Difference between revisions of "Koha-Library-Management-System/C2/Receive-Serials/Telugu"
(Created page with " {|border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | How to Receive Serials అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగత...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము, |
సీరియల్స్ ఎలా పొందాలి | సీరియల్స్ ఎలా పొందాలి | ||
ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ | ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ | ||
Line 54: | Line 54: | ||
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | ఈ పేజీ ISSN , Title , | + | | ఈ పేజీ ISSN, Title, Notes, Library, Location, Call number, Expiration date, Actions కోసం వివరాలను చూపిస్తుంది. |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
| 02:12 | | 02:12 | ||
− | | టేబుల్ లో, | + | | టేబుల్ లో, Status సెక్షన్ క్రింద, డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Arrived ఎంచుకోండి. |
|- | |- | ||
| 02:20 | | 02:20 | ||
Line 76: | Line 76: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | ఈ విధంగా, | + | | ఈ విధంగా, మనము Serials ని అందుకోగలము. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | |ఉదాహరణకు: |
− | 4 సీరియల్స్ సంచికలలో నుండి, లైబ్రరీ 1, 2 మరియు 4 సంచికలను మాత్రమే పొందింది. మరియు | + | 4 సీరియల్స్ సంచికలలో నుండి, లైబ్రరీ 1, 2 మరియు 4 సంచికలను మాత్రమే పొందింది. మరియు మూడవ సంచిక పొందలేదు. |
− | మూడవ సంచిక పొందలేదు. | + | |
|- | |- | ||
Line 123: | Line 122: | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | ఇక్కడ నేను Spoken Tutorial | + | | ఇక్కడ నేను Spoken Tutorial Libraryని ఎన్నుకుంటాను. |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
Line 129: | Line 128: | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | డ్రాప్ డౌన్ నుండి Claim serial issue ఎంచుకున్న వేంటనే, కోహ స్వయంగా , లైబ్రరీ కోసం All libraries అనే ఫీల్డ్ ని ఎంచుకుంటుందని గమనించండి. | + | |డ్రాప్ డౌన్ నుండి Claim serial issue ఎంచుకున్న వేంటనే, కోహ స్వయంగా, లైబ్రరీ కోసం All libraries అనే ఫీల్డ్ ని ఎంచుకుంటుందని గమనించండి. |
|- | |- | ||
Line 157: | Line 156: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | | నా వెండర్ కు ఒక చిన్న ఇమెయిల్ని వ్రాశాను. మీరు ఈ వీడియోను పాజ్ చేసి, | + | | నా వెండర్ కు ఒక చిన్న ఇమెయిల్ని వ్రాశాను. మీరు ఈ వీడియోను పాజ్ చేసి, మీ లైబ్రరీ యొక్క వెండర్ కు ఇమెయిల్ను రాయవచ్చు. |
|- | |- | ||
Line 222: | Line 221: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | ఇప్పుడు మనం Check | + | | ఇప్పుడు మనం Check expiration గురించి తెలుసుకుందాం. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | Check expiration, subscriptions | + | | Check expiration, subscriptions యొక్క గడువు ఎప్పుడు ముగుస్తుందని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
Line 234: | Line 233: | ||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | Filter results, విభాగం క్రింద, Library కి వెళ్ళి , డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి. | + | | Filter results, విభాగం క్రింద, Library కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి. |
మీరు మీ లైబ్రరీ ని ఇక్కడ ఎంచుకోండి. | మీరు మీ లైబ్రరీ ని ఇక్కడ ఎంచుకోండి. | ||
Line 243: | Line 242: | ||
| 08:30 | | 08:30 | ||
| ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది. | | ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
Line 258: | Line 255: | ||
| 09:04 | | 09:04 | ||
| ఈ క్రింది వివరాలను కూడా మనం చూడవచ్చు. | | ఈ క్రింది వివరాలను కూడా మనం చూడవచ్చు. | ||
− | + | ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions. | |
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
Line 264: | Line 261: | ||
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | |Subscription renewal for Indian Journal of Microbiology అనే శీర్షిక ఒక కొత్త పేజీ లో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
Line 277: | Line 274: | ||
| 09:54 | | 09:54 | ||
|ఇది మూడు రంగాల్లో ఒకదాన్ని పూరించడానికి సూచించబడింది, అవి- | |ఇది మూడు రంగాల్లో ఒకదాన్ని పూరించడానికి సూచించబడింది, అవి- | ||
− | Number of num అనగా సంచికలు , | + | Number of num అనగా సంచికలు, |
− | Number of weeks | + | Number of weeks మరియు Number of months. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | నా జర్నల్ | + | | నా జర్నల్ త్రైమాసిక ప్రచురణ కానక, కోహ డిఫాల్ట్గా 4 ని Number of num గా ఎంచుకుంది. |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
Line 288: | Line 285: | ||
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | Note for the librarian that will manage your renewal request ఫీల్డ్ను ఖాళీగా వదిలియేయండి | + | | Note for the librarian that will manage your renewal request ఫీల్డ్ను ఖాళీగా వదిలియేయండి. |
|- | |- | ||
| 10:30 | | 10:30 | ||
Line 303: | Line 300: | ||
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier. | + | | To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier. |
|- | |- | ||
| 11:03 | | 11:03 | ||
Line 318: | Line 315: | ||
|- | |- | ||
| 11:32 | | 11:32 | ||
− | | ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే | + | | ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది. |
|- | |- | ||
| 11:39 | | 11:39 | ||
− | | | + | |Filter results విభాగం దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 11:45 | | 11:45 | ||
− | | అదే పేజీ పై, 01/12/2019 | + | | అదే పేజీ పై, 01/12/2019 వరకు గడువు ముగిసే జర్నల్స్ యొక్క జాబితా, ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తుంది |
|- | |- | ||
| 11:56 | | 11:56 | ||
| ఈ క్రింది వివరాలను మనము చేస్తాము. | | ఈ క్రింది వివరాలను మనము చేస్తాము. | ||
− | ISSN, Title, Library, OPAC note, Nonpublic note,Expiration date మరియు Actions. | + | ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions. |
|- | |- | ||
| 12:15 | | 12:15 | ||
− | |ఈ విధంగా మనము | + | |ఈ విధంగా మనము సీరియల్స్ కోసం షెడ్యూల్ను సృష్టించవచ్చు మరియు Volume and issues ని వచ్చినవి వచ్చినట్లు గా అందుకోవాలి. |
|- | |- | ||
| 12:25 | | 12:25 | ||
− | | ఇప్పుడు మీరు కొహ సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేయవచ్చు . | + | | ఇప్పుడు మీరు కొహ సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేయవచ్చు. |
− | + | |- | |
| 12:30 | | 12:30 | ||
| కోహ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ కుడి వైపు కు వెళ్ళండి. Spoken Tutorial Library ని క్లిక్ చేసి డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ ఎంచుకోండి. | | కోహ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ కుడి వైపు కు వెళ్ళండి. Spoken Tutorial Library ని క్లిక్ చేసి డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ ఎంచుకోండి. | ||
Line 347: | Line 344: | ||
ఈ ట్యుటోరియల్ లో మనము, | ఈ ట్యుటోరియల్ లో మనము, | ||
− | + | సీరియల్స్ ఎలా పొందాలి | |
ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ | ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ | ||
సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట | సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట | ||
సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు | సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు | ||
− | సీరియల్స్ యొక్క శోధన నేర్చుకున్నాము | + | సీరియల్స్ యొక్క శోధన నేర్చుకున్నాము. |
|- | |- | ||
| 13:04 | | 13:04 |
Latest revision as of 23:59, 28 February 2019
Time | Narration |
00:01 | How to Receive Serials అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము,
సీరియల్స్ ఎలా పొందాలి ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు సీరియల్స్ యొక్క శోధన నేర్చుకుంటాము. |
00:23 | ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను. |
00:36 | ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి. |
00:41 | ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి. |
00:47 | మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి. |
00:51 | దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి. |
00:58 | సీరియల్స్ ను అందుకోనేందుకు, కొహ లోకి సూపర్ లైబ్రేరియన్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ చేద్దాం. |
01:06 | హోమ్ పేజీ పై Serials క్లిక్ చేయండి. |
01:11 | కొత్త పేజీ యొక్క ఎగువ భాగం లో Title అనే ఫీల్డ్ ని కనుగొనండి. |
01:17 | జర్నల్ యొక్క శీర్షిక నుండి మొదటి లేదా ఏదైనా పదాన్ని ప్రవేశ పెట్టండి. ఉదాహరణ కు నేను Indian అని టైపు చేస్తాను. |
01:25 | ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి. |
01:30 | Serials subscriptions అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
01:34 | ఈ పేజీ ISSN, Title, Notes, Library, Location, Call number, Expiration date, Actions కోసం వివరాలను చూపిస్తుంది. |
01:55 | టేబుల్ యొక్క కుడి వైపు ఉన్న Actions ట్యాబు పై క్లిక్ చేయండి. |
02:00 | డ్రాప్ డౌన్ నుండి Serial receive ఎంచుకోండి. |
02:05 | Serial edition Indian Journal of Microbiology అనే మరో పేజీ టేబుల్ తో పాటు తెరుచుకుంటుంది. |
02:12 | టేబుల్ లో, Status సెక్షన్ క్రింద, డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Arrived ఎంచుకోండి. |
02:20 | పేజీ యొక్క దిగువన ఉన్న సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:25 | Serial collection information for Indian Journal of Microbiology అనే మరో పేజీ తెరుచుకుంటుంది.
ఇక్కడ, మనము Subscription summary ని చూడవచ్చు. |
02:37 | ఈ విధంగా, మనము Serials ని అందుకోగలము. |
02:41 | ఆలస్యంగా వచ్చే సీరియల్స్ ని ఎలా క్లెయిమ్ చేయాలో నేర్చుకుందాం. |
02:46 | కోహ, ఆలస్యం గా వచ్చే సంచికల కోసం ఇమెయిల్ సందేశాలను సీరియల్స్ విక్రేతలు పంపగలదు. |
02:53 | ఉదాహరణకు:
4 సీరియల్స్ సంచికలలో నుండి, లైబ్రరీ 1, 2 మరియు 4 సంచికలను మాత్రమే పొందింది. మరియు మూడవ సంచిక పొందలేదు. |
03:08 | అటువంటి సందర్భంలో, ఇప్పటికీ పొందవలసిన మూడవ సంచిక కోసం ఒక దావా పంపవచ్చు. |
03:15 | ప్రధాన సీరియల్స్ పేజీ యొక్క ఎడమ వైపు, Claims అనే ఎంపిక ఉంది. |
03:21 | Claims పై క్లిక్ చేయండి. |
03:24 | No claims notice defined. Please define one అనే ఒక డైలాగ్ బాక్స్ తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
Please define one పై క్లిక్ చేయండి. |
03:35 | Notices and Slips అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
03:39 | Notices and Slips క్రింద Select a library ట్యాబు గుర్తించండి
డ్రాప్ డౌన్ నుండి మీ లైబ్రరీ పేరును ఎంచుకోండి. |
03:49 | నేను Spoken Tutorial Library ని ఎంచుకుంటాను. |
03:53 | Select a library ట్యాబు క్రింద, New notice ట్యాబు క్లిక్ చేయండి. |
04:00 | Add notice అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
04:05 | అదే పేజీలో, లైబ్రరీ విభాగం కోసం, కోహ డిఫాల్ట్గా లైబ్రరీ పేరుని ఎంపిక చేస్తుంది. |
04:12 | ఇక్కడ నేను Spoken Tutorial Libraryని ఎన్నుకుంటాను. |
04:17 | Koha module కోసం డ్రాప్ డౌన్ నుండి Claim Serial issue ఎంచుకోండి. |
04:24 | డ్రాప్ డౌన్ నుండి Claim serial issue ఎంచుకున్న వేంటనే, కోహ స్వయంగా, లైబ్రరీ కోసం All libraries అనే ఫీల్డ్ ని ఎంచుకుంటుందని గమనించండి. |
04:38 | కాబట్టి, Library ట్యాబు కు మళ్ళి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి. |
04:47 | ముందుకు వెళ్దాం. |
04:49 | Code అనే ఫీల్డ్ కోసం Claim అని టైపు చేయండి. |
04:53 | Name అనే ఫీల్డ్ కోసం Unsupplied Issues అని టైపు చేయండి. |
04:59 | తర్వాత Email విభాగం పై క్లిక్ చేయండి. |
05:04 | Message subject ఫీల్డ్ కోసం Unsupplied Issues టైపు చేయండి. |
05:11 | Message body, విభాగం క్రింద వెండర్ కు ఇమెయిల్ ని టైపు చేయండి. |
05:17 | నా విషయం లో వెండర్ Mumbai Journal Supplier. |
05:22 | నా వెండర్ కు ఒక చిన్న ఇమెయిల్ని వ్రాశాను. మీరు ఈ వీడియోను పాజ్ చేసి, మీ లైబ్రరీ యొక్క వెండర్ కు ఇమెయిల్ను రాయవచ్చు. |
05:31 | మీరు ఫోన్, ప్రింట్ మరియు SMS ల కోసం వివరాలను పూరించవచ్చు. నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను. |
05:43 | ఆపై పేజీ దిగువన ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి. |
05:48 | Notices and Slips అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
05:52 | Notices and Slips కింద, Select a library అనే టాబ్ను గుర్తించండి. |
05:58 | కొహ Spoken Tutorial Libraryని స్వీయ-ఎంపిక చేసింది. |
06:03 | డ్రాప్-డౌన్ నుండి మీరు మీ లైబ్రరీని ఎంచుకోవచ్చు. |
06:08 | అదే పేజీ లో క్రింది టాబ్స్ లో వివరాలు నిమ్పబడి ఉన్న ఒక టేబుల్ ఉంది.
అవి Library, Module, Code, Name, Copy notice మరియు Actions. |
06:28 | కోహ హోమ్ పేజీ తిరిగి వెళ్ళండి. ఆలా చేయుటకు ఎడుమ వైపు మూల కు వెళ్ళి హోమ్ క్లిక్ చేయండి. |
06:39 | కోహ్ హోమ్ పేజీ పై Serials క్లిక్ చేయండి. |
06:44 | తెరుచుకున్న కొత్త పేజీ లో ఎడుమ వైపుకు వెళ్ళి Claims క్లిక్ చేయండి. |
06:51 | అదే పేజీ పై Vendor ఫీల్డ్ కోసం, డ్రాప్ డౌన్ నుండి కావాల్సిన వెండర్ ని ఎంచుకోండి. |
06:58 | నాకు Journals కోసం ఒకే ఒక్క వెండర్ ఉన్నాడు కనుక నేను Mumbai Journal Supplier ని ఎంచుకుంటాను. |
07:06 | తర్వాత, ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న OK ని క్లిక్ చేయండి. |
07:12 | Missing issues అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది. |
07:17 | కొత్త పేజీ పై, ఎడుమ వైపు ఉన్న Mumbai Journal Supplier అనే చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి. |
07:25 | మీరు మీ వెండర్ ప్రకారం చెక్ బాక్స్ క్లిక్ చేయవచ్చు. |
07:29 | తర్వాత పేజీ దిగువన Send notification బటన్ పై క్లిక్ చేయండి. |
07:36 | అదే పేజీ మళ్ళి తెరుచుకుంటుంది మరియు ఈ ఇమెయిల్ వెండర్ కు పంపబడుతుంది. |
07:42 | ఈ ఇమెయిల్ వెండర్ కు కోహ సర్వర్ నుండి పంపబడిందని గమనించండి. |
07:48 | ఇప్పుడు మనం Check expiration గురించి తెలుసుకుందాం. |
07:52 | Check expiration, subscriptions యొక్క గడువు ఎప్పుడు ముగుస్తుందని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
07:59 | అదే పేజీ లో ఎడుమ వైపుకు వెళ్ళి Check expiration ను క్లిక్ చేయండి. |
08:06 | Check expiration పేజీ తెరుచుకుంటుంది. |
08:10 | Filter results, విభాగం క్రింద, Library కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి.
