Difference between revisions of "BASH/C2/String-and-File-attributes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, '''String and File Attributes comparison in Bash''' ప...")
 
 
(5 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1  
 
{| border=1  
|'''Time'''
+
|Time  
|'''Narration'''
+
|Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, '''String and File Attributes comparison in Bash''' పై '''spoken tutorial'''  కు స్వాగతం.
+
| ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
|ఈ ట్యుటోరియల్ లో మనం,  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,  
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
|'''String''' మరియు '''File attributes'''  పోలికల గురించి నేర్చుకుంటాము.
+
| String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| మనము దీనిని కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
+
| దీనిని, కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
  
 
|-
 
|-
 
| 00:22  
 
| 00:22  
|ఈ ట్యుటోరియల్ కోసం నేను:
+
| ఈ ట్యుటోరియల్ కోసం నేను,
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|'''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు   
+
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు   
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|'''GNU BASH''' version '''4.1.10'''
+
| GNU BASH  వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
|'''GNU BASH''' వర్షన్ '''4.1.10''' ను ఉపయోగిస్తున్నాను.
+
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|దయచేసి,''' GNU Bash''' వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి ఉపయోగించండి.
+
| GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.  
  
 
|-
 
|-
Line 42: Line 41:
 
|-
 
|-
 
|  00:45
 
|  00:45
|'''Bash''' లో' '''string'''  ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
+
| Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
  
 
|-
 
|-
 
|  00:49
 
|  00:49
|మొదటిది:  == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి  
+
| మొదటిది:  == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి,
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
|రెండు'''equal strings'''  లను పోల్చడం:.  
+
| రెండు equal strings లను పోల్చడం.  
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|రెండవది: != (not equal to) ఆపరేటర్  
+
|రెండవది: != (not equal to) ఆపరేటర్  
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|రెండు '''not equal strings'''  లను పోల్చుటకు.
+
| రెండు not equal strings లను పోల్చుడం.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|మనం ఒక ఉదాహరణ చూద్దాం.
+
| మనం ఒక ఉదాహరణ చూద్దాం.
  
 
|-
 
|-
 
|  01:06
 
|  01:06
|ఇక్కడ '''user ID'''ని తనిఖీ చేసే ఒక సాధారణ ప్రోగ్రామ్ నాకు ఉంది.
+
| ఇక్కడ user IDని తనిఖీ చేసే, ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు.
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|మీ '''editor''' లో ఒక ఫైల్ ను తెరవండి మరియు దానిని  '''strcompare dot sh''' గా '''save''' చేయండి.
+
| మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి.
  
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
| ఇప్పుడు కోడ్ ని ఇక్కడ చూపించిన విధంగా మీ ఫైల్  '''strcompare dot sh'''లో  టైప్ చేయండి.  
+
| ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్  strcompare dot sh లో  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 01:26   
 
| 01:26   
|నన్ను'''code''' ను వివరించనివ్వండి.  
+
|నన్ను code ను వివరించనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|ఇది '''shebang line.'''
+
| ఇది shebang line.  
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|'''Whoami''' కమాండ్ ప్రస్తుత '''user''' యొక్క '''username'''' ను ఇస్తుంది.
+
| Who am i  కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:36
 
|  01:36
|'''string “root”''' కు వ్యతిరేకంగా వేరియబుల్ '''whoami ''' అవుట్ పుట్ ను '''if''' స్టేట్మెంట్ చెక్ చేస్తుంది.
+
| if స్టేట్మెంట్ who am i  వేరియబుల్  యొక్క output విలువ ను  string root తో  చెక్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  01:44
 
|  01:44
|స్ట్రింగ్ లను  పోల్చడానికి ఇక్కడ మేము ''not-equal to''' ఆపరేటర్ ను ఉపయోగించాము.
+
| స్ట్రింగ్ లను  పోల్చడానికి, ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము.
  
 
|-
 
|-
 
|  01:50
 
|  01:50
|ప్రస్తుత యూజర్ '''root user,'''కాకుంటే,' '' అప్పుడు అది ఈ స్టేట్మెంట్ ను '''echo'''  చేస్తుంది.
+
| ప్రస్తుత యూజర్ root user కాకుంటే, అప్పుడు అది  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
|'''“You have no permission to run 'strcompare dot sh' as non-root user.”'''
+
| You have no permission to run strcompare dot sh as non-root user అనే  స్టేట్మెంట్ ను echo  చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
|ఇక్కడ '''$0 (dollar zero)''' అనేది అదే 'file-name' గా కలిగి ఉండే జీరోత్ '''argument'''.  
+
|ఇక్కడ $0 (dollar zero) అనేది, అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument.  
  
 
|-
 
|-
 
|  02:13
 
|  02:13
|ఒకవేళ యూజర్ '''root user''' అయితే, ఇది  “Welcome root!ను '''echo -''' చేస్తుంది.
+
|ఒకవేళ యూజర్ root user అయితే, ఇది  Welcome root! ను echo చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
|అప్పుడు మనము  ప్రోగ్రామ్ కోసం  '''exit''' ప్రకటనను కలిగి ఉంటాము
+
|తరువాత  మనము  ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|మరియు ఇక్కడ '''"fi" ''' తో మనము '''if statement'''ను ముగిస్తాము   
+
| ఇక్కడ fi తో మనము if statementను ముగిస్తాము.  
  
 
|-
 
|-
 
|  02:28  
 
|  02:28  
| '''exit statement.''' గురించి మరింత తెలుసుకునేందుకు మా''''slides''' 'కు తిరిగి మారండి.
+
| exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి.
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|ప్రతి కార్యక్రమం ఒక '''exit status''' ను తిరిగి ఇస్తుంది.
+
| ప్రతి ప్రోగ్రాం, ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:38  
 
| 02:38  
|ఒక విజయవంతమైన కమాండ్ '' '0' '' (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
+
| కమాండ్ విజయవంతముగా ఎగ్జిక్యూట్ అయితే, 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
|ఒక దోషపూరిత ఆదేశం సున్నా కాని '''value'''ను తిరిగి ఇస్తుంది.
+
| ఒక దోషపూరిత కమాండ్  సున్నా కానటువంటి ఒక  value ను తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
|దీనిని '''error code''' గా అన్వయించవచ్చు.
+
|దీనిని error code గా అన్వయించవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
|'''exit statement ''' విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
+
| exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
|ఇప్పుడు ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం  
+
| ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం
  
 
|-
 
|-
 
|02:58  
 
|02:58  
|'' 'Ctrl + Alt' '' మరియు '''T''' కీలను మీ కీబోర్డ్ లో  ఏకకాలంలో నొక్కడం ద్వారా''''terminal window''''తెరవండి.
+
| మీ కీబోర్డ్ లో,  Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి.
  
 
|-
 
|-
 
|  03:08
 
|  03:08
|మొదట, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
+
| ముందుగా, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
|'''whoami'''అని టైప్ చేయండి.
+
| who am i అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  03:15
 
|  03:15
|'''Enter''' నొక్కండి  
+
| Enter నొక్కండి  
  
 
|-
 
|-
 
|  03:17
 
|  03:17
|దీని '''output''' ప్రస్తుత యూజర్ పేరు అవుతుంది.
+
| ఇది ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది,
  
 
|-
 
|-
 
|  03:21
 
|  03:21
|ఇప్పుడు మన స్క్రిప్ట్ ను అమలు చేద్దాం.
+
| ఇప్పుడు మన స్క్రిప్ట్ ను executable చేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| '''chmod +x strcompare dot sh'''అని టైప్ చేయండి  
+
| chmod +x strcompare dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| '''dot slash strcompare dot sh'''అని టైప్ చేయండి  
+
| dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| '''output''' ఇలా కనిపిస్తుంది:
+
| output గా,
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| '''You have no permission to run dot slash strcompare dot sh as non-root user.'''
+
| You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని ప్రదర్శింపబడును.  
  
 
|-
 
|-
 
| 03:47  
 
| 03:47  
| ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను '''root user'''గా  అమలు చేద్దాం.  
+
| ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా  అమలు చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 03:52  
 
| 03:52  
| '''sudo dot slash strcompare dot sh ''' అని టైప్ చేయండి  
+
| sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 202: Line 201:
 
|-
 
|-
 
|  04:01
 
|  04:01
| ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఇవ్వండి.
+
| ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి
  
 
|-
 
|-
 
|  04:04  
 
|  04:04  
| అవుట్పుట్ ఈ విధంగా ప్రదర్శించబడుతుంది: '''Welcome root! '''.
+
| అవుట్పుట్ గా  Welcome root! అని ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 04:08  
 
| 04:08  
| ఇప్పుడు, '''file attributes''' పోలిక గురించి తెలుసుకుందాం.
+
| ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం.
  
 
|-
 
|-
 
|  04:13   
 
|  04:13   
| నేను ఇప్పటికే కోడ్ అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
+
| నేను ఇప్పటికే కోడ్ ను అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
  
 
|-
 
|-
 
| 04:17   
 
| 04:17   
| ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
+
| ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 04:23   
 
| 04:23   
| '''file1''' అనేది మనము ఫైల్ '''path''' ను '''save''' చేసే వేరియబుల్.
+
| file1 అనేది మనం path ను save చేసి, ఉంచిన వేరియబుల్.
  
 
|-
 
|-
 
|  04:29
 
|  04:29
| '''-(hyphen) f''' కమాండ్ ఫైలు ఉందో లేదో తనిఖీ చేస్తుంది
+
| -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని, మరియు
  
 
|-
 
|-
 
|  04:33
 
|  04:33
| మరియు అది ఒక సాధారణ ఫైల్ అయినా.
+
| అది ఒక సాధారణ ఫైల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:37
 
|  04:37
| ఒక వేళా  కండిషన్ '''True'' అయితే, అది '''echo "File exists and is a normal file"''' చేస్తుంది.
+
| ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  04:44
 
|  04:44
| లేదంటే, ఇది '''echo "File does not exist"''' చేస్తుంది.
+
| లేదంటే, ఇది File does not exist ను echo చేస్తుంది.  
  
 
|-
 
|-
 
|  04:48  
 
|  04:48  
| '''terminal'''కు తిరిగి మారండి. మన ఫైలు ను '''execute''' చేద్దాము.
+
| terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము.
  
 
|-
 
|-
 
|  04:53  
 
|  04:53  
| '''chmod  plus x fileattrib dot sh''' అని టైప్ చేయండి   
+
| chmod  plus x fileattrib dot sh అని టైప్ చేయండి.    
  
 
|-
 
|-
 
|  05:00   
 
|  05:00   
| '''dot slash fileattrib dot sh'''  అని టైప్ చేయండి   
+
| dot slash fileattrib dot sh అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|  05:05  
 
|  05:05  
| అవుట్ పుట్ ప్రదర్శించబడుతుంది:
+
| అవుట్ పుట్ గా,
  
 
|-
 
|-
 
|  05:07
 
|  05:07
| '''"File exists and is a normal file"'''.
+
| File exists and is a normal file అని  ప్రదర్శించబడుతుంది.  
  
 
|-
 
|-
Line 266: Line 265:
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, '''empty dot sh''' పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
+
| మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
| '''gedit empty dot sh ampersand''' sign.అని టైప్ చేయండి   
+
| gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి   
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
| '''Save''' పై క్లిక్  చేసి   ఫైల్ ని మూసివేయండి.  
+
| Save పై క్లిక్  చేసి, ఫైల్ ని మూసివేయండి.  
  
 
|-
 
|-
| 05:35
+
| 05:35  
| మనం '''- (hyphen) f''' ని '''- (hyphen) s'''  తో భర్తీ చేద్దాం.  
+
| మనం -(hyphen) f  attribute ను  -(hyphen) s attribute తో, భర్తీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|  05:41   
 
|  05:41   
| ఇక్కడ ఫైల్ పేరును అలాగే భర్తీ చేయండి.
+
| ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి.
  
 
|-
 
|-
 
|  05:45  
 
|  05:45  
| ''' empty dot sh ''' అని టైప్ చేయండి.
+
| empty dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
| ఇప్పుడు, మొదటి '' 'echo statement' '' ను:
+
| ఇప్పుడు, మొదటి echo statement ను
  
 
|-
 
|-
 
|  05:51
 
|  05:51
| ''' “File exists and is not empty”''' తో భర్తీ చేయండి.
+
| File exists and is not empty తో, మరియు,
 
+
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| మరియు రెండవ '''echo statement''' ను:
+
| రెండవ echo statement ను:
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| ''' “File is empty”''' తో.
+
| File is empty తో భర్తీ చేయండి.
  
 
|-
 
|-
 
|  05:59
 
|  05:59
| '''Save''' పై క్లిక్ చేయండి
+
| Save పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:01   
 
| 06:01   
| '''terminal''' కు వెళ్ళండి.  
+
| terminal కు మారండి.  
  
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
నన్ను '''prompt''' ను క్లియర్ చేయనివండి.
+
నేను  prompt ను క్లియర్ చేస్తాను.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| '''execute''' చేద్దాం
+
| execute చేద్దాం.
  
 
|-
 
|-
 
| 06:08  
 
| 06:08  
| '''dot slash fileattrib dot sh''' అని టైప్ చేసి '''Enter.'' నొక్కండి  
+
| dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| అవుట్ పుట్ '''"File is empty".'''
+
| అవుట్ పుట్ గా File is empty ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
|  06:17
 
|  06:17
|ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క '''write permission''' ను తనిఖీ చేసే మరొక ఫైల్ లక్షణాన్నిచూద్దాం.
+
|ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే, మరొక ఫైల్ attribute నిచూద్దాం.
  
 
|-
 
|-
 
|  06:24  
 
|  06:24  
| మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
+
| ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
  
 
|-
 
|-
 
|  06:26
 
|  06:26
|  మనం '''- (hyphen) s''' ని  '''- (hyphen) w''' తో భర్తీ చేద్దాం.  
+
|  మనం -(hyphen) s attribute ను -(hyphen) w  attribute తో భర్తీ చేద్దాం.  
  
 
|-
 
|-
 
|  06:32
 
|  06:32
| ఇప్పుడు మొదట '' 'echo statement''' ను:
+
| ఇప్పుడు మొదట echo statement ను,
  
 
|-
 
|-
 
|  06:36
 
|  06:36
| '''“User has write permission to this file”''' తో భర్తీ చేద్దాం.
+
| User has write permission to this file  తో
  
 
|-
 
|-
 
|  06:40
 
|  06:40
| మరియు రెండవ '''echo statement''' ను:
+
| రెండవ echo statement ను
  
 
|-
 
|-
 
|  06:43
 
|  06:43
| '''“User doesn't have write permission to this file”''' తో.
+
| User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం.
  
 
|-
 
|-
 
|  06:47
 
|  06:47
| '''Save''' పై క్లిక్ చేయండి  
+
| Save పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
Line 366: Line 363:
 
|-
 
|-
 
|  06:53
 
|  06:53
| నేను చదవదగని ఫైల్ లేదా '''write permission'''' లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
+
| నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
  
 
|-
 
|-
 
|  07:01
 
|  07:01
| నన్ను '''file path'''' ను     
+
| నన్ను file path ను     
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
| '''“slash etc slash mysql slash debian dot cnf”''' కు మార్చనివ్వండి.
+
| slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| '''Save''' పై క్లిక్ చేయండి.  
+
| Save పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| మనం  ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
| ప్రోగ్రాం ను execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 07:15  
 
| 07:15  
| '''up-arrow key''' కీ ని నొక్కండి. '''Enter''' నొక్కండి.
+
| up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:19   
 
| 07:19   
| మనం అవుట్ పుట్ ఈ విధంగా ప్రదర్శింప బడటాన్ని చూడవచ్చు:
+
| అవుట్ పుట్,
 
+
 
|-
 
|-
 
| 07:21   
 
| 07:21   
| '''"User doesn't have write permission to this file".'''
+
| User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును.  
 
+
 
|-
 
|-
 
| 07:26   
 
| 07:26   
| ఇప్పుడు, మనం '''file attribute'''  పై ఆధారిత మరొక ఉదాహరణను  చూద్దాము.
+
| ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను  చూద్దాము.
  
 
|-
 
|-
 
| 07:31   
 
| 07:31   
| ఈ ఉదాహరణలో, మనము 'file1' 'file2' కన్నా కొత్తదా అని తనిఖీ చేస్తాము.
+
| ఈ ఉదాహరణలో, మనము file1, file2 కన్నా కొత్తదా అని, తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
|  07:38
 
|  07:38
| మనము ప్రోగ్రాం ని చూద్దాం.  
+
| మనము ప్రోగ్రాం ను చూద్దాం.  
  
 
|-
 
|-
 
|  07:40
 
|  07:40
| మన ఫైల్ పేరు '' 'fileattrib2 dot sh' '' అని గమనించండి.
+
| మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి.
  
 
|-
 
|-
 
|  07:46
 
|  07:46
| '''code''' ద్వారా వెళ్ళనివ్వండి.
+
| codeను చూడండి.
  
 
|-
 
|-
 
|  07:48
 
|  07:48
| ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ 'file1' '' మరియు '' 'file2' ''  లు ఉన్నాయి.
+
| ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| రెండు ఫైళ్లు  ఇప్పటికే సృష్టించబడ్డాయి మరియు ఖాళీగా ఉన్నాయి.
+
| రెండు ఫైళ్ళు, ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి.
  
 
|-
 
|-
 
|  07:58  
 
|  07:58  
| ఇక్కడ మనము '''file1'''  '''file2''' '' కంటే కొత్తదా అని తనిఖీ చేద్దాం.
+
| ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా, అని తనిఖీ చేసాం.  
  
 
|-
 
|-
 
| 08:04  
 
| 08:04  
|ఒకవేళ '''condition''' '''True''' అయితే, మనము'"file1 is newer than file2"' అని ముద్రిస్తాము.
+
|ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని  
 
+
 
|-
 
|-
 
| 08:09  
 
| 08:09  
| లేదంటే '''"file2 is newer than file1".'
+
| లేదంటే file2 is newer than file1 ను ముద్రిస్తాము.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| ఇది మరొక '''if statement.'''
+
| ఇది మరొక if statement.  
  
 
|-
 
|-
 
|  08:16  
 
|  08:16  
| ఇక్కడ మనము '''file1'''  '''file2''' '' కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
+
| ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:21  
 
| 08:21  
| ఒక వేళా '''condition'''  '''True''' అయితే, మనం '''"file1 is older than file2" అని ముద్రిస్తాము.  
+
| ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:27  
 
| 08:27  
| లేదంటే మనం '''"file2 is older than file1" ను ముద్రిస్తాము.  
+
| లేదంటే మనం file2 is older than file1 అని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
|  08:32  
 
|  08:32  
| మన '''terminal'''కు తిరిగి వెళ్ళండి.  
+
| terminal కు తిరిగి మారండి.  
  
 
|-
 
|-
 
|  08:35
 
|  08:35
| మొదటగా మనము '''empty1 dot sh''' ఫైల్ ను సవరించుదాం.  
+
| ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.  
  
 
|-
 
|-
 
| 08:39  
 
| 08:39  
| నేను ఇందులో '''echo statement''' ను జోడిస్తాను.  
+
| నేను ఇందులో echo statementను జోడిస్తాను.  
  
 
|-
 
|-
 
| 08:42  
 
| 08:42  
| '''echo within double quotes hiii after the double quotes greater than sign empty one dot sh'''అని టైప్ చేసి'''Enter'' నొక్కండి '.
+
| echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు  empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  08:53   
 
|  08:53   
| ఇప్పుడు మనం మన '''script'''ను అమలు చేద్దాం.
+
| ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం.
  
 
|-
 
|-
 
| 08:57   
 
| 08:57   
| '''chmod plus x fileattrib2 dot sh''' అని టైప్ చేయండి  
+
| chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి
  
 
|-
 
|-
 
|  09:03
 
|  09:03
| .ఇప్పుడు '''dot slash fileattrib2 dot sh''' అని టైప్ చేయండి  
+
| ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  09:09
 
|  09:09
| మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు:
+
| మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు,
  
 
|-
 
|-
 
|  09:11
 
|  09:11
| ''file1 is newer than file2'''
+
| file1 is newer than file2
  
 
|-
 
|-
 
|  09:15
 
|  09:15
| '''file2 is older than file1'''.
+
| file2 is older than file1.
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
| ఇప్పుడు '''empty2 dot sh''' ఫైల్ ను సవరిద్దాం.  
+
| ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| ఇక్కడ కూడ నేను ఒక '''echo statement''' ను జోడిస్తాను.  
+
| ఇక్కడ కూడా, నేను ఒక echo statement ను జోడిస్తాను.  
  
 
|-
 
|-
 
|  09:27  
 
|  09:27  
| డబుల్ కోట్ లో echo '''How are you''' డబుల్ కోట్ తరువాత (>) గుర్తు '''empty2 dot sh'''అని టైప్ చేయండి.   
+
| echo డబుల్ కోట్స్ లో How are you కోట్స్ తరువాత greater than గుర్తు  (>) empty2 dot sh అని టైప్ చేయండి.   
  
 
|-
 
|-
 
|  09:38
 
|  09:38
| నన్ను '''prompt'''ను క్లియర్ చేయనివ్వండి.  
+
| నేను prompt ను క్లియర్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 09:41  
 
| 09:41  
| ఇప్పుడు మనం మన'''script''  ను మళ్ళీ'''execute'''చేద్దాం.  
+
| ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 09:45  
 
| 09:45  
| '''up-arrow''' కీ ను నొక్కండి.
+
| up-arrow కీ ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
| '''dot slash fileattrib2 dot sh'''  కు వెళ్లి '''Enter'''నొక్కండి.  
+
| dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
|  09:53  
 
|  09:53  
| ఇప్పుడు '''output''' ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది:
+
| ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది.
  
 
|-
 
|-
 
|  09:55  
 
|  09:55  
| '''"file2 is newer than file1"'''
+
| file2 is newer than file1.   
  
 
|-
 
|-
 
|  09:59  
 
|  09:59  
| మరియు  '''"file1 is older than file2"'''.
+
| file1 is older than file2.
  
 
|-
 
|-
Line 542: Line 536:
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
| ఈ ట్యుటోరియల్ లో మనం  
+
| ఈ ట్యుటోరియల్ లో మనం,
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| '''String''' comparison'''file attributes'''.
+
| String comparison file attributes లను గూర్చి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
| '''==(equal to equal to)'''
+
| ==(equal to equal to)  
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| '''!= (not equal to)'''* '''-f''' (hyphen f)  
+
| != (not equal to) * -f (hyphen f)  
  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
| '''-s''' (hyphen s)* '''-w''' (hyphen w)
+
| -s (hyphen s)* -w (hyphen w)
  
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
| '''-nt''' (hyphen nt) and '''-ot '''(hyphen ot) '''attribute'''s.
+
| -nt(hyphen nt) మరియు -ot(hyphen ot) attributes.
  
 
|-
 
|-
 
|  10:25
 
|  10:25
| ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
+
| ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| ఉదాహరణ '''-r ''', '''-x''' మరియు'''-o'''.
+
| ఉదాహరణ -r , -x మరియు -o.
  
 
|-
 
|-
Line 586: Line 580:
 
|-
 
|-
 
|  10:45  
 
|  10:45  
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం :
+
| స్పోకన్ ట్యుటోరియల్  ప్రాజెక్ట్ బృందం  
  
 
|-
 
|-
Line 598: Line 592:
 
|-
 
|-
 
|  10:55
 
|  10:55
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
+
| మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
  
 
|-
 
|-
 
|11:02
 
|11:02
| '''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
Line 623: Line 617:
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
| మీకు ధన్యవాదాలు.
+
| నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.
 
+
|-
 
|}
 
|}

Latest revision as of 15:38, 25 January 2018

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, String and File Attributes comparison in Bash పై spoken tutorial కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:13 String మరియు File attributes పోల్చడం గురించి నేర్చుకుంటాము.
00:18 దీనిని, కొన్ని ఉదాహరణలను ఉపయోగించి చేద్దాము.
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:25 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు
00:30 GNU BASH వర్షన్ 4.1.10ను ఉపయోగిస్తున్నాను.
00:34 GNU Bash వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లను అభ్యాసానికి సిఫార్సు చేయబడినది.
00:42 మనము పరిచయంతో ప్రారంభిద్దాం.
00:45 Bash లో string ను పోల్చడానికి రెండు మార్గాలున్నాయి.
00:49 మొదటిది: == (equal to equal to) ఆపరేటర్ ను ఉపయోగించి,
00:53 రెండు equal strings లను పోల్చడం.
00:56 రెండవది: != (not equal to) ఆపరేటర్
00:59 రెండు not equal strings లను పోల్చుడం.
01:03 మనం ఒక ఉదాహరణ చూద్దాం.
01:06 ఇక్కడ user IDని తనిఖీ చేసే, ఒక సాధారణ ప్రోగ్రామ్ నా వద్ద కలదు.
01:11 మీ editor లో ఒక ఫైల్ ను తెరచి, strcompare dot sh గా save చేయండి.
01:19 ఇప్పుడు, ఇక్కడ చూపించిన విధంగా కోడ్ ని మీ ఫైల్ strcompare dot sh లో టైప్ చేయండి.
01:26 నన్ను code ను వివరించనివ్వండి.
01:28 ఇది shebang line.
01:31 Who am i కమాండ్ ప్రస్తుత user యొక్క username ను ఇస్తుంది.
01:36 if స్టేట్మెంట్ who am i వేరియబుల్ యొక్క output విలువ ను string root తో చెక్ చేస్తుంది.
01:44 స్ట్రింగ్ లను పోల్చడానికి, ఇక్కడ మనము not-equal to ఆపరేటర్ ను ఉపయోగించాము.
01:50 ప్రస్తుత యూజర్ root user కాకుంటే, అప్పుడు అది
01:57 You have no permission to run strcompare dot sh as non-root user అనే స్టేట్మెంట్ ను echo చేస్తుంది.
02:05 ఇక్కడ $0 (dollar zero) అనేది, అదే file-name ను కలిగి ఉండే, జీరోత్ argument.
02:13 ఒకవేళ యూజర్ root user అయితే, ఇది Welcome root! ను echo చేస్తుంది.
02:18 తరువాత మనము ప్రోగ్రామ్ ను ముగించుటకు, exit ప్రకటనను కలిగి ఉన్నాము.
02:23 ఇక్కడ fi తో మనము if statementను ముగిస్తాము.
02:28 exit statement గురించి మరింత తెలుసుకునేందుకు slides కు తిరిగి రండి.
02:34 ప్రతి ప్రోగ్రాం, ఒక exit status ను తిరిగి ఇస్తుంది.
02:38 కమాండ్ విజయవంతముగా ఎగ్జిక్యూట్ అయితే, 0 (సున్నా) ను తిరిగి ఇస్తుంది.
02:42 ఒక దోషపూరిత కమాండ్ సున్నా కానటువంటి ఒక value ను తిరిగి ఇస్తుంది.
02:47 దీనిని error code గా అన్వయించవచ్చు.
02:51 exit statement విలువని తిరిగి మనము అనుకూలీకరించవచ్చు.
02:56 ఇప్పుడు ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:58 మీ కీబోర్డ్ లో, Ctrl + Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కడం ద్వారా, terminal windowను తెరవండి.
03:08 ముందుగా, సిస్టం యొక్క ప్రస్తుత యూసర్ ను తనిఖీ చేద్దాం.
03:12 who am i అని టైప్ చేయండి.
03:15 Enter నొక్కండి
03:17 ఇది ప్రస్తుత యూజర్ పేరును output గా ఇస్తుంది,
03:21 ఇప్పుడు మన స్క్రిప్ట్ ను executable చేద్దాం.
03:25 chmod +x strcompare dot sh అని టైప్ చేయండి.
03:32 dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
03:37 output గా,
03:39 You have no permission to run dot slash strcompare dot sh as non-root user అని ప్రదర్శింపబడును.
03:47 ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ను root user గా అమలు చేద్దాం.
03:52 sudo dot slash strcompare dot sh అని టైప్ చేయండి.
03:58 ఇది పాస్వర్డ్ కోసం ప్రాంప్ట్ చేస్తుంది.
04:01 ఇక్కడ మీ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి
04:04 అవుట్పుట్ గా Welcome root! అని ప్రదర్శించబడుతుంది.
04:08 ఇప్పుడు, file attributes పోలిక గురించి తెలుసుకుందాం.
04:13 నేను ఇప్పటికే కోడ్ ను అమలు చేసే ఉదాహరణని కలిగి ఉన్నాను.
04:17 ఈ ప్రోగ్రామ్ లో, మనం ఇచ్చిన ఫైల్ ఉందో లేదో తనిఖీ చేస్తాము.
04:23 file1 అనేది మనం path ను save చేసి, ఉంచిన వేరియబుల్.
04:29 -(hyphen) f కమాండ్ ఫైలు ఉందో లేదో అని, మరియు
04:33 అది ఒక సాధారణ ఫైల్ అవునా కాదా అని తనిఖీ చేస్తుంది.
04:37 ఒక వేళ కండిషన్ True అయితే, అది File exists and is a normal file ను echo చేస్తుంది.
04:44 లేదంటే, ఇది File does not exist ను echo చేస్తుంది.
04:48 terminal కు తిరిగి మారి, మన ఫైలు ను execute చేద్దాము.
04:53 chmod plus x fileattrib dot sh అని టైప్ చేయండి.
05:00 dot slash fileattrib dot sh అని టైప్ చేయండి.
05:05 అవుట్ పుట్ గా,
05:07 File exists and is a normal file అని ప్రదర్శించబడుతుంది.
05:11 ఇప్పుడు మనం ఫైల్ ఖాళీగా ఉందో లేదా లేదో తనిఖీ చేద్దాం.
05:16 మన ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ముందు, empty dot sh పేరుతో ఖాళీగా ఉన్న ఫైల్ ను క్రియేట్ చేస్తాను.
05:24 gedit empty dot sh ampersand sign అని టైప్ చేయండి
05:31 Save పై క్లిక్ చేసి, ఫైల్ ని మూసివేయండి.
05:35 మనం -(hyphen) f attribute ను -(hyphen) s attribute తో, భర్తీ చేద్దాం.
05:41 ఇక్కడ ఫైల్ పేరును కూడా భర్తీ చేయండి.
05:45 empty dot sh అని టైప్ చేయండి.
05:47 ఇప్పుడు, మొదటి echo statement ను
05:51 File exists and is not empty తో, మరియు,
05:54 రెండవ echo statement ను:
05:57 File is empty తో భర్తీ చేయండి.
05:59 Save పై క్లిక్ చేయండి.
06:01 terminal కు మారండి.
06:03 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:06 execute చేద్దాం.
06:08 dot slash fileattrib dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:13 అవుట్ పుట్ గా File is empty ను ఇస్తుంది.
06:17 ఇప్పుడు, మనం ఏదైనా ఫైల్ యొక్క write permission ను తనిఖీ చేసే, మరొక ఫైల్ attribute నిచూద్దాం.
06:24 ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళండి.
06:26 మనం -(hyphen) s attribute ను -(hyphen) w attribute తో భర్తీ చేద్దాం.
06:32 ఇప్పుడు మొదట echo statement ను,
06:36 User has write permission to this file తో
06:40 రెండవ echo statement ను
06:43 User doesn t have write permission to this file తో భర్తీ చేద్దాం.
06:47 Save పై క్లిక్ చేయండి.
06:49 నేను ఈ ఉదాహరణ కోసం వేరే ఫైలు ను ఉపయోగిస్తాను.
06:53 నేను చదవలేని ఫైల్ లేదా write permission లేని ఒక ఫైల్ ను ఎంపిక చేస్తాను.
07:01 నన్ను file path ను
07:04 slash etc slash mysql slash debian dot cnf కు మార్చనివ్వండి.
07:10 Save పై క్లిక్ చేయండి.
07:12 ప్రోగ్రాం ను execute చేద్దాం.
07:15 up-arrow key కీ ని నొక్కండి. Enter నొక్కండి.
07:19 అవుట్ పుట్,
07:21 User doesn t have write permission to this file గా ప్రదర్శింప బడును.
07:26 ఇప్పుడు, మనం file attribute పై ఆధారిత మరొక ఉదాహరణను చూద్దాము.
07:31 ఈ ఉదాహరణలో, మనము file1, file2 కన్నా కొత్తదా అని, తనిఖీ చేస్తాము.
07:38 మనము ప్రోగ్రాం ను చూద్దాం.
07:40 మన ఫైల్ పేరు fileattrib2 dot sh అని గమనించండి.
07:46 codeను చూడండి.
07:48 ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ file1 మరియు file2 లు ఉన్నాయి.
07:53 రెండు ఫైళ్ళు, ఇప్పటికే సృష్టించబడి, ఖాళీగా ఉన్నాయి.
07:58 ఇక్కడ మనము file1, file2 కంటే కొత్తదా, అని తనిఖీ చేసాం.
08:04 ఒకవేళ condition True అయితే, మనము file1 is newer than file2 అని
08:09 లేదంటే file2 is newer than file1 ను ముద్రిస్తాము.
08:14 ఇది మరొక if statement.
08:16 ఇక్కడ మనము file1, file2 కంటే పాతదా అని తనిఖీ చేద్దాం.
08:21 ఒక వేళ condition True అయితే, మనం file1 is older than file2 అని ముద్రిస్తాము.
08:27 లేదంటే మనం file2 is older than file1 అని ముద్రిస్తాము.
08:32 terminal కు తిరిగి మారండి.
08:35 ముందుగా empty1 dot sh ఫైల్ ను సవరించుదాం.
08:39 నేను ఇందులో echo statementను జోడిస్తాను.
08:42 echo డబుల్ కోట్స్ లోపల hiii డబుల్ కోట్స్ తరువాత greater than గుర్తు empty one dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
08:53 ఇప్పుడు మనం మన scriptను అమలు చేద్దాం.
08:57 chmod plus x fileattrib2 dot sh అని టైప్ చేయండి.
09:03 ఇప్పుడు dot slash fileattrib2 dot sh అని టైప్ చేయండి.
09:09 మనము అవుట్ పుట్ ని ఈ విధంగా చూడవచ్చు,
09:11 file1 is newer than file2.
09:15 file2 is older than file1.
09:19 ఇప్పుడు empty2 dot sh ఫైల్ ను సవరిద్దాం.
09:23 ఇక్కడ కూడా, నేను ఒక echo statement ను జోడిస్తాను.
09:27 echo డబుల్ కోట్స్ లో How are you కోట్స్ తరువాత greater than గుర్తు (>) empty2 dot sh అని టైప్ చేయండి.
09:38 నేను prompt ను క్లియర్ చేస్తాను.
09:41 ఇప్పుడు మనం మన script ను మళ్ళీ execute చేద్దాం.
09:45 up-arrow కీ ను నొక్కండి.
09:47 dot slash fileattrib2 dot sh కు వెళ్ళి, Enter నొక్కండి.
09:53 ఇప్పుడు output ఈ విధంగా ప్రదర్శింపబడుతుంది.
09:55 file2 is newer than file1.
09:59 file1 is older than file2.
10:03 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:06 సారాంశం చూద్దాం.
10:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
10:11 String comparison file attributes లను గూర్చి నేర్చుకున్నాము.
10:14 ==(equal to equal to)
10:16  != (not equal to) * -f (hyphen f)
10:18 -s (hyphen s)* -w (hyphen w)
10:21 -nt(hyphen nt) మరియు -ot(hyphen ot) attributes.
10:25 ఒక అసైన్మెంట్ గా మరిన్ని లక్షణాలను అన్వేషించండి.
10:29 ఉదాహరణ -r , -x మరియు -o.
10:33 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
10:36 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
10:40 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
10:47 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:51 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:55 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
11:02 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
11:06 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:14 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
11:19 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
11:25 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య.
11:29 నేను ఉదయలక్ష్మి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india