Difference between revisions of "GChemPaint/C3/Charts-in-GChemTable/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 | Time | Narration |- |00:01 |అందరికి నమస్కారం.చార్ట్స్ ఇన్ జికెంటేబుల్(Charts in GChemTab...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | |జికెంటేబుల్ ( | + | |జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | |ఒక కొత్త జికెంటేబుల్( | + | |ఒక కొత్త జికెంటేబుల్(GChemTable) విండో తెరుద్దాం. |
|- | |- | ||
|00:49 | |00:49 | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | |కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్( | + | |కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్(GChemTable) అని టైపు చేయండి. |
|- | |- | ||
|00:55 | |00:55 | ||
Line 64: | Line 64: | ||
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | |ఈ చార్ట్ లో ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) అత్యధిక విలువ 4 . | + | |ఈ చార్ట్ లో ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) అత్యధిక విలువ 4. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | నేను ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) చార్ట్ మూసివేస్తాను . | + | | నేను ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) చార్ట్ మూసివేస్తాను. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
|02:01 | |02:01 | ||
− | |తెరపై కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో మరియు జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph) | + | |తెరపై కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో మరియు జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph)విండోలు కనిపిస్తాయి. |
|- | |- | ||
|02:07 | |02:07 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | |గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) లో , | + | |గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) లో, |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
− | | మీరు గ్రాఫ్(Graph)మరియు చార్ట్1(Chart1) లను చూడవచ్చు. | + | | మీరు గ్రాఫ్(Graph)మరియు చార్ట్1(Chart1)లను చూడవచ్చు. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | |ఇక్కడ,రెండు టాబ్లు ఉన్నాయి.స్టైల్(Style) మరియు థీమ్(Theme). | + | |ఇక్కడ,రెండు టాబ్లు ఉన్నాయి. స్టైల్(Style) మరియు థీమ్(Theme). |
|- | |- | ||
|02:46 | |02:46 | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
|03:50 | |03:50 | ||
− | |పాటర్న్(Pattern) యొక్క ఆట్రిబ్యూట్స్ (Attributes ) క్రిందన కనిపిస్తాయి. | + | |పాటర్న్(Pattern) యొక్క ఆట్రిబ్యూట్స్ (Attributes) క్రిందన కనిపిస్తాయి. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
Line 218: | Line 218: | ||
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | |నేనుఅటామిక్ మాస్ | + | |నేనుఅటామిక్ మాస్ – ఫ్యూషన్ టెంపరేచర్(Atomic mass – Fusion Temperature)అని టైప్ చేస్తాను. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | | | + | | ఒకటి ప్రివ్యూ ఏరియా లో నేరుగా క్లిక్ చేయడం ద్వారా. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | రెండు స్క్రోల్ర్ వాడి యాంగిల్ (Angle) క్షేత్రంలో మార్చడం ద్వారా. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | |గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) లో , తిరిగి వెళ్ళి మరియు | + | |గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree)లో, తిరిగి వెళ్ళి మరియు |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 257: | Line 257: | ||
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | |పానెల్ క్రింద , స్టయిల్(Style), పొజిషన్ (Position) మరియు ప్లాట్ ఏరియా (Plot area) | + | |పానెల్ క్రింద , స్టయిల్(Style), పొజిషన్ (Position) మరియు ప్లాట్ ఏరియా (Plot area). |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
|05:54 | |05:54 | ||
− | |మనం ఫిల్(Fill) వద్దకు వెళ్దాం | + | |మనం ఫిల్(Fill) వద్దకు వెళ్దాం. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
Line 302: | Line 302: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |XY, బబుల్(Bubble),కలర్డ్ XY( | + | |XY, బబుల్(Bubble),కలర్డ్ XY(ColoredXY)మరియు డ్రాప్-బార్ (DropBar). |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
Line 317: | Line 317: | ||
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | టైప్(Type) స్క్రోలర్ పై క్లిక్ చేసి మరియు బేజియర్ క్యూబిక్ స్ప్లైన్ (Bezier cubic spline) ను ఎంచుకోండి. | + | | టైప్(Type) స్క్రోలర్ పై క్లిక్ చేసి మరియు బేజియర్ క్యూబిక్ స్ప్లైన్ (Bezier cubic spline)ను ఎంచుకోండి. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | |ఫిల్(Fill)వద్దకు వెళ్ళండి.టైప్ స్క్రోలర్ లో,బైకలర్ గ్రేడియెంట్(Bicolor gradient)ను ఎంచుకోండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | |డేటా(Data)టాబ్ పై క్లిక్ చేయండి. | + | |డేటా(Data)టాబ్ పై క్లిక్ చేయండి.చార్ట్ పేరు, |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | |అటామిక్ మాస్ Vs ఫ్యూషన్ టెంపరేచర్(Atomic-mass Vs Fusion temperature)గా టైప్ చేయండి . | + | |అటామిక్ మాస్ Vs ఫ్యూషన్ టెంపరేచర్(Atomic-mass Vs Fusion temperature)గా టైప్ చేయండి. |
|- | |- | ||
|07:20 | |07:20 | ||
− | |X- నేను X అక్షంపై అటామిక్ మాస్ (Atomic mass) ను ఎంచుకుంటాను. | + | |X- నేను X అక్షంపై అటామిక్ మాస్ (Atomic mass)ను ఎంచుకుంటాను. |
|- | |- | ||
|07:25 | |07:25 | ||
Line 350: | Line 344: | ||
|- | |- | ||
|07:40 | |07:40 | ||
− | |షేప్(Shape), ఫీల్(Fill),అవుట్‌లైన్(Outline) మరియు సైజ్(Size)లు వున్నవి. | + | |షేప్(Shape), ఫీల్(Fill), అవుట్‌లైన్(Outline) మరియు సైజ్(Size)లు వున్నవి. |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
Line 356: | Line 350: | ||
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | |ఫిల్ (Fill)కలర్ | + | |ఫిల్ (Fill)కలర్ గా బ్రౌన్(brown)ను ఎంచుకోండి మరియు |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
Line 365: | Line 359: | ||
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | |అవసరమైన చార్ట్ | + | |అవసరమైన చార్ట్. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
Line 377: | Line 371: | ||
|- | |- | ||
|08:10 | |08:10 | ||
− | |ఫైల్(File)ను ఎంచుకోండి మరియు | + | |ఫైల్(File)ను ఎంచుకోండి మరియు సేవ్ యాస్ ఇమేజ్(Save As Image)ఎంపిక పై క్లిక్ చేయండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:14 | |08:14 | ||
Line 386: | Line 377: | ||
|- | |- | ||
|08:18 | |08:18 | ||
− | |ఫైల్ టైప్(File type)గా | + | |ఫైల్ టైప్(File type)గా PS డాక్యూమెంట్(PS document)ను ఎంచుకోండి. |
|- | |- | ||
|08:22 | |08:22 | ||
Line 413: | Line 404: | ||
|- | |- | ||
|08:47 | |08:47 | ||
− | |క్లుప్తంగా, | + | |క్లుప్తంగా,ఈ ట్యుటోరియల్‌లో నేర్చుకొన్నది- |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:51 | |08:51 | ||
Line 428: | Line 416: | ||
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | |అసైన్మెంట్ గా | + | |అసైన్మెంట్ గా, క్రిందివి అన్వేషించండి- |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | | వివిధ ఎలిమెంట్ ఛార్ట్స్. | + | | వివిధ ఎలిమెంట్ ఛార్ట్స్. ఇతర XY చార్ట్ టైప్స్. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:05 | |09:05 | ||
− | | | + | | బబుల్(Bubble), కలర్డ్ XY(ColoredXY) మరియు డ్రాప్ బార్(DropBar) చార్ట్ రకాలు మరియు |
|- | |- | ||
|09:10 | |09:10 | ||
− | | | + | | SVG మరియు పిడిఎఫ్(PDF) ఫైల్ ఫార్మాట్లలో ఛార్ట్స్ సేవ్ చేయండి. |
|- | |- | ||
|09:16 | |09:16 | ||
Line 478: | Line 460: | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. | ||
|- | |- | ||
− | } | + | |} |
Latest revision as of 16:09, 26 May 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం.చార్ట్స్ ఇన్ జికెంటేబుల్(Charts in GChemTable)ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- |
00:09 | ఎలెమెంటల్ ఛార్ట్స్(Elemental Charts)మరియు |
00:11 | కస్టమ్ ఛార్ట్స్ సృష్టించడం ఎలా? |
00:15 | ఈ ట్యుటోరియల్ కోసం నేను |
00:18 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:21 | జికెంపెయింట్ (GchemPaint) వర్షన్ 0.12.10 |
00:25 | జికెంటేబుల్ (GChemTable) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:31 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి- |
00:35 | ఎలిమెంట్స్ యొక్క పీరియాడిక్ టేబుల్ మరియు |
00:37 | జికెంపెయింట్ (GchemPaint) |
00:40 | జికెంపెయింట్ (GchemPaint)యొక్క సంబంధిత ట్యుటోరియల్స్ కోసం,మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:44 | ఒక కొత్త జికెంటేబుల్(GChemTable) విండో తెరుద్దాం. |
00:49 | డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి. |
00:51 | కనిపించే సెర్చ్ బార్ లో జికెంటేబుల్(GChemTable) అని టైపు చేయండి. |
00:55 | పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ (Periodic table of the elements)ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:00 | వ్యూ (View)మెను పై క్లిక్ చేసి,ఎలిమెంట్స్ చార్ట్స్(Elements Charts)ను ఎంచుకోండి. |
01:05 | ఎంపికల జాబితాతో సబ్ మెను తెరుచుకుంటుంది. |
01:10 | ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) పై క్లిక్ చేయండి. |
01:13 | పాలింగ్ ఎలక్ట్రో-నెగటివిటీ (Pauling Electro-negativity)వర్సెస్ అటామిక్ నంబర్ (Atomic number)(Z) యొక్క చార్ట్ కనిపిస్తుంది. |
01:18 | ఈ చార్ట్ లో ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) అత్యధిక విలువ 4. |
01:23 | నేను ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) చార్ట్ మూసివేస్తాను. |
01:26 | అదేవిధంగా, వ్యూ మెను కింద వివిధ చార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. |
01:29 | ఎలిమెంట్ చార్ట్స్ (Element charts), |
01:32 | నేను మెల్టింగ్ టెంపరేచర్ (Melting Temperature)చార్ట్ ను ఎంచుకొంటాను. |
01:35 | మెల్టింగ్ పాయింట్(Melting point) వర్సెస్ అటామిక్ నంబర్(Atomic number) చార్ట్ కనిపిస్తుంది. |
01:41 | ఈ చార్ట్ లో ,కార్బన్(Carbon) అత్యధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంది. |
01:46 | నేను మెల్టింగ్ పాయింట్(Melting point) చార్ట్ మూసివేస్తాను. |
01:50 | ఇప్పుడు, ఒక కస్టమ్(Custom) చార్ట్ ను ఎలా సృష్టించాలో తెలుసుకుందాం. |
01:54 | వ్యూ(View)వద్దకు వెళ్ళి, ఎలిమెంట్ చార్ట్స్ (Element charts) ఎంచుకోండి మరియు కస్టమ్(Custom) పై క్లిక్ చేయండి. |
02:01 | తెరపై కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో మరియు జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph)విండోలు కనిపిస్తాయి. |
02:07 | కస్టమైజ్ చార్ట్ (Customized Chart)విండో ఎడమ వైపు గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) మరియు |
02:11 | కుడి వైపు గ్రాఫ్ ప్రివ్యూ (Graph preview) కలిగి ఉంటుంది. |
02:13 | గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree), ప్రస్తుత గ్రాఫ్ భాగాలు మరియు వాటి సోపానక్రమం చూపిస్తుంది. |
02:20 | ప్యానెల్ నందు ఇచ్చిన బటన్లు ఉపయోగించి హైరార్కీ సవరించవచ్చు. |
02:25 | గ్రాఫ్ ప్రివ్యూ (Graph preview), |
02:26 | గ్రాఫ్ లో స్కేల్ వెర్షన్ లో మార్పులు చూపిస్తుంది. |
02:31 | గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree) లో, |
02:32 | మీరు గ్రాఫ్(Graph)మరియు చార్ట్1(Chart1)లను చూడవచ్చు. |
02:36 | అప్రమేయంగా, గ్రాఫ్(Graph) ఎంచుకోబడిఉంటుంది. |
02:39 | ఇప్పుడు ప్యానెల్ క్రింది కి వెళ్దాం. |
02:42 | ఇక్కడ,రెండు టాబ్లు ఉన్నాయి. స్టైల్(Style) మరియు థీమ్(Theme). |
02:46 | అప్రమేయంగా, స్టైల్(Style)టాబ్ ఎంచుకోబడిఉంటుంది. |
02:51 | ఇక్కడ మనకు అవుట్‌లైన్(Outline) మరియు ఫిల్(Fill)అను రెండు శీర్షికలు ఉన్నాయి |
02:55 | అవుట్‌లైన్(Outline)శీర్షిక లో 3 డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, |
02:59 | స్టయిల్,కలర్(Style, Color) మరియు సైజ్(Size). |
03:04 | ఈ డ్రాప్ డౌన్స్, గ్రాఫ్(Graph)అవుట్‌లైన్ ప్రాపర్టీస్ మార్చడంలో సహాయపడుతాయి. |
03:09 | స్టైల్(Style) డ్రాప్ డౌన్ పై క్లిక్ చేసి చూపిన లైన్ స్టైల్స్ నుండి ఏదో ఒకటి ఎంచుకోండి. |
03:15 | ఉదా- నేను లాంగ్ డాష్(Long dash)ఎంచుకుంటాను. |
03:20 | అందుబాటులో ఉన్న అన్ని రంగులు చూడడానికి కలర్ (Color) డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి. |
03:25 | నేను ఆకుపచ్చ (green) రంగు ఎంచుకుంటాను. |
03:28 | సైజ్(Size)స్క్రోల్ర్ బాణం పై క్లిక్ చేసి పరిమాణంను 3.0 పాయింట్లు కు పెంచండి. |
03:34 | మార్పులన్నీ గ్రాఫ్ ప్రివ్యూ ఏరియా (Graph preview area) లో చూడవచ్చు. |
03:38 | తదుపరి, ఫిల్(Fill)గురించి చూద్దాం. |
03:41 | ఫిల్(Fill) నందు మనము టైప్ (Type) డ్రాప్-డౌన్ బటన్ చూడవచ్చు. |
03:45 | టైప్(Type) డ్రాప్-డౌన్ బటన్ పై క్లిక్ చేసి పాటర్న్(Pattern) ను ఎంచుకోండి. |
03:50 | పాటర్న్(Pattern) యొక్క ఆట్రిబ్యూట్స్ (Attributes) క్రిందన కనిపిస్తాయి. |
03:52 | వీటిలో పాటర్న్ (Pattern), ఫోర్ గ్రౌండ్ (Foreground)మరియు బాక్ గ్రౌండ్(Background)లు వున్నవి. |
03:58 | ప్రతి ఆట్రిబ్యూట్ నుండి ఎంచుకోవడానికి ఎంపికలు చూపే ఒక డ్రాప్ డౌన్ కలిగి ఉంది. |
04:03 | మీకు కావలసిన ఒక పాటర్న్ ఎంచుకోవడానికి, |
04:05 | పాటర్న్(pattern) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి, |
04:08 | ఆరెంజ్(orange)రంగు ఎంచుకోవడానికి ఫోర్ గ్రౌండ్(Foreground)డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి. |
04:13 | నలుపు (black) రంగు ఎంచుకోవడానికి బాక్ గ్రౌండ్(Background) డ్రాప్-డౌన్ పై క్లిక్ చేయండి. |
04:18 | గ్రాఫ్ ప్రివ్యూ ఏరియా (Graph preview area) లో అన్ని మార్పులు గమనించండి. |
04:22 | థీమ్(Theme)టాబ్ ఆప్షన్లను మీ స్వంతంగా అన్వేషించవచ్చు. |
04:27 | మనము ఇప్పుడు గ్రాఫ్ హైరార్కీ ట్రీ(Graph hierarchy tree) లోని చార్ట్1(Chart1) ను ఎంచుకొందాం. |
04:31 | ఆడ్(Add)బటన్ పై క్లిక్ చేయండి. |
04:34 | ఎంపికల జాబితా నుండి టైటిల్ టు చార్ట్1(Title to Chart1)ను ఎంచుకోండి. |
04:39 | క్రిందన ఒక క్రొత్త ట్యాబు ల సెట్ తెరుచుకొంటుంది. |
04:42 | అప్రమేయంగా, డేటా(Data)టాబ్ ఎంచుకోబడుతుంది. |
04:46 | టెక్స్ట్(Text) క్షేత్రంలో, చార్ట్ యొక్క టైటిల్ టైప్ చేయండి. |
04:49 | నేనుఅటామిక్ మాస్ – ఫ్యూషన్ టెంపరేచర్(Atomic mass – Fusion Temperature)అని టైప్ చేస్తాను. |
04:55 | ఫాంట్(Font)టాబ్ పై క్లిక్ చేయండి. |
04:58 | ఇక్కడ ఫాంట్ టైప్ (Font type), ఫాంట్ స్టయిల్ (Font style), ఫాంట్ సైజ్(Font Size)మరియు ఫాంట్ కలర్ (Font Color)మార్చవచ్చు. |
05:05 | నేను ఫాంట్ సైజ్(Font Size) 14 కు పెంచి మరియు ఫాంట్ కలర్ (Font Color) మెరూన్(maroon)కు మారుస్తాను. |
05:13 | తదుపరి టెక్స్ట్(Text)టాబ్ పై క్లిక్ చేయండి. |
05:15 | ఇక్కడ మీరు టెక్స్ట్ ఓరియెంటేషన్(Orientation) మార్చవచ్చు. |
05:19 | ఇది రెండు విధాలుగా చేయవచ్చు- |
05:21 | ఒకటి ప్రివ్యూ ఏరియా లో నేరుగా క్లిక్ చేయడం ద్వారా. |
05:24 | రెండు స్క్రోల్ర్ వాడి యాంగిల్ (Angle) క్షేత్రంలో మార్చడం ద్వారా. |
05:31 | పొజిషన్ (Position)టాబ్ పై క్లిక్ చేయండి. |
05:34 | నేను డిఫాల్ట్ విలువలను అలాగే వదిలి వేస్తాను. |
05:38 | గ్రాఫ్ హైరార్కీ ట్రీ (Graph hierarchy tree)లో, తిరిగి వెళ్ళి మరియు |
05:41 | చార్ట్ 1(Chart1) పై క్లిక్ చేయండి. |
05:43 | పానెల్ క్రింద , స్టయిల్(Style), పొజిషన్ (Position) మరియు ప్లాట్ ఏరియా (Plot area). |
05:46 | అను మూడు టాబ్లు చూడవచ్చు. |
05:50 | డిఫాల్ట్ గా స్టైల్(Style) టాబ్ ఎంచుకోబడుతుంది. |
05:54 | మనం ఫిల్(Fill) వద్దకు వెళ్దాం. |
05:56 | టైప్(Type) డ్రాప్ డౌన్ లో, యూనికలర్ గ్రేడియెంట్(Unicolor gradient)ఎంచుకోండి. |
06:01 | డైరెక్షన్(Direction)డ్రాప్ డౌన్ ఎంచుకోండి మరియు |
06:04 | మీకిష్టమైన ఒక డైరెక్షన్ ఎంచుకోండి. |
06:08 | ఎండ్(End)డ్రాప్ డౌన్ ఎంచుకోండి మరియు మీకిష్టమైన కలర్ ఎంచుకోండి. |
06:14 | బ్రైట్-నెస్ (Brightness) గ్రేడియెన్స్ పెంచడానికి, |
06:16 | బ్రైట్-నెస్ (Brightness)స్లయిడర్ ను లాగండి. |
06:19 | పొజిషన్(Position)లో ఉన్న ఎంపికల గురించి అన్వేషించండి మరియు |
06:21 | ప్లాట్ ఏరియా (Plot area) టాబ్స్ ఎంపికలు మీ సొంతగా అన్వేషించండి. |
06:25 | ఇప్పుడు యాడ్ (Add)బటన్ పై క్లిక్ చేయండి. |
06:28 | ప్లాట్ టు చార్ట్1(Plot to Chart1)ను ఎంచుకోండి. |
06:31 | వివిధ రకాల ఛార్ట్స్ తో సబ్ మెను తెరుచుకుంటుంది, అవి, |
06:34 | XY, బబుల్(Bubble),కలర్డ్ XY(ColoredXY)మరియు డ్రాప్-బార్ (DropBar). |
06:40 | ప్రతి చార్ట్ రకంలో వివిధ ఉప చార్ట్ ఎంపికలు ఉన్నాయి. |
06:45 | మనం XY మరియు XY లైన్స్ చార్ట్ ఎంపికను ఎంచుకొందాం. |
06:51 | క్రిందన ఒక కొత్త టాబ్ల సెట్ తెరవబడింది. అప్రమేయంగా, స్టైల్(Style) టాబ్ ఎంచుకోబడుతుంది. |
06:58 | ఇంటర్పోలేషన్(Interpolation) వద్దకు వెళ్ళండి. |
07:00 | టైప్(Type) స్క్రోలర్ పై క్లిక్ చేసి మరియు బేజియర్ క్యూబిక్ స్ప్లైన్ (Bezier cubic spline)ను ఎంచుకోండి. |
07:06 | ఫిల్(Fill)వద్దకు వెళ్ళండి.టైప్ స్క్రోలర్ లో,బైకలర్ గ్రేడియెంట్(Bicolor gradient)ను ఎంచుకోండి. |
07:12 | డేటా(Data)టాబ్ పై క్లిక్ చేయండి.చార్ట్ పేరు, |
07:15 | అటామిక్ మాస్ Vs ఫ్యూషన్ టెంపరేచర్(Atomic-mass Vs Fusion temperature)గా టైప్ చేయండి. |
07:20 | X- నేను X అక్షంపై అటామిక్ మాస్ (Atomic mass)ను ఎంచుకుంటాను. |
07:25 | Y- నేను Yఅక్షంపై ఫ్యూషన్ టెంపరేచర్ (Fusion temperature)ను ఎంచుకుంటాను. |
07:30 | మార్కర్స్ (Markers) టాబ్ పై క్లిక్ చేయండి. |
07:33 | చార్టులో పాయింట్లు గుర్తించడానికి మార్కర్స్(Markers)ఉపయోగిస్తారు. |
07:37 | మార్కర్ (Marker), శీర్షిక క్రింద |
07:40 | షేప్(Shape), ఫీల్(Fill), అవుట్‌లైన్(Outline) మరియు సైజ్(Size)లు వున్నవి. |
07:44 | షేప్ గా సర్కిల్(circle)ను ఎంచుకోండి. |
07:48 | ఫిల్ (Fill)కలర్ గా బ్రౌన్(brown)ను ఎంచుకోండి మరియు |
07:51 | మిగిలిన వాటిని డిఫాల్ట్ గా వదిలి వేయండి. |
07:54 | ఇప్పుడు అప్ప్లై(Apply)బటన్ పై క్లిక్ చేద్దాం. |
07:57 | అవసరమైన చార్ట్. |
08:00 | జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph) విండో లో కనిపిస్తుంది. |
08:03 | మనం ఇప్పుడు ఈ చార్ట్ ను ఇమేజ్ గా సేవ్ చేద్దాం. |
08:06 | మొదట జికెంటేబుల్ గ్రాఫ్(GChemTable Graph) విండో పై క్లిక్ చేయండి. |
08:10 | ఫైల్(File)ను ఎంచుకోండి మరియు సేవ్ యాస్ ఇమేజ్(Save As Image)ఎంపిక పై క్లిక్ చేయండి. |
08:14 | సేవ్ యాస్ ఇమేజ్(Save As Image) డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. |
08:18 | ఫైల్ టైప్(File type)గా PS డాక్యూమెంట్(PS document)ను ఎంచుకోండి. |
08:22 | మీకు కావలసిన ఫైల్ పేరు టైప్ చెయ్యండి. |
08:24 | నేను మై-కస్టమ్-చార్ట్(my-custom-chart)అని టైప్ చేస్తాను. |
08:27 | నేను నా ఫైలు సేవ్ చేయడానికి డెస్క్‌టాప్(Desktop) ను locationగా ఎంచుకుంటాను. |
08:32 | సేవ్(Save) బటన్‌పై క్లిక్ చేయండి. |
08:35 | ఇక్కడ నేను సేవ్ చేసిన డాక్యూమెంట్ ఉంది. |
08:38 | ఫైలు పై రైట్-క్లిక్ చేయండి మరియు |
08:40 | ఓపెన్ విత్ డాక్యుమెంట్ వ్యూయర్(Open with Document Viewer)ఎంపిక ను ఎంచుకోండి. |
08:44 | ఇది నా గ్రాఫ్. |
08:47 | క్లుప్తంగా,ఈ ట్యుటోరియల్‌లో నేర్చుకొన్నది- |
08:51 | ఎలిమెంటల్ ఛార్ట్స్ యొక్క ఎలక్ట్రో-నెగటివిటీ (Electro-negativity) |
08:53 | మెల్టింగ్ పాయింట్(Melting point) మరియు |
08:55 | కస్టమ్ చార్ట్స్(Custom Charts) సృష్టించడం ఎలా? |
08:58 | అసైన్మెంట్ గా, క్రిందివి అన్వేషించండి- |
09:01 | వివిధ ఎలిమెంట్ ఛార్ట్స్. ఇతర XY చార్ట్ టైప్స్. |
09:05 | బబుల్(Bubble), కలర్డ్ XY(ColoredXY) మరియు డ్రాప్ బార్(DropBar) చార్ట్ రకాలు మరియు |
09:10 | SVG మరియు పిడిఎఫ్(PDF) ఫైల్ ఫార్మాట్లలో ఛార్ట్స్ సేవ్ చేయండి. |
09:16 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్నవీడియో చూడండి. |
09:20 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
09:23 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
09:30 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని వాడి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
09:33 | ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
09:36 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
09:44 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:48 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:55 | ఈ మిషన్ గురించి ఈ లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
10:01 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి, ధన్యవాదాలు. |