Difference between revisions of "Git/C2/Branching-in-Git/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 |  <center>Time</center> |  <center>Narration</center> |- | 00:01 |Branching in Git పై spoken tutorial కు స్వాగతం. | 00:05 |ఈ ట్య...")
 
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| Border=1
 
{| Border=1
|  <center>Time</center>
+
| <center>Time</center>
|  <center>Narration</center>
+
| <center>Narration</center>
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
 
|Branching in Git పై spoken tutorial కు స్వాగతం.
 
|Branching in Git పై spoken tutorial కు స్వాగతం.
 
+
|-
 
| 00:05
 
| 00:05
|ఈ ట్యుటోరియల్లో, మనము Branching, ఒక branch ను సృష్టించడము మరియు branches మధ్య స్విచ్చింగ్ గురించి నేర్చుకుంటాము
+
|ఈ ట్యుటోరియల్లో, మనము Branching, ఒక branch ను సృష్టించడము మరియు branches మధ్య స్విచ్చింగ్ గురించి నేర్చుకుంటాము.
 
+
|-
 
| 00:15
 
| 00:15
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
 
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు..
+
|మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి
+
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
 
|లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
|లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
 
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
 
|ఇప్పుడు మనము branching గురించి తెలుసుకుందాం.
 
|ఇప్పుడు మనము branching గురించి తెలుసుకుందాం.
 
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
Line 34: Line 31:
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|ఇది ప్రధాన ప్రాజెక్ట్ కు అంతరాయం లేకుండా ఒక ప్రాజెక్ట్ యొక్క కొత్త modules తో పని చేయడానికి సహాయపడుతుంది
+
|ఇది ప్రధాన ప్రాజెక్ట్ కు అంతరాయం లేకుండా ఒక ప్రాజెక్ట్ యొక్క కొత్త modules తో పని చేయడానికి సహాయపడుతుంది.
 
+
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
Line 42: Line 38:
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|మనం క్రొత్త మాడ్యూల్లను అభివృద్ధి చేయడానికి వివిధ branches ను ఉపయోగిస్తాము
+
|మనం క్రొత్త మాడ్యూల్లను అభివృద్ధి చేయడానికి వివిధ branches ను ఉపయోగిస్తాము మరియు.
  
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| మరియు అది తరువాత master branch తో విలీనం చేయబడుతుంది.   
+
| అది తరువాత master branch తో విలీనం చేయబడుతుంది.   
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
|ఉదాహరణకు, ఈ రేఖాచిత్రం ఒక రిపోజిటరీను master మరియు new-module branches లతో చూపిస్తుంది .
+
|ఉదాహరణకు, ఈ రేఖాచిత్రం ఒక రిపోజిటరీను master మరియు new-module branches లతో చూపిస్తుంది .
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|master branch లో C1, C2 మరియు C3 అనే పేరు గల కొన్ని commits ఉన్నాయి.
+
|master branch లో C1, C2 మరియు C3 అనే పేరు గల కొన్ని commits ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 62: Line 58:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
|C4, C5 మరియు C8 అనేవి new-module branchయొక్క commits
+
|C4, C5 మరియు C8 అనేవి new-module branchయొక్క commits.
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
అదే సమయంలో, master branch లో C6 మరియు C7 అను commit లనుతయారు చేశారు.
+
| అదే సమయంలో, master branch లో C6 మరియు C7 అను commit లనుతయారు చేశారు.
 
+
  
 
|-  
 
|-  
Line 79: Line 74:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
|ఈ ట్యుటోరియల్లో, branch ఎలా పనిచేస్తుందో నేను ప్రదర్శిస్తాను. Merging గురించి తదుపరి ట్యుటోరియల్లో నేర్చుకొంటాము.  
+
|ఈ ట్యుటోరియల్లో, branch ఎలా పనిచేస్తుందో నేను ప్రదర్శిస్తాను.  
 +
 
 +
Merging గురించి తదుపరి ట్యుటోరియల్లో నేర్చుకొంటాము.  
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|Terminal ను తెరవడానికి Ctrl+Alt+T లను నొక్కండి.
+
|Terminal ను తెరవడానికి Ctrl+Alt+T లను కలిపి నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుద్దాము. .
+
|మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుద్దాము.  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
|cd space mywebpage అని టైప్ చేసి మరియు Enter నొక్కండి.
+
|cd space mywebpage అని టైప్ చేసి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|నేను ప్రదర్శన కోసం html ఫైల్లను ఉపయోగించడం కొనసాగిస్తాను. మీకు ఇష్టమైన ఏదైనా ఫైల్ రకాన్ని మీరు ఉపయోగించవచ్చు.
+
|నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.  
 +
 
 +
మీకు ఇష్టమైన ఏదైనా ఫైల్ రకాన్ని మీరు ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
| Git log ను తనిఖీ చేయుటకు , git space log space hyphen hyphen oneline ను టైప్ చేసి మరియు Enter నొక్కండి.
+
| Git log ను తనిఖీ చేయుటకు, git space log space hyphen hyphen oneline ను టైప్ చేసి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
 
|మొదటగా మనము repository లో ఏదైనా branch ఉందా అని తనిఖీ చేద్దాము.
 
|మొదటగా మనము repository లో ఏదైనా branch ఉందా అని తనిఖీ చేద్దాము.
 
 
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
Line 115: Line 112:
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
|ఇప్పుడు నేను "new-chapter" అనే branch సృష్టించాలని అనుకుంటున్నాను.
+
|ఇప్పుడు నేను "new-chapter" అనే branch సృష్టించాలని అనుకుంటున్నాను.
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|git space branch space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|git space branch space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 126: Line 123:
 
|-
 
|-
 
| 03:12
 
| 03:12
|ఇక్కడ మనము లిస్టులో branch "new-chapter" ను చూస్తాము.
+
|ఇక్కడ మనము లిస్టులో branch "new-chapter" ను చూస్తాము.
  
 
|-
 
|-
Line 142: Line 139:
 
| 03:36
 
| 03:36
 
|Branch పేరును తనిఖీ చేయడానికి git space branchఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
|Branch పేరును తనిఖీ చేయడానికి git space branchఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
 
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|ఆస్ట్రిస్క్(asterisk) గుర్తును చూసి, మనము "new-chapter" branchలో ఉన్నాము అని అర్థం చేసుకొనవచ్చు.
+
|నక్షత్ర (asterisk) గుర్తును చూసి, మనము "new-chapter" branchలో ఉన్నాము అని అర్థం చేసుకొనవచ్చు.
 
+
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
|తరువాత, నేను story.html అను ఒక html ఫైల్ క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన  కోసం దీనిని  commit చేద్దాము
+
|తరువాత, నేను story.html అను ఒక html ఫైల్ క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన  కోసం దీనిని  commit చేస్తాను.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
|gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు  Enter నొక్కండి.  
+
|gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:05
 
| 04:05
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer డాక్యుమెంట్ నుండి కొంచెం  కోడ్ ను copy sచేసి ఈ ఫైల్ లో paste చేస్తాను.
+
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer డాక్యుమెంట్ నుండి కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను.
  
 
|-
 
|-
Line 166: Line 160:
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| మనం ఏ ఫైల్ ను అయినా జోడించినా లేదా తొలగించినా మనం commit చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి
+
| మనం ఏ ఫైల్ ను అయినా జోడించినా లేదా తొలగించినా మనం commit చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి.
  
 
|-
 
|-
Line 174: Line 168:
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
|మన పని commit చేయుట కొరకు git space commit space hyphen m space డబుల్ కోట్స్ లోపల “Added story.html in new-chapter branch” అని టైప్ చేయండి మరియు  Enter నొక్కండి.
+
|మన పని commit చేయుట కొరకు git space commit space hyphen m space డబుల్ కోట్స్ లోపల Added story.html in new-chapter branch  అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
+
 
+
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
| "new-chapter" branch యొక్కGit log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
+
| "new-chapter" branch యొక్క Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|ఇక్కడ మనము , మన చివరి commit “Added story.html in new-chapter branch” ను చూడవచ్చు.
+
|ఇక్కడ మనము, మన చివరి commit Added story.html in new-chapter branch ను చూడవచ్చు.
  
 
|-
 
|-
Line 199: Line 191:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|ఇక్కడ మనము “Added story.html in new-chapter branch”అనే commit ను చూడలేము.  
+
|ఇక్కడ మనము Added story.html in new-chapter branch అనే commit ను చూడలేము.  
  
 
|-
 
|-
Line 211: Line 203:
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
|ఇక్కడ, మనము story.html ఫైల్ కూడా చూడలేము.
+
|ఇక్కడ, మనము story.html ఫైల్ ను చూడలేము.
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|ఇప్పుడు,  మనము history.html  ఫైల్ లో కొన్ని మార్పులు చేద్దాము.
+
|ఇప్పుడు, మనము history.html ఫైల్ లో కొన్ని మార్పులు చేద్దాము.
  
 
|-
 
|-
Line 225: Line 214:
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
|కొన్ని లైన్ లను జత చేయండి  
+
|కొన్ని లైన్ లను జత చేయండి.
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|Save చేసి ఫైల్ ను మూసివేయండి.
+
|Save చేసి, ఫైల్ ను మూసివేయండి.
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|ఇక్కడ మన పనిని commit చేయడానికి git space commit space hyphen am space “Added chapter two in history.html” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
+
|ఇక్కడ మన పనిని commit చేయడానికి git space commit space hyphen am space Added chapter two in history.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఇప్పటివరకు మనము master branch తో పని చేసాము.
+
|ఇప్పటివరకు మనము master branch తో పని చేసాము.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|ఇప్పుడు, ఈ commit , new-chapter branch లో ప్రతిబింబిస్తుందో లేదో చూద్దాం.  
+
|ఇప్పుడు, ఈ commit, new-chapter branch లో ప్రతిబింబిస్తుందో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
|new-chapter branch కు వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
+
|new-chapter branch కు వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు  Enter నొక్కండి.
+
|Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
| మనము master branch లో ఉన్నాము కనుక, ఇక్కడ మనము “Added chapter two in history.html” అనే commit ను చూడలేము
+
| మనము master branch లో ఉన్నాము కనుక, ఇక్కడ మనము Added chapter two in history.html అనే commit ను చూడలేము.
 
+
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
Line 264: Line 252:
 
|-
 
|-
 
| 07:20
 
| 07:20
|ఫైల్ ను Save చేసి మూసివేయండి  
+
|ఫైల్ ను Save చేసి మూసివేయండి.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
|Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
|మనము ఈ దశలో మన పనిని commit చేయలేదని గమనించండి.  
+
|మనము ఈ దశలో మన పనిని commit చేయలేదని గమనించండి.  
  
 
|-
 
|-
Line 280: Line 267:
 
|-
 
|-
 
| 07:41
 
| 07:41
|master branch కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|master branch కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.  
 +
 
 +
git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|మార్పులను commitచేయకుండా మనము ఇతర branches కు మారలేమని ఈ error చూపిస్తుంది.
+
|మార్పులను commit చేయకుండా మనము ఇతర branches కు మారలేమని ఈ error చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
|కానీ, ఈ దశలో మార్పులు ముఖ్యమైనవి కానందున నేను మార్పులను commit చేయకూడదనుకుంటే ఏమి చేయాలి?  ఇది stashing ఉపయోగించి చేయవచ్చు.
+
|కానీ, ఈ దశలో మార్పులు ముఖ్యమైనవి కానందున నేను మార్పులను commit చేయకూడదనుకుంటే ఏమి చేయాలి?   
 +
 
 +
ఇది stashing ఉపయోగించి చేయవచ్చు.
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
Line 295: Line 286:
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|ఇప్పటికి మనము hyphen hyphen force flag ను ఉపయోగించి  branch లోనుండి బలవంతంగా బయటకు వద్దాం.  
+
|ఇప్పటికి మనము hyphen hyphen force flag ను ఉపయోగించి  branch లోనుండి బలవంతంగా బయటకు వద్దాము.  
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|git space checkout space hyphen hyphen force space master అని టైప్ చేయండి మరియు  Enter నొక్కండి
+
|git space checkout space hyphen hyphen force space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 311: Line 302:
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
|story.html ఫైల్ ను తెరుచుటకు gedit space story.html space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|story.html ఫైల్ ను తెరుచుటకు gedit space story.html space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
|ఇక్కడ మనం మార్పులను విస్మరించినట్లు చూడవచ్చు.మనం gedit ని క్లోజ్ చేద్దాం
+
|ఇక్కడ మనం మార్పులను విస్మరించినట్లు చూడవచ్చు.
 
+
 
+
 
+
  
 +
మనం gedit ని క్లోజ్ చేద్దాం.
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
|మనము తరువాతి ట్యుటోరియల్ లో new-chapter branch ను master branch తో విలీనం చేయడం గురించి నేర్చుకొంటాము.  
+
|మనము తరువాత ట్యుటోరియల్ లో new-chapter branch ను master branch తో విలీనం చేయడం గురించి నేర్చుకొంటాము.  
  
 
|-
 
|-
Line 330: Line 319:
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|ఈ ట్యుటోరియల్ లో మనము branch ను క్రియేట్ చేసే Branching గురించి మరియు new branch , master branch ల మధ్య తేడాల గురించి తెలుసుకున్నాము.
+
|ఈ ట్యుటోరియల్ లో మనము branch ను క్రియేట్ చేసే Branching గురించి మరియు new branch, master branch ల మధ్య తేడాల గురించి తెలుసుకున్నాము.
  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| అస్సైన్మెంట్ గా "chapter-two" పేరుతో ఒక branch ను సృష్టించండి.
+
|అస్సైన్మెంట్ గా "chapter-two" పేరుతో ఒక branch ను సృష్టించండి.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
|chapter-two branch కువెళ్ళండి.  
+
|chapter-two branch కు వెళ్ళండి.  
  
 
|-
 
|-
Line 347: Line 336:
 
| 09:33
 
| 09:33
 
|master branchకి తిరిగి వెళ్ళండి.  
 
|master branchకి తిరిగి వెళ్ళండి.  
 
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
|Git log ను తనిఖీ చేయడం ద్వారా , master branch  లో "branch chapter-two" యొక్క commits ను మీరు చూడలేరు అని అర్ధంచేసుకొనండి.  
+
|Git log ను తనిఖీ చేయడం ద్వారా, master branch లో "branch chapter-two" యొక్క commits ను మీరు చూడలేరు అని అర్ధంచేసుకొనండి.  
 
+
 
+
 
+
 
|-
 
|-
 
| 09:44
 
| 09:44
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
 
+
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
 
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.  
 
+
|-
 
| 09:59
 
| 09:59
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి
+
|మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
 
+
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.. ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
|NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
 
| 10:15
 
| 10:15
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు
+
|ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.
 +
|-
 +
 
 
|}
 
|}

Latest revision as of 18:09, 5 October 2017

Time
Narration
00:01 Branching in Git పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్లో, మనము Branching, ఒక branch ను సృష్టించడము మరియు branches మధ్య స్విచ్చింగ్ గురించి నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ కోసం నేను Ubuntu Linux 14.04, Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:25 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:29 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal ఫై పని చేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:36 లేకపోతే, సంబంధిత లినక్స్ ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:42 ఇప్పుడు మనము branching గురించి తెలుసుకుందాం.
00:44 సాధారణంగా, branches ను కొత్త modules అభివృద్ధి పరచడంలోనూ లేదా bug ఫిక్స్ చేయడంలోనూ ఉపయోగిస్తారు.
00:52 ఇది ప్రధాన ప్రాజెక్ట్ కు అంతరాయం లేకుండా ఒక ప్రాజెక్ట్ యొక్క కొత్త modules తో పని చేయడానికి సహాయపడుతుంది.
00:58 Gitయొక్క డిఫాల్ట్ branch master.
01:02 మనం క్రొత్త మాడ్యూల్లను అభివృద్ధి చేయడానికి వివిధ branches ను ఉపయోగిస్తాము మరియు.
01:06 అది తరువాత master branch తో విలీనం చేయబడుతుంది.
01:11 ఉదాహరణకు, ఈ రేఖాచిత్రం ఒక రిపోజిటరీను master మరియు new-module branches లతో చూపిస్తుంది .
01:18 master branch లో C1, C2 మరియు C3 అనే పేరు గల కొన్ని commits ఉన్నాయి.
01:25 తరువాత C3 commit లో ఒక branch 'new-module' సృష్టించబడుతుంది.
01:30 C4, C5 మరియు C8 అనేవి new-module branchయొక్క commits.
01:36 అదే సమయంలో, master branch లో C6 మరియు C7 అను commit లనుతయారు చేశారు.
01:43 ఇక్కడ, మీరు new-module branch master branch కు అంతరాయం కలిగించ లేదని చూడవచ్చు.
01:49 new-module సిద్ధంగా ఉన్న తర్వాత, దానిని master branch తో విలీనం చేస్తాము.
01:55 ఈ ట్యుటోరియల్లో, branch ఎలా పనిచేస్తుందో నేను ప్రదర్శిస్తాను.

Merging గురించి తదుపరి ట్యుటోరియల్లో నేర్చుకొంటాము.

02:03 Terminal ను తెరవడానికి Ctrl+Alt+T లను కలిపి నొక్కండి.
02:07 మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage ను తెరుద్దాము.
02:13 cd space mywebpage అని టైప్ చేసి మరియు Enter నొక్కండి.
02:19 నేను ప్రదర్శన కోసం html ఫైళ్ళను ఉపయోగించడం కొనసాగిస్తాను.

మీకు ఇష్టమైన ఏదైనా ఫైల్ రకాన్ని మీరు ఉపయోగించవచ్చు.

02:28 Git log ను తనిఖీ చేయుటకు, git space log space hyphen hyphen oneline ను టైప్ చేసి మరియు Enter నొక్కండి.
02:37 మొదటగా మనము repository లో ఏదైనా branch ఉందా అని తనిఖీ చేద్దాము.
02:43 git space branch అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
02:48 ముందుగా చెప్పినట్లు ఇది డిఫాల్ట్ branch 'master' ను చూపుతుంది.
02:53 ఇప్పుడు నేను "new-chapter" అనే branch సృష్టించాలని అనుకుంటున్నాను.
02:57 git space branch space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:04 branch list చూడడానికి git space branch అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:12 ఇక్కడ మనము లిస్టులో branch "new-chapter" ను చూస్తాము.
03:16 master branch తో ఒక నక్షత్ర( asterisk) గుర్తును కూడా చూడవచ్చు.
03:20 ప్రస్తుతం మనము master branch లో పనిచేస్తున్నామని ఇది సూచిస్తుంది.
03:25 "new-chapter" branch లోకి వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:36 Branch పేరును తనిఖీ చేయడానికి git space branchఅని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
03:42 నక్షత్ర (asterisk) గుర్తును చూసి, మనము "new-chapter" branchలో ఉన్నాము అని అర్థం చేసుకొనవచ్చు.
03:49 తరువాత, నేను story.html అను ఒక html ఫైల్ క్రియేట్ చేస్తాను మరియు ప్రదర్శన కోసం దీనిని commit చేస్తాను.
03:57 gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:05 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer డాక్యుమెంట్ నుండి కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో paste చేస్తాను.
04:12 ఫైల్ ను Save చేసి మూసివేయండి.
04:15 మనం ఏ ఫైల్ ను అయినా జోడించినా లేదా తొలగించినా మనం commit చేయవలసి ఉంటుంది అని గుర్తుంచుకోండి.
04:21 staging area కు ఫైల్ ను జోడించడానికి git space add space story.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:31 మన పని commit చేయుట కొరకు git space commit space hyphen m space డబుల్ కోట్స్ లోపల Added story.html in new-chapter branch అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:47 "new-chapter" branch యొక్క Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
04:57 ఇక్కడ మనము, మన చివరి commit Added story.html in new-chapter branch ను చూడవచ్చు.
05:04 ఇప్పుడు మనము కొంత పని చేయడానికి మన master branch కి తిరిగి వెళ్ళాలి అనుకొందాం.
05:10 అందుకు మనము git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:18 Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
05:27 ఇక్కడ మనము Added story.html in new-chapter branch అనే commit ను చూడలేము.
05:34 ఇది ఎందుకంటే, ఈ commit "new-chapter" branch కు మాత్రమే చెందినది.
05:39 ఫోల్డర్ కంటెంట్ ను చెక్ చేయడానికి ls అని టైప్ చేసి Enter నొక్కండి.
05:45 ఇక్కడ, మనము story.html ఫైల్ ను చూడలేము.
05:49 ఇప్పుడు, మనము history.html ఫైల్ లో కొన్ని మార్పులు చేద్దాము.
05:55 ఫైల్ ను తెరవటానికి gedit space history.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:05 కొన్ని లైన్ లను జత చేయండి.
06:08 Save చేసి, ఫైల్ ను మూసివేయండి.
06:10 ఇక్కడ మన పనిని commit చేయడానికి git space commit space hyphen am space Added chapter two in history.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:26 ఇప్పటివరకు మనము master branch తో పని చేసాము.
06:30 ఇప్పుడు, ఈ commit, new-chapter branch లో ప్రతిబింబిస్తుందో లేదో చూద్దాం.
06:36 new-chapter branch కు వెళ్ళడానికి git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:46 Git log తనిఖీ కొరకు git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:55 మనము master branch లో ఉన్నాము కనుక, ఇక్కడ మనము Added chapter two in history.html అనే commit ను చూడలేము.
07:04 మన story.html ఫైల్ కు కొన్ని లైన్ లను జత చేయడానికి, gedit space story.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:16 నేను నా Writer డాక్యుమెంట్ నుండి కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
07:20 ఫైల్ ను Save చేసి మూసివేయండి.
07:22 Git status ను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:29 మనము ఈ దశలో మన పనిని commit చేయలేదని గమనించండి.
07:33 మనము commit చేయకుండా branch కు మారడానికి ప్రయత్నించినట్లైతే ఏమి జరుగునని అనుకొంటున్నారు? అది ఒక error కి దారి తీస్తుంది.
07:41 master branch కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.

git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.

07:51 మార్పులను commit చేయకుండా మనము ఇతర branches కు మారలేమని ఈ error చూపిస్తుంది.
07:59 కానీ, ఈ దశలో మార్పులు ముఖ్యమైనవి కానందున నేను మార్పులను commit చేయకూడదనుకుంటే ఏమి చేయాలి?

ఇది stashing ఉపయోగించి చేయవచ్చు.

08:08 Stashing గురించి మనము తరువాతి ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.
08:13 ఇప్పటికి మనము hyphen hyphen force flag ను ఉపయోగించి branch లోనుండి బలవంతంగా బయటకు వద్దాము.
08:19 git space checkout space hyphen hyphen force space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:28 మరోసారి మనము మార్పులను విస్మరించామో లేదో తనిఖీ చేయడానికి new-chapter branch కు వెళ్దాం.
08:36 git space checkout space new-chapter అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
08:42 story.html ఫైల్ ను తెరుచుటకు gedit space story.html space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
08:54 ఇక్కడ మనం మార్పులను విస్మరించినట్లు చూడవచ్చు.

మనం gedit ని క్లోజ్ చేద్దాం.

09:01 మనము తరువాత ట్యుటోరియల్ లో new-chapter branch ను master branch తో విలీనం చేయడం గురించి నేర్చుకొంటాము.
09:07 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
09:11 ఈ ట్యుటోరియల్ లో మనము branch ను క్రియేట్ చేసే Branching గురించి మరియు new branch, master branch ల మధ్య తేడాల గురించి తెలుసుకున్నాము.
09:23 అస్సైన్మెంట్ గా "chapter-two" పేరుతో ఒక branch ను సృష్టించండి.
09:28 chapter-two branch కు వెళ్ళండి.
09:31 కొన్ని commits చేయండి.
09:33 master branchకి తిరిగి వెళ్ళండి.
09:36 Git log ను తనిఖీ చేయడం ద్వారా, master branch లో "branch chapter-two" యొక్క commits ను మీరు చూడలేరు అని అర్ధంచేసుకొనండి.
09:44 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
09:52 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
09:59 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
10:03 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
10:15 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india