Koha-Library-Management-System/C2/Receive-Serials/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:01 How to Receive Serials అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము,

సీరియల్స్ ఎలా పొందాలి ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు సీరియల్స్ యొక్క శోధన నేర్చుకుంటాము.

00:23 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను ఉబుంటు లైనక్స్ OS 16.04 మరియు కోహా వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.
00:36 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, మీకు గ్రంథాలయ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి.
00:41 ఈ ట్యుటోరియల్ని సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:47 మీకు కోహలో అడ్మిన్ యాక్సెస్ కూడా ఉండాలి.
00:51 దయచేసి ఈ వెబ్ సైట్లోని కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సిరీస్ ను చూడండి.
00:58 సీరియల్స్ ను అందుకోనేందుకు, కొహ లోకి సూపర్ లైబ్రేరియన్ బెల్లా మరియు ఆమె పాస్వర్డ్ తో లాగిన్ చేద్దాం.
01:06 హోమ్ పేజీ పై Serials క్లిక్ చేయండి.
01:11 కొత్త పేజీ యొక్క ఎగువ భాగం లో Title అనే ఫీల్డ్ ని కనుగొనండి.
01:17 జర్నల్ యొక్క శీర్షిక నుండి మొదటి లేదా ఏదైనా పదాన్ని ప్రవేశ పెట్టండి. ఉదాహరణ కు నేను Indian అని టైపు చేస్తాను.
01:25 ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి.
01:30 Serials subscriptions అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
01:34 ఈ పేజీ ISSN, Title, Notes, Library, Location, Call number, Expiration date, Actions కోసం వివరాలను చూపిస్తుంది.
01:55 టేబుల్ యొక్క కుడి వైపు ఉన్న Actions ట్యాబు పై క్లిక్ చేయండి.
02:00 డ్రాప్ డౌన్ నుండి Serial receive ఎంచుకోండి.
02:05 Serial edition Indian Journal of Microbiology అనే మరో పేజీ టేబుల్ తో పాటు తెరుచుకుంటుంది.
02:12 టేబుల్ లో, Status సెక్షన్ క్రింద, డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి Arrived ఎంచుకోండి.
02:20 పేజీ యొక్క దిగువన ఉన్న సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
02:25 Serial collection information for Indian Journal of Microbiology అనే మరో పేజీ తెరుచుకుంటుంది.

ఇక్కడ, మనము Subscription summary ని చూడవచ్చు.

02:37 ఈ విధంగా, మనము Serials ని అందుకోగలము.
02:41 ఆలస్యంగా వచ్చే సీరియల్స్ ని ఎలా క్లెయిమ్ చేయాలో నేర్చుకుందాం.
02:46 కోహ, ఆలస్యం గా వచ్చే సంచికల కోసం ఇమెయిల్ సందేశాలను సీరియల్స్ విక్రేతలు పంపగలదు.
02:53 ఉదాహరణకు:

4 సీరియల్స్ సంచికలలో నుండి, లైబ్రరీ 1, 2 మరియు 4 సంచికలను మాత్రమే పొందింది. మరియు మూడవ సంచిక పొందలేదు.

03:08 అటువంటి సందర్భంలో, ఇప్పటికీ పొందవలసిన మూడవ సంచిక కోసం ఒక దావా పంపవచ్చు.
03:15 ప్రధాన సీరియల్స్ పేజీ యొక్క ఎడమ వైపు, Claims అనే ఎంపిక ఉంది.
03:21 Claims పై క్లిక్ చేయండి.
03:24 No claims notice defined. Please define one అనే ఒక డైలాగ్ బాక్స్ తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.

Please define one పై క్లిక్ చేయండి.

03:35 Notices and Slips అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
03:39 Notices and Slips క్రింద Select a library ట్యాబు గుర్తించండి

డ్రాప్ డౌన్ నుండి మీ లైబ్రరీ పేరును ఎంచుకోండి.

03:49 నేను Spoken Tutorial Library ని ఎంచుకుంటాను.
03:53 Select a library ట్యాబు క్రింద, New notice ట్యాబు క్లిక్ చేయండి.
04:00 Add notice అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
04:05 అదే పేజీలో, లైబ్రరీ విభాగం కోసం, కోహ డిఫాల్ట్గా లైబ్రరీ పేరుని ఎంపిక చేస్తుంది.
04:12 ఇక్కడ నేను Spoken Tutorial Libraryని ఎన్నుకుంటాను.
04:17 Koha module కోసం డ్రాప్ డౌన్ నుండి Claim Serial issue ఎంచుకోండి.
04:24 డ్రాప్ డౌన్ నుండి Claim serial issue ఎంచుకున్న వేంటనే, కోహ స్వయంగా, లైబ్రరీ కోసం All libraries అనే ఫీల్డ్ ని ఎంచుకుంటుందని గమనించండి.
04:38 కాబట్టి, Library ట్యాబు కు మళ్ళి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి.
04:47 ముందుకు వెళ్దాం.
04:49 Code అనే ఫీల్డ్ కోసం Claim అని టైపు చేయండి.
04:53 Name అనే ఫీల్డ్ కోసం Unsupplied Issues అని టైపు చేయండి.
04:59 తర్వాత Email విభాగం పై క్లిక్ చేయండి.
05:04 Message subject ఫీల్డ్ కోసం Unsupplied Issues టైపు చేయండి.
05:11 Message body, విభాగం క్రింద వెండర్ కు ఇమెయిల్ ని టైపు చేయండి.
05:17 నా విషయం లో వెండర్ Mumbai Journal Supplier.
05:22 నా వెండర్ కు ఒక చిన్న ఇమెయిల్ని వ్రాశాను. మీరు ఈ వీడియోను పాజ్ చేసి, మీ లైబ్రరీ యొక్క వెండర్ కు ఇమెయిల్ను రాయవచ్చు.
05:31 మీరు ఫోన్, ప్రింట్ మరియు SMS ల కోసం వివరాలను పూరించవచ్చు. నేను వాటిని ఖాళీగా వదిలివేస్తాను.
05:43 ఆపై పేజీ దిగువన ఉన్న Submit బటన్ క్లిక్ చేయండి.
05:48 Notices and Slips అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
05:52 Notices and Slips కింద, Select a library అనే టాబ్ను గుర్తించండి.
05:58 కొహ Spoken Tutorial Libraryని స్వీయ-ఎంపిక చేసింది.
06:03 డ్రాప్-డౌన్ నుండి మీరు మీ లైబ్రరీని ఎంచుకోవచ్చు.
06:08 అదే పేజీ లో క్రింది టాబ్స్ లో వివరాలు నిమ్పబడి ఉన్న ఒక టేబుల్ ఉంది.

అవి Library, Module, Code, Name, Copy notice మరియు Actions.

06:28 కోహ హోమ్ పేజీ తిరిగి వెళ్ళండి. ఆలా చేయుటకు ఎడుమ వైపు మూల కు వెళ్ళి హోమ్ క్లిక్ చేయండి.
06:39 కోహ్ హోమ్ పేజీ పై Serials క్లిక్ చేయండి.
06:44 తెరుచుకున్న కొత్త పేజీ లో ఎడుమ వైపుకు వెళ్ళి Claims క్లిక్ చేయండి.
06:51 అదే పేజీ పై Vendor ఫీల్డ్ కోసం, డ్రాప్ డౌన్ నుండి కావాల్సిన వెండర్ ని ఎంచుకోండి.
06:58 నాకు Journals కోసం ఒకే ఒక్క వెండర్ ఉన్నాడు కనుక నేను Mumbai Journal Supplier ని ఎంచుకుంటాను.
07:06 తర్వాత, ఫీల్డ్ యొక్క కుడి వైపు ఉన్న OK ని క్లిక్ చేయండి.
07:12 Missing issues అనే శీర్షిక తో ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది.
07:17 కొత్త పేజీ పై, ఎడుమ వైపు ఉన్న Mumbai Journal Supplier అనే చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి.
07:25 మీరు మీ వెండర్ ప్రకారం చెక్ బాక్స్ క్లిక్ చేయవచ్చు.
07:29 తర్వాత పేజీ దిగువన Send notification బటన్ పై క్లిక్ చేయండి.
07:36 అదే పేజీ మళ్ళి తెరుచుకుంటుంది మరియు ఈ ఇమెయిల్ వెండర్ కు పంపబడుతుంది.
07:42 ఈ ఇమెయిల్ వెండర్ కు కోహ సర్వర్ నుండి పంపబడిందని గమనించండి.
07:48 ఇప్పుడు మనం Check expiration గురించి తెలుసుకుందాం.
07:52 Check expiration, subscriptions యొక్క గడువు ఎప్పుడు ముగుస్తుందని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది.
07:59 అదే పేజీ లో ఎడుమ వైపుకు వెళ్ళి Check expiration ను క్లిక్ చేయండి.
08:06 Check expiration పేజీ తెరుచుకుంటుంది.
08:10 Filter results, విభాగం క్రింద, Library కి వెళ్ళి, డ్రాప్ డౌన్ నుండి Spoken Tutorial Library ఎంచుకోండి.

మీరు మీ లైబ్రరీ ని ఇక్కడ ఎంచుకోండి.

08:26 తర్వాత Expiring before, ని పేర్కొనండి.
08:30 ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది.
08:38 Expiring before కోసం నేను 01/01/2019 ప్రవేశ పెడతాను.
08:47 పేజీ దిగువన Search బటన్ పై క్లిక్ చేయండి.
08:52 అదే పేజీ పై, 01/01/2019 వరకు గడువు ముగిసే జర్నల్స్ యొక్క జాబితా, ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తుంది
09:04 ఈ క్రింది వివరాలను కూడా మనం చూడవచ్చు.

ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions.

09:23 Actions ట్యాబు క్రింద, Renew బటన్ క్లిక్ చేయండి.
09:29 Subscription renewal for Indian Journal of Microbiology అనే శీర్షిక ఒక కొత్త పేజీ లో తెరుచుకుంటుంది.
09:37 పేజీ లో ఈ క్రింది వాటిని ప్రవేశ పెట్టండి.

Start Date కోసం మీ అవసరానికి తగిన తేదీ ని ప్రవేశ పెట్టండి. నేను 01/01/2018 ఎంటర్ చేస్తాను.

09:51 తరువాతది, Subscription length.
09:54 ఇది మూడు రంగాల్లో ఒకదాన్ని పూరించడానికి సూచించబడింది, అవి-

Number of num అనగా సంచికలు, Number of weeks మరియు Number of months.

10:09 నా జర్నల్ త్రైమాసిక ప్రచురణ కానక, కోహ డిఫాల్ట్గా 4 ని Number of num గా ఎంచుకుంది.
10:18 మీరు మీ అవసరానికి అనుగుణంగా నమోదు చేయవచ్చు.
10:22 Note for the librarian that will manage your renewal request ఫీల్డ్ను ఖాళీగా వదిలియేయండి.
10:30 తర్వాత పేజీ దిగువన Submit బటన్ పై క్లిక్ చేయండి.
10:35 Subscription renewed అనే సందేశం తో ఒక విండో తెరుచుకుంటుంది.
10:40 ఈ విండోను మూసివేయుటకు, ఎగువ ఎడమ మూలలో ఉన్న క్రాస్ మార్క్ క్లిక్ చేయండి.
10:47 మళ్ళి మరో pop-up సందేశం కనిపిస్తుంది.
10:51 To display this page, Firefox must send information that will repeat any action (such as a search or order confirmation) that was performed earlier.
11:03 ఈ సందేశం క్రింద రెండు ఎంపికలు Cancel మరియు Resend ఉన్నాయి.

వాటిలో నుండి Resend క్లిక్ చేయండి.

11:11 Check expiration అనే పేజీ కి మళ్ళించబడుతాము.
11:15 Filter results విభాగం క్రింద, Expiring before ని 01/12/2019 గా ఎంచుకోండి.

Expiring date ని మాత్రమే పేర్కొనడం గుర్తుంచుకోండి.

11:32 ఈ ప్రత్యేకమైన తేదీకి ముందే గడువు ముగిసే అన్ని జర్నల్ల యొక్క పూర్తి జాబితాను ఇది పొందుతుంది.
11:39 Filter results విభాగం దిగువన ఉన్న Search బటన్ క్లిక్ చేయండి.
11:45 అదే పేజీ పై, 01/12/2019 వరకు గడువు ముగిసే జర్నల్స్ యొక్క జాబితా, ఒక టాబ్లార్ రూపంలో కనిపిస్తుంది
11:56 ఈ క్రింది వివరాలను మనము చేస్తాము.

ISSN, Title, Library, OPAC note, Nonpublic note, Expiration date మరియు Actions.

12:15 ఈ విధంగా మనము సీరియల్స్ కోసం షెడ్యూల్ను సృష్టించవచ్చు మరియు Volume and issues ని వచ్చినవి వచ్చినట్లు గా అందుకోవాలి.
12:25 ఇప్పుడు మీరు కొహ సూపర్ లైబ్రేరియన్ అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేయవచ్చు.
12:30 కోహ ఇంటర్ఫేస్ యొక్క ఎగువ కుడి వైపు కు వెళ్ళండి. Spoken Tutorial Library ని క్లిక్ చేసి డ్రాప్-డౌన్ నుండి లాగ్ అవుట్ ఎంచుకోండి.
12:42 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
12:46 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో మనము, సీరియల్స్ ఎలా పొందాలి ఆలస్యముగా వచ్చే సీరియల్స్ యొక్క క్లెయిమ్ సీరియల్స్ యొక్క గడువు చెక్ చేయుట సీరియల్స్ ని పునరుద్ధరించుట మరియు సీరియల్స్ యొక్క శోధన నేర్చుకున్నాము.

13:04 పూర్వపు ట్యుటోరియల్లో, మాలిక్యులార్ బయాలజీ యొక్క జర్నల్ కోసం కొత్త చందా జోడించబడింది.
13:11 ఒక అసైన్మెంట్ గా అదే చందాను పునరుద్ధరించండి.
13:15 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.
13:19 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:22 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

13:31 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
13:35 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
13:46 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు నేను ఉదయ లక్ష్మి. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya