఇది ఒక బ్రౌజర్లో వెనుక మరియు ముందుకు బటన్ వలె పనిచేస్తుంది. |
07:57 | చివరిది home ఇది ప్రారంభ plot ను సూచిస్తుంది. |
08:03 | ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. |
08:09 | (sin(x) multiplied by sin(x)) divided by x ను ప్లాట్ చేయండి.
1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి. 2.Zoom చేసి maxima ను కనుగొనండి. 3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి. |
08:26 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
pylab తో IPython ను ప్రారంభించడం. ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం. |
08:42 | len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం.
plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం. clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం |
08:53 | ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్, మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక. |
09:04 | ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
1. minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి. |
09:15 | 2. ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము? |
09:19 | 3. linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది? |
09:26 | మరియు సమాధానాలు,
మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము. |
09:43 | ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది. |
09:50 | linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్- pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది. |
10:06 | కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి, చూడవచ్చు. |
10:16 | మేము వర్క్ షాప్స్ ను నిర్వహిస్తాము. సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. |
10:24 | మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా ? |
10:27 | మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి. FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
10:39 | మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి. |
10:46 | FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది. |
10:51 | ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. |
11:00 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. |
11:07 | నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు. |