Difference between revisions of "Linux/C3/More-on-grep-command/Telugu"
From Script | Spoken-Tutorial
(7 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border =1 | {| border =1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:01 |
− | | | + | |More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | | | + | |00:05 |
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం, |
− | |- | + | |- |
− | | | + | |00:07 |
− | + | |మరి కొన్ని grep commandల గురించి, | |
|- | |- | ||
− | | | + | |00:10 |
− | | కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. | + | |కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. |
|- | |- | ||
− | | 00:13 | + | |00:13 |
− | | ఈ | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది, |
|- | |- | ||
− | | | + | |00:16 |
− | | | + | |ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం |
|- | |- | ||
− | | | + | |00:20 |
− | | | + | |GNU BASH వర్షన్ 4.2.24. |
|- | |- | ||
− | | | + | |00:24 |
− | |ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash | + | |ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి. |
|- | |- | ||
− | | | + | |00:31 |
− | | | + | |దీని కోసం ముందుగా, |
|- | |- | ||
− | | | + | |00:33 |
− | | మీకు | + | |మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. |
|- | |- | ||
− | | | + | |00:36 |
− | | | + | |మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి. |
|- | |- | ||
− | | | + | |00:39 |
− | | సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, | + | |లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org |
|- | |- | ||
− | | | + | |00:45 |
− | | | + | |మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు. |
|- | |- | ||
− | | | + | |00:49 |
− | | | + | |మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి. |
|- | |- | ||
− | | | + | |00:53 |
− | | నేను | + | |నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
− | | | + | |00:58 |
− | |మనకు civil లేదా | + | |మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం. |
|- | |- | ||
− | | | + | |01:05 |
− | | మనము | + | |మనము టెర్మినల్ లో, |
|- | |- | ||
− | | | + | |01:07 |
− | | grep | + | |grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | |01:24 |
− | | ఎంటర్ | + | |ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |01:28 |
− | | చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. | + | |చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. |
|- | |- | ||
− | | | + | |01:33 |
− | |సమస్య ఏమిటంటే , వివిధ రకాల | + | |సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు. |
|- | |- | ||
− | | | + | |01:40 |
− | | | + | |అయితే, పరిష్కారం ఏమిటి? |
|- | |- | ||
− | | | + | |01:42 |
− | | అటువంటప్పుడు మనం | + | |అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
− | | | + | |01:48 |
− | |grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ | + | |grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | |02:12 |
− | | Enter ను నొక్కండి. | + | |Enter ను నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |02:14 |
− | | | + | |అవుట్ ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |02:16 |
− | |కానీ దీనిలో మనం | + | |కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. |
|- | |- | ||
− | | | + | |02:23 |
− | |ఎన్ని | + | |ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము? |
|- | |- | ||
− | | | + | |02:26 |
− | | | + | |దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions. |
|- | |- | ||
− | | | + | |02:33 |
− | | | + | |Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను, |
|- | |- | ||
− | | | + | |02:41 |
− | | సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు | + | |సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |02:47 |
− | | | + | |Regular expressions characters అనేకం ఉన్నాయి. |
|- | |- | ||
− | | | + | |02:52 |
− | | మనం | + | |మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. |
|- | |- | ||
− | | | + | |02:55 |
− | | | + | |The character class: |
|- | |- | ||
− | | | + | |02:57 |
− | | | + | |ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము. |
|- | |- | ||
− | | | + | |03:03 |
− | | ఈ అక్షరాల సమూహంలో | + | |ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును. |
|- | |- | ||
− | | | + | |03:08 |
− | | ఉదా. [abc] | + | |ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును. |
|- | |- | ||
− | | | + | |03:18 |
− | | | + | |chaudhury ని పోల్చుటకు, |
|- | |- | ||
− | | | + | |03:23 |
− | | | + | |grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | |03:54 |
− | | Enter | + | |Enter నొక్కండి. |
|- | |- | ||
− | | | + | |03:56 |
− | |అవుట్పుట్ | + | |అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |03:59 |
− | | ఇప్పటికీ డబుల్ e తో choudhuree సరిపోలడం లేదు. | + | |ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు. |
|- | |- | ||
− | | | + | |04:03 |
− | | అప్పుడు మనం పెద్ద | + | |అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే, |
|- | |- | ||
− | | | + | |04:08 |
− | |పరిధి | + | |పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము. |
|- | |- | ||
− | | | + | |04:13 |
− | |మనం | + | |మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి. |
|- | |- | ||
− | | | + | |04:20 |
− | |ఈ అక్షర | + | |ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును. |
|- | |- | ||
− | | | + | |04:24 |
− | |asterisk గుర్తు | + | |asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును. |
|- | |- | ||
− | | | + | |04:33 |
− | |ఉదాహరణకు | + | |ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును. |
|- | |- | ||
− | | | + | |04:44 |
