Difference between revisions of "Blender/C2/How-to-Change-Window-types-in-Blender/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- ||00:03 ||'''Blender tutorials''' యొక్క శ్రేణు కు స్వాగతం. |- ||00:07 ||ఈ ట్...") |
|||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
|- | |- | ||
||00:03 | ||00:03 | ||
− | || | + | ||Blender tutorials యొక్క శ్రేణి కి స్వాగతం. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది. |
|- | |- | ||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
||00:26 | ||00:26 | ||
− | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము | + | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో, |
|- | |- | ||
||00:36 | ||00:36 | ||
− | ||వివిధ | + | ||వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో, |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
− | || | + | ||windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి, |
|- | |- | ||
||00:46 | ||00:46 | ||
− | ||ఏదైనా | + | ||ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుని ఉంటాము. |
|- | |- | ||
||00:55 | ||00:55 | ||
− | || | + | || మీకు Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
||01:01 | ||01:01 | ||
− | || | + | ||తెలియకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్, |
|- | |- | ||
||01:05 | ||01:05 | ||
− | || | + | || Basic Description of the Blender Interface ను చూడండి. |
|- | |- | ||
||01:11 | ||01:11 | ||
− | ||మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల | + | ||మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము. |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
||01:21 | ||01:21 | ||
− | || | + | || mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
|- | |- | ||
− | ||01:28 | + | ||01:28 |
− | ||మనము డబుల్ | + | ||మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము. |
|- | |- | ||
||01:32 | ||01:32 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
|- | |- | ||
||01:37 | ||01:37 | ||
− | || | + | ||Outliner విండో mouse కదలికలకు పునఃపరిమాణం చెందుతుంది. |
|- | |- | ||
||01:45 | ||01:45 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు తరలించండి. |
+ | |||
|- | |- | ||
||01:51 | ||01:51 | ||
− | ||మళ్ళీ, మనము డబుల్ | + | ||మళ్ళీ, మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము. |
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
− | || | + | ||లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
− | + | ||
|- | |- | ||
||01:59 | ||01:59 | ||
− | || | + | || Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
|- | |- | ||
||02:07 | ||02:07 | ||
− | ||ఈ | + | ||ఈ విధంగా మనం ఏ విండోని అయినా బ్లెండర్ ఇంటర్ఫేస్ లో పునఃపరిమాణం చేయవచ్చు. |
|- | |- | ||
||02:14 | ||02:14 | ||
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle చేయుట చూద్దాం. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || | + | || 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి. |
|- | |- | ||
||02:27 | ||02:27 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ ప్రస్తుత editor type ప్రదర్శిస్తూ, అప్ మరియు డౌన్ arrow తో ఒక బటన్ ఉంటుంది. |
|- | |- | ||
||02:35 | ||02:35 | ||
− | ||బటన్ | + | ||బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:38 | ||02:38 | ||
− | || | + | || వేర్వేరు window ఎంపికలను కలిగిన ఒక menu తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
− | ||ఇది | + | ||ఇది Editor type మెనూ. |
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
− | ||ఈ | + | ||ఈ మెనూ బ్లెండర్ ఇంటర్ఫేస్ లో ప్రతి విండో యొక్క ఎడమ చేతి మూలలో ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
||02:52 | ||02:52 | ||
− | || | + | ||దీనిని వివిధ విండోల మధ్య టోగుల్ చేయడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
||02:59 | ||02:59 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్ళండి. |
|- | |- | ||
||03:04 | ||03:04 | ||
− | ||సత్వరమార్గం కోసం, మీరు మీ | + | ||సత్వరమార్గం కోసం, మీరు మీ కీబోర్డునుండి అప్ మరియు డౌన్ బాణం కీలను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
||03:12 | ||03:12 | ||
− | || | + | ||UV/Image Editor పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
− | || | + | ||3D view, UV/Image editor గా మారింది. |
|- | |- | ||
||03:25 | ||03:25 | ||
− | ||మళ్ళీ | + | ||మళ్ళీ Editor type మెనూ పై లెఫ్ట్ క్లిక్ చేసి, 3D view ను ఎంచుకోండి. |
− | + | ||
|- | |- | ||
||03:31 | ||03:31 | ||
− | ||ఇప్పుడు మనము తిరిగి | + | ||ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెళ్ళుదాము. |
− | + | ||
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
− | ||కాబట్టి, మీరు ఈ విధంగా | + | ||కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు. |
− | + | ||
|- | |- | ||
||03:47 | ||03:47 | ||
− | || | + | ||default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు. |
|- | |- | ||
Line 157: | Line 152: | ||
|- | |- | ||
||03:57 | ||03:57 | ||
− | || | + | ||ముందుగా Editor type మెను ప్రక్కన ఉన్న 3D వ్యూ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:07 | ||04:07 | ||
− | || | + | ||పై నుండి రెండవ ఎంపిక, Toggle Quad view ను ఎంచుకోండి. |
|- | |- | ||
||04:13 | ||04:13 | ||
− | ||సత్వరమార్గం కోసం | + | ||సత్వరమార్గం కోసం Ctrl, Alt & Q ను నొక్కండి. |
|- | |- | ||
||04:20 | ||04:20 | ||
− | ||3D | + | ||3D వ్యూ నాలుగు వేర్వేరు వ్యూలు గా విభజించబడింది. |
|- | |- | ||
||04:26 | ||04:26 | ||
− | || | + | ||Top view, Front view, Right view మరియు Camera view. |
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
− | ||మీరు | + | ||మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు వీటి ఉపయోగం తెలుస్తుంది. |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | || | + | || Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి. |
|- | |- | ||
||04:55 | ||04:55 | ||
− | || | + | || space bar నొక్కి, శోధన ప్రాంతంలో Toggle అని టైప్ చేయండి. |
|- | |- | ||
||05:05 | ||05:05 | ||
− | ||జాబితా | + | ||జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
||05:12 | ||05:12 | ||
− | ||ఇది | + | ||ఇది Quad view ను ఎనేబుల్ చేయుటకు రెండవ పద్ధతి. |
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
− | || | + | || మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి. |
|- | |- | ||
||05:27 | ||05:27 | ||
− | || | + | ||మనము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము. |
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
− | || | + | ||డిఫాల్ట్ గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ తో పాటు, |
|- | |- | ||
||05:39 | ||05:39 | ||
− | ||మీరు | + | ||మీరు ఏరియాను విభజన చేయుట ద్వారా కూడా బ్లెండర్ ఇంటర్ఫేస్ కు కొత్త విండోస్ జోడించవచ్చు. |
|- | |- | ||
Line 217: | Line 212: | ||
|- | |- | ||
||05:50 | ||05:50 | ||
− | ||దీనిని నన్ను | + | ||దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor ను మూడు స్లాంటెడ్ పంక్తులవద్దకు లేదా Outliner విండో లో దిగువ ఎడమ మూలపై hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
− | + | ||
|- | |- | ||
||06:07 | ||06:07 | ||
− | || | + | ||లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని కుడివైపుకు లాగండి. |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | || | + | || Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ గా విభజించబడింది. |
|- | |- | ||
||06:19 | ||06:19 | ||
− | ||ప్రతి కొత్త | + | ||ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది. |
|- | |- | ||
||06:26 | ||06:26 | ||
− | ||ఇప్పుడు రెండు కొత్త | + | ||ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ను తిరిగి విలీనం చేయడానికి, మనము అదే పద్ధతిని ఉపయోగిస్తాము. |
|- | |- | ||
||06:33 | ||06:33 | ||
− | || కుడి | + | || కుడి ప్యానెల్, ఎడమ ప్యానెల్ తో తిరిగి విలీనం కావాలి. |
|- | |- | ||
||06:39 | ||06:39 | ||
− | ||మీ mouse cursor | + | ||మీ mouse cursor ను కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలన గల hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
|- | |- | ||
||06:50 | ||06:50 | ||
− | || | + | ||లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని left panel వైపుకు లాగండి. |
|- | |- | ||
||06:56 | ||06:56 | ||
− | || | + | || panel షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
|- | |- | ||
||07:02 | ||07:02 | ||
− | || | + | ||లెఫ్ట్ క్లిక్ ను వదలి వేయండి. |
|- | |- | ||
Line 265: | Line 259: | ||
|- | |- | ||
||07:10 | ||07:10 | ||
− | ||ఇప్పుడు, విండో | + | ||ఇప్పుడు, విండో ప్రాంతంను విభజించడానికి రెండవ మార్గం చూద్దాము. |
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | ||మొదట, మనము | + | ||మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము. |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
|- | |- | ||
||07:29 | ||07:29 | ||
− | || | + | ||arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || | + | || లెఫ్ట్ క్లిక్ చేసి, Split Area ఎంచుకోండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
|- | |- | ||
||07:43 | ||07:43 | ||
− | ||ఒక సమాంతర రేఖ | + | ||డబుల్ హెడేడ్ arrow తో, ఒక సమాంతర రేఖ కనిపిస్తుంది. |
|- | |- | ||
||07:48 | ||07:48 | ||
− | || | + | || స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || | + | ||Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది. |
|- | |- | ||
||08:01 | ||08:01 | ||
− | ||ఇంతకు | + | ||ఇంతకు ముందువలెనే, ప్రతి ప్యానెల్లో దాని స్వంత టూల్స్ ఉంటాయి. |
|- | |- | ||
||08:07 | ||08:07 | ||
− | ||ఇప్పుడు, కొత్త పానెల్స్ ను | + | ||ఇప్పుడు, కొత్త పానెల్స్ ను అదే విధంగా తిరిగి విలీనం చేద్దాం. |
|- | |- | ||
||08:14 | ||08:14 | ||
− | ||మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త | + | ||మీ మౌస్ కర్సర్ ను, రెండు కొత్త ప్యానెళ్ళ మధ్య సమాంతర అంచుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
|- | |- | ||
||08:26 | ||08:26 | ||
− | || | + | ||రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి. |
|- | |- | ||
||08:31 | ||08:31 | ||
− | ||మీ మౌస్ ను ఏదైనా ఒక | + | ||మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్ పై - ఎగువకు లేదా దిగువకు తరలించండి. |
|- | |- | ||
||08:35 | ||08:35 | ||
− | ||నేను దిగువ | + | ||నేను దిగువ ప్యానెల్ ను ఎంచుకుంటాను. |
|- | |- | ||
||08:40 | ||08:40 | ||
− | || ఎంచుకున్న ప్యానెల్ షేడ్ | + | || ఎంచుకున్న ప్యానెల్ షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
|- | |- | ||
||08:47 | ||08:47 | ||
− | || | + | || shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:50 | ||08:50 | ||
− | ||రెండు ప్యానెల్లు | + | ||రెండు ప్యానెల్లు తిరిగి విలీనం చేయబడ్డాయి. |
|- | |- | ||
||08:54 | ||08:54 | ||
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
||09:03 | ||09:03 | ||
− | ||మీ | + | ||మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
|- | |- | ||
||09:12 | ||09:12 | ||
− | || | + | ||arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:16 | ||09:16 | ||
− | || | + | ||Split Area పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:21 | ||09:21 | ||
− | ||మీ మౌస్ ను | + | ||మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
|- | |- | ||
||09:26 | ||09:26 | ||
− | ||ఒక నిలువు పంక్తి డబుల్ | + | ||ఒక నిలువు పంక్తి డబుల్ హెడేడ్ arrow తో కనిపిస్తుంది. |
|- | |- | ||
||09:33 | ||09:33 | ||
− | || | + | || స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:36 | ||09:36 | ||
− | || | + | || Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది. |
|- | |- | ||
||09:45 | ||09:45 | ||
− | || | + | ||మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త పానెల్స్ మధ్య నిలువు అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించే వరకు తరలించండి. |
|- | |- | ||
||09:55 | ||09:55 | ||
− | || | + | ||రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి. |
|- | |- | ||
||10:01 | ||10:01 | ||
− | ||మీ మౌస్ ను ఏదైనా | + | ||మీ మౌస్ ను ఏదైనా కుడి లేదా ఎడమ ఒక ప్యానెల్ పైకి తరలించండి. |
|- | |- | ||
Line 385: | Line 379: | ||
|- | |- | ||
||10:10 | ||10:10 | ||
− | ||ఎంచుకున్న ప్యానెల్ | + | ||ఎంచుకున్న ప్యానెల్ షేడెడ్ అయ్యి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
|- | |- | ||
||10:16 | ||10:16 | ||
− | || | + | || shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 397: | Line 391: | ||
|- | |- | ||
||10:24 | ||10:24 | ||
− | ||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ | + | ||ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ ల స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం. |
|- | |- | ||
||10:32 | ||10:32 | ||
− | ||ఉదాహరణకు, మనం | + | ||ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువన ఉంచాలి అనుకుందాం. |
|- | |- | ||
||10:40 | ||10:40 | ||
− | || మౌస్ | + | || మౌస్ కర్సర్ ను Layers panel యొక్క మూడు స్లాంటెడ్ లైన్ల వద్ద ఎగువ కుడి మూలకు తరలించండి. |
|- | |- | ||
||10:50 | ||10:50 | ||
− | || | + | ||లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కి ఉంచి మీ మౌస్ ని పైకి లాగండి. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
||11:00 | ||11:00 | ||
− | || | + | ||Layers ప్యానెల్, Render ప్యానెల్ ఎగువకు తరలుతుంది. |
|- | |- | ||
||11:07 | ||11:07 | ||
− | ||ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా | + | ||ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా పెద్దది చేయాలో లేదా బ్లెండర్లో పూర్తి స్క్రీన్ మోడ్ కు మారడం ఎలాగో చూద్దాం. |
|- | |- | ||
Line 426: | Line 418: | ||
|- | |- | ||
||11:23 | ||11:23 | ||
− | ||నేను | + | ||నేను 3D view ను ఎంచుకుంటున్నాను. |
|- | |- | ||
||11:28 | ||11:28 | ||
− | ||మీ కీబోర్డ్ లో | + | ||మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
||11:33 | ||11:33 | ||
− | ||3D | + | ||3D వ్యూ ఇప్పుడు ఫుల్-స్క్రీన్ మోడ్ కు మార్చబడినది. |
|- | |- | ||
||11:41 | ||11:41 | ||
− | || | + | ||ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి. |
|- | |- | ||
||11:48 | ||11:48 | ||
− | || | + | ||మనము బ్లెండర్ యొక్క default view కు తిరిగి వచ్చాము. |
|- | |- | ||
Line 450: | Line 441: | ||
|- | |- | ||
||11:59 | ||11:59 | ||
− | ||ఈ విధంగా | + | ||ఈ విధంగా మనము ఏ విండో పరిమాణమును అయినా మార్చటం, వేర్వేరు విండోల మధ్య toggle చేయటం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్ లో merge చేయడం, చేయవచ్చు. |
|- | |- | ||
||12:11 | ||12:11 | ||
− | ||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను | + | ||ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించి, 3D view ని Quad view కు టోగుల్ చేయడానికి ప్రయత్నించండి. |
|- | |- | ||
||12:19 | ||12:19 | ||
− | || | + | || Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి. |
|- | |- | ||
||12:27 | ||12:27 | ||
− | || | + | ||Properties విండో లో, Output ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువకు తరలించండి. |
|- | |- | ||
||12:35 | ||12:35 | ||
− | || | + | || 3D వ్యూ ను full-screen మోడ్ కు పెంచండి. |
|- | |- | ||
||12:44 | ||12:44 | ||
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడి, NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది. |
|- | |- | ||
||12:52 | ||12:52 | ||
− | ||దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది | + | ||దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది. |
|- | |- | ||
||12:57 | ||12:57 | ||
− | ||oscar.iitb.ac.in | + | ||oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
||13:10 | ||13:10 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
|- | |- | ||
Line 492: | Line 483: | ||
|- | |- | ||
||13:21 | ||13:21 | ||
− | ||మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి | + | ||మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి contact@spoken-tutorial.org |
|- | |- | ||
Line 500: | Line 491: | ||
|- | |- | ||
||13:31 | ||13:31 | ||
− | | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి. | + | | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |
Latest revision as of 20:08, 24 November 2017
Time | Narration |
00:03 | Blender tutorials యొక్క శ్రేణి కి స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో How to Change Window Types in Blender 2.59 గురించి ఉంటుంది. |
00:16 | ఈ లిపి Bhanu Prakash చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:26 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము ఏదైనా window పరిమాణాన్ని Blender interface లో ఎలా మార్చాలో, |
00:36 | వివిధ windows మధ్య toggle ఎలా చేయాలో, |
00:40 | windows విభజన మరియు వాటిని తిరిగి విలీనం ఎలా చేయాలి, |
00:46 | ఏదైనా window ను full screen mode లోకి పెంచడం ఎలా అనేది నేర్చుకుని ఉంటాము. |
00:55 | మీకు Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి తెలుసు అని నేను అనుకుంటాను. |
01:01 | తెలియకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్, |
01:05 | Basic Description of the Blender Interface ను చూడండి. |
01:11 | మనము ఇప్పటికే బ్లెండర్ ఇంటర్ఫేస్లో ఉన్న వివిధ రకాల windows చూశాము. |
01:17 | ఈ విండోలను పునఃపరిమాణం చేయవచ్చు. |
01:21 | mouse కర్సర్ ను Outliner విండో యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
01:28 | మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము. |
01:32 | ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
01:37 | Outliner విండో mouse కదలికలకు పునఃపరిమాణం చెందుతుంది. |
01:45 | ఇప్పుడు mouse cursor ను Outliner విండో యొక్క క్రింది అంచుకు తరలించండి.
|
01:51 | మళ్ళీ, మనము డబుల్ హెడేడ్ arrow గుర్తు ను చూస్తాము. |
01:55 | లెఫ్ట్ క్లిక్ చేసి మీ mouse ని లాగండి. |
01:59 | Outliner విండో mouse కదలికలుగా పునః పరిమాణం చెందుతుంది. |
02:07 | ఈ విధంగా మనం ఏ విండోని అయినా బ్లెండర్ ఇంటర్ఫేస్ లో పునఃపరిమాణం చేయవచ్చు. |
02:14 | ఇప్పుడు, Blender interface యొక్క వివిధ విండోల మధ్య toggle చేయుట చూద్దాం. |
02:22 | 3D view యొక్క ఎడమ చేతి మూలకు వెళ్ళండి. |
02:27 | ఇక్కడ ప్రస్తుత editor type ప్రదర్శిస్తూ, అప్ మరియు డౌన్ arrow తో ఒక బటన్ ఉంటుంది. |
02:35 | బటన్ పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:38 | వేర్వేరు window ఎంపికలను కలిగిన ఒక menu తెరుచుకుంటుంది. |
02:42 | ఇది Editor type మెనూ. |
02:46 | ఈ మెనూ బ్లెండర్ ఇంటర్ఫేస్ లో ప్రతి విండో యొక్క ఎడమ చేతి మూలలో ఉంటుంది. |
02:52 | దీనిని వివిధ విండోల మధ్య టోగుల్ చేయడానికి ఉపయోగిస్తారు. |
02:59 | మీ మౌస్ ను menu ఎంపికల మీదకి తీసుకెళ్ళండి. |
03:04 | సత్వరమార్గం కోసం, మీరు మీ కీబోర్డునుండి అప్ మరియు డౌన్ బాణం కీలను ఉపయోగించవచ్చు. |
03:12 | UV/Image Editor పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:16 | 3D view, UV/Image editor గా మారింది. |
03:25 | మళ్ళీ Editor type మెనూ పై లెఫ్ట్ క్లిక్ చేసి, 3D view ను ఎంచుకోండి. |
03:31 | ఇప్పుడు మనము తిరిగి 3D view కు వెళ్ళుదాము. |
03:36 | కాబట్టి, మీరు ఈ విధంగా Editor type menu ని ఉపయోగించి వివిధ విండోల మధ్య టోగుల్ చేయవచ్చు. |
03:47 | default 3D view ను 4 భాగాలుగా విభజించవచ్చు. |
03:53 | 3D view ను విభజించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. |
03:57 | ముందుగా Editor type మెను ప్రక్కన ఉన్న 3D వ్యూ యొక్క దిగువ ఎడమ మూలలో ఉన్న View పై క్లిక్ చేయండి. |
04:07 | పై నుండి రెండవ ఎంపిక, Toggle Quad view ను ఎంచుకోండి. |
04:13 | సత్వరమార్గం కోసం Ctrl, Alt & Q ను నొక్కండి. |
04:20 | 3D వ్యూ నాలుగు వేర్వేరు వ్యూలు గా విభజించబడింది. |
04:26 | Top view, Front view, Right view మరియు Camera view. |
04:38 | మీరు బ్లెండర్లో modeling మరియు animating చేస్తున్నపుడు వీటి ఉపయోగం తెలుస్తుంది. |
04:47 | Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి. |
04:55 | space bar నొక్కి, శోధన ప్రాంతంలో Toggle అని టైప్ చేయండి. |
05:05 | జాబితా నుండి Toggle Quad view ఎంపికను ఎంచుకోండి. |
05:12 | ఇది Quad view ను ఎనేబుల్ చేయుటకు రెండవ పద్ధతి. |
05:18 | మళ్ళీ Quad view ను డిసేబుల్ చెయ్యడానికి Ctrl, Alt & Q నొక్కండి. |
05:27 | మనము బ్లెండర్ యొక్క డిఫాల్ట్ Camera view కు తిరిగి వచ్చాము. |
05:33 | డిఫాల్ట్ గా Blender interface లో ఉన్న ఐదు వేర్వేరు విండోస్ తో పాటు, |
05:39 | మీరు ఏరియాను విభజన చేయుట ద్వారా కూడా బ్లెండర్ ఇంటర్ఫేస్ కు కొత్త విండోస్ జోడించవచ్చు. |
05:46 | మళ్ళీ, దీన్ని చేయుటకు రెండు మార్గాలు ఉన్నాయి. |
05:50 | దీనిని నన్ను Outliner window లో ప్రదర్శించనివ్వండి. |
05:55 | మీ mouse cursor ను మూడు స్లాంటెడ్ పంక్తులవద్దకు లేదా Outliner విండో లో దిగువ ఎడమ మూలపై hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
06:07 | లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని కుడివైపుకు లాగండి. |
06:12 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ గా విభజించబడింది. |
06:19 | ప్రతి కొత్త panel దాని సొంత సాధనాల సెట్ ను కలిగి ఉంది. |
06:26 | ఇప్పుడు రెండు కొత్త ప్యానెల్స్ ను తిరిగి విలీనం చేయడానికి, మనము అదే పద్ధతిని ఉపయోగిస్తాము. |
06:33 | కుడి ప్యానెల్, ఎడమ ప్యానెల్ తో తిరిగి విలీనం కావాలి. |
06:39 | మీ mouse cursor ను కుడి Outliner విండో యొక్క దిగువ ఎడమ మూలన గల hatched లైన్ వద్దకు, ఒక plus గుర్తు కనిపించే వరకు తరలించండి. |
06:50 | లెఫ్ట్ క్లిక్ పట్టుకొని, మీ మౌస్ ని left panel వైపుకు లాగండి. |
06:56 | panel షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
07:02 | లెఫ్ట్ క్లిక్ ను వదలి వేయండి. |
07:05 | రెండు విండోస్ విలీనం చేయబడ్డాయి. |
07:10 | ఇప్పుడు, విండో ప్రాంతంను విభజించడానికి రెండవ మార్గం చూద్దాము. |
07:15 | మొదట, మనము Outliner విండోను అడ్డంగా విభజిద్దాము. |
07:21 | మీ mouse cursor ను Outliner window యొక్క ఎడమ మూల వైపుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
07:29 | arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి. |
07:33 | లెఫ్ట్ క్లిక్ చేసి, Split Area ఎంచుకోండి. |
07:37 | మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
07:43 | డబుల్ హెడేడ్ arrow తో, ఒక సమాంతర రేఖ కనిపిస్తుంది. |
07:48 | స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:54 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త సమాంతర ప్యానెల్స్ గా విభజించబడింది. |
08:01 | ఇంతకు ముందువలెనే, ప్రతి ప్యానెల్లో దాని స్వంత టూల్స్ ఉంటాయి. |
08:07 | ఇప్పుడు, కొత్త పానెల్స్ ను అదే విధంగా తిరిగి విలీనం చేద్దాం. |
08:14 | మీ మౌస్ కర్సర్ ను, రెండు కొత్త ప్యానెళ్ళ మధ్య సమాంతర అంచుకు డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
08:26 | రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి. |
08:31 | మీ మౌస్ ను ఏదైనా ఒక ప్యానెల్ పై - ఎగువకు లేదా దిగువకు తరలించండి. |
08:35 | నేను దిగువ ప్యానెల్ ను ఎంచుకుంటాను. |
08:40 | ఎంచుకున్న ప్యానెల్ షేడ్ చేయబడి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
08:47 | shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:50 | రెండు ప్యానెల్లు తిరిగి విలీనం చేయబడ్డాయి. |
08:54 | ఇప్పుడు, Outliner విండోను నిలువుగా విభజించి, మళ్ళీ కొత్త ప్యానెల్లను విలీనం చెయ్యడానికి ప్రయత్నించండి. |
09:03 | మీ mouse cursor ను Outliner window యొక్క దిగువ అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించేవరకు తరలించండి. |
09:12 | arrow గుర్తుపై రైట్ క్లిక్ చేయండి. |
09:16 | Split Area పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:21 | మీ మౌస్ ను Outliner విండోలో మధ్యకు లాగండి. |
09:26 | ఒక నిలువు పంక్తి డబుల్ హెడేడ్ arrow తో కనిపిస్తుంది. |
09:33 | స్థానాన్ని lock చేయుటకు లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:36 | Outliner విండో ఇప్పుడు రెండు కొత్త నిలువు పానెల్స్ గా విభజించబడింది. |
09:45 | మీ మౌస్ కర్సర్ ను రెండు కొత్త పానెల్స్ మధ్య నిలువు అంచుకు, డబుల్ హెడేడ్ arrow కనిపించే వరకు తరలించండి. |
09:55 | రైట్ క్లిక్ చేసి, Join-area ను ఎంచుకోండి. |
10:01 | మీ మౌస్ ను ఏదైనా కుడి లేదా ఎడమ ఒక ప్యానెల్ పైకి తరలించండి. |
10:05 | నేను కుడి ప్యానెల్ ను ఎంచుకుంటాను. |
10:10 | ఎంచుకున్న ప్యానెల్ షేడెడ్ అయ్యి, దానిపై స్పష్టమైన బాణం గుర్తు కనిపిస్తుంది. |
10:16 | shaded panel పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
10:19 | రెండు పానెల్స్ కలిసి తిరిగి విలీనం చేయబడ్డాయి. |
10:24 | ఇప్పుడు, వేర్వేరు పానెల్స్ ల స్థానాన్ని Properties window లో ఎలా తిరిగి ఏర్పరచాలో చూద్దాం. |
10:32 | ఉదాహరణకు, మనం Layers ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువన ఉంచాలి అనుకుందాం. |
10:40 | మౌస్ కర్సర్ ను Layers panel యొక్క మూడు స్లాంటెడ్ లైన్ల వద్ద ఎగువ కుడి మూలకు తరలించండి. |
10:50 | లెఫ్ట్ క్లిక్ చేసి నొక్కి ఉంచి మీ మౌస్ ని పైకి లాగండి. |
11:00 | Layers ప్యానెల్, Render ప్యానెల్ ఎగువకు తరలుతుంది. |
11:07 | ఇప్పుడు, ఏదైనా విండోను ఎలా పెద్దది చేయాలో లేదా బ్లెండర్లో పూర్తి స్క్రీన్ మోడ్ కు మారడం ఎలాగో చూద్దాం. |
11:20 | మీ కర్సర్ ను ఏదైనా విండోకు తరలించండి. |
11:23 | నేను 3D view ను ఎంచుకుంటున్నాను. |
11:28 | మీ కీబోర్డ్ లో Ctrl & up arrow బటన్ నొక్కండి. |
11:33 | 3D వ్యూ ఇప్పుడు ఫుల్-స్క్రీన్ మోడ్ కు మార్చబడినది. |
11:41 | ఫుల్ స్క్రీన్ మోడ్ నుండి నిష్క్రమించడానికి, మీ కీబోర్డులోని Ctrl & down arrow కీని నొక్కండి. |
11:48 | మనము బ్లెండర్ యొక్క default view కు తిరిగి వచ్చాము. |
11:51 | ఇది ఏ విండోకు అయినా చేయవచ్చు. |
11:59 | ఈ విధంగా మనము ఏ విండో పరిమాణమును అయినా మార్చటం, వేర్వేరు విండోల మధ్య toggle చేయటం, విండోస్ విభజించడం మరియు వాటిని తిరిగి బ్లెండర్ లో merge చేయడం, చేయవచ్చు. |
12:11 | ఇప్పుడు, క్రొత్త ఫైల్ ను సృష్టించి, 3D view ని Quad view కు టోగుల్ చేయడానికి ప్రయత్నించండి. |
12:19 | Outliner విండోని విభజించండి మరియు కొత్త పానెల్స్ ను తిరిగి విలీనం చేయండి. |
12:27 | Properties విండో లో, Output ప్యానెల్ ను Render ప్యానెల్ ఎగువకు తరలించండి. |
12:35 | 3D వ్యూ ను full-screen మోడ్ కు పెంచండి. |
12:44 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడి, NMEICT ద్వారా మద్దత్తు చేయబడుతుంది. |
12:52 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది. |
12:57 | oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
13:10 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
13:13 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
13:17 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
13:21 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు తెలియజేయండి contact@spoken-tutorial.org |
13:29 | మీకు ధన్యవాదాలు. |
13:31 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |