Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
|| '''Time'''
+
||Time  
  
|| '''Narration'''
+
||Narration  
  
 
|-
 
|-
 
| 00:04
 
| 00:04
| '''Blender tutorials'''సిరీస్ కు స్వాగతం.
+
| Blender tutorials సిరీస్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
|ఈ ట్యుటోరియల్ '''Blender 2.59''' లో '''Properties window'''గురించి ఉంటుంది.
+
|ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Properties window గురించి వివరిస్తుంది.  
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ లిపిని స్నేహ Sneha Deorukhkar మరియు Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చే సవరించబడింది.
+
|ఈ లిపి Sneha Deorukhkar మరియు Bhanu Prakashలచే అందించబడినది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము - '''Properties window''';  అంటే ఏంటో
+
|ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు- Properties window అంటే ఏమిటి,
  
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|ప్రాపర్టీస్ విండోలో ''' Material panel'''  అంటే ఏమిటి;
+
|ప్రాపర్టీస్ విండో నందు Material panel అంటే ఏమిటి,
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|ప్రాపర్టీస్ విండో యొక్క'''Material panel'''  లో వివిధ సెట్టింగులు ఏమిటి నేర్చుకొంటాము
+
|ప్రాపర్టీస్ విండో నందు గల Material panel లో ఉన్న వివిధ సెట్టింగ్స్ ఏమిటి అనే దానిపై అవగాహన వస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|మీకు '''Blender interface''' గురుంచి  ప్రాధమిక అంశాలు తెలుసా అని నేను అనుకుంటాను.
+
|మీకు Blender interface గురుంచి  ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
|లేకపోతే దయచేసి మా పూర్వపు '''Basic Description of the Blender Interface''' ట్యుటోరియల్ ను చూడండి.
+
|లేకపోతే దయచేసి, మా మునుపటి ట్యుటోరియల్,  Basic Description of the Blender Interfaceను చూడండి.
  
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|'Properties window' మన స్క్రీన్ కుడి వైపున ఉంటుంది.
+
| Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
|మునుపటి ట్యుటోరియల్ ' 'Properties window' లో ‘Panel' ' లు మరియు వాటి అమర్పులను ఇప్పటికే చూశాము.
+
|మునుపటి ట్యుటోరియల్ లో, Properties window లో మొదటి Panel లు మరియు వాటిని అమర్చుట గురించి ఇప్పటికే చూశాము.
  
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
|'Properties window' లో తదుపరి ప్యానెల్ ని చూద్దాం.
+
| Properties window లో తదుపరి ప్యానెల్ ని చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|మొదట, మనం 'Properties window' ని  మంచి పరిమితి మరియు అవగాహన కోసం పునఃనిర్మాణం  చేయాలి.
+
|మొదట, మనం Properties windowను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కోసం పునః పరిమాణం చేయాలి.
  
 
|-
 
|-
 
| 01:20
 
| 01:20
|Properties window' యొక్క ఎడమ అంచుపై ఎడమ క్లిక్ చేసి, ఎడమవైపుకి లాగండి మరియు లాగండి.
+
|Properties window యొక్క ఎడమ అంచుపై, లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కిపట్టి ఉంచి, ఎడమవైపుకు లాగండి.  
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| 'Properties window' మరిన్ని ఒప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు.
+
|Properties window యొక్క మరిన్ని ఆప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు.
 
+
 
+
 
|-
 
|-
 
|01:33
 
|01:33
|'''Blender windows''' ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, మా ట్యుటోరియల్ని చూడండి - '''How to Change Window Types in Blender'''.
+
|Blender windowను ఎలా పునః పరిమాణం చేయాలో  తెలుసుకోవడానికి, మా ట్యుటోరియల్ How to Change Window Types in Blenderను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| 'Properties window' యొక్క పైన అడ్డు వరుసకు వెళ్లండి.
+
|Properties window ఎగువన గల అడ్డు వరుసకు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| '’Properties window’’ 'లో' 'Sphere' '' ఐకాన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|Properties window ఎగువన గల అడ్డు వరుస లో Sphere ఐకాన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|ఇది '' 'Material' '' ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల వస్తువుకు ఒక పదార్థాన్ని జోడించవచ్చు.
+
|ఇది Material ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల ఆబ్జక్ట్ కు, ఒక Material ను జోడించవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
 
+
|డిఫాల్ట్ గా ,ఒక  ప్రామాణిక Material క్యూబ్ కు జోడించబడుతుంది.
|డిఫాల్ట్ గా , ప్రామాణిక పదార్థం క్యూబ్ కు జోడించబడుతుంది.
+
 
+
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
|ఈ అంశం '' 'blue' '' లో హైలైట్ చేయబడిన '' ' Material slot' ''  భాగం.
+
|blue లో హైలైట్ చేయబడిన ఈ అంశం Material slot లో ఒక భాగం.
 
