Difference between revisions of "Blender/C2/3D-Cursor/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{| border=1
+
{| border=1
 
+
|Time  
||'''Time'''
+
|Narration  
 
+
||'''Narration'''
+
  
 
|-
 
|-
 
| 00:03
 
| 00:03
| '''''Blender Tutorials'''' ' సిరీస్ కు స్వాగతం.
+
|Blender Tutorials సిరీస్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| ఈ ట్యుటోరియల్ '' ''Blender 2.59'''' '' లో '' '3D Cursor' '' గురించి ఉంటుంది .
+
| ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది.  
  
 
|-
 
|-
Line 19: Line 17:
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము "3D cursor" " అంటే ఏమిటి?
+
| ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి?
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| '''Blender''' లో '' '3D cursor' '' ' '' మరియు '' snapping '' 'ఎంపికల ను ఉపయోగించి ''3D view''' కు కొత్త వస్తువులు ఎలా జతచేస్తారు నేర్చుకొంటాం.
+
| Blender లో 3D కర్సర్ ను ఉపయోగించి 3D view కు క్రొత్త object లు జతచేయడం మరియు Blender లో 3D కర్సర్ కొరకు స్నాప్పింగ్ ఎంపికలను నేర్చుకుంటాము.  
 
+
 
+
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
| మీ కంప్యూటరులో '' 'Blender' '' ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను.
+
| మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను.
  
 
|-
 
|-
 
|00:51
 
|00:51
| లేకపోతే, దయచేసి మా పూర్వపు '' '''Installing Blender'''' ట్యుటోరియల్స్ ను చూడండి.
+
| తెలియకపోతే, దయచేసి  Installing Blender పై  మా పూర్వపు ట్యుటోరియల్స్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| '' '3D Cursor' ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్తో మీకు ''Blender screen'''లో కనీపిస్తుంది
+
| 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది.
 
+
 
+
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| '' 'Blender' '' లో '' '' 3D cursor '' ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ తెరవాలి.
+
| Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి.
 
+
 
+
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
|'' 'Blender' ను'' తెరవడానికి రెండు మార్గాలున్నాయి.
+
| Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి.
  
 
|-
 
|-
 
|01:15
 
|01:15
|మొదటిది, డెస్క్టాప్లో '' Blender icon' '' కి వెళ్లండి. '' 'Blender icon' ను'' రైట్ -క్లిక్ చేయండి. ''Open '' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
|మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి,  Blender icon పై  రైట్-క్లిక్ చేసి, Open పై  లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
|01:27
 
|01:27
|బ్లెండర్ను తెరవడానికి రెండవ మరియు సులువైన మార్గం డెస్క్టాప్లో '' 'Blender icon' '' డబుల్-క్లిక్పై చెయ్యండి.
+
|బ్లెండర్ ను తెరవడానికి, రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై లెఫ్ట్ డబుల్-క్లిక్ చేయడం.  
  
 
|-
 
|-
 
|01:42
 
|01:42
|ఇది Blender 2.59 '' '. దయచేసి ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ '' '1024 ద్వారా 768 pixels' '' అని గుర్తుంచుకోండి.
+
|ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై  768 pixels అని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| '' ''Blender interface '' లో '' 'font size' '' పెరిగింది, తద్వారా మీరు ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు.
+
| Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| '' 'Interface' '' ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచుతుందో తెలుసుకోవడానికి, దయచేసి '' ''User Preferences''' ''  ట్యుటోరియల్ చూడండి.
+
| Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
|02:12
 
|02:12
|ఇది స్వాగత లేదా '' splash screen '' పేజీ అని 'అంటారు. బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన '' 'reference links' '' చూపిస్తుంది.
+
|దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| స్ప్లాష్ స్క్రీన్ను తొలగించడానికి, మీ కీబోర్డ్లో '' 'ESC' '' కి నొక్కండి  
+
| స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో Escape ను  నొక్కండి లేదా,
  
 +
|Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి.
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| స్ప్లాష్ స్క్రీన్  మీద తపించి '''Blender interface''' మీద ఎక్కడైనా 'mouse''ని లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
+
| స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| ఇప్పుడు మీరు ''' default Blender workspace''' ను చూడవచ్చు.
+
| ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|02:37
 
|02:37
| ' '' '3D cursor' '' కుడి వైపున స్క్రీన్ మధ్య భాగం లో ''cube'' చుట్టూ  ఉంటుంది.
+
| 3D cursorస్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది.  
  
 
|-  
 
|-  
 
| 02:43
 
| 02:43
|మనము కర్సరును సరిగా చూడలేము, కాబట్టి మనము '' 'cube' '' ను తొలగించాలి.
+
|మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| డిఫాల్ట్గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది.
+
| డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| దీన్ని తొలగించడానికి, కీబోర్డ్లోని '' 'Delete' '' బటన్ను నొక్కండి. '' 'Delete' ''ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
+
| దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 02:58  
 
| 02:58  
| అక్కడ మీరు '' '3D cursor' ''ను సరిగా చూడవచ్చు.
+
| అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| '' '3D Cursor' '' యొక్క ప్రాథమిక ప్రయోజనం 3D సన్నివేశానికి జోడించిన కొత్త వస్తువు స్థానాన్ని పేర్కొనడమే.
+
| 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త object స్థానాన్ని పేర్కొనడమే.
  
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
| '' 'ADD' '' >> '' 'Mesh' '' కు వెళ్ళండి.  '' 'Cube' ''ని లెఫ్ట్ క్లిక్ చెయ్యండి .
+
| ADD >> Mesh కు వెళ్ళి, Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| మీరు '' '3D view' '' కు కొత్త వస్తువులను చేర్చడానికి కీబోర్డు సత్వరమార్గం '' ' shift & A' '' ను ఉపయోగించవచ్చు.
+
| మీరు 3D view కు కొత్త objectలను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| '' '3D view' '' కి ఒక కొత్త '' cube '' జోడించబడింది.
+
|3D view కు  ఒక కొత్త cube జోడించబడింది.
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
| మీరు గమనిస్తే, కొత్త '' 'cube' '' '3D cursor' గా అదే స్థానంలో కనిపిస్తుంది.
+
| మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
| ఇప్పుడు, క్రొత్త స్థానానికి ఒక క్రొత్త '' 'object' '' ఎలా చేర్చవచ్చో చూద్దాం.
+
|ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| మొదట, మనము '' '3D cursor' '' ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది.
+
| ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది.
  
 
|-
 
|-
 
|03:48
 
|03:48
| దీన్ని చేయడానికి, '' '3D space' '' లోని ఏదైనా స్థానాని లెఫ్ట్ -క్లిక్ చేయండి.
+
| దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|03:53
 
|03:53
| నేను క్యూబ్ ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను.
+
| నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను.
 
+
 
|-
 
|-
 
|03:59
 
|03:59
| '' ' Shift & A' '' ఒక క్రొత్త వస్తువును చేర్చడానికి '' 'Mesh' ''. '' 'UV sphere' ''లెఫ్ట్ -క్లిక్ చేయండి.
+
| ఒక క్రొత్త objectను చేర్చడానికి  Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్-క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
| '' 'UV sphere' '' 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది.
+
| UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము.   
+
| ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము.   
  
 
|-
 
|-
 
|04:22
 
|04:22
| '' 'Object' '' కు వెళ్ళండి. '' 'Snap' '' కు వెళ్ళండి. ఇది '' 'Snap' '' మెను.
+
|Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ.
  
 
|-
 
|-
Line 162: Line 154:
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| మీరు కీబోర్డ్ సత్వరమార్గాన్ని '' 'Shift & S' కూడా ఉపయోగించవచ్చు.  
+
| మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం  Shift & S కూడా ఉపయోగించవచ్చు.  
  
 
|-
 
|-
  
 
| 04:38
 
| 04:38
| '' ' Selection to cursor ''3D కర్సర్కు ఎంచుకున్న అంశాన్ని చూపిస్తుంది .
+
| Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| ఉదాహరణకు, మనం 3D కర్సర్కు '' 'cube' '' న్ని 'snap' '' చేద్దాం .  
+
| ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం.  
 
+
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| '' 'cube' '' పై రైట్ క్లిక్ చేయండి. '' ' Shift & S' '' ' snap menu' '' పైకి లగడానికి.
+
| cube పై రైట్-క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
| '' election to cursor' ''లెఫ్ట్ క్లిక్ చెయ్యండి . '' 'cube' '' 3D కర్సర్కు చూపిస్తుంది .
+
| selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
| ఇప్పుడు క్యూబ్ను కుడివైపుకి  తరలించండి.  '' ' green handle' '' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి, మౌస్ను నొక్కి పట్టుకొని కుడివైపుకి  లాగండి.
+
| ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| కీబోర్డ్ సత్వరమార్గం కోసం, '' 'G & Y.' ''నొక్కండి  
+
| కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి.
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
| '' '3D view' '' లో కదిలే వస్తువుల గురించి మరింత తెలుసుకోవడానికి,'''Basic description of Blender interface'''.  ట్యుటోరియల్ చూడండి.
+
|3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| '' ' Shift & S' '' స్నాప్ మెనూను తీయడానికి. '' ''Cursor to Selected' '' ను లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
+
| స్నాప్ మెను కోసం, Shift & S నొక్కి,  Cursor to Selected పై లెఫ్ట్-క్లిక్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
  | 3D కర్సర్ను క్రొత్త స్థానంలో '' 'cube' 'యొక్క కేంద్రాన్ని చూపిస్తుంది.
+
  | 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది.  
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| మీరు ఒకవేళ  1 కంటే ఎక్కువ వస్తువును ఎంచుకున్నట్లయితే, ఇక్కడ '' 'cube' '' మరియు '' 'UV sphere' 'ఇక్కడ చెప్పండి,
+
| ఒకవేళ, మీరు 1 కంటే ఎక్కువ objectలను ఒకే సమయంలో  ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి.
  
 
|-
 
|-
 
 
| 05:59
 
| 05:59
| '' ' Cursor to selected '' ఎంచుకున్న రెండు వస్తువుల కేంద్రం వద్ద  3D కర్సర్ను చూపిస్తుంది .
+
| Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది.  
 
+
 
 
|-
 
|-
  
 
| 06:07
 
| 06:07
| నాకు ప్రదర్శించనివ్వండి. మీరు చూస్తున్నట్లు గా , క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడితే .
+
| నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| ' '' '' 'UV sphere' '' ఎంచుకోవడానికి '' ' Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రొండు వస్తువులను ఎంచుకొన్నారు.
+
| UV sphere ను ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు.
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
|' '' స్నాప్ మెనూను తీయడానికి' Shift & S నొకండి .'' Cursor to selected'''ను క్లిక్ చేయండి.
+
|Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| 3D కర్సర్ రెండు ఎంచుకున్న వస్తువుల మధ్య  కేంద్రానికి స్నాప్ చేస్తుంది.
+
| 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
| ఇప్పుడు, '' ' Shift plus right' '' '' 'lamp' ని '' క్లిక్ చేయండి. '' ' Shift & S' '' ' snap menu' '' పైకి లాగండి.
+
| ఇప్పుడు, lamp పై Shift ప్లస్, రైట్-క్లిక్ చేయండి. snap menu పొందుటకు, Shift & S నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| '' '' Cursor to Selected'' ని క్లిక్ చేయండి. 3D కర్సర్ ఎంచుకున్న 3  వస్తువుల కేంద్రానికి స్నాప్ చేస్తుంది.
+
|Cursor to Selected ను  క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3  objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| 3D కర్సర్ను తరలించడానికి '' '3D view' '' లో పాయింట్ అయినా క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను.
+
| 3D కర్సర్ ను  తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద  క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
| '' ' Shift & S' '' 'snap' '' మెనును పైకీ లాగడానికి.
+
| Shift & S నొక్కి snap మెనును పొందండి.  
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
  
| ''''Cursor to Center'''' ను క్లిక్ చేయండి' ''. '' '3D cursor' '' 3D view '' 'కు స్నాప్ చేస్తోంది .
+
| Cursor to Center పై  క్లిక్ చేస్తే,  3D cursor3D view ను  స్నాప్ చేస్తోంది.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|వస్తువులను'''deselect''' చెయ్యడానికి కీబోర్డులో '''A''ను ప్రెస్ చెయ్యండి '.
+
|objectలను de-select చెయ్యడానికి కీబోర్డు నుండి  Aను ప్రెస్ చెయ్యండి .
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| ఇప్పుడు, '' 'UV sphere' '' ను రైట్ -క్లిక్ చేయండి.  '' 'ఎంపికను తీసివేయడానికి''A''' ప్రెస్ చెయ్యండి.
+
| ఇప్పుడు, UV sphere ను రైట్-క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
 
|07:39
 
|07:39
 
+
|Shift & S నొక్కి snap మెనూను పొందండి.  
| '''Shift & S''' to pull up the '''snap''' menu.
+
| '' ' Shift & S' '' '' snap '' 'మెనుని పైకి  లాగండి.
+
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
| ''' Cursor to active'' ను  క్లిక్ చేయండి.
+
| Cursor to active పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
|' 'UV sphere' '' చివరగా క్రియాశీల ఎంపికకు 3D కేసర్ స్నాప్ చేస్తుంది .
+
| 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
| '' 'modeling' '' సమయంలో '' '3D cursor' '' పైవట్ పాయింట్గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
+
| modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
  
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
| కానీ మనము తరువాతి ట్యుటోరియల్స్ లో చూద్దాం.
+
| కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
| ఇప్పుడు, '' '3D cursor' '' ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో '' '3D view' '' కు కొత్త '' 'object' '' లు చేర్చడానికి ప్రయత్నించండి.
+
| ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను  చేర్చడానికి ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| ఆ తరువాత, 'snap' 'మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక!
+
| ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక!
  
 
|-
 
|-
 
 
| 08:26
 
| 08:26
| కాబట్టి, అది మా ట్యుటోరియల్ను బ్లెండర్ '' '3D Cursor' '' మీద కలుపుతుంది.
+
| కాబట్టి, మనం బ్లెండర్ లో  3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం.  
  
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
| ఈ ట్యుటోరియల్ '''Project Oscar''' మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించబడింది.
+
| ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar  చే సృష్టించబడింది.  
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|దీనిపై మరింత సమాచారం కింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
Line 306: Line 290:
 
|-
 
|-
 
| 09:02
 
| 09:02
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది;
+
| స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
  
 
|-
 
|-
Line 314: Line 298:
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact @ spoken spoken tutorial.org
+
|మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact@spoken spoken-tutorial.org
  
 
|-
 
|-
Line 322: Line 306:
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారు నాగూర్ వలి.
+
| ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారుright నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి  మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Latest revision as of 11:17, 17 November 2017

Time Narration
00:03 Blender Tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో 3D Cursor గురించి చెబుతుంది.
00:15 ఈ లిపిని Chirag Raman అందించారు మరియు ఇది Monisha Banerjee చే సవరించబడింది.
00:25 ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనము 3D cursor అంటే ఏమిటి?
00:32 Blender లో 3D కర్సర్ ను ఉపయోగించి 3D view కు క్రొత్త object లు జతచేయడం మరియు Blender లో 3D కర్సర్ కొరకు స్నాప్పింగ్ ఎంపికలను నేర్చుకుంటాము.
00:46 మీ కంప్యూటరులో Blender ను ఇన్స్టాల్ చేయటం మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను.
00:51 తెలియకపోతే, దయచేసి Installing Blender పై మా పూర్వపు ట్యుటోరియల్స్ ను చూడండి.
00:57 3D Cursor ఎరుపు మరియు తెలుపు రింగ్ క్రాస్-హెయిర్ తో ఉండి, మీకు Blender screen మధ్యలో కనిపిస్తుంది.
01:06 Blender లో 3D cursor ను చూద్దాము. అలా చేయుటకు, బ్లెండర్ ను తెరవాలి.
01:12 Blender ను తెరవడానికి రెండు మార్గాలున్నాయి.
01:15 మొదటిది, డెస్క్టాప్ లో Blender icon కి వెళ్ళి, Blender icon పై రైట్-క్లిక్ చేసి, Open పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
01:27 బ్లెండర్ ను తెరవడానికి, రెండవ మరియు సులువైన మార్గం, డెస్క్టాప్ లో Blender icon పై లెఫ్ట్ డబుల్-క్లిక్ చేయడం.
01:42 ఇది Blender 2.59. ఇక్కడ చూపిన స్క్రీన్ రిజల్యూషన్ 1024 బై 768 pixels అని గుర్తుంచుకోండి.
01:54 Blender interface లో font size పెంచాము. తద్వారా మీరు, ఇచ్చిన అన్ని ఎంపికలను అర్థం చేసుకోవచ్చు.
02:01 Interface ఫాంట్ పరిమాణాన్ని ఎలా పెంచాలో, తెలుసుకోవడానికి, దయచేసి User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
02:12 దీనిని స్వాగత పుట లేదా splash screen అని అంటారు. ఇది బ్లెండర్ గురించి తెలుసుకునేందుకు కొన్ని ఉపయోగకరమైన reference links ను చూపిస్తుంది.
02:20 స్ప్లాష్ స్క్రీన్ ను తొలగించడానికి, మీ కీబోర్డ్ లో Escape ను నొక్కండి లేదా, Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి.
02:25 స్ప్లాష్ స్క్రీన్ మీద తప్ప మిగిలిన Blender interface పై ఎక్కడైనా mouse తో లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
02:32 ఇప్పుడు మీరు default Blender workspace ను చూడవచ్చు.
02:37 3D cursor, స్క్రీన్ మధ్య భాగం లో, cube చే చుట్టబడియున్నది.
02:43 మనము కర్సర్ ను సరిగా చూడలేము, కాబట్టి మనము cube ను తొలగించాలి.
02:48 డిఫాల్ట్ గా, క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడింది.
02:51 దానిని తొలగించడానికి, కీబోర్డ్ లోని Delete బటన్ ను నొక్కండి. Delete పై లెఫ్ట్ క్లిక్ చేయండి.
02:58 అక్కడ మీరు 3D cursor ను బాగుగా చూడవచ్చు.
03:04 3D Cursor యొక్క ప్రాథమిక ప్రయోజనం, 3D సన్నివేశానికి జోడించిన కొత్త object స్థానాన్ని పేర్కొనడమే.
03:15 ADD >> Mesh కు వెళ్ళి, Cube పై లెఫ్ట్ క్లిక్ చెయ్యండి.
03:19 మీరు 3D view కు కొత్త objectలను చేర్చడానికి కీబోర్డు నుండి సత్వరమార్గం (షార్ట్-కట్) shift & A ను ఉపయోగించవచ్చు.
03:27 3D view కు ఒక కొత్త cube జోడించబడింది.
03:30 మీరు గమనిస్తే, కొత్త cube కూడా 3D cursor స్థానంలోనే కనిపిస్తుంది.
03:38 ఇప్పుడు, ఒక క్రొత్త స్థానానికి, ఒక క్రొత్త objectను ఎలా చేర్చవచ్చో చూద్దాం.
03:44 ముందుగా, మనము 3D cursor ను ఒక క్రొత్త స్థానానికి కదిలించవలిసి ఉంటుంది.
03:48 దీన్ని చేయడానికి, 3D space లోని ఏదైనా స్థానంపై లెఫ్ట్ -క్లిక్ చేయండి.
03:53 నేను క్యూబ్ కు ఎడమ వైపుకు క్లిక్ చేస్తున్నాను.
03:59 ఒక క్రొత్త objectను చేర్చడానికి Shift & A నొక్కి, Mesh తరువాత UV sphere పై లెఫ్ట్-క్లిక్ చేయండి.
04:10 UV sphere, 3D కర్సర్ యొక్క కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది.
04:15 ఇప్పుడు, మనం 3D cursor కోసం స్నాప్పింగ్ ఎంపికలను చూస్తాము.
04:22 Object కు వెళ్ళి, Snap కు వెళ్ళండి. ఇది Snap మెనూ.
04:29 ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి.
04:31 మీరు కీబోర్డ్ నుండి సత్వరమార్గం Shift & S కూడా ఉపయోగించవచ్చు.
04:38 Selection to cursor ఎంపిక, ఎంచుకున్న అంశాన్ని 3D కర్సర్ కు స్నాప్ చేస్తుంది.
04:45 ఉదాహరణకు, మనం cube ను 3D కర్సర్ కు snap చేద్దాం.
04:50 cube పై రైట్-క్లిక్ చేసి, snap menu పొందడానికి Shift & S నొక్కండి.
04:58 selection to cursor పై లెఫ్ట్ క్లిక్ చేస్తే, cube, 3D కర్సర్ ను స్నాప్ చేస్తుంది.
05:06 ఇప్పుడు క్యూబ్ ను కుడివైపుకు తరలించండి. దానికై green handle పై లెఫ్ట్ క్లిక్ చేసి, మౌస్ ను నొక్కి పట్టుకొని కుడివైపుకు లాగండి.
05:17 కీబోర్డ్ నుండి సత్వరమార్గం కోసం G & Y ను నొక్కండి.
05:23 3D view లో కదిలే objectల గురించి మరింత తెలుసుకోవడానికి, Basic description of Blender interface ట్యుటోరియల్ ను చూడండి.
05:35 స్నాప్ మెను కోసం, Shift & S నొక్కి, Cursor to Selected పై లెఫ్ట్-క్లిక్ చెయ్యండి.
05:43 3D కర్సర్, cube యొక్క కేంద్రాన్ని క్రొత్త స్థానంలో స్నాప్ చేస్తుంది.
05:50 ఒకవేళ, మీరు 1 కంటే ఎక్కువ objectలను ఒకే సమయంలో ఎంచుకున్నట్లయితే, ఇక్కడ cube మరియు UV sphere అనుకోండి.
05:59 Cursor to selected 3D కర్సర్ ను ఎంచుకున్న రెండు objectల మధ్యలో స్నాప్ చేస్తుంది.
06:07 నేను ఇప్పుడు దానిని ప్రదర్శిస్తాను. క్యూబ్ ఇప్పటికే ఎంపిక చేయబడి ఉండుట మీరు చూడవచ్చు.
06:12 UV sphere ను ఎంచుకోవడానికి Shift plus right క్లిక్ చేయండి. కాబట్టి ఇప్పుడు, మీరు ఒకే సమయంలో రెండు objectలను ఎంచుకొన్నారు.
06:22 Shift & S నొక్కి, స్నాప్ మెనూను పొందండి. Cursor to selected పై క్లిక్ చేయండి.
06:30 3D కర్సర్ ఎంచుకున్న రెండు objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
06:36 ఇప్పుడు, lamp పై Shift ప్లస్, రైట్-క్లిక్ చేయండి. snap menu పొందుటకు, Shift & S నొక్కండి.
06:47 Cursor to Selected ను క్లిక్ చేస్తే, 3D కర్సర్ ఎంచుకున్న 3 objectల కేంద్రం వద్ద స్నాప్ చేస్తుంది.
06:58 3D కర్సర్ ను తరలించడానికి 3D view లో ఏదైనా పాయింట్ వద్ద క్లిక్ చేయండి. నేను దిగువ కుడివైపున క్లిక్ చేస్తున్నాను.
07:07 Shift & S నొక్కి snap మెనును పొందండి.
07:12 Cursor to Center పై క్లిక్ చేస్తే, 3D cursor, 3D view ను స్నాప్ చేస్తోంది.
07:22 objectలను de-select చెయ్యడానికి కీబోర్డు నుండి Aను ప్రెస్ చెయ్యండి .
07:28 ఇప్పుడు, UV sphere ను రైట్-క్లిక్ చేసి, ఎంపికను తీసివేయడానికి A ప్రెస్ చెయ్యండి.
07:39 Shift & S నొక్కి snap మెనూను పొందండి.
07:44 Cursor to active పై క్లిక్ చేయండి.
07:47 3D కర్సర్ చివరి క్రియాశీల ఎంపిక అయిన UV sphere ను స్నాప్ చేస్తుంది.
07:56 modeling సమయంలో 3D cursor ను పైవట్ పాయింట్ గా ఉపయోగించినప్పుడు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
08:03 కానీ మనము దాని గురించి తరువాత ట్యుటోరియల్స్ లో చూద్దాం.
08:08 ఇప్పుడు, 3D cursor ను ఉపయోగించి వేర్వేరు ప్రాంతాల్లో 3D view కు కొత్త object లను చేర్చడానికి ప్రయత్నించండి.
08:16 ఆ తరువాత, snap మెనూలో స్నాప్పింగ్ ఐచ్చికాలను అన్వేషించండి. అంతా మంచి జరుగుగాక!
08:26 కాబట్టి, మనం బ్లెండర్ లో 3D Cursor పై ట్యుటోరియల్ ను ముగిద్దాం.
08:31 ఈ ట్యుటోరియల్ ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో Project Oscar చే సృష్టించబడింది.
08:40 దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది- oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro.
09:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్:
09:02 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది.
09:06 ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:11 మరిన్ని వివరాల కోసం, మాకు వ్రాయండి contact@spoken spoken-tutorial.org
09:17 మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
09:19 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించిన వారుright నాగూర్ వలి. మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india