Difference between revisions of "Linux/C3/More-on-grep-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | Time | Narration |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం. |...")
 
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{| border=1
+
{| border =1
| Time   
+
|'''Time'''    
| Narration   
+
|'''Narration'''    
 
|-
 
|-
| 00:01
+
|00:01
స్పోకెన్ ట్యుటోరియల్ నందు More on sed నకు స్వాగతం.
+
|More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
| 00:06
+
|00:05
| ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని ఉదాహరణల ద్వారా  sed command ను గురించి నేర్చుకొంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనం,
 +
|-
 +
|00:07
 +
|మరి కొన్ని  grep commandల గురించి,
 
|-
 
|-
| 00:13
+
|00:10
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగిస్తున్నది
+
|కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.
 
|-
 
|-
| 00:15
+
|00:13
|   Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టం  వర్షన్ 12.04
+
|ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
 
|-
 
|-
| 00:20
+
|00:16
| GNU BASH వర్షన్ 4.2.24.
+
|ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం
 
|-
 
|-
| 00:24
+
|00:20
| సాధన చేయుటకు GNU Bash వర్షన్ 4 అంతకంటే ఎక్కువ  సిఫార్సు చేయబడుతుంది అని గమనించండి.
+
|GNU BASH వర్షన్ 4.2.24.
 
|-
 
|-
| 00:32
+
|00:24
ముందుగా కావలసినవి
+
|ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా  పై వర్షన్ ఉపయోగించండి.
 
|-
 
|-
| 00:34
+
|00:31
| మీకు Linux టెర్మినల్ పై అవగాహన,  
+
|దీని కోసం ముందుగా,
 
|-
 
|-
| 00:37
+
|00:33
| Sed టూల్ గురించి తెలుసుండాలి.  
+
|మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.  
 
|-
 
|-
| 00:40
+
|00:36
|  సంబంధిత ట్యుటోరియల్ కొరకు ఈ క్రింది చూపిన వెబ్ సైట్ ను సందర్శించండి. http://spoken-tutorial.org
+
|మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి.
 +
|-                                                                                                                                       
 +
|00:39
 +
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
 
|-
 
|-
| 00:46
+
|00:45
| sed టూల్ యొక్క ముఖ్య ఉపయోగము ప్రతిక్షేపణ
+
|మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు.
 
|-
 
|-
| 00:49
+
|00:49
| ఇన్పుట్ నందు గల ఒక పాటర్న్ ను వేరొక దానితో ప్రతిక్షేపణ చేయడం.  
+
|మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి.
 
|-
 
|-
| 00:55
+
|00:53
| ముందుగా ఒక ఒరిజినల్ ఫైల్ seddemo.txt ను పరిశీలిద్దాం.   
+
|నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.   
 
|-
 
|-
| 01:01
+
|00:58
Kumar అనే  పదం 4 వరుసలో 2 సార్లు, 6 వరుసలో 1 సారి తారసపడినదని గమనించండి.
+
|మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం  కావాలనుకుందాం.  
 
|-
 
|-
| 01:10
+
|01:05
మీరు కనుక  Kumar తారసపడిన ప్రతీ చోట Roy తో ప్రతిక్షేపణ చేయాలనుకుంటే,
+
|మనము టెర్మినల్ లో,  
 
|-
 
|-
| 01:16
+
|01:07
టెర్మినల్ పై
+
|grep స్పేస్  హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్  లో electronics డబల్ కోట్స్  తరువాత  స్పేస్  హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్  లో civil  డబల్ కోట్స్  తరువాత స్పేస్  grepdemo.txt  టైప్ చేసి,
 
|-
 
|-
| 01:18
+
|01:24
| sed space within single quote s front slash / opening square bracket small k capital K  closing square bracket umar slash Roy slash  after the single quotes space seddemo.txt  అని టైప్ చేసి,
+
|ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
| 01:40
+
|01:28
| ఎంటర్ ను నొక్కండి.  
+
|చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.  
 
|-
 
|-
| 01:43
+
|01:33
| నాల్గవ వరుసను గమనిస్తే,  
+
|సమస్య ఏమిటంటే, వివిధ  రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను  అక్షరక్రమంలో ఉంచుతారు.
 
|-
 
|-
| 01:46
+
|01:40
| మొదటి సారి తారసపడిన చోట మాత్రమే Kumar విలువ Roy గా మారటం గమనించవచ్చు.
+
|అయితే, పరిష్కారం ఏమిటి? 
 
|-
 
|-
| 01:52
+
|01:42
ఆరవ వరుస ఒకసారి మాత్రమే Kumar విలువను కలిగియున్నది, కావున ఇది ఇప్పుడు ప్రతిక్షేపించబడినది.  
+
|అటువంటప్పుడు మనం  హైఫన్  i  తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
| 01:57
+
|01:48
కాబట్టి, ఒక వరుసలో మొదటి విలువ మాత్రమే మారటం మనం గమనించవచ్చు.  
+
|grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్  లో chaudhury డబల్ కోట్స్  తరువాత  స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్  లో chowdhari డబల్ కోట్స్  తరువాత  స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
| 02:03
+
|02:12
| ఇది ఎందువల్లనంటే,  by default,  వరుసలో మొదట సరిపోలిన ఎంట్రీ మాత్రమే ప్రతిక్షేపణ చేయబడును.  
+
|Enter ను నొక్కండి.  
 
|-
 
|-
| 02:11
+
|02:14
| అన్ని ఎంట్రీలను ప్రతిక్షేపణ జరపాలంటే, మనం flag  g ఎంపికను ఉపయోగించాలి.  
+
|అవుట్ ఇలా కనిపిస్తుంది.
 
|-
 
|-
| 02:17
+
|02:16
ముందుగా నేను ప్రాంప్ట్ ను క్లియర్ చేస్తాను.  
+
|కానీ దీనిలో మనం పేర్లు  వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.  
 
|-
 
|-
| 02:20
+
|02:23
sed space  (within single quote)  s front-slash opening square bracket small k capital K closing square bracket umar slash Roy slash g  after the single quote space seddemo.txt  అని టైప్ చేసి ఎంటర్ ను నొక్కండి.
+
|ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము?
 
|-
 
|-
| 02:43
+
|02:26
ఇప్పుడు నాల్గవ వరుసలో రెండు ఎంట్రీలు ప్రతిక్షేపణ చేయబడ్డాయి.  
+
|దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions.  
 
|-
 
|-
| 02:48
+
|02:33
మనం ఒకేసారి ఎక్కువ ప్రతిక్షేపణలు కూడా చేయవచ్చు.
+
|Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
 
|-
 
|-
| 02:53
+
|02:41
| మనం seddemo.txt ఫైల్ లో electronics అనే పదాన్ని electrical పదం తో 
+
|సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది.
 
|-
 
|-
| 02:58
+
|02:47
| మరియు civil ను metallurgy తో  ప్రతిక్షేపణ చేయాలనుకుందాం.
+
|Regular expressions characters అనేకం ఉన్నాయి.
 
|-
 
|-
| 03:04
+
|02:52
| ముందుగా ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
+
|మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
 
|-
 
|-
| 03:07
+
|02:55
| sed space hyphen e space  within single quotes  s front slash electronics slash electrical slash g after the single quote space hyphen e space  within single quotes  s front-slash civil slash metallurgy slash g after the single quotes space seddemo.txt అని టైప్ చేసి,
+
|The character class:  
 
|-
 
|-
| 03:37
+
|02:57
|ఎంటర్ ను నొక్కండి.  
+
|ఒక జత స్క్వేర్  బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.  
 
|-
 
|-
| 03:39
+
|03:03
|పదాలు ప్రతిక్షేపణ చేయబడటం గమనించవచ్చు.
+
|ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును.  
 
|-
 
|-
| 03:43
+
|03:08
|ఇప్పుడు Anirban యొక్క స్ట్రీమ్ computers నుండి mathematics కు మార్చాలనుకుంటే,
+
|ఉదా. [abc] అనే  regular expression  a  లేదా b  లేదా c లను  సరిపోల్చును.
 
|-
 
|-
| 03:49
+
|03:18
| అటువంటప్పుడు మనం
+
|chaudhury ని పోల్చుటకు,
 
|-
 
|-
| 03:54
+
|03:23
|   sed space within single quotes  front-slash Anirban slash s slash computers slash mathematics slash g   after the single quotes space seddemo.txt  అని టైప్ చేసి,  
+
|grep స్పేస్ హైఫెన్  i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్   dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  ua క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్  డబల్ కోట్స్  తరువాత స్పేస్ grepdemo.txt  అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి,
 
|-
 
|-
| 04:11
+
|03:54
| ఎంటర్ ను నొక్కాలి.
+
|Enter నొక్కండి.  
 
|-
 
|-
| 04:14
+
|03:56
| stream  మారటం  మనం  చూడవచ్చు.  
+
|అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.  
 
|-
 
|-
| 04:17
+
|03:59
|దీనిని అర్ధం చేసుకుందాం.  
+
|ఇప్పటికీ డబుల్ e తో  ఉన్న  choudhuree తో సరిపోలడం లేదు.
 
|-
 
|-
| 04:21
+
|04:03
| ముందుగా మనం sed  అని వ్రాసి సింగల్ కోట్స్ లో పోల్చవలసిన పాటర్న్ ను వ్రాయాలి.
+
|అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే, 
 
|-
 
|-
| 04:28
+
|04:08
| ఇది Anirban .
+
|పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము.  
 
|-
 
|-
| 04:30
+
|04:13
| ఇప్పుడు స్లాష్ తరువాత ఆపరేషన్ వస్తుంది.  
+
|మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్  చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి.
 
|-
 
|-
| 04:34
+
|04:20
| మనం ముందే చూసినట్టు,  s  అంటే substitution
+
|ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.
 
|-
 
|-
| 04:41
+
|04:24
తరువాత మనం ప్రతిక్షేపణ చేయబడవలసిన పాటర్న్ అయిన computers ను ఉంచాలి.  
+
|asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును.  
 
|-
 
|-
| 04:47
+
|04:33
తరువాత ప్రతిక్షేపణ చేయవలసిన పదం    mathematics ను ఉంచాలి.  
+
|ఉదాహరణకు, ab asterisk అనేది  a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.
 
|-
 
|-
| 04:53
+
|04:44
| మనం  sed ను ఒక ఫైల్ కు లైన్స్ ను జోడించుటకు,తీసివేయుటకు కూడా ఉపయోగిస్తాము.
+
|కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే,
 
|-
 
|-
| 05:00
+
|04:48
stream  విలువ  electronics. గా లేని లైన్స్ మనకు అవవసరం లేదనకుందాం.
+
|మనం ప్రాంప్ట్ వద్ద,  
 
|-
 
|-
| 05:06
+
|04:51
దానికోసం మనవద్ద d flag ఉన్నది.  
+
|grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్  asterisk raa asterisk  డబుల్ కోట్స్ తరువాత  space grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
| 05:10
+
|05:12
| sed space within single quotes  front-slash electronics slash d  after the single quotes స్పేస్  seddemo.txt స్పేస్  greater than sign  స్పేస్  nonelectronics.txt  అని టైప్ చేసి,
+
| Enter నొక్కుదాం.
 
|-
 
|-
| 05:31
+
|05:14
| ఎంటర్ ను  నొక్కండి.  
+
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 05:33
+
|05:16
| విషయాలను చూచుటకు cat space nonelectronics.txt  అని టైప్ చేసిఎంటర్ ను నొక్కండి.  
+
|డాట్ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.  
 
|-
 
|-
| 05:43
+
|05:21
ఫైల్ ప్రారంభంలో, మనం Student Information అనే ఒక పంక్తిని జోడించాలని అనుకుందాం.  
+
|మనం M  తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల  పదాలు శోధించాలని అనుకుందాం.
 
|-
 
|-
| 05:49
+
|05:29
| దీనికి మనకు  i    ఎంపిక తో ఒక  చర్యఉన్నది.
+
|మనం ఈవిధంగా,
 
|-
 
|-
| 05:54
+
|05:31
| sed space    in single quotes   1i space Student Information after the quote space seddemo.txt అని టైప్ చేయాలి.
+
|grep   స్పేస్ డబుల్ కోట్స్ లోపల  M ..స్పేస్  డబుల్ కోట్స్  తరువాత  grepdemo.txt  స్పేస్ అని టైప్ చేసి,
 
|-
 
|-
| 06:10
+
|05:44
| ఎంటర్ ను నొక్కాలి.  
+
|Enter నొక్కాలి.
 
|-
 
|-
| 06:13
+
|05:46
| మీరు ఔట్పుట్ ను చూడగలరు.  
+
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 06:15
+
|05:48
|వాస్తవానికి, మనము ఇలాంటి బహుళ పంక్తులను నమోదు చేయవచ్చు.
+
|డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.  
 
|-
 
|-
| 06:20
+
|05:56
| మనము  రెండు లైన్లను జోడించాలనుకుందాము. దీనికి మనము ఇదే విధంగా చేస్తాము.
+
|మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.  
 
|-
 
|-
| 06:26
+
|06:01
| స్టూడెంట్ ఇన్ఫర్మేషన్  తో పాటుగా వచ్చే ఏడాదిలో  విద్యావేత్తల ఇన్ఫర్మేషన్  చేర్చాలనుకుంటున్నాము.
+
|ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
 
|-
 
|-
| 06:33
+
|06:04
| కాబట్టి ఆ సందర్భంలో మనం sed space  in single quotes  1i space Student Information slash n 2013  after the quotes  seddemo.txt అని వ్రాసి,
+
|దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము.  
 
|-
 
|-
| 06:55
+
|06:07
| ఎంటర్ నొక్కండి.
+
|ఇప్పుడు A తో  మొదలయ్యే  rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే,
 
+
 
|-
 
|-
| 06:57
+
|06:14
|   ‘Information’ మరియు ‘2013’ స్ట్రింగ్స్ ల మధ్య  slash n  ను గమనించండి. .
+
|ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు.  
 
|-
 
|-
| 07:05
+
|06:19
| slash n అనేది 2013 ను ‘Student Information’ తరువాత లైన్ లో ప్రింట్ చేస్తుంది.  
+
|మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret  సైన్ A  డబుల్  కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి,
 
|-
 
|-
| 07:12
+
|06:29
| ఇంతటితో  మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.   
+
|Enter నొక్కుదాం.   
 
|-
 
|-
| 07:14
+
|06:32
| సంగ్రహంగా,
+
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 07:17
+
|06:35
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది.  
+
|అదేవిధంగా,  ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.  
 
|-
 
|-
| 07:19
+
|06:41
| ప్రతిక్షేపణ, ప్రత్యామ్నాయం
+
|7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు,  
 
|-
 
|-
|  07:21
+
|06:50
| మరియు చొప్పించడం
+
|grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్  78 క్లోసింగ్  స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్  dollar sign డబుల్ కోట్స్  తరువాత  స్పేస్ grepdemo.txt  అని టైప్ చేసి,
 +
|-
 +
|07:06
 +
| Enter నొక్కుదాం.
 
|-
 
|-
| 07:24
+
|07:08
| ఒక అసైన్మెంట్ గా,  టెక్స్ట్ ఫైల్  seddemo.txt  ను  ఉపయోగించి,
+
|అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
| 07:30
+
|07:11
|   అంకిత్ పేరును  ఆశిష్ పేరు తో  ప్రతిక్షేపణకు ప్రయత్నించండి.
+
|ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
 
+
 
|-
 
|-
| 07:35
+
|07:13
| ఈ క్రింది లింక్ లో  అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.     http://spoken-tutorial.org/What_is_a_Spoken Tutorial   
+
|సారాంశం చూద్దాం.  
 
|-
 
|-
| 07:39
+
|07:16
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
|ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
|-
 
|-
| 07:42
+
|07:18
| మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
| ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం,
 +
|-
 +
|07:20
 +
| వేరువేరు  స్పెల్లింగ్ కలిగిన ఒక  పదం ను తనిఖీ చెయ్యడం.  
 
|-
 
|-
| 07:47
+
|07:24
| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
+
|క్యారెక్టర్ క్లాస్  asterisk యొక్క ఉపయోగం.
 
|-
 
|-
| 07:53
+
|07:28
| ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి  సర్టిఫికెట్లు ఇస్తుంది.
+
|డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం,
 +
|-
 +
|07:32
 +
|ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
 
|-
 
|-
| 07:57
+
|07:35
| మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి.  
+
| ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం.
 
|-
 
|-
| 08:04
+
|07:40
| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
+
|అసైన్మెంట్ గా  5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.  
 
|-
 
|-
| 08:09
+
|07:48
| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
+
|క్రింద చూపిన లింక్ వద్ద  అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
 
|-
 
|-
| 08:16
+
|07:51
| ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది.  
 
|-
 
|-
|  08:22
+
|07:54
| ఈ స్క్రిప్ట్ అందించినది అనిర్బన్ మరియు సచిన్.  
+
|మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 +
|-
 +
|07:59
 +
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది,
 +
|-
 +
|08:05
 +
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
 +
|-
 +
|08:08
 +
|మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 +
|-
 +
|08:15
 +
|స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
 +
|-
 +
|08:20
 +
|దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.
 +
|-
 +
|08:26
 +
|ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
 +
|-
 +
|08:32
 +
|ఈ రచనకు సహాయపడినవారు,
 +
|-
 +
|08:36
 +
|స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో  చేరినందుకు ధన్యవాదములు.  
 
|-
 
|-
|  08:28
 
| దీనిని తెలుగు లోనికి అనువదించినది స్వామి. మాతో కలిసినందుకు ధన్యవాదాలు.
 
 
|}
 
|}

Latest revision as of 12:31, 18 September 2018

Time Narration
00:01 More on grep పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:07 మరి కొన్ని grep commandల గురించి,
00:10 కొన్ని ఉదాహరణలు ద్వారా నేర్చుకుంటాము.
00:13 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్నది,
00:16 ఉబుంటు లైనక్స్ వర్షన్ 12.04 ఆపరేటింగ్ సిస్టం
00:20 GNU BASH వర్షన్ 4.2.24.
00:24 ఈ ట్యుటోరియల్ సాధన కు GNU bash 4 లేదా అంతకన్నా పై వర్షన్ ఉపయోగించండి.
00:31 దీని కోసం ముందుగా,
00:33 మీకు Linux టెర్మినల్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి.
00:36 మీకు grep కమాండ్ పై అవగాహన ఉండాలి.
00:39 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, క్రింద చూపిన మా వెబ్-సైట్ ను సందర్శించండి: http://spoken-tutorial.org
00:45 మనం ఒకటి కంటే ఎక్కువ నమూనాలను కూడా పోల్చవచ్చు.
00:49 మనం హైఫన్ e ఎంపిక ను ఉపయోగించాలి.
00:53 నేను grepdemo.txt అనే అదే ఫైలును ఉపయోగిస్తున్నాను.
00:58 మనకు civil లేదా electronics లో ఉన్న వాళ్ళ సమాచారం కావాలనుకుందాం.
01:05 మనము టెర్మినల్ లో,
01:07 grep స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో electronics డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ e స్పేస్ డబల్ కోట్స్ లో civil డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt టైప్ చేసి,
01:24 ఎంటర్ నొక్కండి, అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
01:28 చౌదరి అని పేరు కలిగిన వారి విషయాలు కావాలనుకొందాం.
01:33 సమస్య ఏమిటంటే, వివిధ రకాల ప్రజలు వివిధ రకాలుగా తమ శీర్షికలను అక్షరక్రమంలో ఉంచుతారు.
01:40 అయితే, పరిష్కారం ఏమిటి?
01:42 అటువంటప్పుడు మనం హైఫన్ i తో హైఫన్ e ఎంపిక ఉపయోగించవచ్చు.
01:48 grep స్పేస్ హైఫెన్ ie స్పేస్ డబల్ కోట్స్ లో chaudhury డబల్ కోట్స్ తరువాత స్పేస్ హైఫన్ ie స్పేస్ డబుల్ కోట్స్ లో chowdhari డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
02:12 Enter ను నొక్కండి.
02:14 అవుట్ ఇలా కనిపిస్తుంది.
02:16 కానీ దీనిలో మనం పేర్లు వ్రాయడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి.
02:23 ఎన్ని హైఫన్ e ఎంపికలు ఇవ్వగలము?
02:26 దీనికి ఒక మంచి మార్గం అవసరం, ఆ మార్గం Regular expressions.
02:33 Regular expressions ప్రత్యేక అక్షరాలు, పదాలు లేదా అక్షర నమూనాలు వంటి టెక్స్ట్ యొక్క స్ట్రింగ్స్ ను,
02:41 సరిపోల్చడం కోసం ఒక సంక్షిప్త మరియు సరళమైన మార్గాలను అందిస్తుంది.
02:47 Regular expressions characters అనేకం ఉన్నాయి.
02:52 మనం వాటిన గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం.
02:55 The character class:
02:57 ఒక జత స్క్వేర్ బ్రాకెట్లలో లోపల అక్షర సమూహాన్ని తెలుపగలము.
03:03 ఈ అక్షరాల సమూహంలో నుండి కేవలం ఒకేఒక అక్షరము సరిపోల్చబడును.
03:08 ఉదా. [abc] అనే regular expression a లేదా b లేదా c లను సరిపోల్చును.
03:18 chaudhury ని పోల్చుటకు,
03:23 grep స్పేస్ హైఫెన్ i స్పేస్ డబల్ కోట్స్ లో ch ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ao క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ uw క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ dh ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ua క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ r ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ yi క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డబల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి,
03:54 Enter నొక్కండి.
03:56 అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది.
03:59 ఇప్పటికీ డబుల్ e తో ఉన్న choudhuree తో సరిపోలడం లేదు.
04:03 అప్పుడు మనం పెద్ద పరిధిని పేర్కొనలంటే,
04:08 పరిధి లో మొదటి అక్షరం డాష్ చివరి అక్షరం వ్రాస్తాము.
04:13 మనం కేవలంఏ అంకెనైనా మ్యాచ్ చేయాలనుకుంటే, [0-9] అని వ్రాయాలి.
04:20 ఈ అక్షర సమూహంలో ఒక దానితో సరిపోల్చబడును.
04:24 asterisk గుర్తు, దానికి ముందు ఉన్న అక్షరం 0 లేదా ఎక్కువ సార్లు రావడం ను చూపించును.
04:33 ఉదాహరణకు, ab asterisk అనేది a, ab, abb, abbb మొదలగు వాటితో మ్యాచ్ చేయబడును.
04:44 కాబట్టి, విద్యార్థి పేరు ను Mira కు మ్యాచ్ చేయాలంటే,
04:48 మనం ప్రాంప్ట్ వద్ద,
04:51 grep స్పేస్ హైఫన్ i స్పేస్ డబల్ కోట్స్ లో m ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ ei క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ asterisk raa asterisk డబుల్ కోట్స్ తరువాత space grepdemo.txt అని టైప్ చేసి,
05:12 Enter నొక్కుదాం.
05:14 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:16 డాట్, ఏదైనా ఒక అక్షరం ను సరిపోల్చును.
05:21 మనం M తో మొదలయ్యే, 4 అక్షరాల పొడవు గల పదాలు శోధించాలని అనుకుందాం.
05:29 మనం ఈవిధంగా,
05:31 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల M ... స్పేస్ డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt స్పేస్ అని టైప్ చేసి,
05:44 Enter నొక్కాలి.
05:46 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
05:48 డబుల్ కోట్స్ లో స్పేస్ చాలా ముఖ్యమైనది, ఎందువల్లనంటే అది 5 లేదా అంతకన్నా ఎక్కువ అక్షరాలను పోల్చుతుంది.
05:56 మనం మన నమూనాను ఒక నిర్దిష్ట వరుసలో వెతకవచ్చు.
06:01 ఇది వరుస ప్రారంభంలో ఉండవచ్చు.
06:04 దాని కొరకు caret గుర్తును ఉపయోగిస్తాము.
06:07 ఇప్పుడు A తో మొదలయ్యే rollno కలిగిన ఎంట్రీలు కనుగొనాలంటే,
06:14 ఫైల్ లో roll no మొదటి ఫీల్డ్ అని మనకు తెలుసు.
06:19 మనం ప్రాంప్ట్ వద్ద grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల caret సైన్ A డబుల్ కోట్స్ తరువాత grepdemo.txt అని టైప్ చేసి,
06:29 Enter నొక్కుదాం.
06:32 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
06:35 అదేవిధంగా, ఫైల్ చివరన ఒక నమూనాను పోల్చుటకు మనకు డాలర్($) గుర్తు కలదు.
06:41 7000 మరియు 8999 ల మధ్య గల stipends ను కనుకొనుటకు,
06:50 grep స్పేస్ డబుల్ కోట్స్ లోపల ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ 78 క్లోసింగ్ స్క్వేర్ బ్రాకెట్ డాట్ డాట్ డాట్ dollar sign డబుల్ కోట్స్ తరువాత స్పేస్ grepdemo.txt అని టైప్ చేసి,
07:06 Enter నొక్కుదాం.
07:08 అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది.
07:11 ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
07:13 సారాంశం చూద్దాం.
07:16 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
07:18 ఒకటి కంటే ఎక్కువ నమూనాలను పోల్చటం,
07:20 వేరువేరు స్పెల్లింగ్ కలిగిన ఒక పదం ను తనిఖీ చెయ్యడం.
07:24 క్యారెక్టర్ క్లాస్ asterisk యొక్క ఉపయోగం.
07:28 డాట్ ను ఉపయోగించి ఏదైనా ఒక అక్షరమును పోల్చడం,
07:32 ఫైల్ ప్రారంభంలో గల ఒక నమూనా ను పోల్చడం,
07:35 ఫైల్ చివరన గల ఒక నమూనా ను పోల్చడం.
07:40 అసైన్మెంట్ గా 5 అక్షరాలు కలిగిన Y తో ప్రారంభమయ్యే విలువలను లిస్ట్ చెయ్యండి.
07:48 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోచూడండి.
07:51 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశము ను ఇస్తుంది.
07:54 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
07:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది,
08:05 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.
08:08 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
08:15 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎ టీచర్ ప్రాజెక్ట్లో టాక్ ఒక భాగం.
08:20 దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రు ICT MHRD భారత ప్రభుత్వం చే మద్దతు లభిస్తుంది.
08:26 ఈ మిషన్ పై మరింత సమాచారం దిగువ చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro
08:32 ఈ రచనకు సహాయపడినవారు,
08:36 స్పోకన్ ట్యుటోరియల్ జట్టు. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india