+
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
|ఒక క్రొత్త '' ' Material slot' '' జోడించడానికి '' ' Material Panel' '' యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న '' 'plus' '' సంకేతంపై లెఫ్ట్  క్లిక్ చెయ్యండి.
+
|ఒక క్రొత్త Material slot జోడించడానికి Material Panel యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus సంకేతంపై లెఫ్ట్  క్లిక్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|కొత్త విషయం జతచేయడానికి '' 'New' '' ను లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా , అన్ని కొత్త పదార్థాలు ప్రాథమిక సెట్టింగులతో జతచేయబడతాయి.
+
|కొత్త Material జతచేయడానికి New పై లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా, అన్ని కొత్త Materials ప్రాథమిక సెట్టింగులతో జతచేయబడతాయి.
 
+
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|క్రొత్త పదార్ధ స్లాట్ను తొలగించడానికి '' 'minus' '' సైన్ కింద ఉన్న ప్లస్ సైన్ క్లిక్ చేయండి.
+
|క్రొత్త పదార్ధ స్లాట్ ను తొలగించడానికి, ప్లస్ సైన్ కిందన ఉన్న minus సైన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|మనం మన అసలు విష్యం కు తిరిగి వాదాం. దానిని వైట్గా తిరిగి పేరు పెడతాం
+
|మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి white గా పేరు మార్చుదాం.
 
+
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు '' 'Preview' '' విండో మధ్య ఉన్న ఐడి పేరు బార్లో '' 'Material' '' ను లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
|మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు Preview విండో మధ్య ఉన్న ఐడి పేరు బార్లో Materialను లెఫ్ట్ క్లిక్ చేయండి.
|
+
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
|మీ కీబోర్డ్పై  '' 'White' ''అని టైపు చేసి  '' 'Enter' '' కీని నొక్కండి.
+
|మీ కీబోర్డ్ పై White అని టైపు చేసి, Enterకీని నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| భౌతిక మరియు మెటీరియల్-స్లాట్ పేర్లు రెండూ తెలుపుకు మారాయి.
+
|మెటీరియల్ మరియు మెటీరియల్-స్లాట్ రెండిటి  పేర్లు తెలుపుకు మారాయి.
 
+
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
| కొత్త పదార్ధ స్లాట్ను జోడించకుండా క్రొత్త అంశాన్ని కూడా మనం  చేర్చవచ్చు.
+
| మనం కొత్త మెటీరియల్ స్లాట్ను జోడించకుండా కూడా క్రొత్త మెటీరియల్ ను చేర్చవచ్చు.
 
+
 
|-
 
|-
 
 
| 03:12
 
| 03:12
|'Material ID name' బార్ కుడి వైపున '' 'plus' '' గుర్తును లెఫ్ట్ క్లిక్ చేయండి.
+
| Material ID name బార్ కు కుడి వైపున ప్లస్ (+) గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:18
 
|03:18
| పదార్ధ స్లాట్కు కొత్త పదార్థం జోడించబడుతుంది. దీన్ని '' 'red' '' గా మార్చంధీ అని  మీరు ఊహించినది.
+
|మెటీరియల్  స్లాట్ కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీని పేరును red గా మార్చండి. అవును అది మీరు ఊహించినదే.
 
+
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|ఈ పదార్థం యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం.
+
|ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం.
 
+
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
|కానీ మొదట ' Material ID name' బార్ క్రింద ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి.
+
|కానీ మొదట Material ID name బార్ క్రిందన ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి.
 
+
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
|'' 'Surface' '' దాని ఉపరితలం యొక్క క్రియాశీల వస్తువు యొక్క పదార్థాన్ని అందించింది.
+
| Surface క్రియాశీల ఆజక్ట్ యొక్క మెటీరియల్ ను  దాని యొక్క  ఉపరితలం గా అమలుపరచినది.  
 
+
 
|-
 
|-
 
|03:44
 
|03:44
|ఇది బ్లెండర్లో '''default render material'''.
+
| బ్లెండర్లో ఇది default render material.
 
+
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|'' 'Wire' '' పదార్థం యొక్క బహుభుజాల అంచులను మాత్రమే చూపించే వైర్డు మెష్గా ఈ పదాన్ని అనువదిస్తుంది.
+
| Wire, మెటీరియల్ ను వైర్డు మెష్ గా అమలుపరుస్తూ, బహుభుజాల అంచులను మాత్రమే చూపిస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
|ఇది '' 'modeling' '' మరియు రెండరింగ్పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం.
+
|ఇది modeling మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం.
 
+
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
|బ్లెండర్లో మోడలింగ్ గురించి మరింత అధునాతన ట్యుటోరియల్లో వివరాలు  '''wired mesh, edges''' మరియు '''polygons''' గురించి తెలుసుకుందాం.
+
| మనము wired mesh, edges మరియు polygons గూర్చి వివరంగా, మోడలింగ్ ఇన్ బ్లెండర్ యొక్క అధునాతన ట్యుటోరియల్ లలో నేర్చుకుందాం.  
 
+
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|'' 'Volume' '' సక్రియ వస్తువు యొక్క మొత్తం వాల్యూమ్గా పదార్థాన్ని అందించింది.
+
| Volume మెటీరియల్ ను క్రియాశీల ఆజక్ట్ యొక్క మొత్తం వాల్యూమ్ గా అమలుపరుస్తుంది.  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
 
+
| మెటీరియల్ యొక్క సెట్టింగ్స్, Surface మరియు wire నుండి భిన్నమైనవి.
 
+
|'' 'Surface' '' మరియు '' Wire '' 'కోసం భౌతిక అమర్పులు భిన్నమైనవి.
+
 
+
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
|మనం  తరువాత ట్యుటోరియల్లో '''Volume Material'''  ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం  వివరంగా చూస్తాము.
+
|మనం  తరువాత ట్యుటోరియల్ లలో, Volume Material ను ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం  వివరంగా చూస్తాము.
 
+
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
|'' 'Halo' '' చురుకుగా ఉన్న వస్తువు చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా ఈ పదాన్ని అనువదిస్తుంది.
+
| Halo క్రియాశీల ఆబ్జక్టుకు  చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా మెటీరియల్ ను అమలుపరుస్తుంది.  
 
+
 
|-
 
|-
 
| 04.32
 
| 04.32
 
|మరలా, భౌతిక అమరికలు మారాయి.
 
|మరలా, భౌతిక అమరికలు మారాయి.
 
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
|మనం తరువాతి ట్యుటోరియల్లో '' ' Halo Material' '' ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము.
+
|మనం తరువాత ట్యుటోరియల్ లలో Halo Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము.
 
+
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
|'' '3D view' '' లో ఈ ఐచ్చికములు ఏవీ లేవు అని గమనించండి.
+
|3D view లో ఈ ఐచ్చికములు ఏవీ కనిపించటం లేవు అని గమనించండి.
 
+
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
|ఇది ఎందుకంటే '' ' Render Display' '' లో మాత్రమే చూడవచ్చు.
+
|ఇది ఎందుకంటే, వీటిని Render Display లో మాత్రమే చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| డిస్ప్లేను ప్రదర్శించడానికి గురించి తెలుసుకోవడానికి Types of windows Properties part 1''' ట్యుటోరియల్- చూడండి.
+
|రెండర్ డిస్ప్లే గురించి తెలుసుకోవడానికి, Types of windows Properties part 1 ట్యుటోరియల్ ను చూడండి.
 
+
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| '' 'Surface' '' కు తిరిగి వెళ్ళు. '' ' Surface material' 'కోసం సెట్టింగులను చూద్దాం.
+
|Surfaceకు తిరిగి వెళ్ళండి. Surface material యొక్క సెట్టింగులను చూద్దాం.
 
+
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| దిగుమతి చెయ్యబడిన పదార్థం యొక్క పరిదృశ్యాన్ని చూపుతున్న '' ' Preview window' '' క్రింద ఉంది.
+
|Preview window, క్రింద, రెండర్డ్ మెటీరియల్ యొక్క preview ను చూపుతుంది.  
 
+
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| కుడివైపున వివిధ పరిదృశ్య ఎంపికలు కోసం '' 'button' '' యొక్క '' 'column' ''
+
|కుడివైపున వివిధ previw ఎంపికల కోసం ఈ క్రింది buttonలు కలిగిన column ఉంది.
 
+
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| '''Plane'''
+
| Plane
 
+
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
| '''Sphere''',
+
|Sphere,
 
+
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
|''' Cube''',
+
|Cube,
 
+
 
+
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| '''Monkey'''
+
|Monkey
 
+
 
+
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|''' Hair''',
+
|Hair,
 
+
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
|మరియు '' 'Sky' ''. ఇప్పుడు మన పదార్థం యొక్క రంగును తెలుపు నుండి ఎరుపు వరకు మార్చండి.
+
|మరియు Sky. ఇప్పుడు మన మెటీరియల్ యొక్క రంగును తెలుపు నుండి ఎరుపునకు మార్చండి.
 
+
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| 'Diffuse' '' కు వెళ్లండి. '' '' Diffuse '' '' కింద '' ' white bar' 'ఎడమ క్లిక్ చెయ్యండి.
+
|Diffuse కువెళ్ళండి. Diffuse క్రిందన ఉన్న white bar పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
 
+
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|ఒక రంగు మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు ఎంచుకోవడం చేస్తున్నాను.
+
|ఒక కలర్ మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి మనకు కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు రంగును  ఎంచుకున్నాను.  
 
+
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
|ఎడమ సర్కిల్ యొక్క మధ్యలో తెలుపు-చుక్కను నొక్కి ఉంచండి.
+
|కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు-చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కి ఉంచండి.
 
+
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
|సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ '' 'mouse' '' లాగండి.
+
|సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ mouse లాగండి.
 
