Difference between revisions of "Moodle-Learning-Management-System/C2/Enroll-Students-and-Communicate-in-Moodle/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | Moodle లో Enroll Students and Communicate అను స్పోకన్ ట్యుటోరియల్ కు...")
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
 
|'''Time'''
 
|'''Time'''
 
|'''Narration'''
 
|'''Narration'''
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
Line 8: Line 7:
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి, ఒక కోర్సు  కు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేయబడిన విద్యార్థులను నమోదు చేయడం
+
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి, ఒక కోర్సుకు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేయబడిన విద్యార్థులను నమోదు చేయడం.
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| కోర్సులలో సమూహాలను తయారు చేయడం,   సందేశాలను మరియు గమనికలు  విద్యార్థులకు పంపడం
+
| కోర్సులలో సమూహాలను తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు  విద్యార్థులకు పంపడం.
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
| ఈ ట్యుటోరియల్ : ఉబుంటు లైనక్స్ OS 16.04,
+
| ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
 
+
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
 
| XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
 
| XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
 
|  Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
 
|  Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.
 +
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
Line 29: Line 27:
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
| మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని,
+
| మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని
 
మరియు కనీసం  మీకు  ఒక  కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము.
 
మరియు కనీసం  మీకు  ఒక  కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము.
 
|-
 
|-
Line 36: Line 34:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
లేక పొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ  వెబ్సైటు సందర్శించండి.
+
లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ  వెబ్సైటుని సందర్శించండి.
 
|-
 
|-
 
| 01:26
 
| 01:26
|  ప్రారంభించడానికి ముంది, మీ Moodle  సైట్ కొరకు, మీ  Moodle  సైట్ అడ్మినిస్ట్రేటర్ ని ఐదు (5) లేదా ఆరుగురు(6)  యూసర్లను  జోడించమని అడగండి.
+
|  ప్రారంభించడానికి ముంది, మీ Moodle  సైట్ కొరకు, మీ  Moodle  సైట్ అడ్మినిస్ట్రేటర్ ని ఐదుగురు (5) లేదా ఆరుగురు(6)  యూసర్లను  జోడించమని అడగండి.
 
+
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| ఈ క్రొత్త యూసర్లను తరువాత మీరు  మీ కోర్సు కు జోడించాలి. కాబట్టి కొత్త  యూసర్లు  మీ Moodle సైట్కు జోడించబడ్డారని నిర్ధారించుకోండి.
+
| ఈ క్రొత్త యూసర్లను తరువాత మీరు  మీ కోర్సు కు జోడించాలి.  
 +
 
 +
కాబట్టి కొత్త  యూసర్లు  మీ Moodle సైట్కు జోడించబడ్డారని నిర్ధారించుకోండి.
  
|-
 
|-
Line 50: Line 49:
  
వారు ఇప్పటికే  సైట్ అడ్మినిస్ట్రేటర్  జోడించిన యూజర్స్ లను  మాత్రమే నమోదు చేయగలరు.
 
వారు ఇప్పటికే  సైట్ అడ్మినిస్ట్రేటర్  జోడించిన యూజర్స్ లను  మాత్రమే నమోదు చేయగలరు.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
Line 58: Line 55:
 
| 02:06
 
| 02:06
 
| ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
 
| ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
Line 70: Line 66:
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| Users  విభాగం లో ఉన్న Enrolled users లింక్ ని క్లిక్ చేయండి.
+
| Users  విభాగం లో ఉన్న Enrolled users లింక్ ను క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:30
 
| 02:30
| ఈ కోర్స్ కి ఇద్దరు (2) యూసర్ లు అనగా Rebecca Raymond మరియు Priya Sinha ఎన్రోల చేసి ఉన్నారు.
+
| ఈ కోర్స్ కి ఇద్దరు (2) యూసర్ లు అనగా Rebecca Raymond మరియు Priya Sinhaలను ఎన్రోల చేసి ఉన్నారు.
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| Rebecca Raymondకు టీచర్ రోల్   మరియు Priya Sinha కు స్టూడెంట్ రోల్  ఉంది.
+
| Rebecca Raymondకు టీచర్ రోల్ మరియు Priya Sinha కు స్టూడెంట్ రోల్  ఉంది.
 
+
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
Line 83: Line 78:
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
| ఇందులో లో నేను నా Calculus courseకు నమోదు చేయాలనుకునే  విద్యార్థుల జాబితా ఉంది.
+
| ఇందులో లో నేను నా Calculus courseకు నమోదు చేయాలనుకునే  విద్యార్థుల జాబితా ఉంది.
 
+
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
Line 90: Line 84:
 
|-
 
|-
 
| 03:00
 
| 03:00
| ఆపై  మీరు నమోదు చేయదలిచిన యూజర్స్ ప్రక్కన ఉన్న ఎన్రోల్(Enrol) బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఆపై  మీరు నమోదు చేయదలిచిన యూజర్స్ ప్రక్కన ఉన్న ఎన్రోల్(Enrol) బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
Line 97: Line 90:
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|అది పూర్త అయిన తర్వాత, దిగువ కుడివైపు ఉన్నFinish enrolling users బటన్ పై  క్లిక్ చేయండి.
+
|అది పూర్త అయిన తర్వాత, దిగువ కుడి వైపు ఉన్న Finish enrolling users బటన్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| మనము పేజీ యొక్క పైభాగంలో, కాలిక్యులస్ కోర్సు కోసం నమోదు చేసుకున్న యూజర్ల  సంఖ్యను చూడవచ్చు.
+
| మనము పేజీ యొక్క పైభాగంలో, కాలిక్యులస్ కోర్సు కోసం నమోదు చేసుకున్న యూజర్ల  సంఖ్యను చూడవచ్చు.
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| తరువాత, మనము ఒక కోర్సు లో కొన్ని సమూహాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
+
| తరువాత, మనము ఒక కోర్సు లో కొన్ని సమూహాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
| ఈ సమూహాలు గ్రూప్ కార్యకలాపాలకు విద్యార్థులను నియమించుటకు సహాయపడుతాయి.
+
| ఈ సమూహాలు గ్రూప్ కార్యకలాపాలకు విద్యార్థులను నియమించుటకు సహాయపడుతాయి.
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| నేను  ఎక్స్ప్లోరర్స్ మరియు   క్రియేటర్స్  అనే రెండు (2)  సమూహాలను  తయారు చేస్తాను.
+
| నేను  ఎక్స్ప్లోరర్స్ మరియు క్రియేటర్స్  అనే రెండు(2)  సమూహాలను  తయారు చేస్తాను.
 
+
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
 
| కోర్సు పేజీ కు తిరిగి వెళ్ళడానికి, breadcrumb లో కాలిక్యులస్ ని క్లిక్ చేయండి.
 
| కోర్సు పేజీ కు తిరిగి వెళ్ళడానికి, breadcrumb లో కాలిక్యులస్ ని క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| Course Administrator పేజీ మళ్ళి వెళ్ళండి
+
| Course Administrator పేజీ మళ్ళి వెళ్ళండి.
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
Line 129: Line 120:
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
| ఇక్కడ ఇతర ఏ  తప్పనిసరైన ఫీల్డ్స్ లేవు
+
| ఇక్కడ ఇతర ఏ  తప్పనిసరైన ఫీల్డ్స్ లేవు.
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
Line 135: Line 126:
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
| ఇప్పుడు Explorers ని ఎడమ వైపున groupsల జాబితాలో చూడవచ్చు.
+
| ఇప్పుడు Explorers ని ఎడమ వైపున groupsల జాబితాలో చూడవచ్చు.
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| దానికి ప్రక్కన ఉన్న సున్నా సంఖ్య, గ్రూప్ లో ఇప్పటికి  ఏ యూజర్స్ లేరు అని సూచిస్తుంది.
+
| దానికి ప్రక్కన ఉన్న సున్నా సంఖ్య, గ్రూప్ లో ఇప్పటికి  ఏ యూజర్స్ లేరు అని సూచిస్తుంది.
 +
 
దానిని ఇప్పటికే ఎంపిక చేయకపోతే. ఎక్స్ప్లోరర్స్ ని ఎంచుకోండి,
 
దానిని ఇప్పటికే ఎంపిక చేయకపోతే. ఎక్స్ప్లోరర్స్ ని ఎంచుకోండి,
 
|-
 
|-
Line 145: Line 137:
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
|నేను విద్యార్థుల జాబితా నుండి సుస్మితా మరియు  సాయిని ఎంచుకుంటాను.
+
|నేను విద్యార్థుల జాబితా నుండి సుస్మితా మరియు  సాయిని ఎంచుకుంటాను.
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
Line 152: Line 144:
 
| 04:48
 
| 04:48
 
| ఎడుమ వైపు న గ్రూప్ ఎక్స్ప్లోరర్స్ లోని యూజర్స్ యొక్క జాబితాను గమనించండి.
 
| ఎడుమ వైపు న గ్రూప్ ఎక్స్ప్లోరర్స్ లోని యూజర్స్ యొక్క జాబితాను గమనించండి.
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
| కుడివైపున, ఈ కోర్సు 'లో నమోదు చేయబడిన ఇతర విద్యార్థుల జాబితాను గమనించండి.
+
| కుడివైపున, ఈ కోర్సు లో నమోదు చేయబడిన ఇతర విద్యార్థుల జాబితాను గమనించండి.
  
|-
 
|-
Line 163: Line 154:
 
| 05:06
 
| 05:06
 
| మనము జాబితాల నుండి యూజర్స్ ని ఎంచుకున్నప్పుడు, 2 జాబితాల మధ్య  ఉన్న Add మరియు Remove బటన్లు, ఎనేబుల్ చేయబడతాయి.
 
| మనము జాబితాల నుండి యూజర్స్ ని ఎంచుకున్నప్పుడు, 2 జాబితాల మధ్య  ఉన్న Add మరియు Remove బటన్లు, ఎనేబుల్ చేయబడతాయి.
|-
+
|-
 
| 05:15
 
| 05:15
| పేజీ యొక్క దిగువ భాగంలోని Back to groups బటన్  క్లిక్ చేయండి.
+
| పేజీ యొక్క దిగువ భాగం లోని Back to groups బటన్  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
Line 172: Line 163:
 
| 05:28
 
| 05:28
 
|  ఆ గ్రూప్ కు  ఇద్దరు (2) కొత్త  యూజర్స్ ని కేటాయించండి.
 
|  ఆ గ్రూప్ కు  ఇద్దరు (2) కొత్త  యూజర్స్ ని కేటాయించండి.
అది పూర్తి చేసిన తరవాత ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి.
+
అది పూర్తి చేసిన తరవాత ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి.
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
Line 178: Line 169:
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| Roles, Groups మరియు Enrolment Methods అనే కాలమ్స్ కు చిహ్నాలు ఉన్నాయి.
+
| Roles, Groups మరియు Enrollment Methods అనే కాలమ్స్ కు చిహ్నాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
| ప్రతి ఒక్క ఐకాన్ పై మౌస్ ని తరలిస్తే,   అవి చేసే పనులు అర్థం అవుతాయి.
+
| ప్రతి ఒక్క ఐకాన్ పై మౌస్ ని తరలిస్తే, అవి చేసే పనులు అర్థం అవుతాయి.
 
+
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| గమనిక: ఒక నమోదిత విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సమూహానికి చెందవచ్చు.
+
| గమనిక: ఒక నమోదిత విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సమూహాలకు చెందవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| విద్యార్థులకు సందేశం ఎలా పంపించాలో చూద్దాం.
+
| విద్యార్థులకు సందేశం ఎలా పంపించాలో చూద్దాం.
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
Line 201: Line 190:
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| మీ వద్ద 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే,  అందరు  విద్యార్థులను చూడడానికి Show all పై క్లిక్ చేయాలి.
+
| మీ వద్ద 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే,  అందరు  విద్యార్థులను చూడడానికి Show all పై క్లిక్ చేయాలి.
ఈ లింక్ ప్రస్తుతం కనిపించదు ఎందుకంటే నా వద్ద 20 కంటే ఎక్కువ విద్యార్థులు లేరు.
+
 