− | |కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ | + | |కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే, |
|- | |- | ||
− | | | + | |04:48 |
− | |మనం ప్రాంప్ట్ వద్ద | + | |మనం ప్రాంప్ట్ వద్ద, |
|- | |- | ||
− | | | + | |04:51 |
− | | grep | + | |grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | |05:12 |
− | | | + | | Enter నొక్కుదాం. |
|- | |- | ||
− | | | + | |05:14 |
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | |అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | | 05:16 | + | |05:16 |
− | | డాట్, | + | |డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును. |
|- | |- | ||
− | | | + | |05:21 |
− | | మనం M తో మొదలయ్యే, | + | |మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం. |
|- | |- | ||
− | | | + | |05:29 |
− | | మనం | + | |మనం ఈవిధంగా, |
|- | |- | ||
− | | | + | |05:31 |
− | | grep స్పేస్ | + | |grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి, |
|- | |- | ||
− | | 05:44 | + | |05:44 |
− | | Enter | + | |Enter నొక్కాలి. |
|- | |- | ||
− | | | + | |05:46 |
− | | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | + | |అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
− | | | + | |05:48 |
− | | | + | |డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది. |
|- | |- | ||
− | | | + | |05:56 |
− | |మనం మన | + | |మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు. |
|- | |- | ||
− | | | + | |06:01 |
− | |ఇది | + | |ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు. |
|- | |- | ||
− | | | + | |06:04 |
− | | | + | |దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము. |
|- | |- | ||
− | | | + | |06:07 |
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే, |
|- | |- | ||
− | | | + | |06:14 |
− | |ఫైల్ | + | |ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు. |
|- | |- | ||
− | | 06:19 | + | |06:19 |
− | |మనం ప్రాంప్ట్ వద్ద grep | + | |మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి, |
|- | |- | ||
− | | | + | |06:29 |
− | | Enter | + | |Enter నొక్కుదాం. |
|- | |- | ||
− | | | + | |06:32 |
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | |అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | | | + | |06:35 |
− | |అదేవిధంగా ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. | + | |అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. |
|- | |- | ||
− | | | + | |06:41 |
− | | 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు | + | |7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు, |
|- | |- | ||
− | | | + | |06:50 |
− | |grep | + | |grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
− | |- | + | |- |
− | | | + | |07:06 |
− | | Enter | + | | Enter నొక్కుదాం. |
|- | |- | ||
− | | | + | |07:08 |
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | |అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | ||
|- | |- | ||
− | | | + | |07:11 |
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | |ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. | ||
|- | |- | ||
− | | | + | |07:13 |
− | | | + | |సారాంశం చూద్దాం. |
|- | |- | ||
− | | | + | |07:16 |
− | | ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
|- | |- | ||
− | | | + | |07:18 |
− | |ఒకటి కంటే ఎక్కువ | + | | ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం, |
|- | |- | ||
− | | | + | |07:20 |
− | | | + | | వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం. |
|- | |- | ||
− | | | + | |07:24 |
− | | క్యారెక్టర్ క్లాస్ asterisk | + | |క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం. |
|- | |- | ||
− | | 07:28 | + | |07:28 |
− | | | + | |డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం, |
|- | |- | ||
− | | | + | |07:32 |
− | | | + | |ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం, |
|- | |- | ||
− | | | + | |07:35 |
− | | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం | + | | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం. |
|- | |- | ||
− | | 07:40 | + | |07:40 |
− | |అసైన్మెంట్ గా 5 అక్షరాలు | + | |అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి. |
|- | |- | ||
− | | | + | |07:48 |
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. | ||
|- | |- | ||
− | | | + | |07:51 |
− | |ఇది | + | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది. |
|- | |- | ||
− | | | + | |07:54 |
− | |మీకు | + | |మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:59 |
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, | + | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, |
|- | |- | ||
− | | | + | |08:05 |
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | |ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |08:08 |
− | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org | + | |మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
+ | |- | ||
+ | |08:15 | ||
+ | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం. | ||
|- | |- | ||
− | | | + | |08:20 |
− | | | + | |దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది. |
|- | |- | ||
− | | | + | |08:26 |
− | | | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro |
|- | |- | ||
− | | | + | |08:32 |
− | | ఈ | + | |ఈ రచనకు సహాయపడినవారు, |
|- | |- | ||
− | | | + | |08:36 |
− | | | + | |స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు. |
|- | |- | ||
− | |||
− | |||
|} | |} |
Latest revision as of 12:31, 18 September 2018
Time | Narration |
00:01 | More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:07 | మరి కొన్ని grep commandల గురించి, |