+
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
|'' ' Material panel '' లో '' ' preview window' '' '' 'cube' '' యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులో 3D-వీక్షణలో మార్చబడినది .
+
|Material panel లో, preview window లో మరియు  3D-వ్యూ లో cube యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులోమార్చబడినది.
 
+
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|మరొక పద్ధతి - మళ్ళీ '' 'diffuse' '' కింద రెడ్ బార్ క్లిక్ చేయండి.
+
|మరొక పద్ధతి - మళ్ళీ diffuse క్రింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| 'R' 'G' and 'B'అనే మూడు రంగులు,రంగుల వృత్తం కింద మీరు చూస్తున్నారా
+
|రంగుల వృత్తం క్రింద R,G మరియు  B అనే మూడు రంగులు మీరు చూశారా?
 
+
 
+
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|'R'ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి '' 'Enter' '' నొక్కండి.
+
|R ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
| 'G'ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి '' 'Enter' '' నొక్కండి.
+
|G ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enter  నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
| 'B'లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై '0' (సున్నా) టైప్ చేసి  '' 'Enter' '' క నొక్కండి. ఇప్పుడు '' 'cube' '' రంగు ఎరుపు రంగు.
+
|Bను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0(సున్నా) టైప్ చేసి Enterను నొక్కండి. ఇప్పుడు cube యొక్క రంగు ఒక మంచి ఎరుపు రంగు.
 
+
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|అదే విధంగా, '' 'Specular' '' కింద తెలుపు బార్ను క్లిక్ చెయ్యండి. '' ' colour menu' '' లో ఏదైనా రంగును ఎంచుకోండి.
+
|అదే విధంగా, Specular క్రింద ఉన్న తెలుపు బార్ పై క్లిక్ చెయ్యండి. colour menu లో ఏదైనా రంగును ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
 
|నేను ఆకుపచ్చని రంగుని ఎంచుకుంటున్నాను
 
|నేను ఆకుపచ్చని రంగుని ఎంచుకుంటున్నాను
 
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
|అయితే , చూడండి .. క్యూబ్ షైన్ వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది.
+
|అయితే క్యూబ్ పై షైన్ వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది.
 
+
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|| ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ పదార్థాన్ని ఉపయోగించాలనుకుంటున్నా? నేను దానిని ఎలా తిరిగి పొందగలను?
+
|ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ మెటీరియల్ ను  ఉపయోగించాలంటే  ఏమి చేయాలి? నేను దానిని ఎలా తిరిగి పొందగలను?
 
+
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|'' ' Material Material ID name bar' '' కు వెళ్ళండి . పేరు పట్టీ యొక్క ఎడమవైపున మరొక గోళపు చిహ్నం ఉంటుంది .
+
|Material Material ID name bar కు వెళ్ళండి. నేమ్ బార్ కు ఎడమవైపున మరొక sphere icon ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
|'' ' sphere icon' '' ను లెఫ్ట్  క్లిక్ చేయండి. ఇది '' ' Material menu' ''.
+
|sphere icon పై  లెఫ్ట్  క్లిక్ చేయండి. ఇది Material menu.
 
+
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
|'' 'scene' '' లో ఉపయోగించే అన్ని పదార్థాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ '' 'Red' '' మరియు '' 'White'  పదార్థాలు  కనిపిస్తాయి .
+
| scene లో ఉపయోగించిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ జాబితా చేయబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ Red మరియు White మెటీరియల్ లు మాత్రమే కనిపిస్తాయి.
 
+
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|ఎడమ క్లిక్ '' 'White' ''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మరోసారి, క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది.
+
|White పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మరోసారి, క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది.
 
+
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
|క్రింద రెండు '' 'Diffuse' '' మరియు '' 'specular' ''  '' 'Intensity' '' బార్లు ఉన్నాయి.
+
| Diffuse మరియు specular రెండిటి క్రింద, Intensity బార్లు ఉన్నాయి.  
 
+
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
|డిఫాల్ట్ గా '''Diffuse కోసం''''''Intensity''' '' 0.8'''  మరియు '''Specular''''''0.5''' కోసం వుంది.
+
|డిఫాల్ట్ గాDiffuse యొక్క Intensity విలువ 0.8 మరియు Specular యొక్క  Intensity విలువ  0.5 గా ఉండును.  
 
+
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|అవసరమైన వస్తువుల రకాన్ని బట్టి వీటిని మార్చవచ్చు.
+
|అవసరమైన objectల రకాన్ని బట్టి ఇవి మారవచ్చు.  
 
+
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|ఒక '''Matt finish'''' '''Diffuse''' మరియు '''Specular''' రెండింటి తక్కువ తీవ్రతను సూచిస్తుంది.
+
|ఒక Matt finish అనగా Diffuse మరియు Specular రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|ఉదాహరణకు, ఒక సహజ కలప పదార్ధం '''Matt finish''' ఉంటుంది.
+
|ఉదాహరణకు, ఒక సహజ కలప మెటీరియల్ Matt finishను కలిగి ఉంటుంది.
 
+
 
+
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|ఒక '''Glossy finish''' అంటే 'Diffuse' మరియు 'Specular' యొక్క మరింత తీవ్రత.
+
|ఒక Glossy finish అంటే ఏమిటి?  Diffuse మరియు Specular యొక్క తీవ్రత ఎక్కువ.
 
+
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|ఉదాహరణకు, కారు పెయింట్ పదార్థం '''Glossy''' ముగింపును కలిగి ఉంటుంది.
+
|ఉదాహరణకు, కారు పెయింట్ మెటీరియల్  Glossy finish ను కలిగి ఉంటుంది.
 
+
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|''' Lambert''' బ్లెండర్ లో 'Diffuse' కోసం డిఫాల్ట్ '''shader'''.
+
|Lambert అనేది  బ్లెండర్ లో Diffuse యొక్క డిఫాల్ట్ shader.
 
+
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
|'''Lambert''' నుం లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది '''Diffuse shader menu'''.
+
|Lambert పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Diffuse shader menu.
 
+
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
|ఇక్కడ, మనం మనకు అవసరమైన '' 'shader' '''''Fresnel, Minnaert, Toon, Oren-Nayar''''మరియు '''Lambert''' వంటివి ఎంచుకోవచ్చు.
+
|ఇక్కడ, మనం మనకు అవసరమైన Fresnel, Minnaert, Toon, Oren-Nayar మరియు Lambert లాంటి shaderలు వంటివి ఎంచుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
|'''Intensity''', '''shader''లు వంటివి వివిధ రకాలైన పదార్థాలకు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం 'Fresnel shader' ను ఉపయోగిస్తుంది.
+
|Intensity వలే, shaderలు వంటివి వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం Fresnel shaderను ఉపయోగిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|అదేవిధంగా,'''CookTorr''' బ్లెండర్లో '''specular''' కోసం '''default shader''' .
+
|అదేవిధంగా, CookTorr అనేది  బ్లెండర్లో specularకు default shader.
 
+
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| ''' CookTorr'''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . ఇది ''' Specular Shader menu'''.
+
| CookTorr ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Specular Shader menu.
 
+
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|'''Blinn''' మరియు '''Phong''' అత్యంత సాధారణ '''specular shaders'''.
+
|Blinn మరియు Phong లు 90% మెటీరియల్స్ కు అత్యంత సాధారణ ఉపయోగించే specular shaders.
 
+
 
|-
 
|-
 
| 09:40
 
| 09:40
|'''Hardness''' వస్తువు యొక్క ప్రకాశం లేదా ప్రకాశం యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది.
+
|Hardness ఆబ్జక్టు యొక్క ప్రకాశం లేదా specularity యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 09:48
 
| 09:48
|ఎడమ క్లిక్ '''Hardness 50'''. మీ కీబోర్డుపై టైప్ చేసి  '' 'Enter' '' నొక్కండి.
+
|Hardness 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ కీబోర్డుపై 100 టైప్ చేసి, Enterను నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 09:57
 
| 09:57
|స్పెక్యులర్ ప్రాంతం పరిదృశ్య గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది.
+
|స్పెక్యులర్ ప్రాంతం preview గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది.
 
+
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|మళ్ళీ, '''Hardness 100'''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . మీ కీబోర్డ్పై 10 ను టైప్ చేసి, '' 'Enter' ''  నొక్కండి.
+
|మళ్ళీ, Hardness 100 పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ నుండి 10 ను టైప్ చేసి, Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అవుతుంది మరియు పరిదృశ్య గోళంపై వ్యాపిస్తుంది.
+
|ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అయ్యి, preview గోళంపై వ్యాపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|కాబట్టి ఇవి '''Material panel''' యొక్క ప్రాథమిక అమర్పులు.
+
|కాబట్టి ఇవి Material panel యొక్క ప్రాథమిక settings.
 
+
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
|మిగిలినవి తరువాత ట్యుటోరియల్స్ లో అమర్చబడతాయి.
+
|మిగిలిన settings తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడును.
 
+
 
|-
 
|-
 
|10:29
 
|10:29
|ఇప్పుడు, మీరు ముందుకు వెళ్లి క్రొత్త ఫైల్ను సృష్టించవచ్చు;
+
|ఇప్పుడు, మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించండి.
 
+
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
|'''cube''' కు ఒక కొత్త '''material''' జతచేయండి మరియు దాని రంగు మరియు పేరును 'Blue' కు మార్చండి.
+
| cubeకు ఒక కొత్త material జతచేసి, దాని రంగు మరియు పేరును Blueకు మార్చండి.
 
+
 
|-
 
|-
 
|10:39
 
|10:39
|ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' చేదు అందించబడింది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది.
+
|ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడింది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది.
 
+
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
|దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది: oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
+
|దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది, oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
 
+
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
+
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్,
 
+
 
|-
 
|-
 
| 11:11
 
| 11:11
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
|ఆన్ లైన్ పరీక్ష లో  ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
+
|ఆన్ లైన్ పరీక్షలో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 11:19
 
| 11:19
|మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని సంప్రదించండి contact@spoken-tutorial.org.
+
|మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.orgకు  సంప్రదించండి
 
+
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
|మాతో  సహకరించినందుకు ధన్యవాదాలు
+
|మాతో  సహకరించినందుకు ధన్యవాదాలు.
 
+
 
|-
 
|-
 
| 11:27
 
| 11:27
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను  ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.  
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:14, 27 December 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Properties window గురించి వివరిస్తుంది.
00:15 ఈ లిపి Sneha Deorukhkar మరియు Bhanu Prakashలచే అందించబడినది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:28 ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనకు- Properties window అంటే ఏమిటి,
00:33 ప్రాపర్టీస్ విండో నందు Material panel అంటే ఏమిటి,
00:37 ప్రాపర్టీస్ విండో నందు గల Material panel లో ఉన్న వివిధ సెట్టింగ్స్ ఏమిటి అనే దానిపై అవగాహన వస్తుంది.
00:44 మీకు Blender interface గురుంచి ప్రాధమిక అంశాలు తెలుసు అని నేను అనుకుంటాను.
00:49 లేకపోతే దయచేసి, మా మునుపటి ట్యుటోరియల్, Basic Description of the Blender Interfaceను చూడండి.
00:57 Properties window మన స్క్రీన్ కు కుడి వైపున ఉంటుంది.
01:03 మునుపటి ట్యుటోరియల్ లో, Properties window లో మొదటి Panel లు మరియు వాటిని అమర్చుట గురించి ఇప్పటికే చూశాము.
01:10 Properties window లో తదుపరి ప్యానెల్ ని చూద్దాం.
01:14 మొదట, మనం Properties windowను స్పష్టమైన వ్యూ కొరకు మరియు అవగాహన కోసం పునః పరిమాణం చేయాలి.
01:20 Properties window యొక్క ఎడమ అంచుపై, లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కిపట్టి ఉంచి, ఎడమవైపుకు లాగండి.
01:28 Properties window యొక్క మరిన్ని ఆప్షన్స్ ను మనం స్పష్టంగా ఇప్పుడు చూడవచ్చు.
01:33 Blender windowను ఎలా పునః పరిమాణం చేయాలో తెలుసుకోవడానికి, మా ట్యుటోరియల్ How to Change Window Types in Blenderను చూడండి.
01:43 Properties window ఎగువన గల అడ్డు వరుసకు వెళ్ళండి.
01:51 Properties window ఎగువన గల అడ్డు వరుస లో Sphere ఐకాన్ పైన లెఫ్ట్ క్లిక్ చేయండి.
01:58 ఇది Material ప్యానెల్. ఇక్కడ మనం క్రియాశీల ఆబ్జక్ట్ కు, ఒక Material ను జోడించవచ్చు.
02:05 డిఫాల్ట్ గా ,ఒక ప్రామాణిక Material క్యూబ్ కు జోడించబడుతుంది.
02:10 blue లో హైలైట్ చేయబడిన ఈ అంశం Material slot లో ఒక భాగం.
02:15 ఒక క్రొత్త Material slot జోడించడానికి Material Panel యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus సంకేతంపై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
02:24 కొత్త Material జతచేయడానికి New పై లెఫ్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ గా, అన్ని కొత్త Materials ప్రాథమిక సెట్టింగులతో జతచేయబడతాయి.
02:34 క్రొత్త పదార్ధ స్లాట్ ను తొలగించడానికి, ప్లస్ సైన్ కిందన ఉన్న minus సైన్ పై క్లిక్ చేయండి.
02:41 మనం మన అసలు మెటీరియల్ కు తిరిగి వద్దాం. దానికి white గా పేరు మార్చుదాం.
02:46 మెటీరియల్ స్లాట్ బాక్స్ మరియు Preview విండో మధ్య ఉన్న ఐడి పేరు బార్లో Materialను లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:55 మీ కీబోర్డ్ పై White అని టైపు చేసి, Enterకీని నొక్కండి.
03:01 మెటీరియల్ మరియు మెటీరియల్-స్లాట్ రెండిటి పేర్లు తెలుపుకు మారాయి.
03:06 మనం కొత్త మెటీరియల్ స్లాట్ను జోడించకుండా కూడా క్రొత్త మెటీరియల్ ను చేర్చవచ్చు.
03:12 Material ID name బార్ కు కుడి వైపున ప్లస్ (+) గుర్తుపై లెఫ్ట్ క్లిక్ చేయండి.
03:18 మెటీరియల్ స్లాట్ కు కొత్త మెటీరియల్ జోడించబడుతుంది. దీని పేరును red గా మార్చండి. అవును అది మీరు ఊహించినదే.
03:27 ఈ మెటీరియల్ యొక్క రంగును వైట్ నుండి రెడ్ కు మార్చబోతున్నాం.
03:31 కానీ మొదట Material ID name బార్ క్రిందన ఉన్న బటన్ల వరుసను పరిశీలించండి.
03:37 Surface క్రియాశీల ఆజక్ట్ యొక్క మెటీరియల్ ను దాని యొక్క ఉపరితలం గా అమలుపరచినది.
03:44 బ్లెండర్లో ఇది default render material.
03:48 Wire, మెటీరియల్ ను వైర్డు మెష్ గా అమలుపరుస్తూ, బహుభుజాల అంచులను మాత్రమే చూపిస్తుంది.
03:55 ఇది modeling మరియు రెండరింగ్ పై సమయం ఆదా చేసే ఒక ఉపయోగకరమైన ఉపకరణం.
04:00 మనము wired mesh, edges మరియు polygons గూర్చి వివరంగా, మోడలింగ్ ఇన్ బ్లెండర్ యొక్క అధునాతన ట్యుటోరియల్ లలో నేర్చుకుందాం.
04:09 Volume మెటీరియల్ ను క్రియాశీల ఆజక్ట్ యొక్క మొత్తం వాల్యూమ్ గా అమలుపరుస్తుంది.
04:15 మెటీరియల్ యొక్క సెట్టింగ్స్, Surface మరియు wire నుండి భిన్నమైనవి.
04:20 మనం తరువాత ట్యుటోరియల్ లలో, Volume Material ను ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము.
04:26 Halo క్రియాశీల ఆబ్జక్టుకు చుట్టూ ఉన్న ప్రకాశ కణాలుగా మెటీరియల్ ను అమలుపరుస్తుంది.
04.32 మరలా, భౌతిక అమరికలు మారాయి.
04:36 మనం తరువాత ట్యుటోరియల్ లలో Halo Material ఉపయోగించినప్పుడు ఈ సెట్టింగులను మనం వివరంగా చూస్తాము.
04:42 3D view లో ఈ ఐచ్చికములు ఏవీ కనిపించటం లేవు అని గమనించండి.
04:47 ఇది ఎందుకంటే, వీటిని Render Display లో మాత్రమే చూడవచ్చు.
04:52 రెండర్ డిస్ప్లే గురించి తెలుసుకోవడానికి, Types of windows Properties part 1 ట్యుటోరియల్ ను చూడండి.
05:02 Surfaceకు తిరిగి వెళ్ళండి. Surface material యొక్క సెట్టింగులను చూద్దాం.
05:05 Preview window, క్రింద, రెండర్డ్ మెటీరియల్ యొక్క preview ను చూపుతుంది.
05:17 కుడివైపున వివిధ previw ఎంపికల కోసం ఈ క్రింది buttonలు కలిగిన column ఉంది.
05:22 Plane,
05:24 Sphere,
05:26 Cube,
05:29 Monkey,
05:32 Hair,
05:34 మరియు Sky. ఇప్పుడు మన మెటీరియల్ యొక్క రంగును తెలుపు నుండి ఎరుపునకు మార్చండి.
05:42 Diffuse కువెళ్ళండి. Diffuse క్రిందన ఉన్న white bar పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
05:49 ఒక కలర్ మెను కనిపిస్తుంది. మనము ఈ మెను నుండి మనకు కావలసిన రంగును ఎంచుకోవచ్చు. నేను ఎరుపు రంగును ఎంచుకున్నాను.
05:59 కలర్ సర్కిల్ యొక్క కేంద్రంలో తెలుపు-చుక్కను లెఫ్ట్ క్లిక్ చేసి, నొక్కి ఉంచండి.
06:05 సర్కిల్ యొక్క ఎరుపు జోన్ వైపు మీ mouse లాగండి.
06:11 Material panel లో, preview window లో మరియు 3D-వ్యూ లో cube యొక్క రంగు, తెలుపు-నుండి ఎరుపు రంగులోమార్చబడినది.
06:22 మరొక పద్ధతి - మళ్ళీ diffuse క్రింద రెడ్ బార్ పై క్లిక్ చేయండి.
06:28 రంగుల వృత్తం క్రింద R,G మరియు B అనే మూడు రంగులు మీరు చూశారా?
06:35 R ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 1 (ఒకటి) టైప్ చేసి Enter నొక్కండి.
06:43 G ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0 (సున్నా) టైప్ చేసి Enter నొక్కండి.
06:52 Bను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ ఫై 0(సున్నా) టైప్ చేసి Enterను నొక్కండి. ఇప్పుడు cube యొక్క రంగు ఒక మంచి ఎరుపు రంగు.
07:05 అదే విధంగా, Specular క్రింద ఉన్న తెలుపు బార్ పై క్లిక్ చెయ్యండి. colour menu లో ఏదైనా రంగును ఎంచుకోండి.
07:14 నేను ఆకుపచ్చని రంగుని ఎంచుకుంటున్నాను
07:17 అయితే క్యూబ్ పై షైన్ వైట్ నుండి లేత ఆకుపచ్చకు మార్చబడింది.
07:22 ఇప్పుడు, నేను మళ్ళీ వైట్ మెటీరియల్ ను ఉపయోగించాలంటే ఏమి చేయాలి? నేను దానిని ఎలా తిరిగి పొందగలను?
07:29 Material Material ID name bar కు వెళ్ళండి. నేమ్ బార్ కు ఎడమవైపున మరొక sphere icon ఉంటుంది.
07:37 sphere icon పై లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇది Material menu.
07:43 scene లో ఉపయోగించిన అన్ని మెటీరియల్స్ ఇక్కడ జాబితా చేయబడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ Red మరియు White మెటీరియల్ లు మాత్రమే కనిపిస్తాయి.
07:53 White పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మరోసారి, క్యూబ్ ఎరుపు నుండి తెలుపుకు మార్చబడింది.
08:00 Diffuse మరియు specular రెండిటి క్రింద, Intensity బార్లు ఉన్నాయి.
08:05 డిఫాల్ట్ గా, Diffuse యొక్క Intensity విలువ 0.8 మరియు Specular యొక్క Intensity విలువ 0.5 గా ఉండును.
08:15 అవసరమైన objectల రకాన్ని బట్టి ఇవి మారవచ్చు.
08:21 ఒక Matt finish అనగా Diffuse మరియు Specular రెండింటికి తక్కువ తీవ్రతను సూచిస్తుంది.
08:27 ఉదాహరణకు, ఒక సహజ కలప మెటీరియల్ Matt finishను కలిగి ఉంటుంది.
08:33 ఒక Glossy finish అంటే ఏమిటి? Diffuse మరియు Specular యొక్క తీవ్రత ఎక్కువ.
08:39 ఉదాహరణకు, కారు పెయింట్ మెటీరియల్ Glossy finish ను కలిగి ఉంటుంది.
08:46 Lambert అనేది బ్లెండర్ లో Diffuse యొక్క డిఫాల్ట్ shader.
08:52 Lambert పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Diffuse shader menu.
08:57 ఇక్కడ, మనం మనకు అవసరమైన Fresnel, Minnaert, Toon, Oren-Nayar మరియు Lambert లాంటి shaderలు వంటివి ఎంచుకోవచ్చు.
09:08 Intensity వలే, shaderలు వంటివి వివిధ రకాలైన మెటీరియల్స్ కు భిన్నమైనవి. ఉదాహరణకు, ఒక గాజు పదార్థం Fresnel shaderను ఉపయోగిస్తుంది.
09:19 అదేవిధంగా, CookTorr అనేది బ్లెండర్లో specularకు default shader.
09:25 CookTorr ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. ఇది Specular Shader menu.
09:32 Blinn మరియు Phong లు 90% మెటీరియల్స్ కు అత్యంత సాధారణ ఉపయోగించే specular shaders.
09:40 Hardness ఆబ్జక్టు యొక్క ప్రకాశం లేదా specularity యొక్క వ్యాప్తిని నిర్ణయిస్తుంది.
09:48 Hardness 50 పై లెఫ్ట్ క్లిక్ చేసి, మీ కీబోర్డుపై 100 టైప్ చేసి, Enterను నొక్కండి.
09:57 స్పెక్యులర్ ప్రాంతం preview గోళంలో ఒక చిన్న వృత్తానికి తగ్గింది.
10:04 మళ్ళీ, Hardness 100 పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి. మీ కీబోర్డ్ నుండి 10 ను టైప్ చేసి, Enter నొక్కండి.
10:13 ఇప్పుడు, స్పెక్యులర్ ప్రాంతం పెద్దది అయ్యి, preview గోళంపై వ్యాపిస్తుంది.
10:20 కాబట్టి ఇవి Material panel యొక్క ప్రాథమిక settings.
10:25 మిగిలిన settings తరువాత ట్యుటోరియల్స్ లో కవర్ చేయబడును.
10:29 ఇప్పుడు, మీరు ముందుకు వెళ్ళి క్రొత్త ఫైల్ ను సృష్టించండి.
10:33 cubeకు ఒక కొత్త material జతచేసి, దాని రంగు మరియు పేరును Blueకు మార్చండి.
10:39 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడింది మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో రూపొందించబడింది.
10:48 దీని గురించి మరింత సమాచారం కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది, oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
11:08 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్,
11:11 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
11:14 ఆన్ లైన్ పరీక్షలో ఉతీర్ణులు ఐన వారికి సర్టిఫికేట్లు కూడా ఇస్తుంది.
11:19 మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మల్ని contact@spoken-tutorial.orgకు సంప్రదించండి
11:25 మాతో సహకరించినందుకు ధన్యవాదాలు.
11:27 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి మరియు నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india