 +
ఈ లింక్ ప్రస్తుతం కనిపించదు ఎందుకంటే నా వద్ద 20 కంటే ఎక్కువ విద్యార్థులు లేరు.
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
|users జాబితా పైన కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి. వాటిని  యూజర్స్ యొక్క సరైన సెట్ను ఎంచుకోవడానికి  వాడండి.
+
|users జాబితా పైన కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి. వాటిని  యూజర్స్ యొక్క సరైన సెట్ను ఎంచుకోవడానికి  వాడండి.
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
Line 220: Line 210:
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
| ఇది ఎంచుకున్న విద్యార్థులందరికీ  ఒక సాధారణ సందేశాన్ని పంపుతుంది.
+
| ఇది ఎంచుకున్న విద్యార్థులందరికీ  ఒక సాధారణ సందేశాన్ని పంపుతుంది.
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
| ట్యుటోరియల్ని  పాజ్ చేసి, మెసేజ్ బాడీ(Message body) లో చూపిన విధంగా  సందేశాన్ని అని టైప్ చేయండి.
+
| ట్యుటోరియల్ని  పాజ్ చేసి, మెసేజ్ బాడీ(Message body) లో చూపిన విధంగా  సందేశాన్ని అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
Line 229: Line 219:
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
| మీరు  అప్డేట్బటన్ పై క్లిక్ చేసి, సందేశాన్ని  అవసరమైతే అప్ డేట్ చెయ్యవచ్చు.
+
| మీరు  అప్డేట్ బటన్ పై క్లిక్ చేసి, సందేశాన్ని  అవసరమైతే అప్ డేట్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
Line 241: Line 231:
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| With selected users డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి.    ప్రైవేట్ మరియు సాధారణ నోట్స్ ని పంపడానికి ఎంపికలను గమనించండి.   
+
| With selected users డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి.    ప్రైవేట్ మరియు సాధారణ నోట్స్ ని పంపడానికి ఎంపికలను గమనించండి.   
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
Line 250: Line 240:
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
| ఒక యూసర్ యొక్క కంటెంట్  టెక్స్ట్ ప్రాంతం లో,  నేను చూపిన విధంగా గమనికను టైప్ చేస్తాను.
+
| ఒక యూసర్ యొక్క కంటెంట్  టెక్స్ట్ ప్రాంతం లో,  నేను చూపిన విధంగా గమనికను టైప్ చేస్తాను.
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
| మరో యూజర్ పక్కన ఉన్న  కంటెంట్  టెక్స్ట్ ప్రాంతం లో,  ఇక్కడ చూపిన విధంగా నేను నోట్ను టైప్ చేస్తాను.
+
| మరో యూజర్ పక్కన ఉన్న  కంటెంట్  టెక్స్ట్ ప్రాంతం లో,  ఇక్కడ చూపిన విధంగా నేను నోట్ను టైప్ చేస్తాను.
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
Line 259: Line 249:
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
| నోట్  యొక్క  కాంటెక్స్ట్ ను బట్టి ,  గమనిక ను ఏ యూజర్స్  చూడగలదో నిర్ణయిస్తుంది.
+
| నోట్  యొక్క  కాంటెక్స్ట్ ను బట్టి,  గమనిక ను ఏ యూజర్స్  చూడగలరో  నిర్ణయిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
| ఒక personal note, పంపబడిన, గురువు మరియు విద్యార్ధికి మాత్రమే కనిపిస్తుంది.
+
|ఒక personal note, పంపబడిన, గురువు మరియు విద్యార్ధికి మాత్రమే కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
 
| ఒక course note ఈ  కోర్సు  యొక్క ఇతర ఉపాధ్యాయులకు  మాత్రమే కనిపిస్తుంది.
 
| ఒక course note ఈ  కోర్సు  యొక్క ఇతర ఉపాధ్యాయులకు  మాత్రమే కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
 
| ఒక  సైట్ నోట్  అన్ని కోర్సుల్లోని  అందరు ఉపాధ్యాయులకు కనిపిస్తుంది.
 
| ఒక  సైట్ నోట్  అన్ని కోర్సుల్లోని  అందరు ఉపాధ్యాయులకు కనిపిస్తుంది.
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
 
| చాలా సంస్థలు తమ టీచర్లు మరియు విద్యార్థుల మధ్య సంభాషణకు సంబంధించి, వారి స్వంత నియమాలు కలిగి ఉంటాయి.
 
| చాలా సంస్థలు తమ టీచర్లు మరియు విద్యార్థుల మధ్య సంభాషణకు సంబంధించి, వారి స్వంత నియమాలు కలిగి ఉంటాయి.
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| మీరు ఈ మార్గదర్శకాల ఆధారంగా  కాంటెక్స్ట్  ను నిర్ణయించండి
+
| మీరు ఈ మార్గదర్శకాల ఆధారంగా  కాంటెక్స్ట్  ను నిర్ణయించండి.
 
+
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
Line 297: Line 281:
 
| 09:22
 
| 09:22
 
|  ఒక కోర్సు లో గ్రూపులు తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు పంపడాని నేర్చుకున్నాము.
 
|  ఒక కోర్సు లో గ్రూపులు తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు పంపడాని నేర్చుకున్నాము.
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
 
| ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్ ఉంది.
 
| ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్ ఉంది.
కాలిక్యులస్ కోర్సుకు,  Moodle  సైట్ నిర్వాహకుడు  ద్వారా సృష్టించబడిన వినియోగదారులందరినీ నమోదు చేయండి.
+
కాలిక్యులస్ కోర్సుకు,  Moodle  సైట్ నిర్వాహకుడు  ద్వారా సృష్టించబడిన వినియోగదారులందరినీ నమోదు చేయండి.
 
+
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
| ప్రరస్తుతం ఉన్న  గ్రూపులు  కు క్రొత్త విద్యార్థులను జోడించి వారికీ స్వాగత సందేశం పంపండి.
+
| ప్రరస్తుతం ఉన్న  గ్రూపులు  కు క్రొత్త విద్యార్థులను జోడించి వారికీ స్వాగత సందేశం పంపండి.
 
+
ఆపై  విద్యార్థులకు గమనికలు పంపండి.
+
  
 +
ఆపై విద్యార్థులకు గమనికలు పంపండి.
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
| వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింకును చూడండి.
+
|వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింకును చూడండి.
 
+
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
| ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
Line 321: Line 301:
 
|-
 
|-
 
|10:14
 
|10:14
| ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
+
| ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
Line 328: Line 308:
 
|-
 
|-
 
| 10:31
 
| 10:31
| ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
+
| ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 15:24, 15 July 2019

Time Narration
00:01 Moodle లో Enroll Students and Communicate అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి, ఒక కోర్సుకు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేయబడిన విద్యార్థులను నమోదు చేయడం.
00:18 కోర్సులలో సమూహాలను తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు విద్యార్థులకు పంపడం.
00:26 ఈ ట్యుటోరియల్: ఉబుంటు లైనక్స్ OS 16.04,
00:33 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP,
00:41 Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది.

మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.

00:51 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక.
01:00 మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్, మిమల్ని ఒక టీచర్ గా నమోదు చేసి ఉన్నారని

మరియు కనీసం మీకు ఒక కోర్స్ ని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము.

01:11 మరియు మీరు మీ కోర్స్ కి కొంత కోర్స్ సామాగ్రి, అసైన్మెంట్ లు క్విజ్ లు కూడా జోడించి ఉన్నారని అనుకుంటాము.
01:19 లేకపొతే సంభందిత Moodle ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైటుని సందర్శించండి.
01:26 ప్రారంభించడానికి ముంది, మీ Moodle సైట్ కొరకు, మీ Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్ ని ఐదుగురు (5) లేదా ఆరుగురు(6) యూసర్లను జోడించమని అడగండి.
01:36 ఈ క్రొత్త యూసర్లను తరువాత మీరు మీ కోర్సు కు జోడించాలి.

కాబట్టి కొత్త యూసర్లు మీ Moodle సైట్కు జోడించబడ్డారని నిర్ధారించుకోండి.

01:47 Moodle లోని ఉపాధ్యాయులు సిస్టం కు కొత్త వినియోగదారులను జోడించలేరు.

వారు ఇప్పటికే సైట్ అడ్మినిస్ట్రేటర్ జోడించిన యూజర్స్ లను మాత్రమే నమోదు చేయగలరు.

01:59 బ్రౌజర్ కు మారి, మీ Moodle siteకు ఒక టీచర్ గా లాగిన్ చేయండి.
02:06 ఎడుమ వైపు ఉన్న navigation మెనూ లో నుండి Calculus course ని క్లిక్ చేయండి.
02:11 ఎగువ కుడి వైపు ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై More.. ని క్లిక్ చేయండి.
02:18 మనం Course Administration పేజీ లో ఉన్నాము.
02:22 Users ట్యాబు పై క్లిక్ చేయండి.
02:25 Users విభాగం లో ఉన్న Enrolled users లింక్ ను క్లిక్ చేయండి.
02:30 ఈ కోర్స్ కి ఇద్దరు (2) యూసర్ లు అనగా Rebecca Raymond మరియు Priya Sinhaలను ఎన్రోల చేసి ఉన్నారు.
02:38 Rebecca Raymondకు టీచర్ రోల్ మరియు Priya Sinha కు స్టూడెంట్ రోల్ ఉంది.
02:44 కుడి దిగువ భాగం ఉన్న Enrol users పై క్లిక్ చేయండి.
02:49 ఇందులో లో నేను నా Calculus courseకు నమోదు చేయాలనుకునే విద్యార్థుల జాబితా ఉంది.
02:55 Assign Roles డ్రాప్ డౌన్ నుండి Student ని ఎంచుకోండి.
03:00 ఆపై మీరు నమోదు చేయదలిచిన యూజర్స్ ప్రక్కన ఉన్న ఎన్రోల్(Enrol) బటన్ పై క్లిక్ చేయండి.
03:06 నేను ప్రస్తుతం నా కోర్సు లోకి కొంతమంది విద్యార్ధులను చేర్చుతాను.
03:11 అది పూర్త అయిన తర్వాత, దిగువ కుడి వైపు ఉన్న Finish enrolling users బటన్ పై క్లిక్ చేయండి.
03:18 మనము పేజీ యొక్క పైభాగంలో, కాలిక్యులస్ కోర్సు కోసం నమోదు చేసుకున్న యూజర్ల సంఖ్యను చూడవచ్చు.
03:25 తరువాత, మనము ఒక కోర్సు లో కొన్ని సమూహాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
03:30 ఈ సమూహాలు గ్రూప్ కార్యకలాపాలకు విద్యార్థులను నియమించుటకు సహాయపడుతాయి.
03:36 నేను ఎక్స్ప్లోరర్స్ మరియు క్రియేటర్స్ అనే రెండు(2) సమూహాలను తయారు చేస్తాను.
03:42 కోర్సు పేజీ కు తిరిగి వెళ్ళడానికి, breadcrumb లో కాలిక్యులస్ ని క్లిక్ చేయండి.
03:48 Course Administrator పేజీ మళ్ళి వెళ్ళండి.
03:52 Users ట్యాబు లో Groups లింక్ పై క్లిక్ చేయండి.
03:56 క్రిందికి స్క్రోల్ చేసి Create group బటన్ పై క్లిక్ చేయండి.
04:01 Group name గా Explorers అని టైపు చేయండి.
04:05 ఇక్కడ ఇతర ఏ తప్పనిసరైన ఫీల్డ్స్ లేవు.
04:08 క్రిందికి స్క్రోల్ చేసి Save changes బటన్ పై క్లిక్ చేయండి.
04:12 ఇప్పుడు Explorers ని ఎడమ వైపున groupsల జాబితాలో చూడవచ్చు.
04:19 దానికి ప్రక్కన ఉన్న సున్నా సంఖ్య, గ్రూప్ లో ఇప్పటికి ఏ యూజర్స్ లేరు అని సూచిస్తుంది.

దానిని ఇప్పటికే ఎంపిక చేయకపోతే. ఎక్స్ప్లోరర్స్ ని ఎంచుకోండి,

04:30 దిగువ కుడివైపున ఉన్న Add/remove users బటన్ను క్లిక్ చేయండి.
04:36 నేను విద్యార్థుల జాబితా నుండి సుస్మితా మరియు సాయిని ఎంచుకుంటాను.
04:42 ఆపై 2 నిలువు వరుసల మధ్యలో ఉన్న Add బటన్ పై క్లిక్ చేయండి.
04:48 ఎడుమ వైపు న గ్రూప్ ఎక్స్ప్లోరర్స్ లోని యూజర్స్ యొక్క జాబితాను గమనించండి.
04:54 కుడివైపున, ఈ కోర్సు లో నమోదు చేయబడిన ఇతర విద్యార్థుల జాబితాను గమనించండి.
05:00 వారిని టీచర్ ద్వారా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ సమూహానికి చేర్చవచ్చు.
05:06 మనము జాబితాల నుండి యూజర్స్ ని ఎంచుకున్నప్పుడు, 2 జాబితాల మధ్య ఉన్న Add మరియు Remove బటన్లు, ఎనేబుల్ చేయబడతాయి.
05:15 పేజీ యొక్క దిగువ భాగం లోని Back to groups బటన్ క్లిక్ చేయండి.
05:21 ఈ ట్యుటోరియల్ని పాజ్ చేసి ఒక చిన్న అసైన్మెంట్ చేయండి. క్రియేటర్స్ అనే కొత్త సమూహాన్ని జోడించండి.
05:28 ఆ గ్రూప్ కు ఇద్దరు (2) కొత్త యూజర్స్ ని కేటాయించండి.

అది పూర్తి చేసిన తరవాత ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి.

05:35 ఇప్పుడు మీరు ఇలాంటి స్క్రీన్ ను చూడాలి.
05:40 Roles, Groups మరియు Enrollment Methods అనే కాలమ్స్ కు చిహ్నాలు ఉన్నాయి.
05:48 ప్రతి ఒక్క ఐకాన్ పై మౌస్ ని తరలిస్తే, అవి చేసే పనులు అర్థం అవుతాయి.
05:55 గమనిక: ఒక నమోదిత విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సమూహాలకు చెందవచ్చు.
06:02 విద్యార్థులకు సందేశం ఎలా పంపించాలో చూద్దాం.
06:07 ఎడుమ వైపు ఉన్న నావిగేషన్ బార్ నుండి Participants లింక్ పై క్లిక్ చేయండి.
06:12 ఇది కోర్సు లో కేటాయించిన రోల్స్ తో పాటు, నమోదు చేసుకున్న అందరు యూసర్ల జాబితాను చూపిస్తుంది.
06:19 Moodle Participants పేజీ డిఫాల్ట్ గా 20 విద్యార్థులను మాత్రమే చూపిస్తుంది.
06:25 మీ వద్ద 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, అందరు విద్యార్థులను చూడడానికి Show all పై క్లిక్ చేయాలి.

ఈ లింక్ ప్రస్తుతం కనిపించదు ఎందుకంటే నా వద్ద 20 కంటే ఎక్కువ విద్యార్థులు లేరు.

06:38 users జాబితా పైన కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి. వాటిని యూజర్స్ యొక్క సరైన సెట్ను ఎంచుకోవడానికి వాడండి.
06:46 నేను Current role డ్రాప్ డౌన్ నుండి Student ని ఎంచుకుంటాను.
06:51 ఇది student roleగా కేటాయించ బడిన యూజర్స్ ని మాత్రమే చూపించడానికి జాబితాను ఫిల్టర్ చేస్తుంది.
06:58 అందరు విద్యార్థులను ఎంచుకోవడానికి పేజీ యొక్క దిగువ భాగంలోని Select all బటన్ పై క్లిక్ చేయండి.
07:04 ఆపై With selected users డ్రాప్ డౌన్ నుండి Send a message ను ఎంచుకోండి.
07:11 ఇది ఎంచుకున్న విద్యార్థులందరికీ ఒక సాధారణ సందేశాన్ని పంపుతుంది.
07:16 ట్యుటోరియల్ని పాజ్ చేసి, మెసేజ్ బాడీ(Message body) లో చూపిన విధంగా సందేశాన్ని అని టైప్ చేయండి.
07:22 సందేశాన్ని పంపడానికి ముందు సందేశాన్ని ప్రివ్యూ చెయ్యటానికి, దిగువన ఉన్న ప్రివ్యూ బటన్ పై క్లిక్ చేయండి.
07:29 మీరు అప్డేట్ బటన్ పై క్లిక్ చేసి, సందేశాన్ని అవసరమైతే అప్ డేట్ చెయ్యవచ్చు.
07:35 మెసేజ్ ని పంపడానికి Send message బటన్ పై క్లిక్ చేయండి.
07:40 మీరు participants listsకు తిరిగి వెళ్ళడానికి నిర్ధారణ సందేశాన్ని మరియు లింక్ను చూస్తారు.
07:46 Back to participants list పై క్లిక్ చేయండి.
07:50 With selected users డ్రాప్ డౌన్ ని క్లిక్ చేయండి. ప్రైవేట్ మరియు సాధారణ నోట్స్ ని పంపడానికి ఎంపికలను గమనించండి.
08:00 ఎవరైనా ఇద్దరు 2 యూజర్స్ ని ఎంచుకుందాం.
08:03 With selected users డ్రాప్ డౌన్ నుండి Add a new note ని ఎంచుకోండి.
08:09 ఒక యూసర్ యొక్క కంటెంట్ టెక్స్ట్ ప్రాంతం లో, నేను చూపిన విధంగా గమనికను టైప్ చేస్తాను.
08:15 మరో యూజర్ పక్కన ఉన్న కంటెంట్ టెక్స్ట్ ప్రాంతం లో, ఇక్కడ చూపిన విధంగా నేను నోట్ను టైప్ చేస్తాను.
08:22 కుడి వైపు ఉన్న Context డ్రాప్ డౌన్ ని చుడండి.
08:26 నోట్ యొక్క కాంటెక్స్ట్ ను బట్టి, గమనిక ను ఏ యూజర్స్ చూడగలరో నిర్ణయిస్తుంది.
08:31 ఒక personal note, పంపబడిన, గురువు మరియు విద్యార్ధికి మాత్రమే కనిపిస్తుంది.
08:38 ఒక course note ఈ కోర్సు యొక్క ఇతర ఉపాధ్యాయులకు మాత్రమే కనిపిస్తుంది.
08:44 ఒక సైట్ నోట్ అన్ని కోర్సుల్లోని అందరు ఉపాధ్యాయులకు కనిపిస్తుంది.
08:50 చాలా సంస్థలు తమ టీచర్లు మరియు విద్యార్థుల మధ్య సంభాషణకు సంబంధించి, వారి స్వంత నియమాలు కలిగి ఉంటాయి.
08:57 మీరు ఈ మార్గదర్శకాల ఆధారంగా కాంటెక్స్ట్ ను నిర్ణయించండి.
09:02 నేను Context ని course ఉంచుతాను.
09:06 పూర్తీ అయినతరువాత Save changes బటన్ క్లిక్ చేయండి.
09:10 దీని తో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము

సారాంశం చూద్దాం.

09:16 ఈ ట్యుటోరియల్ లో మనము ఎలా, ఒక కోర్సు లో యూజర్స్ ని నమోదు చేయడం,
09:22 ఒక కోర్సు లో గ్రూపులు తయారు చేయడం, సందేశాలను మరియు గమనికలు పంపడాని నేర్చుకున్నాము.
09:29 ఇక్కడ మీకోసం ఒక అసైన్మెంట్ ఉంది.

కాలిక్యులస్ కోర్సుకు, Moodle సైట్ నిర్వాహకుడు ద్వారా సృష్టించబడిన వినియోగదారులందరినీ నమోదు చేయండి.

09:40 ప్రరస్తుతం ఉన్న గ్రూపులు కు క్రొత్త విద్యార్థులను జోడించి వారికీ స్వాగత సందేశం పంపండి.

ఆపై విద్యార్థులకు గమనికలు పంపండి.

09:50 వివరాలు కోసం ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింకును చూడండి.
09:55 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
10:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
10:14 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
10:19 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

10:31 ఈ రచన కు సహాయ పడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya