Difference between revisions of "Linux/C3/More-on-grep-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{| border =1
 
{| border =1
|Time   
+
|'''Time'''    
|Narration   
+
|'''Narration'''    
 
|-
 
|-
| 00:01
+
|00:01
| More on grep పై spoken tutorialనకు స్వాగతం.
+
|More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
| 00:05
+
|00:05
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
|-
+
|-  
| 00:07
+
|00:07
| మరి కొన్ని  grep commands గురించి,  
+
|మరి కొన్ని  grep commandల గురించి,  
 
|-
 
|-
| 00:10
+
|00:10
| కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.  
+
|కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.  
 
|-
 
|-
| 00:13
+
|00:13
| ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
 
|-
 
|-
| 00:16
+
|00:16
| ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
+
|ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం  
 
|-
 
|-
| 00:20
+
|00:20
| GNU BASH వర్షన్ 4.2.24.
+
|GNU BASH వర్షన్ 4.2.24.
 
|-
 
|-
| 00:24
+
|00:24
 
|ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా  పై వర్షన్  ఉపయోగించండి.  
 
|ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా  పై వర్షన్  ఉపయోగించండి.  
 
|-
 
|-
| 00:31
+
|00:31
| దీనికి కోసం ముందుగా,
+
|దీని కోసం ముందుగా,
 
|-
 
|-
| 00:33
+
|00:33
| మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.  
+
|మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.  
 
|-
 
|-
| 00:36
+
|00:36
|మీరు grep కమాండ్ పై అవగాహన కలిగి ఉండాలి.
+
|మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి.
 
|-                                                                                                                                         
 
|-                                                                                                                                         
| 00:39
+
|00:39
| సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
+
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
 
|-
 
|-
| 00:45
+
|00:45
| అలాగే మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలు పోల్చవచ్చు.  
+
|మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు.  
 
|-
 
|-
| 00:49
+
|00:49
| తరువాత మనం hyphen e ఎంపిక ను ఉపయోగించాలి.
+
|మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి.
 
|-
 
|-
| 00:53
+
|00:53
| నేను grepdemo.txt అనే అదే ఫైలునుఉపయోగిస్తున్నాను.   
+
|నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.   
 
|-
 
|-
| 00:58
+
|00:58
|మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ  యొక్క సమాచారం  కావాలనుకుందాం.  
+
|మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ  సమాచారం  కావాలనుకుందాం.  
 
|-
 
|-
| 01:05
+
|01:05
| మనము టెర్మినల్ లో,   
+
|మనము టెర్మినల్ లో,   
 
|-
 
|-
| 01:07
+
|01:07
| grep   స్పేస్  hyphen e   స్పేస్ డబల్ కోట్స్  లో electronics   డబల్ కోట్స్  తరువాత  space hyphen e space డబల్ కోట్స్  లో   civil   డబల్ కోట్స్  తరువాత   స్పేస్  grepdemo.txt  టైప్  చేసి,
+
|grep స్పేస్  హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్  లో electronics డబల్ కోట్స్  తరువాత  స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్  లో civil డబల్ కోట్స్  తరువాత స్పేస్  grepdemo.txt  టైప్  చేసి,
 
|-
 
|-
| 01:24
+
|01:24
| ఎంటర్  చేస్తే, అవుట్పుట్  ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
+
|ఎంటర్  నొక్కండి, అవుట్పుట్  ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
| 01:28
+
|01:28
| చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.  
+
|చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.  
 
|-
 
|-
| 01:33
+
|01:33
|సమస్య ఏమిటంటే, వివిధ  రకాల   ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను  అక్షరక్రమంలో ఉంచుతారు.
+
|సమస్య ఏమిటంటే, వివిధ  రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను  అక్షరక్రమంలో ఉంచుతారు.
 
|-
 
|-
| 01:40
+
|01:40
|కాబట్టి  పరిష్కారం ఏమిటి?   
+
|అయితే, పరిష్కారం ఏమిటి?   
 
