Difference between revisions of "Java-Business-Application/C2/Issuing-and-Returning-a-book/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border = 1 | '''Time''' | '''Narration''' |- | 00:00 | '''Issuing and returning a book''' పై '''spoken-tutorial''' కు స్వాగతం. |- | 00:05 | ఈ...")
 
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border = 1
 
{| border = 1
| '''Time'''
+
|   Time  
| '''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
| '''Issuing and returning a book'''  పై '''spoken-tutorial'''  కు స్వాగతం.  
+
|   Issuing and returning a book     పై   spoken-tutorial     కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
| ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ఇక్కడ మేము:
+
| ఇక్కడ మనము
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| ''' Ubuntu''' Version '''12.04'''
+
|     Ubuntu   Version   12.04
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| ''' Netbeans IDE''' 7.3
+
|     Netbeans IDE   7.3,
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| '''JDK 1.7'''
+
|     JDK 1.7
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| '''Firefox''' web-browser '''21.0''' లను ఉపయోగిస్తున్నాము.
+
|   Firefox   web-browser   21.0లను ఉపయోగిస్తున్నాము.
  
 
|-
 
|-
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు:
+
| ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| '''Java Servlets '''మరియు '''JSPs'''  యొక్క ప్రాథమిక అంశాలు
+
|   Java Servlets   మరియు   JSPs     యొక్క ప్రాథమిక అంశాలు,
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
+
| ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| మునుపటి ట్యుటోరియల్లో, '''Admin Section''' ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
+
| మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, '''Admin Section'''కు మరింత కార్యాచరణను జోడించాము.
+
| ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో,   Admin Section   కు మరింత కార్యాచరణను జోడించాము.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| కాబట్టి '''browser''' కు వెళ్ళండి.  
+
| కాబట్టి   browser కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| మళ్ళి '''admin''' గా'''login''' అవుదాం.
+
| మళ్ళీ    admin   గా   login   అవుదాం.
 
+
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
'''Admin Section Page'''  లో మరో రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి  
+
Admin Section Page లో మరొక  రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి     List Users   మరియు   Checkout/Return Book.  
| '''List Users '''మరియు '''Checkout/Return Book.'''
+
 
+
 
|-
 
|-
 
| 01:14  
 
| 01:14  
 
+
| ఇప్పుడు IDE కు వెళ్దాం.
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| '''adminsection.jsp'''   లో మరో రెండు '''radio buttons''' ఉండటాన్ని మనం చూడవచ్చు.
+
|   adminsection.jsp  లో మరో రెండు   radio buttons   ఉండటాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
| ఒకటి '''List Users''' కోసం  మరియు మరొకటి '''Checkout/Return Book''' కోసం.
+
| ఒకటి   List Users   కోసం  మరియు మరొకటి   Checkout/Return Book   కోసం.
  
 
|-
 
|-
Line 102: Line 97:
 
|-
 
|-
 
| 01:33  
 
| 01:33  
| మనం '''List Users''' కోసం'''radio button '''  పై క్లిక్ చేద్దాం.
+
| మనం   List Users   కోసం   radio button     పై క్లిక్ చేద్దాం.
  
 
|-
 
|-
 
|01:38
 
|01:38
| ఇది '''First Name, Surname, Age, Gender''' మరియు '''Username''' వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది.
+
| ఇది   First Name, Surname, Age, Gender   మరియు     Username   వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
| దశలు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి;
+
| సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి.
  
 
|-
 
|-
 
| 01:51
 
| 01:51
| వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూసాము.
+
| వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూశాము.  
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| ఇప్పుడు, '' 'Checkout' '' లేదా '''Return Book''' కు తదుపరి ఎంపికపై క్లిక్ చేద్దాం.  
+
| ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout     లేదా   Return Book   పై క్లిక్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| మనం ఒక '''form ''' పొందుతాము ఇది చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ గా అనుమతిస్తుంది.
+
| మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form ను  పొందుతాము.
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
మనం ఇప్పుడు అదే కోడ్ ను చూస్తాము.
+
|మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము.
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| '''IDE''' కు తిరిగి వెళ్ళండి.  
+
| IDE   కు తిరిగి వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| మేము '' 'Checkout / Return Book  పై  క్లిక్ చేసాము.
+
|   Checkout / Return Book  పై  క్లిక్ చేసాము.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| కాబట్టి '''menuSelection ''' అనేది '''checkoutbook'''కు సమానం.
+
| కాబట్టి   menuSelection     అనేది   checkoutbook   కు సమానం.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| '''List Books''' కోసం మేము చూసిన దశలు ఒకే విధంగా ఉన్నాయి.
+
| సోఫానాలు,    List Books   లో  మనము చూసిన విధంగానే  ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| కానీ  ఇక్కడ  మేము  '''RequestDispatcher.''' ను  ఉపయోగించి '''checkOut.jsp ''' కు '''request ''' పంపాము
+
| కానీ  ఇక్కడ  మనము    RequestDispatcher   ను  ఉపయోగించి     checkOut.jsp     కు     request     పంపాము.
  
 
|-
 
|-
 
| 02:29
 
| 02:29
| ఇప్పుడు, మనము '''checkOut ''' dot '''jsp''' కు వెల్దాము.
+
| ఇప్పుడు, మనము   checkOut     dot   jsp   కు వెళ్దాం.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| ఈ పేజీ '''listBooks''' dot '''jsp''' ను పోలి ఉంటుంది.
+
| ప్రతి    book కి  ఎదురుగా  radio button కలిగి  ఉండటం తప్ప, 
 
+
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| అది  తప్ప  మనం  ప్రతి  '''book''' కి  వ్యతిరేకంగా '''radio button ''' కలిగి  ఉన్నాము .  
+
| ఈ పేజీ    listBooks    dot    jsp    ను పోలి ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| కాబట్టి మనం ఆ'''book''' '''Checkout/Return ''' చేయవచ్చు.
+
| కాబట్టి మనం ఆ   book  ను  Checkout/Return     చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
| '''checkout''' పుస్తకం ఉన్న'''user ''' యొక్క '''username ''' ను  పొందడానికి  మాకు  '''User name''' ఫీల్డ్ కూడా ఉంది.  
+
| పుస్తకం ను    checkout    చేయాలనుకున్న    user     యొక్క     username     ను  పొందడానికి  మనకు    User name   ఫీల్డ్ ఉంది.  
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| పుస్తకం యొక్క '''return date ''' ను సెట్ చేసేందుకు '''Date field ''' కూడా ఉంది.
+
| పుస్తకం యొక్క   return dateను సెట్ చేసేందుకు మనకు    Date field     కూడా ఉంది.
  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
| మేము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని  రిటర్న్ తేదీ గా  సెట్ చేసాము.
+
| మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని  రిటర్న్ తేదీ గా  సెట్ చేసాము.
  
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| ఇది '''class''' '''Calendar''' ఉపయోగించి జరుగుతుంది.
+
| ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది.
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| ఈ '''class''' యొక్క '''add( )''' '''function'''  రెండు '''parameters''' ని తీసుకుంది.
+
| ఈ   class   యొక్క   add( )       function     రెండు   parameters   ను  తీసుకుంటుంది 
  
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
| మొదటిది సంవత్సరం యొక్క  ప్రస్తుత రోజు.
+
| మొదటిది, ప్రస్తుత రోజు.
  
 
|-
 
|-
Line 194: Line 188:
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| మేము ఏడు రోజులు చేర్చాము.
+
| మనము ఏడు రోజులు చేర్చాము.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
| ఇప్పుడు, గమనించండి '''form action '''  అనేది ' '' CheckOutServlet కు సమానం.
+
| ఇప్పుడు, గమనించండి   form action ఈక్వల్ టు CheckOutServlet  
  
 
|-
 
|-
Line 206: Line 200:
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| మేము '''Book Id 1''' పై క్లిక్ చేస్తాము.  
+
| Book Id 1   పై క్లిక్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
| '''username ''' ని '''arya'''గా టైప్ చేయండి.  
+
| username గా   arya  ను  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 218: Line 212:
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| '''Available Copies '''సంఖ్యా '''9''' అని  గమనించండి.
+
|   Available Copies   సంఖ్య  9   అని  గమనించండి.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| '''Checkout book''' పై క్లిక్ చేయండి.  
+
|   Checkout book   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| మనం '''Checkout Success Page'''  ని పొందుతాము.
+
| మనం   Checkout Success Page ని పొందుతాము.
  
 
|-
 
|-
 
| 03:55
 
| 03:55
| '''Admin Section Page''' కు  రావడానికి  మేము   '''here ''' పై  క్లిక్  చేస్తాము.
+
|   Admin Section Page కు  రావడానికి  మనం   here పై  క్లిక్  చేస్తాము.
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| మళ్ళి '''Checkout/Return Book''' పై క్లిక్ చేయండి.  
+
| మళ్ళీ  Checkout/Return Book   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| '''Available Copies ''' యొక్క  సంఖ్యా '''8''' కి తగ్గడాన్ని మనం చూడవచ్చు.
+
|   Available Copies యొక్క  సంఖ్య  8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 246: Line 240:
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
| తిరిగి '''IDE''' కు వెళ్ళండి.
+
| తిరిగి     IDE   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| '''CheckOutServlet.java'''కు వెళ్ళండి.  
+
|   CheckOutServlet.java   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| మేము '' 'errorMsgs' '' జాబితాను సెట్ చేసాము.
+
|   errorMsgs     జాబితాను సెట్ చేశాము.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| మేము '' 'errorMsgs' '' జాబితాను '''request''' లో  సెట్ చేసాము.
+
| errorMsgs     జాబితాను   request   లో  సెట్ చేశాము.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| మనం '''request using getParameter'''నుండి '''username ''' ని పొందుతాము.  
+
| request using getParameter   నుండి   username ని పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| అదేవిధంగా, మనం '''checkout_book, return_book '''మరియు '''book-id''' ని పొందుతాము.  
+
| అదేవిధంగా,   checkout_book, return_book   మరియు   book-id లను పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| తరువాత, మేము '' 'id' 'నుండి'''Integer '''గా '''book_id' '' ను అన్వయము చేస్తాము.
+
| తరువాత,   id   నుండి   book_id ను   Integer  గా అన్వయము(parse)  చేస్తాము.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| మేము'' 'UserName' '' మరియు '''book id'''ని ధృవీకరించాము.
+
|   UserName     మరియు   book id   లను ధృవీకస్తాము.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| మేము '''Checkout_book ''' మరియు '''Return_Book ''' లు '''null'' అని  ధృవీకరించాము.
+
Checkout_book      మరియు   Return_Bookలు    null   అవునా ,కాదా అని  ధృవీకరిస్తాము.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| అప్పుడు, వాటిలో ఏ ఒకటి '''null''' కాకపోతే మేము ధృవీకరిస్తాము.
+
| తరువాత, వాటిలో ఏ ఒకటి   null   కాదు అని ధ్రువీకరిస్తాము.  
  
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
| ఇక్కడ మేము  '''userExists method''' ఉపయోగించి ''' system ''' లో '''user ''' ఉందా అని  తనిఖీ  చేస్తాము.  
+
| ఇక్కడ,    userExists method   ఉపయోగించి     system లో     user     ఉన్నదా అని  తనిఖీ  చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| '' 'UserExists variable లో' '' పద్ధతి '' 'యొక్క రిటర్న్ విలువను మేము నిల్వ చేస్తాము.
+
|     UserExists variable లో     method    యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
| ఇప్పుడు మనం '''method''' లో ఏం చేయవచ్చో చూద్దాము.
+
| ఇప్పుడు   method   లో ఏం చేసామో చూద్దాము.
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
| ఇక్కడ, ముందుగా మనము '''table'''  లో '''username ''' ఉందో లేదో తనిఖీ చేయడానికి''''query''' ని అమలు చేద్దాం.
+
| ఇక్కడ, ముందుగా   table     లో   username     ఉందో లేదో తనిఖీ చేయడానికి   query   ను అమలు చేద్దాం.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| తరువాత మేము'''0''' కు '''integer variable''' '''userExists ''' ను అమలు చేస్తాము.
+
| తరువాత   integer variable       userExists కు    0      ను సెట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
| ఒకవేళ '''username ''' ఉంటె అప్పుడు మేము '''1''' కి '''userExists ''' ను సెట్ చేస్తాము.
+
| ఒకవేళ   username ఉంటే అప్పుడు   userExists కి    1    ను సెట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| అప్పుడు మేము '' 'userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
+
| తరువాత  userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
| కాబట్టి,  ఒకవేళ '''method ''' సున్నాకు రిటర్న్ అయితే '''user ''' సిస్టం లో లేదని దాని అర్ధం.
+
| కాబట్టి,  ఒకవేళ   method     0 ను  రిటర్న్ చేస్తే ,    user     సిస్టం లో లేదని దాని అర్ధం.
  
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
|   ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు మేము ''''bookAlreadyIssued' method'''అని పిలుస్తాము.  
+
| ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు bookAlreadyIssued method   ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
| అప్పుడు మేము'''bookIssued'' లో '''method ''' యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.   
+
| తరువాత bookIssued variable లో     method     యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.   
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| ఇక్కడ మేము అదే ''' user''' ద్వారా అదే '''book ''' జారీ  చేయబడిందా అని తనిఖీ  చేస్తాము.
+
| ఇక్కడ అదే   user కు అదే     book     జారీ  చేయబడిందా అని తనిఖీ  చేస్తాము.
  
 
|-
 
|-
 
|  06:01
 
|  06:01
| ఇప్పుడు, మనము '''bookAlreadyIssued method'''కి  వెళదాం.
+
| ఇప్పుడు,   bookAlreadyIssued method   కి  వెళదాం.
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| ఇక్కడ, మేము '''0''' కు '''integer variable bookAlreadyIssued ''' సెట్ చేసాము.  
+
| ఇక్కడ, మనము    integer variable bookAlreadyIssued     కు    0    ను  సెట్ చేసాము.  
  
 
|-
 
|-
 
|06:12
 
|06:12
| ఒకవేళ అదే '''user''' ద్వారా  అదే '''book_id ''' తో ''book '' జారీ చేయబడి ఉంటే, మేము దానిని తనిఖీ చేయడానికి ప్రశ్నను అమలు చేస్తాము.
+
| ఒకవేళ అదే   user   కు  అదే   book_id     తో   book   జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము.
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| మేము '''Checkout ''' టేబుల్ నుండి '''book_id ''' ని పొందాము.
+
| మనము    Checkout     టేబుల్ నుండి   book_id     ని పొందాము.
  
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
| ఒకవేళ '''BookId ''' ఉంటె అప్పుడు '''1''' కు  '''bookAlreadyIssued '''  ని సెట్ చేద్దాము.  
+
| ఒకవేళ   BookId     ఉంటే  అప్పుడు     bookAlreadyIssued    కు    1   ని సెట్ చేద్దాము.  
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
| మేము అప్పుడు'''bookAlreadyIssued''' యొక్క విలువని '''return''' చేస్తాము.  
+
|తరువాత  మనము  bookAlreadyIssued   యొక్క విలువని   return   చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
| కాబట్టి, ఒకవేళ '''1 ''' కు '''method ''' రిటర్న్ అయితే అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.  
+
| కాబట్టి, ఒకవేళ     method   1    రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.  
  
 
|-
 
|-
Line 362: Line 356:
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| ఇప్పుడు  మనం అదే  పుస్తకాన్ని  అదే '''user''' ద్వారా  '''checkout ''' చేద్దాం.  
+
| ఇప్పుడు  మనం అదే  పుస్తకాన్ని  అదే     user   నుండి    checkout     చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
| '''username ''' ని '''arya'''గా టైప్ చేయండి.  
+
|   username     ని   arya   గా టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
| '''Book Id 1'''కు బదులుగా రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
+
|   Book Id 1   కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| తరువాత '''Checkout book''' పై క్లిక్ చేయండి.
+
| తరువాత   Checkout book   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| '''error message '''that''' "The same user has already borrowed this book"''' పొందడాన్ని మనం చూడవచ్చు   
+
|       "The same user has already borrowed this book"   అనే    error message    పొందడాన్ని చూడవచ్చు   
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| ఇప్పుడు '''IDE'''కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు   IDE   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 07:14  
 
| 07:14  
| ఒకవేళ సిస్టం లో '''userExists ''' అయితే మరియు ఒకవేళ  '''checkout_book ''' అనేది '''null ''' కాకపోతే '''we call '''checkout method''' అంటాము.  
+
| ఒకవేళ సిస్టం లో   userExists     అయితే మరియు     checkout_book     అనేది   null     కాకపోతే మనం    checkout method   ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| ఈ '''method''' లో మేము ఏం చేస్తామో చుడండి.  
+
| ఈ   method   లో మనము ఏం చేశామో  చూడండి.  
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
| ఇక్కడ  మేము '''id''' కొరకు   '''availablecopies ''' ని పొందుతాము.
+
| ఇక్కడ  మనము ఆ    id   కొరకు     availablecopies     ను పొందుతాము.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
| దీనిని మేము '''Books table''' నుండి పొందుతాము.
+
| దీనిని మనము    Books table నుండి పొందుతాము.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| తరువాత కాపీల యొక్క సంఖ్యని మేము '''variable''' '''availableCopies''' లో నిల్వ చేస్తాము.
+
| తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను      availableCopies   అనే    variable    లో నిల్వ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
| ఒకవేళ '''availableCopies'''  '''0''' కంటే ఎక్కువ ఉంటే మరియు '''bookIssued ''' '''0''' కు సమానంగా ఉన్నప్పుడు మేము తనిఖీ చేస్తాము.
+
| మనము ఒకవేళ    availableCopies       0   కంటే ఎక్కువ మరియు   bookIssued       0   కు సమానంగా ఉన్నవా  అని తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
|  07:50
 
|  07:50
| మేము '''request ''' నుండి '''dateofreturn'''  పొందుతాము మరియు దానిని '''returndate'''లో నిల్వ చేస్తాము.
+
| మనము    request     నుండి   dateofreturn     పొంది, దానిని     returndate   లో నిల్వ చేస్తాము.
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
| అందువల్ల  దానిని మేము '''insertIntoCheckout''' అని పిలుస్తాము.  
+
| తరువాత మనము    insertIntoCheckout   ను  పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
|  08:00
 
|  08:00
| '''insertIntoCheckout method'''లో ఏం చేస్తామో చుడండి.  
+
|   insertIntoCheckout method   లో ఏం చేశామో  చూడండి.  
  
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
| ఇక్కడ మేము'''book_id, userName and returndate ''' ని '''Checkout table''' లో నిల్వ చేస్తాము.  
+
| ఇక్కడ మనము  book_id, userName and returndate     లను    Checkout table   లో నిల్వ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| కాబట్టి దానిని మేము '''decrementAvailableCopies method'''అని పిలుస్తాము.  
+
| తరువాత మనము    decrementAvailableCopies method   ను  పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| ఈ '''method'''లో ఏం జరుగుతుందో చూద్దాము.  
+
| ఈ   method   లో ఏం జరుగుతుందో చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
| ఇక్కడ మేము'''1''' ద్వారా డాక్యుమెంట్ '''Available Copies '''in the''' Books''' టేబుల్ కి '''query'''ని ఎగ్జిక్యూట్ చేస్తాము.
+
| ఇక్కడ మనం Books టేబుల్ లో    Available Copies    ను  1 తగ్గించుటకు ఒక    query   ని ఎగ్జిక్యూట్ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
| కాబట్టి దానిని మేము '''setCheckoutIntoRequest method'''అని పిలుస్తాము.  
+
|తరువాత మనము    setCheckoutIntoRequest method   ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
| ఈ '''method''' కు వెల్దాము.  
+
| ఈ   method   కు వెళ్దాం.
  
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
| ఈ పద్దతిలో మేము '''request''' లో '''checkout attribute ''' ని సెట్ చేస్తాము.  
+
| ఈ మెథడ్ లో మనము    request   లో   checkout attribute     ను సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| తరువాత మేము '''request ''' ని ' '''RequestDispatcher''' ఉపయోగించి ''successCheckout.jsp కు పంపుతాము.  
+
| తరువాత మనము    request     ను      RequestDispatcher   ఉపయోగించి   successCheckout.jsp కు పంపుతాము.  
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
| ఒకవేళ '''availableCopies '''  '''0 '''అయితే అప్పుడు మేము''' "There are no copies of the requested book available"''' అని ముద్రిస్తాము.  
+
| ఒకవేళ   availableCopies         0   అయితే, మనము    "There are no copies of the requested book available"   అని ముద్రిస్తాము.  
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
| ఇప్పుడు '''successCheckout ''' dot '''jsp'''కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు   successCheckout     dot   jsp   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
| ఇక్కడ మొదటగా మనం '''checkout attribute '''  ని '''request''' నుండి పొందుతాము.  
+
| ఇక్కడముందుగా మనం   checkout attribute     ను    request   నుండి పొందుతాము.  
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| విజయవంతమైన '''Checkout''' కోసం మేము ఒక సందేశాన్ని ప్రదర్శిస్తాము.
+
| విజయవంతంగా  Checkout   అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము.
  
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
| మీరు ఇతర '''errors'''  ని స్వయంగా ప్రయత్నించండి.  
+
| మీరు  స్వయంగా ఇతర    errorsలను ప్రయత్నించండి.  
  
 
|-
 
|-
 
| 09:11   
 
| 09:11   
| పుస్తకానికి తిరిగి వెళదాం. కాబట్టి  బ్రౌజర్ కు  వెళ్ళండి.
+
| పుస్తకాన్ని  తిరిగి ఇచ్చేద్దాం. కాబట్టి  బ్రౌజర్ కు  వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| '''Book Id 1 '''పై క్లిక్ చేయండి మరియు యూజర్ పేరు ను  "arya" గా టైప్ చేయండి.  
+
|   Book Id 1   పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను  "arya" గా టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
| తరువాత '''Return book''' పై క్లిక్ చేయండి.  
+
| తరువాత   Return book   పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
Line 490: Line 484:
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| మరొక '''checkout/return'''కొరకు '''here ''' పై క్లిక్ చేయండి.  
+
| మరొక   checkout/return   కొరకు   here     పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
|  09:33
 
|  09:33
| కాబట్టి మనం '''Admin Section Page'''కు వెళదాము.
+
| కాబట్టి మనం   Admin Section Page   కు వెళదాము.
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| '''Checkout/Return Book''' పై క్లిక్ చేయండి.
+
|   Checkout/Return Book   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
| మనం '''Available Copies''' యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు.   
+
| మనం   Available Copies   యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు.   
  
 
|-
 
|-
Line 510: Line 504:
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
| '''IDE''' కు వెళ్ళండి.
+
|   IDE   కు వెళ్ళండి.
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
| '''CheckOutServlet ''' dot '''java'''ని తెరవండి.  
+
|   CheckOutServlet     dot     java   ను తెరవండి.  
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
| '''if userExists ''' అనేది '''1 ''' కు సమానం మరియు '''return_book ''' అనేది '''null'''కు సమానమా కాదా  అని మేము తనిఖీ చేస్తాము.  
+
|   if userExists     అనేది   1     కు సమానం అయితే,    return_book     అనేది   null   కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
| తరువాత '''returnBook method''' ని మనం పిలుస్తాము.  
+
| తరువాత   returnBook method   ని మనం పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
|  10:03
 
|  10:03
|మనం '''method''' కు వెళదాం.  
+
|మనం   method   కు వెళదాం.  
  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
| ఇక్కడ మేము '''Book Id''' కోసం '''Books''' నుండి '''totalcopies ''' మరియు '''availablecopies ''' ను  ఎంచుకుంటాము  
+
| ఇక్కడ మనము    Book Id   కోసం   Books   నుండి   totalcopies     మరియు   availablecopies     ను  ఎంచుకుంటాము  
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
| మేము '''totcopies''' మరియు '''availcopies''' కు '''Total Copies '''మరియు '''Available Copies ''' ని నిల్వ చేస్తాము  
+
| మనము    Total Copies   మరియు   Available Copiesలను    totcopies    మరియు    availcopies    నందు వరుసగా  నిల్వ చేస్తాము  
  
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
| తరువాత మేము '''total Copies''' కంటే '''available copies ''' ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము  
+
| తరువాత మనము    total Copies   కంటే   available copies     ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము  
  
 
|-
 
|-
Line 546: Line 540:
 
|-
 
|-
 
| 10:30
 
| 10:30
| ఇప్పుడు మనం ఏ  '''user ''' అయితే పొందలేదు అతనికి '''book''' ని రిటర్న్ చేద్దాం.
+
| ఇప్పుడు మనం ఒక    book    ను పొందని    user     యొక్క book ను రిటర్న్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 10:35
 
| 10:35
| '''mdhusein''' ని '''User name''' గా టైప్ చేయండి.  
+
|   User name   గా   mdhusein    ను  టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
| '''Book Id 1''' పై క్లిక్ చేయండి.
+
|   Book Id 1   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| తరువాత '''Return book''' పై క్లిక్ చేయండి.
+
| తరువాత   Return book   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
| మనం '''error message''':''' "The given user has not borrowed this book!!" ''' ని పొందడాన్ని చూడవచ్చు.  
+
| మనం     "The given user has not borrowed this book!!"     అనే    error message  ను  పొందడాన్ని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
| ఇప్పుడు '''IDE'''కు వెళ్ళండి.  
+
| ఇప్పుడు   IDE   కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
| ఇక్కడ మేము'''bookIssued''' అనేది '''1''' కి సమానమా అని తనిఖీ చేస్తాము.
+
| ఇక్కడ మనము  bookIssued   అనేది   1   కి సమానమా అని తనిఖీ చేస్తాము.
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
| తరువాత మేము '''removeFromCheckout method.''' ని పిలుస్తాము.  
+
| తరువాత మనము    removeFromCheckout method.   ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
|  11:01
 
|  11:01
| ఈ '''method'' కు వెళదాము.
+
| ఈ     method   కు వెళదాము.
  
 
|-
 
|-
 
| 11:04
 
| 11:04
| ఇక్కడ '''Checkout table ''' నుండి బుక్ రిటర్న్ ను డిలీట్ చేయడానికి మేము '''query'' ని ఎగ్జిక్యూట్ చేస్తాము  
+
| ఇక్కడ మనము    Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి     query   ని ఎగ్జిక్యూట్ చేస్తాము  
  
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
| తరువాత మేము '''incrementAvailableCopies method.''' ని పిలుస్తాము.  
+
| తరువాత మనము    incrementAvailableCopies method.   ను పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 11:18
 
| 11:18
| ఈ '''method'' కు వెళదాము.
+
| ఈ     method   కు వెళదాము.
  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| ఇక్కడ మేము '''Available Copies ''' ని 1 ద్వారా పెంచుతాము  
+
| ఇక్కడ మనము    Available Copies యొక్క విలువను  1 పెంచుతాము  
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
| '''Books table.''' లో అప్ డేట్ చేయడానికి మేము'''query'''  ని '''execute''' చేస్తాము.  
+
|   Books table లో అప్ డేట్ చేయడానికి మనము  query     ని   execute   చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
| తరువాత మేము '''setReturnIntoRequest method.''' ని పిలుస్తాము.  
+
| తరువాత మనము    setReturnIntoRequest method   ను  పిలుస్తాము.  
  
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
| ఈ '''method'' కు వెళదాము.
+
| ఈ     method కు వెళదాము.
  
 
|-
 
|-
 
| 11:37
 
| 11:37
| ఇక్కడ '''request''' లో '''returnBook attribute ''' ని మేము సెట్ చేస్తాము.  
+
| ఇక్కడ మనము    request   లో   returnBook attribute     ను సెట్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 11:41
 
| 11:41
| తరువాత మేము'''RequestDispatcher.'''  ని ఉపయోగించి '''successReturn page ''' కు పంపుతాము.  
+
| తరువాత మనము  RequestDispatcher   ను ఉపయోగించి   successReturn page     కు పంపుతాము.  
  
 
|-
 
|-
 
| 11:48
 
| 11:48
| '''successCheckout page.''' కోసం ఉన్న దానికి '''successReturn page ''' అనేది పోలి  ఉంటుంది.
+
|       successReturn page     successCheckout page ను  పోలి  ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 11:53
 
| 11:53
| ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. '''login page''' కు వెళ్ళండి.   
+
| ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.   login page   కు వెళ్ళండి.   
  
 
|-
 
|-
 
| 11:58
 
| 11:58
| మనకి ఒక '''link'''  ఉండటాన్ని మనం చూడవచ్చు దీనినే '''Visitor’s Home Page'''అని అంటారు.
+
| మనం     Visitor’s Home Page   అనే    link    ఉండటాన్ని మనం చూడవచ్చు
  
 
|-
 
|-
 
| 12:03
 
| 12:03
| మనం అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు.
+
| మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|12:07
 
|12:07
| కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం:
+
| కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం
  
 
|-
 
|-
 
| 12:10
 
| 12:10
| అన్ని యూజర్ ల జాబితా చేయడం
+
| యూజర్లందరి వివరాలు జాబితా చేయడం,
  
 
|-
 
|-
 
|12:12
 
|12:12
| ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము  
+
| ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము
  
 
|-
 
|-
 
|12:15
 
|12:15
| '''spoken tutorial''' ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
|   spoken tutorial   ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
  
 
|-
 
|-
 
| 12:20
 
| 12:20
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను  సంగ్రహిస్తుంది.  
  
 
|-
 
|-
Line 658: Line 652:
 
|-
 
|-
 
| 12:28
 
| 12:28
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
  
 
|-
 
|-
Line 674: Line 668:
 
|-
 
|-
 
|12:41
 
|12:41
| '''Spoken Tutorial''' ప్రాజెక్ట్'''Talk to a Teacher'''ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-
 
| 12:44
 
| 12:44
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
 
 
|-
 
|-
 
| 12:50
 
| 12:50
Line 690: Line 683:
 
|-
 
|-
 
| 12:58
 
| 12:58
| ప్రముఖ '''software MNC''' వారి "Corporate Social Responsibility" program ద్వారా '''Library Management System'''  ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.  
+
| ఈ    Library Management System    ను ఒక  ప్రముఖ   software MNC   వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది.  
  
 
|-
 
|-
 
| 13:06
 
| 13:06
| వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
+
| వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
  
 
|-
 
|-

Latest revision as of 11:50, 3 November 2017

Time Narration
00:00 Issuing and returning a book పై spoken-tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం
00:08 యూజర్ వివరాలను పొందడం.
00:11 ఒక పుస్తకం జారీ చేయడం.
00:13 ఒక పుస్తకం తిరిగి ఇవ్వడం ఎలానో నేర్చుకుంటాము.
00:15 ఇక్కడ మనము
00:17 Ubuntu Version 12.04,
00:20 Netbeans IDE 7.3,
00:23 JDK 1.7,
00:25 Firefox web-browser 21.0లను ఉపయోగిస్తున్నాము.
00:29 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:33 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు
00:37 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు,
00:40 ఖాతాలను సృష్టించడం మరియు చూడడం గురించి కొంత అవగాహన ఉండాలి.
00:44 ఒకవేళ లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:48 మునుపటి ట్యుటోరియల్లో, Admin Section ఎలా పనిచేస్తుందో మనం చూశాము.
00:53 ఇక్కడ, ఈ ట్యుటోరియల్లో, Admin Section కు మరింత కార్యాచరణను జోడించాము.
00:59 కాబట్టి browser కు వెళ్ళండి.
01:02 మళ్ళీ admin గా login అవుదాం.
01:05 Admin Section Page లో మరొక రెండు ఎంపికలు ఉండటాన్ని మనం చూడవచ్చు- అవి List Users మరియు Checkout/Return Book.
01:14 ఇప్పుడు IDE కు వెళ్దాం.
01:18 adminsection.jsp లో మరో రెండు radio buttons ఉండటాన్ని మనం చూడవచ్చు.
01:24 ఒకటి List Users కోసం మరియు మరొకటి Checkout/Return Book కోసం.
01:30 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
01:33 మనం List Users కోసం radio button పై క్లిక్ చేద్దాం.
01:38 ఇది First Name, Surname, Age, Gender మరియు Username వంటి అన్ని వివరాలను కలిగి ఉంటుంది.
01:48 సోఫానాలు ఇంతకు ముందు రెండు ఎంపికలు పోలి ఉంటాయి.
01:51 వాటిని మనం మునుపటి ట్యుటోరియల్ లో చూశాము.
01:55 ఇప్పుడు, తదుపరి ఎంపిక అయిన Checkout లేదా Return Book పై క్లిక్ చేద్దాం.
02:01 మనం చెక్అవుట్ మరియు రిటర్న్ బుక్ చేయుటకు ఒక form ను పొందుతాము.
02:06 మనం ఇప్పుడు దానికి కోడ్ ను చూస్తాము.
02:09 IDE కు తిరిగి వెళ్ళండి.
02:11 Checkout / Return Book పై క్లిక్ చేసాము.
02:14 కాబట్టి menuSelection అనేది checkoutbook కు సమానం.
02:18 సోఫానాలు, List Books లో మనము చూసిన విధంగానే ఉన్నాయి.
02:23 కానీ ఇక్కడ మనము RequestDispatcher ను ఉపయోగించి checkOut.jsp కు request పంపాము.
02:29 ఇప్పుడు, మనము checkOut dot jsp కు వెళ్దాం.
02:33 ప్రతి book కి ఎదురుగా radio button కలిగి ఉండటం తప్ప,
02:38 ఈ పేజీ listBooks dot jsp ను పోలి ఉంటుంది.
02:42 కాబట్టి మనం ఆ book ను Checkout/Return చేయవచ్చు.
02:46 పుస్తకం ను checkout చేయాలనుకున్న user యొక్క username ను పొందడానికి మనకు User name ఫీల్డ్ ఉంది.
02:53 పుస్తకం యొక్క return dateను సెట్ చేసేందుకు మనకు Date field కూడా ఉంది.
02:59 మనము ప్రస్తుత తేదీ నుండి వారానికి వచ్చే తేదీని రిటర్న్ తేదీ గా సెట్ చేసాము.
03:04 ఇది class Calendar ను ఉపయోగించి జరుగుతుంది.
03:07 ఈ class యొక్క add( ) function రెండు parameters ను తీసుకుంటుంది
03:13 మొదటిది, ప్రస్తుత రోజు.
03:16 రెండవది ప్రస్తుత రోజు కి జత చేయవలసిన రోజుల సంఖ్య.
03:21 మనము ఏడు రోజులు చేర్చాము.
03:23 ఇప్పుడు, గమనించండి form action ఈక్వల్ టు CheckOutServlet
03:29 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి
03:32 Book Id 1 పై క్లిక్ చేస్తాము.
03:35 username గా arya ను టైప్ చేయండి.
03:38 నేటి తేదీ నుండి ఒక వారానికి అనేది రిటర్న్ తేదీ గా మనం చూడవచ్చు.
03:43 Available Copies సంఖ్య 9 అని గమనించండి.
03:48 Checkout book పై క్లిక్ చేయండి.
03:51 మనం Checkout Success Page ని పొందుతాము.
03:55 Admin Section Page కు రావడానికి మనం here పై క్లిక్ చేస్తాము.
03:59 మళ్ళీ Checkout/Return Book పై క్లిక్ చేయండి.
04:03 Available Copies యొక్క సంఖ్య 8 కు తగ్గడాన్ని మనం చూడవచ్చు.
04:08 ఇప్పుడు మనము దీనికి కోడ్ ని చూద్దాము.
04:10 తిరిగి IDE కు వెళ్ళండి.
04:13 CheckOutServlet.java కు వెళ్ళండి.
04:16 errorMsgs జాబితాను సెట్ చేశాము.
04:19 errorMsgs జాబితాను request లో సెట్ చేశాము.
04:23 request using getParameter నుండి username ని పొందుతాము.
04:28 అదేవిధంగా, checkout_book, return_book మరియు book-id లను పొందుతాము.
04:34 తరువాత, id నుండి book_id ను Integer గా అన్వయము(parse) చేస్తాము.
04:40 UserName మరియు book id లను ధృవీకస్తాము.
04:44 Checkout_book మరియు Return_Bookలు null అవునా ,కాదా అని ధృవీకరిస్తాము.
04:50 తరువాత, వాటిలో ఏ ఒకటి null కాదు అని ధ్రువీకరిస్తాము.
04:55 ఇక్కడ, userExists method ఉపయోగించి system లో user ఉన్నదా అని తనిఖీ చేస్తాము.
05:01 UserExists variable లో method యొక్క రిటర్న్ విలువను మనము నిల్వ చేస్తాము.
05:07 ఇప్పుడు ఈ method లో ఏం చేసామో చూద్దాము.
05:11 ఇక్కడ, ముందుగా table లో username ఉందో లేదో తనిఖీ చేయడానికి query ను అమలు చేద్దాం.
05:18 తరువాత integer variable userExists కు 0 ను సెట్ చేస్తాము.
05:23 ఒకవేళ username ఉంటే అప్పుడు userExists కి 1 ను సెట్ చేస్తాము.
05:29 తరువాత userExists యొక్క విలువను రిటర్న్ చేస్తాము.
05:33 కాబట్టి, ఒకవేళ method 0 ను రిటర్న్ చేస్తే , user సిస్టం లో లేదని దాని అర్ధం.
05:42 ఒకవేళ యూజర్ ఉంటే అప్పుడు bookAlreadyIssued method ను పిలుస్తాము.
05:50 తరువాత bookIssued variable లో method యొక్క రిటర్న్ విలువను నిల్వచేస్తాం.
05:55 ఇక్కడ అదే user కు అదే book జారీ చేయబడిందా అని తనిఖీ చేస్తాము.
06:01 ఇప్పుడు, bookAlreadyIssued method కి వెళదాం.
06:05 ఇక్కడ, మనము integer variable bookAlreadyIssued కు 0 ను సెట్ చేసాము.
06:12 ఒకవేళ అదే user కు అదే book_id తో book జారీ చేయబడి ఉంటే, మనము దానిని తనిఖీ చేయడానికి క్వరీ ను అమలు చేస్తాము.
06:18 మనము Checkout టేబుల్ నుండి book_id ని పొందాము.
06:23 ఒకవేళ BookId ఉంటే అప్పుడు bookAlreadyIssued కు 1 ని సెట్ చేద్దాము.
06:30 తరువాత మనము bookAlreadyIssued యొక్క విలువని return చేస్తాము.
06:34 కాబట్టి, ఒకవేళ method 1 రిటర్న్ చేస్తే, అప్పుడు అదే యూజర్ ఈ పుస్తకాన్ని స్వీకరించారు అని అర్ధం.
06:43 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి.
06:46 ఇప్పుడు మనం అదే పుస్తకాన్ని అదే user నుండి checkout చేద్దాం.
06:51 username ని arya గా టైప్ చేయండి.
06:54 Book Id 1 కు ఎదురుగా ఉన్న రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
06:59 తరువాత Checkout book పై క్లిక్ చేయండి.
07:03 "The same user has already borrowed this book" అనే error message పొందడాన్ని చూడవచ్చు
07:10 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
07:14 ఒకవేళ సిస్టం లో userExists అయితే మరియు checkout_book అనేది null కాకపోతే మనం checkout method ను పిలుస్తాము.
07:22 ఈ method లో మనము ఏం చేశామో చూడండి.
07:25 ఇక్కడ మనము ఆ id కొరకు availablecopies ను పొందుతాము.
07:31 దీనిని మనము Books table నుండి పొందుతాము.
07:35 తరువాత మనము కాపీల యొక్క సంఖ్యను availableCopies అనే variable లో నిల్వ చేస్తాము.
07:41 మనము ఒకవేళ availableCopies 0 కంటే ఎక్కువ మరియు bookIssued 0 కు సమానంగా ఉన్నవా అని తనిఖీ చేస్తాము.
07:50 మనము request నుండి dateofreturn పొంది, దానిని returndate లో నిల్వ చేస్తాము.
07:56 తరువాత మనము insertIntoCheckout ను పిలుస్తాము.
08:00 insertIntoCheckout method లో ఏం చేశామో చూడండి.
08:05 ఇక్కడ మనము book_id, userName and returndate లను Checkout table లో నిల్వ చేస్తాము.
08:12 తరువాత మనము decrementAvailableCopies method ను పిలుస్తాము.
08:16 ఈ method లో ఏం జరుగుతుందో చూడవచ్చు.
08:19 ఇక్కడ మనం Books టేబుల్ లో Available Copies ను 1 తగ్గించుటకు ఒక query ని ఎగ్జిక్యూట్ చేస్తాము.
08:26 తరువాత మనము setCheckoutIntoRequest method ను పిలుస్తాము.
08:29 ఈ method కు వెళ్దాం.
08:32 ఈ మెథడ్ లో మనము request లో checkout attribute ను సెట్ చేస్తాము.
08:38 తరువాత మనము request ను RequestDispatcher ఉపయోగించి successCheckout.jsp కు పంపుతాము.
08:45 ఒకవేళ availableCopies 0 అయితే, మనము "There are no copies of the requested book available" అని ముద్రిస్తాము.
08:53 ఇప్పుడు successCheckout dot jsp కు వెళ్ళండి.
08:58 ఇక్కడముందుగా మనం checkout attribute ను request నుండి పొందుతాము.
09:03 విజయవంతంగా Checkout అయినప్పుడు మనము ఒక విజయవంతమైన సందేశాన్ని ప్రదర్శిస్తాము.
09:08 మీరు స్వయంగా ఇతర errorsలను ప్రయత్నించండి.
09:11 పుస్తకాన్ని తిరిగి ఇచ్చేద్దాం. కాబట్టి బ్రౌజర్ కు వెళ్ళండి.
09:15 Book Id 1 పై క్లిక్ చేసి, యూజర్ పేరు ను "arya" గా టైప్ చేయండి.
09:21 తరువాత Return book పై క్లిక్ చేయండి.
09:24 పుస్తకం విజయవంతంగా రిటర్న్ చేయబడిందనే సందేశాన్ని మనం పొందుతాం.
09:29 మరొక checkout/return కొరకు here పై క్లిక్ చేయండి.
09:33 కాబట్టి మనం Admin Section Page కు వెళదాము.
09:36 Checkout/Return Book పై క్లిక్ చేయండి.
09:39 మనం Available Copies యొక్క సంఖ్యని పెరగటం చూడవచ్చు.
09:45 దీని కొరకు కోడ్ ని చూద్దాం
09:47 IDE కు వెళ్ళండి.
09:49 CheckOutServlet dot java ను తెరవండి.
09:53 if userExists అనేది 1 కు సమానం అయితే, return_book అనేది null కు సమానం కాకపోతే, అని తనిఖీ చేస్తాము.
10:00 తరువాత returnBook method ని మనం పిలుస్తాము.
10:03 మనం method కు వెళదాం.
10:06 ఇక్కడ మనము Book Id కోసం Books నుండి totalcopies మరియు availablecopies ను ఎంచుకుంటాము
10:14 మనము Total Copies మరియు Available Copiesలను totcopies మరియు availcopies నందు వరుసగా నిల్వ చేస్తాము
10:21 తరువాత మనము total Copies కంటే available copies ఎక్కువగా ఉన్నాయా అని తనిఖీ చేస్తాము
10:27 ఇప్పుడు బ్రౌజర్ కు వెళ్ళండి.
10:30 ఇప్పుడు మనం ఒక book ను పొందని user యొక్క book ను రిటర్న్ చేద్దాం.
10:35 User name గా mdhusein ను టైప్ చేయండి.
10:39 Book Id 1 పై క్లిక్ చేయండి.
10:42 తరువాత Return book పై క్లిక్ చేయండి.
10:44 మనం "The given user has not borrowed this book!!" అనే error message ను పొందడాన్ని చూడవచ్చు.
10:50 ఇప్పుడు IDE కు వెళ్ళండి.
10:53 ఇక్కడ మనము bookIssued అనేది 1 కి సమానమా అని తనిఖీ చేస్తాము.
10:57 తరువాత మనము removeFromCheckout method. ను పిలుస్తాము.
11:01 ఈ method కు వెళదాము.
11:04 ఇక్కడ మనము Checkout table నుండి రిటర్న్ చేసిన బుక్ ను డిలీట్ చేయడానికి query ని ఎగ్జిక్యూట్ చేస్తాము
11:14 తరువాత మనము incrementAvailableCopies method. ను పిలుస్తాము.
11:18 ఈ method కు వెళదాము.
11:21 ఇక్కడ మనము Available Copies యొక్క విలువను 1 పెంచుతాము
11:25 Books table లో అప్ డేట్ చేయడానికి మనము query ని execute చేస్తాము.
11:29 తరువాత మనము setReturnIntoRequest method ను పిలుస్తాము.
11:34 ఈ method కు వెళదాము.
11:37 ఇక్కడ మనము request లో returnBook attribute ను సెట్ చేస్తాము.
11:41 తరువాత మనము RequestDispatcher ను ఉపయోగించి successReturn page కు పంపుతాము.
11:48 successReturn page successCheckout page ను పోలి ఉంటుంది.
11:53 ఇప్పుడు బ్రౌసర్ కు వెళ్ళండి. login page కు వెళ్ళండి.
11:58 మనం Visitor’s Home Page అనే link ఉండటాన్ని మనం చూడవచ్చు
12:03 మనకు అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందడాన్ని చూడవచ్చు.
12:07 కాబట్టి ఈ ట్యుటోరియల్ లో మనం
12:10 యూజర్లందరి వివరాలు జాబితా చేయడం,
12:12 ఒక పుస్తకం పొందటం మరియు ఒక పుస్తకం తిరిగి ఇవ్వటం గురించి నేర్చుకుంటాము.
12:15 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
12:20 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహిస్తుంది.
12:24 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:28 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం
12:30 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
12:32 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
12:36 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
12:41 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
12:44 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
12:50 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:52 http://spoken-tutorial.org/NMEICT-Intro
12:58 ఈ Library Management System ను ఒక ప్రముఖ software MNC వారి "Corporate Social Responsibility" program ద్వారా అందచేయబడుతుంది.
13:06 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కంటెంట్ ను ధృవీకరించారు.
13:10 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india