Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Create-queries-using-Query-Wizard/Telugu"
From Script | Spoken-Tutorial
Line 178: | Line 178: | ||
|- | |- | ||
||07:46 | ||07:46 | ||
− | | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, | + | | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, కొత్త మారుపేరులను టైప్ చేసి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
− | | ఇప్పుడు, మనము | + | | ఇప్పుడు, మనము Step 8 - final step లో ఉన్నాము. |
|- | |- | ||
||08:03 | ||08:03 | ||
Line 202: | Line 202: | ||
|- | |- | ||
||08:52 | ||08:52 | ||
− | | మనం Members టేబుల్ లో ఫోన్ | + | | మనం Members టేబుల్ లో ఫోన్ నెంబర్ల తో సహా ఎంటర్ చేసిన నలుగురి సభ్యుల వివరాలు చూడవచ్చు. |
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
||09:28 | ||09:28 | ||
− | | | అన్ని ఫీల్డ్స్ ను చేర్చండి. | + | || అన్ని ఫీల్డ్స్ ను చేర్చండి. |
|- | |- | ||
||09:31 | ||09:31 | ||
− | | | + | |List of all books in the Library గా పేరు పెట్టండి |
|- | |- | ||
||09:38 | ||09:38 | ||
− | | దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base | + | | దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
||09:45 | ||09:45 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
||10:00 | ||10:00 | ||
− | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. | + | | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
||10:12 | ||10:12 | ||
Line 241: | Line 241: | ||
| ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. అనువదించినది స్వామి. చేరినందుకు ధన్యవాదాలు. | | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. అనువదించినది స్వామి. చేరినందుకు ధన్యవాదాలు. | ||
|- | |- | ||
+ | |} |
Latest revision as of 11:14, 27 March 2018
Time | Narration |
00:02 | లిబ్రేఆఫీస్ బేస్ లో స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనము నేర్చుకొనేవి-
Query wizard ను ఉపయోగించి క్వరీ ను సృష్టించుట. ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, అలియాస్ ఏర్పాటు చేయుట, మరియు క్రమబద్ధీకరణ క్రమాన్ని ఏర్పాటు చేయుట. ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట నేర్చుకుంటాము. |
00:24 | ముందుగా, క్వరీ అంటే ఏమిటి? అని నేర్చుకుందాం. |
00:29 | ఒక డేటాబేస్ నుండి నిర్దిష్టమైన సమాచారాన్ని పొందడానికి ఒక క్వరీ ను ఉపయోగించవచ్చు. |
00:36 | వేరొక విధంగా చెప్పాలంటే, ఇచ్చిన ప్రమాణంతో సరిపోయే కొంత డేటా కోసం డేటాబేస్ కు క్వరీ ను ఇవ్వవచ్చు. |
00:48 | ఉదాహరణకు, మనకు తెలిసిన లైబ్రరీ డేటాబేస్ ను ఉదాహరణ గా తీసుకుందాం. |
00:56 | మనము మన లైబ్రరి డాటాబేస్ లో పుస్తకాలు మరియు సభ్యుల గురించి సమాచారాన్ని నిల్వ చేసాము. |
01:04 | ఇప్పుడు లైబ్రరీలోని సభ్యులందరి వివరాల కోసం లైబ్రరి డాటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు. |
01:12 | లేదా, లైబ్రరీలో లేని అన్ని పుస్తకాల వివరాలకు డేటాబేస్ కు ఒక క్వరీ ను ఇవ్వవచ్చు. |
01:21 | బేస్ ఉపయోగించి మనము సాధారణ క్వరీ ను ఎలా సృష్టించాలో చూద్దాం. |
01:30 | మన ఉదాహరణ, లైబ్రరీ లోని సభ్యుల అందరి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో పాటు జాబితా గా ఇస్తుంది. |
01:44 | మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. దీన్ని ఇప్పుడు ఎలా తెరవాలో బహుశా మీకు తెలిసి ఉండవచ్చు. |
01:51 | ఎడమ ప్యానెల్‌లోని Queries ఐకాన్ పై క్లిక్ చేద్దాం. |
01:57 | కుడివైపున ప్యానెల్లో, మనము మూడు ఎంపికలను చూస్తాము. |
02:03 | మనము ముందుగా సరళమైన క్వరీను సృష్టిస్తున్నందున, సులభమైన మరియు వేగవంతమైన పద్ధతిని ఎన్నుకుంటాం. |
02:11 | అనగా Query Wizard. |
02:17 | సంక్లిష్ట క్వరీలను సృష్టించడం కోసం, బేస్, మనకు Create Query in Design View మరియు Create Query in SQL view |
02:28 | లాంటి చాలా సులభ ఎంపికలను అందిస్తుంది. వీటి గురించి తరువాత నేర్చుకుందాం. |
02:36 | ఇప్పటికి, Use Wizard to Create Query పై క్లిక్ చేద్దాం. |
02:43 | ఇప్పుడు, Query Wizard అని ప్రదర్శిస్తున్న ఒక pop-up window -ను చూడవచ్చు. |
02:50 | ఎడమవైపున, మనం పాటించవలసిన 8-సోపానాలు ఉన్నాయి. |
02:57 | మనం ఇప్పుడు Step 1 - Field Selection లో ఉన్నాము. |
03:03 | కుడివైపున, టేబుల్స్ అనే లేబిల్ క్రిందన ఒక డ్రాప్ డౌన్ బాక్స్ చూడవచ్చు. |
03:11 | క్వరీ కు అవసరమైన డేటా యొక్క సోర్స్ గా దీనిని ఎంచుకుంటాము. |
03:21 | మన మాదిరి క్వరీ, లైబ్రరీ లో గల మెంబర్స్ యొక్క లిస్ట్ కాబట్టి, మనం డ్రాప్ డౌన్ నుండి Tables: Members పై క్లిక్ చేస్తాము. |
03:35 | ఇప్పుడు, Available fields లిస్ట్ నుండి Name ఫీల్డ్ పై డబల్ క్లిక్ చేసి, కుడివైపున గల లిస్ట్ బాక్స్ కు పంపండి. |
03:50 | తరువాత, ఎడమవైపునుండి, Phone ఫీల్డ్ పై క్లిక్ చేసి, కుడి వైపుకు పంపండి. |
04:00 | ఒకేసారి అన్నీ ఫీల్డ్స్ ను పంపాలంటే, కుడి వైపుకు తిరిగి ఉన్న డబల్ యారో ను ఉపయోగించవచ్చు. |
04:09 | క్రిందన గల Next పై క్లిక్ చేయండి. |
04:15 | ఇప్పుడు మనం Step 2 - Sorting Order లో ఉన్నాము. |
04:20 | మన క్వరీ ఫలితం సభ్యుల జాబితా మరియు వారి ఫోన్ నంబర్లు కాబట్టి, మనము దీనిని వదిలిపెట్టవచ్చు. |
04:30 | లేదా మనం లిస్ట్ ను మెంబర్స్ పేర్ల ఆధారంగా క్రమంలో ఉంచవచ్చు. |
04:36 | బేస్ విజార్డ్ నందు ఫలిత జాబితాను ఒకే సమయంలో 4 ఫీల్డ్స్ ను ఉపయోగించి, క్రమబద్ధీకరించవచ్చు. |
04:45 | ఇప్పటికి, నేను, అన్నింటికన్నా పైనున్న డ్రాప్ డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, |
04:51 | మెంబెర్స్.నేమ్ పై క్లిక్ చేస్తాను. |
04:55 | పేర్లను ఆరోహణ లేదా అవరోహణ క్రమం లో ఉంచాలనుకున్నా కూడా ఎంచుకోవచ్చు. |
05:03 | Ascending ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:07 | తరువాత సోపానం కు వెళ్ళండి. |
05:11 | మూడవ సోపానం Search Conditions. |
05:16 | ఈ దశ లో మన ఫలితమును, కొన్ని కండిషన్స్ కు పరిమితం చేయగలము. |
05:22 | ఉదాహరణకు, సభ్యుని పేరు R తో మొదలయ్యే సభ్యుల వివరాలకు మాత్రమే ఫలితాన్ని పరిమితం చేయవచ్చు. |
05:34 | దీనికై, Fields డ్రాప్ డౌన్ బటన్ పై క్లిక్ చేసి, Members.Name పై క్లిక్ చేయండి. |
05:45 | ఇప్పుడు, కండిషన్ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
05:51 | ఇక్కడ వివిధ కండిషన్స్ గమనించండి. |
05:58 | like పై క్లిక్ చేద్దాము. |
06:02 | Value టెక్స్ట్ బాక్స్ లో, capital R మరియు percentage symbolలను టైప్ చేద్దాము. |
06:13 | ఈ విధంగా సరళమైన మరియు సంక్లిష్ట మైన కండిషన్స్ ను మన క్వరీ లో ఉంచగలము |
06:22 | ఇప్పుడు మనం సభ్యులందరి జాబితా పొందుటకు Value టెక్స్ట్ బాక్స్ నుంచి R% ను తొలగించి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
06:37 | మనం 7వదశ ను వదలివేశామని దయచేసి గమనించండి. |
06:43 | ఇది ఎందువల్లనంటే, మనం క్వరీ ను ఒకే table నుండి సృష్టిస్తున్నాము. |
06:51 | అదేవిధంగా, క్వరీ, సమ్మరీ కాకుండా, details మాత్రమే రిటర్న్ చేస్తుంది. |
06:57 | సమ్మరీ క్వరీస్, aggregate ఫంక్షన్ల నుండి, డేటా ను సమూహంచేసి ఫలితం ను చూపును. |
07:05 | కొన్ని ఉదాహరణలు, మొత్తం సభ్యుల సంఖ్య లేదా అన్ని పుస్తకాల ధరల మొత్తం. |
07:13 | మనము వీటి గురించి తరువాత నేర్చుకుంటాము. |
07:17 | సరే, ఇప్పుడు మనం మారుపేర్లను సెట్ చేద్దాము, |
07:23 | అంటే, ఫలిత జాబితాలో స్నేహపూర్వక మరియు వివరణాత్మక లేబుళ్ళు లేదా శీర్షికలను అందించుదాం. |
07:32 | కాబట్టి నేమ్ ఫీల్డ్ అలియాస్ గా Member Name ను మరియు ఫోన్ ఫీల్డ్ అలియాస్ గా ఫోన్ నంబర్ ను కలిగి ఉంటుంది. |
07:46 | కాబట్టి, ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో, కొత్త మారుపేరులను టైప్ చేసి, Next బటన్ పై క్లిక్ చేయండి. |
07:57 | ఇప్పుడు, మనము Step 8 - final step లో ఉన్నాము. |
08:03 | ఇక్కడ మన సింపుల్ క్వరీ కు మంచి వివరణాత్మక పేరు ఇవ్వండి. |
08:09 | Name of the Query అనే లేబుల్ కు ఎదురుగా List of all members and their phone numbers అని టైప్ చేయండి. |
08:20 | విజార్డ్ లో మన ఎంపికల యొక్క అవలోకనాన్ని మనము చూస్తాము అని గమనించండి. |
08:27 | ఇక్కడ నుండి మనము ముందుకు ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? |
08:31 | ఎగువ కుడి వైపున ఉన్న Display Query ఎంపికపై క్లిక్ చేసి Finish బటన్ పై క్లిక్ చేయండి. |
08:41 | విజర్డ్ విండో మూసివేసింది. అక్కడ List of all members and their phone numbers శీర్షిక తో ఒక కొత్త విండో తెరవబడినది. |
08:52 | మనం Members టేబుల్ లో ఫోన్ నెంబర్ల తో సహా ఎంటర్ చేసిన నలుగురి సభ్యుల వివరాలు చూడవచ్చు. |
09:04 | అలాగే, ఈ జాబితా అక్షర క్రమంలో ఏర్పాటు చేయబడిందని చూస్తారు. |
09:13 | కాబట్టి ఇది మన మొదటి సాధారణ క్వరీ. |
09:18 | ఇక్కడ ఒక assignment. |
09:21 | అన్ని పుస్తకాలను ఆరోహణ క్రమంలో జాబితాగా చేసే ఒక క్వరీ ను సృష్టించండి. |
09:28 | అన్ని ఫీల్డ్స్ ను చేర్చండి. |
09:31 | List of all books in the Library గా పేరు పెట్టండి |
09:38 | దీనితో మనము Creating Queries using Wizard in LibreOffice Base పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
09:45 | సంగ్రహంగా, మనము నేర్చుకున్నది. Query wizard ను ఉపయోగించి సాధారణ క్వరీలను, సృష్టించుట, ఫీల్డ్స్ ను ఎంచుకొనుట, ఫీల్డ్స్ యొక్క క్రమమును సెట్ చేయుట, ఒక క్వరీకు వెతుకుటకు ప్రమాణం తెలుపుట. |
10:00 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:12 | ఇది http://spoken-tutorial.org చే నిర్వహించబడుతుంది. |
10:17 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
10:22 | ఈ లిపికి దోహదపడింది ప్రియ సురేష్, దేసీక్రూ సొల్యూషన్స్. అనువదించినది స్వామి. చేరినందుకు ధన్యవాదాలు. |