|-
 
|-
| 01:42
+
|01:42
| అటువంటప్పుడు మనం  hyphen i  తో  hyphen e  ఎంపిక ఉపయోగించవచ్చు.
+
|అటువంటప్పుడు మనం  హైఫన్  i  తో  హైఫన్ e  ఎంపిక ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
| 01:48
+
|01:48  
|grep  స్పేస్ హైఫెన్  ie స్పేస్ డబల్ కోట్స్  లో chaudhury డబల్ కోట్స్  తరువాత  స్పేస్ hyphen ie స్పేస్ డబుల్ కోట్స్  లో chowdhari డబల్ కోట్స్  తరువాత  స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,  
+
|grep  స్పేస్ హైఫెన్  ie స్పేస్ డబల్ కోట్స్  లో chaudhury డబల్ కోట్స్  తరువాత  స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్  లో chowdhari డబల్ కోట్స్  తరువాత  స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,  
 
|-
 
|-
| 02:12
+
|02:12
| Enter ను నొక్కండి.  
+
|Enter ను నొక్కండి.  
 
|-
 
|-
| 02:14
+
|02:14
|అవుట్పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్ ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
| 02:16
+
|02:16
 
|కానీ దీనిలో మనం పేర్లు  వ్రాయడానికి  అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.  
 
|కానీ దీనిలో మనం పేర్లు  వ్రాయడానికి  అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.  
 
|-
 
|-
| 02:23
+
|02:23
|ఎన్ని hyphen e ఎంపికలు మనం ఇవ్వగలము?
+
|ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము?
 
|-
 
|-
| 02:26
+
|02:26
|సహజంగానే ఒక మంచి మార్గం అవసరం మరియు ఆ మార్గం Regular expressions.  
+
|దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions.  
 
|-
 
|-
| 02:33
+
|02:33
|Regular expressions  ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షరనమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
+
|Regular expressions  ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
 
|-
 
|-
| 02:41
+
|02:41
| సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సౌకర్యమును అందిస్తుంది.  
+
|సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది.
 
|-
 
|-
| 02:47
+
|02:47
| Regular expressions characters అనేకం ఉన్నాయి.
+
|Regular expressions characters అనేకం ఉన్నాయి.
 
|-
 
|-
| 02:52
+
|02:52
|మనం వాటిని గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
+
|మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
 
|-
 
|-
| 02:55
+
|02:55
| The character class:  class []  character
+
|The character class:   
 
|-
 
|-
| 02:57
+
|02:57
| మనం ఒక జత square బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.     
+
|ఒక జత స్క్వేర్  బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.     
 
|-
 
|-
| 03:03
+
|03:03
| ఈ అక్షరాల సమూహంలో, కేవలం ఒకేఒక అక్షరమునకు సరిపోల్చబడును.  
+
|ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును.  
 
|-
 
|-
| 03:08
+
|03:08
| ఉదా. [abc] అనే  REGULAR EXPRESSION a  లేదా b  లేదా c లను  సరిపోల్చును.  
+
|ఉదా. [abc] అనే  regular expression a  లేదా b  లేదా c లను  సరిపోల్చును.  
 
|-
 
|-
| 03:18
+
|03:18
| "chaudhury" ని పోల్చుటకు  
+
|chaudhury ని పోల్చుటకు,
 
|-
 
|-
| 03:23
+
|03:23
| grep  స్పేస్ హైఫెన్  i స్పేస్ విత్-ఇన్ డబుల్ కోట్స్ ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  ua క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  డబల్ కోట్స్  తరువాత స్పేస్ grepdemo.txt  అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి   
+
|grep  స్పేస్ హైఫెన్  i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  ua క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  డబల్ కోట్స్  తరువాత స్పేస్ grepdemo.txt  అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి,  
 
|-
 
|-
| 03:54
+
|03:54
| Enter ను  ప్రెస్  చెయ్యండి.  
+
|Enter నొక్కండి.  
 
|-
 
|-
| 03:56
+
|03:56
|అవుట్పుట్ ఈవిధంగా ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.  
 
|-
 
|-
| 03:59
+
|03:59
| ఇప్పటికీ డబుల్ e తో choudhuree సరిపోలడం లేదు.
+
|ఇప్పటికీ డబుల్ e తో ఉన్న  choudhuree తో సరిపోలడం లేదు.
 
|-
 
|-
| 04:03
+
|04:03
| అప్పుడు మనం పెద్ద పరిధి పేర్కొనలంటే,   
+
|అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే,   
 
|-
 
|-
| 04:08
+
|04:08
|పరిధి పేరులో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాయండి.  
+
|పరిధి లో  మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము.  
 
|-
 
|-
| 04:13
+
|04:13
|మనం కేవలంఏ అంకెలకైనా మ్యాచ్ చేయాలని అనుకుంటే [0-9] వ్రాయాలి.   
+
|మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్  చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి.   
 
|-
 
|-
| 04:20  
+
|04:20  
|ఈ అక్షర గ్రూప్ లో ఒక దానితో సరిపోల్చబడును.  
+
|ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.  
 
|-
 
|-
| 04:24
+
|04:24
|asterisk  గుర్తు  దానిముందు ఉన్న అక్షరం తరువాత 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపును.  
+
|asterisk  గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం  0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును.  
 
|-
 
|-
| 04:33
+
|04:33
|ఉదాహరణకు   ab asterisk     అనేది  a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.   
+
|ఉదాహరణకుab asterisk అనేది  a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.   
 
|-
 
|-
| 04:44
+
|04:44
|కాబట్టి, విద్యార్థి  పేరు ను Mira కు మ్యాచ్ చేయాలనిఅంటే,
+
|కాబట్టి, విద్యార్థి  పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే,
 
|-
 
|-
| 04:48
+
|04:48
|మనం ప్రాంప్ట్ వద్ద  
+
|మనం ప్రాంప్ట్ వద్ద
 
|-
 
|-
| 04:51
+
|04:51
| grep space hyphen i space విత్-ఇన్ డబుల్ కోట్స్ m ఓపెనింగ్  స్క్వేర్ బ్రాకెట్  ei క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  asterisk raa asterisk  డబుల్ కోట్స్ తరువాత  space grepdemo.txt అని టైప్ చేద్దాం
+
|grep స్పేస్ హైఫన్  i స్పేస్  డబల్ కోట్స్ లో m ఓపెనింగ్  స్క్వేర్ బ్రాకెట్  ei క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  asterisk raa asterisk  డబుల్ కోట్స్ తరువాత  space grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
| 05:12
+
|05:12
| Enterచెయ్యండి.  
+
| Enter నొక్కుదాం.
 
|-
 
|-
| 05:14  
+
|05:14  
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 05:16
+
|05:16
| డాట్,   ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.  
+
|డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.  
 
|-
 
|-
| 05:21
+
|05:21
| మనం  M  తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు  గల  పదాలు శోధించాలని అనుకుందాం.   
+
|మనం  M  తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు  గల  పదాలు శోధించాలని అనుకుందాం.   
 
|-
 
|-
| 05:29
+
|05:29
| మనం ఈవిధంగా  
+
|మనం ఈవిధంగా,
 
|-
 
|-
| 05:31
+
|05:31
| grep  స్పేస్  డబుల్ కోట్స్ లోపల  M ...   స్పేస్   డబుల్ కోట్స్  తరువాత  grepdemo.txt  స్పేస్     అని  టైప్ చేసి,
+
|grep  స్పేస్  డబుల్ కోట్స్ లోపల  M ... స్పేస్ డబుల్ కోట్స్  తరువాత  grepdemo.txt  స్పేస్ అని  టైప్ చేసి,
 
|-
 
|-
| 05:44
+
|05:44
| Enter   చేయాలి.  
+
|Enter నొక్కాలి.
 
|-
 
|-
| 05:46
+
|05:46
| అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 05:48
+
|05:48
|ఇక్కడ , డబుల్ కోట్స్ లోపల space చాలా ముఖ్యమైనది ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.  
+
|డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.  
 
|-
 
|-
| 05:56
+
|05:56
|మనం మన నమూనా ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.  
+
|మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.  
 
|-
 
|-
| 06:01
+
|06:01
 
|ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
 
|ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
 
|-
 
|-
| 06:04
+
|06:04
|దానికొరకు  మనము caret గుర్తును ఉపయోగిస్తాము.  
+
|దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
| 06:07
+
|06:07
|ఇప్పుడు మనం A తో  ప్రారంభం అయ్యే rollno కలిగిన ఎంట్రీలు పొందాలని కోరుకుందాం.
+
|ఇప్పుడు A తో  మొదలయ్యే  rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే,
 
|-
 
|-
| 06:14
+
|06:14
|ఫైల్ నందు roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు  
+
|ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు
 
|-
 
|-
| 06:19
+
|06:19
|మనం ప్రాంప్ట్ వద్ద grep   స్పేస్  డబుల్ కోట్స్  లోపల   caret   sign    A   డబుల్  కోట్స్ తరువాత  grepdemo.txt అని టైప్ చేస్తాము.
+
|మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్  డబుల్ కోట్స్  లోపల caret సైన్ A డబుల్  కోట్స్ తరువాత  grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
| 06:29
+
|06:29
| Enter   చేస్తాము.   
+
|Enter నొక్కుదాం.   
 
|-
 
|-
| 06:32
+
|06:32
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 06:35
+
|06:35
|అదేవిధంగా ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.  
+
|అదేవిధంగాఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.  
 
|-
 
|-
| 06:41
+
|06:41
| 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు మనం
+
|7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు,
 
|-
 
|-
| 06:50
+
|06:50
|grep space  డబుల్ కోట్స్  లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  78 క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్   dollar sign డబుల్ కోట్స్   తరువాత  space    grepdemo.txt     అని టైప్ చేస్తాము.  
+
|grep స్పేస్ డబుల్ కోట్స్  లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  78 క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్  dollar sign డబుల్ కోట్స్ తరువాత  స్పేస్ grepdemo.txt   అని టైప్ చేసి,
 +
|-
 +
|07:06
 +
| Enter నొక్కుదాం.  
 
|-
 
|-
| 07:06
+
|07:08
| Enter    చెయ్యండి.
+
|-
+
07:08
+
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 07:11
+
|07:11
 
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
|-
 
|-
| 07:13
+
|07:13
|మనం సమగ్రహించుదాం
+
|సారాంశం చూద్దాం.
 
|-
 
|-
| 07:16
+
|07:16
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నవి
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
|-
 
|-
| 07:18
+
|07:18
| ఒకటి కంటే ఎక్కువ నమూనా లు పోల్చటం  
+
| ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం,
 
|-  
 
|-  
| 07:20
+
|07:20
| వేరువేరు  స్పెల్లింగ్ కలిగి ఒక  పదం ను తనిఖీ చెయ్యడం
+
| వేరువేరు  స్పెల్లింగ్ కలిగిన ఒక  పదం ను తనిఖీ చెయ్యడం.
 
|-
 
|-
| 07:24
+
|07:24
| క్యారెక్టర్ క్లాస్  asterisk ను ఉపయోగిచడం
+
|క్యారెక్టర్ క్లాస్  asterisk యొక్క ఉపయోగం.
 
|-
 
|-
| 07:28
+
|07:28
| dot  ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం ,
+
|డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం,
 
|-  
 
|-  
| 07:32
+
|07:32
| ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
+
|ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
 
|-
 
|-
| 07:35
+
|07:35
| ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం,
+
| ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం.
 
|-
 
|-
| 07:40
+
|07:40
|అసైన్మెంట్ గా  5 అక్షరాలు కలిగి Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.  
+
|అసైన్మెంట్ గా  5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.  
 
|-
 
|-
| 07:48
+
|07:48
 
|క్రింద చూపిన లింక్ వద్ద  అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
 
|క్రింద చూపిన లింక్ వద్ద  అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
 
|-
 
|-
| 07:51
+
|07:51
|ఇది Spoken Tutorial projectయొక్క సారాంశము ను ఇస్తుంది.  
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది.  
 
|-
 
|-
| 07:54
+
|07:54
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
+
 
|-
 
|-
| 07:59
+
|07:59
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను  నిర్వహిస్తుంది,
+
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను  నిర్వహిస్తుంది,
 
|-
 
|-
| 08:05
+
|08:05
 
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.  
 
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.  
 
|-
 
|-
| 08:08
+
|08:08
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు  వ్రాయండి
+
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 
|-
 
|-
| 08:15
+
|08:15
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
 
|-
 
|-
| 08:20
+
|08:20
 
|దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.  
 
|దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.  
 
|-
 
|-
| 08:26
+
|08:26
| ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
 +
|-
 +
|08:32
 +
|ఈ రచనకు సహాయపడినవారు,
 
|-
 
|-
| 08:32
+
|08:36
| స్క్రిప్ట్ Anirban and Sachin.ద్వారా సమకూరినది .
+
|స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.  
 
|-
 
|-
|  08:36
 
| దీనిని అనువదించినది హరి. నేను స్వామి.  పాల్గొన్నందుకు ధన్యవాదాలు.
 
 
|}
 
|}

Latest revision as of 12:31, 18 September 2018

Time Narration
00:01 More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:07 మరి కొన్ని grep commandల గురించి,
00:10 కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
00:16 ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి.
00:31 దీని కోసం ముందుగా,
00:33 మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.
00:36 మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి.
00:39 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
00:45 మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు.
00:49 మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి.
00:53 నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.
00:58 మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం.
01:05 మనము టెర్మినల్ లో,
01:07 grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి,
01:24 ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
01:28 చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.
01:33 సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు.
01:40 అయితే, పరిష్కారం ఏమిటి?
01:42 అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు.
01:48 grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
02:12 Enter ను నొక్కండి.
02:14 అవుట్ ఇలా కనిపిస్తుంది.
02:16 కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.
02:23 ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము?
02:26 దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions.
02:33 Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
02:41 సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది.
02:47 Regular expressions characters అనేకం ఉన్నాయి.
02:52 మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
02:55 The character class:
02:57 ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.
03:03 ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును.
03:08 ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును.
03:18 chaudhury ని పోల్చుటకు,
03:23 grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి,
03:54 Enter నొక్కండి.
03:56 అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
03:59 ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు.
04:03 అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే,
04:08 పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము.
04:13 మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి.
04:20 ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.
04:24 asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును.
04:33 ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.
04:44 కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే,
04:48 మనం ప్రాంప్ట్ వద్ద,
04:51 grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి,
05:12 Enter నొక్కుదాం.
05:14 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:16 డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.
05:21 మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం.
05:29 మనం ఈవిధంగా,
05:31 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి,
05:44 Enter నొక్కాలి.
05:46 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:48 డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.
05:56 మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.
06:01 ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
06:04 దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము.
06:07 ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే,
06:14 ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు.
06:19 మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి,
06:29 Enter నొక్కుదాం.
06:32 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:35 అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.
06:41 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు,
06:50 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
07:06 Enter నొక్కుదాం.
07:08 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
07:11 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:13 సారాంశం చూద్దాం.
07:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
07:18 ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం,
07:20 వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం.
07:24 క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం.
07:28 డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం,
07:32 ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
07:35 ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం.
07:40 అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.
07:48 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
07:51 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది.
07:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది,
08:05 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:08 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
08:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
08:20 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.
08:26 ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
08:32 ఈ రచనకు సహాయపడినవారు,
08:36 స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india