00:10 | కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము. |
00:13 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది, |
00:16 | ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం |
00:20 | GNU BASH వర్షన్ 4.2.24. |
00:24 | ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి. |
00:31 | దీని కోసం ముందుగా, |
00:33 | మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. |
00:36 | మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి. |
00:39 | లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org |
00:45 | మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు. |
00:49 | మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి. |
00:53 | నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను. |
00:58 | మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం. |
01:05 | మనము టెర్మినల్ లో, |
01:07 | grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి, |
01:24 | ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. |
01:28 | చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం. |
01:33 | సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు. |
01:40 | అయితే, పరిష్కారం ఏమిటి? |
01:42 | అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు. |
01:48 | grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
02:12 | Enter ను నొక్కండి. |
02:14 | అవుట్ ఇలా కనిపిస్తుంది. |
02:16 | కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. |
02:23 | ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము? |
02:26 | దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions. |
02:33 | Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను, |
02:41 | సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది. |
02:47 | Regular expressions characters అనేకం ఉన్నాయి. |
02:52 | మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. |
02:55 | The character class: |
02:57 | ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము. |
03:03 | ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును. |
03:08 | ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును. |
03:18 | chaudhury ని పోల్చుటకు, |
03:23 | grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి, |
03:54 | Enter నొక్కండి. |
03:56 | అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. |
03:59 | ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు. |
04:03 | అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే, |
04:08 | పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము. |
04:13 | మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి. |
04:20 | ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును. |
04:24 | asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును. |
04:33 | ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును. |
04:44 | కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే, |
04:48 | మనం ప్రాంప్ట్ వద్ద, |
04:51 | grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి, |
05:12 | Enter నొక్కుదాం. |
05:14 | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:16 | డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును. |
05:21 | మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం. |
05:29 | మనం ఈవిధంగా, |
05:31 | grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి, |
05:44 | Enter నొక్కాలి. |
05:46 | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
05:48 | డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది. |
05:56 | మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు. |
06:01 | ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు. |
06:04 | దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము. |
06:07 | ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే, |
06:14 | ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు. |
06:19 | మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి, |
06:29 | Enter నొక్కుదాం. |
06:32 | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
06:35 | అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు. |
06:41 | 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు, |
06:50 | grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి, |
07:06 | Enter నొక్కుదాం. |
07:08 | అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
07:11 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:13 | సారాంశం చూద్దాం. |
07:16 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, |
07:18 | ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం, |
07:20 | వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం. |
07:24 | క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం. |
07:28 | డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం, |
07:32 | ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం, |
07:35 | ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం. |
07:40 | అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి. |
07:48 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి. |
07:51 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది. |
07:54 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
07:59 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది, |
08:05 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:08 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
08:15 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం. |
08:20 | దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది. |
08:26 | ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro |
08:32 | ఈ రచనకు సహాయపడినవారు, |
08:36 | స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు. |