మీరు మీ లైబ్రరీ ని ఇక్కడ ఎంచుకోండి. |
08:26 | తర్వాత Expiring before, ని పేర్కొనండి. |
08:30 | ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది. |
08:38 | Expiring before కోసం నేను 01/01/2019 ప్రవేశ పెడతాను. |
08:47 | పేజీ దిగువన Search బటన్ పై క్లిక్ చేయండి. |
08:52 | అదే పేజీ పై, 01/01/2019 వరకు గడువు ముగిసే జర్నల్స్ యొక్క జాబితా, ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తుంది |
09:04 | ఈ క్రింది వివరాలను కూడా మనం చూడవచ్చు.
ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions. |
09:23 | Actions ట్యాబు క్రింద, Renew బటన్ క్లిక్ చేయండి. |
09:29 | Subscription renewal for Indian Journal of Microbiology అనే శీర్షిక ఒక కొత్త పేజీ లో తెరుచుకుంటుంది. |
09:37 | పేజీ లో ఈ క్రింది వాటిని ప్రవేశ పెట్టండి.
Start Date కోసం మీ అవసరానికి తగిన తేదీ ని ప్రవేశ పెట్టండి. నేను 01/01/2018 ఎంటర్ చేస్తాను. |
09:51 | తరువాతది, Subscription length. |
09:54 | ఇది మూడు రంగాల్లో ఒకదాన్ని పూరించడానికి సూచించబడింది, అవి-
Number of num అనగా సంచికలు, Number of weeks మరియు Number of months. |
10:09 | నా జర్నల్ త్రైమాసిక ప్రచురణ కానక, కోహ డిఫాల్ట్గా 4 ని Number of num గా ఎంచుకుంది. |
10:18 | మీరు మీ అవసరానికి అనుగుణంగా నమోదు చేయవచ్చు. |
10:22 | Note for the librarian that will manage your renewal request ఫీల్డ్ను ఖాళీగా వదిలియేయండి. |
10:30 | తర్వాత పేజీ దిగువన Submit బటన్ పై క్లిక్ చేయండి. |
10:35 | Subscription renewed అనే సందేశం తో ఒక విండో తెరుచుకుంటుంది. |
10:40 | ఈ విండోను మూసివేయుటకు, ఎగువ ఎడమ మూలలో ఉన్న క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. |
10:47 | మళ్ళి మరో pop-up సందేశం కనిపిస్తుంది. |
10:51 | To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier. |
11:03 | ఈ సందేశం క్రింద రెండు ఎంపికలు Cancel మరియు Resend ఉన్నాయి.
వాటిలో నుండి Resend క్లిక్ చేయండి. |
11:11 | Check expiration అనే పేజీ కి మళ్ళించబడుతాము. |
11:15 | Filter results విభాగం క్రింద, Expiring before ని 01/12/2019 గా ఎంచుకోండి.
Expiring date ని మాత్రమే పేర్కొనడం గుర్తుంచుకోండి. |
11:32 | ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది. |
11:39 | Filter results విభాగం దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి. |
11:45 | అదే పేజీ పై, 01/12/2019 వరకు గడువు ముగిసే జర్నల్స్ యొక్క జాబితా, ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తుంది |
11:56 | ఈ క్రింది వివరాలను మనము చేస్తాము.
ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions. |
12:15 | ఈ విధంగా మనము సీరియల్స్ కోసం షెడ్యూల్ను సృష్టించవచ్చు మరియు Volume and issues ని వచ్చినవి వచ్చినట్లు గా అందుకోవాలి. |
12:25 | ఇప్పుడు మీరు కొహ సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేయవచ్చు. |
12:30 | కోహ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ కుడి వైపు కు వెళ్ళండి. Spoken Tutorial Library ని క్లిక్ చేసి డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ ఎంచుకోండి. |
12:42 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
12:46 | సారాంశం చూద్దాం.
ఈ ట్యుటోరియల్ లో మనము, సీరియల్స్ ఎలా పొందాలి ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు సీరియల్స్ యొక్క శోధన నేర్చుకున్నాము. |
13:04 | పూర్వపు ట్యుటోరియల్లో, మాలిక్యులార్ బయాలజీ యొక్క జర్నల్ కోసం కొత్త చందా జోడించబడింది. |
13:11 | ఒక అసైన్మెంట్ గా అదే చందాను పునరుద్ధరించండి. |
13:15 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. |
13:19 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:22 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి. |
13:31 | దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి. |
13:35 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
13:46 | ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు. |